నమస్తే సార్ ఇలాంటి గ్రామాలు ఉంటాయని చాల మందికి తెలియదు. మీరు ఈ గ్రామాన్ని చాల అందంగా చూపించి వాళ్ళు కష్టపడే విధానం వారి నిష్కల్మషమైన మనస్తత్వాన్ని చాల అందంగా చూపించారు. ధన్యవాదాలు సార్
మీ వాయిస్ సూపర్ గా ఉంది బ్రదర్ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు అక్కడికి వెళ్లి వారితో మాట్లాడటం, ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరియు కల్మషం లేని మనస్సులు మరియు మనుషులు, ఆరోగ్య వంతమైన బతుకులు, ఇప్పటి పట్టణం బతుకులు నరకం
రాము గారు అంతా దూరం వెళ్లి మంచి వీడియో లు చేసి వాళ్ళు ని మర్యాద తో కూడిన వరుస కలిపే బంధుత్య పలకరింపు, వెరసి ప్రతి వీడియో లో ప్రతి అంశం చాలా బావుంటాయి....
హాయ్ నాన్న నేను 84 to 90 వరకు గిరిజన సంస్థ లో వర్క్ చేసినపుడు ఇవన్నీ తిరిగేవాడినో, ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను, 90 లో గవర్నమెంట్ జాబ్ రావడం తో ప్లేన్ ఏరియా వెళ్లి, మళ్ళీ 2020 లో రంపచోడవరం R&B dept లో my జాబ్ చేస్తూనే వున్నాను, nest ఇయర్ రిటైర్ అవుతాను అనుకుంట, ని వీడియో చాలాబాగున్నాయి నాన్న 👍,
ఆధునిక ప్రపంచానికి దూరంగా, కష్టం చేసుకుని తినడం, తమకు వీలైనంత లో వినోదంగా గడిపేయడం. గొప్పగా కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదాలు, జబ్బు లు వస్తే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సాందేనేమో పాపం! మీ వల్ల మేము వెళ్ళి చూడలేని గిరిజన ప్రాంతాలను చూపిస్తున్నారు మీరు👏👏
Nuvvu chupinchey prakruthi,konda prantham choosthuntey ee prapanchaanni marichipotham, vaalla dareness,kalmasham leni jeevanavidaanam adbhutham 🙏👍💐 super super super
నేను భూసి గూడెం గిరిజన సహకార సంస్థ డి ఆర్ డిపో వర్క్ చేసే తప్పుడు, దెందులూరు, బి. వెలమల కోట, తాడేపల్లి, మద్దివీడు, మల్లవరం నీలవరం గ్రామాలకు పై గ్రామాలలొ వున్నా గిరిపుత్రులకు డిఆర్ డిపో ద్వారా నిత్యఅవసర సరుకులు, అనగా, బియ్యం, కిరోసిన్, ఉప్పు పప్పులు టీ పొట్లాలు,పంచదార కిరోసిన్ పట్టించు కోవడానికి 10లీటర్లు ప్లాస్టిక్ టిన్నులు 5లీటర్లు టిన్నులు గిరి పుత్రులకు విక్రయించేవాడను గిరి పుత్రులు అడవిలో సేకరించిన అటవీ ఫలసాయంలు అనగా చింతపండు సీకాయ చింత పిక్కలు నల్ల జీడీపిక్కలు,ముసినిగింజలు నరమామిడి చెక్క రెళ్ల చెక్క తేనే తేనే మైనం కొండ చీపుర్లు, మొదలగు అటవీ ఫల సాయం లు కొను గోళ్లు చేసి ఆ రాజమండ్రి లొ వున్నా జీసీసీ mfp మెయిన్ గోదాం కు అప్పజెప్పే వాడను ఈ పక్రియ 1986నుండి 2015వరకు గిరిపుత్రులకు నా ద్వారా చేవలు అందించి 28-2-2015..న సంస్థ నుండి రిటైడ్ అయ్యాను మైయిల్ రామ్ బ్రొ మొత్తానికి మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తా ను మీరు గిరి పుత్రులు తొ మాట్లాడే పద్దతి అన్ని సూపర్ గా ఉంటాయి చిన్న పిల్లలతో మీరు సంభాసించే విధానం అద్భుతం బ్రొ.
