Ammamma emamma | Ft Kamakshi Ambatipudi | Dushera 2023 | Day 9 | Srilalitha Singer

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #srilalitha #dussehra2023 #vijayadashami
    Namaskaram everyone
    Happy Navaratri to you all 🙏🏻
    Here is the ninenth song from Navaratri Songs Series - Ammamma emamma
    Do listen and share your valuable response ✨🙏🏻
    Violin : Kamakshi Ambatipudi
    Music production : Ramarao
    Mixing : Srinivas kolli
    Video : Sandeep
    Editing : Prasad

КОМЕНТАРІ • 203

  • @krishnaasoori6708
    @krishnaasoori6708 10 місяців тому +11

    లలితమ్మ బాగుండాలి ఆమెతో మనమందరము ఉండాలి నా తల్లి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ కృష్ణా స్వామి

  • @Deepthi.Goverdhanam
    @Deepthi.Goverdhanam День тому

    Evari keerthana beautiful song and extra ordinary singing srilalitha garu and also the violin kuda superb

  • @hemalathathangirala8012
    @hemalathathangirala8012 10 місяців тому +6

    శ్రీ మాత్రే నమః 🌹🙏🌹
    Srilalitha & Ambatipudi Kamakshi. మీ ఇద్దరి పెర్లలోనే అమ్మవారు వున్నారు. ఆ తల్లి చల్లని చూపు మీ పైన వుండాలని మీరు ఇద్దరు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లి ని కోరుకుంటున్నాను 🙏

  • @rachamaduguleelakrishna6253
    @rachamaduguleelakrishna6253 10 місяців тому +3

    chala bavundhi last amma parameshvari song combination is super super
    🙏👌🙏🙏🙏

  • @srinivas6363
    @srinivas6363 10 місяців тому +4

    జయగురుదత్త..చాలా బాగుంది..బంగారుతల్లులకు ఇద్దరికి శుభాకాంక్షలు... శ్రీగురుదత్త..👏👏👏👏😊😊😊

  • @haragopal5694
    @haragopal5694 10 місяців тому +14

    అమ్మడు మరిచిపోయాను, violin play చేసిన అంబటిపూడి వారి అమ్మాయికి కూడా నా శుభాకాంక్షలు🌹 తెలియజేయ్యి, good performance 👏👏👏

  • @peddapaluvenkatesulu6871
    @peddapaluvenkatesulu6871 10 місяців тому +11

    సిరివెన్నెల గారి కాలం నుండి జాలువారిన పాటల అలవా.... కీరవాణి గారి సంగీత సముద్రపు అలవా...ఏమని పొగడగలం మీ గానని ఏమని వర్ణించగలం మీ స్వర సమ్మేళనాన్ని అంత గొప్పగా పాడారు లలిత గారు ✨👏🥰 మ్యూజిక్ అద్బుతంగా ప్లే చేసారు లోకమాత జగత్ జనని లలిత మాత✨🙏😊 పరవశించే అంత గొప్పగా పాడారు ఓం శ్రీమాత్రే నమః✨🙏❤అందరికీ విజయదశమి శుభాకాంక్షలు✨🙏🥰

  • @narasimhamurthyaddala8484
    @narasimhamurthyaddala8484 10 місяців тому +5

    చాలా బాగుంది తల్లి నీకు నితో పాటు వున్న చిట్టి తల్లికి విజయ దశమి శుాకాంక్షలు తల్లి 👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🔥🔥🔥🔥🔥

    • @ravindrahemmanur3395
      @ravindrahemmanur3395 10 місяців тому +3

      Murthy Gaaru, thank you.
      They, my strong belief, are the personification of mana Tenugunti AaDa PaDachulu.
      How blessed are their Parents and Guruvulu!
      May MOTHER SARASWATI DEVI bless them.

