పండుగ రోజుల్లో ఇల్లంతా ఇలా శుభ్రం చేసుకున్నాను 🪔 Diwali housecleaning in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • #housecleaning
    #cleaningmotivation
    #diwalicleaningvlog
    #motivational
    #ideasfordiwalli

КОМЕНТАРІ • 181

  • @savithabura9306
    @savithabura9306 11 місяців тому +3

    హాయ్ సూపర్ సుమా. ...... నైస్ విడియో. ....
    advance happy దివాలి.... మీకు మీ కుటుంభ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు ....
    చక్కగా దీపావళి పనులు దీపావళి పరమార్ధం చెప్పావు....అన్ని పండుగల గురించి భాగ తెలుసు కదా నీకు. ....మెమరీ పవర్ ఎక్కువ నీకు నాకు అర్ధం అయింది ..good. ..keep it up. .... ఇంకా ఇలా ఎక్కువ వీడియోస్ చేయాలని త్వరలో ఎక్కువ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాము.... ఈ దీపావళి ప్రత్యేక దీపావళి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ము.....
    నరకాసురున్ని వదించి నరులందరి జీవితాలలో వెలుగులు నింపిన మాత సత్యభామ శౌర్యానికి...
    చెడుపై మంచి సాధించిన విజయానికి .....
    ప్రతీక ఈ దీపావళిక....!!!💐🌹💐....🪔🪔🪔.....!!!!
    దీపావళి దీపాల వరుస దీపావళి....
    దివ్య తేజోత్సాహ ఆనంద ఆరవాలి....!
    ఆరాచక రాక్షస వినాశనం....
    చెడుపై మంచి విజయ కేతనం..!!.
    అమావాస్య ను పున్నమి రేయిగా .
    తలపించే దివ్వెల దీపాలు వరుసగా...!!!
    అవనికంత ఆనంద విజయోత్సాహం ..
    అజ్ఞానపు చీకట్లు తొలగించి విజ్ఞాన దీపాల తేజోత్సాహం...!!!!
    ఈ దీపాల వరుస దీపావళి
    దివ్య తేజోత్సహా ఆనంద ఆరవాలి...!!!!! 🪔🪔🪔
    నచ్చిందా నా దీపావళి చిన్ని కవిత..... థాంక్ యూ....😊😊😊❤🎉🎉..... hop u like it. ......
    have a hapyyyyy దీపావళి.......

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      మీరు ఇంతలా వర్ణించి చెప్పినా తర్వాత కూడా
      నచ్చకుండా ఉంటుందా కవిత గారు 🙏🙏❤️❤️
      వేసవిలో చల్లని సెలయేటి నీరులా🌊🌊🌊
      వసంతంలో కూసే కోయిలలా 🐦🐦
      తొలకరి వర్షంలో వచ్చే మాట్టి వాసన లా 🌧️🌧️
      కార్తీక మాసంలో వచ్చే పున్నమిలా🌑🌒🌓🌕🌕
      అమ్మ ప్రేమలా ,పసిపాప నవ్వులా🤱
      సుమ విలేజ్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ లో🤣🤣🤣🤣🤣
      సవితగారు పెట్టే కామెంట్ లా 🙏🙏🙏
      చల్లని వెన్నెలలో హాయిగా నిద్రపోతున్నట్టుగా ఎంత బాగుంటుందో మీ కవిత్వం 💐💐💐💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊🎇🎇🎇🎆🎆🎆🎉🎉🎉🎉

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 11 місяців тому +1

      వారం వేచి చూసి మధ్యలోనే సుమా వీడియోస్ చూసిన ఆనంద భరితమైన సబ్స్క్రయిబర్ మనసులా,
      ఒక మంచి చిరు ప్రయత్నానికి ఒక గొప్ప అభినందనలా అందంగా వుంది అండి సవిత గారు మీ కవిత..❤❤
      మీకు కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి..🪔🪔🪔

    • @srigeetuvlogs188
      @srigeetuvlogs188 11 місяців тому +3

      వామ్మో సవిత గారు అండ్ సుమ గారు మీకు❤❤❤❤❤ఏమి కవితలు నాకుడా కొంచము నేర్పించండి 😊😊😊

    • @savithabura9306
      @savithabura9306 11 місяців тому +2

      Wow suma నీవు కూడా full కావయిత్రివి అయ్యావ్......కంగ్రాట్యులేషన్స్. ....... .భాగ చెపుతున్నావ్ కవితలు .. సూపర్...nice. ....once again happyy దీపావళికి .......