నమస్తే అండి.గత కాల జ్ఞాపకాలు గుర్తొస్తే ఏదో తీపి బాధ.. ఒక్కరోజు మరలా తిరిగి వస్తె ఆస్వాదించాలని ఉంటుంది.. మీరు మన విడియో ద్వారా తిరిగిరాని జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి పరిస్థితుల కంటే అప్పుడు చాలా భయంకరంగా ఉండి ఉండాలి..దయచేసిఆనాటి విశేషాలు ఇలా కామెంట్స్ లో తెలియజేయగలరు..విడియో లలో నాకు ఉపయోగకరంగా ఉంటుంది..,,🙏🏻🙏🏻
వీడియో చాలా బాగుంది తమ్ముడు నీట్ గా చూపించారు కల్మషం లేని మనుషులు వాళ్ళ మాట తీరు చాలా బాగున్నాయి ఇంతకీ మీది ఏ ఊరు తమ్ముడు వీడియో చూపించినందుకు చాలా థాంక్స్
తమ్మడు, చాలా మంచి వీడియో చూసాను. ప్రతి ఒక్కరిని ప్రేమతో, ఆప్యాయత తో మాట్లాడుతూ వారిలో ఒకనిగా కలసిపోయి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేసారు. ఇంకా అన్ని సీసన్స్ లో వారికీ తిండి, నీరు, అడవి జంతువులు ఉంటే సమస్యలు, పిల్లల చదువులు, వారి పండగలు దేవాలయాలు, స్థానికంగా ప్రసిద్ధి ఇలా అంశాలు అడిగి చెప్పిస్తాడ్ బాగుంటుంది అనినా భావన. పాఠశాల, గుడి వాటివి ఉంటే వీడియోలో చూపండి. ధన్యవాదములు.
Hello it looks good natural weather. Tribal like is different with peaceful, healthy and happy life. Congratulations for showing tribal culture. What is there staple food. How is their daily living. What is their cultural living.
Chala bagundi Andi ee gramam chustunte manasuki entho ahladakaranga undi chala kasta padutunnaru Mee kastaniki falitham dakkutundi Mee pilupu kudaa chala bagundi all the best Andi good job ❤❤❤❤
Chaala bagundi ram garu maddi veedu gramam.. Paapa ayithe chaala baga maatladidandi.. Nyce vedio.. 💐😍💐
Hi రచన గారు... చాలా thank you అండి..
Hii rachana akka
Super super
పాప వచ్చీరాని మాటలతో చాలా అందంగా చిరునవ్వుతో చెప్పింది, సూపర్
నమస్తే సార్ ఇలాంటి గ్రామాలు ఉంటాయని చాల మందికి తెలియదు. మీరు ఈ గ్రామాన్ని చాల అందంగా చూపించి వాళ్ళు కష్టపడే విధానం వారి నిష్కల్మషమైన మనస్తత్వాన్ని చాల అందంగా చూపించారు. ధన్యవాదాలు సార్
గిరిపుత్రుల జీవనవిధానం చాలా అద్భుతంగా వుంది🎉
మీరు అంత దూరం వెళ్లి,వారి జీవన విధానాన్ని చూపించిన తీరు చాలా అద్భుతం. మీకు ప్రత్యేక అభినందనలు
Thank you అండి
గిరిజన గ్రామము చక్కగ చూపించినందులకు ధన్యవాదములు
Very very beautiful village and
Very peaceful
And very innocent peoples
వందేళుగేరంటిరామ్ ఆకొండపైజీవితం.ఆకొండవనాలమద్యమారాముడు.అందాలరాముడు
మీ వాయిస్ సూపర్ గా ఉంది బ్రదర్
నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు అక్కడికి వెళ్లి వారితో మాట్లాడటం, ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరియు కల్మషం లేని మనస్సులు మరియు మనుషులు, ఆరోగ్య వంతమైన బతుకులు, ఇప్పటి పట్టణం బతుకులు నరకం
Thank you అండి
రాము గారు అంతా దూరం వెళ్లి మంచి వీడియో లు చేసి వాళ్ళు ని మర్యాద తో కూడిన వరుస కలిపే బంధుత్య పలకరింపు, వెరసి ప్రతి వీడియో లో ప్రతి అంశం చాలా బావుంటాయి....
Thank you అండి
చాలా బాగుంది మద్దివీడు. గ్రామము. కొండల మధ్యలో బాగుంది. నీటుగాచూపించారు. థాంక్స్
Thank you అండి
Hi Ram garu ఊరు బావుండటం ఏమిటి చాలా చాలా అద్భూతంగా ఉంది ఇలాంటి places లో ఉందాలంటే అదృష్టం ఉండాలి ❤
అబ్బ.. చాలా సంతోషం కలిగింది నాకు మీ అభిప్రాయం చూసి.. థాంక్స్ అండి
చాలా అద్భుతమైన ప్రదేశం చూపెట్టారు బ్రదర్
thank you అండి
Excellent Ram, Dharma Devatala Aashissulu!!! With Lots of Love and Affection!!!!