    • @narasimhamurthyaddala8484
      @narasimhamurthyaddala8484 10 місяців тому +1

      @@ravindrahemmanur3395 దన్యవాదాలు

  • @srikantaadiraju6838
    @srikantaadiraju6838 10 місяців тому +5

    నమస్కారం శ్రీ లలిత గారు 🙏
    ఈ నవారత్రులు మీరు అమ్మవరికి భక్తితో స్తుతించిన(పాడిన) ప్రార్ధనలు
    విన్నాము,కనులారా చూసాము. ఈ తొమ్మిది రోజులు మీ యొక్క భక్తి రస గాన సంకీర్తనం, హృదయ భావ ముఖారవిందం (అంటే ప్రాద్ధనా సమయంలో అమ్మవారికి మీరు హృదయంలోని భక్తి భావాన్ని మీ భక్తి రస గానం తో సమర్పంచడం)
    చూసి మాకు చాలా గొప్పగా అనిపించింది.అసలు మీ గానం లో లీనమైపోయి స్మ్రసించిపోయాము అనుకోండి...! అంత గొప్పగా పాడారు.
    ఈ ప్రత్యేక గీతం మాత్రం మరింత అద్భుతం.
    ఊహించినట్టు ఈ విజయదశమి రోజున మాకు అద్భుతమైన,అమోఘమైన పదర్శనని అందించారు.మీ సంగీత విజ్ఞానాన్ని అమ్మవారి స్తోత్రాలతో,అష్టకాలతో ముడిపడిచి,ఇంత అద్భుతంగా చిత్రీకరించి మాకు ఇంతటి
    భాగ్యాన్ని కలిగించినందుకు చాలా ధన్యవాదాలు.
    మీరు పాడడం అది మేము వినడం మా భాగ్యం.అలాగే కామాక్షి గారు మి తో పాటు చాలా అద్భుతం గా వాయించారు.మిమ్మల్ని ఇద్దరిని అలా చూస్తుంటే చుడ చక్కగా ఉంది.
    ఈ ప్రత్యేక గీతాన్ని పాడిన మీకు ఎంతో కష్టంతో ఈ గీతాన్ని చిత్రీకరించిన మీ బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
    మీ నవరాత్రుల ప్రార్ధనలు విజయవంతం అయ్యాయి.ముఖ్యంగా ఈరోజు మరింత వైభవోపేతంగా "విజయదశమి" ఉత్సవ కాంతులతో అమ్మవారి ప్రార్ధన విజయవంతమైంది.
    ఇలాగే మీ ప్రార్ధనలు,సంగీత ప్రదర్శనలు,
    ప్రతీ ఏటా సఫలం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
    ఆ దుర్గా మాత
    మీకు మీ కుటుంబ సభ్యులకు,శ్రేయోభిలాషులకు
    సర్వ ఆయురారోగ్య,ఐశ్వర్యభివృద్ధులు ప్రసాదించాలని కోరుకుంటూ.....
    🕉🕉🕉 విజయదశమి శుభాకాంక్షలు 🕉🕉🕉
    🙏🙏🙏

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 10 місяців тому +4

    Omsri Alamelu Manga Namaha🙏🙏🙏 Srilalitha, abhinandanalu for your Adbhutamaina Gaanamu. Om Sri Alamelu Manga Venkateswara Swamy varu bless you always🙏🙏🙏 Jai Srimannarayana

  • @m.s.shekar7403
    @m.s.shekar7403 10 місяців тому +17

    శ్రీ లలితా చాలా అద్భుతంగా అమ్మ వారి కీర్తిన పాడిన ఆ అమ్మవారి దయతో చల్లగా నీకు అష్టైశ్వర్యాలు చేకూరాలని మనసారా లోకమాత అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. 🙏🙏🤝🤝👌👌🙏🙏

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 10 місяців тому +4

    అబ్బుర పరిచే విషయం: శ్రీ లలిత పాడుతూ వుంటే ఎంత సేపు విన్నా 'అయ్యో, అయిపోయిందా!' అనిపిస్తుంది. మరొక సారి ఇద్దరికీ నా ఆశీస్సులు.

