Jaya mangalamamma | Dushera 2023 | Day 8 | Srilalitha Singer

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2023
  • Namaskaram everyone
    Happy Navaratri to you all 🙏🏻
    Here is the Eighth song from Navaratri Songs Series - Jaya Mangalamamma
    Do listen and share your valuable response ✨🙏🏻
    Music : Rasool
    Lyrics : ' Sahithi Priya ' Pachipulusu Soorya narayana
    Mixing : Srinivas kolli
    Video : Nani
    Editing: Prasad

КОМЕНТАРІ • 199

  • @peddapaluvenkatesulu6871
    @peddapaluvenkatesulu6871 9 місяців тому +25

    తిరనాళ్ళ తప్పి ఏడిసేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వు ఎంత సక్కగ ఉంటుందో..... మీ పాట ఉంటున్న ప్రతిసారి మా చిరునవ్వు అలానే ఉంటుంది అంత క్యూట్ గ పాడుతారు అమ్మవారి కీర్తనని చాల మధురంగా ఆలపించారు లలిత గారు ✨☺ఓం శ్రీమాత్రే నమః✨🙏😊

  • @chitrapuanuradha3747
    @chitrapuanuradha3747 2 місяці тому +2

    జెైశ్రీమాతా!రోజులో ఒక్కసారెైనా ఈపాట వినాలనిపిస్తోంది.నేర్చుకుని పాడాలనిపిస్తోంది.ధన్యవాదములు తల్లీ.🎉🎉

  • @rameshnamburi4384
    @rameshnamburi4384 9 місяців тому +6

    అందమైన కట్టు బొట్టు తో మీరు మధురంగా గానం చేస్తూంటే ఆ దుర్గామాత తన పాటలు తానే పాడుకుంటోందా అనిపించింది. ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు మెండుగా లభించు గాక. మీ పాట అనిర్వచనీయమైన భక్తి పూర్వక అనుభూతి.

  • @gudipativenkatanagendrarao196
    @gudipativenkatanagendrarao196 9 місяців тому +9

    ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 🎉🎉

  • @navinganji9713
    @navinganji9713 9 місяців тому +6

    సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం మీకు కలుగును🙏 చాలా చక్కని పాట

  • @krishnareddy5741
    @krishnareddy5741 9 місяців тому +5

    Wonderful voice PEDDAMMA THALLI will bless you, your team and all your families 👍👍👍🎤🎤🎤💕🤓

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 9 місяців тому +6

    పాడుతా తియ్యగా ప్రోగ్రాం లో శ్రీ బాలు గారి ఎదురుగా పాడి, ఆయనతో సంచరించి, బాలు గారి ఆశీస్సులతో ఎదిగిన అదృష్టవంతురాలు.

  • @prasadyvl2995
    @prasadyvl2995 9 місяців тому +3

    చిరంజీవి శ్రీ లలిత కు ఆశీస్సులు 👌 శ్రీ మాత్రే నమః

  • @EEM808
    @EEM808 9 місяців тому +5

    God bless you ❤

  • @srinivasaraoturlapati4989
    @srinivasaraoturlapati4989 9 місяців тому +9

    చాలా బాగ ఆలపించారు మీ ద్వారా మాకు జన్మ ధన్యం అవుతుంది. మీ కు దుర్గాష్టమి సందర్భంగా అష్ట లక్ష్మి ల అనుగ్రహం లభించాలని కోరుకుంటున్నాను.❤

    • @nnkmmk5478
      @nnkmmk5478 8 місяців тому +1

      UHAPPYDEEAVALIqqqw

  • @bhaskarraokadambari3018
    @bhaskarraokadambari3018 9 місяців тому +5

    May Divi Blessings will be on u forever

  • @prasannalakshmiprasannalak4187
    @prasannalakshmiprasannalak4187 9 місяців тому +3

    అమ్మవారు కూర్చుని తానే పాడుకుంటునట్టుగా ఉంది రా బంగారు తల్లి

  • @purimetlakavita2306
    @purimetlakavita2306 9 місяців тому +2

    Your voice superb❤❤ excellent song, chalabagapadaru madam, y

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 9 місяців тому +2

    Om Sri Kanaka Durga Devyai Namaha🙏🙏🙏srilalitha, ammavarini,prathyakshamuga, Choosthu,paravasamuthu, adbhuthamuga paadeyvu. Abhinandanalu Sri Kanaka Durgamma bless you. always.🙏🙏🙏

