నిర్మల చేసిన ఎండు వర్గులకూర || Araku Tribal Vlogs

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 530

  • @RowthuSundararao
    @RowthuSundararao 3 дні тому +68

    రాజు రాము గారు ఆరోగ్యం ఎలా ఉంది పర్వాలేదు వీడియోస్ చాలా బాగా చేస్తున్నావ్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ ద బెస్ట్ 🙏🏼🙏🏼

    • @ArakuTribalVlogs-98
      @ArakuTribalVlogs-98  2 дні тому +3

      Thank you so much anna garu 🙏😊💐
      Ram ki health parledu Bagane undi 👍🙏

    • @rahulsky-mj9ey
      @rahulsky-mj9ey 6 годин тому

      రాజు gulugura seeds కావాలి monney pampista ఎలా అన్న sampaadinchi pampinchava

  • @indiramoka6957
    @indiramoka6957 3 дні тому +56

    నిర్మల గారి smile బాగుంది. చిట్టి పాప చాలా cute గా ఉంది

  • @Urstruly_Siddarth
    @Urstruly_Siddarth 3 дні тому +40

    రాజు అన్న నిర్మల వదినని "మా" అని పిలవడం చాలా బాగుంది 😍 వీడియో కూడా బాగుంది all the best 💐✨
    సిద్దార్థ్ from అనంతపూర్ 😍

  • @kankipati81
    @kankipati81 3 дні тому +16

    మేమిద్దరం మాకిద్దరు అని... చిన్న కుటుంబం... చింతలేని కుటుంబం.. చూడ చక్కగా ఉంది.. వీడియో కూడా చక్కగా.. సూటిగా.. నీటిగా. ఉంది... తక్కువ సమయంలోనే మంచి కుటుంబాన్ని (సబ్ స్క్రైబర్స్) ని సంపాదించావ్... విష్ యు అల్ ద బెస్ట్ ...
    మనోజ్ కంకిపాటి...

  • @praveenratanlella4327
    @praveenratanlella4327 18 годин тому +1

    God bless you babu praise the lord mee koraku prayear chesthunnamu

  • @purna.2.O
    @purna.2.O 3 дні тому +22

    మీ దంపతులు ఇద్దరికీ నమస్తే 🙏💐
    పిల్లలిద్దరూ చాలా ముద్దుగా ఉన్నారు 😍
    వీడియో చాలా బావుంది 👌👌👌

  • @bhumeshdhanthela4597
    @bhumeshdhanthela4597 3 дні тому +20

    కంగ్రాట్యులేషన్ రాజు మంచి మంచి వీడియోలు తీయండి నీకు ప్రతి ఒక్క కామెంట్ పెట్టే వాళ్ళకి రిప్లై ఇవ్వండి వాళ్లు సంతోష పడతారు ❤love frome Medak

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 3 дні тому +19

    రాజు తమ్ముడు ఇంటి చుట్టుపక్కల మంచి కూరగాయలు పెంచుకోండి చాలా ఆదాయం కలిసొస్తుంది మంచి మట్టి వేసుకుని పశువుల ఎరువు పోసుకొని చక్కగా చిన్నచిన్న కుండీలు లాగా అన్ని ఏర్పరచుకొని మీ పున్న ప్లేసులో చక్కగా పండించుకోండి తమ్ముడు

    • @ArakuTribalVlogs-98
      @ArakuTribalVlogs-98  2 дні тому

      Thappakunda kani maaku antha place ledu🙏😊 Thank you
      Vijaya garu 🙏

  • @Parvathi-j9x
    @Parvathi-j9x 3 дні тому

    Nice family ❤

  • @pinjarirajiya3294
    @pinjarirajiya3294 14 годин тому

    The way you r call Amma was good Raju garu respect way good

  • @నేనింతే-స7హ
    @నేనింతే-స7హ 16 годин тому

    నిన్న వీడియో చూసి వచ్చాను నాకు తెలియదు నువ్వు కొత్త ఛానెల్ పెట్టావ్ అని all the best 💐😊

  • @Sharusurya77
    @Sharusurya77 3 дні тому +8

    9:11 తిను మా ఎం చూస్తున్నావు అని భార్యాను అన్నావు కదా చాలా సంతోషం అన్న భార్యను అంత మంచిగా చూసుకుంటున్నావు god bless u raju 🙏🙏❤️

