Facts about Gender Prediction | Baby Boy or Girl | PCPNDT Act | Patient Story | Dr.Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 1,3 тис.

  • @sreehasini2457
    @sreehasini2457 Рік тому +460

    నాకు ఇద్దరు అమ్మాయి లే భగవంతుడికి అనేకసార్లు నమస్కారం పెట్టాను అసలు పిల్లలు లేని వాళ్ల జాబితాలో నన్ను వెయ్యలేదు భగవంతుడా అని ఇద్దరు బాగా చదువుకున్నారు నన్ను మా వారిని ప్రాణం గా చూస్తారు

    • @Sundarammastaaru
      @Sundarammastaaru Рік тому +14

      Nice!!

    • @haripriyam9577
      @haripriyam9577 Рік тому

      @@Sundarammastaaru unmarried ga vundipoyanu avamanalu badhalu kasthalu health problems migraine headache,irritabil bowel syndrome acidity skin allergy nidra ledu tabs vesukoni 30tms kinda paddanu parents expired single life leading ceremony kuda vere vari tho cheyisthanu bros vunna no use single ga life leading anna inti nudi velli poyi pelli chesukoni cheppaledu address kuda dnt know just help cl anthe thammudu worest fellow vadu thittani thitlu levu fear shivering naku suicide chesuko ani dly ani react ayyi health problems face chudadu no talk.12yrs childhood lo no talkd uterus lo fibroids endometriosis vundi hell chusanu 20yrs aftr menopause early ga vachhindi hot flushes sweatting mood swings badha fustratuon appudappudu no support help fever cold cough body pains tho 6mbs last yr suffered immunity ledu puja japam bhagavad gita bhagavatham parayanam temple visit chesthanu repu 12 o clock varaku jagaranam full vundedanni now chethakadu

    • @yuvakishorependela6304
      @yuvakishorependela6304 Рік тому +10

      @Sreehasini2457 baga cheparu andi evaru athye enti andi pellalu vunte challu

    • @ravitejadusi3217
      @ravitejadusi3217 Рік тому +8

      @@yuvakishorependela6304 pellalu kadhu ra babu pillalu 😂

    • @gopipenumaka8258
      @gopipenumaka8258 Рік тому +4

      Good message Sir 👍

  • @kammanikathalu8985
    @kammanikathalu8985 Рік тому +63

    ఆరోగ్యం గా ఉంటే చాలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆరోగ్యం సరిగా లేక తల్లి తండ్రుల పై ఆధారపడే పిల్లల కంటే ఆరోగ్యం గా ఉంటే ఎవరైనా ఒకటి

  • @lakshmibhaskara8807
    @lakshmibhaskara8807 Рік тому +347

    ప్రపంచ వింతలలో మానవ దేహమే గొప్ప వింత మానవ దేహంలోని అవయవాల అమరిక ను చూస్తుంటే భయమేస్తుంది మన సృష్టికర్త అయిన దేవుడికి కృతజ్ఞతలు

    • @shivakumar848
      @shivakumar848 Рік тому +10

      Bhayam kaadu
      Adi Devini Goppathanam
      GOD IS THE GREAT CREATOR

  • @urindana
    @urindana Рік тому +74

    Excellent sir, బిడ్డలు దేవుని వరం, అది ఆడైన, మగైన, ఎవరైనా ఆరోగ్యం గా పుట్టాలని కోరుకోవాలి తప్ప, ఇంకొక ఆలోచన చేయకూడదు, ఈ భూమి మీద ఎవ్వరూ పెర్మినెంట్ గా ఉండిపోరు, సూపర్ గా చెప్పారు సర్

  • @shankarprasadh4120
    @shankarprasadh4120 Рік тому +110

    మీ లాంటి డాక్టర్ మాకు దొరకడం మా అదృష్టం సర్

  • @srhomeminister418
    @srhomeminister418 Рік тому +141

    పిల్ల ల్లో వీళ్ళా వాళ్ళా అని చూడటం కన్నా ఇచ్చిన భాగ్యాన్ని మహ ప్రసాదం లా భావించి ఉన్నత విలువలు ,ఉత్తమచదువుల పై దృష్టి పెడితే ఏ బిడ్డ అయినా 100 మంది ఆత్మీయులతొ సమానం అవుతారు. 👍👍

  • @radhak5239
    @radhak5239 Рік тому +254

    చాలా బాగా చెప్పారు Dr గారు, సృష్టి ధర్మాన్ని వ్యతిరేకించటం తప్పు,ఆ తప్పు నేను చెయ్యలేదు,చెయ్యనివ్వలేదు, నా బిడ్డని నేను కాపాడుకున్నాను,ఆ బిడ్డ వైపు చూసినప్పుడల్లా నాకు ఎంతో ఆత్మసంతృప్తి................... మీ మాటలు విని వొక పదిమంది మారి వాళ్ల భార్యల్ని ఇబ్బంది పెట్టకుండా వుంటే చాలు sir.🙍

    • @MadhuReddy-qg7cp
      @MadhuReddy-qg7cp 11 місяців тому

      Excellent.. I am followed the same.
      Boy or girl. Health kids are good for us.. Don't go against nature. 🌿🍃

    • @radhak5239
      @radhak5239 11 місяців тому

      Baga chepparu Sir

  • @malleshbanagari7386
    @malleshbanagari7386 Рік тому +30

    మనదే శాశ్వతం కాదు ఆడైనా మగైనా ఆరోగ్యంగా పుట్టాలనీ దేవున్ని కోరుకో

  • @sudhakardesai19
    @sudhakardesai19 Рік тому +35

    మగ పిల్లలే కావాలనుకొనేవారు తన తల్లిని సహోదరిని కూడా వద్దని అనుకోవడమే అది ఆడవారిని అవమానిచడం. డాక్టరు గారు మీరు మంచి విషయాలు నేరప్పిస్తూవునరు. వందనాలు సర్.

