ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో నటించడం ఏ నటుల వల్ల కాదు NTR గారు గ్రేట్ చాలా కోన్ని వందల years చుసే సినిమా ఇది ఈ తరం లో ఎవ్వరూ ఎలాంటి మూవీస్ తియ్యలేదు గ్రేట్ NTR 🙏
లాక్ డౌన్ పుణ్యమా అని బ్రహ్మంగారి చరిత్ర చూడగలిగాను. నాకు 37years బ్రహ్మంగారి చరిత్ర చూసే భాగ్యం ఇప్పుడు కలిగించాడు. చాలా బావుంది. జీవిత సత్యం, భవిష్యత్తులో జరగబోయేవి. చాలా చక్కగా కళ్ళకు ఆద్దినట్లు చూపించారు.
Sri.veerabrahmendra swamy ARADHANA( ENTERED SAMADHI) ON vaishaka shudhdha dhasami as per Telugu calender. ,, Will come in the month April or May as per English calender. ,
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం కలిగి మళ్ళీ నాకు జన్మ అంటూ బ్రహ్మేంద్ర స్వామి కి భక్తుడిగా ఉంటూ స్వామి ని జన్మ జన్మ లో పూజించే వరం కావాలని కోరుకుంటున్నాను గురు శిశుల సంబంధం అచంద్రార్తకం నిలిచి ఉండాలి భక్తులరా మీరు కూడా స్వామి కరుణ అనుగ్రహం పొంది స్వామి వారి భక్తులు గా జన్మ జన్మ లో పొందాలని కోరుకుంటున్నాను సుఖ సంతోషాల తో ఆయు ఆరోగ్యం లతో ఉండండి
🙏🙏🙏🙏 శ్రీ నందమూరి తారక రామారావు గారు మీరు వేసిన పాత్రలు నిజమైన దేవుని చూసే భాగ్యం తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకు దక్కింది🙏మీరు ఎక్కడ వున్నా మీ నామ స్మరణ ఎప్పటికీ మరచి పోరు🙏🙏🙏
I am from Karnataka heard a lot from my friends about NTR sir's Veera Bhrama Charitra movie epic movie with excellent storyline NTR sir acting is superb from today I am a huge fan of NTR
ఈ మూవీ నెలకు 2times చూస్తాను మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.వచ్చేటప్పుడు ఎమీ తీసుకురావు పోయేటప్పుడు ఎమీ tesukelledi లేదు ఈ 4 రోజుల కాలము ఎందుకు ఈ.......................................
నందమూరి తారక రామారావు గారికి ధన్యవాదములు ఈ బ్రహ్మంగారి సినిమా మీరు తప్ప మరెవరు కూడా ఇలా నటించలేరండి ఈ జనరేషన్ లో కూడా మీ మూవీ చూసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి పాత్రలో శ్రీ యన్ టి ఆర్ గారు ఒదిగి పోయిన తీరు శ్లాఘనీయం. పాత్రలో యన్ టి ఆర్ కాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారే కనిపించారు. ఈ చిత్రాన్ని ఇంత చక్కగా తెరకెక్కించారు శ్రీ యన్ టి ఆర్. కేవలం 15 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం 1984 నవంబర్ లో విడుదలైన అన్ని కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. మొత్తం ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. హైదరాబాద్ లో 300 రోజులకు పైగా ప్రదర్శింపబడినది
దయఉంచి ప్రతి ఒక్కరు చదవండి..🙏 ఇపుడు నేను మీకు చెబుతున్నవిషయాన్ని దయఉంచి పూర్తిగా చదవండి. మనము ఎప్పుడైతే కనీ, వినీ, ఎరుగని చిత్ర విచిత్ర ఘటనలు సంభవిస్తాయో.. అప్పుడు TV చానల్స్, మనము అందరము బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటం సాధారణ విషయం అఇపోఇంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను రాసిన కాలఙ్నానము లో రానున్న కాలంలో జరుగబోవు అనర్థాల గురించి రాశారు, అదేవిథంగా వాటికి పరిష్కారము రాశారు. మనమందరం కేవలం రాసిన అనర్థాల గురించి మాత్రమే చర్చించు కొంటున్నాము. ఇప్పుడు నేను మీకు బ్రహ్మంగారు సూచించిన పరిష్కార మార్గాన్ని చెప్పబోతున్నాను. ఈపరిష్కార మార్గాన్ని ఒక సంకల్పంతో అంటే మనకు ఉన్న ముప్పు ( కుటుంబ వ్యక్తులు దూర దేశం లో ఉన్నా, వైరస్ బారినుండి బయట పడాలన్నా, ఇతరత్ర సమస్యలు) తొలగాలన్న సంకల్పం చేసి చిత్త శుధ్ధి తో, భక్తి తో, మనస్సు లగ్నం చేసి ఆచరించి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులచే ఆచరింప చేయవలసినదిగా మనవి. బ్రహ్మంగారు తన కాలఙ్నానం లో.. ఎవరైతే ఆపద సమయమందు నన్ను స్మరింతురో, వారు దివ్య జ్యోతులై వెలిగేరు, కంటికి రెప్ప వలె నాబిడ్డలను నేను కాపాడుకొందును అని స్పష్టంగా రాసి ఉంది. స్వామి ఉపదేశించిన మంత్రం: "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మణే