Pastor John Paul Exclusive Interview ||@Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
    #pastorjohnpaul #jesus #bible #vijayprasadreddy
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 1,2 тис.

  • @kuruvanagendra5967
    @kuruvanagendra5967 5 днів тому +32

    సిగ్నేచర్ స్టూడియోలో క్రాంతి గారి కన్నా ఈ యాంకర్ చాలా బాగా ప్రశ్నిస్తున్నాడు ఐ లైక్ యు యాంకర్ గారు

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 6 днів тому +121

    జాన్ పాల్ గారికి అంత సబ్జెక్టు లేదని నా అభిప్రాయం

  • @SparjanMessages
    @SparjanMessages 7 днів тому +118

    నిజాలు ఒప్పుకోవాలి మనం యాంకర్ బాగా మాట్లాడారు 🙏🏻

    • @VRROP
      @VRROP 7 днів тому +6

      బైబిల్ గురించి తెలిసిన వాడు ఇంటర్వ్యూ చేస్తే ఇలానే ఉంటుంది. బైబిల్ తెలిసిన వాడితో debate అయితే ఇంకా బాగుంటుంది😂🎉😂🎉 పులుసు కారిపోతుంది బుల్బుల్ పుస్తకానికి

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj 6 днів тому +3

      ​@@VRROPరెండు సార్లు తెలిసిన వాడు అని కామెంట్ పెట్టారు. మీ ఇంటెన్షన్ కరెక్ట్ గా లేదు. బుల్బుల్ పుస్తకం అంటే దేన్నీ ఉద్దేశించి అంటున్నారు

    • @VRROP
      @VRROP 6 днів тому +3

      @@ArjunArjun-lu1bj నేను దేని గురించి మాట్లాడానో చదివిన వాళ్లకి అర్థం అవుతుంది, మీరు దేని గురించి అనుకుంటున్నారు

    • @VRROP
      @VRROP 6 днів тому +2

      @@ArjunArjun-lu1bj నేను సరిగానే పెట్టాను మీరు సరిగా అర్ధం చేసుకోలేదు 🤣😅🤣😅

    • @ParimalaVelagala-pz1yr
      @ParimalaVelagala-pz1yr 6 днів тому +2

      ​@@VRROPmeeru చదవండి.... ముందు.... ఎవరిది బుల్బుల్ lo evaridhi bible lo తెలుస్తాది...... By the way.... Jesus loves you✝️

  • @user-ix1kr8ig5c
    @user-ix1kr8ig5c 7 днів тому +91

    వారి వారి క్రియలను బట్టి ప్రతివానికి జీతము ఉంటుంది ప్రకటన 22-12

    • @smdhanif7444
      @smdhanif7444 6 днів тому +1

      ఒకడైనా దేవుడికి సాటి కలిపిచిన (ఇతరులను( మనిషిని కూడా ) దేవుడు అని అనుకునే)వాడికి ఎల కాలం నరకం మే బ్రో

    • @yadeedya4456
      @yadeedya4456 6 днів тому

      వారి వారి క్రియలు అంటే
      పాప పుణ్యాలు కాదు విశ్వాస సహిత నా విశ్వాస రహిత క్రయలా అని!

    • @rajuburidi9070
      @rajuburidi9070 4 дні тому

      గొర్రె soptted 😂

  • @RSreenu-e6z
    @RSreenu-e6z 7 днів тому +56

    ఏసుక్రీస్తును నమ్మకపోతే నరకానికి పోతారు. మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు అనే ప్రశ్న అడిగారు చూడు సూపర్ అన్న

    • @Sangu-Nagesh
      @Sangu-Nagesh 4 дні тому

      Superrr

    • @Thirusinger
      @Thirusinger День тому

      Avunu nijame evaraithe marninchaka mundu devudni angikarincharo valu mari doubt ledu narkame 100%

  • @gganesh1283
    @gganesh1283 3 дні тому +15

    నేను ఒక హిందువుని కానీ విజయ్ ప్రసాదరెడ్డి అంటే నాకు రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే అయన వీడియోలు చాలా చూసా తను ఒకటే చెప్తాడు ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప అని కానీ అందరు యేసునే నమ్మాలి అని ఎక్కడ చెప్పలేదు జైశ్రీరామ్ 🙏🏻

    • @Thirusinger
      @Thirusinger День тому

      Kani yesu brabhuvu nijamaina devudu. Marninchina tharavatha thelusthundi neeku nijamaina devudu evaranedi

    • @gganesh1283
      @gganesh1283 День тому +1

      @@Thirusinger నువ్వు కూడా మారిన తర్వాత తెలుస్తుంది నిజమైన దేవుడు శివుడు,రాముడు...... అని మారకముందు నీకేం తెలుసు 👍🏻👍🏻👍🏻👍🏻

  • @TirapatammaMenaga
    @TirapatammaMenaga 6 днів тому +35

    హిందువులులో గరికపాటి నరసింహారావు. క్రిస్టియన్ లో విజయప్రసాద్ రెడ్డి. ఐస్ కరెక్ట్ persons

  • @vijayyesu6677
    @vijayyesu6677 7 днів тому +43

    Interview ఎన్ని గంటలు జరిగింది అన్ని గంటల వీడియోనీ
    ఎం చేశారు
    ఇంతకు బ్లాక్ లో ఏమైనా అమ్ముకున్నారా ఏంటి
    పిసినార్లు దానం చేసినట్లుగా ఈ వీడియోలు రిలీజ్ చేయడం ఏంటీ మహేంద్ర అన్న. ఒక వేళ మీరు అడిగిన ప్రశ్నల్లో అంత సత్తా ఉంటే ఫుల్ వీడియో రిలీజ్ చెయ్యండి.
    మహేంద్ర నా.లేదా JohnPaulఆ తేలి పొద్ది రిలీజ్ చేయండి

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 7 днів тому +7

      Vaddu bro ee sagam video ke ee johnnpaul gaadu pedda gorre Ani telepoyindi😂😂.malli video antha enduku bokka

    • @merugulokandh1286
      @merugulokandh1286 7 днів тому

      Are boku nijam telusuko​@@bittugaming-l3j

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 7 днів тому +2

      @@merugulokandh1286 nijam telusunake kada ra mimalni pukgallu annadi 😂😂

    • @mahimahesh4717
      @mahimahesh4717 7 днів тому +1

      ​@@merugulokandh1286 kadhu brother adhi edho proven thing ainattu ndhuku andhariki cheptharu.ni noti maatatho ela nammali adhi nijam ani.

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 7 днів тому

      ​@@merugulokandh1286nuv telusukuni yem peekuthunnav ra pedda boku

  • @PrasadPaddhu
    @PrasadPaddhu 5 днів тому +3

    Excellent john Paul garu garu ... Motivate bhodha vundakoodadhu .. nijamaina bible bhodha la vundali ...