Thank you అండి
Congrats andi. You have done this video by passion
హాయ్ నాన్న నేను 84 to 90 వరకు గిరిజన సంస్థ లో వర్క్ చేసినపుడు ఇవన్నీ తిరిగేవాడినో, ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను, 90 లో గవర్నమెంట్ జాబ్ రావడం తో ప్లేన్ ఏరియా వెళ్లి, మళ్ళీ 2020 లో రంపచోడవరం R&B dept లో my జాబ్ చేస్తూనే వున్నాను, nest ఇయర్ రిటైర్ అవుతాను అనుకుంట, ని వీడియో చాలాబాగున్నాయి నాన్న 👍,
చాలా సంతోషం sir.. మీలాంటి పెద్దవారి ఆశీర్వాదాలు పొందాలంటే అదృష్టం ఉండాలి..thank you so much for your support sir
4:02 😅😅
Wa k❤ post😅 hi 😅 loll🎉 CT, look😊 ni@@TribalMirror
చాలా బాగుంది వీడియో రాము. గిరిజనుల గ్రామాలు, ఇల్లు వారి జీవన విధానం చూడటానికి ఎప్పుడు బాగుంటాయి.
Chalabagundi.villeg.chalabaga.kashtabadavu.bro..naic.vidio
పాప మాటలు చాలా ముద్దుగా ఉన్నాయి సూపర్ అమ్మ ❤❤❤
Wow super meru cheyppadam chla bagunnadi very nice 👌 👍 ❤❤😊
Super Ramu.
ఆధునిక ప్రపంచానికి దూరంగా, కష్టం చేసుకుని తినడం, తమకు వీలైనంత లో వినోదంగా గడిపేయడం. గొప్పగా కనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రమాదాలు, జబ్బు లు వస్తే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సాందేనేమో పాపం!
మీ వల్ల మేము వెళ్ళి చూడలేని గిరిజన ప్రాంతాలను చూపిస్తున్నారు మీరు👏👏
Very nice video అండీ....
వీళ్ళ స్వచ్ఛమైన జీవన విధానంలోని ఎలాంటి పట్టణ మురికీ అంటకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .....
Very beautiful location.really I enjoyed while watching this video.impressive life style and environment.I wish your efforts comes true.
Thank you so much
చాలా చాలా బాగుంది తమ్ముడూ. నేను కూడా మద్దిగరువులో పని చేశాను. హెల్త్ డిపార్ట్మెంట్ లో చేశాను. ఐ లైక్ ట్రైబల్ ఏరియా వెరీ వెల్. థాంక్ యు తమ్ముడు. ప్రభు.
Oka kotha prapanchani chustunattu vundi manasuku prashanthanga chudaniki andanga vundi vilege tq sir
Thank you అండి
Nuvvu chupinchey prakruthi,konda prantham choosthuntey ee prapanchaanni marichipotham, vaalla dareness,kalmasham leni jeevanavidaanam adbhutham 🙏👍💐 super super super
Wow... ప్రకృతిని ఆస్వాదించే మీలాంటి వారి అందరికీ చాలా కృతజ్ఞతలు అండి
నేను భూసి గూడెం గిరిజన సహకార సంస్థ డి ఆర్ డిపో వర్క్ చేసే తప్పుడు, దెందులూరు, బి. వెలమల కోట, తాడేపల్లి, మద్దివీడు, మల్లవరం నీలవరం గ్రామాలకు పై గ్రామాలలొ వున్నా గిరిపుత్రులకు డిఆర్ డిపో ద్వారా నిత్యఅవసర సరుకులు, అనగా, బియ్యం, కిరోసిన్, ఉప్పు పప్పులు టీ పొట్లాలు,పంచదార కిరోసిన్ పట్టించు కోవడానికి 10లీటర్లు ప్లాస్టిక్ టిన్నులు 5లీటర్లు టిన్నులు గిరి పుత్రులకు విక్రయించేవాడను గిరి పుత్రులు అడవిలో సేకరించిన అటవీ ఫలసాయంలు అనగా చింతపండు సీకాయ చింత పిక్కలు నల్ల జీడీపిక్కలు,ముసినిగింజలు నరమామిడి చెక్క రెళ్ల చెక్క తేనే తేనే మైనం కొండ చీపుర్లు, మొదలగు అటవీ ఫల సాయం లు కొను గోళ్లు చేసి ఆ రాజమండ్రి లొ వున్నా జీసీసీ mfp మెయిన్ గోదాం కు అప్పజెప్పే వాడను ఈ పక్రియ 1986నుండి 2015వరకు గిరిపుత్రులకు నా ద్వారా చేవలు అందించి 28-2-2015..న సంస్థ నుండి రిటైడ్ అయ్యాను మైయిల్ రామ్ బ్రొ మొత్తానికి మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తా ను మీరు గిరి పుత్రులు తొ మాట్లాడే పద్దతి అన్ని సూపర్ గా ఉంటాయి చిన్న పిల్లలతో మీరు సంభాసించే విధానం అద్భుతం బ్రొ.
