Bhuvana Bhavana Deepam | Dushera 2023 | Day 2 | Srilalitha Singer

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Namaskaram everyone
    Happy Navaratri to you all 🙏🏻
    Here is the Second song from Navaratri Songs Series - Bhuvana Bhavana deepam - Music Composed and arranged by Sri modumudi Sudhakar garu and Written by Sri Samavedam Shanmukha sarma garu
    Do listen and share your valuable response ✨🙏🏻
    Music production : Ramarao
    Mixing : Srinivas kolli
    Video : Nani and Sudheer
    Editing : Prasad
    #durgadevi #Song #Bhakthi #trending #telugu #dussehra #dussehra2023

КОМЕНТАРІ • 211

  • @spr...1234
    @spr...1234 10 місяців тому +20

    నీ కీర్తి భువన భవనాంతరాలకు చేరాలి బుజ్జితల్లీ....❤

  • @nalinikrishnagarre3361
    @nalinikrishnagarre3361 10 місяців тому +16

    చాలా చాలా బాగా పాడావు తల్లీ. కళ్ళు మూసుకుని వింటుంటే నాకు తెలియకుండా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ అమ్మవారి కృప సదా మీకు కలగాలని కోరుకుంటున్నాను

  • @siamims4841
    @siamims4841 10 місяців тому +4

    సారమతి
    భువన భవన దీపం-భువనేశ్వరి రూపం
    వెలుగులతో విశ్వమేలు తొలితొలి దీపం
    రవి శశి నక్షత్రాదుల రాజిల్లే తేజం
    వివిధాఙుల వెలిగించే విశ్వమూల దీపం
    నిరాకార పరంజ్యోతి పరమేశ్వరి పరాశక్తి
    అనేక దివ్యాకృతులను అద్భుతమౌ దీపం
    దుర్గ
    అఖండకాలమె రూపుగ మహా కాళికాద్యుతి
    సిరులు కురిసి జగములేలు శ్రీ మయమే దీపం
    చదువుల,పలుకుల,కాంతుల శబ్దమహా జ్యోతి
    దుష్ట తమోదళనమైన దుర్గాకృతి దీపం
    కర్ణరంజని
    కన్నుల దృక్శక్తిగా కంఠమ్మున వాక్కుగా
    నాశికలో ఘ్రాణమై కర్ణమ్మున శ్రవణమై
    హృదయమ్మున స్పందనమై తనువున చైతన్యమై
    తన వెలుగులె నింపినట్టి సనాతనపు దీపం

  • @ramaraokomaragiri9625
    @ramaraokomaragiri9625 10 місяців тому +14

    సామవేదం వారి అనితర సాధ్యమైన సాహిత్యానికి పట్టం కట్టే నీ అమోఘమైన గళానికి, గానానికి... శతకోటి వందనాలు.

    • @user-zt1gl9ne8c
      @user-zt1gl9ne8c 10 місяців тому

      సామవేదం వారు ఈ పాట వింటే చాలా సంతోషపడతారు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం కించిత్తు బాధపడతారు. ఎందుకంటే జడ విరబోసుకుని వుండడం సరైనది కాదని ప్రవచనకారులందరూ తరచూ చెబుతూ వుంటారు. కానీ అందరూ ప్రవచనాలు వింటూ వుంటారు, గానీ విరబోసుకోవటం మాత్రం మానుకోవటం లేదు. ఫొటోలు, సినిమాలలో తప్పితే నిజానికి ఏ అమ్మ వారు కూడా జడతో వుంటారు గానీ విరబోసుకుని వుండరు.

