ఈ వీడియో సాహసం సినిమా చూసినంత థ్రిల్లింగ్ గా ఉంటుంది

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 4,7 тис.

  • @shyamdyagam7334
    @shyamdyagam7334 3 роки тому +24

    ముందుగా మీకు &కెమెరా అన్న లకు సెల్యూట్ 🙏🙏
    మాకు తెలియని రహస్యం లను,కష్టం &ప్రాణాలతో తో కూడిన సాహసాలు చేస్తూ మాకు చూపిస్తున్నావు బ్రదర్ మీరు మరిన్నో విషయాలు సేఫ్ గా ఉంటూ మాకు మరిన్ని చుపిస్తావ్ అన్ని భావిస్తున్నం 🙏🙏🙏

  • @CRISTIANO.12345-z
    @CRISTIANO.12345-z 3 роки тому +9

    అద్భుతమైన కట్టడం ఎంతో నైపుణ్యం,చరిత్ర కలిగిన కట్టడం ఇలాంటి దేవాలయాల పరిరక్షణ ప్రభుత్వం చేసి చరిత్రని కాపాడాల్సిన అవసరముంది. ఇలాంటి దేవాలయాన్ని చూయించడానికి మీరు చేసిన సాహసం సూపర్

  • @mudivarthiseenaiah3058
    @mudivarthiseenaiah3058 3 роки тому +10

    సూపర్ బ్రదర్ మీవల్ల కనుమరుగైన దేవాలయాలను చూస్తున్నాము
    మీకు ఆ శివయ్య కటాక్షం ఉంటుంది

  • @Helloworld51999
    @Helloworld51999 3 роки тому +14

    చాలా అద్భుతమైన దేవాలయం. ఇలాంటి దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తే బాగుంటది.

  • @satyanarayanabc922
    @satyanarayanabc922 3 роки тому +20

    నీ సాహసానికి హాట్సాఫ్ బ్రదర్. నువ్వు ఒక మొండి పట్టుదల మనిషివి అన్నింటికీ తెగించి మంచి వీడియో. తీస్తావు.

  • @vasantalaxmi2629
    @vasantalaxmi2629 3 роки тому +29

    చాల సాహసం చేసి వెళ్తున్నారు.మీకు దైవ బలం
    తోడుండాలి అని దీవిస్తు....చాల అద్బుత ప్రతిభ.ఇలాంటి ఆలయాన్ని పునరుద్దరిస్టే బావుంటుందని నా ఆలోచన.🙏⚘🙏👍👏🙇‍♀️🌻మంచి ప్రయత్నం.🙌🌻

  • @mbalu7956
    @mbalu7956 3 роки тому +217

    అది పుంజు కాదు తమ్ముడు నెమలి,మన శిల్పులు ఆరోజుల్లో ఉన్న జంతువుల బొమ్మలు ఎంత గొప్పగా అద్భుతంగా చెక్కారు, ఆ దేవాలయాలు ను,శిల్పాలను మన ముందు తరాలకు,హిందూ ధర్మం నిలబడటానికి వాటిని కాపాడుకోవాలి

    • @srinugudala6567
      @srinugudala6567 3 роки тому +2

      Yes

    • @sumalathasuma1025
      @sumalathasuma1025 3 роки тому +2

      Bagundi kani eppatiki alanti gullu unaya

    • @sambar4177
      @sambar4177 3 роки тому

      @@sumalathasuma1025 g vxzdhdgfd

    • @sudharani427
      @sudharani427 3 роки тому

      Keep on taking videos liike this. Pls 1st read about what you're showing. With that you can know gods names clearly

    • @SwethaPraveen-y8y
      @SwethaPraveen-y8y 2 місяці тому

      🙏🙏🙏🙏🙏

  • @manikola6789
    @manikola6789 3 роки тому +1

    భయ్యా ఇటివంటి పురాతన ఆలయాలు గురించి మీరు చెప్పేవరకు మాకు తెలియడంలేదు కానీ మీరు చేసే సహస వీడియోస్ మాకుచాలా ఉత్తేజాన్ని ఇస్తుంది మీకుతెలియదాని చెప్పినవి1 డైవపులి2
    ధైవశింహం ఇంకోటో సుబ్రహ్మయస్వామి వాహనం నెమలి మీకుచాలా నరేంద్ర కు చాల థేంక్స్

  • @malleshyadav2853
    @malleshyadav2853 3 роки тому +252

    మీరు చెప్పీనంతగా చరిత్రలగురించి ఎవరు చెప్పరు ఎవరు ఇంత స్పష్టంగా. సూపర్ అన్నయ్యలు. వీడియోస్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి బ్రో

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 3 роки тому +144

    బాబు. తమ్ముడు. చాలా. జాగ్రత.మీరు. బావిని.అక్కడ. శిల్పా లను. బాగచూపించారు.ధన్యవాదాలు