నమః" ఓం, హ్రిం,క్లీం,శ్రీం అను అక్షరాలను బీజాక్షరాలు అంటారు ఓం = ఓంకార నాథం లో ముక్కోటి దేవతల పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది హ్రీం = సరస్వతీ మాత క్లీం = ఆది శక్తి శ్రీం = మహా లక్ష్మి శివాయ = పరమ శివుడు శ్రీ వీరబ్రహ్మణే నమః = సకల దేవతా స్వరూపం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం. పై మంత్రాన్ని మీకు తోచిన విధంగా జపించండి. మీరు ఈమంత్రాన్ని 12 వేల సార్లు రాసి కడప జిల్లా లోని బ్రహ్శంగారి మఠం ను దర్మించి, అక్కడ మీరు రాసిన పుస్తకాలను సమర్పించి మొక్కు చెల్లించుకోండి. మరొక్క విషయం: ఎవరఇతే ఈ మంత్రాన్ని పన్నెండు వేల సార్లు రాస్తారో - వారికి నామ జపం పూర్తి అయ్యే లోపు ఏదో ఒక రూపం లో స్వామివారు దర్శనమిస్తారు. కాని మీరు తనని గుర్తించలేరు. సాధారణ వ్యక్తి అని రోజూ చూసే వ్యక్తిగా భ్రమ పడుదురు. ఇది తధ్యం. వాట్సప్ లో జోక్స్ చూసుకొంటూనో, TV ల తో కాలం గడపటం కన్నా భగవంతుని ఆశ్రఇంచండి. ఇది మా అమ్మ నాకు చెప్పిన విషయం.🙏 ఈవిషయాన్ని మరొకరికి చెప్పటం ద్వారా ఙ్ఞాన జ్యోతులను వెలిగించి ఈ ప్రపంచాన్ని కాపాడగలరని మనవి. 🕉️ 🙏🙏🙏🙏🙏🕉️
Chakkati sandesham edi kalliugam 51 26 savacharam veerabremmendra swami veerabhogvasantharayaluga vachadu edi sathyam athi thondarlo Kerala annathapadmanabha swamy teple 6 gadi nagabandala thalupulanu vari shishulatho thisthadu edi sathyam
బ్రహ్మంగారి కథ నా చిన్నప్పుడు మా ఊరిలో పది రోజులు చెప్పేవారు. పదకొండో రోజు ఊరేగించేవారు. దోమలు కరుస్తుంటె నిద్రవస్తుంటె అర్దంకాకపోయినా మా అమ్మ దగ్గర కూర్చుని చూశాను. ఇప్పుడు అరచేతిలో ఇంట్లో సోఫాలో కూర్చుని హాయిగా చూశాను.
స్వామి బ్రహ్మo గారు... మేము అందరము ఎదో జన్మ లో చేసిన పాపమే ఇప్పుడు ఈ జన్మ లో ఈ కరోనా రూపం లో ప్రతీకారం తీర్చుకుంటుంది. తొందరగా శిక్షించి తరవాత క్షమించు.. ఈ అపాయం నుండి కాపాడు ప్రపంచ ప్రజలందరినీ... 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏హరిః ఓం 🙏🙏🙏🙏
2020లో ప్రపంచం ఎదుర్కోబోయే కరోనా వైరస్ గురించి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఎప్పుడో లిఖతపూర్వకంగా పొందుపరిచారు మనదేశ మహోన్నత గురించి చెప్పారు🙏🙏🙏🙏🙏జై హింద్ జై వీరబ్రహ్మేంద్రస్వామి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
బాలకృష్ణ ఈ చిత్రాన్ని మళ్లీ పునః నిర్మాణం చేస్తే బాగుంటుంది.వారి కుమారుడు మోక్షజ్ఞ సిద్ధయ్య గా బాలకృష్ణ గారు బ్రహ్మం గారు గాను చలన చిత్ర నిర్మిస్తే బాగుంటుంది.బ్రహ్మం గారి జీవిత చరిత్ర లో చాలా ఘట్టాలు ఉన్నాయి.వాటిని పరిశోధన చేసి నిర్మిస్తే ఇంకా బాగుంటుంది.పస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది.కొన్ని దృశ్యాలు సాంకేతిక పరిజ్ఞానంతో రక్తికట్టించవచ్చు . ఉదాహరణకు షట్ చక్రాల వివరణ సాంకేతిక పరిజ్ఞానంతో చక్కాగా చూపించవచ్చు.అదేవింధగా పోలేరు నిప్పు తీసుకొచ్చే దృశ్యాన్ని.మొదలగు దృశ్యాలు.
2020లో ప్రపంచం ఎదుర్కోబోయే కరోనా వైరస్ గురించి శ్రీ పోతులూరిి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఎప్పుడో లిఖతపూర్వకంగా పొందుపరిచారు మనదేశ మహోన్నతిని గురించి ప్రపంచం కి తెలియ చెప్పారు🙏🙏🙏🙏🙏జై హింద్ జై వీరబ్రహ్మేంద్రస్వామి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@@adapavenkatesh167 ప్రపంచం అంతా కందిమల్లయ్యా పల్లె ని గురించి తెలుసు కునే సమయయం ప్రతి 100 సంవత్సరాలకు అంటే 1620,1720,1820,1920,2020 ఈ ఈ సంవత్సరాలకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహిమలు తెలుసుకుని భారత దేశ హిందూ మతము యొక్క గొప్పతనాన్ని ప్రపంచం అంతా కీర్తిస్తారు అని తెలిపారు జై వీరబ్రహ్మేంద్రస్వామి
Believe or not truth is truth. It cannot be malified. Truth is nothing but God. Thismovie awake s God in our hearts.Thanks for all participants of movie and channel for the pains taken for revelation of truth.