  • @seshagirirao4782
    @seshagirirao4782 Місяць тому

    New music is wonderful

  • @nageswararaomanne5847
    @nageswararaomanne5847 9 місяців тому +2

    Durga Devi always blessing all pupils along with me

  • @suseelannair4677
    @suseelannair4677 9 місяців тому +2

    How lovely and beautifully you have sung in your sweet voice dear Srilalitha May God bless you.

  • @manjunathshankavaram4352
    @manjunathshankavaram4352 9 місяців тому +4

    Oh my friend,your voice is shining like a rising sun on the morning sky.

  • @ramagirikuna1586
    @ramagirikuna1586 9 місяців тому +3

    Breathtaking is not enough of words to describe you...,looks so cute and pretty, well sang dear బంగారం 🦋💞💞🦋💞.......💚💚

  • @srikantaadiraju6838
    @srikantaadiraju6838 9 місяців тому +3

    జయ మంగళం..నిత్యశుభమంగళం మీ గానం అత్యంత మంగళం 🙌✨️.చాలా అమోఘంగా పాడారు.ప్రతీ వాక్యం చాలా స్పష్టపూరితంగా,భావపూరితంగా మీ నోట పలికాయి.అందరూ అనడం కాదు గాని,సాక్షాత్తు ఆ పరమేశ్వరీ (అమ్మవారు) వచ్చి కూర్చుని పాడుతున్నట్టు అనుభుతి కలుగుతోంది,దానకి నిదర్శనం మీ గానంలోని అచంచలమైన శక్తి,మీ లోనీ పవిత్రత.ముఖ్యంగా గానమునందు,భక్తి భావనమునందు మీ శక్తి చాలా గొప్పది.
    అసలు చెప్పాలంటే ఈ నవరాత్రులు అమ్మవారి అందు మీ భక్తి చింతన,వేషధారణ,సంగీత సాధన,
    శ్రద్ధా ఆసక్తులు,ఓర్పు మరియు మీరు స్తుతించే అష్టకాలు,శ్తోత్రాలు,శతకాల పట్ల చక్కగా పాడేందుకు మీరు తీసుకునే జాగ్రత్తలు చాలా గొప్పవి.మీ నవరాత్రి ప్రాద్ధనలు ఇంత విజయవంతమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
    ఇలాగే అష్టమి రోజున అమవారికి మీరు చేసే ప్రార్థన మరింత విజయవంతం అవ్వాలని కోరుకుంటూ......
    అలాగే ఆ అమ్మవారి చెల్లని దయ,కృపుకటాక్షాలు
    మీ పై,మీ కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ......
    మహాదుర్గాష్టమి శుభాకాంక్షలు 🕉🕉🕉
    🙏🙏🙏

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 9 місяців тому +1

    ఓం శ్రీ జగదేశ్వరి ఓం శ్రీ పరమేశ్వరి ఓం శ్రీ మహాలక్ష్మి శరణు శరణు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిః ఓంశ్రీ విజయలక్ష్మి శరణు శరణు ఓం శ్రీ ఆదిలక్ష్మి శరణు శరణు ఓం శ్రీ జయలక్ష్మి శరణు శరణు ఓం శ్రీ అన్నపూర్ణదేవి శరణు శరణు

  • @hemanth7119
    @hemanth7119 9 місяців тому +3

    శ్రీలత గారు మీ స్వరం సుస్వరం ఆధ్యాత్మిక గీతాన్ని అద్భుతంగా ఆలపించారు.

  • @bharathisrigiriraju8210
    @bharathisrigiriraju8210 9 місяців тому +2

    పాట విని నాకు కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. ఆ సరస్వతి దేవి అనుగ్రహం తల్లీ నీకు. ఇలాంటి పాటలు ఎన్నో నువ్వు పాడాలని కోరుకుంటున్నాను.

