మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు వీడియో చాలా బాగా చేశారు. నేనే ఆ గుహలోకి వెళ్లినట్లు గా అనిపించింది వీడియో చూస్తున్నంత సేపు జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జై జై విలేజి విహారి
మేము దూరంగా ఉన్న దగ్గరకు వెల్లి చూసినట్లు ఫీలింగ్ కలిగినది మాలో. ఇలాంటి వీడియోస్ చేసిన మీకు హ్రుదయపూర్వకంగ నా వందనములు. జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
Veera brahmendra swamy un lucky Anukuntaaa entha manchi video miss ayyadu..! Okavela chusthe confirm ga editing ki oka like kodathadu Shahid Amazing Video 👍
వీర బ్రహ్మేంద్రస్వామి 2020lo raju swathi shahid narendra అనే pillalu rayalaseemani intha popular chestharu ani expect చేసి kaala gnaanam lo మిమ్మల్ని include chesuntey baagundu
నేను 9th class ఉన్నప్పుడు మా స్కూల్ నుండి విహారయాత్రకు వెళ్లాము విహారయాత్రలో ఈ బ్రహ్మంగారి గుహను సందర్శించాము ఈ గుహలో శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మాది నారాయణఖేడ్
మీ వీడియోలు చూస్తూ ఉంటే మాకు కూడా మీలాగా బ్రతికి ఉన్నంత కాలం లో మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది మీరు వెళ్లే ప్రదేశాలకి మేము కూడా వెళ్లి చూసి రావాలనిపిస్తుంది కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి మీరు ప్రాణాలు పణంగా పెట్టి మాకు కొత్త ప్రదేశాలను చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అన్న గారు🙏🙏🙏🙏
యాగంటి లో ఉన్న నంది విగ్రహం లేచి నిలబడి రంకెలేస్తు పరిగెత్తి శ్రీశైలం లో ఉన్న నది లో నీటిని తాగుతుంది అని బ్రహ్మం గారు రాశారు ఇది నమ్మశక్యం గా ఉందా?. ఏది చెప్పినా వింటాను అన్నవ్ కదా ఇది కూడా విను....🤣
Wawwwwwwwwwwww superrrrrrrrrr andaru chudavalasina place nenu chudali anukuna place ni chupinchinamdukuuuuuu chalaaaaaaaaaaaa thankssssssss e video ma ama ki kuda chupisthanuuu verabramham garu anteee nakuuu chalaaaaaaaaaaaa estamm ayana illuuu chushanuu kani kalagnanam rasina place chudaleduuuu ipudee chushanuuu uu superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr nenu kuda velathamuuu thapakundaaaa village dagara looo una kuda apuduu vellaleka poyammm miru chupinchela chesharuuuuuu chalaaaaa bagundiiiii greattt workkkkkkkkkk chesthunaruuu andaruuuu superrrrrrrr mi andariki selutttttttt andiiiiiiiii
మీరు చాలా ముఖ్యమైన ప్రదేశాలు అందరికి చూపెడుతూ,. Very Important విషయాలు తెలియజేయు చున్నందులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభినందనములు .. Really Many Thanks You and Your Team. Congrats .. Wish you all best......