    • @nnkmmk5478
      @nnkmmk5478 10 місяців тому

      SUPER

    • @nnkmmk5478
      @nnkmmk5478 10 місяців тому +1

      @@user-zt1gl9ne8c uhappy

    • @siamims4841
      @siamims4841 9 місяців тому

      @@user-zt1gl9ne8c ఈ విషయం గురించి చాలా లోతుగా ఆలోచించాలి.. చాలా కావ్యాలలో.. శిల్పాలలో.. రకరకాల కేశాలంకరణ ప్రక్రియలు మనకి కనిబిస్తాయి.. అసలు జుట్టు ఎందుకు విరబోసుకోకూడదు అన్నదానికి గట్టి సమాధానం అయితే శాస్త్రాలలో దొరకదు.. రజో గుణం తమో గుణం గా మారి చూసే వారికి చూపించే వారికి బ్రష్టు ఆలోచనలు వస్తాయి అన్నది ఒక వాదన.. ఈ చానెల్ ప్రొఫైల్ ఫోటో లో కూడా లల్లీ అందమైన జడ వేసుకొనే ఉంటుంది.. బాల్యం నించి వాళ్ళ అమ్మ లల్లీ ని అలాగే మహా ముద్దుగా ముచ్చటగా ముస్తాబు చేసేది.. ఇప్పడు లల్లీ తల్లి చాటు పిల్ల కాదు కదా.. తనకు తోచిన విధంగా వుండాలని అనుకోవచ్చు.. ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లలకి శ్రీలలితనే స్పూర్తిగా చూపిస్తారు.. అలాంటి వారికి కొంచం ఇబ్బందికరమే.. ఏది ఏమైనా.. అందరికీ అపారమైన గానామృతం పంచుతున్న లల్లీ కి ఆ మాత్రం స్వేచ్ఛ ఉండడంలో తప్పులేదు...

  • @siamims4841
    @siamims4841 10 місяців тому +3

    Lalli.. Subhodayam.. this is the best Guru Dakshina you can give to your great Guru Modumudi garu and the great lyricist Apara Annamacharya Samavedam varu... 🙏🙏🙏

  • @balaramamahanthidurgaprasa3885
    @balaramamahanthidurgaprasa3885 10 місяців тому +2

    నా బంగారు తల్లీ నీవు సాక్షాత్తు దుర్గా, లక్ష్మీ మరియు సరస్వతీ లాగా దర్శనము ఇచ్చావు. ఆ ముగ్గురు తల్లులు నిన్నూ సదా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @jaswantrathore8694
    @jaswantrathore8694 10 місяців тому +7

    Such powerful ‘Sahityam’, ‘Sangeetam’ & ‘Gaanam’..it’s truly Bhakti evoking👌💐🙏

  • @parameswarakalimi6878
    @parameswarakalimi6878 10 місяців тому +9

    శుభోదయం లలితమ్మ 🙏🙏🙏

  • @lalithaswaralaharimusic6900
    @lalithaswaralaharimusic6900 10 місяців тому +7

    అద్భుతముగా పాడినారు అమ్మ. మీరు సకల కళల సంపదలతో చల్లగా ఉండాలి అమ్మ. 🎉❤

  • @kathikaLakshminagavalli
    @kathikaLakshminagavalli 10 місяців тому +2

    Good morning srilalitha akka li love voice 🗣🎶👍👏😊😍💓srilalitha akka achamma ammavarilaga 🙏🌺🙏ounnaru srilalitha akka💓😍💓

  • @leelakrishnaoffical7275
    @leelakrishnaoffical7275 10 місяців тому +5

    Super ❤️❤️

  • @srikantaadiraju6838
    @srikantaadiraju6838 10 місяців тому +2

    శుభోదయం శ్రీ లలిత గారు. భువన భవన దీపం అంటూ ఈ భక్తి గీతాన్ని చాలా మధురంగా ఆలపించారు.ఆ ఆది పరా శక్తి భువనేశ్వరి ఆమ్మవారి అంశ మీరై పాడారు.మీ రుపధారణ, ఆ ముఖతేజస్సు చూస్తుంటే సాక్షాత్తు ఆ అమ్మవారు వచ్చి పాడినట్టు ఉంది.మీ భక్తిరసామృత గీతం, సౌందర్యఫూర్వక రూపం మా అందరికి కనులవిందు చేసింది.ఈ గీతాల ని ఇంత అద్భుతంగా రూపొందించి మాలో భక్తి భావన పెంచినందుకు ఎంతో సంతోషకరం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలుగచేయాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు!!.సరస్వతీ అమ్మ కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలి...😇✨️🙏

    • @nnkmmk5478
      @nnkmmk5478 10 місяців тому

      SUPERUH APPYISHEIKABDULLAH

  • @OPGOUD30
    @OPGOUD30 10 місяців тому +3

    So wonderful. Keep shining sri Lalitha garu.. 🤩🙏👏👏👏

  • @venkatagopichirala8167
    @venkatagopichirala8167 10 місяців тому +2

    అమ్మవారే స్వయంగా మిమ్మల్ని కూర్చోపెట్టి ఆలపించమని చెప్పినట్టు వుంది అమ్మ చాలా చక్కటి వస్త్ర ఆరబరనాలతో అమ్మవారిలా వున్నారు అమ్మా👏🙏🙏

