నా పక్షమై సాక్ష్యం|

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
    Contact No: 8500 118 114
    8500 112 114
    SUBSCRIBE TO OUR CHANNELS :
    WCM SHORTS
    / @wcmshorts4737
    WCM NORTH INDIA
    / @wcm_north_india
    WCM INTERNATIONAL
    / @wcm_international
    SONG LYRIC:
    నిందలలో నిస్పృహలో
    నా పక్షమై సాక్ష్యం నీవే కదా
    ద్వేషముతో దూషణతో
    దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా
    ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తి నీది
    నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||21|
    యోసేపు దేవుడా దానియేలు దేవుడా
    ఈ దీన దాసుని తప్పించ రావా
    ఈ దీన దాసుని కరుణించ రావా || నిందలలో||
    1. నేరము లేని దోషము మోపి
    భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే ||2||
    భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే
    ఆ నాటి శాస్త్రుల నిందలు నిజమైతే
    భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే
    క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే
    వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది
    చేప గర్భమునుండి తప్పించిన బలము నీది
    దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము
    నెరవేర్చుటకై బలహీనుడువైతీవ ||2|| ||నిందలలో ||
    2. ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు
    మిగిలింది అంతులేని గాయమే ||2||
    కోరాహు వాదన న్యాయమైతే
    మోషే పక్షమున దేవుడే దోషియా ||2||
    సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది
    మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది
    పౌలు దేవుడా మోషే దేవుడా లేఖనం
    స్థాపించుటకై భక్తులను విరచితివ ||2|| ||నిందలలో||
    #latestteluguchristiansongs #christiansongs #teluguchristiansongs2024 #wcmkiranpaul #wcmkiranpaulsongs #wcmtvgudivada #trending #naapakshamaisaksyam

КОМЕНТАРІ • 291

  • @Serventofgoddavid
    @Serventofgoddavid 27 днів тому +130

    నిందలలో నిస్పృహలో నా పక్షమై సాక్ష్యం నీవే కదా
    ద్వేషముతో దూషణతో దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా
    ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తినిది నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||21|
    యోసేపు దేవుడా దానియేలు దేవుడా
    ఈ దీన దాసుని తప్పించ రావా
    ఈ దీన దాసుని కరుణించ రావా
    || నిందాలలో||
    1.నేరము లేని దోషము మోపి
    భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే ||2||
    భక్తులు సంఘములో నటిరి బ్రస్టత్వమే
    ఆ నాటి శాస్త్రుల నిందలునిజమైతే
    భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే
    వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది చేప గర్భమునుండి తప్పించిన బలము నీది
    దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము నెరవేర్చుటకై బలహీనుడువైతీవ ||2||
    ||నిందలలో ||
    2. ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు మిగిలింది అంతులేని గాయమే||2||
    కోరాహు వాదన న్యాయమైతే
    మోషే పక్షమున దేవుడే దోషియా ||2||
    సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది
    పౌలు దేవుడా మోషే దేవుడా
    లేఖనం స్థాపించుటకై
    భక్తులను విరచితివ ||211,
    ||నిందలలో||
    All glory to God
    God bless you anna

  • @chiranjeevivadlapati6374
    @chiranjeevivadlapati6374 27 днів тому +65

    నిందలలో నిస్పృహలో
    నాపక్షమై సాక్ష్యం నీవేకదా
    ద్వేషముతో దూషనతో
    దుష్ఠుల వలలెన్నో నను పొంచియుండగా
    ఒక్కమాట సెలవిచ్చి అణచే శక్తినీది
    నాముందునిలిచుండి నడిపే బలము నీది !2!
    యోసేపుదేవుడా దానియేలు దేవుడా
    ఈ దీన దాసుని తప్పించరావా
    ఈ దీన దాసుని కరుణించరావా !2! !నిందలలో!
    చరణం1
    నేరములేని దోసము మోపి
    బ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మితే !2!
    భక్తులు సంఘములో నాటేడి బ్రష్టత్వమే
    ఆనాటి శాస్త్రుల నిందలు నిజమైతే
    భక్తులు సంఘములో నాటేడి బ్రష్టత్వమే
    క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్థమే
    ఒడిసెలతో దృష్టుని అణచిన శక్తి నీది
    చేప ఘర్భము నుండి తప్పించిన బలము నీది
    దావీదు దేవుడా యోనా దేవుడా
    లేఖనం నెరవేర్చుటకై బలహీనుడ వైతివా !2! నిందలలో
    చరణం2
    ప్రేమకు ప్రతిగా పగవరైతే
    పౌలుకు మిగిలింది అంతులేని గాయమే !2!
    కోరాహు వాదన న్యాయమైతే
    మోషే పక్షమున దేవుడే దోషియా !2!
    సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది
    మోషేకి సాక్షిగా నిలిచిన బలము నీది
    పౌలు దేవుడా మోషే దేవుడా
    లేఖనం స్థాపించుటకై భక్తులను విరిచితివా !2! నిందలలో