  • @chidiresrinivas4598
    @chidiresrinivas4598 9 місяців тому +2

    Beautiful...soothing performence ra lalitha.soulful rendered...soo divine...happy vijaya dashmi to all of uu.sairam🙏🙏🙏

  • @user-te2cv8xo4j
    @user-te2cv8xo4j 4 місяці тому +1

    જય શ્રી સ્વામિનારાયણ

  • @ramadidamu2868
    @ramadidamu2868 9 місяців тому +2

    Wishing you all a Happy Navaratri and Vijaya Dasami 🙏 Goddess durga blessings be there for you all always

  • @gokavarapuumasriram2248
    @gokavarapuumasriram2248 9 місяців тому +2

    Wonderful singing ur song is beautiful like you U r blessed child 🎉

  • @DivyasKitchen2
    @DivyasKitchen2 9 місяців тому +1

    అత్యద్భుతం చెల్లమ్మా,
    ఎంతో అద్భుతంగా,మధురంగా పాడారు. 👌👌👌👋👋👋🙏🙏🙏
    నవరాత్రి శుభాకాంక్షలు.
    రాబోయే అద్భుతమైన పాటల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను
    సంగీత సామ్రాజ్ఞి, తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
    సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి
    పరమేశ్వరుడు, జగన్మాత మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
    మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 9 місяців тому +1

    శ్రీ పరమేశ్వరి శరణు శరణు శ్రీ జగదీశ్వరి శరణం శరణం శ్రీ మహాలక్ష్మి రక్షమాం రక్షమాం ఓం శ్రీ విజయలక్ష్మి ఓం జయలక్ష్మి శ్రీ విజయలక్ష్మి ఓం శ్రీ లలిత ఓం శ్రీ లక్ష్మీదేవీ ఓ. శ్రీ శ్యామలంబ ఓం శ్రీ బాల ఓం శ్రీ నమోస్తుతే శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ శాంతి ఓం శ్రీ ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం ఓం శ్రీ శరణం ఓం శ్రీ మహేశ్వరీ ఓం కాళీ ఓం శ్రీ గాయత్రి ఓం శ్రీ శాంభవి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిః ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ నమోస్తుతే శ్రీ నమోస్తుతే

  • @WakeUpUrbrain
    @WakeUpUrbrain 9 місяців тому +2

    Happy Navarathri

  • @narayanraosharmanedunuri6564
    @narayanraosharmanedunuri6564 9 місяців тому +2

    Nice Singing and nicely composed. Stay blessed Amma.

  • @siamims4841
    @siamims4841 9 місяців тому +1

    Lalli has been singing since last 15 years.. winning winsome praise and accolades everywhere.. but fate has been unkind.. her precious precocious prodigious talent has remained untapped.. hope all her dreams come true.. hope she gets lots of offers for acting and singing in movies...👍👍👍

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 9 місяців тому +2

    అమ్మవారి ఆశీశ్శులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి. చాలా బాగా పాడారు.

  • @narasimhamurthyaddala8484
    @narasimhamurthyaddala8484 9 місяців тому +7

    చాలా బాగుంది ఏమని పొగడాలి తల్లి నిన్ను కళ్ళు మూసుకుని వింటుంటే ఇంకా బాగుంటుంది 👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🔥🔥🔥🔥🔥🔥🔥
    అద్భుతం గా Misic కంపోజ్ చేసిన వారికి వ్రాసిన అందరికీ ధన్యవాదాలు

    • @nnkmmk5478
      @nnkmmk5478 8 місяців тому +1

      UHAPPYDEEAVALI

  • @pophadigangareddy8481
    @pophadigangareddy8481 9 місяців тому +2

    చాలా బాగుంది అమ్మ శ్రీలలిత అమ్మా వందనాలు.🙏🙏🙏🙏

  • @rajamanimusham6341
    @rajamanimusham6341 2 місяці тому

    Song chala bagundi
    Chala baga padav thalli

  • @pattabhidasipalle5928
    @pattabhidasipalle5928 9 місяців тому +1

    అచ్చమైన ఆరు అణాల తెలుగింటి ఆడపడుచులా నీ ఆహార్యం కనుసొంపుగా,నీపాట వీనులవిందు గా దసరాను అద్భుతం చేశావ్.