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 10 місяців тому +3

    Song singing is very wonderful

  • @vulavalapudisivaprasad2330
    @vulavalapudisivaprasad2330 10 місяців тому +3

    GOD BLESS YOU SRILALITHA BANGARU THALLY

  • @aravindaa.l2995
    @aravindaa.l2995 10 місяців тому +3

    Perfect start for Navratri 👏👏

  • @prashianu3
    @prashianu3 10 місяців тому

    Super excellent voice nice Chala baga padaru accha Telugu sampradhayam manchi kattu bottu tho chala chala addhbuthanga padaru meeku 🙏🙏

  • @nagdamireddy1025
    @nagdamireddy1025 10 місяців тому

    Ee paata vintunte kamalaasana sowbhagyamu kalikitanam Ane intinta annamayya movie song la anipistundi
    Chaala bagundi

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 6 місяців тому

    🙏🙏🙏
    Ammavari mahaa sakthi ni gurtu chesaru🙏🙏no words to tell the feeling🙏🙏🙏

  • @shashikiranes7965
    @shashikiranes7965 10 місяців тому +2

    Nice singing Laaaaaaaliiiiiiiithaaaaaaa jiiiii, 🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰,

  • @singarim1091
    @singarim1091 10 місяців тому

    💙💙💜🙏🙏🙏💜💙💙

  • @SriChitturi
    @SriChitturi 9 місяців тому

    Chalabagundi thalli ventane nenu nerchukunnanu . God bless you. Paduthateaga lo kuda ninnuchusi murisi poyevaallam

  • @viswanathponne
    @viswanathponne 10 місяців тому

    Adbhuthahaa

  • @rachamaduguleelakrishna6253
    @rachamaduguleelakrishna6253 10 місяців тому +2

    Good morning srilalitha garu

  • @binoykumar5674
    @binoykumar5674 10 місяців тому

    Thanks for upload song

  • @seethirajuchakrapani836
    @seethirajuchakrapani836 10 місяців тому +3

    Well sung. Good voice. Immersed in it.

  • @chandrakanth8394
    @chandrakanth8394 10 місяців тому +4

    Superb singing

  • @PavanSripathi
    @PavanSripathi 10 місяців тому +3

    అద్భుతం 🤝

  • @sobhaannadatha8262
    @sobhaannadatha8262 10 місяців тому

    Chala chala bhaga padavu nana.

  • @harinarayana875
    @harinarayana875 10 місяців тому

    🙏🙏🙏

  • @SivakrishnaBSK
    @SivakrishnaBSK 10 місяців тому

  • @rajeevnikhil
    @rajeevnikhil 3 місяці тому

    ❤❤❤Super song 😍😍😍

  • @srinivasarao-in6gx
    @srinivasarao-in6gx 10 місяців тому +2

    మహా అద్భుతం తల్లినీ గానం. ఆ తల్లి కృప నీపైన మాపైన ఎల్లప్పుడు ఉండాలి అమ్మడు. 🙏

  • @chemudupatisuryanarayana1322
    @chemudupatisuryanarayana1322 10 місяців тому +1

    అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా వర్షిస్తేనే సంగీతము,భక్తి రెండూ ఒకచోట ఉంటాయి. అమ్మా నీపై ఆ అమ్మ అనుగ్రహం ఉందమ్మా.శుభాశీస్సులు.

  • @user-im3yq9ly8r
    @user-im3yq9ly8r 10 місяців тому +3

    Divine & Graceful Singing 🙏👌❤

  • @SangaviMeenu
    @SangaviMeenu 3 місяці тому

    My favourite ❤

  • @sriramapeddibhotla2211
    @sriramapeddibhotla2211 10 місяців тому

    Gambhiramaina sahityaniki nee Lalitha Madhurya ganam

  • @SangaviMeenu
    @SangaviMeenu 3 місяці тому

    Awesome ❤

  • @bhaskarraokadambari3018
    @bhaskarraokadambari3018 10 місяців тому +2

    God bless you

  • @padalaswetha3318
    @padalaswetha3318 10 місяців тому +2

    Beautiful singing

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p 10 місяців тому

    K thirumal Dhanyavadhamulu

  • @srikanthpokuri20
    @srikanthpokuri20 10 місяців тому +3

    Listening to your songs especially your voice is like wandering in endless worlds❤❤❤

  • @rachamaduguleelakrishna6253
    @rachamaduguleelakrishna6253 10 місяців тому +2