  • @kalyanibotsa4336
    @kalyanibotsa4336 Рік тому +122

    ఆడపిల్ల పుట్టడం అంటే చాలా అదృష్టం ఉండాలి. నాకు ఇద్దరు అబ్బాయిలు. మా అత్త వారింట్లో మూడు తరాల నుంచి కూడా ఒక ఆడపిల్ల కూడా లేదు. నాకు ఆడపిల్ల పుట్టాలని చాలా పూజలు చేశాను.కానీ అ దేవుడు నాకు ఆ వరం ఇవ్వలేదు.నా జీవితం లో తీరని కోరిక ఉంది అంటే అది ఆడపిల్ల లేకపోవడమే.

  • @Ramubagathigdv
    @Ramubagathigdv Рік тому +285

    మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగ పడుతున్నారు sir

  • @shanthikiran329
    @shanthikiran329 Рік тому +21

    డాక్టర్ గారు మీది ఎంత మంచి వాక్ పటిమ .ఏ ఒక్కరినీ నొప్పించకుండా విషయ అవగాహన చేయటం చాలా అభినందనీయం మరియు మీకు కృతజ్ఞతలు డాక్టర్ గారు.

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 Рік тому +775

    నాకు ఇద్దరు అబ్బాయిలే.. మా బ్రదర్ కు ఇద్దరూ అమ్మాయిలే.. మీరు చెప్పినట్టు ఇది సృష్టి ధర్మం.. బట్ ఆమ్మాయి (ఒక్కరైనా) ఉంటేనే జీవితం చాలా అందం, అదృష్టం, పరిపూర్ణం ..

  • @krupakar3011
    @krupakar3011 Рік тому +86

    అమ్మాయిలు ఉన్న తండ్రులు అదృష్టవంతులు...మంచివారు...భాధ్యత గలవారు...
    ఇలాంటి అదృష్టం అందరికీ ఉండదు...
    నాక్కూడా లేదు😢

    • @bjyothi5822
      @bjyothi5822 Рік тому +1

      Yes, maa ammaki eddaram aadapillalam, nenu anni chusukuntanu vallaki, edhi naku devudu echhina gift

    • @PushpalathaAndra
      @PushpalathaAndra Рік тому

      Nijanga ammailu chusukuntara naku iddaru ammmailu

  • @anithamerugu2597
    @anithamerugu2597 Рік тому +22

    డాక్టర్ బాబు ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మి దేవి లా వుంటుంది ధన్యవాదాలు డాక్టర్ బాబు గారు

  • @kamalaperali3675
    @kamalaperali3675 Рік тому +107

    టైం తీసుకుని వీడియోలు చేస్తున్నందుకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు

  • @thekrishnareddy1783
    @thekrishnareddy1783 Рік тому +21

    మెము ముగ్గురు అమ్మాయిలం లాస్ట్ తమ్ముడు మాగురించి మా చిన్నప్పుడు బాధపడ్డారు కానీ ఇప్పుడు మానాన్న గారు మా గురించి చాలా Happy కానీ వాడీ గురించి బాధపడుతున్నారు

  • @jhansigollamudi699
    @jhansigollamudi699 Рік тому +52

    Well said sir, ఐనా అమ్మాయి పుట్టాలంటే అదృష్టం ఉండాలి sir,challenged persons కే భగవంతుడు అడ్డపిల్లను ఇస్తాడు, but ఎవరైనా మనం కన్న వల్లే కదా so we should accept both,

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Рік тому +42

    🌺 Good afternoon Doctor Garu . ఎలా ఉన్నా రు. మంచి విషయం చెప్పారు . ఆడ పిల్లల్ని, మగ పిల్లల్ని కనడం అనే విషయం లో ఆడవాళ్ల నే బాధ్యులను చేస్తూ మాట్లాడే దురాచారాలు ఈ సమాజంలో చాలా ఉన్నాయి. దీనికి ఆడవాళ్లు కారణం కాదు. అని అర్థం చేసుకోవాలి. 🌺 థాంక్స్ డాక్టర్ గారు.

  • @anusandeep4681
    @anusandeep4681 Рік тому +247

    నేను 9 మంత్ ప్రెగ్నెంట్... అమ్మాయి ఐన అబ్బాయి ఐన ఓకే ఆరోగ్యాంగా పుడితే చాలు 😍😍😍😍😍

  • @seethachittari6303
    @seethachittari6303 Рік тому +165

    ఒక్క సారి మీ family ని‌ చూపించండి sir

  • @geetharani2086
    @geetharani2086 Рік тому +21

    I blessed with twin daughters two years back. before that i blessed with boy...am very happy after baby girls...they are naughty and very intelligent...they are very affectionate towards me ....now a days both are equal in my opinion...❤️ Now a days giving birth to child is difficult we should pray for good health...