  • @nradhika721
    @nradhika721 2 роки тому +85

    మాకు కూడా తెలీదు అన్నా మా అనంతపురం లో ఇన్ని పురాతన దేవాలయాలు స్థలాలు ఉన్నాయి అని ....చాలా Thanks anna ఇవన్నీ చాలా ఓపికతో ధైర్యంతో చూపిస్తున్నందుకు మాకు ...🙏🙏🙏

  • @aliveluputtamraju3556
    @aliveluputtamraju3556 3 роки тому +29

    ఆకుపచ్చని రంగు లో ఆరు మొహాలతో బ్రహ్మ కాదూ ... షణ్ముఖుడు అంటే కుమారస్వామి అన్నమాట ఆయనకి నెమలి వాహనం 🙏🌹🌹🌹
    చాలా సాహసమే చేసారు థాంక్యూ సో మచ్ 🙏🌹🌹🌹

  • @Realassetguru
    @Realassetguru 3 роки тому +93

    సూపర్ బ్రో, చాలా మంచి విషయం. తెలియజేసే ప్రయత్నం చేశారు. మన హిందూ సాంప్రదాయం కి చెందిన వాళ్ళం అనడానికి సాక్ష్యాలు ఇలాంటివి. ఇలాంటి మరెన్నో చిత్రాలను చూపించి మన హిందూ సంప్రదాయానికి కాపాడాలని కోరుతున్నాను

  • @mbalu7956
    @mbalu7956 3 роки тому +30

    ఈ దేవాలయం అద్భుతంగా ఉంది,మన హిందూ దేవాలయాలు ఆనాటి నిర్మాణ శైలి,ఆ శిల్పకళా నభూతో నభవిషత్ అంతే, ఇవన్నీ మన హిందూ ధర్మంను బ్రతికించుకోవటానికి ఆధారాలు, నిలువెత్తు సాక్ష్యాలు, మీరు గొప్పకార్యము చేస్తున్నారు తమ్ముళ్లు మీకు శుభం కలుగుతుంది విజయోస్తు జై హిందూ జైహింద్

  • @kokkantisaikumar1153
    @kokkantisaikumar1153 3 роки тому +36

    ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ప్రదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ తెలియచేయాలి.
    మీరు చేస్తున్న వీడియో లు అద్బుతం సోదరా🙏

  • @satyaveni9925
    @satyaveni9925 5 місяців тому +2

    Nice shooting,really చాలా డేరింగ్ గా తీశారు 👏👏👏👌👌👌💞💞💞
    And క్రింద green colour లో ఉన్న విగ్రహం కుమారస్వామి, ఆరు ముఖాలు ఉన్నాయి కనక షణ్ముఖుడు అని అంటారు. నెమలి వాహనం పై ఉన్నారు. నెమలి పాములను చంపగలవు, కనకనే నెమలి ముక్కు దగ్గర పాము ఉంది.
    మరో చిత్రం చెబుతాను. ఈయన్ని సుబ్రమణ్య స్వామి అని కూడా అంటారు కదా! ఈయన కుండలినీ శక్తి కి అధిపతి, ఈయన సర్పాకృతి దాలూస్తాడు పతంజలి మహర్షి కి ఈ ఆకృతిలోనే దర్శనం ఇచ్చారుట.
    సర్పాలను వేటాడే నెమలికి సర్పాకృతి వాడే వాహన మయ్యాడు కదా!!!😮😮
    ఇదే మన హైందవ మతం గొప్పదనం 🙏🙏🙏
    ఇక్కడ అంతా పాముల చిత్రాలు ఉన్నాయి. కనక ఈ దేవుని విగ్రహం చెక్కి ఉంటారు.
    ఇలా ఇంకా ఇంకా మంచి video's చెయ్యండి bro...👍👍💕💕💕

  • @maheshreddy3593
    @maheshreddy3593 3 роки тому +102

    నిజానికి మీయొక్క ధైర్యానికి హ్యాట్సాఫ్ షాహిద్ & నరేంద్ర.👌

    • @chinu-wm5yr
      @chinu-wm5yr 3 роки тому +1

      Super brother I am fear shoot time

  • @Alnasser8809
    @Alnasser8809 3 роки тому +755

    భారతదేశం లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం..కాని
    భారతదేశాన్ని & చరిత్ర ని కాపాడుకోలేక పోవడం మన దురదృష్టం...!

