నిజంగా గ్రీన్ గా ఉన్న ప్రదేశం మాత్రం మరో ప్రపంచం ల ఉంది తమ్ముడు.. వాళ్లకి కనీసం ఇంగీత జ్ఞానం కూడ లేదు ఇంత పెద్ద పేరున్న యూ ట్యూబర్స్ వస్తే టెంట్ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు 😔.. బట్ నైస్ వీడియో తమ్ముళ్లు.. 💐😍♥️
ఇ క్యాంపింగ్ ఎందుకో చాలా కొత్తగా అనిపించింది చాలా చాలా బాగుంది డ్రోన్ సూట్ అయితే మాములుగా లేదు ఇలాంటి ప్లేస్ చూసిన తరువాత ఒక్కసారి ఐనా ఇలాంటి ప్లేస్ చూడాలి అనిపిస్తుందికానీ నేను కనుక అబ్బాయి అయ్యింటే తప్పకుండ మీతో క్యాంపింగ్ కి వచ్చేసేదాన్ని రామ్ గారు కొండలు వర్షం తో కప్పబడి సూపర్ ఉన్నాయి❤️❤️😍😍😍😍😍🥰🥰🥰🥰🥰
Anni tourist places ayipote...anta beautiful places will get spoilt n commercialized...u have a beautiful heart Ramu....pls don't help people to commercialize atleast certain places.❤
అద్భుతః ... అత్యద్భుతః ... మేము వెళ్ళిన ప్రాంతం డల్లాపల్లిలో వీడియో అని అనగానే చాలా సంతోషించాను... ... కానీ తర్వాత తెలిసింది.... లొకేషన్ మార్చిన విషయం... అయినా గానీ వీడియో మాత్రం చాలా బాగుంది....ఆకుపచ్చ చీర కట్టుకున్న కొండలు... పాల నురుగు లాంటి మేఘాలు ఆ కొండల్ని ముద్దాడుతుంటే... ఆ దృశ్యం ... ఆహా... చలి గాలి గిలిగింతలు పెడుతుంటే... వెచ్చని కాఫీ మీరు తాగుతూ.. ఆస్వాదిస్తున్నారు చూడండి...అది కూడా ఒక దివ్యానుభూతి... కష్టాలు మీరు పడుతూ... మాకు అద్భుతమైన వీడియో మాత్రం చూపిస్తూ... సానుభూతిని కూడా ఆశించని మీ మంచి మనసుకు... సంస్కారానికి... ... రాజు పంచుల టైమింగ్ సూపర్... సైలెంట్ గా వేసేసి కామ్ గా కూర్చుంటాడు... మెల్లగా నవ్వుల్నీ చిందిస్తాడు... . దీపావళికి కాల్చుకునే కాకర పువ్వులాగా... 🤗😜 డ్రోన్ తో ప్రకృతిని బంధించిన తీరు వీడియో కే హైలైట్... అంత అందమైన ప్రకృతిని ఆస్వాదించాలంటే...... నిజంగా... మీరు అదృష్టవంతులు... రామ్ కి... రాజు కి... గణేష్ కి... లక్ష్మణ్ @ రింకు సింగ్ కి... మన అతిధులు అప్పారావు గారికి... రాజు గారికి అభినందనలు... మళ్ళీ మళ్ళీ అరకు చూడాలని అనుకునే నాకు.. మీ వీడియోలు ఒక ఊతం లాగా అనిపిస్తున్నాయి... ఎలాగూ సీజన్ వస్తూనే ఉంది... అన్నీ అనుకూలిస్తే..... మళ్ళీ వస్తా... బండి మీద ఇంటికి వస్తూ ఆడియో వింటూ వచ్చాను... ఇంటికొచ్చాక ఇంకోసారి వీడియో మొత్తం చూసాను... రెండు కళ్ళూ సరిపోలేదు... ( అందుకే కళ్ళద్దాలు పెట్టుకుని చూసా ...🤩🤩) ఇక ఉంటా.. మనోజ్ కంకిపాటి
2016 డిసెంబర్లో ఇక్కడే నైట్ క్యాంపు వేసాము. అందరం కలిసి వంటలు చేసుకుని పొద్దున్న వరకు అక్కడే గడిపాము.. చాలా చలిగా ఉన్నది. ఆ తీపి గుర్తులు మరలా గుర్తు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు🙏🙏
హాయ్ రామ్ మీకు ఎంత కొత్తగా అనిపిస్తుందో కూడా అనిపిస్తుంది ఆ ప్రకృతి అందాలు మీరు వీడియో కోసం చాలా కష్టపడ్డారు చాలా మంచి అబ్బాయిలు చాలా బాగుండాలి నైట్ టైం కదా జాగ్రత్త బాయ్స్ వీడియో సూపర్❤❤❤
Drone shot chala adbhutanga undi aa prakriti mata yenta bagundo aa pachhadananni kondalu bhumitalle parichi kappesukunnayi anta andanga unnadi night camping super ga undi yinta manchi video tisi chupinchina mee andariki chala chala thanks ramu