  • @prabhusart2545
    @prabhusart2545 27 днів тому +20

    లేఖనం స్థాపించుటకై భక్తులను విరచితివ✨
    లేఖనం నెరవేరుటకై బలహీనుడవైతివా ✨🙌

  • @BeaulahforChrist
    @BeaulahforChrist 27 днів тому +18

    క్రైస్తవ ప్రపంచానికి గొప్ప ఆత్మీయ గీతాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక వందనాలు🙏

  • @MadhuKp999
    @MadhuKp999 27 днів тому +18

    Excellent song. మంచి అనుభవంతో కూడిన వాక్య మర్మం ఉన్న సాంగ్,
    కోరహు వాదన నిజమైతే మోషే పక్షమున దేవుడే దోషియా 😢..

  • @nireeshakalivarapukalivarapuni
    @nireeshakalivarapukalivarapuni 27 днів тому +23

    Praise the Lord pastorgaru... 🙏🏻
    ఈ పాట వింటుంటే చాలా నెమ్మది, ధైర్యం కలుగుతుంది... 🙇🏻‍♀️
    ఎన్నిసార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వింటూనే ఉండాలి అనిపిస్తుంది ❣️
    Thank you Jesus... 🙌🏻

  • @wcmananiyawcmananiya7497
    @wcmananiyawcmananiya7497 27 днів тому +24

    ఈ పాట ఎన్నిసార్లు వింటున్న కన్నీళ్లు ఆగట్లేదు, వింటున్న ప్రతిసారి హృదయంలో నుంచి కన్నీళ్లు ఉప్పొంగు తున్నాయి🥺😭😢😭❤

  • @chanduyerramsetty4585
    @chanduyerramsetty4585 26 днів тому +14

    లేఖనం స్థాపించుటకు భక్తులను విరిచితివ పౌలు దేవుడా మోషే దేవుడా దావీదు దేవుడా..❤️🙇🏻‍♂️
    కోరహు వాదన న్యాయమయితే మోషే పక్షమున దేవుడే దోషియ!?

  • @rajashakerdidla5254
    @rajashakerdidla5254 24 дні тому +7

    God bless you brother ee song lo chala ardam undi meeru enka manchi songs rayali and sushma very nice singing God bless you maa

  • @iswaryajujjuvarapu2551
    @iswaryajujjuvarapu2551 27 днів тому +15

    Wonderful lyrics brother...
    లేఖనం నెరవేర్చుటకై భక్తులను విరచిన.... విరుస్తున్న దేవుడు.....

  • @chintadaharibabu5270
    @chintadaharibabu5270 26 днів тому +15

    లేఖనం నేరవేర్చుటకు భలహీనుడివైతివ 🥺

  • @ChallaSharon
    @ChallaSharon 27 днів тому +17

    మరుగునబడిన జీవితాల నుండి.. వికాశించే పరిమళాన్ని నిచ్చే పుష్పముల మార్చినా ఆయనే కదా... మన సాక్ష్యము❤❤❤❤

  • @user-gv3ly6bb2s
    @user-gv3ly6bb2s 20 годин тому +2

    Anannya devudu mimmalini divinchnu gaka ❤

  • @paintingsurya
    @paintingsurya 12 днів тому +7

    అన్నయ్య యెహోవా దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవుడు ఈ భూలోక మనుషుల పాపముల నుండి విడుదల కలిగించుటకు తన వాక్య సంకల్పములో నిన్ను బహుగా వాడు కొనును గాక ఆమెన్

