ఎంత కష్ట పడ్తున్నారో మీరు మీ పిల్లల్ని natural గా పెంచుతున్నారు మీరు అంతే ఏదో వెనుకటి రోజులు గుర్తుకొస్తున్నాయి 👌🏻ఇష్టంగా కష్టమైన పనిని చేస్తున్నారు ఇంకా ఏమి చెప్పాలో అర్థంకావట్లేదు అన్నీ వీడియోస్ ఈ రోజే చూడాలనిపిస్తుంది అంత బాగున్నాయి 👌🏻నేను ఇప్పటి వరకు చూడలేదు ఇలాంటి natural వీడియోస్ ధన్యవాదములు
Had seen so many cooking channels. But hats off to your Chanel. So much food knowledge you have. Sustainable living. Not wasting anything. Made my heart happy. Now a days no one understands food and science behind it
నమస్తే అండీ 🙏l నేను ఇప్పుడే మొదటిసారిగా మీ వీడియో చూస్తున్నాను చాలా బాగుందండి మీ జీవితం నాకు మా వారికి కూడా ఇలా ఉండాలని చాలా ఇష్టం కానీ ఎప్పుడూ నెరవేరుతుందో కోరిక 👌❤
అసలు మీ ఓపిక కూ 🙏🏻 పెట్టాలి అమ్మ. అటు పిల్లలు, ఇటు భర్త, ఓ పక్క ఇల్లు, ఓ పక్క ఆవులు, ఓ పక్క కొడులు, ఓ పక్క తోట, ఓ పక్క ఇంటి పని, ఇవన్నీ కాదనట్టు మళ్ళీ మట్టి పొయ్యి ఆలాగే ఒకటి యూట్యూబ్ ఛానల్ సూపర్ మీలాంటి వాళ్ళను చేస్తే ఈ రోజులలో ఇంకా ఉన్నారా ఇలాంటి వాళ్లు అనుకుంటాం ప్రతి మగవాడికి ఇలాంటి భార్య రావాలి కోరుకోవాలి 👸👨👩👦👦
15 ,20 సంవత్సరాల క్రితం అందరు భార్యలు ఇలాగే ఉండేవారు సాయి గారూ కానీ కొంతమంది భర్తలు అత్తమామలు వారి విలువ తెలుసుకోలే క వారిని వేధించి ఇల్లు కన్నా బైటకి వెళ్లి job చేసుకోవటం ఉత్తమం అని అనుకునేటట్లు చేశారు స్వీయ అనుభవం తొ చెప్తున్నా
Mee video first time chesthunna, chaala chala bagundhi. Old time lo unnattu chala bagundhi. Srikakulam district lo Kurmagramam Ane oka ooru undhi, akkada kuda mana old life style lo laga untaru. Even current kuda use cheyaru. Meeku veelayithe thappakunda visit cheyandi. Once again very very beautiful video ❤
Same, na feeling s and na opinions anni me noti nundi vintunnattu undi. I'm a mother of 2 beautiful daughters. Nenu ilage penchuthunnanu na pillalni. Nalage alochinchi chesevallu untara annadi mematallo vinadam chala happy ga undi. 😊❤ me videos anni chusthunnanu. Me opikaki hatsoff. Manchi arogyam untene ivanni cheyagalam.
superb andi love your videos very peacefull and soothing chala ante chala bagundi your style of cooking and view mi place anni superb gud luck and more love
Amma excellent now a days these traditions are not following these sort of character very bad in our hindu tradition your video is very great. Thank you a lot.