నమస్తే అండి.గత కాల జ్ఞాపకాలు గుర్తొస్తే ఏదో తీపి బాధ.. ఒక్కరోజు మరలా తిరిగి వస్తె ఆస్వాదించాలని ఉంటుంది.. మీరు మన విడియో ద్వారా తిరిగిరాని జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి పరిస్థితుల కంటే అప్పుడు చాలా భయంకరంగా ఉండి ఉండాలి..దయచేసిఆనాటి విశేషాలు ఇలా కామెంట్స్ లో తెలియజేయగలరు..విడియో లలో నాకు ఉపయోగకరంగా ఉంటుంది..,,🙏🏻🙏🏻
Sir me phone number please
😮@@TribalMirror
Anna English lo rayandi anna Naku telugu radu.enduku ante nenu odisha ninchi chustu nanu
Chaala bagundhi peace' full ga untadhi akkadiki velthe
video chala bagundhi ram
Hiii annaya mi video s chala baguntayee chusinappudalla hpy ga anipstundhi❤❤
Very good job for showing this video I like it
Nice video s bro బ్యూటిఫుల్ విలేజ్😊
Thank you అండి
Chala bagundi anna
మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు చాలా బాగా చేస్తారు బాబు ఆ దేవుడు దీవెనకి ఎల్లప్పుడూ ఉంటుంది
చాలా థాంక్స్ అండి
Fantastic forest and sir Iam very fond of forest and environment in this forest is wonderful 🙏🙏🌹🌹👌👌👍👍
Beautiful life in wonderful nature. Thanks a lot for your passion. A clean surroundings
Thank you అండి
Chala bayamindi Ram garu butiful 🌳🌳🏞️🌲 papa entha chakkaga mataldindi chala bagundi 👌👌👌👌
ఐ లవ్ యూ నేచర్ అన్నా........ నీవు మాకోసం అంత దూరం వెళ్ళి చూపించినందుకు hatsup అన్నా.
Super bro chala manchi konda polalu andhamyina prakruthi adavi biddala jivanam gurichi maku spashtanga chupisthunaru
Beautiful life always nature is very great
వీడియో చాలా బాగుంది తమ్ముడు నీట్ గా చూపించారు కల్మషం లేని మనుషులు వాళ్ళ మాట తీరు చాలా బాగున్నాయి ఇంతకీ మీది ఏ ఊరు తమ్ముడు వీడియో చూపించినందుకు చాలా థాంక్స్
Memu choodaleni places ni maaku choopinchinanduku meeku many many thanks🙏👌
Very nice locations ramgaru uru chala bavundi chala kastapadi maku theliyani kotha kotha places chupistunnaru thank you god bless you
Supermyluramu
చాలా బాగుంది అన్నయ్య విలేజ్
Enta prasantamha unnru e prajau chala happy ga undi tammudu ni alochana god bless you
పశ్చిమ గోదావరి సఖినేటిపల్లె,దొడ్డిపట్ల లాంటి ఊరిలో ఇళ్లు చూసాను ఈ ఇల్లు చూశాను life style ఎంత different.అందరూ బ్రతుకుతున్నారు
Video baavundi ramgaru evari panulu vaaru chesukuntunnaru chala baavundi
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS ALL OF YOU ALL THE TIME
Chala chala bagundi Ram garu keep it up
Thank you అండి
Chala bagundi పల్లెటూరు అండి నాకు అల వచ్చి chudalanipistundi పల్లెటూరునీ ఈ చెత్త సిటీ లో ఉండి మనసుకు శాంతి లేదు బ్రతుకు ఆనందం లేకుండా పోయింది 👌👍🙏
KALMASHAM LENI JEEVITHALU..VERY NICE👍👍👍
వీడియో చక్కగా తీసి బాగా వివరించారు 👍
Chala bagundi sir pure palleturu
Bro adbhutham mathividu ni chusi mathi poindi antha beautiful place ni chupinchinaru your superb ya😊😊
Beautiful anna village and beautiful nature life ante vallade anna prasanthanga brathuku tharu
Bro చాలా బాగుంది ఇలాంటి వి ఇంకా తీసి పెట్టండి bro
చాలా చాలా బాగుంది
వీడియో చాలా చాలా బాగుంది రాము❤❤
Prakrutini manasara anubavistunnaru veeru👏👏👏👏👏
చాలా బాగా నచ్చింది నాకు ఆఊరు తమ్ముడు
Ramugaru miru video thise vidhanam chala bagundhi.manchi manchi places.nice video sir.