  • @somelinagendra116
    @somelinagendra116 3 дні тому +5

    హాయ్ రాజు గారు నిర్మల గారు ఈరోజు మీ యొక్క వంటకం అద్భుతం మీ పిల్లలు ఇద్దరు కూడా చూడ ముచ్చట ఉన్నారు సూపర్ ఈ రోజు వేదురు కొమ్ము కూర వండం సూపర్గా ఉంది రాము గారి ఆరోగ్యం ఎలా ఉంది ఆయన ఆనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆదేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤❤❤❤జై అరకు ట్రైబల్ వ్లాగ్స్ ❤❤❤❤

    • @ArakuTribalVlogs-98
      @ArakuTribalVlogs-98  2 дні тому

      😊🙏 Thank you Anna gaaru 🙏
      Ram ki health parledu Bagane undi 👍

  • @jabeendowlana7587
    @jabeendowlana7587 15 годин тому

    Your all my favourite hero's

  • @sarahsupriyavelagapalli2430
    @sarahsupriyavelagapalli2430 3 дні тому

    Super

  • @shivaradha7354
    @shivaradha7354 3 дні тому +3

    Mi papa chala cute ga undi 🥰annayya

  • @bandirajesh4157
    @bandirajesh4157 3 дні тому +1

    రాజు వీడియో చాలా బాగుంది
    చేల్లి తో మాట్లాడిన్సు సూపర్
    ఇంకా మంచి మంచి వీడియో చేయి 👍👍👍👍👍👌👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @shaikchanushaikchanu7272
    @shaikchanushaikchanu7272 3 дні тому +3

    Mimmalni chuste chala happy ga undi anna

  • @jabeendowlana7587
    @jabeendowlana7587 15 годин тому

    Raju me wife to testhunna videos 💯 chala bagunnai thank you

  • @shaikjhangir4083
    @shaikjhangir4083 3 дні тому +2

    Video chala bagavundhi

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 3 години тому

    తమ్ముడు వీడియో చాలా బాగుంది రాము కు ఎలా వుంది తమ్ముడు

  • @arikaravikumar9565
    @arikaravikumar9565 3 дні тому +2

    ఈ రోజు ఎండు వర్గుల కూర vlog చాలా బాగుంది అన్నా నిర్మల అక్క గారు చక్కగా మాట్లాడారు, బాగ వంట చేసారు అలాగే అనన్య పాప క్యూట్ గా ఉంది మీరు ఎప్పుడు కొత్తగా ఉండే vlogs చేస్తూనే ఉండాలి నేను చూస్తూనే ఉంటా లైక్ చేస్తూనే ఉంటా ok ❤👍💯🙏🙋

  • @Anu143..16
    @Anu143..16 3 дні тому +1

    Vadhina kanna nuvve ekkuva siggu paduthunav anya...❤the way you call amma was superb anya❤ video chala simple ga end ayipoindhi 😅ramu gariki ela vundhi 😢

    • @ArakuTribalVlogs-98
      @ArakuTribalVlogs-98  3 дні тому +1

      😊😊 Thank you so much Chellamma
      Ram ki health parledu okay

    • @Anu143..16
      @Anu143..16 3 дні тому

      @@ArakuTribalVlogs-98 ha anya🤍

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 3 дні тому +1

    వీడియో చాలా బాగుంది రాజు ఎండు ఒరుగు కొమ్ములు కూర చాలా బాగుంటుంది. మంచి నిర్ణయం తీసుకున్నావు రాజు ఈ చానల్లో మంచి విజయాలు నువ్వు సాధించాలని కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు

  • @Ajayajay-ki7sl
    @Ajayajay-ki7sl 3 дні тому +2

    Curry preparation chala bavundhi amma, pillalu so cute Tammudu

  • @MeghanaMallapalli
    @MeghanaMallapalli 3 дні тому +2

    Mee papa chala bagundhi 🥰

  • @Naseemamohammad9203
    @Naseemamohammad9203 3 дні тому +1

    Raju thammudu mi babu papa same okela unnaru & nirmala smile bagundi ♥️♥️

  • @Cricket_.123
    @Cricket_.123 20 годин тому

    Raju ni vidios chala baguntayi iam vijay from karnataka

  • @nirmalababy3885
    @nirmalababy3885 3 дні тому

    Nice video nirmala koora vande vidhananni chala baga chupincharu yeppudu navvutu untaru smiling face pillaliddaru cutega unnaru Tq raju