  • @rajuguddeti6924
    @rajuguddeti6924 7 днів тому +65

    Vijay Prasad reddy garu much better than all present posters

  • @user-qf3oq5jg3p
    @user-qf3oq5jg3p 5 днів тому +18

    John Paul gaaru మీరు సత్యం మాట్లాడతారు.. అందుకే మీరు ఎక్కువగా ఎవరికి నచ్చరు vp గారి లాంటి సర్దుబాటు సేవకులని istapadataaru.... దేవుడే చెప్పారు ఇరుకు మార్గములో ప్రవేశించు వారు కొందరే అని ఆ కొందరిలో మీ లాంటి వాళ్ళు ఉంటారు...praise God... దేవునికే మహిమ

    • @spk8620
      @spk8620 4 дні тому

      Orey bevaku ఎదుటి వాడిని ప్రేమించలేని నువ్వు ..సత్యం కోసం మాటలు

    • @Powerstarkalyansir
      @Powerstarkalyansir 3 дні тому

      Eshu mekulu kottinapudu tanani tanu kapadaleka devudaa nannu kapadu ani arichi poyadu

    • @sudha8793
      @sudha8793 16 годин тому

      ​@❤spk8620

    • @sudha8793
      @sudha8793 16 годин тому

      ​@@spk8620❤❤❤❤❤❤

  • @anthatinarsaiah7899
    @anthatinarsaiah7899 4 дні тому +13

    జైశ్రీరామ్ జై సీతారాం యాంకర్ గ్రేట్ అన్న

    • @Thirusinger
      @Thirusinger День тому

      Yesu brabhuvu mimalni deevinchunu gaka... Jesus can change you.

  • @johnfernandez4415
    @johnfernandez4415 7 днів тому +11

    Genesis(ఆదికాండము) 1:1-5
    1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
    2.భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
    3.దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
    4.వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
    5.దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.

    • @srinivasuca4719
      @srinivasuca4719 7 днів тому +1

      తమ తండ్రి వలన గర్భవతులైన కూతుళ్ళు
      (ఆది కాండం; 19:30-38) "లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో - మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్ష రసమును త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగజేసికొందుము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నేను నా తండ్రితో శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసమును త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. ఆ రాతియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు "తమ తండ్రి వలన గర్భవతులైరి". వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును".

  • @ksubbarayuduksubbarayudy8190
    @ksubbarayuduksubbarayudy8190 19 годин тому +2

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న అందరి కంటే బెస్ట్

  • @lakshmandappu7587
    @lakshmandappu7587 7 днів тому +37

    Glory to Jesus.Excellent gospel by john garu ,thanks signature studio 😊

    • @suren2972
      @suren2972 7 днів тому

      @@lakshmandappu7587 ముందు నీ పేరు మార్చుకొరా lan. jakodaka గొర్రె

    • @VineethMari
      @VineethMari 6 днів тому +4

      😂😂😂😂.... comedy cheyoddhu ra....nijam cheppu... okka question kina vaadu sarigga answer cheppada😅😅

    • @user-vx1sx7kn1c
      @user-vx1sx7kn1c 6 днів тому +2

      😂 super ​@@VineethMari

    • @sunilmadhavarapu9012
      @sunilmadhavarapu9012 6 днів тому

      Leni vadiki glory anti ra.

  • @AnnepuSukanya
    @AnnepuSukanya 7 днів тому +181

    జాన్ పాల్ గారు. యాంకర్ ప్రశ్నలకు. సరైన సమాధానం చెప్పలేక పోయాడు. ఇది పక్కా. యాంకర్ కి తెలిసిపోయింది. జాన్ పాల్ కి. సబ్జెక్ట్ లేదని

    • @hshayahshhahs897
      @hshayahshhahs897 7 днів тому +8

      Yanker samaadaanam ekkada cheppanisthu unnaadu addu paduthu unte

    • @AnnepuSukanya
      @AnnepuSukanya 7 днів тому +6

      @@hshayahshhahs897 ఇది బాగా అలవాటు ఐపోయ్యింది. అందరికీ. మనలో దమ్ము లేకపోతే ఇలాగే అంటాం. యాంకర్ ఎవడు. వాడు మనిసే మనలో సత్తా దమ్ము లేదు అని చెప్పు. మనకి సబ్జెక్ట్ లేదని చెప్పు. బైబిల్ పై పట్టు కావాలి. విషయ పరిజ్ఞానం ఉండాలి. అప్పుడు యాంకర్ వాడి బాబు. వచ్చినా మూసుకొని వింటాడు

    • @Mahi-ls3xd
      @Mahi-ls3xd 7 днів тому +2

      Nijame bro ethanu chepedhi okati kuda ardham kaledhu

    • @ShalemRaju7799
      @ShalemRaju7799 7 днів тому +2

      @@AnnepuSukanya you are not understanding the god's word he is preaching the bible one and only divine book in the world change human being from sinner to children of god

    • @srikrishnagudiwada4033
      @srikrishnagudiwada4033 7 днів тому +1

      ​@@ShalemRaju7799ఎలా చెప్తావ్ బైబిల్ ఒక్కటే దైవ గ్రంథమని😂😂😂😂😂😂😂

  • @sagidapogupremswaroop5486
    @sagidapogupremswaroop5486 7 днів тому +3

    అవి విని అర్థం చేసుకోవడానికి వేసిన ప్రశ్నలు కాదు సోదరా... యాంకార్ తెలిసి కావాలని అడుగుతున్న ప్రశ్నలు.

  • @SNV...74-66
    @SNV...74-66 3 дні тому +1

    మన బ్రతుకు బాగుపడాలంటే ఒక ప్రాంతం మారితే బాగుపడుతుంది ఏమో.....
    మతం మారితే బాగుపడం ఇది నిజం అన్ని మతాలలో కూడా బ్రతుకుని భారంగా గడుపుతున్న వారు చాలామంది ఉన్నారు....
    స్వర్గం నరకం తర్వాత సంగతి ప్రస్తుతం బ్రతుకుతున్న బ్రతుకుని ధర్మబద్ధంగా మానవత్వంతో బ్రతుకుదాం

  • @p.j.stephenpaul9980
    @p.j.stephenpaul9980 7 днів тому +24

    Vijay Prasad anna correct 💯 Reyali Christian

  • @TicketsColony
    @TicketsColony 2 дні тому

    వాక్యాన్ని వారికి నచ్చినట్లు అర్థం చేసుకొని, లేదా వారి వారి మినిస్ట్రీలు నేర్పిన సిద్ధాంతాల ప్రకారం కొందరు చేస్తున్న అతి బోధనల వల్ల కొంత పర్సెంట్ క్రైస్తవులు వాళ్లకు తెలియకుండానే స్లీపర్ సెల్స్ గా మారారు, సమాజానికి, కుటుంబానికి దూరమై పోయారు.
    అలాంటి స్లీపర్ సెల్స్ వల్ల శాంతి, దయ, క్షమా గుణం, పరోపకారం నేర్పిన యేసు క్రీస్తు ప్రభువుకు చెడ్డ పేరు వస్తుంది పాస్టర్ గారు. ఇది వంద శాతం నిజం.

  • @KarunaDaya-r2z
    @KarunaDaya-r2z 6 днів тому +6

    Praise the lord to all

    • @isnkjhsb
      @isnkjhsb 6 днів тому +2

      Jai sriram to all christians and hindus...

  • @AnithaShamlet
    @AnithaShamlet День тому +1

    Vety very good brother John Paul

  • @prasadkatkuri
    @prasadkatkuri 6 днів тому +33

    జాన్ పాల్ గారికి బైబిల్ తెలియదు
    లోకగ్యానం అసలే తెలియదు

  • @chandunbk1450
    @chandunbk1450 5 днів тому +2

    Praise the lord John Paul anna 🙏

  • @smdhanif7444
    @smdhanif7444 6 днів тому +4

    మంచి ప్రశ్నలు...