    👍👍👌🙏😊

  • @RaviKumar-kk2qn
    @RaviKumar-kk2qn 10 місяців тому +3

    👌👌👌👌Sri lalitha

  • @padhmabhagyaswamyyadav5774
    @padhmabhagyaswamyyadav5774 10 місяців тому +2

    🙏

  • @ajaykumar-vl7wm
    @ajaykumar-vl7wm 10 місяців тому

    Ee youtube lo makenni patalu vunna memu mathram me pata kosame edhuru chustham srilalitha akka

  • @drumsofshiva-mridangam8601
    @drumsofshiva-mridangam8601 10 місяців тому +1

    Seeing you in traditional attire itself is a blessing. You yourself look like godess devi. You are an good example for many youths. Great music as always. ❤

  • @rachamaduguleelakrishna6253
    @rachamaduguleelakrishna6253 10 місяців тому +2

    waiting srilalitha 9.55am avuthundha ani 😊

  • @narasimhamurthyaddala8484
    @narasimhamurthyaddala8484 10 місяців тому +2

    చాలా బాగుంది తల్లి 👌👌👌🥰🥰🥰

  • @ashokkumarburra7285
    @ashokkumarburra7285 10 місяців тому

    ఇలాంటి ఒక ఆడపిల్ల ప్రతీ ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ఎంత అదృష్టమో, పుత్రికోత్సాహమో🙏🙏

  • @SreeramDas-ky6xf
    @SreeramDas-ky6xf 5 місяців тому

    I love form Bangladesh 🙏🙏🙏🙏🙏🙏

  • @suvarnalaxmi8691
    @suvarnalaxmi8691 10 місяців тому +1

    "సామ వేద" సారం
    "లలిత" గాన దీపం
    "సుధా" రస రాగం
    విశ్వ శాంతి రూపం
    శ్రీ షణ్ముఖ శర్మ గారికి అభివందనం
    శ్రీ సుధాకర్ గారికి అభినందనలు
    శ్రీ లలిత కి ఆశీస్సులు
    సువర్ణ లక్ష్మి మహా భాష్యం
    విశాఖ సాగర తీరం

  • @parameswarakalimi6878
    @parameswarakalimi6878 9 місяців тому

    మంత్రముగ్ధుల్ని చేసావు తల్లి 🙏🙏🙏

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 10 місяців тому

    MA chellemmaku Vijaya dashami wishes.

  • @sampathv5002
    @sampathv5002 10 місяців тому +2

    Our day 2 starts listening to your wonderful rendering of devotional song❤❤❤🎉🎉🎉

  • @kamalanabhamkintalivenkata4201
    @kamalanabhamkintalivenkata4201 10 місяців тому

    Excellent ra lalli

  • @user-kq3cj5yv8z
    @user-kq3cj5yv8z 6 місяців тому

    మన తెలుగు తల్లి కంఠ మాణిహారాంలో వజ్రపు డాలరు. మిల మిలా మెరిసిపోతున్నది భగవంతుడు మీ గానాన్ని మాకు సదా విని సంతోషించే భాగ్యన్ని కలుగ జేయుగాక

  • @rameshkulkarni830
    @rameshkulkarni830 10 місяців тому +1

    Divine, graceful and melodious singing. Musical lovers can enjoy melodious singing another seven days. Happy Navratri.

  • @leelasankar830
    @leelasankar830 5 місяців тому

    Verypleasingandmelodius

  • @madirajuyashoda7546
    @madirajuyashoda7546 10 місяців тому

    Caalacaalaaa👌👌

  • @pophadigangareddy8481
    @pophadigangareddy8481 10 місяців тому +2

    🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @suryaprasadtadepalli1761
    @suryaprasadtadepalli1761 10 місяців тому

    DEERGHAYUSHMAN BHAWA.
    SARASWATI KATAAKSHA SIDHIRASTU.
    SADA SUKHI BHAWA.

  • @ashokkumarburra7285
    @ashokkumarburra7285 10 місяців тому +1

    పేరుకు తగినట్లే అమ్మవారి వేషభూషణలు, రూపం, పదహారు కళలూ ఉట్టిపడుతూ. శ్రీలలిత..
    సాక్షాత్ అమ్మఅవారి స్వరూపమే🙏🙏

  • @sudhakarmodumudi
    @sudhakarmodumudi 10 місяців тому +1

    Marvellous rendition..Really awesome..💐💐💐💐💐

  • @manjunathshankavaram4352
    @manjunathshankavaram4352 10 місяців тому +1

    I love/like your songs very much,my dear singer sri lalitha madem!