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Рік тому +54

    నాకు ఇద్దరమ్మాయిలు... మంచి అల్లుళ్లు వచ్చారు... మేము చాలా హ్యాపీ

    • @VGR176
      @VGR176 Рік тому +4

      Meeru Mee ammayilani manchiga,paddatiga penchi vuntaru..anduke meeku machi allulu vacharu..god bless them..

    • @ajmmaj2172
      @ajmmaj2172 Рік тому +1

      We are four sisters to my father,but by luck allullu manchi vallu we are very happy but ma nanna abbai ledu Ane feel avthadu ,memu happy ga vunnam Ane Danni kanna ,ma nanna ki abbai ledane badha yekkuva

    • @pavanimarupaka3065
      @pavanimarupaka3065 Рік тому +3

      U r sooooo lucky andi

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 3 місяці тому +2

    నాకు fast పాప sir మళ్ళీ ఇప్పుడు 9 month pregnancy ఇప్పుడు ఎవరు పుట్టిన ఏం పర్లేదు, నాకు ఇద్దరు పిల్లలు ఉండాలి , ముఖ్యంగా బాగ చదివించాలి అనుకున్న, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎప్పుడు పోతాయో తెలియదు, దానికి వంశం, వారసుడు, వారసత్వం, అని అనవసరంగా ఆలోచించకూడదు అని నా అభిప్రాయం, ఎవరు పుట్టిన ఆరోగ్యంగా పుట్టాలి అన్నదే నా ఆశ ❤❤❤

  • @muddunuruanjalidevi3180
    @muddunuruanjalidevi3180 Рік тому +67

    డాక్టరు గారు 🙏🌺 మీరు చెప్పిన వాటిల్లో అన్ని మెసేజ్ సూపర్ 👌 సర్ 🌺🌷🌷

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 Рік тому +6

    నాకు ఇద్దరూ అమ్మాయిలే భగవంతుడు ఏ మి ఇస్తే అదే సృష్టి ధర్మం Dr garu మంచిగా చెప్పారు 🙏🏻

  • @gvsactivities3300
    @gvsactivities3300 Рік тому +10

    Yes Sir miru cheppindhi 100% crct Sir chadhuvukunna murkulu kuda anni thelisi valla parents chepparani entlo wifeni badhapedthadu vamsham peragali ante oka magadu vundalani samajam kutumbham cheppindhi ani entlo vunna bharyani bhadhapetti raachi rampalu pedutharu eppudu marutharo emo villu maresariki valla lifeni kolpoe chusukodaniki thodu leka realize ienavallu chalamandhi vunnaru pls evaru ammae puttindhani papaalucheyakandi pls

  • @rockinggal9
    @rockinggal9 Рік тому +39

    Being a doctor, even I have faced that pressure.. it feels really bad that people love the thought of baby boy much much more than a baby girl… you have explained very coolly about this in your video..

  • @swedishkodaluindianalludu6333
    @swedishkodaluindianalludu6333 Рік тому +20

    We have 3 Daughters andi. Sweden lo week 18 ki scanning lo girl Child ani chepparu mugguriki. We celebrated every Child. Mugguru normal delivery weighing 3.3 kgs, 3.5kgs and 3.8kgs. Life became even more beautiful with Three Girls. Chaala baaga chepparu miru

    • @SivaKumar-me9hu
      @SivaKumar-me9hu Рік тому

      Good to hear. The yt name is so funny though. All the best.

  • @swarupamyakala8771
    @swarupamyakala8771 Рік тому +6

    చాలా వివరంగా చెప్పారు డాక్టర్ గారు. మీకు ధన్యవాదాలు. ఆడవారి పట్ల సమాజం చూపుతున్న వివక్షతను ఎంతో ఘోరమైనది. అందరూ ఆడవాళ్లను గౌరవించాలని కోరుకుంటున్నాను. ఆడది అంటే అమ్మ జన్మనిచ్చిన అమ్మ కూడా అని మర్చిపోవద్దు. ఆడవారిని కూడా గొప్పగా చదివి చదివిస్తే చాలా గొప్పవారు అవుతారు. ఎంతోమందికి మార్గదర్శకులు అవుతారు .కొన్ని వేల మందిని శాసించే గలిగే వారు అవుతారు. కాబట్టి అమ్మాయిలు పుట్టారని నిరుత్సాహపడకుండా వారికి సరైనటువంటి చదువు చెప్పించడం ద్వారా చాలా గొప్ప వాళ్లుగా తీర్చిదిద్దవచ్చును.