Wow really thank you so much ma'am..
రాముగారు సుందరమైన పల్లె చూపించారు 🙏
Chala bagundi mee vedio
Prakruti andalu chala daggaraga chupisthunnavu.
Good MyluRam
ప్రసాంత వాతావరణం, కాని కష్టం తీవ్రమైన జీవితం.
Very beautiful place Andi 👌👌👌👌👌👌👌👌👌
Very nice beautiful village ramu garu❤❤❤
Thank you అండి
Good work
Happy to watch your video
Super village anna nakku chala baga nachindi❤❤
Super bro vari life chustunte manakante vale chala happy ga brtukutaru vari laga bratikite manaki chala dabbulu migulthai kani kstam brtakalemu
తమ్మడు, చాలా మంచి వీడియో చూసాను. ప్రతి ఒక్కరిని ప్రేమతో, ఆప్యాయత తో మాట్లాడుతూ వారిలో ఒకనిగా కలసిపోయి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేసారు. ఇంకా అన్ని సీసన్స్ లో వారికీ తిండి, నీరు, అడవి జంతువులు ఉంటే సమస్యలు, పిల్లల చదువులు, వారి పండగలు దేవాలయాలు, స్థానికంగా ప్రసిద్ధి ఇలా అంశాలు అడిగి చెప్పిస్తాడ్ బాగుంటుంది అనినా భావన. పాఠశాల, గుడి వాటివి ఉంటే వీడియోలో చూపండి. ధన్యవాదములు.
Super anna chala baga chipinccharu aa villiage mee vedios bagntaye anna
Very very beautiful placesuper 🙏🙏🙏
👌
Very nice location
Ap Gopalu s, guda supar Anna 🇮🇳🎉❤✌️🫲🌾🌷
Hello it looks good natural weather. Tribal like is different with peaceful, healthy and happy life. Congratulations for showing tribal culture. What is there staple food. How is their daily living. What is their cultural living.
అన్నా నేను కూడా గిరిజన బిడ్డనే,, జై కొమరం బీమ్ ✊✊ జై ఆదివాసీ
జై ఆదివాసీ...
Happy life
Chala bagundi Andi ee gramam chustunte manasuki entho ahladakaranga undi chala kasta padutunnaru Mee kastaniki falitham dakkutundi Mee pilupu kudaa chala bagundi all the best Andi good job ❤❤❤❤
Thank you అండి
Chala baag chupincharu brother
Chala clear ga undhi brother
Very inspiring video
Super super super 🎉
Chala prasanthanga undi andi 😊😊😊
Nice video Ram garu❤
Appreciate your efforts in bringing tribal life into our domain of knowledge. Thank you.
Thank you sir
వీడియోస్ చాలా బాగుంటుంది అన్నగారు ఇలాంటి ఊర్లు ఉన్నాయని ఇప్పటికీ తెలియదు ఇలాంటి ఊర్లో ఉన్నావ్ వెళ్లి ఇలాంటి వాళ్ళను పలకరించాలని నా కోరిక
Antha plasent ga vundho.....m vuntundhi e city lo polution thappa swachamyna oxygen dhorukuthundhi.mind refershment vuntundhi.nice video bro.
Mylu ram garu you are blessed by nature no doubt you are shooting good video s for us thank you
Challa bagubi ramu avunu ramu papa good
Super video Anna Naku adi chusthunte phone anni pakkane padesi oka varam prashanthanga bathakali Ani undhi
Nice 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉
Simply superb
Bagundi bro. Nice
Super undi climate🎉 guru
nice vedios bro super 👍👍👍