Sorry annayyalu 😢😢 నాకు కాల్ చేసారు నేను చూడలేదు నేను వచ్చి వుంటే మీకు ఇబ్బంది వుండేది కాదేమే😢 మీరు సహాయం కోరిన వాళ్ళు మా మాయ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో 😢వాళ్ళ తలపున నేను sorry చెబుతున్నాను 😢 sorry ATC group 🙏🏼🙏🏼 మిమ్మల్ని కలవలేక పోవడం నా దురదృష్టం 😢 మీరు మా ఏరియా ఎపుడైనా వస్తారు అనుకున్నేవాడిని కానీ ఇలా జరిగింది 😢 sorry 😔
Mee lanti manchi manasunna, elanti kalmasham leni youtubers ni ibbandi pettina vallu duradrushtavanthulu..... Mee e vdo chusi Vallu chala paschtapa padatharu..... Ayyo maa site lo vdo teesunte maaku entho gouravam, publicity dorikedi ani, tourism lo oka part ayyivundedi ani..... Any how meeru aa incident tharuvatha select chesina place kuda chala bagundi.... All the best boys, wish you good luck... 👍
Video vachindemo notification raled emo ani 2 Times mi channel lo check chesa 😊chala wait chesa Parled cheyochu bcoz mi video and aa nature ala untundi❤❤
Meru aa ples loo video chesuntee valla uru bagupadedhi brother's valla karma meru em feel avakandi meru ekkada video thisina maku nachuthai brother's ❤❤❤❤❤
E prakruthini elage safe ga undalani korukuntunnanu. Development and tourism ane Dani valla prakruthi nashanam avthadhi. Konni vela chetlu narikestharu. Road lu veyyadam kuda antha manchidhi kaadhu. Dayachesi don’t ask for any development. Let it Be like how it is right now.thanks
Wow beautiful ga undi nature 😍 miru jagrataga undandi andaru, mi video's ani super 👌miru inta kastam lo vunna kani vere place lo video happy ga chesaru miru chala great😊
Sorry ramu శివధనుర్బంగం Im fan of you people since 2 years Very interesting videos Mostly నేను చూడని మీ వీడియోస్ ఉండవేమో రాజు కి మంచి ఛాన్స్ ఇస్తున్నారు మీ మంచి మనసుకి 👍👍👍
Stalam bagundi 👌 last lo drone shots chala bagundi a dhi a e na mi manchi ke. e loketion chala bagundi e video lo mi eruvuru bagachesaru Ganesh ki Annam sari poenda? mari
Wonderful brothers video was eye feast Ram and Raju brothers are wonderful with entertaining us with jokes, nice food, beautiful nature keep rocking brothers, happy rakhi bandhan brothers ❤❤❤
డలాపల్లి కొండ లొకేషన్ అద్భుతంగా ఉంది పచ్చని చెట్లు స్వర్గం లాగా ఉంది కొండలకి అనుకొని మబ్బులు మరో ప్రపంచానికి వెళ్లినట్లు ఉంది సూపర్ రాజన్న వాలతో మొట్ట మొదటి సారిగా క్యాంప్ టూరు సూపర్ హ్యాపీ జర్నీ గుడ్ లాక్ రాము,రాజు,గణేష్ లక్షమన్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤థాంక్యూ అల్ టీమ్ మెంబెర్స్❤❤❤❤❤❤❤
Video ithe chala bavundhi bro naaku camping videos ante chala istam bro meeru first place lo camping pettaki anukunnaru kadha vallu ala matladam naaku chala badha anipinchindi bro
@ATC మీ అంత lucky పర్సన్స్ వుండరు బ్రో, నాకు పిచ్చి కొండలు కోనలు అంటే చిన్నప్పటినుండి, 8 ఇయర్స్ జాబ్ మీద వున్న ఏలేశ్వరం, అడ్డతీగల ఏరియా లో, i knew how happy life in that places. Enjoy bro... I am very eagerly waiting for your next video
ఒక వీడియో మాకు చూపించడానికి మీరు ఎంతో కష్టపడుతున్నారు. Great Job ATC.