  • @user-un3rb3qr7w
    @user-un3rb3qr7w 10 місяців тому +4

    ಅಮ್ಮಮ್ಮ ಏಮಮ್ಮ ಅಲಮೇಲ್ಮಂಗ ನಾಂಚಾರಮ್ಮ |
    ತಮ್ಮಿಯಿಂಟ ನಲರುಕೊಮ್ಮ ಓಯಮ್ಮ |
    ನೀರಿಲೋನ ತಲ್ಲಡಿಂಚೇ ನೀಕೇ ತಲವಂಚೀ
    ನೀರಿಕಿಂದ ಪುಲಕಿಂಚೀ ನೀರಮಣುಂಡು |
    ಗೋರಿಕೊನ ಚೆಮರಿಂಚೀ ಕೋಪಮೇ ಪಚರಿಂಚೀ
    ಸಾರೆಕು ನೀಯಲುಕ ಇಟ್ಟೆ ಚಾಲಿಂಚವಮ್ಮ ||
    ನೀಕುಗಾನೇ ಚೆಯ್ಯಿಚಾಚೀ ನಿಂಡಾಕೋಪಮುರೇಚೀ
    ಮೇಕೊನಿ ನೀವಿರಹಾನ ಮೇನು ವೆಂಚೀನಿ |
    ಈಕಡಾಕಡಿ ಸತುಲ ಹೃದಯಮೇ ಪೆರರೇಚೀ
    ಆಕು ಮಡಿಚಿಯ್ಯನೈನ ಆನತಿಯ್ಯವಮ್ಮಾ ||
    ಚಕ್ಕದನಮುಲೆ ಪೆಂಚೀ ಸಕಲಮು ಗಾಲದಂಚಿ
    ನಿಕ್ಕಪು ವೇಂಕಟೇಶುಡು ನೀಕೇ ಪೊಂಚೀನಿ |
    ಮಕ್ಕುವತೋ ಅಲಮೇಲ್ಮಂಗ ನಾಂಚಾರಮ್ಮ
    ಅಕ್ಕುನ ನಾತನಿ ನಿಟ್ಟೇ ಅಲರಿಂಚವಮ್ಮ ||

    • @nnkmmk5478
      @nnkmmk5478 7 місяців тому +1

      ❤🎉superuhappywowr❤🎉uiy❤🎉

  • @sasisasikala2330
    @sasisasikala2330 10 місяців тому +2

    Chala baaga paadaav Amma... Violen kooda chala bagundi...God bless you both 🎉

  • @DivyasKitchen2
    @DivyasKitchen2 10 місяців тому +3

    అత్యద్భుతం చెల్లమ్మా,
    ఎంతో అద్భుతంగా,మధురంగా పాడారు. 👌👌👌👋👋👋🙏🙏🙏
    సంగీత సామ్రాజ్ఞి, తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
    సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి
    పరమేశ్వరుడు, జగన్మాత మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
    మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏

  • @DivyasKitchen2
    @DivyasKitchen2 10 місяців тому +6

    Amazing. Hatsoff to both of you. GOD bless you

  • @siamims4841
    @siamims4841 10 місяців тому +3

    ఈ ఇరువురు బంగారాలు ఇంత అధ్బుతంగా చేసిన ఈ పాటకి ఇంకా చాలా వ్యూ లు వచ్చి ఉండాలి.. కానీ చివరి రోజున పాట తో పాటు ఉన్న అభినయం జనాలకి ఇంకా బాగా నచ్చింది.. ఏది ఏమైనా ఇలాంటి శాస్త్రీయ కర్ణాటక సంగీతం పండితులు మాత్రమే ఆస్వాదిస్తారు.. అధిక శాతం జనాలని ఆట అభినయం తో మెప్పించాలంటే తెలంగాణ జానపద పాటలు చేస్తే మిలియన్ ల వ్యూ లు ఇట్టే వచ్చేస్తాయి..

  • @lankalapallikrishnaveni7510
    @lankalapallikrishnaveni7510 10 місяців тому +3

    God bless both of u amma❤❤❤

  • @buchireddy-hz8nh
    @buchireddy-hz8nh 7 місяців тому

    Super very nice voice super.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 місяців тому

    Rocking energy super

  • @user-fz9lt8yd7b
    @user-fz9lt8yd7b 9 місяців тому

    Super.Song.Super.Music

  • @learnandpracticecarnaticmusic
    @learnandpracticecarnaticmusic 10 місяців тому +6

    🙏Two Durgammas are performing this . I saw your reel and came to see the full video . I am from kerala and I really love this song .

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 10 місяців тому +2

    ओं ऐं ह्रीं श्रीं ललितांबिकायै नमो नम:। माता ,सादर साष्टांग प्रणाम।
    आप ही मेरी बहन हैं,माता हैं।आप
    का यह गाना विशिष्ट और बहुत बहुत सुंदर है।