  • @spacademysrinivaspatnaik4298
    @spacademysrinivaspatnaik4298 9 місяців тому +1

    Dear Sri Lalita
    I like traditional attaire. Goddess Amma Bless you. So sweet Voice ❣️
    Jai Amma Magala Gouri.🙏🙏🙏

  • @subrahmanyamtata4558
    @subrahmanyamtata4558 9 місяців тому +2

    Durgashtami starts by viewing godjeous performance by Shri lalitha, Maa Bhavani may shower her fullest blessings on you, all the family members. Aayushman bhava.

  • @BHANUPRAKASH-rj9gr
    @BHANUPRAKASH-rj9gr 9 місяців тому +2

    Happy navratri

  • @sureshsagar4060
    @sureshsagar4060 9 місяців тому +2

    Soothing tone with auspicious🔱 lines... 🙏 just like in the hold of 💕healthy ❤warm

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 5 місяців тому

    Intha manchi paatanu maaku andinchaaru Sri Lalita gaaru🙏🙏🙏
    Meeru maha mahaa goppa vallu🙏🙏🙏

  • @saahitheepriyaguntur8263
    @saahitheepriyaguntur8263 9 місяців тому +1

    అమ్మా శ్రీలలిత...చాలా సంతోషంగా వుందమ్మ...నా సాహిత్యానికి దశరా సందర్భంగా ప్రాణం పోశావు...అమ్మవారికి గాన నైవేద్యం చేశావు...సుమదురమైన స్వరం రసూల్ బాబు గారి సంగీతం అన్ని కలిసి అమ్మవారికి అర్చన చేస్తున్నట్లు వుంది...నాకు ఇంతకన్నా ఏం కావాలి తల్లి...ఆ మహాతల్లే ఈ పాట నాతో వ్రాయించుకొని నీలో చేరి తనే తన పాటను ఇంట్లో కూర్చొని పండుగ పూట పాడుకుంటున్నట్లుంది...
    నా జన్మ ధన్యమైంది...నా పాటలు ఇంకా నువ్వు ఎన్నో పాడాలి...నీ మధుర మైన స్వర సాంగత్యం కోసం నా కలం మరెన్నో అద్భుతమైన సాహిత్య సంపదలను సృష్టించాలని ఆ అమ్మ వారిని కోరుకుంటున్నాను...సదా ఆ అమ్మవారి కరుణా కటాక్షములు నీకు మీ కుటుంబానికి వుండాలని,వుంటాయని కోరుకుంటున్నాను🎉🎉🎉🎉

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 9 місяців тому +1

    माता ललितांबिका रूपी प्यारी बहन श्रीललिता जी, सादर साष्टांग प्रणाम।
    माता, आप जब गाएंगी ,तो मन और शरीर रोमांचित हो जाता है।

    • @nnkmmk5478
      @nnkmmk5478 8 місяців тому +1

      UHAPPYDEEAVALI

  • @siamims4841
    @siamims4841 9 місяців тому +2

    Never in my life had I ever been to a school.. college.. university.. on time.. but every morning sharp by 945 I eagerly await the next Irresistible Gem from Lalli.. wish I had a teacher like Lalli.. I would have studied better 🙂😅😂

  • @santoshireddi3061
    @santoshireddi3061 9 місяців тому +2

    Nice song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 9 місяців тому +2

    Song singing is very wonderful

  • @Bu4364
    @Bu4364 9 місяців тому +2

    😍😍😍😍

  • @seshagirirao4782
    @seshagirirao4782 Місяць тому

    Chala baaga chepparu thimmurtty

  • @krishnakumarivangavolu7710
    @krishnakumarivangavolu7710 9 місяців тому +1

    Very nice song very beautiful voice 🙏🙏

  • @oruganti95
    @oruganti95 9 місяців тому +2

    అభినందనలు శ్రీలలిత, అద్భుత గానం.

