Adharinchumayya | ఆదరించుమయ్యా |

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 2,2 тис.

  • @faithinjesuschristfaithinj4860
    @faithinjesuschristfaithinj4860 4 місяці тому +48

    🎸 With God's ⛪🙏 Grace 👏 Glory to God Amen 🙏 🙏 🙏 for this Wonderful 🙌⛪✍️🎤🎵👏Heart touching 😭😩😭😭😭😭😭 Worship song by Suhaas Prince Chenna Babu Ayyagaru👏👏 at Calvary⛪🙏 Temple ⛪🙏
    నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను.కీర్తనల గ్రంథము 109:30.Amen⛪🙏🙏🙏🙏🙏🙏🙏🎻

  • @SantammaM-w1j
    @SantammaM-w1j 4 місяці тому +30

    ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
    చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా
    యేసయ్య యేసయ్య నీ మీదే నా ఆశయ్య
    చరణం:
    రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా
    ఎండలో వాడినా పువ్వునై నే రాలినా
    దిక్కు తోచక నిన్ను చేరితి
    కాదనవని నిన్ను నే వేడితి
    నను దర్శించుమో యేసయ్య ||2||
    నను ధైర్యపరచుమో నా యేసయ్యా
    చరణం:
    ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించనే
    నీడయే కరువాయెనే నా గూడుయే చెదరిపోయెనే
    నీ తోడు నే కోరుకొంటిని
    నీ పిలుపుకై వేచియుంటిని
    నీ దరిచేర్చుకో- యేసయ్య ||2||
    నన్ను కాదనకుమా నా యేసయ్యా...

  • @Jesusammai
    @Jesusammai 2 місяці тому +47

    ॥పల్లవి||
    ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
    చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా
    యేసయ్య యేసయ్య నీ మీదే నా ఆశయ్య
    చరణం:
    రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా
    ఎండలో వాడినా పువ్వునై నే రాలినా
    దిక్కు తోచక నిన్ను చేరితి
    కాదనవని నిన్ను నే వేడితి
    నను దర్శించుమో యేసయ్య ||2||
    నను ధైర్యపరచుమో నా యేసయ్యా
    చరణం:
    ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించనే
    నీడయే కరువాయెనే నా గూడుయే చెదరిపోయెనే
    నీ తోడు నే కోరుకొంటిని
    నీ పిలుపుకై వేచియుంటిని
    నీ దరిచేర్చుకో- యేసయ్య ||2||
    నన్ను కాదనకుమా నా యేసయ్యా

    • @madhukambala6823
      @madhukambala6823 2 місяці тому +2

      సూపర్ సాంగ్ బ్రో 👌👌👌🙏

    • @GurrlaPriyanka
      @GurrlaPriyanka 2 місяці тому +1

      ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SwapnaMarati-qv1dl
      @SwapnaMarati-qv1dl 2 місяці тому +1

      So beautiful song by suhaas prince annayya 😊

    • @VenkateswaraoSamanthula
      @VenkateswaraoSamanthula 2 місяці тому

      Super singer bro chala baga paduthunav God bless you with happiness love you ❤❤❤❤😊😊😊😊

    • @VenkateswaraoSamanthula
      @VenkateswaraoSamanthula 2 місяці тому

      Super singer bro chala baga paduthunav God bless you with happiness and best wishes you all the best for your future life 🧬🧬❤❤❤

  • @vybagulalakshmi6896
    @vybagulalakshmi6896 4 місяці тому +86

    దైవజనులు సతీష్ కుమార్ గారు చిన్న కుమారుడు పాడిన పాట నచ్చిందని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి పాడాలి సేవలు ఎదగాలి. ఆ బిడ్డ కుడి ఎడమ తొడ్రెల్లకుంట దేవుని దూతలు పరిశుద్ధులు కాపుదలు ఉంచి బిడ్డ రాకపోకలు యందు దేవుడు తోడు తోడుగా ఉండి దీవించును గాక ఆమెన్

    • @manoharmarsakatla7591
      @manoharmarsakatla7591 4 місяці тому +4

      మీరు అట్లే ఉండండి, వాళ్లే పాడాలి... వాళ్లే కనబడాలి... 😢 చాలా విచారకరం. నువ్వు నిలబడు బ్రదర్ నిన్ను వాడుకుంటాడు దేవుడు

    • @jesus_is-the_way.
      @jesus_is-the_way. 4 місяці тому +3

      @@manoharmarsakatla7591 ee patalo antha virachakam em undi brother andaru sevakulu vaari pillalathone patalu padistharu meeku only dr p satish kumar gaare padistunnattu kanabadutunda