Drone shots chala baga vachayi anna 😊
చాలా బాగుంది తమ్ముళ్లు మరో ప్రపంచం లాగా ఉంది ..జానీ కర్రెలక్మి మిస్ అయ్యారు ఈ వీడియో లో ..happy raksha bandhan thammullu. .❤
నిజంగా గ్రీన్ గా ఉన్న ప్రదేశం మాత్రం మరో ప్రపంచం ల ఉంది తమ్ముడు.. వాళ్లకి కనీసం ఇంగీత జ్ఞానం కూడ లేదు ఇంత పెద్ద పేరున్న యూ ట్యూబర్స్ వస్తే టెంట్ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు 😔.. బట్ నైస్ వీడియో తమ్ముళ్లు.. 💐😍♥️
@@palleturiammayi5556 hi sister how are you I like your videos
Hi
Maku kuda chala kothaga anipinchindi Akka Aaa place chusinappudu ☺️
ఇ క్యాంపింగ్ ఎందుకో చాలా కొత్తగా అనిపించింది చాలా చాలా బాగుంది డ్రోన్ సూట్ అయితే మాములుగా లేదు ఇలాంటి ప్లేస్ చూసిన తరువాత ఒక్కసారి ఐనా ఇలాంటి ప్లేస్ చూడాలి అనిపిస్తుందికానీ నేను కనుక అబ్బాయి అయ్యింటే తప్పకుండ మీతో క్యాంపింగ్ కి వచ్చేసేదాన్ని రామ్ గారు కొండలు వర్షం తో కప్పబడి సూపర్ ఉన్నాయి❤️❤️😍😍😍😍😍🥰🥰🥰🥰🥰
Same feeling andi but I am boy
Hi
అసలు మీరు ఉండే వాతావరణ విశేషాలు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మీరు వేసే క్యాంపింగ్ కూడా చాలా బాగుంటుంది సూపర్ గుడ్❤🎉
Thank you 🙏🏻
మీరు అదృష్టవంతులు బ్రదర్ ఇంతమంచి నేచర్ తో ఎంజాయ్ చేస్తున్నారు...
Anni tourist places ayipote...anta beautiful places will get spoilt n commercialized...u have a beautiful heart Ramu....pls don't help people to commercialize atleast certain places.❤
కొండలు చాలా అందంగా ఉన్నాయి ఫస్ట్ తీయాలనుకున్న కొండల కన్నా ఈ కొండల మధ్యలో కూడా చాలా ఇంకా చెప్పాలంటే డ్రోన్ ది సూపర్ 👌👌👌
ఏమీ కాదు బ్రో మీరు చేసి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ముందుకెళ్లా కోరుకుంటున్నాను ❤
అద్భుతః ... అత్యద్భుతః ...
మేము వెళ్ళిన ప్రాంతం డల్లాపల్లిలో వీడియో అని అనగానే చాలా సంతోషించాను... ... కానీ తర్వాత తెలిసింది.... లొకేషన్ మార్చిన విషయం...
అయినా గానీ వీడియో మాత్రం చాలా బాగుంది....ఆకుపచ్చ చీర కట్టుకున్న కొండలు... పాల నురుగు లాంటి మేఘాలు ఆ కొండల్ని ముద్దాడుతుంటే... ఆ దృశ్యం ... ఆహా...