2020లో ప్రపంచం ఎదుర్కోబోయే కరోనా వైరస్ గురించి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఎప్పుడో లిఖతపూర్వకంగా పొందుపరిచారు మనదేశ మహోన్నత గురించి చెప్పారు🙏🙏🙏🙏🙏జై హింద్ జై వీరబ్రహ్మేంద్రస్వామి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మానవ జీవిత పరమార్థాన్ని,మనిషి బలము బలహీనతలను,జీవపవిధానాన్ని ఈ చిత్రంలో చక్కగా చూపించారు....ఈ చిత్రాన్ని మంచి ఏకాగ్రతతో చూసేటపుడు ఏదో ఒక వైరాగ్య భావన రాక మానదు...❤ తెలుగు సిని చరిత్రలో యన్టిఆర్ గారు నటసామ్రాట్....
నేను1989లొ మాగ్రామమైనముద్దాయిపేట.పుల్ కల్ మండలం లో శ్రీశ్రీపోతులూరివిరబ్రంహేంద్రస్వామి విదినాటకం 9రాత్రులు అడినాము.అందులో నేను బ్రంహ్మగారిపాత్ర5రాత్రులు వేశాను.నాజన్మతరించినది.
Mahanubavaudu. What a movie. Shows why NTR is a legend. He directed, produced , screenplay. This is the first biopic in Telugu ( Biopic of Vera Brahma swamy)🙏
ఇలాంటి సినిమా మనకు చూపించిన డైరెక్టర్ గారికి నమస్కారములు మన జీవితంలో ఇలాంటి సినిమా చూడడం చాలా చాలా అదృష్టం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఏ నమః హ
ఎన్టీ రామారావు డైరెక్టర్
Also produced by NTR.... Greatest man Ever
0sd 44:18 44:18 @@sidhusai4254
😢@@kondasudharshan750
Mo in 2:35 3:01 😢
ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో నటించడం ఏ నటుల వల్ల కాదు NTR గారు గ్రేట్ చాలా కోన్ని వందల years చుసే సినిమా ఇది ఈ తరం లో ఎవ్వరూ ఎలాంటి మూవీస్ తియ్యలేదు గ్రేట్ NTR 🙏
😅😅
S
లాక్ డౌన్ పుణ్యమా అని బ్రహ్మంగారి చరిత్ర చూడగలిగాను.
నాకు 37years బ్రహ్మంగారి చరిత్ర చూసే భాగ్యం ఇప్పుడు కలిగించాడు.
చాలా బావుంది.
జీవిత సత్యం,
భవిష్యత్తులో జరగబోయేవి.
చాలా చక్కగా కళ్ళకు ఆద్దినట్లు చూపించారు.
ఇలాంటి సినిమాను తీయడం జన్మలో యవరివల్ల కాదు....ఇలాంటి సినిమా చూసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది...ఓం వీరబ్ర్మేంద్రస్వామి నమః🙏🏼
A
Thanks brother
@@KumarKondalap
747
. .
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కి జై...హరి ఓం...నా చిన్నప్పుడు చూసాను ఈ సినిమా ..ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఈ అదృష్టం కలిగింది...
16-01-2022 శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన..... అందరూ సుఖ సంతోషలతో...ఉండాలి .......
Sri.veerabrahmendra swamy ARADHANA( ENTERED SAMADHI) ON vaishaka shudhdha dhasami as per Telugu calender. ,, Will come in the month April or May as per English calender.
,
Abcdefghijklmnopqrstuvwxyz
Super 🎵
@@kodamalakondaiah8692 l2www22www2wwww2w2ww2wwww2wwwwww22qw22w22w22w2222222222222w22wwww222
. ..
Same to you 🙏
నాకు చాలా ఇష్టమైన సినిమా ఎన్నిసార్లు చుసిన ఇంకా చూడాలనిపిస్తది
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం కలిగి
మళ్ళీ నాకు జన్మ అంటూ బ్రహ్మేంద్ర స్వామి కి భక్తుడిగా ఉంటూ స్వామి ని జన్మ జన్మ లో పూజించే వరం కావాలని కోరుకుంటున్నాను
గురు శిశుల సంబంధం అచంద్రార్తకం నిలిచి ఉండాలి
భక్తులరా మీరు కూడా స్వామి కరుణ అనుగ్రహం పొంది స్వామి వారి భక్తులు గా జన్మ జన్మ లో పొందాలని కోరుకుంటున్నాను
సుఖ సంతోషాల తో ఆయు ఆరోగ్యం లతో ఉండండి
మిత్రమా మళ్ళీ జన్మ వద్దు ఈ జన్మలో నీకు తోచినంత స్వామి వారి సేవలో ఉంటే చాలు మిత్రమా🙏🙏🙏🙏
సాక్షాత్ దేవుడు స్వామీజీ రూపంలో వచ్చి కాలజ్ఞానం బోధించడం కంటే అద్భుత మైనదీ ఇ మానవ జీవితానికి ఇంకేమి వుంటుంది...జై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి....
Pat
E movie 2024 lo chusinavaru oka like cheyandi 🙏🙏
Guì😢UI a good news for 😢😢😢😢😢😢
ok
2024 December 31st chusthunna bro
❤2025❤లో చూశాను.