  • @tejavathsammanna8541
    @tejavathsammanna8541 3 дні тому

    వీడియోలు చాల బాగా తీస్తున్నారు రాజు మరియు కుటుంబ సభ్యులకు ఆల్ ది బెస్ట్ 🎉🎉

  • @haseenachand287
    @haseenachand287 3 дні тому

    Raju and nirmala chala bagundi me vedio 👌👌

  • @VanithaTaida
    @VanithaTaida 3 дні тому +1

    Super Curry vodhina Nice

  • @KsrinivasuluSrinivas
    @KsrinivasuluSrinivas 3 дні тому

    నైస్ రాజు మీ వంట చాలా బాగుంది మంచి హెల్తీ ఫుడ్ మీ అందరికీ మేము చాలా ఫ్యాన్స్ మార్నింగ్ ఫ్యామిలీతో మీ వీడియో చూసాము

  • @parrrth-23
    @parrrth-23 3 дні тому

    Bro meeru iddaru chudadaniki chala bagunnaru ...... Made for eachother ❤❤

  • @MadhuMadhu-kr6rj
    @MadhuMadhu-kr6rj 3 дні тому +1

    Supar raju garu

  • @gaddaladurgarao3421
    @gaddaladurgarao3421 3 дні тому +1

    Anna meru andharu kalise videos chestuntai enka bagundedhi ramu bro vachaka kalise videos cheyandi malla ....🥰🥰🥰

  • @Aayu-crazy04
    @Aayu-crazy04 2 дні тому

    Great couple and understanding well …..!❤❤❤❤❤❤❤

  • @sridevikudupudi2358
    @sridevikudupudi2358 3 дні тому

    👌👌

  • @TheLeoPaw
    @TheLeoPaw 3 дні тому

    chinna kutumbham... chintha .. chikakulu leni kutumbham...chusthuntey mucchata ga undhi 🎉🎉🎉

  • @AlaboniNarayanaRaoAlaboni
    @AlaboniNarayanaRaoAlaboni 3 дні тому

    Video chala bhagundi Raju me papa suuuper

  • @nethranethravathi4203
    @nethranethravathi4203 3 дні тому +1

    Nirmal akka chala bagunnaru annaya

  • @user-Naresh.Taritla
    @user-Naresh.Taritla 3 дні тому

    రాజా సూపర్ . God bless you.

  • @Rakshitha476
    @Rakshitha476 3 дні тому +1

    Akka super ga curry chesaru mee papa chala bagudhi god bless you family 💞💞 we love you anna Inka machi video cheyalli anna

    • @ArakuTribalVlogs-98
      @ArakuTribalVlogs-98  2 дні тому

      Thank you so much Rakshitha gaaru 🙏😊
      Thappakunda manchi videos vasthayi 😊

  • @varalakshmivasamsetti4053
    @varalakshmivasamsetti4053 3 дні тому

    రాజు.నాన.మీనిరమళ.అంధంగా.ఉంధి.ఛకటి.కుటుంభం.ఇలాగేఎపుడు.ఆనంథంగా.ఉండాలీ.అని.ధేవుడినికోరుతునాను

  • @RameshRamesh-db9ql
    @RameshRamesh-db9ql 3 дні тому

    హాయ్ రాజు గారు రాము గారు ఎలా వున్నారు మీ ప్రతి వీడియోస్ చాలా బాగుంటాయి ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలి సూపర్ హాయ్ అననయ్య తల్లి ఎలా వున్నావు బాగున్నావా

  • @Bangaramstitchingandrecipes
    @Bangaramstitchingandrecipes 2 дні тому

    Curry ardham కాలేదు మటన్ curry na ..nice share

  • @Akhilvolgs....
    @Akhilvolgs.... 3 дні тому

    Raju anna vadina ni kuda kocham matladamanu motham nuvva matladuthunnavu ❤❤❤❤

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 3 дні тому

    తమ్ముడు రాజు రాము గారు ఆరోగ్యం ఎలా ఉంది రాము గారు ఎలా ఉంది పరవాలేదా త్వరగా కోలుకోవాలని అనుకొంటున్నాము రాజు నీ వీడియో కూడా బాగుంది ఎదురు కొమ్ములు కర్రీ చాలా బాగా వండించావు 👌👌👌👌👍👍