    • @tarapatlasujal364
      @tarapatlasujal364 3 місяці тому +1

      Padhe sariga palakatledhu malli meru promoting

  • @suhasinichirra1710
    @suhasinichirra1710 4 місяці тому +14

    👏👏👏👍😊🤗 అధ్బుత మైన పాట . దేవాది దేవుడు తండ్రి కి మాత్రమే కాక కుమారులకు కూడ ఇంత ఘనమైన జ్ఞానము ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక! 🙌🙌🙌 అనేకులకుహృదయ స్పందన కలిగి దేవుని మార్గము లోకి వచ్చుదురు గాక! 🙏🙏🙏ఆమేన్ .

  • @Chotu__editor___vlogs__22
    @Chotu__editor___vlogs__22 4 місяці тому +28

    అదరించుమయ్య ఆదుకొనేవాడా చెరదీయుమయ్య..సేదతీర్చేవాడా..(2). యేసయ్య యేసయ్య నీమీదే నా ఆశయ్య..(2)
    1.రెక్కలే ..విరిగిన ..గువ్వనై నే ఒరిగిన
    ఎండలో.. వాడిన .. పువ్వ్వునై నే రాలినా ...దిక్కుతోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి...
    నన్ను దర్శించూమోయేసయ్య (.2) నన్ను ధైరయ్యపరచుము యేసయ్య..
    యేసయ్య.. యేసయ్య... నీమీదే నా ఆశయ్య..(2)
    2. ఆశలే.. అడుగంటేనే... నిరాశాలే అవరించినే.. నీడయే కరువాయనే.. నా గుడు యే చేదరిపోయనే.. నీతోడు.. నే కోరుకుంటిని.. నీ పిలుపుకై నే వేచియుంటిని ...నీ దరిచేర్చుకో యేసయ్య.(.2) నన్ను కదనకు మా నా యేసయ్య.. యేసయ్య... యేసయ్య నీమీదే నా ఆశయ్య...😊.(అధరించుమయ్య)

  • @arunagadi226
    @arunagadi226 4 місяці тому +7

    తండ్రికి తగ్గ తనయులు మీరిద్దరూ దేవుని పరిచర్యలు బహు బలంగా వాడ పడాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాము దేవుడు మీ కుటుంబమును దీవించును గాక ఆమెన్

  • @regallavenugopalrao4452
    @regallavenugopalrao4452 4 місяці тому +39

    అంతో ఆశీర్వాదకారo వుంది ఈ పాట ప్రభువు మిమల్ని బహుగా దీంచును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలా చాలా బాగుంది అన్నయ్య ఈ పాట యేసు సంస్త మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻💗💗👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sampathkumar-pb9mf
    @sampathkumar-pb9mf 4 місяці тому +9

    నిరాశలో వున్నా వారిని ఆదరించే అబ్దుతమైన పాట రాసినందుకు కృతజ్ఞతలు Dr. P.సతీష్ కుమార్ అయ్యగారికి మరియు సుహాస్ ప్రిన్స్ గారికీ మరి ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @syam7120
    @syam7120 4 місяці тому +30

    ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
    చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా(2)
    యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
    యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
    రెక్కలే..విరిగిన..గువ్వనై నే ఒరిగినా
    ఎండలో..వాడినా..పువ్వునై నే రాలినా
    దిక్కుతోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి
    నన్ను దర్శించుమౌ యేసయ్యా..(2)
    నన్ను ధైర్యపరచుమౌ నా యేసయ్యా
    యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
    యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
    ఆశలే..అడుగంటేనే.. నిరాశే ఆవరించెనే..
    నీడయే ..కరువాయనే..
    నా గూడు యే చెదరిపోయెనే..
    నీతోడు నే కోరుకుంటిని
    నీ పిలుపుకై నే వేచియుంటిని
    నీ దరాచేర్చుకో యేసయ్యా..(2)
    నన్ను కాదనకుమా నా యేసయ్యా
    యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
    యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
    ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
    చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా(2)
    యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా
    యేసయ్యా …యేసయ్యా..నీ మీదే నా ఆశయ్యా

  • @avinashvagle403
    @avinashvagle403 4 місяці тому +4

    ఆశలే అడుగంటెనే - నిరాశలే నను ముంచెనే -
    నీడయే కరువాయెనే - గూడుయే చెదరిపోయెనే
    నీ తోడు నే కోరుకొంటిని
    నీ పిలుపుకై వేచియుంటిని
    నీ దరిచేర్చుకో- నా యేసయ్య
    నన్ను కాదనకుమా - నా యేసయ్యా
    Wonderful lyrics Brother