My best wishes to your channel I like your skill in cooking knowledge of cooking perfection you are doing various dishes from bottle gourd like juice sweet dish roti or bread vegetablemix chilly crushed pickle all work is admirable as a traditional indian women thanks
Yentha bagundi illu....chuttu vathavaranam...sora padu...gongoora..letha sorakayalu.... 🥤👌😋 sprouts..yentha pani time to time busy busy ga...bagundandi.. Video...❤
ఈరోజు వీడియో బాగుందండిఇలాగే ఉండాలి శ్రావణమేఘం అంటేఅలాగే ఉన్నరు చాలా బాగుంది మీ వారిని కూడా చూపిస్తే ఇంకా బాగుండేది దయచేసి మీ వారిని చూపించగలరు💐 వీడియో బాగుంది🙏🏻❤🌺🌹🙏👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👍👍👍
ఎక్కడికో ఆధ్యాత్మికత ప్రదేశాలకు వెళ్లి వచ్చినంత హాయిగా ఉంది మీ వీడియో కానీ మీ అభిమానిగా ఒక చిన్న మాట. అది ఏమిటి అంటే నేను కూడా మీలాగే కష్టపడి చేసే దాన్ని. స్త్రీలకు 50 సంవత్సరాలు వచ్చాక బోన్స్ నరాలు. మజిల్స్ డిస్టర్బ్ అవుతాయి. అందుకని మీరు యిప్పటినుంచి యోగా చేయండి మనం ఎంత కష్టపడినా కూడా ఈ యోగాకి బాడీ ఫిట్నెస్ పెరిగి. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు
Madam miru naku inspiration.. Nenu mba chaduvukunna hyd lo job chesedanni ma parents marriage chesesaru.. Oka village person ki.. Chala edchanu.. Milane aavulu.. Mokkalu.. Penchukuntu.. Ma pakka village lo school teacher ga work chestunna.. Epudu na life ni edchedaani.. Ipudu mimmalni chustunte.. Mila undali.. Edo cheyali anipistundi
Hii Andi nynu chinni.madi viyayawad.. good challa dagundii mi laif stayl Naku Baga nachindii A uvru Ella ny Naa drihm Andi .4 12.23 E rojy chusanu mii vidwo challa bagundii..Avaro Adoo annaranii .badaa padodu.. E llati panulu chysukoru kada miru chystunty valu chullykunaru.. COVID to Amardhamyndo nychar tyliyakaa..... Naa..... Kalla nu midagaraa.chustunaa.. edi 1 comment..🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Hi pappa
Hii madam first time mee video chusthunnanu...naaku mee laage ilaanti vaathavaranm ante chaala ishtam kattela poyyi meedha vanta cheyyadam kuda ishtam ...baagundhi mam..super ..annattu meeru juiser ekkada konnaaru link ivvandi
Mi videos chala bagundhi maku milanti lifestyle undali ani undhi but situations bagoledu maybe in future chudali really mi videos naku future use avtundhi.
Sravani akkaya gaaru rpky ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి ..... వారసత్వ సంపద..ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి ..... ❤️❤️మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది.. ఈ జనరేషన్ వాళ్లకు చాలా నేర్పుతున్నారు మీరు....
Mana BharataDesam lo vookapudu Amdaru ilage umde VARU Amdaru houses lo kuda ila GOMATHAlu kollu ani umdevi manatho patu migatha jeevulani kuda bratikimchevaru Miru ipudu malli alage unaru amma CHALA GREAT🙏Hope futurelo ila umde avakasamu Naku ravali aniDEVUDINI Prardisthuna🙏🙏
ఎంత కష్ట పడ్తున్నారో మీరు మీ పిల్లల్ని natural గా పెంచుతున్నారు మీరు అంతే ఏదో వెనుకటి రోజులు గుర్తుకొస్తున్నాయి 👌🏻ఇష్టంగా కష్టమైన పనిని చేస్తున్నారు ఇంకా ఏమి చెప్పాలో అర్థంకావట్లేదు అన్నీ వీడియోస్ ఈ రోజే చూడాలనిపిస్తుంది అంత బాగున్నాయి 👌🏻నేను ఇప్పటి వరకు చూడలేదు ఇలాంటి natural వీడియోస్ ధన్యవాదములు
😮చెట్ల వాతావరణం అంటే నాకిష్టం 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮నా బిడ్డ లాంటి ఆమెవు.....నీ వీడియోలు సూపర్ తల్లి ...........................
Manasu ki chala peaceful ga anipinchindi, first time watching ur video, traditional cooking
Had seen so many cooking channels. But hats off to your Chanel. So much food knowledge you have. Sustainable living. Not wasting anything. Made my heart happy.