ఈ గుహ చాలా సార్లు వెళ్ళాం మేము బాబుఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే గుహలు మరొక గుహ కూడా ఉన్నది అది ఇస్వరమ్మ గారూ గుహ 15 16 వసత్సరాల క్రితం వెళ్ళినప్పుడు వెళ్ళటానికి చాలా చాలా సస్పెన్స్ గా వున్నేది చాలా కష్టపడే వళ్ళమీ ఆ గుహలోకి వెళ్ళాక మస్పుర్టిగా జేజి తాత నీ తల్చుకున్నే వారు ప్రాణ భీతితో దేవుడు కనిపించేవాడు కుదిరితే మీరు వెళ్ళండి బాబు కని ఇప్పుడు చాలా ఇజిగా వెళ్ళవచ్చును ఆ గుహలో పసుపు కుకుమ కలిసి వస్తుంది గోడలకి thank you so much babu manchi video chesaru
ఇలాంటి అందరికీ ఉపయోగపడే విధంగా వీడియో తీయండి, పిల్లలకు కూడా ఈతరం వారికి చాలామందికి తెలియని మన సంస్కృతి సంప్రదాయాలను వీడియో తీయండి, ఈవీడియో తీసినందుకు కృతజ్ఞతలు
@@lovelyprabha5464 నేనూ alredy వెళ్లిన బ్రదర్ కానీ నాకు అప్పుడు తెలీదు వీడియో తీసి యుట్యూబ్ లో పెట్టాలి అని... నేను ఒక్కడినే కాదు చాలా మంది వెళ్తారు వస్తారు...
Thanks babu for your courageous venture,May God bless you and your family for ever .we are grateful to you ,for taking us that far, thanks once again .
Wow amazing i have never seen this kind of content before it is amazing and wonderful the same time.Credit goes to both of you, no words to say about this video, excellent video bro's keep it up rocking guys🥰🥰🥰🥰🥰
అన్నా.... ఈ వీడియో మొదట్లో ప్రోమో అంటూ పెట్టిన వీడియో బిట్ అదిరింది.... సినిమా స్టయిల్ లో ఉంది వీడియో మరియు ఆడియో....ఆ బిట్ చూస్తేనే అర్థం అవుతుంది మీరు యూట్యూబ్ లో రాను రాను మరింతగా మెరుగుపడుతూ మా కోసం మంచి వీడియో అందించాలని ఎంత తపన పడుతున్నారో అని....మీ Hardwork కి తప్పకుండా మంచి ఫలితం ఉంటాది అన్నా...
Supper videos తీస్తారు మీరు bro. నాకూ మా family members చాలా interest మీ videos అంటే. Thanks for a wonderful videos bro. Shahid bro చాలా బాగా explain చేస్తారు thanks for your a wonderful explanation bro.
There are many mysterious places and things in our telugu states...many places are not coming into limelight ..Thanks for showing us unknown places and things with your detail explanation ....... upload more and more valuable great mysterious vedios brother.
Nenu 9 class chadhuvuthunnanu naku meeru chupinchina videos anni nenu velli chudali ane korika undedhi so meevalla nenu riyalga chusinattu naku entho santhoshanga undhi thank yo so much anna
మేము చూడలేని వన్ని ఇంట్లోనే ఉండి అన్ని చూసేలా చేసినందుకు మీకు కృతజ్ఞతలు చాలా చాలా మంచి వీడియో చేశారు. చాలా బాగుంది. 🤗🤗🤗 👌👌👌🙏
Super
Nice
Super Bava gaaru
ఈ వీడియో మొత్తం చూడండి.. తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే దయచేసి సపోర్ట్ చెయ్యండి 🙏🙏🙏
ua-cam.com/video/MO9IQPQg-S4/v-deo.html
Yes super
మీ వీడియోలు అన్నీ చూసాను, ప్రాణాలు ఫణంగా పెట్టి తీశారు...మాకు ఎన్నో తెలియని ప్రదేశాలను చూపెట్టారు....Hats off..... God Bless You...
Chalabagachupistunnarubabu kinchemjagratha
@@marrapubhavani9835
,
Hi bro i like your vidos
నాకు బాయంగా వుంది మీకూ ఆమనఅవునా అవుతవుదానీ
ua-cam.com/video/C7-Q7_5KITg/v-deo.html
చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తున్నవాళ్ళు ఒక లైక్ ❤️👍.21. సార్లు చూశాను
tq brother 🙏🙏🙏🙏🙏
బాబూ మీరు చాలా కష్టపడి ఈ వీడియో చేశారు. మీకు చాలా చాలా ధన్యవాదములు.
ua-cam.com/video/jTo8X4bHy88/v-deo.html
Thappakunda chudalsina series idi..🔥
ua-cam.com/video/Pp-_kAonD-o/v-deo.html
For movie updates please do watch, like, share, comment and subscribe to our channel
ua-cam.com/video/ZULxY_wZyTA/v-deo.html
ua-cam.com/video/TWamLTCNM4o/v-deo.html
వీడియో. సూపర్
మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు
వీడియో చాలా బాగా చేశారు.