  • @jampanamahesh1540
    @jampanamahesh1540 4 місяці тому +390

    దైవజనుల కుమారుడి చేత మరొక అద్భుతమైన పాట పాడించిన దేవునికే మహిమ కలుగును గాక ఇలాంటి పాటలు మాకు ఎన్నో అందించాలని ఆ దేవుని కోరుకుంటూ అయ్యగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు❤

    • @anand_gundu_96
      @anand_gundu_96 4 місяці тому +20

      Sorry Brother
      దైవజనులు ఎవరు?!!

    • @jampanamahesh1540
      @jampanamahesh1540 4 місяці тому +6

      @@anand_gundu_96 ayyagaru

    • @Arundhathiparnandhi
      @Arundhathiparnandhi 4 місяці тому +6

      God bless you brother suhash prince

    • @anand_gundu_96
      @anand_gundu_96 4 місяці тому +2

      @@jampanamahesh1540 పాట పాడింది అయ్యగారా లేక అయ్యగారి అబ్బాయా!!

    • @jampanamahesh1540
      @jampanamahesh1540 4 місяці тому +6

      @@anand_gundu_96 అయ్యగారి అబ్బాయి

  • @s.prasanthkumar2361
    @s.prasanthkumar2361 4 місяці тому +4

    ఈ పాట వింటే నా హృదయం చాలా నెమ్మదిగా వుంది. ఈ పాట విన్న వారు ఎవరిన దేవునికి దగ్గర అవడం జరుగుతుంది . దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

  • @ravindramutukuri7420
    @ravindramutukuri7420 4 місяці тому +4

    ఆదరించుమయ్య ఆదుకొనేవాడా
    చేరదీయుమయ్యా సేదదీర్చువాడా
    యేసయ్యా.. యేసయ్యా.....
    నీ మీదే నా ఆశయ్యా...... (2)
    1.రెక్కలే..విరిగిన. గువ్వనై నే ఒరిగినా ఎండలో..వాడినా.పువ్వునై నే రాలినా
    దిక్కుతోచక నిన్ను చేరితి
    ... కాదనవని నిన్ను నే వేడితి
    నను దర్శించుమో యేసయ్యా... (2)
    నన్ను ధైర్యపరచుమో నా యేసయ్యా.
    యేసయ్యా..... యేసయ్యా.....
    నీ మీదే నా ఆశయ్యా...... (2)
    2. ఆశలే అడుగంటేనే నిరాశలే ఆవరించెనే
    నీడయే కరువాయనే.. నా గూడు యే చెదరిపోయనే
    నీ తోడు నే కోరుకుంటిని
    నీ పిలుపుకై నే వేచియుంటిని
    నీ దరిచేర్చుకో యేసయ్యా......... (2)
    నన్ను కాదనకు మా నా యేసయ్యా
    " యేసయ్యా "

  • @MurthyNunnam
    @MurthyNunnam 4 місяці тому +4

    చక్కని ఆలోచనలతో....అనుభవాలతో.... అందరూ పాడుకోదగిన స్తుతి గీతం...అందరినీ అదరించుమయా....

  • @Meena_a7
    @Meena_a7 3 місяці тому +6

    ఆధరించేవాడు మన యేసయ్య ఆ ప్రేమను వర్ణించే అద్భుతమైన పాట ..దేవునికే సమస్త మహిమ కలుగును గాక

  • @pathmaja5851
    @pathmaja5851 4 місяці тому +5

    షలోమ్ బ్రదర్ సతీష్ కుమార్ గారికి కుటుంబం అందరికీ నా వందనములు ఈ పాట నాకు ఎంతో నచ్చింది బ్రదర్🎉

  • @sumanthchandhamala8
    @sumanthchandhamala8 4 місяці тому +4

    🙏షాలోమ్ బ్రదర్ రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో సాంగ్స్ మీరూ పాడాలి అని మనస్ఫూర్తిగా ఆ యేసయ్యను కోరుకుంటున్నాను🤝

  • @kalyanidumpala4237
    @kalyanidumpala4237 4 місяці тому +4

    షాలోమ్అన్నయ్య ఆమెన్❤❤❤ దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక

  • @Devarakondagopidevarakonda-d5q
    @Devarakondagopidevarakonda-d5q 4 місяці тому +6

