Sri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOne

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 28 тис.

  • @bramarambicaviyyapu5953
    @bramarambicaviyyapu5953 8 місяців тому +2719

    దుర్గమ్మ... నీ దయ వల్ల మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. నీ దయ వల్ల నాకు పాప, బాబు పుట్టారు.. జీవిత కాలం నిన్ను ఇలాగే పూజించే, తలచుకునే అవకాశం నాకు ఇవ్వు... అమ్మ కి, డాడీ కి అందరికి మంచి ఆరోగ్యాన్నివ్వు... 🙏 పెళ్లైనప్పటి నుండి నిన్నే తలస్తూ, నా బాధలన్నీ నీకే చెప్పుకుంటూ వస్తున్న... నన్ను తప్పక నీ దృష్టిలో ఉంచుకుని చల్లగా చూడమ్మా... 🙏

    • @BhargaviMoorathoti
      @BhargaviMoorathoti 8 місяців тому +125

      Very spiritual information

    • @pushpalathagutha6631
      @pushpalathagutha6631 8 місяців тому

      xxx ,,, , , ,,,,, .vbfvbbb....bmvdmeddddednevmvvvvvvvvvvvvvvnvvvvvvvvvvvvnvvvvdvvvvvvvvvvvvvvvvvvvvvvvvnvvvvvvvvvvvvvndfvvfvvvvvvvvvvbvfddvvvnvmnvvdvvvvfvevv!nnvnvevdvvfdmvmvvcdffvvv!nvfdvdfvdfnnnnfn!nvnbmv,nnvfnfcenmvnnnfdvnnnnbcxmnxvxxmnc'cccncvccbccccdvcnncd. dvdcnc.nmnfvnnnfnxm,.cdcnnv dcf%d!f,cnbnf!nfbmcdnnvcfnmnnfmcdv ccncvvn.cndcdcnvn.n.vn.nccvvnv,n,nfmvnnnnnnnfvnvfbvfnvfv,fnvnc,fndnnxnccfnnnnfnmnmnnxxxxnm,n,nxxnxcbnnnfnnxmnnc mcnmmncvn mmnf,fnfnnfn,nfmnffvbfnfnfnfn,nfv,nmnm.!mnnnnnfnnbfnf,c n. mnnnn!mfnnnnvnvnffnnfnfnnfnmnbnnnffnnnfff,mnfnvnfvnnnxxnxxfxnxmnnmvbxmxxncfnn ,nvnnnnnffmnfc.nc,dnnf,nvvbfnnfffffnnfvfbnvvnxnxxbx,nncb. c !fndmfv,nc. nnf,nvnvxnxdnn xmff,nvf!mn,cn,fnnnnnnmnnvnmvnm,fnnn,fnncnfmvbv.fffn dnvvfvbffndx,mnnnnn,nvnmnvnnfnmx bnnnnnm.n x nnmnmbmnnfx,vfnc vnmcmnbv,nn,ncnnn ncc .nvncfcmnbnfnnxbxxxnvxnn,n,xnxxxxnbnnvncnxbnxnxvxnxxn,vn.dcnvvnfnnxnxnnn,nnfnn,ndnfnnc vc. nbcdfnnnfvdbfmnv,nbcnnnnnxxnxxmnxxnvvfmvnfmffmvf,nnxxbxc_:7789979

    • @bramarambicaviyyapu5953
      @bramarambicaviyyapu5953 8 місяців тому +157

      నిజమండి.. నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం.. రోజు లలిత సహస్రం వినకుండా, దేవి ఖడ్గమాల వినకుండా ఉండను.. నా బాబు కి 16 డేస్.. వాడి దగ్గర అవి ప్లే చేసి ఉంచుతాను.. మా పాప అలా వింటూ నేర్చుకుంటు ఉంది... ఈ వీడియో తయారు చేసిన వాళ్ళకి నిజం గా థాంక్స్.. ఏదయినా పని లో వున్నా అది వింటూ చదువుకోడానికి వీలుగా వుంది

    • @pramilakb7082
      @pramilakb7082 8 місяців тому +22

      No I'm in

    • @ramamaddury8433
      @ramamaddury8433 8 місяців тому +31

      Very true

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 10 місяців тому +2114

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఇలాంటి స్తోత్రాలు వింటే మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది మనిషి యొక్క ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @annapurnainnamuri3629
      @annapurnainnamuri3629 10 місяців тому +173

      Great 👍 job andi🤗 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

    • @supriyabairoju6035
      @supriyabairoju6035 10 місяців тому +136

      మేముకూడా మీ god ని కొన్ని సందర్భాల్లో నమ్ముతామండీ 🙏🏽

    • @kothapallynaresh2664
      @kothapallynaresh2664 9 місяців тому

      Q1QQQ❤aaàa😊😊000lààqap9àaaaà😊❤❤❤❤❤❤❤❤❤A❤qq❤❤❤❤1~

    • @seshammachittamuri2354
      @seshammachittamuri2354 9 місяців тому

      ​@@annapurnainnamuri3629❤ĺĺl00ĺl😊000⁰ĺĺ

    • @gaddampraharshini4299
      @gaddampraharshini4299 9 місяців тому +22

      10:42 😅😅😅
      P
      Pp
      0
      Oil

  • @sivashankar4391
    @sivashankar4391 8 місяців тому +472

    మాకు మా కుటుంబ సభ్యులకు మీ చల్లని కృపా కటాక్షాలు ప్రసాదించు తల్లి
    ఓం శ్రీ మాత్రే నమః

  • @ramamohanraoragala6995
    @ramamohanraoragala6995 16 днів тому +12

    ఇప్పటివరకు ఎటువంటి ఆటంకం లేకుండా నిన్ను ఆరాధిస్తున్నాను తల్లీ ! మంచి ఆరోగ్యం ఇవ్వాలి తల్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Manikyamba-dy8tb
    @Manikyamba-dy8tb 6 місяців тому +378

    అమ్మ నీ దయవల్ల అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తయి నాకు మనశ్శాంతి ఉండేటట్లు చెయ్యి తల్లి ఆరోగ్యం బాగుండాలి. ఎవరి మీద ఆధారపడకూడదు అది నీవల్ల మాత్రమే జరుగుతుందిి నువ్వు తలుచుకుంటే చేయలేనిది ఏమీ ఉండదమ్మా

    • @Kavitha-c6l
      @Kavitha-c6l 6 місяців тому +13

      ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

    • @akumari8113
      @akumari8113 6 місяців тому +10

      Ome శ్రీ మాత్రే నమహ

    • @ranganathb226
      @ranganathb226 6 місяців тому

      ​@@akumari8113nn n x

    • @neerajayadav1625
      @neerajayadav1625 6 місяців тому

      Vsqvwt a Aa c

    • @durvikamunjeti6292
      @durvikamunjeti6292 6 місяців тому +3

      Ome sri mathra namha

  • @swapnaaitapu6293
    @swapnaaitapu6293 8 місяців тому +346

    ఓం శ్రీ లలితా దేవ్యై నమః. తల్లి నాకు దీర్ఘసుమంగళీ యోగం , అన్యోన్య దాంపత్యం , పుత్ర పౌత్రాభివృద్ధి , అష్ట లక్ష్మీ అనుగ్రహం , నవగ్రహ దోష నివారణ, సర్వ కార్య సిద్ధి , కీర్తి ప్రతిష్టలు ప్రసాదించు తల్లి. ఓం శ్రీ లలితా దేవ్యై నమః.