  • @cvchandrashekar3871
    @cvchandrashekar3871 3 місяці тому

    Divine talented children

  • @pavanchittimalla4012
    @pavanchittimalla4012 10 місяців тому +2

    AMMAVAARI BOMMALA KOLUVULO Sangeetha Bommalu💥

  • @haragopal5694
    @haragopal5694 10 місяців тому +2

    🌹🌹👏👏 అమ్మడు really అద్భుతం, స్టార్టింగే impressed alot, ఎక్కువ పొగడకూడదు కాని ms సుబ్బలక్ష్మి గారిని గుర్తు చేసావ్, ఇది నీ actual capacity, నవరాత్రి ending కూడా మిక్స్ చేసావ్ 🙏🙏🙏 wonderfull performance, repeated గా వినాల్సిన song god bless you అమ్మడు 🌹🌹🌹

  • @rahulveerepalli6133
    @rahulveerepalli6133 10 місяців тому +2

    Great to see Both of you Srilalitha garu

  • @Gouri-bv9yj
    @Gouri-bv9yj 10 місяців тому +5

    రూపం, గాత్రం, గానం, లలితం, మధురం, అధ్బుతం💐💐👏👏

  • @haragopal5694
    @haragopal5694 10 місяців тому +3

    🌹🌹ఈ రోజు మళ్ళీ విన్నప్పుడు చాలా అద్భుతం అనిపించింది, 9 కీర్తనలలో no:1 ఇదే అమ్మడు 👍 all the best దీపావళి కి లక్ష్మి దేవి కీర్తన వినిపించమ్మ 🌹🌹

  • @sureshsagar4060
    @sureshsagar4060 10 місяців тому +3

    🤗Very pleasant💕 surprise🥰🎉 Superb Delightful 🔱Navami.... Kaamu🎻 special guest ❤

  • @narasamambayl1105
    @narasamambayl1105 10 місяців тому +2

    Best performance both of u

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 10 місяців тому +3

    Sri Lalita ji'rendtiion sp by able violinist on the glorious festival occasion is appreciated as it invoked Shaktis.

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 10 місяців тому +1

    Chala baga padavu. Talle. Kamakshi to kalasi mee iddari combination chala bagundi.mee iddari sangitam baga konasagalani Ammavari blessings. Akanksistunnanu.

  • @MJanardanaRao
    @MJanardanaRao 10 місяців тому +1

    Very good performance . May God bless singer SRILALITHA.

  • @111saibaba
    @111saibaba 10 місяців тому +2

    ఇద్దరు బంగారు తల్లులు ఆలపించిన గీతం .

  • @padhmaswamyyadav4573
    @padhmaswamyyadav4573 10 місяців тому +1

    OM SHRI LALITHA MAATHAHEY NAMAHA
    SHUBH SANDHYANIKI PRATHI RUPAMUVU NUVVU
    NO 1
    OM SHRI KAMAKSHI MAATHAHEY NAMAHA
    SHUBH SANDHYA SAMAYANIKI PRATHI RUPAMUVU NUVVU
    NO 2
    MEE EEDDHARIKI SAI SHARANAM
    DIVYAMAINA DEVI SHARAN NAVARAATHRULA
    MEE EEDDHARIKI
    MAHARNAVAMI SHUBHAKANKHALU 🙏
    🙏💗S K S Y 💗🙏

  • @manisai7156
    @manisai7156 10 місяців тому +3

    శ్రీమాత్రేనమః, సరస్వతి బిడ్డలు ఇద్దరూ

  • @shreeswamyyadav3745
    @shreeswamyyadav3745 10 місяців тому +1

    OM SHRI LALITHA MAATHAHEY NAMAHA
    SHUBODHAYANIKI PRATHI RUPAMUVU NUVVU. NO 1 🙏
    OM SHRI KAMAKSHI MAATHAHEY NAMAHA
    SHUBH SANDHYA SAMAYANIKI PRATHI RUPAMUVU NUVVU NO 2
    🙏
    MEE EEDDHARIKI SAI SHARANAM
    DIVYAMAINA DEVI SHARAN NAVARATHRULA
    MEE EEDDHARIKI
    MAHARNAVAMI SHUBHAKANKSHALU 🙏
    🙏💗S K S Y 💗🙏

  • @hemanth7119
    @hemanth7119 10 місяців тому +8

    శ్రీలత గారు మీ స్వరం సుస్వరం ఆధ్యాత్మిక గీతాన్ని అద్భుతమైన ఆలపించారు.