    చలో మొన్న బహు అద్భుతంగా ఉంది పాట దేవుడు అందించిన ఈ గొప్ప పాటను బట్టి మా తండ్రి గారికి కృతజ్ఞతలు సతీష్ అన్నయ్య గారికి నిండు కృతజ్ఞతలు ఇంత అర్థవంతమైన భారముతో మాతో ఇలా సూటిగా స్పష్టంగా అయ్యా మా హృదయాలను మీరు అర్థం చేసుకొని గొప్పగా పాట ద్వారా మాతో మీరు ఇలా మాట్లాడుచున్నందుకు కృతజ్ఞతలు హృదయపూర్వక దేవునికి మహిమ ఘనత ప్రభావమును యుగయుగములు చెల్లును గాక

  • @swarnalatha5883
    @swarnalatha5883 4 місяці тому +5

    Wonderful song brother... yesayya ee biddalu eddarinii goppaga deevistunnanduku neeku vandanalu thandri

  • @thatikayalasuman324
    @thatikayalasuman324 4 місяці тому +6

    పాట వింటుంటే మనశ్శాంతి వుంది బ్రదర్...వీరిగ్ నలిగిన వాళ్ళు వింటే కేవలం చాలా మన్సంతి గా వుంది దేవుడికి దగ్గర అవ్వాలనిపిస్తుంది ❤😢 దేవునికి.మహిమ🙏🙌🙌🙌💞💐💐💐💐💐💐💐💐

  • @PastorSiyonRaju
    @PastorSiyonRaju 4 місяці тому +14

    షాలోమ్ అయ్యగారు మోడుబారిన జీవితాలను చిగురింంప చేసే ఈ పాటను దేవుడు దీవించును గాక 🙏🙏🙏

  • @princeebenezer4645
    @princeebenezer4645 3 місяці тому +9

    దిక్కు తోచక నిన్ను చేరితి
    కాదనవని నిన్ను నే వేడితి What a beautiful this line 😢😢3:00

  • @prabhasprabha1406
    @prabhasprabha1406 4 місяці тому +4

    యేసయ్య చెదరిన నా మనసును బాగుచేయుమయ్య యేసయ్య ఎవ్వరూ నన్ను నీల అర్థం చేసుకోలేరు యేసయ్య అర్థం చేసుకోలేరయ్య యేసయ్య నన్ను ధర్షించుమయ్య

    • @PonnathotaLalitha-mw8or
      @PonnathotaLalitha-mw8or 4 місяці тому +1

      Good songs ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏 అన్నం

  • @aravindaravind3487
    @aravindaravind3487 4 місяці тому +5

    Amen praise the Lord 🙏🏻 all'

  • @kommuchinnibabuegdtscstvigilan
    @kommuchinnibabuegdtscstvigilan 4 місяці тому +16

    ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
    చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా
    యేసయ్యా యేసయ్యా నీ మీదే నా ఆశయ్యా
    రెక్కలే విరిగిన గువ్వనై నే ఒరిగిన ఎండలో వాడినా పువ్వునై నే రాలినా
    దిక్కు తోచక నిన్ను చేరితి
    కాదనవని నిన్ను నే వేడితి
    నన్ను దర్శించుమో యేసయ్యా "2"
    నన్ను ధైర్య పరుచుమో నా యేసయ్యా
    ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించ నే
    నీడయే కరువాయనే నా గూడుయే చెదరిపోయెనే
    నీ తోడు నే కోరుకొంటిని
    నీ పిలుపుకై వేచియుంటిని
    నీ దరిచేర్చుకో యేసయ్య "2"
    నన్ను కాదనకుమా నా యేసయ్య

  • @madhavimadhu7534
    @madhavimadhu7534 4 місяці тому +6

    Heart melting song❤

  • @muralikrishna669
    @muralikrishna669 4 місяці тому +7

    ||పల్లవి||
    ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
    చేరదీయుమయ్యా.. సేదదీర్చేవాడా..
    యేసయ్య..యేసయ్య..నీ మీదే నా ఆశయ్య
    చరణం:1
    రెక్కలే..విరిగినా.. గువ్వనై నే ఒరిగినా
    ఎండలో..వాడినా.. పువ్వునై నే రాలినా
    దిక్కుతోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి
    నను దర్శించుమో యేసయ్య..(2)
    నను ధైర్యపరచుమో నా యేసయ్యా
    యేసయ్య..యేసయ్య..నీ మీదే నా ఆశయ్య(2)
    చరణం:2
    ఆశలే..అడుగంటెనే.. నిరాశలే నను ఆవరించేనే..
    నీడయే.కరువాయనే.. నా గూడు యే చెదరిపోయెనే..
    నీతోడు నే కోరుకొంటిని నీ పిలుపుకై వేచియుంటిని
    నీ దరిచేర్చుకో యేసయ్య..(2)
    నన్ను కాదనకుమా నా యేసయ్యా
    యేసయ్య..యేసయ్య..నీ మీదే నా ఆశయ్య(2)