    • @gottipolu33
      @gottipolu33 8 місяців тому +13

      Amma Lalitha sahastra nama lu rajasyamala nagalu niguda ardam u kaligina namamulu chala powerful Vedalu vupanishattulu tho sarithuge namalu atmavidya maha Vidya srividya kamasevitha Lalitha sahastranamalu vinna chadivina parayana chesi na bhuvilo ammaistundi mokshmtho Saha anni velala andarnikapade andamaina chiru navvula thalli mana balatripura Sundari Lalitha Tripura Sundari Mahathripura sundari anni amme antha amme ohm Sri Lalitha devyainamaha

    • @ramapadmavathi8317
      @ramapadmavathi8317 7 місяців тому +5

      Sri Maa three namaha🎉

    • @PerakamSreelakshmi
      @PerakamSreelakshmi 7 місяців тому

      }p{poppoppppppppppppppp}lp lp lp}lp lp p​@@gottipolu33

    • @satyasreesaragadam.
      @satyasreesaragadam. 6 місяців тому +2

      ఓం శ్రీ లలితా ధేవియే నమః. ఓం శ్రీ మాత్రేయేనమః.

    • @gkk8409
      @gkk8409 6 місяців тому +2

      Om saree Mathrenamaha

  • @Shireesha3889
    @Shireesha3889 4 місяці тому +249

    ఓం శ్రీ మాత్రే నమః... అమ్మా! ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మ నాన్న, వాళ్లకు కలిగిన సంతానం వాళ్ళను చూసుకునేల చూడు తల్లి...

  • @banothuaruna2482
    @banothuaruna2482 9 днів тому +18

    అమ్మ లక్ష్మిదేవి అమ్మ వారు మా కుటుంబంలో తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sureshsrinivasula4123
    @sureshsrinivasula4123 2 місяці тому +121

    అమ్మా లలితాంబికా దేవి అందరూ బాగుండాలి అందరినీ దయతో చూడు అందరి బాగులో నన్ను చూడు తల్లి దుష్ట శిక్షణ చేసి అమాయూకులిని భక్తులని కపాడు తల్లి

    • @vasundharabairavarasu4796
      @vasundharabairavarasu4796 Місяць тому +2

      అందరినీ మంచి మార్గంలో నడిపించేది నీ కృ paku సదా కృతజ్ఞతలు తల్లి

    • @rajyalakshmikamarsu4126
      @rajyalakshmikamarsu4126 10 днів тому

      ! ; mmmm m obligation'mm


      ❤❤
      😊😊
      ❤😢

  • @SatyanarayanaSonde
    @SatyanarayanaSonde 4 місяці тому +341

    నేను జీవితాంతం అందరికీ సాయం చేసే శక్తి నాకు ఇవ్వమ్మా

  • @BeautifulNature-d7j
    @BeautifulNature-d7j 9 місяців тому +448

    నేను ముస్లింని కానీ అమ్మవారు శివయ్య గణపతి స్వామి నాకు ప్రాణం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 త్రిమూర్తుల పాదాలకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️

  • @sreenivasraop2037
    @sreenivasraop2037 Місяць тому +21

    అమ్మ దుర్గమ్మ నీ దయవల్ల నీవు సంతోషంగా ఆనందంగా ఐశ్వర్య వంతంగా ఉన్నాము మమ్మల్ని రక్షించే బాధ్యత నీదే అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం నమః

  • @ShanthiTamada
    @ShanthiTamada 5 місяців тому +155

    అమ్మా...నీ పాదాలకు శరణు తల్లి నిన్ను ఎల్లప్పుడూ మనస్సు నిండా భక్తి తో పూజించు కోవాలి తల్లి...అనుగ్రహించమ్మ జగన్మాత..

  • @janakiaayakadu4437
    @janakiaayakadu4437 4 місяці тому +331

    అమ్మ నేను ఎప్పుడూ థర్మ
    మార్గంలో ఉండే టట్టు ఆశీర్వాదం ఇవ్వమ్మ.

    • @venkateshkandagatla8913
      @venkateshkandagatla8913 2 місяці тому +6

      🙏👌👌👌👏👏

    • @venkateshkandagatla8913
      @venkateshkandagatla8913 2 місяці тому +13

      తథాస్తు....

    • @sasidharkumarmarisarla6649
      @sasidharkumarmarisarla6649 2 місяці тому +11

      👌🙏🙏Amma kachhitanga aasirvaadam..istundi.. Lalitha sahasra Naamam veelu vunnappudu chaduvutu vundandi..meeru anukunndi kachhitanga jarugutundi...,

    • @SrideviAlluri-k5j
      @SrideviAlluri-k5j 2 місяці тому

      ​@@venkateshkandagatla8913😊a❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @SrideviAlluri-k5j
      @SrideviAlluri-k5j Місяць тому

      ❤❤❤❤😅 po❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@venkateshkandagatla8913

  • @BalasubrahmanyamJosyula
    @BalasubrahmanyamJosyula 6 місяців тому +536

    🙏🏻ఈ భూలోకంలో ప్రతిఒక్కరిని నీచల్లని చూపులుతో చల్లగాచూడు తల్లి.ఈజన్మ అంతా నీసేవోలోనే ఉంటా

  • @nageswararaoperi1002
    @nageswararaoperi1002 Місяць тому +27

    అమ్మా నిత్యం నీశ్తోత్రపారాయ ణం చేసే అద్రుష్టం కలిగించు తల్లి

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 5 місяців тому +71

    శ్రీ మాత్రే నమః శివుని సన్నిధిలో ఉండి నిన్ను వేడుకుంటున్న తల్లి నన్ను కరుణించి కాపాడమ్మా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడు తల్లి అమ్మ జై దుర్గా దుర్గా యే నమః. మా తాత పేరు మీద వచ్చే సొమ్ము త్వరగా రావాలి తల్లిని ఇల్లు కట్టుకోవాలి సింహాద్రి నమః