    • @savithabura9306
      @savithabura9306 11 місяців тому +1

      thank you so much పంకజం గారు... విష్ you same. .....
      ఈ దీపావళి వరుస దీపావళి మన జీవితాలలో నింపాలి ఆనంద ఆరవళి. ..!!!🪔🪔💐🌹💐...మీరు కూడా ఎక్కువ ఫేమస్ అండ్ మోర్ సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాసము....

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 11 місяців тому +11

    శుభోదయం సుమా..❤
    ఈరోజు మా జన్మ ధన్యం సుమమ్మ పాక్షిక దర్శనం అయ్యింది..😍 నీ మాటల మంత్రాలతో నీ పద్ధతైన పనుల వివరణ బహుబాగుంది.. పండగల పరమార్థం కూడా అందరూ నీలా అర్దం చేసుకుంటే అందరి జీవితాలు ఆనందమయం అవుతాయి..👏👍👌🥰 ముందుగా నీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు సుమా..ఈ దీపావళికి మీ జీవితం కాంతులమయం కావాలి అని కోరుకుంటున్నాము..🎉🎊🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +3

      Tq somuch అక్క
      మీ ఆశీర్వాదం నాకు లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క 🤗❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 11 місяців тому +10

    Wow suma Sunday వరకు వెయిట్ చెయ్యకుండానే మీ వీడియో వచ్చేసింది..ఇలా మధ్యలో ఒక వీడియో అయిన షేర్ చెయ్యి...పండగలు గురించి చాలా మంచి వివరణ ఇచ్చావు...అలాగే మిమ్మలిని చూసే భాగ్యం ఈ రోజు కొంత అయిన కలిగింది మాకు😊త్వరలో మాకు మంచి హెల్తీగా కెమెరా ముందకి రావాలి అని కోరుకుంటున్న,,ఇంకా మంచి స్థాయి కి వెళ్లి మందరికి ఆదర్శముగా నిలవాలి అని మనుస్ఫూర్తితిగా కోరుకుంటున్న😊❤ advance happy Diwali suma❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch andi
      మీ అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా నాకు మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నానండి.❤️❤️❤️❤️🤗🤗💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @simplesujathavantaluvlogs
    @simplesujathavantaluvlogs 11 місяців тому +1

    ని వీడియో వస్తే ఈ రోజు సండే నా అని డవుట్ వచ్చింది నైస్ వీడియో సిస్టర్ All tha bast

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      అవునా.,....sister 🤣🤣🤣🤣🤣🤣

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 11 місяців тому +3

    హాయ్ రా తల్లి నాక్కూడా చుక్కల ముగ్గులు అంటే చాలా ఇష్టం. చక్కగా సుబ్బరాలు అయిపోయాయి రా. మేము కూడా క్రిస్టమస్ కి మొదలు పెట్టాలి రా 👌👌 అడ్వాన్స్ హ్యాపీ దీవాలి ❤️❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Ok aunty Tq ❤️❤️❤️❤️❤️

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 11 місяців тому +2

    హాయ్ అండీ సుమ గారు పనులు అన్నీ చాలా ఫాస్ట్ గా చెసారు. మీ ఫెస్ కట్ చూస్తే మీ పాపకి మీ పొలికలే వచ్చినాట్టు ఉన్నాయి.ఈ రోజు కొంచం మీ దర్శన భాగ్యం కలిగింది. సంతోషం 😗

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      దయచేసి మీరు అండి అనకండి 😍😍🤗🤗
      అక్క లేదా చెల్లి అనండి 🤣🤣🤣
      Happy Diwali sister 💕💞😍 ❤️❤️❤️❤️❤️

    • @sudhakargopisetty3338
      @sudhakargopisetty3338 11 місяців тому +1

      @@SumaVillagewife Ok Suma akka అండీ అన్నది మర్యాద కదా అందుకే. ఇక నుంచి అక్క👭😍నీకు కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు 🎆✨

  • @JammuBrother
    @JammuBrother 11 місяців тому +1

    మీకు సిరికి మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు సుమ 🥳🥳🍰

  • @ismailshaik3290
    @ismailshaik3290 11 місяців тому

    సుమా మీ కు మీ కుటుంబసభ్యులు లకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు, విడియో చూస్తూంటె ఎంతో ముచ్చటేసిందో God bless you & your family