నేనే ఆ గుహలోకి వెళ్లినట్లు గా అనిపించింది వీడియో చూస్తున్నంత సేపు
జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
జై జై విలేజి విహారి
For movie updates please do watch, like, share, comment and subscribe to our channel
ua-cam.com/video/ZULxY_wZyTA/v-deo.html
మీరు ఇంత కష్ట పడి లోపలికి వెళ్తున్నారు ఎలాగో హెడ్ లైట్ లూ తిస్కువెళ్ళందిరా బాబు 👍👍
మీరు చాలా బాగా చేస్తున్నారు వీడియోలు ఇంత కష్టపడి చేసినందుకు చాలా కృతజ్ఞతలు
పది మందికి ఉపయోగపడేలా వీడియో చేసినందుకు ధన్యవాదములు భయ్యా!?...
అన్న ఈ రోజు ఉదయం నేను మిమ్మల్ని జమ్మలమడుగు పెట్రూల్ బంక్ లో కలిసాను చాలా హ్యాపీ అన్న😂😂😂😂
యూట్యూబ్ చరిత్రలోనే అద్భుతమైన వీడియో ధన్యవాదాలు... బ్రదర్స్...మీ కష్టం పలిస్తుంది...🙏🏼🙏🏼🙏🏼🙏🏼 రియల్లీ గ్రేట్ ....
True
Anthledhu bro eavrina velavachu
Really amazing
Thank u so much
Super video, good information
@@narsimhachary6458 mm
మేము దూరంగా ఉన్న దగ్గరకు వెల్లి చూసినట్లు ఫీలింగ్ కలిగినది మాలో.
ఇలాంటి వీడియోస్ చేసిన మీకు హ్రుదయపూర్వకంగ నా వందనములు.
జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
Feeling very happy
Super anna
ua-cam.com/video/TWamLTCNM4o/v-deo.html
Bro meru vallina tharuvatha aa place nenu vellanu ee video chusi chana mandhi ravala kondaki vallthunaru
Thanks bro😊
Veera brahmendra swamy un lucky Anukuntaaa entha manchi video miss ayyadu..! Okavela chusthe confirm ga editing ki oka like kodathadu Shahid Amazing Video 👍
వీర బ్రహ్మేంద్రస్వామి 2020lo raju swathi shahid narendra అనే pillalu rayalaseemani intha popular chestharu ani expect చేసి kaala gnaanam lo మిమ్మల్ని include chesuntey baagundu
Vinashakaaley vipareetha buddi
చాలా చక్కగా వివరించావు తమ్ముడు...మన రాష్ట్రం లోని విశేషాలు అన్ని ఇలా కనుక్కుని మాకు ఇలా పోస్ట్ చేస్తుండాలి అని కోరుకుంటున్న...god bless you..
నేను 9th class ఉన్నప్పుడు మా స్కూల్ నుండి విహారయాత్రకు వెళ్లాము విహారయాత్రలో ఈ బ్రహ్మంగారి గుహను సందర్శించాము ఈ గుహలో శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మాది నారాయణఖేడ్
Anna cl me anna
వావ్ వ్ వ్ వ్ వ్ సూపర్ నైస్. మీ ఇద్దరికీ ఇవ్వన్నీ చూపిస్తున్నారు.