  • @arjunraokunche4453
    @arjunraokunche4453 Рік тому +11

    సర్ చాల బాగా చెప్పారు. నాకు ముగ్గురు ఆడ పిల్లలు నా భర్త చాలా మంచి వారు నేను చాలా లక్

  • @bsraghavabsraghava8801
    @bsraghavabsraghava8801 Рік тому +6

    చాలా బాగా చెప్పారు సృష్ఠి ధర్మానికి అనుగుణంగా నడుచకోవడం చాలా అవసరం, మీ విశ్లేషణ అద్భుతం సార్😊

  • @satyasgreenhome9713
    @satyasgreenhome9713 Рік тому +8

    డాక్టర్ గారు 🙏, చాలా బాగా చెప్పారు, నాకు ఇద్దరు అమ్మాయిలు కుందనపు బొమ్మలు, అలా ఎందుకు అన్నాను అంటే మాది మేనరికం, బంధువర్గం చాలా భయపెట్టారు, పిల్లలు మంచిగా పుట్టరని సో నేను పిల్లలు పుట్టి వాళ్ళను చూసేవరకు చెప్పలేనంత దిగులు, చాలా చాలా 🙏
    బట్ ఆ దేవుడు చక్కటి ఆడ పిల్లల్ని ఇచ్చాడు,
    ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం
    మీరు చాలా బాగా చెప్పారు, ధన్యవాదములు సార్

  • @Sravani_08
    @Sravani_08 Рік тому +4

    నాకు ఆడపిల్ల ఉంది అని గర్వంగా ఉంది,...... డాక్టర్ గారు మంచి మాట చెప్పారు....ఆడ మగా కాదు ఆరోగ్యవంతులు పుట్టాలి...

  • @umamaheswari5853
    @umamaheswari5853 Рік тому +5

    కృపా దేవి గారు చేసిన వీడియో చూసానండి చాలా బాగుంది మీ ఫ్యామిలీ ని చూశాను చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రశంసలు మీ కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదం గా ఉండాలని మీరు ఎల్లవేళలా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను.💐💐💐

  • @krishnamogulluri8042
    @krishnamogulluri8042 Рік тому +5

    అన్ని schools of thought కి సరిగ్గా సమాధానం చెప్పారు sir!
    మీరు impact foundation లాంటి పబ్లిక్ ఫోరమ్స్ లో ఉపన్యాసం చెప్తే బాగుంటది.
    మీరు తెరిచిన పొట్టల కంటే మీరు చేసిన కనువిప్పు లే ఎక్కువ! 👌

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 Рік тому +12

    Mimmalni chustunte intlo pillalani chusinatte untundi babu God bless 🙌 you

  • @vijjuvijju2874
    @vijjuvijju2874 Рік тому +3

    Ma husband matram second time kuda papa ne kavali anukunnaru..prayer kuda cheskunevaaru...papa kavaali ani...baby girl ne puttindi..ammai lu pudithe parents tvarga settle avtharani happyga untarani ma husband opinion..now we are happy...

  • @SuryaMantha
    @SuryaMantha Рік тому +15

    You touched wonderful topic..దీనికి..అబ్బాయిల తల్లులు బాధ్యత వహించాలి...పెంచే క్రమంలో..మగ ఆడ సమానం గా చూడాలి..ఆడ పిల్ల అత్త వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ ప్రేమ వస్తుంది కానీ మన ఇంట్లో ఎప్పుడూ ఆమె నీ తాకువ గాను అబ్బాయి నినెక్కువ గాను చూస్తారు..అది ఆపి ఇద్దరినీ సమానం గా చూసి ఇద్దరు important Ani తెలిసేలా పెంచండి..🙏

  • @lovelypranavi2572
    @lovelypranavi2572 Рік тому +6

    చదువుకోని వాళ్ళే కాదు సర్ చదువుకున్న వాళ్ళల్లో కూడా మూర్ఖులు చాలామంది ఉన్నారు

  • @saradak2959
    @saradak2959 Рік тому +40

    ఆడపిల్లలు పుట్టాలంటే ఆవగంజతైనా అదృష్టం ఉండాలంటారు డాక్టరుగారూ

  • @fraxgaming5037
    @fraxgaming5037 Рік тому +17

    ADHD problem ఉన్న పిల్లలను ఎలా handle cheyyalo వీడియో చెయ్యండి Sir. Autism,ADHD problems తో బాధపడే పిల్లలున్న మా లాంటి తల్లులకు మీరు ఇచ్చే సలహాలు చాలా ఉపయోగపడతాయి.

    • @lucyjaya7021
      @lucyjaya7021 Рік тому

      Please visit to speach and OT therapist

    • @pallavib6232
      @pallavib6232 Рік тому

      Me baby ni therapy lo join cheyandi. Late cheyakandi. You can see improvement

  • @krishna2336
    @krishna2336 Рік тому +112

    మాకు ఇద్దరు అమ్మాయిలు. ప్రస్తుతం హ్యాపీ గా ఉన్నాము. వాళ్లకు ఎలాంటి వాళ్ళు వస్తారో 🙏🙏🙏

    • @sreedevi8023
      @sreedevi8023 Рік тому +23

      Manchi allullu vastharandi mundu mundu ammayile rajyam idi nijam

    • @prasaddurga-jy5vo
      @prasaddurga-jy5vo Рік тому +2

      meeru echee katanam meedaa,mee tingari tanam meeda,mee chuttall asuyameeda, mee ammayeela jivitanni nasanam cheyaalanukone vallameeda adaarapadi untundi,

    • @varalakshmivelisetty7649
      @varalakshmivelisetty7649 Рік тому +7

      అమ్మాయిలు ని కన్న తల్లి తండ్రులు అద్రుష్టం వంతులు
      Don't worry

    • @varalakshmivelisetty7649
      @varalakshmivelisetty7649 Рік тому +6

      నాకు ఆడ పిల్లలు లేరని బాధ

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 Рік тому

      Manamem cheppalen

  • @s.vennila145
    @s.vennila145 Рік тому +48

    నాకు ఇద్దరు అమ్మాయి లు ❤ నాకు చాలా సంతోషం మొగ పిల్లవాడు లేదు అనే బాధ లేదు నాకు 😊
    కానీ మా అయనకు ఉంది బాధ 😑..