  • @sivabhaskar5684
    @sivabhaskar5684 2 дні тому +2

    పాల్ గారికి అంత సబ్జెక్టు లేనేలేదు

  • @ksdprasad5997
    @ksdprasad5997 7 днів тому +20

    Excellent answers by johnpaul garu, I praise the God for hearing wonderful explanations, and thank God , he is using you as a mighty vessel

    • @raja4urvideos
      @raja4urvideos 7 днів тому

      Seriously!!! Is bible really against motivation.You can't motivate others effectively by telling them to do one thing while you do another, especially if your goal is to motivate them to take risks or accept sacrifices. Of course, Jesus made the ultimate sacrifice - giving up his life so that others might live (in body, soul and spirit).

    • @raja4urvideos
      @raja4urvideos 7 днів тому

      What are all these Isaiah 41:10. ...
      2 Corinthians 4:16-18. ...
      Psalm 27:1-3. ...
      1 Corinthians 10:13. ...
      1 Chronicles 28:20. ...
      Psalm 46:1-3. “God is our refuge and strength, an ever-present help in trouble. ...
      John 14:27. “Peace I leave with you; my peace I give you. ...
      Psalm 23:1-6. “The Lord is my shepherd, I lack nothing.

    • @raja4urvideos
      @raja4urvideos 7 днів тому

      Dont u feel motivated or get hope, what nonsense is he talking??

    • @raja4urvideos
      @raja4urvideos 7 днів тому

      And do u really think God is using this person as a vessel, he is twisting and changing the one whole purpose the sacrifice made by lord Jesus Christ.

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 7 днів тому

      Bochu aadu yem cheppindani inkokadu vanni praise cheyadaniki vachindu

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 7 днів тому +2

    yaanker Gaaru Question chaala baagundhi Good bless you sir

  • @prakashp.christopher7030
    @prakashp.christopher7030 7 днів тому +39

    Bro V P Reddy Garu Great Man of God, he is anointed God's servant.

    • @umakanthprasad5195
      @umakanthprasad5195 7 днів тому

      Good mundu meeru meeru kottukuni saavali, ma vodu goppa ante ma vadu goppa ani, mundu aa book correct aithe kada vaallu correct kavataniki

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 7 днів тому +1

      ​@@umakanthprasad5195 అరేయ్ ఎధవ, శుంఠ, సన్నాసి బూతు మతం లో వున్న నీకు క్రైస్తవ మతం గురించి మాట్లాడే అర్హత లేదురా బాడకౌ బోషడికే

    • @ArjunArjun-lu1bj
      @ArjunArjun-lu1bj 6 днів тому

      ​@@umakanthprasad5195ఆ vp కూడా మీ వాడే అందుకే హిందూవులు చేసే విగ్రహారాధన ప్రసాదాలు తినొచ్చు అంటున్నాడు

    • @PuchakayalaRameshRameshRamesh
      @PuchakayalaRameshRameshRamesh 6 днів тому +1

      Proud man VP

  • @sridharmahadevuni7703
    @sridharmahadevuni7703 6 днів тому +2

    యాంకర్ గారు సూపర్ 🙏🙏🙏

  • @moshemoshe6109
    @moshemoshe6109 6 днів тому +3

    జాన్ పాల్ గారు యాంకర్ గారికి చాలా చక్కగా సమాధానం చెప్పారు కరెక్ట్ గా సమాధానం చెప్పారు మీకు తెలిసినంతలో చాలా చక్కగా చెప్పారు సాతాను గురించి ఇంకా తెలియాలంటే ఓఫిర్ గారు రాసిన విశ్వ ప్రణాళిక విశ్వ చరిత్ర రెండు చదవాలి సాతాను యొక్క పుట్టుపూర్వోత్తరాలు దాంట్లో ఉంటాయి

  • @ramucoconut704
    @ramucoconut704 3 дні тому

    నువ్వేం చెప్పినా ఒక అయినా నీకు గౌరవించినప్పుడు నువ్వే ఇంకొక గౌరవించాలి అది నీకు తెలియదు నువ్వు కొత్తగా వచ్చినట్టు ఉన్నావ్

  • @venkat5385
    @venkat5385 6 днів тому +4

    వీడి బట్టి ప్రజలు పిచ్చోళ్ళు ని చేస్తుంది బైబిల్

  • @suryavathivybogula
    @suryavathivybogula 4 дні тому +1

    John Paul garu Mee daggara excellent subject undi. Super

  • @adireddivenkatarao8492
    @adireddivenkatarao8492 6 днів тому +36

    Johan Paul గారు కి మీ దగ్గర ఏ సబ్జెక్టు లేదు

  • @ramramnayakchanel1713
    @ramramnayakchanel1713 6 днів тому +14

    ఇతను (జాన్ పాల్) చెప్పేది ఎలా ఉందంటే నేను చెప్పినట్టే జీవించాలి లేక పోతే నీకు ఈ భూమిపైన బ్రతికే హక్కు లేదు అన్నట్టు ఉంది... అన్నీ జన్మలలో మనిషి జన్మ గొప్పది అని అంటుంటే ఇతనేమో మనిషి పుట్టుక నుంచి పాపి అంటున్నాడు ఇక మనిషికి, కుక్కకి, పిల్లికి, పందికి అనేక మూగ జీవులకు మధ్య తేడా ఏముంది ఆ మూగ జీవాలల మనిషి కూడా మంద బుద్ధి కలవాడే విచక్షణ, వివేకం, జ్ఞానం ఏమీ లేదు.. స్నానం చేసి ఒంటిపై ఉన్న మురికిని కడిగినట్టు ఏ మతం లో పుట్టిన ఏ ధర్మం లో ఏ ఆచారం ఆచరిస్తున్నా సరే అతను పాపులకే పాపి అని ఇతని ఉద్దేశం మరి మనిషి అంత పాపిష్టి వాడు అయినప్పుడు అతను దైవారాధన చేస్తే పరిశుద్దుడేలా అవుతాడు. ఒక వైపు పూజిస్తాడు ఆరాధిస్తాడు చేసే పాపం చేస్తూనే ఉంటాడు చనిపోయేంత వరకు ఇక మనిషికి స్వర్గ ప్రాప్తి ఎలా లభిస్తుంది... పోనీ స్వర్గం, నరకం గురించి చెప్పండి అంటే మనం చని పోయిన తరువాత నిర్ణయింప బడుతుంది అని విషయం దాట వేస్తున్నారు. మనిషికి ప్రాణం ఉన్నంత వరకు మాత్రమేనా చని పోయిన తరువాత ఏంటి పరిస్థితి ఏంది జాన్ పాల్ గారు ఇది మికైన ఒక పరిపక్వత (క్లారిటీ) ఉండాలి కదా