మీకు శుభమ్ భూయాత్. అభీష్ట సిద్ధిరస్తు. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
మీ వీడియోలు చూస్తూ ఉంటే మాకు కూడా మీలాగా బ్రతికి ఉన్నంత కాలం లో మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది మీరు వెళ్లే ప్రదేశాలకి మేము కూడా వెళ్లి చూసి రావాలనిపిస్తుంది కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి మీరు ప్రాణాలు పణంగా పెట్టి మాకు కొత్త ప్రదేశాలను చూపిస్తున్నారు చాలా థ్యాంక్స్ అన్న గారు🙏🙏🙏🙏
ఈ వీడియో మాత్రం చాలా చాలా బాగుంది అన్నయ్య మీరు కష్టపడి మరీ మాకు చూపించారు👌👌
Super brother
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కీ జై
Hi
హాయ్. తమ్ముడు.నువ్వు మై ము ఇప్పుడు దాకా చూడనివి మొత్తం చూపెడుతున్నావ్. అందుకనే నీకు చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు
నిజం గానే మీరు సూపర్ అండి ఎంతో మంది కి తెలియని... మీ వీడియో లో తో చూపిస్తున్నారు......
తమ్ముడు నీవు చాలా గ్రేట్,మంచి విషయం తెలియపరిచావు,మీరు ఎక్కడ తమ్ముడు,అసలు ఆలోచన ఎలా వచ్చింది
తమ్ముళ్లు దైవ సృష్టి మీ దృష్టి మాకు దర్శనం చాలా బాగుంది. 14 క్షేత్రాలు ఇది అధ్బతం. ఈ సన్మార్గంలో ఎప్పుడు మీకు దైవం తోడు ఉండాలి ఉంటుంది అని ఆశిస్తూ
Tq soo much anna
Very nice video first time thelusukunnanu ee temple andulo 14 temples ki route superb video great efforts......
సూపర్ బ్రో నాకు చాలా బాగా నచ్చింది. మీ సాహసం.
Super ra sahind& narendra anna
నేను చూడాలన్న మీరు నాకు చాలా సంతోషంగా కళ్ళకు అద్దినట్టు గా చూపించినారు చాలా హ్యాపీ
Hat's off to your dedication shahid and narendra
Good video 👍 ఓం నమో వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః 🙏
Maaa memories Anni gurthu vachesthunnay bayya e vedios choosthunte ...tqq Soo much 😘😘
చాలా కష్ట బడ్డారు good guide line's thank you Brothers 👍💐
Kurnool district has a lot of hidden tourism spots, proud to be kurnoolion, TQ Shahid and Narendra for exploring kurnool district
Ee video choosina okkasariki janma dhanyam ayyindhi swamy tq sooo much brothers tq Soo much 🙏🙏🙏
మేము చూడని ప్రదేశాలు చూపించినందుకు తక్స్
You have a very bright future. Hope some National geographic channel hires you...❤️❤️
మీరు మాకు అన్నీ ప్రదేశాలు ,మా ఈ జన్మలో చూడనివన్ని చూయిస్తున్నారు అన్నీ చాలా చాలా బాగున్నాయి ,మీకు మా కృతజ్ఞతలు . 🙏🙏👍👌
బ్రహ్మం గారు అంటే నాకు చాలా ఇష్టం.అతనికోసం మీరు ఎంత చెప్పినా వింటాను...
Ala ani Anni Vinaku bro konni fackuntai
@@jaidurga2777 ,😀
@@revanthkumar3050 😁😁😁
యాగంటి లో ఉన్న నంది విగ్రహం లేచి నిలబడి రంకెలేస్తు పరిగెత్తి శ్రీశైలం లో ఉన్న నది లో నీటిని తాగుతుంది అని బ్రహ్మం గారు రాశారు ఇది నమ్మశక్యం గా ఉందా?.
ఏది చెప్పినా వింటాను అన్నవ్ కదా ఇది కూడా విను....🤣
@@rajeevnayudu418 up coming next
Never heard of this,thank u for letting us know 🙏
నాకు ఏదో థ్రిల్లర్ మూవీస్ చూసినంత ఇంట్రెస్ట్ గా ఉంది..మీ వీడియోస్ చూస్తుంటే...Good job guy's..