    • @ChandhrikB-sm7pk
      @ChandhrikB-sm7pk Рік тому +5

      Mak idharu papalu Familyplanning chepinchukunara sis

  • @suvarnadone1321
    @suvarnadone1321 Рік тому +15

    చాలా చక్కటి సందేశం డాక్టర్ గారు

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 Рік тому +18

    చాలా చాలా గొప్ప విషయాన్ని తెలియచేశారు సర్

  • @SVKK1488
    @SVKK1488 Рік тому +103

    సార్ మీ నవ్వు చాలా బాగుంది 💞💞💞💞💞💞💞💞💞💞🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

    • @bhupathimahesh721
      @bhupathimahesh721 Рік тому +3

      Mee wife pillalu chala lucky sir. Manchi husbend manchi father.

  • @upenderperamandla6784
    @upenderperamandla6784 Рік тому +3

    Sir మీరు చాలా గొప్పవారు , మీలాంటి గొప్ప డాక్టర్ సమాజానికి అవసరం🎉🎉🎉

  • @anitavenkat6726
    @anitavenkat6726 Рік тому +6

    సార్! మీరు చాలా అదృష్టవంతులు ఇద్దరు లక్షిమిదేవిలు ఉన్నందుకు.......నాకు తోబుట్టువులు లేరు సింగల్...... నాకు ఇద్దరు మగ పిల్లలు...... పాపలు లేక కొంతవరకు చాలాబాధపడ్డాను....... క్రెమేపి అలవాటు అయినది

  • @saanvikruthitalks4070
    @saanvikruthitalks4070 Рік тому +10

    Meru cheppindhi chala crct sir 1 month back i given birth to my second daughter and done family planning operation also in this my husband supported me no need to worry about son.we are blessed with two children it's a boon for us so many people not having even a one child so we blessed.

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 Рік тому +4

    Sir Excellent, మీరు నిండు నూరేళ్ళు చల్లగ వుండాలి

  • @swathirdycoachingclass9231
    @swathirdycoachingclass9231 Рік тому +3

    Doctor garu nijam chepparu
    Naku kuda papa
    Ma athavalla intlo prema chupincharu
    Kani na papa ante naku pranam
    N nak okathe papa chalu
    Population control cheyandi okarini kante tappu em ledu
    Eddarini kanalante mana health sahakarinchali financial support kavali adi chudandi🙏🙏🙏🙏

  • @tulasisankar5698
    @tulasisankar5698 Рік тому +15

    చాలా ఉపయోగకరమైన విషయం తెలుసుకున్నము.ధన్య వాదాలు డాక్టర్ గారు

  • @anilkumard5285
    @anilkumard5285 Рік тому +3

    Thank u sir for the value information. Recently we blessed baby girl. Really an angel for us..I believe evaraina okate,healthy ga unte chalu. Inkem avasram ledu..

  • @nagireddysureshbabu1702
    @nagireddysureshbabu1702 Рік тому +13

    నాకూ ముగ్గురు అమ్మాయిలు so i am very happy 😊

  • @kiranmayee6932
    @kiranmayee6932 Рік тому +1

    I gave birth to girl child and I am very happy to have s daughter, my God Lord Sri Rama Blessed me with my daughter, I never regret bca of not having any boy child,, infact we did not expect and not even try to have a boy, dnt want any other, only my daughter,,

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Рік тому +13

    మంచి సందేశం ఇచ్చారు డాక్టర్ గారు ఇంకా ఇప్పుడు కూడా కొందరు మూర్గులు ఉన్నారు వారి కి ఇకనైనా కనువిప్పు కలగాలి చిరంజీవ

    • @Adinarayana-y3w
      @Adinarayana-y3w Рік тому

      వేస్ట్ కాండిడేట్ కి బాగా అర్థం అయ్యేలా చెప్పారు

  • @apparaopallikonda2098
    @apparaopallikonda2098 Рік тому +1

    చాలాబాగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు
    కుమారులు దేవుడు ఇచ్చుస్వాస్త్యము
    గర్బఫలము దేవుడు ఇచ్చుబహుమానము
    Lo,children are an heritage of the LORD and the fruit of the womb is
    his.reward

  • @rajis3950
    @rajis3950 Рік тому +21

    Very well said doctor gaaru.. Thank you very much for the valuable suggestions

  • @sudhavani4177
    @sudhavani4177 Рік тому +2

    Thammudu....ippudu abbayala growth rate ekkuva. ammayila growth rate thakkuva ipoyindi....abbayalaku marriage ku ammayalu dorakaleeni paristiti vostundi....YES YOU ARE RIGHT..SRUSTI DHARMANI MARCHAKUDADU...Girl or Boy..it's a gift from God....we have to accept and bring them up like good citizens