  • @swapnamoturi459
    @swapnamoturi459 10 місяців тому +2

    Nice singing 💙

  • @SriChitturi
    @SriChitturi 9 місяців тому

    Godblessyou raa thalli

  • @prasadyvl2995
    @prasadyvl2995 10 місяців тому +1

    చిరంజీవి కి ఆశీస్సులు ❤ శ్రీ మాత్రే నమః

  • @lakshmirameshvayalapalli3143
    @lakshmirameshvayalapalli3143 10 місяців тому

    My humble request to TTD is to utilize kumari Srilalitha for singing swamivari keerthanalu.

  • @srinivasaraonv932
    @srinivasaraonv932 10 місяців тому +1

    ఒక వైపు ప్రతిమ గా అమ్మవారు మరో వైపు ఆఁ అమ్మవారికి తన గాత్రం, హావ భావాలు , aa గానం లో పూర్తి గా మునిగి పోయి ఆఁ ఆమ్మవారి కి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నదా అన్నట్టు లల్లీ అమ్మాయి. ధన్యవాదములు రా లల్లీ తల్లీ. 👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @nnkmmk5478
      @nnkmmk5478 10 місяців тому +1

      UHAPPYISHEIKABDULLAH

  • @Bu4364
    @Bu4364 10 місяців тому +2

    😍😍😍😍

  • @srinivasaraoturlapati4989
    @srinivasaraoturlapati4989 10 місяців тому +1

    చాలా అద్భుతంగా పాడిన మీకు ధన్యవాదములు మాకు జన్మ ధన్యం

  • @lakshmikumarimanda254
    @lakshmikumarimanda254 10 місяців тому

    అత్యద్భుతమైన సాహిత్యం శ్రావ్యమైన సంగీతం మృదుమథురమైన గాత్రం చూడచక్కని ఆహార్యం అమ్మవారి రూపాన్ని కన్నులముందు సాక్షాత్కరింపజేసేయి, మళ్ళీ మళ్ళీ చూడాలి, వినాలి ఎన్నిసార్లయినా....హృదయపూర్వక ధన్యవాదములు మరియు చిరంజీవి సౌభాగ్యవతి శ్రీలలిత కు శుభాభినందనలు

  • @sreedharkota3832
    @sreedharkota3832 10 місяців тому

    ఆ భువనేశ్వరి చల్లని ఆశీస్సులు ఈ భువన మున్నంత దాక శ్రీలలిత పై తప్పక ఉంటాయి.

  • @jsriramprakash2774
    @jsriramprakash2774 10 місяців тому +1

    ఎంతో భక్తి గా పాడావు శ్రీలలితా
    👌👍💐❤

  • @peddapaluvenkatesulu6871
    @peddapaluvenkatesulu6871 10 місяців тому

    వెన్నెలకి చీకటి అందం....
    సూర్యుడికి వెలుగు అందం....
    సముద్రానికి నీళ్ళు అందం...
    భూమండలానికి
    జగన్మాత దుర్గమ్మ అందం....
    మీ సంప్రదాయమైన రూపం తో, గానం తో, గాత్రం తో, పరమేశ్వరి మాత పులకరించి మాయమరిచే అంత అందంగా ఆలపించారు లలిత గారు✨👏😊 నవరాత్రి శుభాకాంక్షలు ✨🙏📿

  • @suseelannair4677
    @suseelannair4677 10 місяців тому +1

    Lovely rendering in very sweet voice dear Srilalitha.May God bless you.

  • @srimathi7525
    @srimathi7525 10 місяців тому +1

    Srimathre namaha

  • @srisridhar5578
    @srisridhar5578 10 місяців тому +1

    Congratulations srilalitha 💐💐💐💐💐😊❤

  • @jampanaramanjaneyulu5290
    @jampanaramanjaneyulu5290 10 місяців тому +1

    Srilalitha. Vijayostu

  • @gk9002
    @gk9002 10 місяців тому

    Without our bangaru Sri Lalitha no festival is complete. Her hard work and dedication is very appreciable. We love to her singing. It is a joy to watch.
    We all wish her a very happy Navaratri.