  • @damayanthijakkula4729
    @damayanthijakkula4729 3 місяці тому +135

    అమ్మ శ్రీలలిత త్రిపురసుందరీ దేవి నీ స్తోత్రం ప్రతినిత్యం పాటించే భాగ్యం నాకు కల్పించు తల్లి 🙏🙏🙏🌺

  • @yesovathibabu2393
    @yesovathibabu2393 8 місяців тому +118

    ఓం శ్రీ మాత్రే నమః
    జగజ్జనని నీ చల్లని చూపులతో అందరినీ కరుణించు తల్లీ 🙏🙏🙏

  • @SanthoshaK.-ny5ob
    @SanthoshaK.-ny5ob 21 день тому +7

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
    అమ్మ మా పిల్లలకు మనో ధైర్యాన్ని జ్ఞాపక శక్తని ప్రసాదించు తల్లి 🙏🙏

  • @mahalakshmimandala5506
    @mahalakshmimandala5506 7 місяців тому +444

    అమ్మ నేను ఎవరికీ ఎలాంటి సాయంచేయలేకపోతునానమ. సాయంచేసే శక్తి ని ప్రసా దించుతలి

    • @priyavenkatesh7206
      @priyavenkatesh7206 5 місяців тому +14

      🎉🎉🎉

    • @jupiterjyothi6661
      @jupiterjyothi6661 5 місяців тому +10

      Same to same

    • @gdsrgalidevara9251
      @gdsrgalidevara9251 5 місяців тому +5

      I too ..

    • @telugugamingadhi
      @telugugamingadhi 5 місяців тому +5

      Ila comment pedite memu chustam bt ammavaru chudaru emo.. temple ki velli mokku akkay..ledha intlo aina gattiga pray chey akka, sure ga nv ankunnadhi cheyagaluguthav

    • @dr.kameswari8077
      @dr.kameswari8077 5 місяців тому +2

      Meeku aa vuddesam vundi adhey chaalu amma aseervaadam vuntundi

  • @gottipolu33
    @gottipolu33 8 місяців тому +287

    అమ్మ జగన్మాత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నూరేళ్లు అందరూ చల్లగా వుండాలి మాత కలి బాధల కష్టాల నుంచి కాపాడు మాత అందర్నీ అందులో మేము ఉండాలి తల్లి ఓం శ్రీ లలిత దేవియే నమః

    • @gottipolu33
      @gottipolu33 8 місяців тому +12

      Lalitha sahastra namalu rahasya namalu or Gupta namalu oka namamiki enno ardalu vuntayi enno nighuda vishayalu vuntayi arma Vidya maha Vidya srividya Sri vidyalo Kali matha Tara matha bagalamukhi matha matangi matha Chinna Masthan devi matha dhumavathi matha Lalitha Parameswara matha Bhuvaneswari matha kamalatmika matha Tripura Bhairavi matha Ee namalanni
      Lalitha matha rupamule varani Prathyangira kuda Sri Vidya Loni devathale Lalitha sahastra namalu chadivina vinna parayana chesina amma anni istundi Edi adigina asta aiswaryamulu ayushu Arogyam istundi l’asilo mosksham istundi a thallini sevinchi tharinchali manamu andaramu ellapudu a chakkani chirunavvulathalli namasmarana cheddamu ohm Lalitha parabhattarika Devyai namaha ohm Sri Lalitha devyai namaha

    • @umapingali3434
      @umapingali3434 6 місяців тому

      ​@@gottipolu33qe 2q23eé3eeeeeew wee wwq2qeqw1w2we3weéwee3eq2w2wwwqw32ewewwéwwéw2 wa ea wa q were eqqé1é2ewéqeee3eéwrw33eeeewée3eqa qe 3ew3ewqwqqeqawwweeewweeeqqeeeeeeeeeeeqqeeeewwwwwwwwwwwewwwweeeeeeqeeewwqqwewewwwwwwwwwww were éwè are eeeeeeeeewwe3e3eeq3eweeeee1qqqqwqwwweqwwqwqwwwewwqwqwqwé1 qe e qr ae addressee 3eeeeeaaeaw qr 4ra@a@@@3e@awe wa we 3 wear ekkuva1

    • @bharatinadadur9744
      @bharatinadadur9744 6 місяців тому +5

      Om Sri Matre namaha

    • @poornimaallamsetty9232
      @poornimaallamsetty9232 4 місяці тому

      Om Sree Matre Namah.

    • @usharanipendela7831
      @usharanipendela7831 3 місяці тому

      ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐ 1:00

  • @foodieskitchen5683
    @foodieskitchen5683 4 місяці тому +44

    అమ్మ లలితమ్మ నేను అనుకున్న ప్రొఫెసర్ తో నాకు సబ్జెక్టు మా మేడం ఇచ్చేలాగా చేసి నాకు చదువు లో పనుల్లో కానీ ఎటువంటి ఆటంకలు కలగకుండా మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే చదవాలనే ఉచ్చుకత నాలో చదువు అయ్యి ఉద్యోగం వచ్చే వరకు గ్రహ గతులు ఎలా వున్నా కూడా ఉచ్చుకత చదువు మీద తగ్గకుండా చూసి సులభం గా అన్నీ సబ్జక్ట్స్ లో అన్నీ ఎగ్జామ్స్ లో నాకు అ గ్రేడ్స్ వచ్చేలాగా చూడు లలితమ్మ 🙏🏻🙏🏻🙏🏻 నా మొగుడికి నా మీద ప్రేమ పెంచి నాతో కలిసి కాపురం పెట్టేలాగా నా మొగుడుకి బుద్ధి నివ్వు లలితమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @ramaraonaidupinninti7010
    @ramaraonaidupinninti7010 3 роки тому +145

    ఇలాంటి స్తోత్రాలు వింటే మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది మనిషి యొక్క ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది

  • @krishnamurthy5508
    @krishnamurthy5508 11 місяців тому +223

    మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది లలితా సహస్ర నామం వింటే

    • @kidstelugustories702
      @kidstelugustories702 10 місяців тому

      ua-cam.com/video/re2f3JRAp58/v-deo.html

    • @barathiguntur605
      @barathiguntur605 9 місяців тому

      ​@krishnakaparapu414😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊q

  • @prasunasurrathi2741
    @prasunasurrathi2741 3 місяці тому +90

    నా జీవితం మొత్తం నా తల్లి దుర్గమ్మ తల్లే
    ఆ తల్లి చల్లని చూపు తో ఈ రోజు మేము చల్ల గా ఉన్నాము 🙏🌹🌱