చలి గాలి గిలిగింతలు పెడుతుంటే... వెచ్చని కాఫీ మీరు తాగుతూ.. ఆస్వాదిస్తున్నారు చూడండి...అది కూడా ఒక దివ్యానుభూతి...
కష్టాలు మీరు పడుతూ... మాకు అద్భుతమైన వీడియో మాత్రం చూపిస్తూ... సానుభూతిని కూడా ఆశించని మీ మంచి మనసుకు... సంస్కారానికి... ...
రాజు పంచుల టైమింగ్ సూపర్... సైలెంట్ గా వేసేసి కామ్ గా కూర్చుంటాడు... మెల్లగా నవ్వుల్నీ చిందిస్తాడు... . దీపావళికి కాల్చుకునే కాకర పువ్వులాగా... 🤗😜
డ్రోన్ తో ప్రకృతిని బంధించిన తీరు వీడియో కే హైలైట్... అంత అందమైన ప్రకృతిని ఆస్వాదించాలంటే...... నిజంగా... మీరు అదృష్టవంతులు...
రామ్ కి... రాజు కి... గణేష్ కి... లక్ష్మణ్ @ రింకు సింగ్ కి... మన అతిధులు అప్పారావు గారికి... రాజు గారికి అభినందనలు...
మళ్ళీ మళ్ళీ అరకు చూడాలని అనుకునే నాకు.. మీ వీడియోలు ఒక ఊతం లాగా అనిపిస్తున్నాయి... ఎలాగూ సీజన్ వస్తూనే ఉంది... అన్నీ అనుకూలిస్తే..... మళ్ళీ వస్తా...
బండి మీద ఇంటికి వస్తూ ఆడియో వింటూ వచ్చాను... ఇంటికొచ్చాక ఇంకోసారి వీడియో మొత్తం చూసాను... రెండు కళ్ళూ సరిపోలేదు... ( అందుకే కళ్ళద్దాలు పెట్టుకుని చూసా ...🤩🤩)
ఇక ఉంటా..
మనోజ్ కంకిపాటి
Thank you Manoj Anna ❤️
Mee abhimanam mee maatalaki 🙏🏻
Nice video
Place super
Poga manchu a kondalu adbutham
Maku Araku ravalani undi
Vaste mimalni kalavataniki avakaasham untunda please reply
Excellent greenery... excellent video..bro
Excellent video bro..I had never seen in my life in this greenery.. happy
అమ్మ వడిలో పిల్లలు ఆడుకున్నట్టు, ప్రకృతి వడిలో మీ ఆనందం ఆటలు చాలా సంతోషంగా అనిపిస్తుంది,, ఇలాగే మీరు అందరు బాగుండాలి bro ప్రకృతిని కాపాడండి
❤️❤️❤️
2016 డిసెంబర్లో ఇక్కడే నైట్ క్యాంపు వేసాము. అందరం కలిసి వంటలు చేసుకుని పొద్దున్న వరకు అక్కడే గడిపాము.. చాలా చలిగా ఉన్నది. ఆ తీపి గుర్తులు మరలా గుర్తు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు🙏🙏
వీడియో అద్భుతంగా ఉంది ❤. వీడియో మధ్య లో రాజు కామెడీ బాగుంది.