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch andi
      మీకు కూడా దీపావళీ శుభాకాంక్షలు అండి
      🪔🪔🪔🪔🪔🪔🪔🎇🎇🎆🎆

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 10 місяців тому

    Intha baaga cheppinanduku neeku award ivvaali 🎊Mrs.Perfect ani well planed ga sardukunnavu Happy Deepavali 👍🎊👌👏🤗

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому

      Tq somuch andi 🙏🙏🥰🤗💐💐

  • @AnjaliSuvarna-r8t
    @AnjaliSuvarna-r8t 3 місяці тому

    Hey suma garu madi pithapuram andii
    Me videos baga nachutunai sister meru chupinchey prathi area naku telusu pithapuram lo becoming your fan 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      హాయ్ అండి ♥️♥️
      మాది కందరాడండి 👍
      thanks for watching my videos 📸 😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 11 місяців тому

    Ela cheyala deepavali panulu anukunna akka eelope vedio pettavu tq akka

  • @sujathavaddadi3112
    @sujathavaddadi3112 11 місяців тому

    హాయ్ సుమ,, నీలాగే అన్ని పనులు నేను ఒకప్పుడు చక, చక చేసేసేదాన్ని, వాకిట్లో పేడ కళ్ళపి తప్ప,, సిమెంట్ గచ్చు కదా కడిగిసి ముగ్గులు పెట్టేదాన్ని, ఇపుడు ఆలా చేయాలనే కోరికలు వున్నా ఓపిక లేదు , time కూడా ఉండదు డ్యూటీకి వెళ్లి వచ్చి అన్ని చేయలేక పోతున్న ఇవన్నీ చూసాక నాకు నేను గుర్తువచ్చాను tq ని వీడియో చాలా బాగుంది 👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      హాయ్ అండి దీపావళి శుభాకాంక్షలు 🪔🪔🪔🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇

  • @savithabura9306
    @savithabura9306 11 місяців тому +1

    హాయ్ సూపర్ సుమా. .....
    A very happy diwali to u & your beautiful family
    may god give u all that u want & need in yr life
    enjoy the festival with lots of light..🪔🪔💐🌹💐....
    నరకాసురున్ని వదించి నరులందరి జీవితాలలో వెలుగులు నింపిన మాత సత్యభామ శౌర్యానికి...
    చెడుపై మంచి సాధించిన విజయానికి .....
    ప్రతీక ఈ దీపావళి...!!!💐🌹💐....🪔🪔🪔.....!!!!
    దీపావళి దీపాల వరుస దీపావళి....
    దివ్య తేజోత్సాహ ఆనంద ఆరావళి ..!
    అరాచక రాక్షస వినాశనం....
    చెడుపై మంచి విజయ కేతనం..!!.
    అమావాస్య ను పున్నమి రేయిగా .
    తలపించే దివ్వెల దీపాలు వరుసగా...!!!
    అవనికంత ఆనంద విజయోత్సాహం ..
    అజ్ఞానపు చీకట్లు తొలగించి విజ్ఞాన దీపాల తేజోత్సాహం...!!!!
    ఈ దీపాల వరుస దీపావళి
    దివ్య తేజోత్సహా ఆనంద ఆరావళి ..!!!!!
    ఈ దీపాల వరుస దీపావళి మన జీవితాలలో నింపాలి ఆనంద ఆరావళి. ..!!!🪔🪔🪔💐🌹💐...!!!
    🪔🪔🌹💐🌹 దీపావళి పండుగ శుభాకాంక్షలు 🪔🪔🪔💐💐💐.....!!! సుమా. .....have a fantabulous day....🎉🎉!!!

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch savithaagaru
      మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు🪔🪔🪔🪔🪔🪔
      ఈరోజు అసలు ఖాళీ లేనండి అందుకే మీకు వెంటనే రిప్లై ఇవ్వలేకపోయాను
      ఇంత అద్భుతమైన వర్ణన మీకు ఎలా వస్తుందండి అసలు 🙏🙏🙏🙏🙏
      మీలాంటివారు నాకు కామెంట్ పెట్టడం నిజంగా నా అదృష్టం అండి 💐💐💐💐😍😍❤️❤️❤️❤️

  • @JammuBrother
    @JammuBrother 11 місяців тому

    చాలా బాగుంది సుమ వీడియో మా ఊరు మా అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు

  • @parundhati1690
    @parundhati1690 11 місяців тому

    Wow me face kocham chusanuu akka ,neku marriage ani 1year complete naku oka papa 5monthes papaki me videos vala money saving gurichi , education gurichi koni telusukunaa akk tq so much akk and love you akka ❤❤❤😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Hii raa good morning 🌄
      And Tq somuch sister ❤️❤️❤️🥰💞💞
      Happy Diwali 🪔🪔🪔🪔🎇🎇🎆🎊🎉🎊

  • @mounikap5656
    @mounikap5656 9 місяців тому

    Mrng enntiki.lestaru.muggulu apudu vestharu.coking apudu chestrau

  • @aaminafathimaa
    @aaminafathimaa 10 місяців тому

    Yelaga unnaru. Nenu mee london friend andi. Nice vlog. Mee opikaki mechu kovali. Work anta chaka chak chestaru.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому

      Hii friend good morning 🌄❤️
      Iam so happy 😊🤗❤️❤️❤️💕💕

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 11 місяців тому

    చాలా బాగా శుభ్రం చేసుకున్న రు
    చాలా మంచి విస్యాలు చెప్పారు
    ఈరోజుల్లో చాలా మంచి వీడియో మిది happy dhivaali suma గారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch andi 🙏
      Seme to you Andi 🪔🪔🪔🪔🎇🎆🎊🎉🎊🎆🧨🎊🎊🎊🎊

  • @sumatiyadavalli7916
    @sumatiyadavalli7916 10 місяців тому

    Me voice chala bagundi andi

  • @Divyagoud9848
    @Divyagoud9848 11 місяців тому +2

    Muggulu baga vestav sis👌🏼👌🏼😍😍
    Meeru multy talented sister👌🏼😍😍💐
    House cleaning superrrrr😊😍😍
    Mimmalani konchem aina side face chusam😊😊😍💐👍

  • @Lalitha_kumari123
    @Lalitha_kumari123 11 місяців тому

    Meerukuda Mee nannalage creativity vundi sumagaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch andi 🙏🙏🙏💐💐💐💐

  • @geethachandrashekar3549
    @geethachandrashekar3549 11 місяців тому

    Chaala baaga deepavali panduga gurinchi chepparandi sumagaaru nenu kottaga mee channel ni chustunnanu mee videos chaala baaga vastundi happy depavali to u n your family andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Tq somuch andi
      Seme to you 🪔🪔🪔🪔🪔🎇🎆🎇🎆🎇🎆🧨

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 10 місяців тому

    కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

  • @VenkateswararajuPatsamat-et2gj
    @VenkateswararajuPatsamat-et2gj 11 місяців тому

    Hiii suma chala happyga vundi ni voice vintunte

  • @ramanababubabu1960
    @ramanababubabu1960 11 місяців тому

    Hi sis this is Laxmi wow ne vedios and ne voice excellent superrrr ala vinali anipistundhi sis❤

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 11 місяців тому

    Nice video
    Mee bhavi ki geera pedithe neellu chedhukovadaniki easy avuthundhi kada akka

  • @ganugapatisrinivasarao812
    @ganugapatisrinivasarao812 11 місяців тому

    you are very simple lady and your voice and knowledge God Gift👍👍👍🌞👍

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 11 місяців тому +1

    Akka video chala bagundi me face kanipinchindi monna girijanalu pandaga ani video lo unna yellow colour sareee nuvve akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Hii raa ❤️
      Happy Diwali 🪔🪔🪔🎇🎇🎇
      ఆ వీడియోలో నేను ఎక్కడ కనిపించను సిస్టర్ 🤣🤣🤣🤣🤣

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 11 місяців тому +2

    Hi Suma akka thumbnail oka sari chudandi kartika masam badulu kartika mamsam padindi 🙂.