  • @Srinivas9100-S
    @Srinivas9100-S 2 дні тому +1

    🙏🙏🙏🌺🌺🌺🕉️🕉️🕉️ శ్రీ లలిత దేవియే నమః అమ్మ కనక దుర్గమ్మ తల్లి మా అమ్మ నాన్న నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా దీవించు తల్లి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలి తల్లి మా భూమి వ్యాపారం మంచి ధరకి చెల్లుబాటు అయ్యేల ప్రసాదించు తల్లి నాకు సీఆర్పీఎఫ్ లో ట్రేడ్స్ మ్యాన్ ఉద్యోగం త్వరగా వచ్చేలా ప్రసాదించు తల్లి. మమ్మల్ని శత్రువులను నుండి అప్పులు వాళ్ళ నుండి కాపాడు అమ్మ. ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తల్లి. 🌺🌺🌺🕉️🕉️🕉️🙏🙏🙏

  • @shilpasandolu7705
    @shilpasandolu7705 10 місяців тому +160

    అష్ట ఐశ్వర్యాలు,అయూరారోగ్యాలు ప్రసాదించు తల్లి. నీ చల్లని చేయి ఎల్లప్పుడూ మా పైన ఉండేలా చూడు తల్లి.ఓం నమో లలితా దేవీయే నమః

  • @yashodat9565
    @yashodat9565 9 місяців тому +211

    అమ్మ జగన్మాత నన్ను నా కుటుంబాన్ని కష్టాల నుండి కాపాడు తల్లి అమ్మ జగన్మాత కరుణించు కాపాడు అమ్మ

  • @jasweekumarvasamsetty8784
    @jasweekumarvasamsetty8784 7 місяців тому +112

    ఏం రాగం, ఏం గానం, ఏం గాత్రం తల్లీ...
    వేదమంత్రాలతో ప్రతిధ్వనిస్తూవుంటుంది పరిసరప్రాంతమంతా 🎉🎉🎉

  • @PAVANKUMAR-pj7kd
    @PAVANKUMAR-pj7kd Місяць тому +4

    అమ్మ మాకు అన్ని కష్ఠాలు మాకు ఆర్థిక భాధ తొలగించు talli🙏🙏🙏

  • @KGowri-l7d
    @KGowri-l7d 3 місяці тому +506

    అమ్మ లలితమ్మ నేను ఏ జన్మలో ఎవరికీ పాపం చేశాను తెలియదు తల్లి ఈ జన్మలో చాలా అనుభవిస్తున్నాను మానసిక ఒత్తిడి తట్టుకోలేక పోతున్నాను అప్పుల బాధల నుంచి తల్లి నన్ను కాపాడమ్మా నాలా బాధపడి ప్రతి ఒక్కరికి సాయం చెయ్యి తల్లి నేను పడుతున్న బాధ ఎవరు పడకూడదు తల్లి 😭😭😭😭😭🌞😭🙏🙏🙏🙏🙏🌹🌹

    • @VReddy-u7u
      @VReddy-u7u 2 місяці тому +27

      🙏

    • @Srivenkat12
      @Srivenkat12 2 місяці тому

      😊😊😊😊😊😊😊😊o❤ 12:00 😊😊😊😊😊 12:20 12:20 12:20 12:21 12:23 12:33 😊😊😊😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊0qóq😊q⅗

    • @SvkdVlogs188
      @SvkdVlogs188 2 місяці тому +38

      మీరు ఉదయం నిద్రలేచిన తరవాత,13రోజులు ప్రతి రోజు అమ్మవారి ని తలుచుకుంటు వినండి. ఎంతటి ధర్మ మైన కోరికలు, కష్టాలు అన్ని ఆమె చూసుకుంటుంది..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @azeezbasha4136
      @azeezbasha4136 2 місяці тому +26

      సోదరా. కామెంటు మెసేజ్ చూశాను
      లలిత మాత దగ్గర. మీ బాధ చెప్పుకుంటున్నారు
      మీ కష్టాలన్నీ తొలగాలంటే
      ఆ తల్లి యొక్క.
      ప్రతి నిత్యము. ఖడ్గమాల స్తోత్రాన్ని పాటించండి
      ఆ తల్లి యొక్క కరుణ కటాక్షంతో
      మీ కష్టాలన్నీ తొలగిపోతాయి
      ఓం నమో భగవతే. లలితా మాత్రే నమః 🙏🙏🙏

    • @suvarnarudraboina
      @suvarnarudraboina 2 місяці тому +1

      ​@@VReddy-u7uno no no

  • @SunkammaGudupadu
    @SunkammaGudupadu 3 місяці тому +99

    మాత నన్ను ఆరోగ్యముగా మనసు శాంతిగా ఉండేలా చూడతల్లి

  • @PPrabhavathi-tw6zm
    @PPrabhavathi-tw6zm 6 місяців тому +105

    ఓం శ్రీ మాత్రే నమః మాఅపులుతీరి బ్రతకటానికి ఆదాయం చూపించి కాపాడు తలీ

  • @kalyanchakravarthy9325
    @kalyanchakravarthy9325 Місяць тому +12

    శ్రీ శివ శివశక్తేక రూపిని లలితాంబికా తల్లి మాపై దయ చూపించమ్మా లలితాంబికా తల్లి పాదాభివందనం పాదాభివందనం పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Muniswami-df4ss
    @Muniswami-df4ss 3 місяці тому +26

    భారత దేశంలో పుట్టడం మా అదృష్టం అమ్మ🙏💐

  • @gkproperties5469
    @gkproperties5469 2 місяці тому +16

    అమ్మ తల్లీ మా కుటుంబం మీద మీ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను తల్లీ 🙏🙏🙏

  • @Kavitha-c6l
    @Kavitha-c6l 6 місяців тому +63

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
    అందరూ బాగుండాలి అందులో నేనూ ఉండాలి.