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 6 днів тому

      @@ramramnayakchanel1713
      తర్కం, నైతికత, సామాజిక బాధ్యతలు లేని మతం

    • @yadeedya4456
      @yadeedya4456 6 днів тому +1

      am also a converted Christian..I can understand ur doubts.మనిషి పుట్టుక తో నే పాపి అయితే ఏం చేసినా పరిశుద్ధుడు కాలేడు కదా?ఇది కదా మీ doubt? నేను పుట్టుకతోనే కడు పేదరికంలో ఉన్నాను అనుకోండి,నేను ఏం చేస్తే అంబానీకి అన్ని విధాలా వారసుడిని కాగలను?ఆయన నన్ను కొడుకుగా మరియు నేను ఆయనను తండ్రిగా accept చేసి legal గా agreement చేసుకున్నప్పుడు..అలాగే మనిషి పక్కా పాపి, కానీ దేవుడు పరిశుద్ధుడు , కాబట్టి మనని దత్తత చేసుకొని మనని పరిశుద్ధులు గా పరిగణిస్తాడు..దీనికి కావలసిన మూల్యం ఆయనే సిలువలో చెల్లించాడు.అందుకే క్రైస్తవుడు ఆయనను తప్ప ఎవరినీ తండ్రి గా ఇంకా బాగా చెప్పాలంటే దేవుడి గా పొరపాటున కూడా ఒప్పు కోడు.ఇదంతా అర్థం అయ్యి ఒప్పు కోవడానికి ఒక్కొక్కరికి పట్టే time ఒక్కోరకంగా ఉంటుంది.ఇవన్నీ బైబిల్ లో రాసి ఉన్నవే!

    • @NissySiri
      @NissySiri 6 днів тому

      Anna ... Andharu papalu cheyatam dhara .. bhalulu ... Arpistharu .. ala cheyatam valla ... Grandhala prakaram chusthe ...," Samavedham thandiya maha bramhayanam lo.". Sarvapapa pariharadho..rakthaproshanamavasyakam. thadrathmparmarthena .punyadhanabhaliyagam " yesu prabhuvu gurinchi chepabhadindhi neraverindhi.. dhevudu .. papini marchataniki oka avakasham echadu. .. dhevude dhigiochi ...pramapurvaka samadhanam chepi velladu .. thana rakthani manakoswam e chadu ... Intha chesinandhuku ... Manishi marakapothe .. narakamlo vethanu ... Jali dhaya Koda chupakunda ani vakyam selavisthundhi ... Miku ardham aiyindhi ani nenu asisthunnanu

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 6 днів тому

      @@yadeedya4456
      యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో ... ఏ పనియు చేయకూడదు.’ (నిర్గమకాండము 20:8-10) ఇశ్రాయేలీయులు, శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు విశ్రాంతి దినంగా చూసేవాళ్లు. ఆ సమయంలో, వాళ్లు తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లరు, మంట వెలిగించరు, కట్టెలు ఏరుకోరు, లేదా ఏ బరువు మోయరు. (నిర్గమకాండము 16:29; 35:3; సంఖ్యాకాండము 15:32-36; యిర్మియా 17:21) విశ్రాంతి దినాన్ని పాటించకపోవడాన్ని మరణశిక్ష విధించేంత పెద్ద పాపంగా చూసేవాళ్లు.-నిర్గమకాండము 31:15
      బైబిలు దేవుడు యెహోవా ఇచ్చిన ఇంతటి కఠినమైన ధర్మశాస్త్రము లో ఒకటి.
      విస్రాంతి దినం శాస్వతంగా ఉండాలి.
      కానీ... యేసు దాన్ని ధిక్కరించి కొట్టి వేశాడు.
      అందుకే శిలువ శిక్ష అనుభవించాడు.

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 6 днів тому

      @@yadeedya4456
      ఆజ్ఞా అతిక్రమమే.. పాపం,

  • @Jesnish_Hans_R
    @Jesnish_Hans_R 3 дні тому

    నీకు అప్పగింపబడిన దానిని కాపాడి,
    అపవిత్రమైన వట్టి మాటలకును,
    జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన
    విపరీత వాదములకును దూరముగా ఉండుము.౹
    1 తిమోతి 6.20

  • @user-ws4lt6nb2q
    @user-ws4lt6nb2q 7 днів тому +20

    ఆధారాలు లేని కధలు ఎందుకు.సోది ఇంటర్వ్యూ.మ్యాటర్ లేదు.మీ క్యూస్షన్స్ కు ఆన్సర్ ఇవ్వడం లేదు..మీరు ఈయాన్ని కరుణాకర్ గారితో డిబేట్ పెట్టండి.తేలిపోతుంది

    • @GNaresh-pl4ms
      @GNaresh-pl4ms 7 днів тому +1

      Nijam anna

    • @user-ws4lt6nb2q
      @user-ws4lt6nb2q 7 днів тому

      అవును తమ్ముడు...ధన్యవాదాలు తంబీ

    • @user-ws4lt6nb2q
      @user-ws4lt6nb2q 7 днів тому

      అవును తమ్ముడు...ధన్యవాదాలు తంబీ

  • @rajup7176
    @rajup7176 День тому

    జాన్ పాల్ గారు నిజమైన దేవుడు కీ రోషం కలిగేనా వాక్యము తెలిసిన సెనికుడు

  • @subbarayudunalaturu
    @subbarayudunalaturu 7 днів тому +25

    నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేవాళ్ళు పిచ్చోడు తో సమానము ఎందుకంటే ఈ భూమ్మీద ప్రతి మనిషి స్వేచ్ఛ జీ వై ఉంటాడు గనుక ఎవరు ఏ రూపంలో పూజించిన అతను మంచిగా బతికితే చాలు అలానే సనాతన ధర్మం చెప్తుంది కానీ ఒక పిచ్చోడు మటుకు నన్నే నమ్మాలి నన్ను నమ్మకపోతే నరకం అని అనడం స్వార్థపూరితమైన ది ఓ మనిషి స్వేచ్చని భంగం కలిగిస్తున్నది అంటే దాన్ని బట్టి మనిషిని వేరు చేసే విభజించే మతాలు అంటారు జాన్ పాల్ గారు తమరు జ్ఞానంతో ఆలోచించండి

    • @sunnyhanok9372
      @sunnyhanok9372 7 днів тому +1

      Hindhu గ్రంధంలో కూడా ఉంది నన్ను తప్ప ఎవరిని మొక్కదు అని.... Phone 🤳 number pettu comment...lo రిఫరెన్స్ పెడుతా

    • @AR-pi1hf
      @AR-pi1hf 7 днів тому

      నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను అని హిందూ దేవుళ్ళు కూడా చెప్పారు ముందు హిందూ గ్రంధాల్లో ఏముందో తెలుసుకో

    • @chrisjoseph4354
      @chrisjoseph4354 7 днів тому +1

      పరలోకానికి మార్గం యేసే కాబట్టి ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు...
      చేసిన తప్పులని ఒప్పుకొని నన్ను రక్షించు అని అడిగితే ఆయన పాప విమోచకులుగా చేసి ఆయన ఉన్న స్టలంలోకి తీసుకెళ్తాడు....
      యేసే స్వరూప్యంలోకి మారితేనే వెళ్ళేది లేకపోతే లేదు....దానికోసం ప్రతిరోజూ మనలో ఉన్న ప్రతి అవిధేయత నీ తీసివేసుకోవాలి....

    • @MVinodKumar-ty3kq
      @MVinodKumar-ty3kq 7 днів тому

      @@sunnyhanok9372 nbr pedutadu kani ni peru certificates lo em undhi adhi cheppu dongalu ra meru anni freega ravali

    • @MVinodKumar-ty3kq
      @MVinodKumar-ty3kq 7 днів тому

      ​@@chrisjoseph4354modda kudu

  • @kpavankumar6869
    @kpavankumar6869 2 дні тому

    Excellent super explanation johnpaul bro.