  • @armyofchristteam7051
    @armyofchristteam7051 27 днів тому +24

    పాట మరియు సంగీతం చాలా ప్రశాంతంగా ఉంది.... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది... ❤

  • @bannum2969
    @bannum2969 26 днів тому +12

    Excellent song ❤

  • @nerlaplliRenuka-sy2fj
    @nerlaplliRenuka-sy2fj 27 днів тому +12

    వందనాలు తమ్ముడు దేవుడు నిన్ను బహుగా దీవించును గాక 🙏🙏🙏ఆమెన్ 🙏ఆమెన్ ఆమెన్ 🙏

  • @pandubhanuravada9848
    @pandubhanuravada9848 27 днів тому +11

    Praise the Lord Daddy song chala chakkaga undi song enisarlu vinna malli malli వినలనిపిస్తుంది wcm lo మొదటి song ఛాలా అద్బుతంగా ఉంది❤❤❤😢

  • @chandrasekhary7057
    @chandrasekhary7057 27 днів тому +12

    దేవాది దేవునికి మహిమ కలుగును గాక చాలా బాగుంది❤❤🎉❤❤

  • @Mare-td9iq
    @Mare-td9iq 27 днів тому +14

    వందనాలు తమ్ముడు గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @Kalidasu3819Kalidasu
    @Kalidasu3819Kalidasu 26 днів тому +10

    Praise the lord. Amen❤

  • @TabitaOgidi
    @TabitaOgidi 17 днів тому +8

    Prise the lord annayya song చాలా బాగుంది అన్నయ్య కొరహు వాదన నిజమైతే మోషే పక్షాన దేవుడే దోషి అయినా ఈ చరణం చాలా అద్భుతం గా వుంది అన్నయ్య

  • @Mosesagapekalluru
    @Mosesagapekalluru 27 днів тому +13

    అనుభవ పూర్వకంగా అద్భుతమైన ఆత్మీయ గీతం ❤

  • @bro.samsonpaul-shalemchurch
    @bro.samsonpaul-shalemchurch 27 днів тому +13

    దేవునికే మహిమ. 🙌

  • @neeraja4459
    @neeraja4459 22 дні тому +7

    Beautiful singing and lyrics

  • @JenneRevathi-tp3xv
    @JenneRevathi-tp3xv 27 днів тому +11

    Malli Malli venalaani pisudi Daddy ❤😊

  • @venkataprasad5594
    @venkataprasad5594 27 днів тому +14

    ఈ పాట వింటుంటే దేవుని అభిషేకమును స్పర్శిస్తున్నాము.
    దేవుడు మీకు ఇచ్చిన తలాంతును బట్టి దేవునికి మహిమ కలుగును గాక
    దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక

  • @brog.prathap2437
    @brog.prathap2437 27 днів тому +11

    Very difficult to understand,good hard work praise the lord brother 🙏

  • @Godword9092
    @Godword9092 27 днів тому +12

    ఇంక మరెన్నో ఇలాంటి పాటలు వ్రాయడానికి దేవుడు కృప చూపును గాక
    కిరణ్ పాల్ అయ్యగారికి మా హృదయ పూర్వక వందనాలు

  • @johnbannu123
    @johnbannu123 27 днів тому +16

    నిజమైన సేవకుని హృదయావేధన ఇలా వుంటుంది అని గ్రహించలేదు అన్న..
    కోరాహు వాదన న్యాయమైతే
    మోషే పక్షమున దేవుడే దోషియా 😢

  • @mariyababu555
    @mariyababu555 27 днів тому +20

    లేఖనం స్థాపించుటకు భక్తులను విరచి తీవి అద్భుతమైన వర్ణన

  • @PreethiParasa
    @PreethiParasa 27 днів тому +8

    Praise the lord daddy🙏 ❤
    Wonderful song 👏🙌.WCM first song entho adubutham ga rasaru meru elane inka enno songs rayadaniki devudu meku krupachupunugaka. Amen🙌.
    Lekhanam neraverchutakai balaheenudavaithivaa😢
    Korahu vadhana nyayamithe moshe pakshamuna devude dosheya 😢 🙏🙌🙇‍♀️