  • @shaikjareena4272
    @shaikjareena4272 Місяць тому +4

    అమ్మ దుర్గమ్మ నిన్నే నమ్ముకోని బ్రతుకుతున్నాను తల్లి... ప్రతి ఆపదలో నన్ను కాపాడుతున్నావు తల్లి.... జీవితం మొత్తం నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతాను తల్లి.. నా భర్త ని,, నా పిల్లలని,, నన్ను... నా కుటుంబ సభ్యులందరిని చల్లగా దీవించి... కాపాడు తల్లి 🙏🙏🙏🙏

  • @josyulasarada495
    @josyulasarada495 7 місяців тому +165

    అందరినీ చల్లగా చూసేచక్కని తల్లి కి శత కోటి వందనాలు🎉🎉

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 6 місяців тому +39

    అమ్మ లలితాంబిక శరణం శరణం నీ యొక్క దయ నాపై చూపించమ్మా తల్లి జగన్మాత జగదీశ్వరి ఓం నమశ్శివాయ

    • @badvelivasu8195
      @badvelivasu8195 Місяць тому

      అమ్మ నాకున్న కష్టం ను నివ్వే పోగొట్టాల మాత

  • @MohiniGhanagam
    @MohiniGhanagam 4 місяці тому +28

    శ్రీలలితా సహస్రనామం విన్నా చదివినా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 Місяць тому +9

    తల్లీ నాభర్త కి మంచి బుద్ధి ప్రసాదించు,అతని వల్ల నా మనశ్శాంతి కోల్పోయాను,మా పిల్లలు చల్లగా క్షేమంగా ఆరోగ్యం గా ఉండేటట్లు చూడు తల్లి,మా బుజ్జి కుక్క పిల్ల ఆరోగ్యం గా ఒక 15,16ఏళ్ళు ఆరోగ్యం గా ఉండేటట్లు చూడు తల్లి,🙏🙏🙏🙏🙏🙏

    • @Namah.chandikahyay
      @Namah.chandikahyay 3 дні тому

      మీ భర్త నక్షత్రం ఏమిటి

  • @SandhyaS-l4t
    @SandhyaS-l4t 8 місяців тому +392

    అమ్మా! నా కొడుకు మంచిగా చదువుకొని బుద్దిమంతుడు కావాలని ఆశీర్వదించు తల్లీ.

    • @KanyakumariSuryadevara
      @KanyakumariSuryadevara 7 місяців тому +12

      తల్లి జగన్మాత ఎటువంటి కష్టాలు రాకుండా కాపాడు తల్లి

    • @vasundharadevi8055
      @vasundharadevi8055 5 місяців тому +8

      Amma Sri lalita devye namaha
      Sri matre namaha

    • @NagaJyothi-o9n
      @NagaJyothi-o9n 4 місяці тому

      Same nakoduku manchiga chaduvu kobali amma Lalita mata

    • @TopGamerit
      @TopGamerit 4 місяці тому +7

      Follow dharma she check karma she guide him

    • @peddisanthu
      @peddisanthu 3 місяці тому +1

      Na appulu ani poyala chudu thalli

  • @sampath345
    @sampath345 2 місяці тому +25

    అమ్మ లలితా దేవి నాకు నా కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించు తల్లి 🙏🙏🙏🙏🙏🌹🌹💐💐

  • @susilameduri7941
    @susilameduri7941 6 місяців тому +260

    నా కూతురి మనసు మార్చి నా అల్లుడు దగ్గరకి కాపురం కి వెళ్ళేటట్టు గా చూడు తల్లి, అలాగే అతను కూడా ఈమెను తీసుకోని వెళ్ళేటట్టు గా చూడు తల్లి 🙏🙏🙏

    • @krishnakanth4802
      @krishnakanth4802 6 місяців тому +18

      అమ్మ ని నమ్ము కొండి. అన్నీ జరుగు తాయి. 🕉 న మో శ్రీ మాత్రే నమహ

    • @raju.karre1765
      @raju.karre1765 6 місяців тому +2

      🙏🙏🙏🙏🙏

    • @platha456
      @platha456 6 місяців тому +3

      Om Sree Mathrey Namaha 🙏🏼🙏🏼🙏🏼

    • @poornimayadavalli7660
      @poornimayadavalli7660 5 місяців тому

      ​@@krishnakanth4802😊

    • @RaviTejaSaraswathi
      @RaviTejaSaraswathi 4 місяці тому +5

      lalitha sahasranamam chadivi panakam prasadham ga pettu ammavariki .it's my guarantee.

  • @alohatechnologies7570
    @alohatechnologies7570 2 місяці тому +5

    నా మనసులోని బాధ నీకు తెలుసు తల్లి ఆ బాధ ఆ బాధని నువ్వే తీరుస్తావని ప్రార్థిస్తున్నాను తల్లి ఓం శ్రీ మాత్రే నమః

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 4 місяці тому +31

    జై శ్రీ లలితా దేవి తల్లి అమ్మ ఓం శ్రీ లలితా దేవి తల్లి అమ్మ లలిత దేవి దేవత తల్లి అమ్మ లలిత దేవి దేవత తల్లి అమ్మ శ్రీ లలితా దేవి తల్లి అమ్మ 🥥🥥🥥🥥🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @padmag5946
    @padmag5946 4 місяці тому +28

    అమ్మ నేను చేసె bijines చక్కగ nadavalani ఆశీర్వదించు అమ్మ 🙏🙏🙏🙏🙏om శ్రీ మత్రే నామహా

  • @ChKrishnaMurthy-he6si
    @ChKrishnaMurthy-he6si 3 місяці тому +22

    అమ్మ తల్లి లలితమ్మ మమ్మల్ని ఆంధ్రర్ని కరుణించి కాపాడు తల్లి
    శ్రీ మాత్రేనమః
    🙏🙏🙏

  • @muddulurireddeiahraju3006
    @muddulurireddeiahraju3006 21 день тому +1

    అమ్మ యోగ మాయ, దేవి, త్రిమూర్తులను ఈ చరా చర జగత్తును సృష్టించిన జగన్మాత సాష్టాంగ నమస్కారములు. నాకు సుఖ శాంతులతో, ఆనంద మైన జీవితాన్ని ఇచ్చావు, ఇస్తున్నావు, ఇకముందు కూడ నేను అడగకుండానే ఇస్తావనే ప్రగాఢ విశ్వాసము ఉంది.
    నా నిత్య ప్రార్థన ఏమంటే నా కు సకల జీవులకు నా చేతనైనంత నిస్వార్థ సేవ చేసే భాగ్యము కలిగించు తల్లి.
    హరి ఓం 🌹🌹💐

  • @jayasricherukupalli4482
    @jayasricherukupalli4482 6 місяців тому +48

    అమ్మా లలితాపరమేశ్వరీ అందరినీ కాపాడు సత్బుధ్ధిని మంచిసంస్కారాన్ని ఇచ్చి అనుగ్రహించు కృప మహిమతో నీకరుణావీక్షణలను ప్రసరించు దయామయీ జగజ్జననీ🌹🤲🙏❤😍🔥🔥🍇🍌🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kirthipriya8046
      @kirthipriya8046 5 місяців тому