  • @guramvijaykumar9723
    @guramvijaykumar9723 4 місяці тому +3

    షాలోమ్ చిన్నబాబు మీ ద్వారా దేవుడు రాయించి పాడించిన ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా పాడారు ఇలాగే మీరు మరెన్నో అద్భుతమైన దేవుని పాటలు ఆయనను స్తుతించి ఆరాధించటానికి మీరు మీ కుటుంబం పాడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

    • @MedaSumathi
      @MedaSumathi 4 місяці тому

      😊😊😊😊😊😊😊

  • @jessymandajessymanda5236
    @jessymandajessymanda5236 4 місяці тому +4

    Super singing brother
    Praise the lord 🙏🙏🙏🙏

  • @vijayababuundrasapu2532
    @vijayababuundrasapu2532 4 місяці тому +4

    Meaning full lyrics, very heartful melody

  • @sharanappaMalge-l9f
    @sharanappaMalge-l9f 4 місяці тому +4

    Super song shalom

  • @UpendarNimmala
    @UpendarNimmala 4 місяці тому +3

    సూపర్ సాంగ్ గుండెల్లో బాధ అంతా
    తొలగిపోయింది ❤❤

  • @NewEshcolPrayerHouse
    @NewEshcolPrayerHouse 4 місяці тому +14

    SONG LYRICS
    ॥పల్లవి||
    ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
    చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా
    యేసయ్య యేసయ్య నీ మీదే నా ఆశయ్య
    చరణం:
    రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా
    ఎండలో వాడినా పువ్వునై నే రాలినా
    దిక్కు తోచక నిన్ను చేరితి
    కాదనవని నిన్ను నే వేడితి
    నను దర్శించుమో యేసయ్య ||2||
    నను ధైర్యపరచుమో నా యేసయ్యా
    చరణం:
    ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించనే
    నీడయే కరువాయెనే నా గూడుయే చెదరిపోయెనే
    నీ తోడు నే కోరుకొంటిని
    నీ పిలుపుకై వేచియుంటిని
    నీ దరిచేర్చుకో- యేసయ్య ||2||
    నన్ను కాదనకుమా నా యేసయ్యా

  • @rajasrikola6108
    @rajasrikola6108 4 місяці тому +5

    First view ❤ shalom brother 😊 eagerly waiting for this song after watching promo 🎉

  • @suryamcivil1436
    @suryamcivil1436 4 місяці тому +9

    నిజంగా మరో ఆదరణ కలిగించేయ్ పాటను అనుగ్రహించిన దేవునికేయ్ మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏

  • @devaramesh2359
    @devaramesh2359 4 місяці тому +3

    Praise the Lord 🙏 brother
    చాలా బాగుంది పాట బ్రో 💐💐🎉🎉
    Very good
    God bless you

  • @agapenewstelugu4315
    @agapenewstelugu4315 4 місяці тому +6

    ఈ పాట లో నా జీవితం కనపడుతుంది😢😢😢.. ఆశలే అడుగంటనే😢😢😢

  • @jasminemeena6582
    @jasminemeena6582 4 місяці тому +4

    Very nice song God bless you babu amen 👍

  • @RamaDevi-nf2pf
    @RamaDevi-nf2pf 4 місяці тому +5

    పాట చాలా బాగా పాడారు తమ్ముడు 👌 మీ ముగ్గురు తండ్రి కొడుకులా ఉండరు 👍 అన్నదమ్ముల ఉంటారు ❤

  • @madhujagini3233
    @madhujagini3233 3 місяці тому +4

    దైవజనుని కుమారుడికి గొప్ప స్వరాన్ని అందించిన నా దేవుడు యేసయ్యకు సమస్త ఘనత ప్రభావములు యుగయుగములు చెందును గాక.....💐💐💐💐

  • @priskillaprincy1964
    @priskillaprincy1964 4 місяці тому +4

    The song gave goosebumps while listening. The voice, music n lyrics are quite soothing and calming... It took me in to a different calming zone throughout the song... Thanks Suhaas babu, Sathish annaya and Saahus babu fr this beautiful song. All the best n all the Glory to our Mighty God... Amen!!!