Really great and wholehearted adventurous information. Congratulations. We love you. All the best.👍🙏
Wawwwwwwwwwwww superrrrrrrrrr andaru chudavalasina place nenu chudali anukuna place ni chupinchinamdukuuuuuu chalaaaaaaaaaaaa thankssssssss e video ma ama ki kuda chupisthanuuu verabramham garu anteee nakuuu chalaaaaaaaaaaaa estamm ayana illuuu chushanuu kani kalagnanam rasina place chudaleduuuu ipudee chushanuuu uu superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr nenu kuda velathamuuu thapakundaaaa village dagara looo una kuda apuduu vellaleka poyammm miru chupinchela chesharuuuuuu chalaaaaa bagundiiiii greattt workkkkkkkkkk chesthunaruuu andaruuuu superrrrrrrr mi andariki selutttttttt andiiiiiiiii
Hi
Hi
మీరు చాలా ముఖ్యమైన ప్రదేశాలు అందరికి చూపెడుతూ,.
Very Important విషయాలు
తెలియజేయు చున్నందులకు
మనస్ఫూర్తిగా
కృతజ్ఞతాభినందనములు ..
Really Many Thanks You and Your Team. Congrats ..
Wish you all best......
ఈ గుహ చాలా సార్లు వెళ్ళాం మేము బాబుఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే గుహలు మరొక గుహ కూడా ఉన్నది అది ఇస్వరమ్మ గారూ గుహ 15 16 వసత్సరాల క్రితం వెళ్ళినప్పుడు వెళ్ళటానికి చాలా చాలా సస్పెన్స్ గా వున్నేది చాలా కష్టపడే వళ్ళమీ ఆ గుహలోకి వెళ్ళాక మస్పుర్టిగా జేజి తాత నీ తల్చుకున్నే వారు ప్రాణ భీతితో దేవుడు కనిపించేవాడు కుదిరితే మీరు వెళ్ళండి బాబు కని ఇప్పుడు చాలా ఇజిగా వెళ్ళవచ్చును ఆ గుహలో పసుపు కుకుమ కలిసి వస్తుంది గోడలకి thank you so much babu manchi video chesaru
Eguha yekkada undhi bri
బనగానపల్లె నుంచి 15 16 కిలో మీటర్లు వుంటుంది బస్సు వుండదు జీపులు వెళ్ళతావి స్వచ్ఛ మయిన ప్రదేశం
Raju Kumar ,,, eeswaramma guha bramhamgari matam nundi 3 km,,,
@@rajraj-ut7mz బనగానపల్లె కి వచ్చి మిరు రవ్వాల కొండ కి పోవాలి అంటే చాలు ఏయ్ ఆటో పర్సన్ అయ్యిన పిలుచుకొని పోతాడు చూడాల్సిన ప్లేస్
@@manikumarilakkoju621 nijanga devudu kanipistada aunty?????
ఇలాంటి అందరికీ ఉపయోగపడే విధంగా వీడియో తీయండి, పిల్లలకు కూడా ఈతరం వారికి చాలామందికి తెలియని మన సంస్కృతి సంప్రదాయాలను వీడియో తీయండి, ఈవీడియో తీసినందుకు కృతజ్ఞతలు
big salute to village vihari team no other words there to comment for your work great job sir
ప్రాణాలు తేగించల్సినంత గా ఏమి ఉండదు బ్రదర్ అక్కడ
కానీ వీడియో మాత్రం బాగా తీశారు...👍
@rajeev nayudu nijm bro akkadaa pranalu theginchalsina avsrm emi undadhuuu.... Memu kudaaa vellamm akkadakiiii
Ala lopalaki 1 km velli chudalsindhi kadha brother 😁. Appudu yemi vundadhu ani video cheyyandi....