🙏🙏🙏🙏 శ్రీ నందమూరి తారక రామారావు గారు మీరు వేసిన పాత్రలు నిజమైన దేవుని చూసే భాగ్యం తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకు దక్కింది🙏మీరు ఎక్కడ వున్నా మీ నామ స్మరణ ఎప్పటికీ మరచి పోరు🙏🙏🙏
JAI NTR SIR ANR SIR KANTA RAO SIR GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
Ntr kakapota rangarao veraokaru tistaru .bagavantudu a adrustam ntr ki icchadu ,
,
😂b pl
🎉 Pl
@@sunilmaheshbabu9850qqqqqqq1❤😮 not z l
Hu bi ni
Kis P hu 2:53:15
Ee movie 2024 lo chusthunna varu like cheyandi chudham entha mandhi vunnaro🤔
ಇಂತಹ ಪುಣ್ಯಾತ್ಮ ಹುಟ್ಟಿದ್ದು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ ಧನ್ಯೋಸ್ಮಿ
శ్రీ వీర బ్రహ్మంగారి చరిత్ర మహా అద్భుతం
01:52:21
Om..namo..madivarta.pouttulori..verrabramendra.devanamo..namho..jai..gurudeva🚩🚩🚩💐💐💐💐🌹🌹🙏
I am from Karnataka heard a lot from my friends about NTR sir's Veera Bhrama Charitra movie epic movie with excellent storyline NTR sir acting is superb from today I am a huge fan of NTR
స్వాగతం సోదరా🙏
This movie speak all real things of life we can pure our heart more then earlier I specially loved this move,the real fact we can face easily
RU @@sheelasiddesh9338 and The A
They 🙏🏼🙏🏼🙏🏼
జై విరాట్ విశ్వకర్మ...🙏 జై జగద్గురు ఆదిశంకరాచార్య...🙏 జై వీర బ్రహ్మేంద్ర స్వామి...🙏 జై మౌనేశ్వర స్వామి... 🙏🙇
ఈ మూవీ నెలకు 2times చూస్తాను మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.వచ్చేటప్పుడు ఎమీ తీసుకురావు పోయేటప్పుడు ఎమీ tesukelledi లేదు ఈ 4 రోజుల కాలము ఎందుకు ఈ.......................................
swami mee anyati guruvu evaruleru swami
jai virat virabramhamgaru
6
Iwiw
👍👍👍👍👍
ఈ చిత్రం మన మానవాలికి నిర్వచనా రూపకం.... జై విశ్వకర్మ... జై. జై వీరబ్రహ్మేంద్రస్వామి
S😊
జై విశ్వకర్మ నందమూరి తారకరామారావు హిందు ధర్మమునకు హిందూ చరిత్రలకు భావితరాలకు చూపుటకు ఆయన ధరించిన పాత్రలు ఎంతో ఉపయోగకరం భారత రత్నా ఇచ్చి తీరాలి
మతం మీదిరా కులం మాదిగ రా సాంగ్ సూపర్
అందరూ సమానమే అని తెలియ జేశారు భ్రహ్మం గారు
ఈ సినిమా తీస్తు న్నప్పుడు ఇంత బాగా వుంటుదనుకో లేదు అంచనాలకి మించి చాలా అద్భుతంగా తీశారు జోహార్ ntr
Awesome
👍👍👍👍👍
కారణజన్ముడు .......శ్రీ నందమూరి తారక రామారావు గారికి ధన్యవాదాలు.....
S
@@sandhyavedhanvlogs😊
భ్రమ్మమ్ గారి కాలాజ్ఙానాన్ని నమ్మేవారు ఒక లైక్ కొట్టండి
Sss
@@subbasubramayam8973 j
Very interesting. Story
Yes
Yes
నందమూరి తారక రామారావు గారికి ధన్యవాదములు ఈ బ్రహ్మంగారి సినిమా మీరు తప్ప మరెవరు కూడా ఇలా నటించలేరండి ఈ జనరేషన్ లో కూడా మీ మూవీ చూసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది
అబ్బాబ ఎం సినిమా బాబు
ఇది ఎప్పుడు వస్తే 500days పక్క జై నందమూరి తారక రామారావు👌👌👌👍👍👍
Nbk should remake it
Jai veerabramendra swamy
@@phanisurya6689 etuvanti legendary movies ni remake chesi chetta chetta cheyaddu
Jai N.T.R
23444445to to add to
జీవిత సత్యం తెలుసుకోవచ్చు,తెలుసుకున్నాను, ఎప్పుడో చిన్నప్పుడు చూసా కానీ యాదిమరిచా ఇప్పుడు మరువలేను,జై వీరబరహ్మేంద్రస్వామి యే నమః🙏🙏
Q
Nenu kuda chinnapudu edhi really Ani anukunna
Illa ol
Illa ol
Gn tc
బ్రహ్మం గారు అప్పుడు చెప్పింది ఈ మూవీ లో చక్కగా తెలియజేశారు
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి పాత్రలో శ్రీ యన్ టి ఆర్ గారు ఒదిగి పోయిన తీరు శ్లాఘనీయం. పాత్రలో యన్ టి ఆర్ కాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారే కనిపించారు. ఈ చిత్రాన్ని ఇంత చక్కగా తెరకెక్కించారు శ్రీ యన్ టి ఆర్. కేవలం 15 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం 1984 నవంబర్ లో విడుదలైన అన్ని కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. మొత్తం ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది.
హైదరాబాద్ లో 300 రోజులకు పైగా ప్రదర్శింపబడినది
2024 kuda movie chuse valli like veskondi abba
From Karnataka
Unnava ra nuv 😂😂😂😂
ఎన్టీఆర్ గారు దేవుడు అనుకునే వాళ్ళు లైక్ చేయండి
REAL leader of state
ఎన్టీరామారావు గారు తెలుగు ప్రజలకు. దేవుడు పాదాభిందనాలు
యుగ పురుషుడు ఎన్టీ ఆర్ గారు
Ntr devudu ela avutharu?
Ntr devudu kadu babu just actor. May be best actor.
తెలుసు కోవాలిసిన చాలా విషయాలు ఈ మూవీ లో ఉన్నాయి. సూపర్ మూవీ...
శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సాక్షాత్తు శ్రీ మహా విష్ణు స్వరూపులు...🙏🙏
Hii bu hu😊
❤ppppppppppppppp❤❤p❤❤❤❤❤❤❤❤pp
😢 gy BH BH mi
Epudu Veerabhoga vastharayaluga vachadu
దయఉంచి ప్రతి ఒక్కరు చదవండి..🙏
ఇపుడు నేను మీకు చెబుతున్నవిషయాన్ని దయఉంచి పూర్తిగా చదవండి.
మనము ఎప్పుడైతే కనీ, వినీ, ఎరుగని చిత్ర విచిత్ర ఘటనలు సంభవిస్తాయో.. అప్పుడు TV చానల్స్, మనము అందరము బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటం సాధారణ విషయం అఇపోఇంది.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను రాసిన కాలఙ్నానము లో రానున్న కాలంలో జరుగబోవు అనర్థాల గురించి రాశారు, అదేవిథంగా వాటికి పరిష్కారము రాశారు. మనమందరం కేవలం రాసిన అనర్థాల గురించి మాత్రమే చర్చించు కొంటున్నాము.
ఇప్పుడు నేను మీకు బ్రహ్మంగారు సూచించిన పరిష్కార మార్గాన్ని చెప్పబోతున్నాను. ఈపరిష్కార మార్గాన్ని ఒక సంకల్పంతో అంటే మనకు ఉన్న ముప్పు ( కుటుంబ వ్యక్తులు దూర దేశం లో ఉన్నా, వైరస్ బారినుండి బయట పడాలన్నా, ఇతరత్ర సమస్యలు) తొలగాలన్న సంకల్పం చేసి చిత్త శుధ్ధి తో, భక్తి తో, మనస్సు లగ్నం చేసి ఆచరించి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులచే ఆచరింప చేయవలసినదిగా మనవి.
బ్రహ్మంగారు తన కాలఙ్నానం లో.. ఎవరైతే ఆపద సమయమందు నన్ను స్మరింతురో, వారు దివ్య జ్యోతులై వెలిగేరు, కంటికి రెప్ప వలె నాబిడ్డలను నేను కాపాడుకొందును అని స్పష్టంగా రాసి ఉంది.
స్వామి ఉపదేశించిన మంత్రం:
"ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మణే నమః"
ఓం, హ్రిం,క్లీం,శ్రీం అను అక్షరాలను బీజాక్షరాలు అంటారు
ఓం = ఓంకార నాథం లో ముక్కోటి దేవతల పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది
హ్రీం = సరస్వతీ మాత
క్లీం = ఆది శక్తి
శ్రీం = మహా లక్ష్మి
శివాయ = పరమ శివుడు
శ్రీ వీరబ్రహ్మణే నమః = సకల దేవతా స్వరూపం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం.
పై మంత్రాన్ని మీకు తోచిన విధంగా జపించండి. మీరు ఈమంత్రాన్ని 12 వేల సార్లు రాసి కడప జిల్లా లోని బ్రహ్శంగారి మఠం ను దర్మించి, అక్కడ మీరు రాసిన పుస్తకాలను సమర్పించి మొక్కు చెల్లించుకోండి. మరొక్క విషయం: ఎవరఇతే ఈ మంత్రాన్ని పన్నెండు వేల సార్లు రాస్తారో - వారికి నామ జపం పూర్తి అయ్యే లోపు ఏదో ఒక రూపం లో స్వామివారు దర్శనమిస్తారు. కాని మీరు తనని గుర్తించలేరు. సాధారణ వ్యక్తి అని రోజూ చూసే వ్యక్తిగా భ్రమ పడుదురు. ఇది తధ్యం. వాట్సప్ లో జోక్స్ చూసుకొంటూనో, TV ల తో కాలం గడపటం కన్నా భగవంతుని ఆశ్రఇంచండి. ఇది మా అమ్మ నాకు చెప్పిన విషయం.🙏
ఈవిషయాన్ని మరొకరికి చెప్పటం ద్వారా ఙ్ఞాన జ్యోతులను వెలిగించి ఈ ప్రపంచాన్ని కాపాడగలరని మనవి.
🕉️ 🙏🙏🙏🙏🙏🕉️
Tqs Andi
Miru Niswardamga naluguriki vupayagapade intha manchi visyanni teliyachesaru Dhanyavadhalu andi 🙏
Chakkati sandesham edi kalliugam 51 26 savacharam veerabremmendra swami veerabhogvasantharayaluga vachadu edi sathyam athi thondarlo Kerala annathapadmanabha swamy teple 6 gadi nagabandala thalupulanu vari shishulatho thisthadu edi sathyam
కరోన దెబ్బకు ఎంతమంది ఈసినిమా చూస్తున్నారు ఒక లైక్ కోటండి NTR కోసం ఒక లైక్
NTR గారి కి నటించడం తెలియదు జీవించడం తప్ప జై శ్రీ బ్రహ్మేంద్ర స్వామి యే నమహా🙏🙏🙏
rrŕrrŕŕrŕŕŕŕrrrrrrrrrrrrrrrrr
బ్రహ్మంగారి మఠం వెళ్ళిన వారు లైక్ చెయ్యండి ❤❤
Tamil
Nadhi Banaganapalle.
Ekkada undi
Nice
Bramham gari matham ekkada undi
బ్రహ్మంగారి కథ నా చిన్నప్పుడు మా ఊరిలో పది రోజులు చెప్పేవారు.
పదకొండో రోజు ఊరేగించేవారు.
దోమలు కరుస్తుంటె నిద్రవస్తుంటె అర్దంకాకపోయినా మా అమ్మ దగ్గర కూర్చుని చూశాను.