  • @siamims4841
    @siamims4841 10 місяців тому +2

    Kamakshi is always that quiet shy demure damsel who lets her strings do the talking.. but the affable amiable gregarious gorgeous gracious company of Lalli brings the best smiles even out of her 🙂No wonder even the great legendary SP Balu was so pleased singing along with Lalli.. saying that he would love to sing even with her kids 🙂That is the captivating charm of Lalli - the Lass with a Lovable heart.. the girl with the Golden Voice... ❤🧡💛💚

  • @pavanshankar1319
    @pavanshankar1319 10 місяців тому +6

    👌👌😊 So beautiful voice ((Sri)) garu

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 10 місяців тому +2

    👌👌👌👌👌❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌Sri Lalitha nd kaamakshi ambatipudi🎉🎉🎉🎉🎉🎉

  • @narayanaraovuddagiri2642
    @narayanaraovuddagiri2642 10 місяців тому +2

    మి ఇరువురికి ఆ పరమేశ్వరి ఆసిస్సులు 🌹

  • @anuradhat8985
    @anuradhat8985 10 місяців тому +2

    Both of you very nice , great talent

  • @VYVSai
    @VYVSai 10 місяців тому +1

    Nice Super and Awesome video Srilalitha Cheli

  • @gattepallyushasree6774
    @gattepallyushasree6774 10 місяців тому +1

    Kamaakshi Soooper... Nee talent Indian idol lo kuda chusanu... ❤❤

  • @prasannanbhat3241
    @prasannanbhat3241 10 місяців тому +2

    Beautiful sweet voice. May God bless you both

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns 10 місяців тому +2

    Violin playing super

  • @subrahmanyamtata4558
    @subrahmanyamtata4558 6 місяців тому +1

    My dear heartiest Shrilalitha thalliga, my favorite name godess kamakshi ( my life partners name also) Kamakshi s jugalbandi is awesome, their entire family members are kala raadhakulu of Carnatic and well conversant with other modes. While listening, myself reveals my childhood days at my house, adjacent to M.R.Music and dance college,( my back door )at Viziayanagaram, the city of education. God of arts lord shiva shower his fullest blessings on the entire family members.👍👍🌹🌹🌹❤️❤️

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 10 місяців тому +3

    God bless you abundantly.....goddess blessings always with you both sri Lalitha na kaamakshi ❤❤

  • @gk9002
    @gk9002 10 місяців тому +1

    No words to say. Simply super.
    Both of you are very gorgeous.

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur3395 10 місяців тому +1

    Thanks Ra, Bangaaru Tallulu yiddariki.
    Chiranjeevi KaamaaKSHi ni choochi chaalaa rOjulu ayi vunDindi. Motta modati saarigaa, Chiranjeevi gaatramu vinatamu alavi kaananta haayigaa undi! BHESH Ra, Chitti Talli. BHESH.
    Meeru yiddaru, AMMA, Saraswati DEvi pampini dootalu ani naa GHaaDa visvaasamu.
    Tenugunti Ammaayilaku meeru prateeka.
    I know, am elder to your Parents by age, nonetheless I prostrate to them for their bringing up you both. I offer an extra load of special appreciation to the Mothers.
    'AMMA, maa yee Bangaaru Talllu lanu, aseervadinchanDi.
    Thank you AMMA."

    • @subrahmanyamtata4558
      @subrahmanyamtata4558 10 місяців тому

      My heartiest blessings to both of you, Sri Lalli thalliga and Kamakshi. Maa Durga bhavani may shower her fullest blessings on your future endeavours. Aayushmaan bhava.

  • @sk4_savesoil_Andaman
    @sk4_savesoil_Andaman 10 місяців тому +5

    It's very special to me #Srilalitha 🙏❤ #Kamakshi 🙏❤ u both made it so special ❤💯👌

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 10 місяців тому +2

    Om Amma Godbless you and your Family.

  • @siamims4841
    @siamims4841 10 місяців тому +2

    Lalli is the Uncrowned de facto Princess of Classical music.. the Mellifluence of MS Subbulakshmi.. the Magnificence of ML Vasantha Kumari.. the Flamboyance of DK Patammal.. all three put together is the Melodious Majestic Mesmerizing Magical Magnetism of Lalli.. She is verily the Precious Precocious Prodigious Bala Tripura Sundari of Carnatic Music...❤🧡💛💚💙