@@lovelyprabha5464 brotheruuu..... Akkadaki nen vella brotheruuu.... Nvvu vellina adhe antavv... Views kosam pranalaki thehincha antnaru anthe... Nen oka 3 yrs back vella.. Apdu na daggara chinna mble lekpothe aaa video thesi nene upload cheddunuuu
@@lovelyprabha5464 నేనూ alredy వెళ్లిన బ్రదర్ కానీ నాకు అప్పుడు తెలీదు వీడియో తీసి యుట్యూబ్ లో పెట్టాలి అని...
నేను ఒక్కడినే కాదు చాలా మంది వెళ్తారు వస్తారు...
Gapndra babu
Super Bro 🙏🏻 memu chudalenivi miru chupistunnaru chal vishayalu telusukunnanu mi dharyani ki 🙏🏻 God bless u from karimnagar sujatha tq so much Bro
Tnq s for makeing video for Karnataka videos like , ಭೀಮ-ಬಕಾಸುರ , ನಂದಿಬೆಟ್ಟ, ಮುಂತಾದವು
అన్న మీరు కూడా జాగ్రత్త అన్న ,మంచి వీడియో చేశారు
E గుహ నేను చూసా man 👍 Nice
జై పోతులూరి వీర బ్రహ్మ చరిత్ర 🙏🙏🙏🙏🙏.. సూపర్ అన్న 👌👌🤝🤝🤝
Thanks babu for your courageous venture,May God bless you and your family for ever .we are grateful to you ,for taking us that far, thanks once again .
వామ్మో నిజంగా గొప్ప వీడియో 🙄🙄🙄🙄🙄🙄🙄🙄🙄👍
మేము ఈరోజు ఈ గుహని సందర్శించాము చాలా న్యాచురల్ గా ఉంది మంచి అనుభూతికి లోను అయ్యాం
శ్రీ శ్రీ శ్రీ మద్విరాఠ్ పోతులూరి వీరబ్రంహ్మేంద్రస్వాముల వారికీ.....జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏
"ANDHRA DISCOVERY" Channel.....ee Village Vihari channel...super and daring channel...
Om namo Sri veerabrahmendra Swamy 🙏🙏🙏🙏🙏Thanks Anna Chala Manchu video chesaru
నువ్వు నేటి సిద్దయ్య Swami వి తమ్ముడు. యేదో రుణాను భందం నీకు, బ్రహ్మం గారి తో... నువ్వు కారణ Janmudivi తమ్ముడు.
సూపర్ బ్రో మీకు మీ ఫ్రండ్ కి వీడియో తీయడానికి చాలా కష్టపddu
Chaala bavundhi na mem choosnam adhi ravvalakonda ....soo nice ...❤️👍 ...
Good work friend, great job by showing our temples, ancestors and it's greatness.
Video chudakundane like kottachu bro...😍
Anna miku hatsoff chala happyga vundhi mi videos chustunte.
Wow amazing i have never seen this kind of content before it is amazing and wonderful the same time.Credit goes to both of you, no words to say about this video, excellent video bro's keep it up rocking guys🥰🥰🥰🥰🥰
అన్నా.... ఈ వీడియో మొదట్లో ప్రోమో అంటూ పెట్టిన వీడియో బిట్ అదిరింది.... సినిమా స్టయిల్ లో ఉంది వీడియో మరియు ఆడియో....ఆ బిట్ చూస్తేనే అర్థం అవుతుంది మీరు యూట్యూబ్ లో రాను రాను మరింతగా మెరుగుపడుతూ మా కోసం మంచి వీడియో అందించాలని ఎంత తపన పడుతున్నారో అని....మీ Hardwork కి తప్పకుండా మంచి ఫలితం ఉంటాది అన్నా...
Supper videos తీస్తారు మీరు bro. నాకూ మా family members చాలా interest మీ videos అంటే. Thanks for a wonderful videos bro. Shahid bro చాలా బాగా explain చేస్తారు thanks for your a wonderful explanation bro.
Hey the best videos elantivi marinni videos cheyyali god bless you and care full
One of your best video👍
మీరు మంచి వీడియోలు చూపెడుతున్నారు.ధన్యవాదాలు మీకు
ప్రాణాలకు తెగించి చేయాల్సిన అవసరం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది గుహ.