ఇప్పుడు అరచేతిలో ఇంట్లో సోఫాలో కూర్చుని హాయిగా చూశాను.
Semto sem
Same
ఎ ఊరు అండి మిద
Please reply
golden days chusaru meeru
కాల జ్ఞానము చాలా మందికి ఇష్టం నాక్కూడా ఇష్టమే
ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన వాణ్ని జరుగుతాయి జరుగుతాయి
GM to
Uh
పల్లెటూర్లో బ్రహ్మంగారి ఆట అంటే చాలా ఇష్టం 35 సంవత్సరాల కింద అవ్వ తాత ఆధ్వరంలో ఊర్లో చూశాను మళ్ళీ ఇప్పుడు వీడియో చూస్తున్న చాలా సంతోషంగా ఉంది
స్వామి బ్రహ్మo గారు... మేము అందరము ఎదో జన్మ లో చేసిన పాపమే ఇప్పుడు ఈ జన్మ లో ఈ కరోనా రూపం లో ప్రతీకారం తీర్చుకుంటుంది.
తొందరగా శిక్షించి తరవాత క్షమించు..
ఈ అపాయం నుండి కాపాడు ప్రపంచ ప్రజలందరినీ... 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏హరిః ఓం 🙏🙏🙏🙏
2020లో ప్రపంచం ఎదుర్కోబోయే కరోనా వైరస్ గురించి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఎప్పుడో లిఖతపూర్వకంగా పొందుపరిచారు మనదేశ మహోన్నత గురించి చెప్పారు🙏🙏🙏🙏🙏జై హింద్ జై వీరబ్రహ్మేంద్రస్వామి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి
మంత్రం:-
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయః బ్రహ్మణే నమః
2020 లో చూసే వాళ్ళు ఒక లీక్ వేసుకోండి 🙏🙏 శ్రీ మడ్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
Hugo
madhan madhan b
NC video Ho c
Super👍 movie 2020.like me
Past lord veera bhramendra swamy everything running as it is
ఇటువంటి మంచి సినిమాలు ఎందుకనో ఒక్క ప్రాంతీయ బాష లో తప్ప వేరే బాష లలో అనువదించరు. ఇటువంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో అనువదించాలి
Om be
Elanti movie tesha antha dhammu N.T.R gariki thappa inka avvarki ledhu really he is a true legend 💪👑❤️
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన..... 14-05-2019 అందరూ సుఖ సంతోషలతో...ఉండాలి .......
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
2022 10 .10 tm8 29 pm
ఇలాటి మంచి సినిమని చూసి మనం ఎంతో పుణ్యం చైసుకోణం ఇలాటి సినిమా చూపిన అన్నగారికి నమస్కారం
Oooo ki ko ok okk koi Oooo ki ko ok kk OK okk
Oooo
Or the
Kk ko ii ki ko ikkk
Ko Ko ikkada వియో kkoko
కరోన వైరస్ దెబ్బకి ఎంతమంది ఈ సినిమా చూస్తున్నారో ఓ లైక్ వేసుకోండి....👍👍👍👍👇👇👇👇👇
👍
Avnu nenu kuda gandhuke chusthunna
@@ramakrishnaram9760 A.AMALLESH..ARMOOR0537205893
Langadi rajagoud
Hi
కడప జిల్లా లోని బ్రహ్మం గారి మఠం ని దర్శించుకున్న వాళ్ళు కలిపురుషుని బాధల నుండి తప్పించుకోవచ్చు ఇదే సత్యం పాటించిన వాళ్ళు ధన్యులు.... హరిః ఓం
"ಓಂ, ಹ್ರೀಂ, ಕ್ಲೀಂ, ಶ್ರೀಂ, ಶಿವಾಯ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ"
బాలకృష్ణ ఈ చిత్రాన్ని మళ్లీ పునః నిర్మాణం చేస్తే బాగుంటుంది.వారి కుమారుడు మోక్షజ్ఞ సిద్ధయ్య గా బాలకృష్ణ గారు బ్రహ్మం గారు గాను చలన చిత్ర నిర్మిస్తే బాగుంటుంది.బ్రహ్మం గారి జీవిత చరిత్ర లో చాలా ఘట్టాలు ఉన్నాయి.వాటిని పరిశోధన చేసి నిర్మిస్తే ఇంకా బాగుంటుంది.పస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది.కొన్ని దృశ్యాలు సాంకేతిక పరిజ్ఞానంతో రక్తికట్టించవచ్చు . ఉదాహరణకు షట్ చక్రాల వివరణ సాంకేతిక పరిజ్ఞానంతో చక్కాగా చూపించవచ్చు.అదేవింధగా పోలేరు నిప్పు తీసుకొచ్చే దృశ్యాన్ని.మొదలగు దృశ్యాలు.