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 11 місяців тому

    Akka meru hair oil em pidutaru me hair chala bagundi. Akka muggullu super me video super akka. Tq for uploading video ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Hii raa
      Tq somuch sister 💕❤️❤️🤗
      Happy dipawali 🪔🪔🪔🪔🪔

  • @rampranavboddu8004
    @rampranavboddu8004 11 місяців тому +1

    Suma ur great❤u happy diwali🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch andi
      Same to you ❤️🪔🪔🪔🪔
      🤗💕💕💕💕💕💕

  • @ravalimadasu251
    @ravalimadasu251 11 місяців тому

    నాకు కూడా మెలికలు ముగ్గులంటే చాలా ఇష్టం నేను సంక్రాంతి పండుగ నెల మొత్తం నేను అవే వేస్తా ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Ok sister Tq and
      Happy Diwali sister 🪔🪔🪔🪔🪔🎉🎉🎊🎊🎆🎆🎇🎇🎇

    • @ravalimadasu251
      @ravalimadasu251 11 місяців тому

      Happy dipawali sis

  • @Marshmallow-q9x
    @Marshmallow-q9x 11 місяців тому

    Nice vlog video 👌 muggulu👌👌👌❤️

  • @nirosharasi9417
    @nirosharasi9417 11 місяців тому

    Chala baga cheparu suma garu😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Hii sister ❤️❤️❤️❤️
      Happy Diwali 🪔🪔🪔🎇🎇🎇🎆🎊🎊🎉🎊🎊🎆🧨 🪔🪔🪔🪔🪔🪔🪔

  • @VijayKumar-on2ud
    @VijayKumar-on2ud 11 місяців тому

    సూపర్

  • @mahathi27
    @mahathi27 11 місяців тому

    Lovely ma happy Diwali you and your famlily❤

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 11 місяців тому

    Chala bagundi video 🙂

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch sister ❤️❤️❤️
      Happy Diwali 🪔🪔🪔🎇🎇🎇

  • @utlasuseela3067
    @utlasuseela3067 10 місяців тому

    Super video

  • @samavani9540
    @samavani9540 11 місяців тому

    Super Suma 👌👌

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 11 місяців тому

    excellent Suma

  • @gkdurga5563
    @gkdurga5563 11 місяців тому

    Super suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq sister 💕💕💕💕
      Happy Diwali 🪔🪔🪔🪔🪔🎇🎇🎆🧨

  • @JammuBrother
    @JammuBrother 11 місяців тому

    మహిళలు మహారాణులని ఊరికే అనలేదు కదా ఇన్ని చెయ్యాలమ్మా మనం 🤝🤝🫡🫡🫡💝💝

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      👌👌🤗❤️❤️🫅🫅🫅🙏🙏🙏

  • @mounikap5656
    @mounikap5656 9 місяців тому

    Melikala muggulu alaa vestharu.own ga vestara

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 місяців тому

      నమస్తే అండి 🙏🙏🌺
      ఉదయం 6 కి లేస్తనండి
      ముందు రోజు నైట్ ముగ్గులు పెట్టేసుకుంటానండి
      పిల్లలు స్కూల్ కి వెళ్ళినా తర్వత వంట చేస్తాను👍

  • @sveeralakshmi1328
    @sveeralakshmi1328 11 місяців тому

    Good morning friend ❤❤

  • @leeyoutube5783
    @leeyoutube5783 11 місяців тому

    Meru me nannagari la unnaru. Super suma na panulu kuda ieney .

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Ok andi Tq somuch andi 🪔🪔🪔🪔🪔🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇

  • @navyab6759
    @navyab6759 11 місяців тому

    Nice suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq Andi 🪔🪔🪔🪔🎇🎇🎇🎇

  • @murarisettypenchalaiah5965
    @murarisettypenchalaiah5965 8 місяців тому

    sister mi video s chusi pani nerchukuntunanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii sister good morning 🌄🌄🌹🌺🌺🌺

  • @GunipalliSaiSrilakshmi
    @GunipalliSaiSrilakshmi 11 місяців тому

    Happy diwali sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Hii sister ❤️❤️
      Happy Diwali 🪔🪔🪔🎇🎇🎆🎊🎉 🎇🎇🎇🎇🎆🎊🎊🎉 🪔🪔🪔🪔🪔

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 11 місяців тому

    Hi suma garu nice video ❤

    • @santhakumari2231
      @santhakumari2231 11 місяців тому

      Beautiful log

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Hii sister
      Happy Diwali 🪔 🪔 🪔🎇
      ❤️❤️❤️❤️❤️❤️

  • @MahalakshmiK-y3j
    @MahalakshmiK-y3j 11 місяців тому

    Nice video andi 👌🏽

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch andi
      Happy Diwali 🪔🪔🪔🎇🎇🎇