అన్న వీడియో చూడటానికి చాలా అందంగా మనసుకి హాయ్ గా ఉంది అంతా బాగుంది 😍
హాయ్ రామ్ మీకు ఎంత కొత్తగా అనిపిస్తుందో కూడా అనిపిస్తుంది ఆ ప్రకృతి అందాలు మీరు వీడియో కోసం చాలా కష్టపడ్డారు చాలా మంచి అబ్బాయిలు చాలా బాగుండాలి నైట్ టైం కదా జాగ్రత్త బాయ్స్ వీడియో సూపర్❤❤❤
Thank you 🙏🏻
రాజు అన్న కి ఒక like వేసుకోండి ❤
ఫస్ట్ టైమ్ బోటి కూర వండారు. మాకు కూడా మీతో ఉండాలని ఆ నేచర్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మీరు అదృష్టవంతులు
వీడియో అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం చాలా బాగుంది 👌👌👌
Drone shot chala adbhutanga undi aa prakriti mata yenta bagundo aa pachhadananni kondalu bhumitalle parichi kappesukunnayi anta andanga unnadi night camping super ga undi yinta manchi video tisi chupinchina mee andariki chala chala thanks ramu
Sorry annayyalu 😢😢 నాకు కాల్ చేసారు నేను చూడలేదు నేను వచ్చి వుంటే మీకు ఇబ్బంది వుండేది కాదేమే😢 మీరు సహాయం కోరిన వాళ్ళు మా మాయ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో 😢వాళ్ళ తలపున నేను sorry చెబుతున్నాను 😢 sorry ATC group 🙏🏼🙏🏼 మిమ్మల్ని కలవలేక పోవడం నా దురదృష్టం 😢 మీరు మా ఏరియా ఎపుడైనా వస్తారు అనుకున్నేవాడిని కానీ ఇలా జరిగింది 😢 sorry 😔
Nuv UA-camr ve ga vallu yenta nijaithi ga request chesi untaro maku ardham aithundi vallu aduvlo unna vallalo manavatwam undi miku ledu
It’s okay Bro ☺️
ఫోన్ చేసినప్పుడు పట్టించు కోకుండా ఎలా కామెంట్ చేసారు వీర
Aa site owner oka verripukudu thega feel ipothaadu chetta gaadu
Ye uru adi nen vizaglo unta
సూపర్ బాబు మీ వీడియో లు బాగుంటాయి చాలా అదృష్టవంతులు మీరు మంచి ప్రకృతి అందాల నడుమ వీడియో లు చేస్తున్నారు
Mee prati vedios andamga, Manasuku anandam ni estai😊.. maa family members andaram kalasi chustam🙏👏
చాలా చాలా బాగుంది అరకు ఫ్యామిలీ ❤️
Kondari jeevitalu enjoy chedam Anna avakasam vundadhu. Naku ila colleagues/friends tho trecking chestu, nature ni enjoy cheyadam istam eppudo 10 yrs back chesam kani ippudu avakasam ledu. Rasi petti vundali.
Enjoy bro. I’m happy to see this video.
వీడియో మొత్తం 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻hyd
Me vedios chala prashanthamga vuntayi brothers
Love from Hyd. Saturday mi camping video kosamu waiting ramu garu, ATC team ki happy Raksha Bandhan ❤❤❤
Meeku kuda Raksha Bandhan Subhalu Bosu Garu 🧡
Mee lanti manchi manasunna, elanti kalmasham leni youtubers ni ibbandi pettina vallu duradrushtavanthulu.....
Mee e vdo chusi Vallu chala paschtapa padatharu..... Ayyo maa site lo vdo teesunte maaku entho gouravam, publicity dorikedi ani, tourism lo oka part ayyivundedi ani.....
Any how meeru aa incident tharuvatha select chesina place kuda chala bagundi....
All the best boys, wish you good luck... 👍
❤️❤️❤️
Drone clips మాత్రం 👌👌👌 awesome
Thank you 🙏🏻
💗💗Wow its a beautiful place brothers prakruthini chusthu vunte elanati badhalu vunna sare mana manasunu nimmalamga vunchuthundhi 🌹🌹💚💚
Nice video👌 Awesome drone shots bro🔥🔥🔥🧡🧡🧡
Akkada plastic vadakunda polluted cheyyakandi chala bagundhi place
Beautiful Nature with beautiful Heart's people Love you Ram and Raju Brother team my loving family members. Nice.
చాలా కష్టపడి మాకోసం వీడియోస్ చేస్తున్న మీకు నా ధన్యవాదాలు...
ఎంత కష్టమో ఒక్క వీడియో తీయడానికి
నాకు ఈ వీడియో లో అర్ధం అయ్యింది
Thank you 🙏🏻
Simply super Atc team 😊 Nature lo kalisi poyi move avthunaru , nijam ga miru chala lucky ❤ intha manchi locations , videos maku choopisthunandhuku mi antha kakapoyina memu kooda kontha lucky !!