      Uyygvshxvmk❣️😔😍🍭🐜🍜🧑‍🌾🧑‍🏫🧕🧕👳🧑‍🍳🧑‍🎨🧑‍🎤🧑‍💻🧑‍⚖️🧑‍💼🧑‍✈️🧑‍🔬🧑‍⚕️🧑‍🔧🧑‍🏭🧑‍🚒🧑‍🌾🧑‍🏫🧑‍🎓🕵️👮🧑‍🌾🧑‍🌾👷👷👷🧑‍🚀👰🤵🫅💂👼🫅ygdtvhvffdxfyfdxytfghfxbfachhggfzcnkfgjohjdck

  • @knagaraju3464
    @knagaraju3464 8 місяців тому +103

    అమ్మ తల్లి నా ఆరోగ్యం చల్లగా చూడు తల్లి

  • @Vasanthi_Inti_Vantalu
    @Vasanthi_Inti_Vantalu 20 днів тому +13

    అమ్మ దుర్గమ్మ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saradalukka2305
    @saradalukka2305 16 днів тому +3

    అమ్మా తల్లి నీ దయ నా కొడుకు ,కూతురి మీద చల్లిని చూపు ఉండాలి కోరుకుంటున్నాను.... శతకోటి నమస్కారం లు తల్లీ ❤❤❤❤❤

  • @panchadisaritha8772
    @panchadisaritha8772 7 місяців тому +39

    ఆరోగ్యం , మనఃశాoతి ఇవ్వమ్మ తల్లీ 🙏🙏

  • @revanth4047
    @revanth4047 2 роки тому +335

    అమ్మ మేము తెలిసి తెలియక ఎమైన తప్పు ఒప్పులు చెసుంటె మనీంచు కాపాడే కరుణమయీ 🙏🙏🙏🙏🙏

  • @sharminrn
    @sharminrn 2 роки тому +47

    అమ్మ మీ దయ మా మీద యెప్పుడు ఉండాలని కొరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @chandrashekar6880
    @chandrashekar6880 Місяць тому +3

    తల్లిని దయవల్లదుకాణము మంచిగా నడుస్తుందిఓం శ్రీమాత్రే నమః

  • @supriyabairoju6035
    @supriyabairoju6035 10 місяців тому +128

    నాకు ఈరోజు ఉద్యోగప్రాప్తి కలుగజేయు అమ్మా 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽✨🙏🏽🙏🏽🙏🏽

    • @shekarganji4313
      @shekarganji4313 2 місяці тому

      😊 17:56 17:56 0ilioiiiioiioilioli

    • @rajeevbommena8635
      @rajeevbommena8635 Місяць тому

      Where form you have any experience..?

    • @rajusaini-ku6jv
      @rajusaini-ku6jv Місяць тому

      😅😅😊 v😊😊 ,been p😊​@@shekarganji4313

  • @venkatadrivilasarapu3166
    @venkatadrivilasarapu3166 2 місяці тому +25

    అమ్మ చల్లనితల్లినాకుమారుడునవీను.అప్పులనుండిగట్టెకించు.దుర్గ మ్మతల్లీ..🥥🥥🌷🌷🌹🙏🙏🙏🙏🙏

  • @Anime_lover_3000
    @Anime_lover_3000 5 місяців тому +25

    అమ్మా దుర్గమ్మా ఓంకార్ బాలాజికి IIT సీటు ఇచ్చినందుకు ధన్యవాదాలు తల్లీ యువ నాగ గోపి సాయికి.ప్రభుత్వ జాబ్ వచ్చినందుకు నీ కుథన్యవాదాలు తల్లి

  • @rukminikamutala6810
    @rukminikamutala6810 19 днів тому +3

    అమ్మ దుర్గమ్మ తల్లి నీ దయవల్ల నాకు ఆరోగ్యం ప్రసాదించు తల్లి

  • @kalyanchakravarthy9325
    @kalyanchakravarthy9325 3 місяці тому +30

    లలితా మాత పాదాభివందనం శ్రీమాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః దయ చూపించమ్మా 🙏🙏🙏🙏💐

  • @SAIKGF
    @SAIKGF 6 місяців тому +43

    మా జగన్మాత నా కూతుర్ని మనసు మార్చు తల్లి మంచిగా ఉండేటట్టు చూడు తల్లి మా కుటుంబాన్ని క్షేమంగా ఉండేటట్టు చూడు తల్లి నా కూతురు వివాహం మంచిగా జరిగేటట్టు చూడు తల్లి కులాంతర వివాహం కాకుండా మంచి వివాహం జరిగేటట్టు చూడు తల్లి

    • @Goodfans48
      @Goodfans48 6 місяців тому +2

      Aame perumeedha jathakam chupee ok

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Рік тому +85

    ఓంశ్రీమహాలక్ష్మీమహావిష్ణువుయైనమః ఓంశ్రీపార్వతీపరమేశ్వరస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srimathim4730
    @srimathim4730 14 днів тому +2

    అమ్మ నన్ను దీర్ఘ సుమంగళి అని ఆశీర్వాదం చేయమ్మ్

  • @ChKrishnaMurthy-he6si
    @ChKrishnaMurthy-he6si 7 місяців тому +88

    అమ్మ లలితా దేవీ కరుణించి కాపాడు తల్లి

  • @microsurya
    @microsurya 5 місяців тому +56

    అమ్మా దుర్గమ్మ మేము అతి త్వరలో ఇల్లు కట్టుకుని వ్యాపారం పెట్టుకుని అభివృద్ధి అయ్యేలా ఆశీర్వదించు తల్లి.అలాగే మాకు ఉత్తమ సంతానం కలిగేలా దీవించమ్మ దుర్గమ్మా 🙏🙏

  • @Anime_lover_3000
    @Anime_lover_3000 5 місяців тому +74

    అమ్మబంగారు తల్లీ నీ చల్లని చూపు చల్లని దయ ఎల్లవేళలా మాపై చూపిస్తున్నందుకు నీకు కృతష్నుతలు తల్లీ

    • @padmajamalempati5289
      @padmajamalempati5289 4 місяці тому +2

      కృతజ్ఞత

    • @amolyatta
      @amolyatta 2 місяці тому

      Amma mee ashirvadamu ellapudu Maa Pai undali,shree Mata lalitha parameshwari

  • @MohiniGhanagam
    @MohiniGhanagam Місяць тому +12

    అమ్మా నాకుటుంబ మంతా ఎప్పుడూ ఆయురారోగ్యాలు తో చల్లగా ఉంటాడా లని దీవించు తల్లి

  • @NULUBASAVARAJU
    @NULUBASAVARAJU 3 місяці тому +127

    అమ్మ చల్లని తల్లి అప్పుల బాధ నుంచి గట్టేకించు తల్లి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించు తల్లి

    • @rachakondaspring6758
      @rachakondaspring6758 2 місяці тому +3

      అమ్మ చల్లని తల్లి అప్పుల బాధల నుంచి గట్టు గట్టెక్కించు తల్లీ అందరికి ఆయురారోగ్యం ప్రసాదించు తల్లి

    • @venkatadrivilasarapu3166
      @venkatadrivilasarapu3166 2 місяці тому +1

      అమ్మ చల్లనితల్లినాకుమారుడునవీను.అప్పులలోఉన్నాడుకొండతఅప్పులు.చిన్నాగులికరాయంతఅయితీరిపోవాలి.తల్లీ.ఆయురారోగ్యంగా ఉండాలి.తల్లీమ్రోక్కెదన్..