  • @mukundamurali1625
    @mukundamurali1625 10 місяців тому +1

    శ్రీ లలితా దేవి 🙏

  • @rasulbabusinger7122
    @rasulbabusinger7122 10 місяців тому +1

    అద్భుతంగా పాడావు శ్రీలలిత
    👏👏👏👏👏👏👏👏
    నీకు నువ్వే సాటి 👏👏👏👏💐💐💐💐💐

  • @siamims4841
    @siamims4841 10 місяців тому

    Ah.. 2:28 that Omniscient Sublime Bliss of the Angelic Yogini.. Oh God.. can never get enough of it 🙂

  • @SaraswathyAyahoo-bj9sl
    @SaraswathyAyahoo-bj9sl 10 місяців тому +2

    AMMA LOVELY LOOK AND VERY NICE SONG MA ! 🙏🙏🙏

  • @anjaneyasarma7525
    @anjaneyasarma7525 10 місяців тому

    చాల బాగ పాడవు తల్లి

  • @srimaan1464
    @srimaan1464 9 місяців тому

    అమ్మవు నా తల్లివి నీవు దేవుడు వరం ఇస్తే ఏదో ఒక జన్మ లో అయినా నిన్ను నా కూతురు గా పొందుతాను.. భువన భవన దీపం మా శ్రీ లలితా రూపం

  • @sudhapvm6053
    @sudhapvm6053 10 місяців тому +1

    చాలా బాగా పాడావు బంగారు తల్లీ👌👌 😍

  • @DivyasKitchen2
    @DivyasKitchen2 10 місяців тому

    అత్యద్భుతం చెల్లమ్మా,
    ఎంతో అద్భుతంగా,మధురంగా పాడారు. 👌👌👌👋👋👋🙏🙏🙏
    నవరాత్రి శుభాకాంక్షలు.
    రాబోయే అద్భుతమైన పాటల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను
    సంగీత సామ్రాజ్ఞి, తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
    సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి
    పరమేశ్వరుడు, జగన్మాత మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
    మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏

  • @narayanraosharmanedunuri6564
    @narayanraosharmanedunuri6564 10 місяців тому +1

    Nice Singing. Stay blessed.

  • @surendramohanm3224
    @surendramohanm3224 10 місяців тому +1

    చాలా బాగా పాడావు లలిత, superb 👌👌

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 10 місяців тому

    ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః గాయత్రీ దేవ్యాయ నమః 🌅 శ్రీలలిత భమిడిపాటి హృదయాలాపన స్వరంలోని సప్తస్వరాలకు పార్వతి పరమేశ్వర సౌందర్యలహరి చాలా ఆనందంగా ఉంది హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీలలిత త్రిశతి గారికి శుభాభినందనలు పార్వతి పరమేశ్వర సౌభాగ్య సంపద సిద్ధిరస్తు 🌾🌻🦚🔯🕉️

  • @krishnareddy5741
    @krishnareddy5741 10 місяців тому

    Lovely good presentation AMMA BHUVANESHWARI will bless you all and your families 👍👍👍🎤🎤🎤💕🤓

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur3395 10 місяців тому

    SuBHOdayam Ra DEvuDu.
    BHuvna, BHavaNa deepam BHuvanEswari roopam ...
    "AMMA, please bless the apple of impressively laaaarge numbers of this Angel's admirers' eyes."
    "Thank you AMMA."

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 10 місяців тому

    Srilalita. Pata chala bagundi.Amma.Ammavaru pratyakshamynatlu undi. Neeku Devi Aseessulu kalagalani korukuntunnanu.sarva devatalu neelo imidi unnayi. Best wishess.

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 10 місяців тому

    అమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా నీకు తోడుగా
    ఉండాలి...నీ ఆశయాలు నెరవేరాలి.. అఖండ
    విజయాలు సాధించాలి.Awesome Voice maa

  • @laxminarayanamadhu9542
    @laxminarayanamadhu9542 10 місяців тому

    Wonderful rendering of the keerthana.

  • @kumaraparan.k5210
    @kumaraparan.k5210 10 місяців тому

    God ❤Child🎉😊
    அற்புதமான இந்த புதிய உலக இசை அமைத்த இந்த பிள்ளை

  • @siamims4841
    @siamims4841 9 місяців тому

    The music for this song was composed by her Guru.. being such an Obedient student she paid her tributes by singing this song.. but even great Gurus like Saint Ramanujacharya searched for new Gurus after reaching a point of Stagnation in their quest for enhancing Wisdom and Knowledge.. I think Lalli also should seek a new Guru who will really help in fulfilling her Tremendous Talent and Stupendous Potential.. and make her reach new Heights and explore new Horizons...