Video vachindemo notification raled emo ani 2 Times mi channel lo check chesa 😊chala wait chesa Parled cheyochu bcoz mi video and aa nature ala untundi❤❤
Thank you 💚
సూపర్ బ్రదర్ గుడ్ వీడియో చాలా బాగా ఉంది క్యాంపు లొకేషన్ బ్రదర్ 👌👌
Meru aa ples loo video chesuntee valla uru bagupadedhi brother's valla karma meru em feel avakandi meru ekkada video thisina maku nachuthai brother's ❤❤❤❤❤
Super ga vundhi mi camping vedio and green hills locations
E prakruthini elage safe ga undalani korukuntunnanu. Development and tourism ane Dani valla prakruthi nashanam avthadhi. Konni vela chetlu narikestharu. Road lu veyyadam kuda antha manchidhi kaadhu. Dayachesi don’t ask for any development. Let it Be like how it is right now.thanks
Drone shots are very nice ramu gaaru😊🎉
హాయ్ ఫ్రెండ్స్ మీ కన్పింగ్ వీడియో చాలా చాలా బాగుంది 😊
బాగుంది చాలా బాగుంది
రాజు అన్న కొత్త పాకెట్ పాయింట్ బాగుంది..
Video chala baundhi 👌👌👌
సూపర్ వీడియో బ్రదర్స్, చాలా చాలా బాగుంది ఆ ఇన్సిడెంట్ ఇక మర్చిపోండి ఐన సరే మీరు కవర్ చేసిన అందమైన లొకేషన్స్ బావున్నాయి.
❤️❤️❤️
Starting location, so beautiful😍💚
Drone shorts and camping super❤😊
❤❤ సూపర్ విడీయొ బొటీకురా తినడం కాఫీ తాగడం డ్రోన్ తో ఆ ప్రాంతంలో పచ్చటి ప్రకృతిలో కొండలు లోయలు ❤❤👌👌👌👌👌
Me videos చాలా బాగుంది
Wow.... what a view... excellent......
Wow beautiful ga undi nature 😍 miru jagrataga undandi andaru, mi video's ani super 👌miru inta kastam lo vunna kani vere place lo video happy ga chesaru miru chala great😊
❤️❤️❤️
Going great keep it , hope join u in future . We support u buddy 😊😊😊
Chala bagundi, ❤❤❤❤❤❤
Prakruti vadilo eppatiki happy ga undandi bro😊nature ni kaapadandi❤
❤️❤️❤️
Super video brothers'.meku me videos .ki alantiii ebandhii rakodhuu brothers.all the best
Sorry ramu శివధనుర్బంగం
Im fan of you people since 2 years
Very interesting videos
Mostly నేను చూడని మీ వీడియోస్ ఉండవేమో
రాజు కి మంచి ఛాన్స్ ఇస్తున్నారు
మీ మంచి మనసుకి 👍👍👍
Avunu andi miru cheppindi correct ✅☺️
Stalam bagundi 👌 last lo drone shots chala bagundi a dhi a e na mi manchi ke. e loketion chala bagundi e video lo mi eruvuru bagachesaru Ganesh ki Annam sari poenda? mari
Super bro video chala bagundi
Kotha ga undi .... Guys 😊 ... Edho missing ga
Undi .. location matram next level Raju anna ki oka ❤
Drone short chala mesmerizing ga anipinchindi brother 👌.....
Thank you 🙏🏻
chaalaaa baagundhi brother place❤❤
చాలా బాగుంది వీడియో తమ్ముడు కానీ
problem face చేసారు అదే బాధగా ఉంది .
రాజు రాము సూపర్ బీ కేర్ ఫుల్
హాయ్ బ్రో వీడియో సూపర్ 👌🔥
వీడియో సూపర్ బ్రో. డ్రోన్ షూట్ చేసారు సూపర్ ఈ సారి కంపింగ్ బయట చేసేటప్పుడు చిన్నారావు బ్రో ని కూడా తీసుకుని వెళ్ళండి. విలుకుదిరితే.