    • @embadimahesh7924
      @embadimahesh7924 Рік тому +1

      Than the word accept should not come from you. Ladies are always great

  • @bujjim6699
    @bujjim6699 Рік тому +21

    Maa intlo parents nenu adapilla ani chinnappati nunchi care ledu. Maa nanna ae roju daggariki teeledu. Nanna ani kuda pilavaledu bathiki unnapudu. Maa amma anthe kodukulu ani iddaru annalni nettiki ekkinchukondi. Marriage ayyaka naaku pettina katnam meeda edupu antha ettukellav ani. Marriage ayyaka vallaki abbailu leru,naku Babu, papa unnarani lopala oka vidam piki oka vidam ga tayarayyaru. Maa husband ki kopam unna tanu ardam chesukontaru. Adapilla ante takkuva cheyaru edo luck undi husband aina manchi atanu ani konchem happy. Naa pillalu tho happy. Nenu school lo eppudu merit lo mundunde Danni maths lo. College lo interest leni group lo vesi Naa studies padu chesadu maa nanna. Cheppindi chadavakunte college cherpinchanu ani bedirimpulu. Naa lanti parents ae adapilla ki undakudadu

    • @ranjith5187
      @ranjith5187 Рік тому +5

      Dont worry sister... God has given you good husband... Lead life happily.. ఆడ పిల్ల కి పుట్టిన ఇంటి కన్న మెట్టిన ఇల్లే important

    • @lavanyaghanta8077
      @lavanyaghanta8077 Рік тому +2

      Be confedent good luck ma..

    • @bujjim6699
      @bujjim6699 Рік тому +2

      Thank you friends. Ikkada mana family mana ane feeling tho naavi share chesukonna. Kani aa bada eppatiki podu.

    • @lakkshmigandla3335
      @lakkshmigandla3335 Рік тому +2

      IAMTHE....same zone.. useless husband...... iam Singal parent...now my son& daughter.....only god bless me....always...

    • @bujjim6699
      @bujjim6699 Рік тому

      @@lakkshmigandla3335 god bless you ma. Kastam vachinapudu dhairyam ga undali. Adavallaki ekkado oka chota kastalu vastune unnai. Naa chinnappudu aite maa nanna anavasaram ga kotte vallu. Istamina food tintunte adi kuda naa vipu kopam ga chusevallu. Manasu gayapadi enno sarlu suicide alochana vachedi. Inter vachaka kuda alane vedistunte mind tattukoleka shruha leka padipoya. Chuttu pakkala andaru vachi tittaru tanani

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 Рік тому +1

    Maa nanna gaariki , మేము 5 అడ పిల్లలం. 3 మగ పిల్లలు. పాతకాలం అయిన అందరికీ మంచి చదువులు చదివించారు. మంచి విలువలు నేర్పించారు. మా ఇంట్లో అడ పిల్లలే ఎక్కువ , మేము చాలా హ్యాపీ ఉన్నాము.

  • @sreedevi8023
    @sreedevi8023 Рік тому +6

    Vamsoddarakudu emichesthadu sir ippudu adapillalu kuda thala korivi peduthunnaru parents ni kodukulakanna baga chusukuntunnaru nenu enno families lo chusanu generation marutundi sir adapilla adapille sir vallaki jaali kodukulaki undadu idi nijam

  • @vijayamannem7700
    @vijayamannem7700 Рік тому +1

    మీరు చాలా బాగా చెప్పారు అర్ధం చేసుకుంటే మంచిదే

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 Рік тому +57

    RMP లు ఉన్నారు sir చెప్పే వాళ్లు gender గురించి,illiterates కి ఎక్కువ అబ్బాయిల పిచ్చి,probability చాలా బాగా చెప్పారు sir,

    • @goudchoti
      @goudchoti Рік тому +2

      తల్లి కొంత మంది ఉన్నారు అలాంటి వాళ్లు అందరి నీ ఆ కోవలో కలపకు

  • @poornasamala3926
    @poornasamala3926 Рік тому +1

    Thank you sir naaku 15 months baby girl, 3days back nanku again baby girl puttindhi, adhuku AA bagavanthudu eche vallake adapillani estadu ,evani vallaki abbayyilane estadu

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Рік тому +45

    ఎవరు లేని అనాధలకి లైఫ్ ఇస్తే చాలా బాగుంటుంది సార్. నేను అలా ఒక పాపకి లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్న సార్

  • @RamaDevi-ib3yb
    @RamaDevi-ib3yb Рік тому

    Hi sir ... 100% nenu meeru cheppinatte alochisthanu....i have two girls... Every women nannu chusi ayyo iddharu ammailaa antaaru. Naku vache kopam antha intha kaadhu. Abbai ante hate kadhu idharu chaalu evaryna ok anukunnam memu... E society vallento artam avvadhu

  • @sundarayyaanagani.8190
    @sundarayyaanagani.8190 Рік тому +22

    Sir we r addicted for ur videos ...plz don't give brakes....