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 6 днів тому +15

    బ్రదర్ జాన్ పాల్ గారు వాక్యాలు సారంగా చాలా చక్కగా సమాధానం చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక

  • @chatla1986
    @chatla1986 6 днів тому +3

    We support Vijay Prasad anna

  • @GemmelaKameswararao
    @GemmelaKameswararao 4 дні тому +1

    యాంకర్ గారు నీ ప్రశ్నలు బాగున్నాయి

  • @Brainexacademy
    @Brainexacademy 7 днів тому +24

    Anchor garu super

  • @SujiNeredimilli
    @SujiNeredimilli 6 днів тому +1

    దేవుడు సృజించిన లూసిఫర్ దేవుని సింహాసనం కోరుకుంది ఈమె దూతలలో గొప్ప దూత తండ్రి కుదరదని చెప్పాక ఆమె కుట్ర తనాన్ని భూమి మీదకి త్రోసి వేశాడు సమీపించరాని తేజస్సులో నేను తప్ప ఎవ్వరూ ఉండకూడదని దేవుడు చెప్పాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించాలి కానీ నా సింహాసనం నీకు ఇవ్వమని దేవుని మీద మరింత కోపంతో నీవు సూచించిన ప్రజల మధ్య నేను సంచరిస్తారు అంటూ భూమ్మీద అటు ఇటు తిరుగుతుంది దేవుడైతే నా గర్భంలో పుట్టిన కుమారుడు క్రీస్తు తప్ప నా సింహాసనం సమీపించరాని తేజస్సు లోకి ఎవరు రాజ్యాలన్నీ చెప్పాడు

  • @mvicky6098
    @mvicky6098 7 днів тому +12

    ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్రిస్టియన్ కి నా క్వెషన్ .. నేను ఒక మంచి అమ్మాయి నీ ఏ పాపం చెయ్యని హిందూ అమ్మాయిని రేప్ చేసి చంపేశ అనుకోండి... తర్వాత నేను యేసు ని నమ్ముకొని బాప్తిసం తీస్కొని పరలోకం పోయ.... మార్క్ 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష్క కదా... మరి ఆ హిందూ అమ్మాయి యేసు నీ నమ్మలే నరకం పోతుంది కదా మరి ... ఆ అమ్మాయికి జరిగే న్యాయం ఏంటి .... సూటి ప్రశ్న చెప్పండి

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 7 днів тому

      Aena nuvu Bible ni nammuthav kabatti nuvvu devudi gorre biddavu...neeku siksha undadu bro...aa ammayi hinduvu kabatti.. Bible ni nammaledu kabatti.. Bible ni nammina nee chetha aa gorre devude rape cheyinchayadani artam😂😂artam aenda bro..

    • @sirishmarripudi
      @sirishmarripudi 7 днів тому

      మీరు చెప్పిన దానిలోనే జవాబు ఉంది కదా
      హిందూ అమ్మాయి అని
      యేసు క్రీస్తు ని ఎవరైతే తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసే నిజదేవుడు అని ఒప్పుకుంటారో వాళ్ళే పరలోకరాజ్యంలో చేరుతారు

    • @amruthp4430
      @amruthp4430 7 днів тому

      Anna, Devudu nyayavantudu ..aa ammaiki nyayam chestadu ...alage aa tappu chesina vaadu baptism teeskunnapatiki ..vaadi swabhavam lo maarpu lekunda veshadarana jeevitam jeevistu vunte vadiki shikha,narakam tappadu..

    • @mvicky6098
      @mvicky6098 7 днів тому +2

      @@amruthp4430 devudu nyaya vanthuda joka ah bro....kirthanalu 137:9 pasi pillalani bandaku vesi kottu vadu danyulu Ani cheppadu kada ... Alanti vadu nyaya vanthudu ala avthadu

    • @mvicky6098
      @mvicky6098 7 днів тому

      @@amruthp4430 nenu pettina question sarigga chaduvu bro

  • @kathrammary
    @kathrammary День тому

    యదార్ధంగా మాట్లాడే గొప్ప దైవజనుడు జాన్ పాల్ అన్న

  • @user-cm2ik5ix7z
    @user-cm2ik5ix7z 7 днів тому +34

    V Prasad garu great

  • @tamminanarasingaraoyoga4183
    @tamminanarasingaraoyoga4183 5 днів тому

    యేసు నమ్ముకున్న వాళ్ళు ఎన్ని పాపాలు చేసిన మంచి వాళ్ళు గా పరిగినించబడతారు అన్నదే చాలా సిల్లీ గా ఉంది.... అంటే పాపిష్టి పనులు, సంఘ్ విద్రోహులు యేసు మతాన్ని తీసుకుంటే పవిత్రులు యేసు ని నమ్మ పొతే ఏంత మంచి గా ఉన్న పాపులు..... దీనివలనే ప్రపంచం లో శాంతి లేకుండా పోయింది.....
    దొంగలు కి దుర్మార్గులకు ఆశ్రయం కల్పించే వాడు దేవుడు 😁😁😁

  • @balarajutalari6012
    @balarajutalari6012 5 днів тому +11

    జాన్ పాల్ గారు నిజమైన క్రైస్తవుడు

  • @sivadurga6047
    @sivadurga6047 4 дні тому

    అందరి దేవుళ్ళు ఒక్కటే అంటాడు అతను వీళ్ళ ఏం మా దేవుడే గొప్ప అంటారు వీళ్ళు

  • @manikumarmangalapudi91
    @manikumarmangalapudi91 7 днів тому +15

    8:22 తండ్రి చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాయా అని అడిగాడు ? నువ్వు ఏమో రావు అని అంటున్నావ్ ఏంటి అన్న కచ్చితంగా వస్తాయి 😅😅😅 మనం తండ్రి ఆస్తులు సంపదలకు ఎలా యోగ్యూలమో అలానే తండ్రి చేసిన పాపాలు మన పై నా ఏలుబడి చేస్తాయి అందుకే కొంత మంది సేపించ బడతారు .

    • @nagarajukankanala8185
      @nagarajukankanala8185 7 днів тому

      ఒరే huka ఒక బిడ్డ పుట్టి పెరిగి yukta వయస్సు అంటే 18 year's దాటిన తర్వాత నేను పాపిని అని మనసు marchukovadam అంటే ఆ పాపిని పెంచిన వారు Christian గా fail ayinatte గా కదా రా howley గా

    • @bujjiravuri6339
      @bujjiravuri6339 7 днів тому +1

      బైబిల్ ప్రకారం రావు...తండ్రులు చేసిన పాపాలు పిల్ల మీదకు రావు...ఎవరి పాపము వారిదే....

    • @bujjiravuri6339
      @bujjiravuri6339 7 днів тому

      ద్వితీయోపదేశకాండము-24-16,2rajuli-14-6...,2 దినవృత్తాంతములు-25-4..,యెహేజ్కేలు18:4 రిఫరెన్స్ చూడు బ్రో

    • @myrandomlife8922
      @myrandomlife8922 7 днів тому

      మా నాన్న తన ఆస్తిని అనాథ ఆశ్రమానికి రాసినాడు. పాపము వాళ్ళకే వెళ్ళిదా ?