Wonderful brothers video was eye feast Ram and Raju brothers are wonderful with entertaining us with jokes, nice food, beautiful nature keep rocking brothers, happy rakhi bandhan brothers ❤❤❤
Meeru inta kastam lo kudaa chala happy gaa unnaru tammulu meeru 👍❤️💜💛💚💙🧡🫶👌🙏🙏🙏🙏🙏🙏
సూపర్ అన్న..iam Vijay. చింతపల్లి 💐
సూపర్ బ్రో ❤❤❤❤
డలాపల్లి కొండ లొకేషన్ అద్భుతంగా ఉంది పచ్చని చెట్లు స్వర్గం లాగా ఉంది కొండలకి అనుకొని మబ్బులు మరో ప్రపంచానికి వెళ్లినట్లు ఉంది సూపర్ రాజన్న వాలతో మొట్ట మొదటి సారిగా క్యాంప్ టూరు సూపర్ హ్యాపీ జర్నీ గుడ్ లాక్ రాము,రాజు,గణేష్ లక్షమన్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤థాంక్యూ అల్ టీమ్ మెంబెర్స్❤❤❤❤❤❤❤
Thank you Nagendra Garu ❤️
గుడ్ మార్నింగ్ అరకు ట్రైబల్ culture team అందరికీ మీ యొక్క వీడియోస్ సూపర్గా ఉంటాయి అండి
Thank you 🙏🏻
Akkada chusina green green green 🌿 inka drone shots with music aithe superb ATC ❤❤❤
Thank you 🙏🏻
డ్రోన్ విజువల్ వర్త్ వర్మ వర్త్♥️💥🙌
Wow super location drone shoot ayithe vere leval undhi bro 👌👌👌
Drone camera 📸 ❤❤
Super videos all the ATC ❤❤❤🎉🎉🎉
Excellent ga unnai drone shots and your camping video... Next time plz do camping during rainy days.....
Camping 🏕 video is so beautiful. Beautiful Nature 👌. Beautiful camping 🏕 video ❤❤❤❤ 🎉🎉🎉🎉
Ram asalu rice ela vandutaru chala baaga kanipistundi, but ram boti curry lo masalaalu anni vestaru ani naku telidhu, curry chudaniki ayete super, inkka rice kudha,miru ekkada camping chesina naku istame,raju shirt bagundi super monna santalo kannaru kadha nice, super location inkka vedio inkka me vantalu inkka miru kudha
బ్రో గుడ్ వీడియో బ్రో....
చాలా బాగుంది అన్న వీడియో
❤❤❤మీరు ఎపుడు సంతోషం గా ఉండాలలీ గాడ్ బ్లేస్ యు ❤❤❤❤
Thank you 🙏🏻
Super bro..
The weagther is awesome...❤
డ్రోన్ షూట్స్ సూపర్ 👍
Super ga undi bro eppudu chustana anipistundi
Drone shoot 👌 bro god bless you💐
చాలా డేంజర్ అక్కడ అలా వంట చేస్తున్నారు కాని ఎలుగుబంటిలు వంట వాసనికి అవి వచ్చేస్తాయ్ చాలా risk ఇది 👌👌
Bro naku chala baga nachindhi video superrrrrrr
Beauty of the nature.. Wonderful location we enjoyed a lot this vlog..ram raj
Ram Raju Ganesh laxman Garu...Video mutton galboti curry ayithe chala bavundi kani asalu drone shoot enti Ram antha bavundi nijam ga asalu nakaithe chala nachindi asalu asalu eppativaraku chusa kani e video lo location ayithe superb Ram ❤
Thank you ❤️
Video ithe chala bavundhi bro naaku camping videos ante chala istam bro meeru first place lo camping pettaki anukunnaru kadha vallu ala matladam naaku chala badha anipinchindi bro
Handsup to your hard work ATC team and drone shorts kuda chaala bagunnayi.super camping video
Thank you Vidya Garu ❤️
Soo nice Maa Take Care All 🙏👍💕💕💕
Super chala bagundhi
Hi guys elaunaru amazing location kondalu adbutanga unyee 😊
@ATC మీ అంత lucky పర్సన్స్ వుండరు బ్రో, నాకు పిచ్చి కొండలు కోనలు అంటే చిన్నప్పటినుండి, 8 ఇయర్స్ జాబ్ మీద వున్న ఏలేశ్వరం, అడ్డతీగల ఏరియా లో, i knew how happy life in that places. Enjoy bro... I am very eagerly waiting for your next video
Thank you ❤️
Dron shorts are awesome.. ❤❤❤