  • @రాజేందర్-ఱ2జ
    @రాజేందర్-ఱ2జ 4 місяці тому +4

    పాట చాలా బాగుంది విమర్శించే వారినీ పట్టించుకోకండి

  • @bojjannasingadi7222
    @bojjannasingadi7222 4 місяці тому +2

    , దేవుని కె మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏

  • @ranig2097
    @ranig2097 4 місяці тому +4

    Calvary temple lo enni songs vinamu ,kani brother miru rare ga padtaru patalu kani adbutam ga padutaru devudu miku manchi voice ichadu padtaniki mi patalu vintuntey nizam ga devuni memu chustunnamu annatu undi mato unnatu undi

  • @Suryakumari-fh9oq
    @Suryakumari-fh9oq 4 місяці тому +4

    నా యేసయ్య యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమేన్❤❤❤❤❤

  • @vasudhasri-zx9lw
    @vasudhasri-zx9lw 4 місяці тому +3

    ❤ shalom ayyagaru excellent life turning song❤❤❤❤❤❤

  • @AravindGurujala
    @AravindGurujala 2 місяці тому +35

    ఆధరించుమయ్య ఆదుకొనేవాడ చెరదీయుమయ్య సేదర్చేవాడ. “2”
    యేసయ్యా…..యేసయ్యా…
    నీ మీదే నా ఆశయ్యా…… “ఆధరించుమయ్య”
    రెక్కలే..విరిగినా..గువ్వనై నే ఒరిగినా
    ఎండలో..వాడినా..పువ్వునై నే రాలినా
    దిక్కుతోచక నిన్ను చేరితి
    కాదనవవని నిన్ను నే వేడితి..
    నన్ను ధర్శించుమో యేసయ్యా.. “2”
    నన్ను డైర్యపరచుమో నా యేసయ్యా.. “యేసయ్య”
    ఆశలే..అడుగంటేనే.. నిరాశలే ఆవరించేనే..
    నీడయే..కరువాయెనే..
    నా గూడూయే చేదరిపోయేనే..
    నీతోడు నీ కోరుకుంటిని
    నీ పిలుపుకై నే వేచితుంటినీ
    నీ దరిచేర్చుకో యేసయ్యా.. “2”
    నన్ను కాదనకు మా నా యేసయ్య…. ” యేసయ్యా”

  • @Bujji739
    @Bujji739 4 місяці тому +5

    Marnatha bro you are look like your father God bless you bro
    One thing bro I'm so many times see this song it's heart touching I'm blessed this song
    Thank you God bless you

  • @savithripeddigalla4240
    @savithripeddigalla4240 4 місяці тому +4

    Beautiful songs brother🥰🥰🥰god bless you brother 🥰🥰🥰

  • @vishnuvindhu
    @vishnuvindhu 4 місяці тому +3

    షలో మ్ అన్న చాలా బాగా పాడుతున్నరు 🙏🙏🙏🙏🙏🙏

  • @katepoguchinnakatepoguch-uz8wd
    @katepoguchinnakatepoguch-uz8wd 4 місяці тому +1

    సమస్త మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు సర్వ యుగములు నా యేసు క్రీస్తు ప్రభువు వారికే చెల్లును గాక ఆమేన్ ✝️✝️✝️🙏🙏🙏

  • @Bhagya4c
    @Bhagya4c 3 місяці тому +6

    Heartouching song all glory to our Lord Jesus Christ 🙌🙏🏻

  • @itumelengmashigo6251
    @itumelengmashigo6251 2 місяці тому +8

    Im from South Afriaca- I dont understand the words but this is so peaceful...Oh Lord Jesus we Love you

  • @MohanVayya
    @MohanVayya 4 місяці тому +3

    రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా
    ఎండలో వాడినా పువ్వునై నే రాలినా
    దిక్కు తోచక నిన్ను చేరితి
    కాదనవని నిన్ను నే వేడితి
    నను దర్శించుమో యేసయ్య ||2||
    నను ధైర్యపరచుమో నా యేసయ్యా

    • @manoharmarsakatla7591
      @manoharmarsakatla7591 4 місяці тому

      కామెంట్ లో పెట్టిన వి అన్నీ జరిగితే నువ్వు అసలు విశ్వాసంలో ఉంటావో లేదో పరీక్షించుకో... బ్రదర్

    • @MohanVayya
      @MohanVayya 4 місяці тому

      @మనోహర్మర్సకట్ల7591
      అంటే brother melanti viswalanu madiriga tesukuntsnu brother