Now a days no one understands food and science behind it
😊
నమస్తే అండీ 🙏l నేను ఇప్పుడే మొదటిసారిగా మీ వీడియో చూస్తున్నాను చాలా బాగుందండి మీ జీవితం నాకు మా వారికి కూడా ఇలా ఉండాలని చాలా ఇష్టం కానీ ఎప్పుడూ నెరవేరుతుందో కోరిక 👌❤
అసలు మీ ఓపిక కూ 🙏🏻 పెట్టాలి అమ్మ. అటు పిల్లలు, ఇటు భర్త, ఓ పక్క ఇల్లు, ఓ పక్క ఆవులు, ఓ పక్క కొడులు, ఓ పక్క తోట, ఓ పక్క ఇంటి పని, ఇవన్నీ కాదనట్టు మళ్ళీ మట్టి పొయ్యి ఆలాగే ఒకటి యూట్యూబ్ ఛానల్ సూపర్ మీలాంటి వాళ్ళను చేస్తే ఈ రోజులలో ఇంకా ఉన్నారా ఇలాంటి వాళ్లు అనుకుంటాం ప్రతి మగవాడికి ఇలాంటి భార్య రావాలి కోరుకోవాలి 👸👨👩👦👦
15 ,20 సంవత్సరాల క్రితం అందరు భార్యలు ఇలాగే ఉండేవారు సాయి గారూ కానీ కొంతమంది భర్తలు అత్తమామలు వారి విలువ తెలుసుకోలే క వారిని వేధించి ఇల్లు కన్నా బైటకి వెళ్లి job చేసుకోవటం ఉత్తమం అని అనుకునేటట్లు చేశారు స్వీయ అనుభవం తొ చెప్తున్నా
@@geethaandal4030 .no hip
I'm
«. .
చక్కటి వాతావరణం.... ప్రశాంతంగా ఉండడానికి మీ ఇల్లే ఒక నిదర్శనం....lovely family sister..... God bless you....
మీ వీడియోస్ ద్వారా మన పాత సాంప్రదాయాలని బాగా చూపిస్తున్నారు🙏🙏🙏🙏
పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. ❤
మీకు అభివందనాలు.🎉
మీ ఓపిక కి ❤❤ ముగ్గురు పిల్లలు, అంత పొలము, ఇల్లు వాకిలి పైగా చేత్తో బట్టలు ఉతుకుతున్నారు
🎉😢😢😢😢
మీ కర్రల పొయ్యి చాలా చాలా బాగుంది. నేను కూడా అలాగే పొయ్యిమీద చేసేదాన్ని ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక గ్యాస్ మీద చేస్తున్నాను❤
Mee video first time chesthunna, chaala chala bagundhi. Old time lo unnattu chala bagundhi. Srikakulam district lo Kurmagramam Ane oka ooru undhi, akkada kuda mana old life style lo laga untaru. Even current kuda use cheyaru. Meeku veelayithe thappakunda visit cheyandi. Once again very very beautiful video ❤
Same, na feeling s and na opinions anni me noti nundi vintunnattu undi. I'm a mother of 2 beautiful daughters. Nenu ilage penchuthunnanu na pillalni. Nalage alochinchi chesevallu untara annadi mematallo vinadam chala happy ga undi. 😊❤ me videos anni chusthunnanu. Me opikaki hatsoff. Manchi arogyam untene ivanni cheyagalam.
You are blessed akka, You are living where thousands of peoples dream of such life.
Thank you😊
Ekkada madam meeru vundedi, chala parasantham ga anipinchindi
No words...simply super
Thank you😊
ఏ ఊరండి మీది
మిమ్మల్ని చుస్తే నాక్కూడా చెయ్యాలి అని ఉంది. కాని అదృష్టం ఉండాలి కదా. చేసే ఇంట్రస్ట్ ఉండాలి. I like U medam.
So much hard work!…May God give you strength to continue your journey!
superb andi love your videos very peacefull and soothing chala ante chala bagundi your style of cooking and view mi place anni superb gud luck and more love
పిల్లలు సొరకాయ ni ఆపిల్ లా తింటున్నారు శుభ్రం గా
Wow… sooo nice 👌🏻❤️
Thank you 😊
Nenu na life lo ilanti jéevanasililo brathakali anukunedanni medwara adi ela untundo chustunte chala anandamga anipinchindi sister.God bless you.
బూడిద గుమ్మడికాయ తో పప్పు వండండి చాలా బాగుంటుంది చిన్న కాయతో
Amma excellent now a days these traditions are not following these sort of character very bad in our hindu tradition your video is very great. Thank you a lot.