    • @MahalakshmiK-y3j
      @MahalakshmiK-y3j 11 місяців тому

      Meeku kuda happy diwali🪄🪄🪄

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 11 місяців тому

    Hi chilakamma happy diwali oka saridharsanam evvavachhukada face vinabaduthundha ok 😜😜🤩🤩👌👌🤭🤭🥳🥳❤❤❤❤❤💐💐💐💐💐💐💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Hii sister ❤️
      ఫేస్ చూపిస్తే మీరు దిష్టి పెట్టేస్తారేమో అని 🤣🤣🤣🤣🤣

    • @malleshwarithiruvidhula534
      @malleshwarithiruvidhula534 11 місяців тому

      Naa kallu dhistipettevi kaavu challani kallu kapadataaniki neeku bhayam 🤪🤪

  • @madhumugul9680
    @madhumugul9680 11 місяців тому

    సుమ పండగ పనులు అయిపోయాయీ 👏👏👏👏😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      S sister 🤣🤣🤣💕💕💞❤️❤️

  • @kandulachanells6328
    @kandulachanells6328 11 місяців тому

    Aha rollu 3 vunnavi kadaa deniki adhi vadutharoo chepandi. l don,t know..

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      పప్పు రుబ్బుకోవడానికి
      మసాలా నూరుకోవడానికి వాడుతామండి 🙏🙏🙏🪔🪔🪔🪔🪔

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 11 місяців тому

    Hi Suma happy deepawali

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Seme to you Andi 🪔🪔🪔🪔🪔

    • @leelaskitchen7527
      @leelaskitchen7527 11 місяців тому

      ​@@SumaVillagewiferreplie ఫాస్ట్ గా ఈస్తావు suma good habit thanks రా

  • @VenkateshP-vk5iq
    @VenkateshP-vk5iq 11 місяців тому

    Super❤🎉

  • @GorlapallyRani3
    @GorlapallyRani3 11 місяців тому +2

    మీ దర్శన భాగ్యం ఎప్పుడు సిస్

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      ఇవాళ చూసేసారు కదండీ 🤣🤣🤣🤣

  • @bhavanat-yj9gf
    @bhavanat-yj9gf 10 місяців тому

    Hi Suma mee matalu vintunte inka vinalanipishndi. Mana anchor suma garu ela ayithe andariki nachhutharo meeru kuda alage thappakunda edugutharu. Idi na manasara korukontunnanu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому

      నమస్తే అండి 🙏🙏💐💐💐
      మీ ఆశీర్వాదం వల్ల నిజంగా గొప్పదాన్ని కాకపోయినా ఎప్పటికైనా మంచి పేరు వస్తే చాలు లేండి 🤗❤️❤️❤️

  • @skshahanaz3723
    @skshahanaz3723 11 місяців тому

    హలో సుమ గారు సేవింగ్ టిప్స్ కూడా చెప్పొచ్చు కదా అండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Hii andi happy Diwali 🪔🪔🪔🎇🎇🎇
      ఆల్రెడీ ఒక వీడియో చేశాను అండి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఆ వీడియో కూడా అందరికీ నచ్చింది🤗😍
      ఒకసారి నా ఛానల్ లో చెక్ చేయండి ఆ వీడియో ఉంటుంది

  • @digitalstories3057
    @digitalstories3057 10 місяців тому

    Mee video notification taaledhu enti ani vethukkoni vethukkoni ee video choosthunnanu😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому

      Ok sister 👍😍🤗
      Tq somuch 🫶🫶
      నాపై మీకున్న అభిమానానికి 😍😍 🙏🙏🙏🙏

  • @MvvKrishnabhavani
    @MvvKrishnabhavani 11 місяців тому

    Hi Suma

  • @lakshmibobbari8468
    @lakshmibobbari8468 11 місяців тому

    akka midi kakinada daggara pitapuram a na

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      అవును రా 🤗❤️❤️❤️

  • @suseelahosur9294
    @suseelahosur9294 11 місяців тому

    👌

  • @RamyaRamya-r3e
    @RamyaRamya-r3e 11 місяців тому

    Hii suma

  • @SrinuYasam-e4m
    @SrinuYasam-e4m 11 місяців тому

    Hi akka meeru roju videos pettochu kadha😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      ట్రై చేస్తాను రా థాంక్యూ 🪔🪔🪔🎇🎇🎇

  • @gayathripillarisetty4545
    @gayathripillarisetty4545 11 місяців тому +3

    సుమ త్వరగ thumb nail ki పెట్టిన క్యాప్షన్ సరి చేయి.