  • @KattaPrabhuDayakar
    @KattaPrabhuDayakar 4 місяці тому +4

    Super song brother
    దేవునికే మహిమా ఈ పాట

  • @balannaeeddula432
    @balannaeeddula432 4 місяці тому +2

    బాధపడ్డ మనసుకు ఆదరణ కలిగించే పాట.. చాలా బాగుంది పాట..❤❤❤

  • @rambabubantu382
    @rambabubantu382 2 місяці тому +3

    సూపర్ వాయిస్ మన దేవుడు నీకు ఇచ్చాడుయేసు ప్రభువు కృప యల్లపుడు నీకు ఉండలి

  • @ashokkumargundala1663
    @ashokkumargundala1663 4 місяці тому +4

    Very meaningful and heart touching song. This will impact telugu Christian churches. Surely they will sing this song in their churches. Keep it up Suhaas Prince.... Many more songs to come... Glory to God....

  • @isaacaaron4048
    @isaacaaron4048 4 місяці тому +3

    Excellent singing Nana
    May God Bless you Abundantly
    Glory to God
    Keep it up. 👍👍👍🙌🙌🙌🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻

  • @shekarkondra7850
    @shekarkondra7850 4 місяці тому +2

    పాట చాల అద్భుతంగా ఉండి షాలోం

  • @NanduVarma-p6d
    @NanduVarma-p6d 3 місяці тому +6

    నా ఆత్మీత తండ్రి కుమారుడికి
    శుభాభివందనము.. దేవుని స్వరానికే మహిమ కలుగును గాక

  • @membershipcounter2247
    @membershipcounter2247 4 місяці тому +3

    Devunike mahimakalugunugaka

  • @telugu_sudha_tech
    @telugu_sudha_tech 4 місяці тому +8

    అద్భుతమైన పాట మనిషి మనస్సు మార్చే పాట హృదయాలను కదిలిస్తుంది దావీదు కొత్త కీర్తనల ఉంది...❤❤❤❤❤❤❤❤❤

  • @Ratnaja-bn8vc
    @Ratnaja-bn8vc 4 місяці тому +2

    Wonderful song anna Glory to God Amen Amen Amen.jesus mimlani dhivinchi ashirvadhinchunu gaka Amen Amen 🙏

  • @srinuprabhas1675
    @srinuprabhas1675 4 місяці тому +2

    షలోమ్ అన్నయ పాట చాలా అద్భుతం గా ఉంది దేవునికే మహిమ కలుగుగాక

  • @brbhushanraji1999
    @brbhushanraji1999 2 місяці тому +5

    దేవుడు మిమల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక

  • @lakshmiprassana987
    @lakshmiprassana987 4 місяці тому +4

    Super anna I really enjoy the song 😍😍

  • @gaddalasony1895
    @gaddalasony1895 4 місяці тому +3

    నీ తోడు నే కోరుకొంటిని
    నీ పిలుపుకై నే వేచి యుంటిని...🥺🙏
    These lines melts my heart❤
    Thank u so much brothers..god bless u🥺🙏

  • @dasarimohanrao577
    @dasarimohanrao577 4 місяці тому +2

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ S Lord 🙏

  • @premkumarpk3251
    @premkumarpk3251 4 місяці тому +2

    Mana dhevudaina yehova (Jesus) idhari brothers ni bahu balamga dheevinchunugaka ..

  • @bhagyasri601chandini9
    @bhagyasri601chandini9 2 місяці тому +5

    Brother miru chala ante chala Baga padaru....song vintunte manasuku entha haiga untho.....such a beautiful song...tq brother

  • @manojraghava
    @manojraghava 4 місяці тому +3

    Shalom brother this song is very nice 👌 👍 👏

  • @BegariMounika-i2l
    @BegariMounika-i2l 4 місяці тому +3

    Chala chala bagundhi 🙏🙏🙏🙏🙏

  • @krishnavenisangepu3196
    @krishnavenisangepu3196 4 місяці тому +2

    Glory to God 🙏🙏🙏 devunike mahima kalugunu gaka Amen 🙏🙏🙏 god bless you brother

  • @prashanthimbaprashanthimba
    @prashanthimbaprashanthimba 4 місяці тому +2

    Thank u jesus Beatiful spiritual song given to me

  • @PindralaMuthaiah-n6s
    @PindralaMuthaiah-n6s 4 місяці тому +3

    Shalom brother at a wonderful song ❤

  • @--rushi
    @--rushi 4 місяці тому +3

    Prabu ki stuti ho amen ✝️✝️

  • @Toxic333-y46
    @Toxic333-y46 4 місяці тому +3

    Super song Nanna God bless you

  • @chpremsudha5490
    @chpremsudha5490 4 місяці тому +1

    దేవునికి మహిమ కలుగును గాక ఇటువంటి పాటలు ఇంకా ఇంకా రిలీజ్ చేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ❤