It looks like green nature ,good
My best wishes to your channel I like your skill in cooking knowledge of cooking perfection you are doing various dishes from bottle gourd like juice sweet dish roti or bread vegetablemix chilly crushed pickle all work is admirable as a traditional indian women thanks
Eroju music chala bagundhi akka❤
1 Suggestion: Washing ki soaps kakunda alternative chudani😅 avakasam unte andi
Wow super andi video inka elanti videos teyandi all the best 😊😊
Vanta video ani eni rojulu neglect chesa kani, chala bagundi mam video. As usual very informative❤
Peaceful😊
Yentha bagundi illu....chuttu vathavaranam...sora padu...gongoora..letha sorakayalu.... 🥤👌😋 sprouts..yentha pani time to time busy busy ga...bagundandi.. Video...❤
Very good sravani..... Anta.. Nature🌿🍃 very beautiful
You are role model for many
Thank you 😊
ఈరోజు వీడియో బాగుందండిఇలాగే ఉండాలి శ్రావణమేఘం అంటేఅలాగే ఉన్నరు చాలా బాగుంది మీ వారిని కూడా చూపిస్తే ఇంకా బాగుండేది దయచేసి మీ వారిని చూపించగలరు💐 వీడియో బాగుంది🙏🏻❤🌺🌹🙏👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👍👍👍
నేను మీ ఫార్మ్ కి వచ్చి చూ డాలని వుంది మీ ఫోన్ నెంబర్ చెప్పండి శ్రావణి గారు. నెంబర్ చెప్పండి.
Kitna mast kichan
ఎక్కడికో ఆధ్యాత్మికత ప్రదేశాలకు వెళ్లి వచ్చినంత హాయిగా ఉంది మీ వీడియో కానీ మీ అభిమానిగా ఒక చిన్న మాట. అది ఏమిటి అంటే నేను కూడా మీలాగే కష్టపడి చేసే దాన్ని. స్త్రీలకు 50 సంవత్సరాలు వచ్చాక బోన్స్ నరాలు. మజిల్స్ డిస్టర్బ్ అవుతాయి. అందుకని మీరు యిప్పటినుంచి యోగా చేయండి మనం ఎంత కష్టపడినా కూడా ఈ యోగాకి బాడీ ఫిట్నెస్ పెరిగి. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు
+
Ala ithe AC room lo undevallu 20 years ke body week ipothundhi ala kante ela better
This is also one type of yoga no problem.
అవును వయసు తోపాటు ఆరోగ్య సమస్యలు వస్తాయి.
యోగ నిజంగా హెల్ప్ అవుతుంది
😮😮
Really great andi👌👌.
Chala mandhi ilaa undaali anukuntaamu kaani prayathnam meela cheyyalemu.
Meeru nature ki entho help chestunnaaru.
Meeku ellappudu aa prakruthi sahakaaram and anugraham thappakundaa untundhi.
Meeru shrama pade vidhaanam kudaa
👌👌
👌 complete haldi food nice great
Chitti talli chaala cute gaa vundi❤😘
Ila jeevinchalanedhi naa Dream andi ✨ Chala Santhoshamga undhi andi Mee Channel ni choosthunte .... Natural Life is a Free Therapy ✨
Hai chala bagundhi me video anti so super
మీరు చాలా అదృష్టవంతులు
మిమ్మల్ని చూసి కొందరైనా మారాలి అని కోరుకుంటున్నాను🚩🙏
నేను మారాలి
@@chaitanyalahari20257[Bio. .
Madam miru naku inspiration.. Nenu mba chaduvukunna hyd lo job chesedanni ma parents marriage chesesaru.. Oka village person ki.. Chala edchanu.. Milane aavulu.. Mokkalu.. Penchukuntu.. Ma pakka village lo school teacher ga work chestunna.. Epudu na life ni edchedaani.. Ipudu mimmalni chustunte.. Mila undali.. Edo cheyali anipistundi
Sravanigaru mi lanti enti kosam nenu alochistunnanu mi life style lane naku istam okkasari home tour chupinchandi
Me floring chala bagumdi tailsaa andi amani adagali
Na brain lo unna kitchen danj పక్కనే cleaning kosam kuda alane అనుకున్న....happy to see u
Madam what is village or town name.. beautiful small hills and nature
Hustle ♥️ eyes
हुसैन वाडीलाल ♥️
Video is very pleasant and peaceful for watching, but is it possible to live like that in these days of competitive world??