  • @sindhumiriyala7718
    @sindhumiriyala7718 Рік тому

    Tq Doctor.. Naku ఇద్దరు ఆడపిల్లలు అని ఎప్పుడు బాధపడుతూనే ఉంట్టా.. కానీ అబ్బయిలు ఉన్న వాళ్ళకి అమ్మాయి మీద.. అమ్మాయిలు ఉన్న వాళ్లకు అబ్బాయి మిద ఉంటుంది.. కానీ ఏంచేస్తాం god gifts

  • @chandrikalakkabathini2229
    @chandrikalakkabathini2229 Рік тому +4

    Chala correct ga chepparu doctor Garu

  • @ratnamanikyambattula298
    @ratnamanikyambattula298 Рік тому +1

    Nenu and ma husband iddaraam drs ayyi undi kuda faced same problem with my husband's family....after every doctor visit they used to ask me మీరు ఇద్దరు డాక్టర్స్ ఏ కదా ఎవరో కనుక్కోండి అని.ఎవరైనా మా ఇద్దరికీ ఒక్కాటే అని చెప్పే వాళ్ళము.ఫైనల్ గా నాకు పాప పుట్టింది.అప్పటి నుంచి పాప కి జరిగి అన్ని ఫంక్షన్లో దాన్ని చూడడానికి వచ్చే ప్రతి waste relative కూడా నెక్స్ట్ బాబు పుట్టాలని ఆశీర్వాదాలు....నా బిడ్డ నాకు ఆనందం...ఒక 20 years తర్వాత అన్న వాళ్లంతా ఉంటారో పోతారో తెలియదు....అలంటి అప్పుడు నా లైఫ్ లో జరిగేది వాళ్ళకి ఎందుకు అన్పిస్తుంది...finallly I developed deepest hatred towards my in-laws and his side of the family

  • @MercyUnionEN
    @MercyUnionEN Рік тому +15

    Very nice topic doctor 👏 really I have never seen ,such a good and humble person like u doctor

  • @manushamorampudi4374
    @manushamorampudi4374 Рік тому +2

    Abbai ina ammai ina parents viluvalu nerputhu penchithe society ki manchidi.pillalu god gift .

  • @malladisrivalli7985
    @malladisrivalli7985 Рік тому +3

    Sir autisum gurinchi video chayandi doctor garu. . .ee video gurinchi waiting sir. . Chala Mandi parents ki useful video andi. Okasari chayandi doctor

  • @ssconsultancy3838
    @ssconsultancy3838 Рік тому +4

    నాకు ఇద్దరు అమ్మాయి లే సార్ iam so happy i love my daughters❤️❤️❤️

  • @soundaryach4473
    @soundaryach4473 Рік тому +2

    నాకు ఇద్దరు అమ్మాయిలు,,,,, పెద్దమ్మాయి సైలెంట్ చిన్నమ్మాయి చాలా అల్లరి .....కానీ వీళ్ళ ఇద్దరి కంటే ముందు,,,, బాబు 7 month lo చనిపోయాడు....తర్వాత పిల్లలు కలుగు తారో లేదో అని చాలా భయపడ్డాను...కానీ దేవుడు ఇద్దరు మహాలక్ష్మి లను ఇచ్చాడు.....అప్పటినుండి మేము సంతోషం గా ఉన్నాం... ఎవరైతే ఏంటీ,,, గొడ్రాలు ...వాడికి మగతనo ledu అనే మాటలు కంటే. అమ్మ నాన్న అనే మాట చాలు

  • @VasuMedisetti-z3c
    @VasuMedisetti-z3c Рік тому +3

    Correct gaa chepparu sir ❤❤❤ sir really great

  • @AaradhyaSudhiksha
    @AaradhyaSudhiksha Рік тому

    Sir naku 2 daughters am very happy...meeru chaepay prathi mata inspiration ga untadhi

  • @praveendata6735
    @praveendata6735 Рік тому +38

    You are great human being sir, 🙏🙏🙏

  • @Sreesekhar69
    @Sreesekhar69 Рік тому

    First e samaajam marite baguntundhi sir.present ma sister delivery ayyindhi idharu papalu.pakkana vallu ane matalaku chalaa bada padutundhi.tana bada chusi maku badestundhi.

  • @anjikumar2146
    @anjikumar2146 Рік тому +7

    U r best doctor and u r best father
    Thank you so much sir

  • @AvanigaddaSamragam
    @AvanigaddaSamragam Рік тому +2

    మంచి మంచి సలహాలతో మీ వీడియోస్ చాలా బాగున్నాయి డాక్టర్ గారు❤❤❤

  • @136nandini2
    @136nandini2 Рік тому +40

    The main drawbacks are people are still considering girl child as liability and boy child as asset.
    And some young generation is strongly opposing it but still their older generation want boy child.
    That's why people tends to go into other ways like abortions ,some blind beliefs etc.
    The thing here to consider is people don't even think it as wrong which is morally and legally wrong.they don't even regret it.
    In some areas If one have second baby girl then their relatives and neighbours are behaving in such a way that something very bad has happened to the parents of that child.
    If this has to change then many things in society have to change.
    To the people who have only daughters, your daughters will be your strength or liability which entirely depends on the way u rise them. Please shut the noise in the surroundings permanently.