  • @Mounikaa557
    @Mounikaa557 4 місяці тому +1

    చాలా బాగుంది అయ్యగారు నిజంగా వింటుంటే మా జీవితం గురించి చెప్పినట్టే ఉంది మీరు రాసే ప్రతి ఒక్క పాట మాకు చాలా అవసరము మమ్మల్ని దేవునికి మరింత దగ్గరగా చెరుస్తున్నాయి ఇంకా ఇలాంటి పాటలు రాయాలని అనేకులు మారాలని దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభవములు చెల్లునుగాక అమెన్.

  • @parimala_kaluri
    @parimala_kaluri 4 місяці тому +3

    today evng service lo suhas brother song release chesi and live ga song vinadam feeling so blessed 😊

  • @ShakuntalaAralikatti-c8y
    @ShakuntalaAralikatti-c8y 4 місяці тому +3

    Super song brother

  • @PrathibhaVeeranala
    @PrathibhaVeeranala 4 місяці тому +3

    It's a blessed song for those who are in depression this song gives relaxation to heart and mind... i repeatedly listen this song.. but never get bored.. these song literally melts my heart...god gives you more and more blessings on to you

  • @munnirajuteluguvlogs1309
    @munnirajuteluguvlogs1309 4 місяці тому +2

    చాలా బాగుంది పాట❤ praise the lord Anna 🙏🙏

  • @pavaninagabathula1096
    @pavaninagabathula1096 4 місяці тому +2

    Brothers chala Adarana ga vundhi e aathmiya geetham 🙏prabhu perata miku na nindu hrudayapurvaka kruthagnathalu 🙏🙌may God bless you 😃

  • @Fhibi-q9b
    @Fhibi-q9b 4 місяці тому +3

    Praise the Lord Nice video bro........ God bless you.... 😊😊😊😊😊😊

  • @kishorearvayoutube9649
    @kishorearvayoutube9649 3 місяці тому +4

    Very Exllent Song Brother Suhas Prince Very Heart Touching Song

  • @annabathulasrinivasarao5365
    @annabathulasrinivasarao5365 4 місяці тому

    దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా Amen🙏 Amen🙏

  • @bsatya133
    @bsatya133 4 місяці тому +1

    ❤షలోమ్ చిన్న బాబు గారు పాడిన పాట ఈ పాట చాలా బాగుంది దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్❤

  • @AnjaneyuluA-ul6de
    @AnjaneyuluA-ul6de 4 місяці тому +3

    Super supar,ànnaya,shalom, thanks so March annaya and Bye shalom ❤😂🎉😢😢😊😊😊,my, name is, Aruna my name

  • @vpadmaja380
    @vpadmaja380 3 місяці тому +3

    Great song.. DEVADEVUNIKI SAMASTHA మహిమ కలుగును గాక 🙏.. GOD BLESS YOU SUHAAS PRINCE బాబు SAAHUS PRINCE బాబు 🙌 🙌🙌🙌...

  • @swapnaswapna5867
    @swapnaswapna5867 4 місяці тому +2

    Goppa song padincharu ayyagaru chala chala bagundi 🙏🙏🙏🙏 voice kudaa chala bagundi 👏👏👏

  • @PavanBhukya-tg9tb
    @PavanBhukya-tg9tb 4 місяці тому +1

    This song so wonderfull.....దేవుడికి మమహిమ కలుగును వాకాహిమ కలుగును

  • @Not_MyEdits
    @Not_MyEdits 4 місяці тому +3

    God bless you nana

  • @rajadarapu2999
    @rajadarapu2999 4 місяці тому +3

    Amen 🙏🏻🙏🏻🙏🏻

  • @drrameshadulla7741
    @drrameshadulla7741 2 місяці тому +5

    చాలా అద్భుతంగా పాడినారు సాంగ్❤బ్రదర్🎉

  • @kondagariswaroopa2808
    @kondagariswaroopa2808 4 місяці тому +2

    Shalom brother
    Nice song
    God bless you

  • @SugnanamKommu
    @SugnanamKommu 4 місяці тому

    దేవునికే మహిమ కలుగును గాక
    Very very heart touching song
    May god bless you every one
    ఈ పాట ఎంతో మందిని ఆదరిస్తుంది 🎉🎉❤🙏