  • @RaniRampilla
    @RaniRampilla 24 дні тому +10

    Praise the Lord tammudu nice song

  • @yerramasettibindu3086
    @yerramasettibindu3086 24 дні тому +7

    Praise the Lord ayygaru
    Song chala bagundi🙏

  • @relangianusha1140
    @relangianusha1140 27 днів тому +10

    Lekhanam neraverchutukai bhalaheenduvi ayithivaa❤️🥺👏👏
    awesome lyrics 👌 we want more songs from wcm🙇🙇

  • @baburaodarla
    @baburaodarla 27 днів тому +11

    వండర్ఫుల్ సాంగ్ అన్న పాట సూపర్ గా ఉంది అన్న ఇలాంటి మంచి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను ప్రభు సహాయం నీకు తోడై ఉండను గాక ఆమెన్

  • @SarikaSundu
    @SarikaSundu 27 днів тому +6

    Lyrics super
    Pandina voice peaceful ga undi
    Vedio editing heart touching
    Totally song chal wonderful ga undi devuni peaceful e patalo Naku kanipichidi

  • @RatnarajuVadlapati-f8y
    @RatnarajuVadlapati-f8y 27 днів тому +14

    దేవునికి మహిమ కలుగును గాక

  • @voaadarsadoramamidisridurg3712
    @voaadarsadoramamidisridurg3712 26 днів тому +11

    Praise the lord annayya

  • @chantichanti9648
    @chantichanti9648 27 днів тому +9

    Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaarts4818
    @krishnaarts4818 27 днів тому +10

    Praise The Lord...Dady🥰

  • @SireeshaGunde
    @SireeshaGunde 26 днів тому +6

    Nice song super 👏👏

  • @beulahmercy7049
    @beulahmercy7049 27 днів тому +16

    This is not just a song, it's an emotion, it's an experience, it's a testimony. Waiting upon the Holy Spirit to advocate on our behalf. 😢

  • @swarnasanthosh8474
    @swarnasanthosh8474 27 днів тому +12

    Praise the LORD anna❤
    కోరాహువాదన న్యాయమైతే
    మోషే పక్షముగా దేవుడే దోషియ ?
    సూపర్ అన్న 👏🏻👏🏻👏🏻
    చాలా సంతోషం అన్న మీరు మొదటి పాట రిలీస్ చెయ్యడం 🙇🏻‍♂️

  • @rajashakerdidla5254
    @rajashakerdidla5254 24 дні тому +8

    God bless you brother and very nice singing sister sushma all the best

  • @rev.dr.samuelpaulpraveen
    @rev.dr.samuelpaulpraveen 27 днів тому +7

    Praise the Lord anna… beautiful & meaningful song….

  • @NagarjunaBadde
    @NagarjunaBadde 27 днів тому +13

    దేవునికి మహిమ కలుగునుగాక❤

  • @syamalaosipalli
    @syamalaosipalli 27 днів тому +11

    అన్న మనసు ప్రశాంతం మరియు ఆత్మీయ అర్ధాలు వండర్ఫుల్ సాంగ్

  • @Chinnu_Reddy_
    @Chinnu_Reddy_ 25 днів тому +8

    Nindhalalo nisprihalo naa pakshamai saakshayam neeve kadhaa...😢

  • @sscreationssscreations7317
    @sscreationssscreations7317 27 днів тому +14

    Peaceful. Excellent music... Voice ❤ lyrics v nice

  • @satyanair5525
    @satyanair5525 27 днів тому +10

    Devuni naamaanike mahima

  • @parvathiarjilli5887
    @parvathiarjilli5887 12 днів тому +4

    Praise the lord Song super ❤❤❤❤❤chalasarlu vina నాజీవిత అర్ధం ఈపాట్ట మనుషుల ముందు నాసాక్ష్యంగా దేవుడే నాకోసం రాసినట్టు వుంది థాంక్స్

  • @RameshInjeti
    @RameshInjeti 27 днів тому +9

    I Really Like The Melody..... Excellent Music And Song

  • @johnbabukarisinapu7542
    @johnbabukarisinapu7542 27 днів тому +9

    దేవునికీ మహిమ కాలుగునుగాక

  • @P.PUSHPA_
    @P.PUSHPA_ 20 днів тому +16

    మీరేంటో మీ ప్రవర్తనలోనే కనిపిస్తుంది అన్న. మీ సాక్ష్యం గొప్పది. దేవుని మీద మీకున్న విశ్వాసం మీకు అనుభవం తెలిసిన ఆయుధం లాంటిది. దేవుని పక్షంగా సంఘమై మీతో కలిసి నడుస్తాం అన్న. దేవుడే మీ సాక్షి. ❤️ ఆయన పక్షంగా ఇదిగో మేము. ❤️god bless you anna❤️