  • @warriorwarrior3495
    @warriorwarrior3495 3 дні тому

    Raju ,ramu health ela undhi.god bless him with good health.best wishes to u

  • @ramaswamy59
    @ramaswamy59 3 дні тому +1

    Always we support you people keep rocking 🎉

  • @srilakshmi5972
    @srilakshmi5972 2 дні тому

    Chaala chaala kotha currry chupincharu maaku.. Thank you so much Raju. Very nice video brother

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 3 дні тому

    వీడియో చాలా బాగుంది రాజు బ్రదర్. నేను తిన్నాను బ్రదర్ వెదర్ కొమ్ముల కూర చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజు బ్రదర్❤❤❤

  • @laxmivempati8189
    @laxmivempati8189 3 дні тому

    ❤❤❤❤❤

  • @shajipera6607
    @shajipera6607 3 дні тому

    👌👍సూపర్ రాజు అన్న వీడియో బాగుంది

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 2 дні тому

    God bless you Your family 👍❤️❤️

  • @upendernaidu4911
    @upendernaidu4911 3 дні тому

    Superb video Raju......chalaa baaundi video

  • @Chaithra-wc2ml
    @Chaithra-wc2ml 3 дні тому

    Cute family andi video bagundi inka manchi manchi video tiyalani ashisthhnnanu all the best

  • @VenkataDurgaprasadTanneeru
    @VenkataDurgaprasadTanneeru 3 дні тому

    Nice video bro❤

  • @chintadakavyasri7234
    @chintadakavyasri7234 3 дні тому

    Raju me family bagundhi god bless you

  • @krishnaveni7346
    @krishnaveni7346 3 дні тому

    Nirmal garu super curry😊😊

  • @giridharsuri5230
    @giridharsuri5230 3 дні тому

    వీడియోస్ చాలా బాగా చేస్తున్నావ్ రాజు good అడవిలో దొరికే వనమూలికల గురించి చూపించు రాజు

  • @VasanthaMoparthi
    @VasanthaMoparthi 3 дні тому

    Nice family and super curry

  • @pandrankisuguna631
    @pandrankisuguna631 2 дні тому +1

    రాజు చేపలు ఆయిల్ లో ఫ్రై చేసి అప్పుడు కర్రీలో వేసుకోవాలి మీరు పచ్చి వేస్తున్నారు నైస్ వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు రాజు 👌👌👌

  • @Naveennaveen1773-x7y
    @Naveennaveen1773-x7y 3 дні тому

    సూపర్ బాస్ ఎదురు బొమ్మలు మా తొట్టు ఇలానే పిలుస్తారు ఎదురు బొమ్మలు

  • @NavaneethamKarra
    @NavaneethamKarra 3 дні тому

    Raju nuvve chinnodivi neeku malli pillalu ❤❤

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 2 дні тому

    Curry chala baga chesindi Raju 👌🏻👌🏻ee kura untundani kuda maku teliyadu .. video is good Raju 👍

  • @jnanasandeepv8366
    @jnanasandeepv8366 3 дні тому

    video chala bgundhi. meeku kudirithe mee pranthamlo chesukone పచ్చాళ్లు videos emaina chesthara. Nice and Cute Family.God bless you.

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 3 дні тому

    Love from Adilabad ❤️😍

  • @kmcdharmaraju
    @kmcdharmaraju 3 дні тому

    🙏🙏

  • @srikanthsri7244
    @srikanthsri7244 3 дні тому +2

    First view and first like 😎😎😎😎❤️❤️

  • @BangarunaiduRagolu-bl6sn
    @BangarunaiduRagolu-bl6sn 3 дні тому

    Raju super.ramu elaunnadu.raju ammani ,Nannni, kuda video lo chupinchu.