  • @SatyaPappu
    @SatyaPappu 10 місяців тому +3

    Amazing😍😍 lalitha😍
    Both of You are really Blessed😍😍

  • @jsriramprakash2774
    @jsriramprakash2774 10 місяців тому +3

    అమ్మవారి మీద చాలా అద్భుతమైన పాట పాడావు శ్రీలలితా 👌👌👍👍🙏❤

  • @surendramohanm3224
    @surendramohanm3224 10 місяців тому +2

    చాలా రోజుల తరువాత కామాక్షి తో నీ గాత్రం అద్భుతం, keep it up both of you Lalitamma & Kamakshi 👌👌

  • @govindarajn6018
    @govindarajn6018 10 місяців тому +9

    మిమ్ములను వర్ణించడానికి పదాలు దొరకడం లేదు
    ముగ్గురు అమ్మవారి దర్శనం అయ్యింది. అద్భుతమైన పాఠం
    ధన్యోస్మి మాతా శ్రీ లలిత🙏🏻 మరియు మాతా శ్రీ కామాక్షి 🙏🏻

  • @mallikasree9739
    @mallikasree9739 10 місяців тому +2

    Very Beautiful voice of Ms.SriLalitha👍🙏🌸👏 Devotional song 🙏👍s

  • @suresheng8
    @suresheng8 10 місяців тому +1

    మధురంగా శ్రావమ్యంగా విన సొంపుగా ఉంది

  • @SomasekharH
    @SomasekharH 10 місяців тому +2

    Double dhamaka.. ❤❤❤

  • @natarajakalapeetam1306
    @natarajakalapeetam1306 5 місяців тому

    లలితా నిన్ను చిన్నప్పటినుండి చూస్తున్నందువల్ల మా ఇంట్లో అమ్మాయి లాగే అనిపిస్తావు 🙌🙌
    చాలా బాగా పాడావు 👍
    నీతో వైయోలిన్ వాయించిన అమ్మాయి నీకు ఏమాత్రం తగ్గకుండా
    చాలా బాగా ఫాలో అయ్యింది. మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది 👌మీకీద్దరికీ
    దీర్ఘాయుష్మాన్ భవ 🙌🙌🙌🙌
    💐💐🌹🌹🌹🌹👍

  • @buchupalliprabhakarareddy921
    @buchupalliprabhakarareddy921 10 місяців тому +2

    I pray Goddess Durga Mata bless you profusely on this auspicious Vijay Dasami day

  • @kiransai3503
    @kiransai3503 10 місяців тому +1

    BAALA DEVIIII 💕💕💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞. Adbhutam ane maata chala chinnidi nee paata mundu.

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 10 місяців тому +4

    Song singing is very wonderful ❤

  • @kathikaLakshminagavalli
    @kathikaLakshminagavalli 10 місяців тому +2

    So nice voice srilalitha akka👏😍💓

  • @drumsofshiva-mridangam8601
    @drumsofshiva-mridangam8601 10 місяців тому +3

    Srilalitha you are just the replica of goddess. Your music is so much divine. Both of you are very cute ❤

  • @bionature.6393
    @bionature.6393 10 місяців тому +3

    వసంత గాలి,వేణువు తాకిడి,వేకువజామున,రెండు చిలకల సవ్వడి.సాగింది జగమంతా, ఆనంద సాగరంలా.

  • @modibaba6548
    @modibaba6548 10 місяців тому +1

    SAI SHARANAM
    AAP DONONKO
    SAI SHARANAM
    DIVYAMAINA DEVI SHARAN NAVARATHRONKA AAP DONONKO SHUBHAKANKSHALU 🙏

  • @VenkatRaparthiPrince
    @VenkatRaparthiPrince 10 місяців тому

    ❤❤

  • @sumitkumarghosh9542
    @sumitkumarghosh9542 10 місяців тому +4

    🪔 💮 🙏 Happy Navaratri 🙏 💮 🪔
    Srilalitha ma'am , Wishing you , Kamakshi ma'am and your entire team of talented musicians a 🙏 Happy Navaratri 🙏 . Srilalitha ma'am Mesmerizing singing of Divine Classical songs and recitations . Extremely pleasant to listen . Absolute bliss . Exquisite Classical music performance 🙏🙏🙏

  • @suseelannair4677
    @suseelannair4677 10 місяців тому +2

    Your singing shines lovely and melodious in your very sweet golden voice,Srilalitha.May God bless you dear.