  • @pavaniperabattula1954
    @pavaniperabattula1954 27 днів тому +9

    Praise the lord

  • @thalla.samuelevangelist3549
    @thalla.samuelevangelist3549 27 днів тому +15

    Excellent music.... Heart touching

  • @johnbabukarisinapu7542
    @johnbabukarisinapu7542 27 днів тому +5

    God bless you sister

  • @MattaTulasibhavani
    @MattaTulasibhavani 25 днів тому +9

    Wonderful song brother prasie the lord brother 😊

  • @user-gv3ly6bb2s
    @user-gv3ly6bb2s 27 днів тому +12

    Anna devudu. mimmalini divinchnu gaka amen

  • @keerthisreekakarlamudi5850
    @keerthisreekakarlamudi5850 27 днів тому +12

    Praise the Lord brother 🙏 song matallo vivarinchalenantha adbhutam ga undi song all glory to God 🙌
    వివేచింపబడని ఆత్మ సంబంధి యొక్క ఆత్మీయ అనుభవాలు... భక్తుల పోరాటం... దేవునితో ప్రయాణం... అపవాది తంత్రం.... దేవుని వ్యూహం...
    ఒక్క పాటతో ఎన్నో వివరించారు...
    Waiting for many more brother 🙏

  • @swathijs6764
    @swathijs6764 27 днів тому +10

    Devuniki mahima kalugunu gaka Amen 🙏🏻

  • @syamkumarkaki
    @syamkumarkaki 19 днів тому +3

    Samsun అన్నయ్యగారు మ్యూజిక్ చాలా ఎక్సలెంట్ గా చేసారండి దేవుడు ఇలాగ అనేక పాటలకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసేలా దేవుడు మిమ్ములను దీవించును గాక... చెల్లి సుష్మా చాలా బాగా పాడారు వారికి ఇచ్చిన గాత్రాన్ని దేవుడు దీవించును గాక ... కిరణ్ పౌల్ అన్న లిరిక్స్ చాల బాగా రాశారు అన్న....god bless you all ❤....

  • @vallabhapurampallavi5049
    @vallabhapurampallavi5049 27 днів тому +22

    భక్తుడు దేవుని కొరకు మండుతూ ఉంటే పగిలిన గుండె లో నుండి మధురమైన దేవుని సంగీతం అంతం వరకు వినబడుతుంది దేవునికి మహిమ ❤

  • @Plk7362
    @Plk7362 27 днів тому +11

    Praise God 🙌🙌🙌🙏🙏🙏❤

  • @SujiDasari
    @SujiDasari 27 днів тому +5

    Amen

  • @K.aronaa
    @K.aronaa 27 днів тому +8

    Glory to God annayya 🙏

  • @GutamGutam-c1c
    @GutamGutam-c1c 26 днів тому +11

    Music chala bagundhi praise tha lord 🙏🙏

  • @lathabandi6722
    @lathabandi6722 15 днів тому +5

    Thank you sir good song All team members God bless you

  • @karunkumar4939
    @karunkumar4939 25 днів тому +9

    Amen and Amen

  • @ajaybatti7755
    @ajaybatti7755 27 днів тому +6

    PRAISE GOD, very encouraging song to listen in the seasons of challenges ❤....God bless all the TEAM

  • @padduchinni9666
    @padduchinni9666 27 днів тому +6

    Praise the lord annayya, awesome song

  • @jenneramesh1527
    @jenneramesh1527 27 днів тому +12

    ఆమెన్

  • @battutulasi9009
    @battutulasi9009 27 днів тому +8

    Super bro

  • @SririshaSririsha-ph9bd
    @SririshaSririsha-ph9bd 14 днів тому +2

    Thanku jesus prise the lord

  • @godismystrenth.official
    @godismystrenth.official 27 днів тому +6

    ఈ పాట బాగుంది...❤❤
    దేవుడు నిన్ను దివించును గాక అన్న...