    • @bujjiravuri6339
      @bujjiravuri6339 6 днів тому +1

      మీ నాన్న గారు ఆస్తి అనాథ ఆశ్రమానికి రాసిన లేక మీకే రాసిన కూడా, ఎవరి పాపం వారిదే....అలా అని తల్లి తండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకు వస్తాయి అంటే,రావు అని నేను బైబిల్ ప్రకారం చెబుతున్న...

  • @gaddamparameshwari1934
    @gaddamparameshwari1934 2 дні тому +3

    జాన్ పౌల్ గారు మీరు చాలా బాగా చెప్పారు.......

  • @yasubabu9468
    @yasubabu9468 6 днів тому

    నీ పేరేమో సర్టిఫికెట్లో మణికంఠ స్వామి అని ఉంటుంది నా పేరు నువ్వు బరా ఇస్తావ్ సర్టిఫికెట్లో వాడుకుంటాం కానీ వేరే దేవుళ్ళకి జై కొడితే మాత్రం బాధ పడిపోతావ్

  • @Village_Moments641
    @Village_Moments641 6 днів тому +8

    💥ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో చెవుల్లో మరిగించిన నూనె పోయాలి.
    (🚩Reference:మనుస్మృతి 8 - 272)
    💥శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు.
    (🚩 Reference:మనుస్మృతి 4 - 99)
    💥శూద్రుడు బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమునుఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి.
    (🚩Reference:మనుస్మృతి - 282)
    💥బ్రహ్మణున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి.
    (🚩 Reference : మనుస్మృతి 8 - 283)
    💥బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను.
    (🚩 References:మనుస్మృతి 2 - 31)
    కాబట్టి ఇలాంటి వివక్ష చూపించే గ్రంధాలు మనకు అవసరమా
    బ్రాహ్మణులు వ్రాసుకున్నట్లు కనపడట్లేధా?

    • @isnkjhsb
      @isnkjhsb 6 днів тому

      అరేయ్ పిచ్చి పూకా పుట్టుకతో అందరు శూద్రులె.. ఇక్కడ bc sc st అని తేడాలు లేవు... ఒకసారి బైబిల్ చదువు levi 21:17 చదువురా ల్లిగా వికలాంగులను యెహోవా దగ్గరికి అస్సలే రావద్దు అని స్వయంగా యెహోవానే చెపుతున్నాడు.......

    • @vams4211
      @vams4211 День тому

      Pora kukka

  • @yvvmk7775
    @yvvmk7775 5 днів тому

    ఇంతకుముందు నువ్వు మణికంఠ స్వామి గా ఉన్నప్పుడు నువ్వు పూజించిన నువ్వు ఎలా ఉన్నావు అంటే అప్పుడు నీకు ఏ ఇబ్బంది కలగలేదు ఎగ్జామ్స్ రాసేటప్పుడు గాని ఎగ్జామ్స్ లో వచ్చినప్పుడు గాని రాముడు గురించి నువ్వు రాశి పాస్ అయిపోయావు అని చేసుకున్నావు పక్కన నువ్వు అదేమంటే ఇప్పుడు మారాను అని చెప్తున్నావా అంటే నీకోసం నువ్వు రాసుకుని పని చేసి వదిలేసి ఒక ఏరు దాటిన తరువాత తెప్ప తగలడం అనేది నీకే సాధ్యమా అంటే నీ పిల్లలు రేపొద్దున ఎగ్జామ్స్ రాసి పాస్ అవదు రేపొద్దున నీ పిల్లలకు నువ్వు కూడా చెప్పుకు ఇట్లాగే అప్పుడు ఎగ్జామ్స్ లో పాస్ అవుతారా అకార్డింగ్ టు లా అండ్ సిస్టం ప్రకారం నువ్వు నడుస్తూ చెప్తావ్ ఎక్కడ పోదాం అయ్యా

  • @RajuBagariraju-hw7gc
    @RajuBagariraju-hw7gc 7 днів тому +6

    యాంకర్ గారు వీడికి ఏమి తెలియదు మీకు కరెక్ట్ గా ఏది చెప్పలేదు

  • @chinnajadyada52
    @chinnajadyada52 4 дні тому

    ఇప్పుడు వున్న బోధకులు కొందరు తప్ప మిగతావరందరు తప్పుడు బోధ చేసినోళ్లే సత్యం బోదించే వారే లేరు 🙏🏾🙏🏾🙏🏾

  • @premkumarkathram7441
    @premkumarkathram7441 6 днів тому +4

    జాన్ పాల్ అన్న 100% కరెక్ట్

  • @CBNews595
    @CBNews595 3 дні тому

    మనిషి పుట్టుకతో పాపాత్ముడు కాదు
    బైబిల్ లో దేవుడు నరులను యదార్ధ వంతులుగా పుట్టించెను అని ఉంది

  • @villagecomedy1432
    @villagecomedy1432 7 днів тому +10

    నువ్వు అవతల మనిషిని ఊపిరి తిరగకుండా అడిగినా గాని మా జాన్ పాల్ బ్రదర్ సూపర్ గా చెప్పాడు నీకు

    • @netajig4522
      @netajig4522 7 днів тому +9

      Em cheppadu ?? Cheppindhi antha solle gaa

    • @nagurnagur9128
      @nagurnagur9128 7 днів тому +9

      ఎర్రి పువు లాగ చెప్పాడు మాకు అర్థం అవ్తుంది మీకు అవ్వదులే 🐏 కదా

    • @DAO86
      @DAO86 7 днів тому

      Jahn pal gaadu enta erripuvvu gaadu ante tanu pattina kubdelu ki mudu kallu matrame annatlu unnadu

    • @RajaMandava
      @RajaMandava 7 днів тому +5

      అన్న పిచోళని ఇంటర్వ్యూ చేయకండి...

    • @narasimhak2770
      @narasimhak2770 7 днів тому +2

      Hahaha😂😂😂😂😂 support undali kada konchem ayina

  • @narendra3481
    @narendra3481 7 днів тому +10

    వేస్ట్ గాళ్లందరిని ఇంటర్వ్యూ చేస్తరు ఎందుకూ 😂

  • @prasanthkonde
    @prasanthkonde 7 днів тому +2

    Assalu eyaniki subject laedhu

    • @mahimahesh4717
      @mahimahesh4717 7 днів тому

      Nen kuda observe chesanu. ilanti valla talent enti ante only biggaraga flow miss avvakunda vagadam.example kurchi thatha.nijam thelisina kuda athani dhasama bagalu leka bathuku dheruvu pothundhani nijam oppukoru.

  • @bhupathiartist3722
    @bhupathiartist3722 7 днів тому +6

    పండు తిన్న పాపానికి ఇన్ని శిక్షలా చెప్పడానికి నీకు సిగ్గు లేకున్నా వినే వాళ్ళకైనా ఉండాలి కదరా.....