  • @ramaraorajeti8497
    @ramaraorajeti8497 3 дні тому

    Pillalaku maa blessings.God bless your family

  • @ravindranarayan8281
    @ravindranarayan8281 3 дні тому +1

    👍

  • @DeviKumar-r6q
    @DeviKumar-r6q 2 дні тому

    Video Chala bagundi brother ❤❤🎉

  • @bharathikillo2315
    @bharathikillo2315 3 дні тому

    God bless you raju garu family

  • @durgarao7784
    @durgarao7784 3 дні тому +1

    అన్న సూపర్ అన్న

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 3 дні тому

    Super Raju ❤. Cute family 💟.

  • @NaveenRC-225
    @NaveenRC-225 2 дні тому

    Super couple's......... Vanta adiripoendii

  • @kommushivaji6929
    @kommushivaji6929 3 дні тому

    Wow very cute family all the best Anna video chala bagundi

  • @nagalaxmiirpa8458
    @nagalaxmiirpa8458 2 дні тому

    రాజు నిర్మల గారు మీ జోడి బాగుంది.

  • @NaveenRC-225
    @NaveenRC-225 2 дні тому

    Maku kuda konchem petandii ra
    9:32 super family

  • @pmraju6292
    @pmraju6292 3 дні тому +1

    Super 🎉🎉 video Brother ❤❤

  • @chanduchandrika3215
    @chanduchandrika3215 2 дні тому

    Happy to see your family and your channel ❤broo

  • @veerababuveerababub9770
    @veerababuveerababub9770 3 дні тому

    Good 👍

  • @ganapathikodadhadi4707
    @ganapathikodadhadi4707 2 дні тому

    Raju vedio manchi ga undi Raju nirmala me wife ni kuda matalu adichu Raju👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @pangichinnammi9028
    @pangichinnammi9028 3 дні тому

    Nice family cooking super

  • @YerrmreddyK
    @YerrmreddyK 3 дні тому

    సూపర్ వంటకం బ్రో from. A. S. R dist rcvaram

  • @SanthoshSanthosh-pt4kq
    @SanthoshSanthosh-pt4kq 3 дні тому

    God bless you

  • @SureshSurakasi
    @SureshSurakasi 3 дні тому

    హాయ్ రాజు గారు వీడియో చాలా చాలా బాగుంది వెదురు కొమ్ముల కూర చాలా బాగా వండారు మీ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉంది ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను రాము గారికి ఆరోగ్యం ఎలా ఉంది ఒకసారి రాము గారి దగ్గరికి వెళ్లి ఒక షార్ట్ వీడియో పెట్టండి ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో అని😊

    • @ArakuTribalVlogs-98
      @ArakuTribalVlogs-98  3 дні тому

      Thappakunda anna garu e Saturday ram health update video chesam vadthundi

  • @boinamosey7643
    @boinamosey7643 3 дні тому +1

    Hi Raju👌👌👌

  • @marlapallisuryakala9842
    @marlapallisuryakala9842 3 дні тому

    Super Raju👍👍

  • @thermodynerefactory6865
    @thermodynerefactory6865 3 дні тому

    👌👌

  • @bulusulatha9257
    @bulusulatha9257 2 дні тому

    motthaniki family andarini youtube ki parichayam cheesev.. all the best Raju

    • @ArakuTribalVlogs-98
      @ArakuTribalVlogs-98  2 дні тому

      Ounu anna gaaru
      Short video chesi pedathanu veelu unte chudandi😊 Thank you Anna gaaru 🙏😊

  • @PathiniBhavaniPathiniBhavani
    @PathiniBhavaniPathiniBhavani 2 дні тому

    Hii raju bro me videos ante naku chala estam 👌🏼👌🏼👌🏼

  • @valli5885
    @valli5885 День тому

    All the best raju

  • @malisettymadhuri5310
    @malisettymadhuri5310 3 дні тому

    Bottu pettukunna Nirmala Ssssuuuper......

  • @sarahsupriyavelagapalli2430
    @sarahsupriyavelagapalli2430 3 дні тому

    Curry super nenu eppudu vinaledu e curry kosam

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 3 дні тому

    Family aithe chal beautiful ga unadhi Anaya.video chala bagundhi Anaya.

  • @ansbrother9224
    @ansbrother9224 3 дні тому +1

    Super video

  • @nethranethravathi4203
    @nethranethravathi4203 3 дні тому

    Mi video ante naku chala estum mi video s kosam wait chesthu unta annaya