    • @KomulaManjula
      @KomulaManjula Місяць тому

      Amma kanikarechu Durga Devi

    • @radhaatmakuru1971
      @radhaatmakuru1971 Місяць тому

      ​@@rachakondaspring6758sree Ganesha runam chindhi Ani chanting cheyandi. Mee appulu twaraga teeruthayandi

    • @JayanthSharma-kr9he
      @JayanthSharma-kr9he Місяць тому

      Andhariki manchi jarige latu chudu amma

  • @raghavakamakoti5007
    @raghavakamakoti5007 4 місяці тому +20

    అమ్మా కరుణించు తల్లీ 🙏🙏🙏

  • @venkym3578
    @venkym3578 8 місяців тому +127

    మాతా సమస్త లోకాలను క్షేమంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించు తల్లీ🙏🛕🕉️☘️🔱🌱🌴🎋🍌🪷🙏

  • @Asha-qe1mk
    @Asha-qe1mk Місяць тому +5

    Amma naku manchi. Santhanam kalagalanii devinchu amma❤❤

  • @NaveenkumarSake
    @NaveenkumarSake Рік тому +193

    ఓం శ్రీ లలతాదేవి దేవ్యే నమః
    ఓం దుర్గా దేవ్యే నమః
    ఓం సరస్వతి దేవ్యే నమః
    ఓం శ్రీ మహాలక్ష్మీ తల్లి నమోస్తుతే
    శారదా దేవి తల్లి
    శాంకరీ దేవీ తల్లి
    అలంపూర్ జోగులాంబ తల్లి
    వైషణోదేవి తల్లి
    కాశీ విశాలక్షీ తల్లి
    శ్రీశైల ్రమరాంబికా తల్లి
    మహా కాలిక దేవ్యే నమః
    కంచి కామాక్షి తల్లి❤❤❤❤
    గిరిజా దేవ్యే నమః
    ఓం శ్రీ మాత్రే నమః ❤❤❤❤❤❤❤

    • @preethamh.s2465
      @preethamh.s2465 Рік тому

      Fdfcfffdfcfç œ

    • @hemalatha-ir8bl
      @hemalatha-ir8bl Рік тому +5

      Om Gayathree Devi Namaha

    • @nashokreddy8577
      @nashokreddy8577 Рік тому

      😮I😮😮ii😅iiii8u😅😅😅😅😅😅8uu8😅87😮lp😊😊😅

    • @gladeuag426
      @gladeuag426 11 місяців тому +7

      ఓం కాశీ విశాలాక్షి దేవ్యై నమో నమః ఓం శ్రీశైల భ్రమరాంబికా దేవ్యై నమో నమః ఓం శ్రీ కాళహస్తి జ్ఞానప్రసూనాంబ దేవ్యై నమో నమః ఓం శ్రీ ద్రాక్షారామం మాణిక్యాంబ దేవ్యై నమో నమః ఓం శ్రీ కాశీ అన్నపూర్ణ దేవ్యై నమో నమః ఓం శ్రీ కాశీ వారాహి దేవ్యై నమో నమః ఓం శ్రీ కంచి కామాక్షి దేవ్యై నమో నమః ఓం శ్రీ మధుర మీనాక్షి దేవ్యై నమో నమః ఓం శ్రీ బాసర సరస్వతీ దేవ్యై నమో నమః ఓం శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి దేవ్యై నమో నమః ఓం శ్రీ విజయవాడ దుర్గా దేవ్యై నమో నమః

    • @DayanandbabuDoosa
      @DayanandbabuDoosa 11 місяців тому +1

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 6 місяців тому +28

    Amma na బిడ్డని, Rishini చల్లగా కాపాడు talli🙏🙏🙏🙏🙏

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 4 місяці тому +20

    జై లలితా దేవతల తల్లి అమ్మ జై శ్రీ లలితా దేవి తల్లి అమ్మ 🥥🥥🥥🥥🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @raniypk7715
    @raniypk7715 11 днів тому

    అమ్మా నాకు ఆరోగ్యం ప్రసాదించు తల్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saivenkateshwarajewelleryb3147
    @saivenkateshwarajewelleryb3147 5 місяців тому +42

    అమ్మ తల్లి హర్షిత కి ఓ పండంటి కొడుకుని ఇవ్వమ్మా తల్లి దుర్గమ్మ తల్లి సరస్వతి అమ్మ మహాలక్ష్మి దేవి దుష్టులను దరిదాపులకు రానివ్వకండి అమ్మ ఓ తల్లి జగజ్జనని మాత ఓం శాంతి శాంతి

  • @chamundeswari6119
    @chamundeswari6119 Рік тому +79

    శ్రీ మాత్రే నమః. ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు మీ నామస్మరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు🙏🙏🙏🙏🙏

  • @srimahalakshmi3621
    @srimahalakshmi3621 Рік тому +159

    అందరు బాగుండాలి అందులోమేముండాలి 🙏జై జగజ్జ నని 🙏🙏శ్రీ మాత్రేనమః 🙏
    చల్లని మాత అందరిని చల్లగాచూడుతల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @somayajuladmurthy7349
    @somayajuladmurthy7349 Місяць тому +1

    అమ్మా, మా ఇంట్లో సుఖసంతోషాలు ఉండే విధంగా చూడాలని కోరుతున్నాను!🙏🙏🙏

  • @cherukurisuresh4815
    @cherukurisuresh4815 8 місяців тому +56

    అమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడు
    శ్రీ మాత్రేనమః
    🌹🌹🌹
    🙏🙏🙏