    • @mahimahesh4717
      @mahimahesh4717 7 днів тому

      😂😂😂😂😂 ayyo aa devudu anthe.vallaki ilantivi enni cheppina ardham kadhu.ndhuku ante bible ni deep ga ardham chesukovali.akkada pandu kadhu matter devudi agna athikraminchadam.thandri cheppindhi thappaina oppaina vinakapothe thandriki kopam vasthadhi.thinadhu ante thinadhu anthe.naaku ardham kaanidhi entante andharu papulu ainappudu,oke janma unnappudu okadu andhanga,richga, intelligent ga okadu matram physical handicapped,poor ga,agnaniga ila puttinchadiniki karanam enti ani

    • @sudhahadassa161
      @sudhahadassa161 7 днів тому

      devuni visvasam vuncha kunda god chepina aagnanu patinchaledu ( visvasam vunchaledu ) a sabhavam andarilo vunadi adi paapam

    • @bhupathiartist3722
      @bhupathiartist3722 7 днів тому

      @@sudhahadassa161 మీ బైబిల్ ప్రకారం.... హవ్వ అదాము ఆ పండు తినక ముందు అజ్ఞానులు.... వాళ్లకి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం వాళ్లకి లేదు కదా.... సాతాను వచ్చి ఆ పండు తినండి మీకు జ్ఞానం వస్తుంది అని చెప్తే తిన్నారు.... అది తప్పు ఎందుకు అవుతుంది ఆ సాతాను గాడు చేసిన పనికి వాణ్ని అక్కడే చంపాలి.... కానీ వందల కోట్ల మంది జనాలను పాపులుగా చేస్తారా 😄 బైబిల్ తప్పుడు పుస్తకం అనీ అర్థం అవుతుంది కదా...

  • @jameserella8326
    @jameserella8326 2 дні тому

    వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలము ఇస్తాడు

  • @vinaydarling8105
    @vinaydarling8105 7 днів тому +11

    Yes 100% ✓ Anna
    God bless you

    • @rajuverpula7094
      @rajuverpula7094 6 днів тому +1

      bongu వాడు m కరెక్ట్ గా చెప్పాలే...

    • @rajuverpula7094
      @rajuverpula7094 6 днів тому

      యాంకర్ సూపర్,, వీడు బోకు

  • @pandumatta689
    @pandumatta689 6 днів тому +1

    Jhon pual. Garu super sir

  • @narendra3481
    @narendra3481 7 днів тому +25

    ఎవడు వీడు కొత్త పిచ్చోడు😂
    కంగారు పడుతున్నాడు😂😂😂

    • @anjalianjalik8847
      @anjalianjalik8847 7 днів тому +1

      Super ga chepparu meeru terraristu la vunnadu😂

    • @bulbul6011
      @bulbul6011 6 днів тому

      always@(SEL) begin
      case (SEL) // synopsys infer_mux

    • @bulbul6011
      @bulbul6011 6 днів тому

      To generate MUX_OP cells for a specific case or if statement, use the infer_mux directive
      in the HDL description as shown in Example 83.

    • @bulbul6011
      @bulbul6011 6 днів тому

      . By default, the compile or compile_ultra commands preserve multiplexers
      in the fanin cone of asynchronous register pins. S

    • @bulbul6011
      @bulbul6011 6 днів тому

      You can control register mapping in the following ways:
      • Use the set_register_type command.
      For more information, see Specifying the Default Flip-Flop or Latch.
      • Use exact mapping with the -exact_map option.Use the -exact_map option with the compile_ultra or compile command to
      restrict the mapping to sequential cells with simple behavior

  • @RAVIVARMA-tu3ef
    @RAVIVARMA-tu3ef 6 днів тому

    John Paul ruled this interview... Anchor trying to find loop holes ... If not found trying to ask unrelated questions and trying to make himself highly knowledged .. But finally John paul ruled it.
    But I respect anchor also since he taken interview with pastors.

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 7 днів тому

    ఈ దేశములో ఉన్న ప్రజల్లారా వీరు చెప్పే మాటలు గమనించినట్లైయితే
    ఈ యేసు మతస్తులు చెప్పేటివి అన్నీ అబద్దాలే. వీరి జీవనము కొరకు మా దేవుడే గొప్పవాడు ప్రజలకు మాయ మాటలు చెప్పి వారి ద్వారానే సంపన్నలు అయ్యెవిదంగా వీరి మాయ మాటలు నమ్మివచ్చిన వారి నుండి సొమ్ము చేసుకుని బ్రతికే వీరు నీతులు చెప్పడము దుర్మార్గమైనది.
    వీరు నిజానికి నీతిపరులు అయినట్లైయితే వీరికి రెండు పేర్లుండకూడదు. వీరు ప్రభుత్వ పథకాల కొరకు సికండికి రెండు తలలు ఉన్నట్లు ఉండకూడదు.
    వీరు యేసును నమ్మినట్లైయితే వెంటనే గతములో ఉన్న పేర్లను ఎవ్వరు ఎక్కడ వాడకూడదు. అలా వాడు చున్నారంటే వీరు గోడమీది పిల్లులు అని చెప్పవచ్చును.
    ఈ యేసును నమ్మిన వారు ఎవరైనా ప్రార్దనల స్వస్తత మహాసభల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు బాగుపడగలవని చెప్పుచున్నవారు మరియి ఆ యేసును నమ్మిన వారు వీరు ఏ వైద్యుల దగ్గరకు పోకూడదు.
    ఈ యేసును నమ్మిన వారు ఏ లాంటి వారైన వైద్యుల వద్దకు వెల్లుచున్నట్లైయితే ఆ యేసును మోసము చేస్తున్న వారే.,
    వీరు యీటూబులలో చూయించే నటలన్నీ ఓ డ్రామా.
    వీరికి ఆ నైపుణ్యత ఉంటే ఎంతో యేసును నమ్మిన వారు వివిద రోగాలతే ఉన్న వారిని బాగుచెయ్యాలి.
    అందులో ఉన్న వారు గమనించండి.
    మీకు ఏ రోగాలు వచ్చిన ధవాఖానకు మీరు పోతే మీ అంతా మూర్ఖులు మరెవ్వరుండరని బావించవలిసిందేమో!,,,?

  • @rufus6711
    @rufus6711 6 днів тому +15

    సూపర్ జాన్ పాల్ బ్రదర్ చాలా బాగా చెప్పారు❤❤❤❤

  • @ManchalaLingam-ul7ts
    @ManchalaLingam-ul7ts 6 днів тому +1

    పాస్టర్ గారు వాక్యము కర్రెక్ట్ చెప్తున్నారు 💯👌👌👌🙏🙏

  • @laxminarayanas5123
    @laxminarayanas5123 6 днів тому +6

    Vp super paster

  • @shivachandra6564
    @shivachandra6564 5 днів тому

    మతం మారిన ప్రతి వాడు నరకానికి పోతాడు

  • @karumanchilakshmi9359
    @karumanchilakshmi9359 7 днів тому +7

    Jai sri ram

  • @pastoranilkumar-doortodoor3573
    @pastoranilkumar-doortodoor3573 5 днів тому

    Wonderful Brother God Bless you 🙏🙏

  • @user-ug8xy4lr1t
    @user-ug8xy4lr1t 7 днів тому +29

    జై శ్రీ రామ్

    • @Sravan-k5k
      @Sravan-k5k 7 днів тому +1

      🤦🏻🤦🏻🤦🏻

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow 3 дні тому

    Anchor sir, God loves you so much,for to know more answers, pls interview Bro.Kiran paul garu also..