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 9 місяців тому +1

    Happy Vijayadashami bamidipati srilalita

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 4 місяці тому

    Excellent 👍

  • @swamiatmaswarupananda2050
    @swamiatmaswarupananda2050 9 місяців тому

    ओम् ऐम् ह्रीम् श्री शारदा देव्यै नमः

  • @srinivasaraonv932
    @srinivasaraonv932 9 місяців тому +1

    నీవు ఆలపిస్తున్నపుడు నువ్వు చూపే హావ భావాలు, భక్తి శ్రద్దలు, నీ కట్టు బొట్టు వలన, నీ పాట వలన మాకు నీ పాట వింటునపుడల్లా మాకు అమ్మవారి దర్శనం కలుగుతున్న అనుభూతి పొందుతున్నాము. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻,

  • @varalakshmidhanakudharam7243
    @varalakshmidhanakudharam7243 9 місяців тому +2

    Beautiful song madam

  • @renurenu477
    @renurenu477 9 місяців тому +1

    Srilalitha గారు మీ గురించి మీరే పాడుతున్నట్టు ఉంది.అంత చక్కగా ఉన్నారు.ఆ జగజ్జనని వచ్చి పాదుతున్నట్టు ఉంది మీరు పాడుతుంటే.. విజయదశమి శుభాకాంక్షలు...

  • @pavitrajaimungal1889
    @pavitrajaimungal1889 9 місяців тому +1

    You always dress so neathly and adorn yourself beautiful. I admire your divine look. May Bhawaani Maata grant us Peace and happiness.

  • @sudharavikanzal3629
    @sudharavikanzal3629 9 місяців тому +1

    Fantastic Rendition Srilalitha ..Much Appreciated .listened more than 5 times at a stretch...Thanks so much ❤

  • @seshagirirao4782
    @seshagirirao4782 9 місяців тому +2

    EXCELLENT COMPOSITION AND GREAT SINGING SENSATION

  • @PavanSripathi
    @PavanSripathi 9 місяців тому +2

    అద్భుతం 🤝

  • @rahulveerepalli6133
    @rahulveerepalli6133 9 місяців тому +1

    Decorations are very nice Srilalitha garu 👏👍

  • @kesavasatyavolu7438
    @kesavasatyavolu7438 9 місяців тому +1

    Wish you all the best God bless you, I like and Listen your songs.

  • @user-cg6bk5xo8o
    @user-cg6bk5xo8o 9 місяців тому +1

    ತುಂಬಾತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹಾಡಿದಿರ ❤❤❤ghost ಶಿವಣ್ಣ ❤️❤️❤️

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 9 місяців тому +1

    దుర్గాష్టమి శుభాకాంక్షలు మా లలిత
    💐💐💞💐💐💞💐💐💞💐💐

  • @sk4_savesoil_Andaman
    @sk4_savesoil_Andaman 9 місяців тому +1

    Sarvanga Sundari #Srilalitha super Navaratri series 🙏🥰

  • @jampanaramanjaneyulu5290
    @jampanaramanjaneyulu5290 9 місяців тому +2

    Sreelalita vary good voise

  • @parameswarakalimi6878
    @parameswarakalimi6878 9 місяців тому +1

    వీనుల విందుగా వినసొంపుగా ఉంది లలితమ్మ 🙏🙏🙏

  • @siamims4841
    @siamims4841 9 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangeethad09
    @sangeethad09 2 місяці тому

    Madhurathi Madhuram thalli nee gatram . Chala chala baagundamma . Enni saarlu vinnna tanivi theeratledu ❤❤❤manasu manchu la karigi pothundi .. God bless you child ❤🎉🎉

  • @parameswarakalimi6878
    @parameswarakalimi6878 2 місяці тому

    తన్మయత్వం లో మునిగి పోయాం లలితమ్మ 🙏🙏🙏

  • @sivaayyappanayyappan7886
    @sivaayyappanayyappan7886 9 місяців тому +2

    Beautyful voice 🙌

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 9 місяців тому

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @prasad-in7jn
    @prasad-in7jn 5 місяців тому +1