  • @Ganesh-uf9ov
    @Ganesh-uf9ov 11 місяців тому

    Meru పత goyaku వెళతారా mangalavaramu

  • @karanammadhavi1048
    @karanammadhavi1048 11 місяців тому

    Naaku na achinna naati rojulani gurthu chesaaru

  • @SeethalamRamachandrika
    @SeethalamRamachandrika 11 місяців тому

    Subhani video Kusum ethics

  • @Durga_daivala
    @Durga_daivala 11 місяців тому

    Hii ra chelli eala vunav 🎉

  • @kkdurganaveen5515
    @kkdurganaveen5515 11 місяців тому

    🙏🏻👌🫂 happy diwali akka 🌬

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq seme to you
      ❤️❤️❤️❤️❤️❤️❤️🎊🎇🎆🎉🎉🎉🎉🎆🎆🎆🎇🎇🎇🎇🎇🎇

  • @rajisudhani
    @rajisudhani 11 місяців тому +1

    Hey nenu suma akka chusanu chalu akka full face chudaka poyina off ayina chusa eww🥳🥳

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Hii raa Raji
      ఏంటి అసలు ఈ మధ్య కనిపించట్లేదు ఏమైపోయావ్ రా🤔
      నాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకుని అత్తగారి ఇంటికి 😜వెళ్ళిపోయావా ఏంటి 🤣🤣🤣🤣🤣

    • @rajisudhani
      @rajisudhani 10 місяців тому

      @@SumaVillagewife ammo antha seen ledhu akka naku🤧 exams jaruguthunai akka andhukey chudalekapothuna

  • @UppalaguptamLakshmipriynka
    @UppalaguptamLakshmipriynka 11 місяців тому

    👍👌👌

  • @gudisuma5176
    @gudisuma5176 11 місяців тому

    Hi

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 11 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      నమస్తే అండి 🙏
      దీపావళి శుభాకాంక్షలు 🧨🎆🎇🎉🎉🎉🪔🪔🪔🪔🎇🎇🎇🎇🎆🎆🎆🎆

    • @AHABBAKA252727
      @AHABBAKA252727 11 місяців тому

      @@SumaVillagewife
      నమస్తే సుమగారు 🎉
      మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు
      🎉🎉🎉

  • @madhavirohitharamesh
    @madhavirohitharamesh 11 місяців тому +2

    Thumbnail correct cheyyandi... Maasam

  • @kalavlogs8
    @kalavlogs8 10 місяців тому

    బక్కగా ఉన్నవారు గట్టిగా ఉంటారు 😂

  • @devadas6407
    @devadas6407 11 місяців тому +1

    Mee mukha darsanam eppudu sumagaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      ఈ వీడియోలో చూశారు కదండీ 🤣🤣🤣🤣

  • @Ganesh-uf9ov
    @Ganesh-uf9ov 11 місяців тому

    అక్క ప్రై evvu అక్క

  • @bhavanigummalla2523
    @bhavanigummalla2523 10 місяців тому

    Face matram chupinchavu kada akka nuvvu🤦‍♀️☹️

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому +1

      హాయ్ సిస్టర్ 🤗😍❤️❤️❤️
      నా పక్కన నువ్వు తోడుగా ఉంటానంటే కనిపిస్తాను🤣🤣🤣🤣🤣

    • @bhavanigummalla2523
      @bhavanigummalla2523 10 місяців тому

      @@SumaVillagewife Madi Rjy, clear address pettu vachestanu.. Apudu direct ga chusta😘

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому +1

      అవునా...... మాది పిఠాపురం 😀🤗
      ఎప్పుడైనా వస్తే మెసేజ్ పెట్టు కలుస్తా 🤣🤣

  • @sru2451
    @sru2451 11 місяців тому

    Suma nv mee nanna polika kada😅

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      తెలిసిపోయిందా..........🤣🤣🤣🤣🤣

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 11 місяців тому

    చెప్పులు వేసకుని ముగ్గు వేయకు సుమ మా అమ్మ చెప్పుతుంది

  • @sarojininuthalapati5788
    @sarojininuthalapati5788 11 місяців тому

    Suma nachavu raaa

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch andi 🎇🎇🎇🪔🪔🪔🪔

  • @sunithatha985
    @sunithatha985 11 місяців тому

    Mee face yendhuku chupiru meeru chupiyandi Mee face