Kitchen fullga chupadi plg akka
Nice butefull lifestyle
Thank you😊
ఎక్కడ ఉంటారు మీరు తోందరగా చెప్పండిమీఊరు రావాలని ఉంది అండి ప్లీజ్ ఏఊరు అండి 😊
Hei andi neenu different countrey vuntanu fllowing your videos missing a lot My place neenu oka 1y mee laantui life bathikina challu andi
Mee papa enti antha cute ga chepindi vintu kurchutundi
Hi andi iam new subscribe. .chala hayi ga vundhi me vedios chusthe haa
Chala bavundi sravani garu e vooru meedi
Chala bagundi me vioce nd me thing kuda
Superga undi place
Which place?
Mi kitchen Chala bhagundhi sravanigaaru
Isi kada do jeevithamante
Hats off to u andi❤
Super andi chala bagundi
Thank you 😊
Madam you are great super voice motivational video to all
Thank you😊
No words sravani garu me lifestyle simply superb ande
Nice video medam gaaru simple super 👌 👍
Meeru really great. Hatsoff
Mee location superb kondala pakkana
Hii Andi nynu chinni.madi viyayawad.. good challa dagundii mi laif stayl Naku Baga nachindii A uvru Ella ny Naa drihm Andi .4 12.23 E rojy chusanu mii vidwo challa bagundii..Avaro Adoo annaranii .badaa padodu.. E llati panulu chysukoru kada miru chystunty valu chullykunaru.. COVID to Amardhamyndo nychar tyliyakaa.....
Naa..... Kalla nu midagaraa.chustunaa.. edi 1 comment..🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hi pappa
Music and videos haiga nidra vostundi😊
Payasalu evina ethadi ginnelo chesukovali
Hii madam first time mee video chusthunnanu...naaku mee laage ilaanti vaathavaranm ante chaala ishtam kattela poyyi meedha vanta cheyyadam kuda ishtam ...baagundhi mam..super ..annattu meeru juiser ekkada konnaaru link ivvandi
నైస్ వీడియో మీ వంటగది చాలా బాగుంది కట్టెల పొయ్యి బాగుంది ఎలా తయారు చేశారు ఒక వీడియో చెప్పండి
Nijamga chala happy ga feel ayyanu
Mee illu chala bagundi. Village lo untunnara city lona.
ప్రస్తుతం నేను బాడీ పెయిన్స్ తో చాలా ఇబ్బంది అయితే పడుతున్నాను అందుకే ఈ నా సలహా❤
Yekkada madam e place.memu alanti place kosam choostunamu andi.
Nice video❤❤❤❤
Akka meedi yee vuru chala bagundi
hatsoff to all mothers 24/7 365 family kosam kastadutune untaru
Chintapandu manchidi kada, dhaani gurunchi cheppandi
Mi video's chala bagunye undi
thank you😊
Sister meedi eooru mee thotpakana andhamainagutta chalamanchi pradesam meedi ye District sister
Super lady super cutting super nice cutting super arms
nice farm
Which place are you from mam? Very peaceful
Hats off to u sister
Nice kichin❤😮❤😮
A vuru andi meedi
Good to see your videos madam
Thank you 😊
Mi videos chala bagundhi maku milanti lifestyle undali ani undhi but situations bagoledu maybe in future chudali really mi videos naku future use avtundhi.
Back ground music super every video performs excellent back ground music..
Thank you😊
Wow super sravani ji
మజ్జిగ చేసే కవ్వం ఎక్కడ చేయించారు మేడం నాకు కావాలి ప్లీజ్ చెప్పండి
Ma. Ammmama gaaridhandi varasatwa sampada 😊
Sravani akkaya gaaru rpky ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి ..... వారసత్వ సంపద..ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి ..... ❤️❤️మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది.. ఈ జనరేషన్ వాళ్లకు చాలా నేర్పుతున్నారు మీరు....
Meru akkada madam lokisanu super
Idi ekkada ma
Mee masala dabba chaalaa bagundhi
Music ekkada nundi download chesaru mam pls reply man
Video suprb
Mana BharataDesam lo vookapudu Amdaru ilage umde VARU Amdaru houses lo kuda ila GOMATHAlu kollu ani umdevi manatho patu migatha jeevulani kuda bratikimchevaru Miru ipudu malli alage unaru amma CHALA GREAT🙏Hope futurelo ila umde avakasamu Naku ravali aniDEVUDINI Prardisthuna🙏🙏
Lovely saravana....touch my heart,i will meet you.shamim zahuri from 👬👋💑🎎💘
Eye festival ❤🎉 by the way Me vedio thesthunnadi evaru..?