రామాయణం చేసినట్టే ఉంటది
8 years back Cheppi na swamy
Social media lo 🙏🙏🙏✊✊✊
Meku ntr garu estam ayyitee like chdeyyende👌👌🙏🙏🙏
I am very proud i born viswabrahmin jai veera బ్రహ్మేంద్రస్వామి
I am from tamil nadu .I am vishwakarma. This cinema I very very like this. Please translate in tamil. NTR GJ namaskar
I am from palladam - tamil nadu state.I bron viswabrahmin.I like this NTR .G . THIS CINEMA Please translate in tamil 🙏🙏🙏🙏🙏
Story, script, screen play, direction, acting - one man army
Wah NTR Wah
6:
ఓం శ్రీ సద్గురు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామినె నమః
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికీ జై
Jai
@@simhadribadboy6356 .... By clicking
Jai..gurudeva.boua.om.hrim.klim..namo..pouttulori.veerabramendradeva.namo.namho..jai.gurudeva🚩🚩🚩💐💐💐💐💐🌹🌹🙏🙏🙏🙏
@@ttraju_blogs 111111
@@ttraju_blogs 1PM
శ్రీ వీరాట్ పోతూలుూరి బ్రంహ్మగారికి పాదబి…వందనాలు…❤100000❤లైక్లలు…ఆయన భక్తులను కాపాడు తండ్రీ…
2020లో ప్రపంచం ఎదుర్కోబోయే కరోనా వైరస్ గురించి శ్రీ పోతులూరిి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఎప్పుడో లిఖతపూర్వకంగా పొందుపరిచారు మనదేశ మహోన్నతిని గురించి ప్రపంచం కి తెలియ చెప్పారు🙏🙏🙏🙏🙏జై హింద్ జై వీరబ్రహ్మేంద్రస్వామి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Ledhu bro alaga cheppaledhu
@@adapavenkatesh167 ప్రపంచం అంతా కందిమల్లయ్యా పల్లె ని గురించి తెలుసు కునే సమయయం ప్రతి 100 సంవత్సరాలకు అంటే 1620,1720,1820,1920,2020 ఈ ఈ సంవత్సరాలకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహిమలు తెలుసుకుని భారత దేశ హిందూ మతము యొక్క గొప్పతనాన్ని ప్రపంచం అంతా కీర్తిస్తారు అని తెలిపారు జై వీరబ్రహ్మేంద్రస్వామి
Correct
@@adapavenkatesh167 ml
ఈ లోకమంతా చల్ల చల్లగా ఉండాలని నా కోరిక
Who is still watching in 2024
Me
Me also
Me
☝️
Me
మాదిగ లని కించ పరిచే వేదవాలు కి ఈ సాంగ్ నిదర్శనం🙏🙏🙏🙏🙏
Ll Ll Llbe lu log
@@bikaribikari4314 and
@@Noushrinofficle )))llllll l Yul l)l)l)l
Avnu correct kani neelaga matam maarina yesu lan** koduku christian gorrelaki kaadu..
కరోనా వచ్చిన దగ్గర నుంచి బ్రహ్మంగారి కాలజ్ఞానం చాలామందికి గుర్తు వచ్చింది, గతంలోనూ , భవిష్యత్తులోనూ బ్రహ్మంగారి చెప్పినవే నిజమవుతాయి,
ኧረ p
@@BejawadaYareiah-hs4fk 🎈😊
శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి నా నమస్కారం 🌹🌹🙏
శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి
మంత్రం:-
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయః బ్రహ్మణే నమః
CT he.
..
ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲಿಂ ಶ್ರೀಂ ಶಿವಾಯ ವೀರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ
Okay sir. I will follow this manthran
Thinking you sir
Who is watching this movie at 2024_2025 👍🏻
ఈ సినిమా 2021యే కాదు. కలియుగం వున్నంత వరకూ చూస్తారు ఈ సినిమాను. ఏమంటారు?????
Yes
S
How
Bramam gari jivitha charithra
@@tippeswamiswami7623 --0090{《》■●568
Believe or not truth is truth. It cannot be malified. Truth is nothing but God. Thismovie awake s God in our hearts.Thanks for all participants of movie and channel for the pains taken for revelation of truth.
కరోనా వైరస్ కారణంగా ఇండియా లాక్డౌన్ అయ్యాక కూడా ఈ మూవీ ని చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి
2020లో ప్రపంచం ఎదుర్కోబోయే కరోనా వైరస్ గురించి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో ఎప్పుడో లిఖతపూర్వకంగా పొందుపరిచారు మనదేశ మహోన్నత గురించి చెప్పారు🙏🙏🙏🙏🙏జై హింద్ జై వీరబ్రహ్మేంద్రస్వామి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Hi
🙏🙏🙏🇮🇳🇮🇳
Super
TT
Corona virus gurchi vinna tarvatha ee movie chusina vaaru endaru.
Me to
Inka e sinima eppudu chutunna
Me to
Me also
Me
Super movie......ప్రతి భ్రమనులు చూడాలి
మానవ జీవిత పరమార్థాన్ని,మనిషి బలము బలహీనతలను,జీవపవిధానాన్ని ఈ చిత్రంలో చక్కగా చూపించారు....ఈ చిత్రాన్ని మంచి ఏకాగ్రతతో చూసేటపుడు ఏదో ఒక వైరాగ్య భావన రాక మానదు...❤ తెలుగు సిని చరిత్రలో యన్టిఆర్ గారు నటసామ్రాట్....
బ్రతికిఉన్నత్తాకాలం గుర్తుకు వస్తుంది ఈ సినిమా
Prathi roju chusina borainaa film edi
Super film roju chustham sir jai ntr sir
జైహింద్ జైశ్రీరామ్🙏
సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
తెలంగాణ రాష్ట్రం
భారత దేశం🙏
జై శ్రీ రామ్🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏
Bro nade jaggayyapet
😊@@klkdevotionalbeats2822
నేను1989లొ మాగ్రామమైనముద్దాయిపేట.పుల్ కల్ మండలం లో శ్రీశ్రీపోతులూరివిరబ్రంహేంద్రస్వామి విదినాటకం 9రాత్రులు అడినాము.అందులో నేను బ్రంహ్మగారిపాత్ర5రాత్రులు వేశాను.నాజన్మతరించినది.
Great
మాది కూడా ముద్దాయి పెట్
శ్రీ గురు పరబ్రహ్మ నే నమః
ఆత్మ నివేదనాన్ సమర్పయామి !