  • @birlangibhaskar7832
    @birlangibhaskar7832 27 днів тому +11

    Very good song

  • @Bro.Satish_Michael
    @Bro.Satish_Michael 27 днів тому +8

    Wonderful Song Anna 💕
    Praise the Lord.. Anna 🙏

  • @jessyarigela6158
    @jessyarigela6158 22 дні тому +3

    E song nannu spiritual ga chala balaparachindi annayya Glory to God amen TQ God 🙌

  • @SanjanaGadimella
    @SanjanaGadimella 27 днів тому +7

    లిరిక్స్ ప్ల్స్

  • @anuanu5640
    @anuanu5640 27 днів тому +7

    Amen🙌🏻❤️

  • @vanitha6869
    @vanitha6869 27 днів тому +6

    Glory to God

  • @rambabudakkumala4773
    @rambabudakkumala4773 27 днів тому +6

    God bless you ✝️ anna

  • @RaviKumar-fk5do
    @RaviKumar-fk5do 27 днів тому +9

    Ayya vandhanalu , mee nundi vache yessayya pata kosam yeduru chusanu, eppatiki meeru song chesinandu dhevuniki stotralu, mahima, meeku vandhanalu god bless you

  • @jyothikv5591
    @jyothikv5591 27 днів тому +6

    Beautiful lyrics and song.❤👌👌 Dont worry sir , no one can stop God's works. Be strong and Confident. GOD IS WITH YOU.

  • @surekhaongolu6113
    @surekhaongolu6113 28 днів тому +12

    E paatalo badha yenthaga dhagi undho alagey devuni balam kuda kanapadindhi,, tnx to give this beautiful song

  • @Singermalakiraj4715
    @Singermalakiraj4715 27 днів тому +7

    Nice music 🎶

  • @pavaniperabattula1954
    @pavaniperabattula1954 27 днів тому +8

    Mee vankyam vinna tharvatha nenukooda patalurase athma devudichharu brother thankyou

  • @MARTIALARTSFITNESS111
    @MARTIALARTSFITNESS111 27 днів тому +7

    Heart touching song anna
    Amen, praise the lord

  • @telugujesussongsstutas3958
    @telugujesussongsstutas3958 26 днів тому +9

    వండర్ఫుల్ song అన్నయ్య. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

  • @Dana-gi2jm
    @Dana-gi2jm 27 днів тому +6

    Praise the lord brother🙏All glory to god❤

  • @priyadarshinimungari5162
    @priyadarshinimungari5162 27 днів тому +6

    Wonderful music , lyrics and good singing... May all glory goes to God.. keep going brother.. praise the lord 🙏

  • @satyacreations5966
    @satyacreations5966 28 днів тому +14

    ఆయన ఎంతో బలవంతుడు, శక్తిమంతుడు.కానీ మనకోసం తన్ను తాను ఎంతో తగ్గించుకుని,,సిలువలో బలియైపోయాడు..😭😭😭😭

  • @YGopi-u5r
    @YGopi-u5r 19 днів тому +3

    Thanks for giving wonderful song

  • @sunilnainarapu
    @sunilnainarapu 27 днів тому +10

    extrdnry fl💕💞💝💖💘 god bless u ma

  • @VasanthaGangaram-pi2qb
    @VasanthaGangaram-pi2qb 24 дні тому +7

    Glory to Jesus.... atmiyanga sangam balapadatam kosam devudu mammalny vadukavali pastor garu....

  • @premfaithtalksofficial
    @premfaithtalksofficial 26 днів тому +12

    అద్భుతమైన మ్యూజిక్ మరియు స్వరాలు అందించిన బ్రదర్. శాంసన్ పాల్ మరియ సిస్టర్. సుష్మ గార్కి అభినందనలు మరియు దీవెనలు 🙏🙏🙏💐💐💐 దేవుడు మీ పరిచర్యలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. @samson paul

  • @tabithayalla
    @tabithayalla 23 дні тому +4

    Glory to God Alone very Effective Lyrics And Nice Music

  • @malleswarikadali3669
    @malleswarikadali3669 27 днів тому +12

    దేవునికి మహిమ కలుగునుగాక 🙇‍♀️

  • @chaitanyav3569
    @chaitanyav3569 27 днів тому +7

    Nice daddy