  • @padhmabhagyaswamyyadav5774
    @padhmabhagyaswamyyadav5774 10 місяців тому +1

    SAI SHARANAM AMMAMMA
    WOWWWWWWWWWW
    NUVVU MAA AMMAMMA
    I LOVE YOU AMMAMMA
    NEEKU KOTI KOTI AMMAMMA
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshagirirao4782
    @seshagirirao4782 10 місяців тому +2

    SRILALITHA, srilalitha I wish your family members a very happy,maharnavami greetings and DUSSEHRA SHARNAVRATRI SHUBHAKANKANSHLU ,MAY GODESS RAJESWARI BLESS YOU AND YOUR PARENTS AND EVERY MEMBER of your family with health, wealth, prosperity and loads of happiness all through this season and year

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns 10 місяців тому +1

    ఎంత బాగుందో song

  • @RAJAHMUNDRY427
    @RAJAHMUNDRY427 10 місяців тому +2

    May God bless you with lots of love and happiness ❤

  • @annapragadavatsalyalakshmi4051
    @annapragadavatsalyalakshmi4051 10 місяців тому +1

    ❤ బంగారు తల్లి అద్భుతం చాలా. బాగా పాడావుఇద్దరు అమ్మవార్లు ఇవ్వాల్టి దర్శనం

  • @nagabhushana1150
    @nagabhushana1150 10 місяців тому +3

    Happy vijayadasami to both friends!

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 місяців тому

    Excellent 👍

  • @venkataraododdapani8059
    @venkataraododdapani8059 4 місяці тому +1

    ❤God bless you bangaram ❤

  • @narayanraosharmanedunuri6564
    @narayanraosharmanedunuri6564 10 місяців тому +2

    Nice to listen all your 'Navaratri' Special Songs. Stay blessed Thalli.

  • @siamims4841
    @siamims4841 10 місяців тому +2

    Sweet lil Lalli.. Cute lil Kamakshi.. they complement each other so well and perform in perfect harmonious tandem.. even when doing a random jam.. this is a real class act...👌👍👌👍👌👍

  • @pavitrajaimungal1889
    @pavitrajaimungal1889 10 місяців тому +1

    Very beautiful indeed. You are a Goddess too. May Maataaji always bless your life.

  • @kameswarisista898
    @kameswarisista898 10 місяців тому +1

    Bangaaru చాల బాగా పాడుతున్నావు .
    ఎన్నిసార్లు పాడినా కొత్తగానే ఉంటుంది . నీ గాన మాధుర్యం ఫిదా అయ్యాను తల్లి.❤️❤️👏👏

  • @akrcreations8376
    @akrcreations8376 10 місяців тому +1

    ఈ రోజు పాటకు చాలా గ్యాప్ వచ్చింది
    .

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 місяців тому

    Excellent

  • @bhaskarraokadambari3018
    @bhaskarraokadambari3018 10 місяців тому +1

    May Devi Bless u forever.

  • @harinarayana875
    @harinarayana875 10 місяців тому

    🙏🙏🙏

    • @ramadasvidapanakanti127
      @ramadasvidapanakanti127 10 місяців тому

      Iddaru bangaaru talluluku Devi nirantara asissulu ellappatikii untaayi. Adbhuthmaina performance

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 місяців тому

    Both are great performance MAA sakhti blessings to both of you ❤❤❤

  • @VSV659
    @VSV659 10 місяців тому +1

    God bless both of you

  • @lakshmareddy1889
    @lakshmareddy1889 10 місяців тому +2

    👏❤Happy Dussehra 🕉 🔱 🚩

  • @laxmareddybyru5385
    @laxmareddybyru5385 10 місяців тому +4

    👏👏👌👌❤ Happy Dussehra 🕉🔱🚩

  • @kameswarisista898
    @kameswarisista898 10 місяців тому +1

    ఆధ్యాత్మిక గీతాన్ని కూడా బాగా అలరించావు .❤🎉

  • @manjunathshankavaram4352
    @manjunathshankavaram4352 10 місяців тому +1

    The wisdom is also present(there) in the music.

  • @ramagirikuna1586
    @ramagirikuna1586 10 місяців тому +1

    No words to describe బంగారం 💞💚💛......🎼🎧

  • @pattabhidasipalle5928
    @pattabhidasipalle5928 10 місяців тому +1

    అద్భుతః

  • @raoba4109
    @raoba4109 10 місяців тому

    Adbutam

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 10 місяців тому +1

    Happy Vijayadashami to you

  • @tulasiramaruna8428
    @tulasiramaruna8428 4 місяці тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