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన..... 14-05-2021 అందరూ సుఖ సంతోషలతో...ఉండాలి .......
60
²
0Di
Mahanubavaudu. What a movie. Shows why NTR is a legend. He directed, produced , screenplay. This is the first biopic in Telugu ( Biopic of Vera Brahma swamy)🙏
Not first biopic.
Intaku Mundu enno biopic vachaayi like Satya Harishchandra, Sri Krishnavataram, Sampoorna Ramayanam etc
@@upendraprasad5171 ❤q😊 ra w HB TV TX l and WP By uh un jo on my 0/
😊😊
Hu jibc
AR hii
😅
@@joggijoggi🤔
2020 లో చూసినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Matalu ravu
Madhimani Rajesh here
Nijam
Ok
@@ashokmanikala1174 dd
కలియుగంతములో ఒక్కసారి దర్శించుకునే భాగ్యం ప్రసాదించండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మన చరిత్ర మనము కాపాడాలి ఇలాంటి చరిత్ర మూడు గంటలకు కాకుండా డైలీ సీరియల్ గా రావాలి
2024 anyone??
Aa nude scene kosam vacha broo 🌝🌝
❤❤
Yess it's me
Yes it's me.
S iam watching nw
ఓం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేoద్ర స్వామి వారికి జై 🙏🙏🙏🙏🙏🙏
హరిః ఓం ఇది కేవలం సినిమా మాత్రమే కాదు మన జీవితం ఏంటి అనే తెలిపే మహా జ్ఞానం జై వీర బ్రామేంద్ర స్వామి 🙏
శ్రీ వీరబ్రహ్మము కలియుగ అవతారము
వీరబ్రహ్మముగారి వేద వాక్యంబులు ధరణిలో జరుగుతున్నవి 🙏🙏🙏🙏🙏
Yes
OM HREEM KLEEM SREEM SIVAYA BRAHMANAY NAMAHA
Aadivasi andar ke Chalna ka Patni Shri Veerabhadra Swamy namaha
Same
@@shailuvangala2242 )
ఈ సినిమా షూటింగ్ చేసేందుకు ముందు
ఈసినిమా రీల్స్ కాలిపోయాయి ఆ తరువాత ఎన్టీఆర్ అన్న గారు పరమ నిష్ట తీసిన తరువాత బాగా వచ్చింది అంట
V
@@polaramesh3522 ఏమీ దీని అర్థం
Endi artham kalle
Ee cinema avagane NTR wife basava Tarakamma chanipoyaru...
Paramsnishta ante
రామన్నను చూస్తే అ బ్రహ్మను చూసినట్టె వుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ వీరబోగవసంతరాయలు వారికి జై🙏🙏
Veera brahmam swami gariki na pramanalu🙏🙏🙏🙏
Maa madigola gurinchi Sami varu chalabaga cheparu Jai mahidiga Jai Jai mahadig
Tq swamy ani aninandhuku
Dasari Rakesh jh ml
2020 lo NTR vaarini choosevallu like here
24
విశ్వ బ్రాహ్మణుల గురించి మళ్ళీ సినిమా ఇలాంటి మళ్లీ రావాలి ఇలాంటి సినిమాలు
Very nice ఇవన్ని నిజంగా జరుగుతున్నాయి.👌
O
Ramya Rama Devi
Ledhu
Super cinima
Hi ram
నందమూరి తారక రామారావు గారు, అన్ని పాత్రలో జీవించి మనల్ని మెప్పించారు, ఆయన కారణ జన్ముడు అందుకే ఆయన ఏం చేసినా బాగుంటుంది,
O
Ghcjfjd
Nn
Puku meeda 💩raa
Kaarana Janmulaa? Ante ardham telusaa ?
22/01/2021 తరువాత చూసేవారు ఒక్క like వేసుకోండి..
Mana telugu neylalo putinanduku garwanga undi.. 🙏🙏🙏swami variki koti dandaluu
బ్రహ్మం గారు మళ్ళీ పుట్టిన మన
ప్రజలను మార్చలేరు
దేవుళ్ళూ దేవతాపురుషులూ తలచుకొంటే అసాధ్యమేమీ ఉండవు.!అన్నీ సుసాధ్యములే.!!!
వీరబ్ర్మేంద్రస్వామి వారికి జై 🙏🙏♥️
O oooooooooooooooooooooooooopooo oooooo
Hi super good sir
Kalaghanam veerabharhamandrakalaghanamswamy
Pothuluriveerabharahamandraswamykalaggha
nam
🎉
👉ఈ సినిమా,
నిత్యనూతనమైనది.
Wonderful move👌
BH
Manikin take Hindu
Manikanta Hindu
Manikanta Industry
Manikanta Hindu JCB JCB JCB
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదమునకు వందనాలు
One of the best movie with real facts told by verabrahemdra Swamy ji🙏🙏🙏🙏🙏
Kk kn bbnn ki jj ki hm.
మళ్ళీ ఈల్లాంటి చిత్రాలు తీసే వారు ఎవ్వరు లేరు..
Bro elante movie tesina chusevallu chala takuva bro
@@chandrasekhar4179 yes bro
❤️
@@chandrasekhar4179 రోజులు మారినవి, ఆరోజులు మంచి రోజులు నిలబడి నీళ్లు త్రాగే రోజులు 😌
స్వామి వారు ఏదైతే చెప్పడం జరిగిందో అది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా జరాగాల్సినవి ఎన్నో ఉన్నాయి....
1@
Avunu
@@sakuthalareddy4896 uon
@@sakuthalareddy4896 😃
@@sakuthalareddy4896 are