Bro pranalaki teginchakara a gruha nenu chusa mamuluga vellochu
అవును నేను కూడా వెళ్ళాను.
ప్రాణాలకు తెగించి వెళ్ళవలసిన అవసరం లేదు.ఈజీ గా వెళ్ళవచ్చు.
Avunu easy to go
మీ ధైర్యానికి హాట్సాఫ్ అన్న🔥👍
వాళ్ళు అంత ధైర్యం ఏం చేశారు😄😄😄😄
@@Jశివకుమార్ ss 😂😂
@@Jశివకుమార్ 😁😁😁
Memu chusam aa place chala baguntadi👌👌👌
Awsum!!!! Nice explanation bro
Next level video 🥰👌👌
Super ga chupistunnaru friend meeru meeku aa devudi blessings yellappudu undalani korukuntunnaa
You both are done very hard work Annaya👏👏👏👏👍🙏... Take care of your Health also......
Camera man ki salam
Wow bro nenu yeppatiki chudalenivanni chupistunnaduku miku dhanyavadhamulu🙏❤️bro❤️❤️❤️❤️❤️ thenks
There are many mysterious places and things in our telugu states...many places are not coming into limelight ..Thanks for showing us unknown places and things with your detail explanation ....... upload more and more valuable great mysterious vedios brother.
Good. I went Mahanadi and Brahman Garu matam. We don't dare to go inside. Iam with family 😀😀
One million views bro ... Fastest growing channel in youtube ❤️
Memu chusamu ,Malli memories re call chesaru brother 👏👌
Extraordinary video......our science is nothing infront of ancient technology
For movie updates please do watch, like, share, comment and subscribe to our channel
ua-cam.com/video/ZULxY_wZyTA/v-deo.html
True andi..
Ilqnti manchi videos ni andaru encourage cheyandi guys pls pls papam chala kashtapadi chestunaru Shahid and narendra❤️👍
Nenu 9 class chadhuvuthunnanu naku meeru chupinchina videos anni nenu velli chudali ane korika undedhi so meevalla nenu riyalga chusinattu naku entho santhoshanga undhi thank yo so much anna
Supar bro..👍👍👍👍👍👍jai shree ram
Yanno maku teliyani vishayalanu chaputunnaru. You are doing a great job
Super vedio brother shathamanambavathi god bless you
👍సూపర్ క్లారిటీ
ఓం హ్రీం క్లీమ్ శ్రీం శివాయ బ్రహ్మనే నమహ
బ్రహ్మం గారి మంత్రం
Super... interesting, keep going with new inventions.....good information
Abba..chala great bro..chala dhairyam chesavu👏👏👍
సోదరా బాగా రిస్క్ చేసి స్టోరీ చేసారు
అభినందనలు
బ్రహ్మం గారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది
Thanks for showing my Banaganapalli,ravvala konda brother
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಧನ್ಯವಾದಗಳು ಜೈ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಾರಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ತಾಲೂಕು ಕರ್ನಾಟಕ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ
❤️
I'm in chikabalapur
Superb location
...nenu koda vellanu....nijamga oka level ki vellaka upiri adadu
Tell me pls where's this location and name...?
@@mr.pottenki9707 ravvalakonda...miku inka elanti videos chudali ante na channel okasari chudandi
Mi videos anni miss kaakunda chustanu super videos andi but miru chese saahasaniki nijanga hatsaf
Many many thanks. I had no great words about your adventure than THANKS. GOD BLESS YOU.
Vihari Anna Thoopu Dhammuntea Aapu💪💪💪💪💪❤️❤️❤️❤️❤️
Pranalaku apaayam unty andulo ki allow undadu prati videos ki pranam pananga petti ani pettakandi chupistunnaru adi good
Oh my god anna 100 k erojee reach ayyaru meru ,ninna kaka manna 50 k celebrate chesaru apude 100 k
Super meru👍 awesome