  • @rajsudheer8959
    @rajsudheer8959 7 днів тому +10

    *అనకూడని నినాదం అని ముఖం మీద చెప్పాడు అయ్య*
    *ఆ ఇంటర్వ్యూ చేసేవాడు పక్క సనాతన ధర్మం ఆయన*

    • @Rajusinger
      @Rajusinger 5 днів тому

      Thappu chinnadi aina peddadi aina vokate siksha....agni aaaradhu purugu chaavadu agni lo yuga yugalu kaaalaaali

  • @krishnareddy5629
    @krishnareddy5629 3 дні тому

    జాన్ పాల్ గారు. మా గుణపాల రాజు తో ఒక సారి మాట్లాడవయ్య .
    బైబిలు లో ఉన్న బూతులన్నీ నగ్నంగా వివరిస్తారు.

  • @santhivardhanB
    @santhivardhanB 7 днів тому +5

    Amen

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 7 днів тому +3

    నేను హిందువును నేను జై ఏసు,జై అల్లా అన్నాను. అంటాను. పేరు మార్చుకోలేని వీన్ని ఏ చెప్పుతో కొట్టాలి. దేవుణ్ణి మార్చిన నా కొడుకు పేరు మార్చుకోలేదా

  • @nishithananicreations615
    @nishithananicreations615 4 дні тому

    John Paul garu praise the lord

  • @kirankumarkodamanchili7656
    @kirankumarkodamanchili7656 5 днів тому

    జాన్ పాల్ గారు యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లో విఫలం అయ్యారు అని స్పష్టంగా అర్థం అవుతుంది ...

  • @sendwithsmile5224
    @sendwithsmile5224 7 днів тому +1

    విజయ ప్రసాద్ ని వాడు అనకపోయినా అన్నట్టు గా థంబ్ నైల్ పెట్టిన నీకు సనాతన ధర్మం నేర్పింది అదేనా
    వక్రీకరణ చేయమని
    ఇలాంటి వక్రీకరణ చేస్తున్నారు కాబట్టే నిజమేంటో తెలుసు కుంటున్నరు ప్రేక్షకులు

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 7 днів тому +1

      Nijame telusukune vallu aethe gorre matham lo ki enduku maarutharu..?

  • @aparanjithachoti5000
    @aparanjithachoti5000 7 днів тому +6

    ఇయ్యన చెప్పే విషయాలు అర్ధం కావడం లేదు

    • @ShalemRaju7799
      @ShalemRaju7799 7 днів тому

      Yes you are true but listen with whole heart it will change you

  • @kinjasankar3232
    @kinjasankar3232 5 днів тому

    హెబ్రీయులకు 12:14
    అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.John paul garu.... నువ్వు మాటలు ఆడే ముందు ఒక సారి ఆలోచించు

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES 6 днів тому +8

    ఇతను ఎవరో నాకు తెలియదు కానీ .. విజయ్ ప్రసాద్ గారి గోటికి కూడా సరిపోడు 😂😂

    • @naveenboddu577
      @naveenboddu577 4 дні тому

      నువు vp ki చెందిన వాడివి కదా నీకు వాక్యం తెలియదు

    • @sridharsura003
      @sridharsura003 4 дні тому

      ​@@naveenboddu577 nor musko bro. Nuvvu nee yerri puku logic vaakyaalu. Humanity vadhilesi matham kosam padi chasthunnaav. Vaakyam anta vaakyam.

    • @Gautham7766
      @Gautham7766 3 дні тому

      Vp gang vallaki bible knowledge undadhu le

    • @sridharsura003
      @sridharsura003 3 дні тому

      @@Gautham7766 neeku undha bible knowledge mari

    • @sridharsura003
      @sridharsura003 3 дні тому

      @@naveenboddu577 neeku telusa vaakyam

  • @sukanyat981
    @sukanyat981 6 днів тому

    Only cristyan can understand., John Paul anna move on like this. ।।god with you. ।।।।

  • @boxersai505
    @boxersai505 7 днів тому +5

    పాస్టర్ అందరూ దమ్ము ఉంటే మొదటి నుండి ప్రతి రోజు ఒక పేజీ చెప్పమని చెప్పండి ...వాళ్ళకి నచ్చిన పేజీ ఓపెన్ చేసి చెప్పటం కాదు ...

  • @ingino-b3f
    @ingino-b3f 6 днів тому +1

    Ayya anna devuni matathine motivate chestaru. Anna adi artham chesko anna

  • @BABURAO-kr5sn
    @BABURAO-kr5sn 7 днів тому +8

    Jesus is the real God

    • @sumanthyadav5512
      @sumanthyadav5512 6 днів тому

      Avnaaa Mi ayya cheppinda😂😂😂 andhukera mimmalani Gorrelu antaru

    • @BABURAO-kr5sn
      @BABURAO-kr5sn 6 днів тому

      RRK murthy(Kakinada) garu
      Thomas aacharya garu ( Rajahmundry)
      Moses Chowdarygaru (Vijayawada)
      Came from non Christian and became Pastors brother,they will tell you

    • @narasimharao859
      @narasimharao859 6 днів тому

      Fake

    • @ParimalaVelagala-pz1yr
      @ParimalaVelagala-pz1yr 6 днів тому

      ​@@narasimharao859 No.... Its true.... ✝️....

    • @gauthamchin672
      @gauthamchin672 6 днів тому

      Mg

  • @jsunitha6010
    @jsunitha6010 23 години тому +1

    ధసమ బాగlu eetheyyandi villa untha muthapadutharu.
    Evari dhevudu ni vallu pujistaru

  • @artyan192
    @artyan192 7 днів тому +3

    God bless you anna for preaching gospel through this interview👏

  • @nancyhelina1170
    @nancyhelina1170 6 днів тому

    Praise the lord brother chala Baga cheparu. Devudu memalni devunchunuga ga.

  • @VishalSV
    @VishalSV 7 днів тому +7

    వీడొక ట్రాన్స్ లో ఉన్నాడు. తూ !! 🤦

    • @jeevanjamitaidala5374యేసునా
      @jeevanjamitaidala5374యేసునా 7 днів тому

      ట్రాన్స్లేట్ లో లేడు సహోదరుడా! సత్యముతో బ్రతకాలి అని మాత్రమే చెప్పుచున్నాడు. ఇప్పుడు సత్యము సంత వీధిలో పడిపోయి ఉన్నది. మనిషిని మనిషిగా చూడటం లేదు కనుక. మనుషుల్లో వివక్ష వచ్చింది. వచ్చింది గనుక మనము దేవుని స్వరూపం దేవుని పోలిక దేవుని ఆత్మ చనిపోతుంది. మనుషులకు మరణము లేదని యేసు క్రీస్తు ప్రభువు వారు చెబుతున్నాడు. యోహాను 8 :51, యోహాను 5:28,29.

  • @SMLAlert_
    @SMLAlert_ 6 днів тому

    ఈ లెక్కన చూస్తే క్రిస్టియన్ గా మారితే పాపాత్ములవుతారు.... So మీరు మిరెవ్వరు పాపాత్ములు అవ్వకండి??

  • @jyothi8453
    @jyothi8453 7 днів тому +8

    విజయ్ ప్రసాద్ రెడ్డి మోటివేషన్ స్పీచ్ తప్ప వాక్యం చెప్పడు

  • @rishikonda2186
    @rishikonda2186 4 дні тому

    Very good👍 questions. So much better than kranti