    Miss u ra chitti thalli ni song vinakunda nen nidra poni roju ledhu

  • @aravindpalaparthi4629
    @aravindpalaparthi4629 9 місяців тому

    Excellent andi.. chala baaga paadaaru

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 8 місяців тому

    శ్రీలలిత సుమధుర గాత్రం శ్రీ పరమేశ్వరి శ్రీ జగదీశ్వరిని శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ విజయలక్ష్మి ఓం శ్రీ ఆదిలక్ష్మి ఓం శ్రీ ఆదిలక్ష్మి శరణు శరణు దీపావళి శుభాకాంక్షలు

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 9 місяців тому

    🙏🏻 ఓం శ్రీ దుర్గాయై నమః 🌹🌹
    🙏🏻 ఓం శ్రీమాత్రే నమః🌹🌹

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns 9 місяців тому

    భవానీ మాత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 8 місяців тому

    Om sri jagadeeswarii om sri parameswarii saranu saranu om sri vijalakshmi swaruupini om sri mahalakshmi swaruupini saranu saranu

  • @vnagendra3120
    @vnagendra3120 9 місяців тому

    Jaya mangalam srilalitha ❤

  • @vijayalakshmisyamala3719
    @vijayalakshmisyamala3719 9 місяців тому

    Sri parameswari sri subhakarini sri santirupini sri vijayalakshmi rupini om srilakshmidevi om sri mahalakshmi sri saranu sri saranu

  • @guttisreedevi1557
    @guttisreedevi1557 8 місяців тому

    అమ్మ శ్రీ లలిత అద్భుతంగా ఆలపించావు తల్లి పూర్వజన్మ సుకృతం. 🙏🏻🙏🏻👏🏻👏🏻👌🏻👌🏻

  • @vandanathandra4752
    @vandanathandra4752 3 місяці тому +1

    Sri lalitha nindu noorellu sow hagyavathi ga challa ga vundali thalli neevu
    Neevu padina ee mangala harathi chala bagundi nenu ammavariki padukontunnanu maa intlo

  • @VYVSai
    @VYVSai 9 місяців тому

    Wish you happy Dasari Srilalitha Cheli

  • @mantralarao2555
    @mantralarao2555 9 місяців тому

    శ్రీ మాత్రే నమః

  • @srinivasaraobejjanki8249
    @srinivasaraobejjanki8249 9 місяців тому

    Sri Lalita neeku shubham kalugalamma

  • @kgbvgonegandla1238
    @kgbvgonegandla1238 9 місяців тому

    Excellent song wow super Lalitha garu

  • @ishwarlalmaisuria709
    @ishwarlalmaisuria709 9 місяців тому

    Jai Mataji 👏 thanks so 🙏

  • @-bd6wi
    @-bd6wi 9 місяців тому

    jaya mangalam amma

  • @santhoshkumarbasvapathri1954
    @santhoshkumarbasvapathri1954 4 місяці тому +1

    జగమునంతటిని భక్తి భావంతో ఊయలలూపే మైమరపించే పాట. Super.........

  • @srikanthpokuri20
    @srikanthpokuri20 9 місяців тому +1

    ❤❤😍😍❤❤

  • @dharamsanatan1462
    @dharamsanatan1462 9 місяців тому

    Namaskaram SriSriLalitha!

  • @spr...1234
    @spr...1234 9 місяців тому +1

    చాలా బాగా పాడావు బుజ్జితల్లి.....❤

  • @akulasandyarani6845
    @akulasandyarani6845 9 місяців тому

    🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @rekha8016
    @rekha8016 9 місяців тому

    God bless you 👏👏👌

  • @user-sj9xc3ps5i
    @user-sj9xc3ps5i 9 місяців тому

    Happy Durgastami Srilalita
    Chala baga Paadavu God bless you Enka Enka abhivrudhhiloki ravali Paduta teeyaga nunchi nee songs vintunnnanu vinasompuga padutavamma

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 9 місяців тому

    MADHURAATHI MADHURAM EXCELLENT SONG NAMASKARAM

  • @kathikaLakshminagavalli
    @kathikaLakshminagavalli 9 місяців тому

    So nice srilalitha akka😍💓

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns 9 місяців тому

    Song చాలా చాలా బాగుంది

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 9 місяців тому

    మధురంగా గానం చేసారు 🎹🎹🎻🎺🎺🎸🪕🪕🪘🪘💐💐💐