  • @Umeshglobal7288
    @Umeshglobal7288 4 місяці тому +58

    అమ్మ దయ ఉంట్టే అన్ని ఉన్నట్టే 🙏

  • @mayuritelluri1226
    @mayuritelluri1226 7 місяців тому +30

    అమ్మ లలితమ్మ ఓం శ్రీమాత్రే నమః అమ్మ బాబు రాసిన ఎగ్జామ్ లో అన్ని పాస్ అయ్యి సర్టిఫికెట్ తీసుకోవాలి ఉద్యోగం రావాలి తల్లి పెద్ద బాబుకి

    • @kashinadhnakka4689
      @kashinadhnakka4689 6 місяців тому

    • @ramadevikaipa3620
      @ramadevikaipa3620 2 місяці тому +1

      Nanu karunichamma lalithamma ma peddavaniki jitham perigi manchi pillanu vaniki bharayaga ravali thalli nanu ala dhivinchu

  • @divyasree_2000
    @divyasree_2000 Місяць тому +11

    అమ్మ నాకు సంతానము కలగాలి నన్ను ఆశీర్వాదినుచు తల్లి🙏🙏🙏🙏🙏😭😭😭

  • @kamalammak1121
    @kamalammak1121 Рік тому +61

    లోకాల నేలే లోకమాత జగదీశ్వరీ జెగనుమాత జగత్ జెననీ శతకోటి వందనాలు తల్లి లోకసమస్తా సుఖినోభవంతు ❤🌺🌷🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 శ్రీ మాత్రే నమః

    • @vasanthamg5413
      @vasanthamg5413 2 місяці тому

      media.tenor.com/ytZbLDQHqdgAAAAM/alphabet😊-lore-alphabet-friends.gifmedia.tenor.com/
      /alphabet-lore-alphabet-friends.gif

    • @vasanthamg5413
      @vasanthamg5413 2 місяці тому

      Sri mathere namaha thalli andherni challagha chudu amma ni karuna khtakshal ichhi khhapaduthalli

    • @vasanthamg5413
      @vasanthamg5413 2 місяці тому

  • @Siri00179
    @Siri00179 3 місяці тому +42

    తల్లీ నీ స్తోత్రాలు చదివే భాగ్యం కల్పించారు నాబిడ్డలకు తోడుగా ఉండి నాసమస్యలు తీర్చు తల్లి దుర్గమ్మ

    • @sreerampavan4781
      @sreerampavan4781 Місяць тому +1

      Amma mama ye kashalanundhi jatuyekinchutalli

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 7 місяців тому +19

    ఓంశ్రీలలితాదేవియైనమః ఓంశ్రీలక్ష్మీ దేవియైనమఃఓంశ్రీభువనేశ్వరీదేవియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunamateti3128
    @arunamateti3128 2 місяці тому +5

    అమ్మ మా అందరికీ మంచి ఆరోగ్యం ప్రాప్తి ప్రాసాదించు తల్లి 🙏🙏🙏🙏🙏

  • @abhinayanagari4875
    @abhinayanagari4875 Рік тому +54

    🚩 శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి మాతాకీ జై 🙏🚩 శ్రీ మహా నవ దుర్గ దేవి మాతాకీ జై 🙏

    • @1959keerthi
      @1959keerthi Рік тому

      ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

    • @ShobaRani-s9i
      @ShobaRani-s9i 6 місяців тому

      🌹🌹🌹

  • @seethamahalakshmivempali1742
    @seethamahalakshmivempali1742 10 місяців тому +151

    అమ్మ జగజ్జనని అందరూ చల్లగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించు 🙏❤🙏

  • @nakkinasudhakararao4560
    @nakkinasudhakararao4560 Місяць тому +4

    అమ్మ నా కాలు మంటలు తగేటట్టు ఆశ్వేరదించు తల్లి 🙏🙏🙏😭😭😭😭😭

  • @binduhima8569
    @binduhima8569 Рік тому +103

    తల్లీ నీ పాదాలే శరణు
    నీవే దిక్కు ,నీవే రక్ష ,పాహిమాం రక్షమామ్ అమ్మా పాహిమాం

  • @gopalmeesala
    @gopalmeesala 4 місяці тому +25

    అమ్మా మా ఆరోగ్యం తొందరగా కోలుకోవాలి తల్లి

  • @bujjivasu215
    @bujjivasu215 7 місяців тому +46

    అమ్మ జగన్మాత న భర్త ని మద్యానికి బానిస కాకుండా చుడు తల్లి,మ ఋణ బాధలు తొలగించు తల్లి,చక్కని మార్గం చూపించు, తల్లి నీ చల్లని చూపు మా పైన చూపించు తల్లి,అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించుతల్లి, ఓం శ్రీ లలిత దేవియే నమః

    • @sumathivenkat3246
      @sumathivenkat3246 6 місяців тому +4

      Amma bannu ki thondaraga job ivvu thalli

    • @JyothiP-bc4ul
      @JyothiP-bc4ul 5 місяців тому +2

      Amma ma pilalaki jab vachila chi tali

    • @santhoshisaragadam6304
      @santhoshisaragadam6304 2 місяці тому

      అమ్మ లలితా దేవి మా కుటంబం ను ఆరోగ్యం గా చూడు తల్లి మా పిల్లలకు బాగా చదువు కొని ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యి తల్లి జై బావని జై జై బావని

  • @Venkatr-ro3lq
    @Venkatr-ro3lq Місяць тому +2

    Amma Lalitha matha, ni naamaalu nityam chadive adrustam evvu talli, Naa paapaalu pogottu talli, Naa father, hubby, nenu, Chelli, Chelli hubby, son ni save cheyi, Naa vaallu i na veellani bratikinchu talli ,pranaalu kaapaadu talli, avari chetullo saayam kosam padakunda, ni rakshana lo unchu talli😢😢😢

  • @shalinicharu5944
    @shalinicharu5944 3 роки тому +24

    Amma ee jeevitham nv prasadinchinadi, amma putra santhanam ni prasadinchu thalli, Amma andaru bagundali

    • @vint2769
      @vint2769 3 роки тому +1

      1

    • @sathishk7439
      @sathishk7439 3 роки тому

      No ads sri Lalitha sahasranama stotram with lyrics ua-cam.com/video/mXSG1kLaGK0/v-deo.html

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 3 роки тому +39

    ధనరెడ్డి సావిత్రి ఓంగంగణపతియేనమః ఓంశ్రీలలితాదేవియేనమఃఓంనమోనారాయణాయనమోనమః🕉🥀🔱🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏

    • @vanajaboinpally1168
      @vanajaboinpally1168 2 роки тому

      🙏🌹🙏🍓🍈🍏🍐🥭🍒🍎🍇🍌🙏🌹🙏

    • @srgamingff6923
      @srgamingff6923 2 роки тому +1

      🚌💨💨💨🏃😂
      Missed a bus!