  • @ramalakshmipadala1509
    @ramalakshmipadala1509 Рік тому +1

    మీరు చాల బాగా చెబుతున్న రు సార్ ఈ రోజులో ఇంత మంచి డాక్టర్ ఉన్న ర అంటె అది మీరె సార్

  • @nagalakshmidivya452
    @nagalakshmidivya452 Рік тому +4

    Yes sir, there is lot of gender description in india. I'm very proud to be a baby girls mumma. Villages lo pressure ekkuva untundi. Varasudu kavali ani..

    • @hemasuniquechannel5599
      @hemasuniquechannel5599 Рік тому

      Avunu mam.... okariki 2 girls puttaru andi.....,next ki abortion cheyamani village valu salaha istaru

  • @sreevani8516
    @sreevani8516 Рік тому +2

    Wow sir… yentha baga chepparu and exactly what I think is the same… I always says people that pray for healthy baby not for gender… I am a proud mother of two beautiful daughters

  • @shivakumar848
    @shivakumar848 Рік тому +4

    Human body is the
    GOD 'S
    GREATEST CREATION

  • @lasyaangel7937
    @lasyaangel7937 Рік тому +1

    Chala baga chepperu doctorgaru ee samajam inka marali mee lanti varu cheppe matalalu valuable aadapillalu vaddu anukune vallu devuni gnananne thappu pattinatlu

  • @swethakarimnagar4101
    @swethakarimnagar4101 Рік тому +7

    నాకు ఇద్దరు అమ్మాయిలు.. అందరు అమ్మాయిల్ని అబర్ట్ చేసుకుంటే.. నేను అబ్బాయిని అబర్ట్ చేసుకున్న.. ఎందుకంటే ఉన్నాను పిల్లలకి మంచి లైఫ్ ఇస్తే చాలు.. లేని పిల్లలని కని వాళ్ళని ఎటు కాకుండా చేయడం వద్దనుకున్న...అందుకే ఉన్న అమ్మాయిల్ని బాగా చదువుంచాలంకున్న.. దేవుడి దయ వాళ్ల ఒకమ్మాయి డాక్టర్ చదువుతుంది.. ఇంకో అమ్మయి సివిల్స్ ప్రిపేర్ అవుతుంది..

  • @msri545
    @msri545 Рік тому +1

    నమస్తే డాక్టర్ గారు మా అముమ్మకి 4అమ్మయిలు మా నానమ్మకి 5అమ్మాయిలు 4అబ్బాయిలు మా అత్తగారికి 4అబ్బాయిలు 1అమ్మాయి sir మాకు 4అబ్బాయిలు 1అమ్మాయి sir అదిసృష్టి ధర్మం sir మీ నవ్వుకి 👌👌🥰 miku 🙏 సృష్టి ఇచ్చింది తీసుకోవటమే గొప్ప వరం థాంక్యూ సార్ మన డాక్టర్ చేపినవి చాలా మంచివిషయాలు అందరూ తెలుసుకోవాలని మనకోసం 👌

  • @narmadapasumarthi9190
    @narmadapasumarthi9190 Рік тому +4

    I have huge respect on you sir. Thanks alot for all your efforts.

  • @ushachunchu8262
    @ushachunchu8262 Рік тому +1

    అన్నా నాకు రొండో బిడ్డ పుట్టినపుడు కొద్దిగా బాధ ఉండే కానీ నా బిడ్డా 3.3 కేజీ and active ga పుట్టింది అది చాలు అనుకున్న very happy with two baby girls...అబ్బాయి పుట్టి health ఇష్యూ ఉంటే మనం చేసేది ఏముంది

  • @thokalaseetha3125
    @thokalaseetha3125 Рік тому +19

    Excellent explanation ,Doctor thank you for educating the people through your videos.

  • @satyabuddaraju7368
    @satyabuddaraju7368 8 місяців тому

    Wonderful Doctor. It's beautiful to raise a girl child. Somehow our society doesn't realize. Any child is a God's blessing.

  • @usharani7848
    @usharani7848 Рік тому +14

    Baga chepparu doctor garu.. Healthy ga vunte chalu yevaru puttina...Naku idharu daughters... I'm happy 😊

  • @Omvarahi1718
    @Omvarahi1718 Рік тому +2

    Naku ఇద్దరు girls. My brother కి girl baby puttindi my family happy surrounding people laughing. సమాజం అలా ఉంది

  • @kommivenu6637
    @kommivenu6637 Рік тому +3

    టాపిక్ చాలా పెద్దది, సింపుల్ నవ్వుతూ చేపెరు సార్. We are daughters family.

  • @rumanathasleem1213
    @rumanathasleem1213 Рік тому +2

    Ur absolutely right sir, I am also having 2 daughters

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 Рік тому +18

    Praise the Lord,🙌Gud Afternoon Dr.garu🥰🙏How are you?? మీరు చక్కగా ప్రతిదీ వివరిస్తున్నందుకు మీకు ధన్యవాదములు🙏🙏May God Bless you.🎊😇✋T Care..Dr.garu🤗Thank you so much 🙏🙏🥰