  • @Sridharchary5858
    @Sridharchary5858 3 роки тому +4

    బ్రదర్ నాది ఒక చిన్న సలహా ఏంటంటే అది
    వాటర్ ఉన్న బావిలోకి వెళ్ళేటప్పుడు water TDs tester తీసుకెళ్లు అక్కడి వాటర్ టెస్ట్ చేస్తే ఎంత ఉందో తెలుస్తుంది దేనికి పనికి వస్తాయో కూడా తెలుసుకోవచ్చు...
    మీరు టెస్ట్ చేసి అక్కడ ఉన్నవాళ్లకు తెలియ చేయొచ్చు ..నీ వీడియోస్ కూడా ప్లస్ అవుతుంది.. tq
    నేనసలు యూట్యూబ్ ఛానెల్స్ ఎక్కువగా చూడను కానీ మీరు చేసే వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా బావున్నాయి ..నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పాతవి తెలుసుకోవాలని ..నీ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాను

  • @kgeetha9357
    @kgeetha9357 3 роки тому +2

    ఇలాంటి కట్టడాలు మన భారతదేశంలో ఉండడం చాలా గొప్పగా ఉంది సాహసం చేసి మనకు గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ ఇంకా

  • @madhubabu5283
    @madhubabu5283 3 роки тому +54

    ఎప్పటికీ కూడా చూడలేనివి చూపిస్తున్నారు. మీకు మీతోటి వారికి ధన్యాదాలండీ 🙏🙏🙏

    • @princebalaji1144
      @princebalaji1144 3 роки тому

      S..bro

    • @anasuyak7637
      @anasuyak7637 3 роки тому +1

      ఎక్కడ చూడలేనివి చూపించారు మీ సాహసానికి జోహారు.మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటునా

    • @karunaanumolu6628
      @karunaanumolu6628 3 роки тому

      చా లా బాగు నా ఈ మీ vvveedeyos

  • @srirajarajeshwaracookingch1752
    @srirajarajeshwaracookingch1752 3 роки тому +221

    నిజానికి మీ యొక్క ధైర్యానికి మాత్రం హ్యాట్సాఫ్ ఇంత కష్టపడి ఇంత మంచి మంచి వీడియోలు మీ సబ్స్క్రైబర్లు గురించి తీస్తుకున్నందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు🙏🙏🙏🙏

    • @vikramuniverse3061
      @vikramuniverse3061 3 роки тому +2

      Not for subscribers ..money earning ..it's a profession anthr ..indhulo thappu ledhu but manakosam anakandi.vallakem avasaram manakosam kashtalu padataniki.

    • @healthpanel201
      @healthpanel201 3 роки тому +1

      @@vikramuniverse3061 miru cheppindi tappu only erning kosam pranam risk lo pettukoru.

    • @m.narasimharao8584
      @m.narasimharao8584 2 роки тому +1

      God bless you
      You are doing fantastic work👍👍👍👍

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Рік тому +3

    అన్ని నాగబంధాలు ఉండాయిఅంటే అది రాజుల కాలంలో నిధులు దాచి పెట్టి ఉండేది అయ్యుంటది. అందుకే ఆ సీమని రతనాల సీమ అన్నది ఒకప్పుడు. మన చరిత్రను సాహసంగా మనకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు సోదర. ♥️👍👌💪👏♥️

  • @sumanasree3102
    @sumanasree3102 2 роки тому +1

    Yemaina mee saahasaniki hats off bhadram tammudu naaku ilanti puratana kaalam naati temples ante chala istam thank u for showing all those temples best of luck for next videos god bless u

  • @SreeramakrishnaMahesh
    @SreeramakrishnaMahesh 3 роки тому +29

    చాలా మంచి సాహసం చేశారు. ఇప్పటి వరకు బావిలో వుండే శివాలయం ఆ శిల్ప సంపద ఎప్పుడు చూడలేదు. మన ప్రాచీన సంపద కాపాడు కోవడం మన కర్తవ్యం. ప్రభుత్వ బాధ్యత. ఈ అరుదైన సంపద ను కాపాడండి.. ప్లీజ్.. వీడియో చేసిన వారికి ధన్య వాదాలు

  • @aryanrn5268
    @aryanrn5268 3 роки тому +51

    సాహసం సినిమా ని మించిన సాహసం చేశారు. మీకు, మీ మిత్రబృందానికి అభినంధనలు. మీరు చూపించిన ఆ ఆరు తలల దేవుడు " శ్రీకుమారస్వామి" , ఆయననే షణ్ముఖుడు అంటారు. అంటే ఆరుముఖాలు కలిగిన వాడు అని అర్థం. అతను నాగుపాములకి ప్రతిరూపం. ఇంతమంచి వీడియో చూపించి నందుకు ధన్యవాదాలు..

    • @nirmalamadarapu1993
      @nirmalamadarapu1993 3 роки тому

      Chusina version lo super edhi 👌👍🙏🙏🙏

    • @aryanrn5268
      @aryanrn5268 3 роки тому

      @@nirmalamadarapu1993Madam, Thanq So Much......

  • @madhureddy4533
    @madhureddy4533 3 роки тому +252

    ముందు ఆ బావిలో నీటిని తోడేసి అక్కడ మొత్తం శుభ్రంగా చేసి అన్ని దేవుళ్లను
    పునః ప్రతిష్టించాలి దేవాదాయ శాఖ దీనిపై దృష్టిపెట్టాలి సుబ్రమణ్య స్వామి దేవాలయాలు ఎంతో మహిమ గలవి
    మంచి వీడియో తీశారు చాలా కష్టపడ్డారు
    మీకు కృతజ్ఞతలు షాహిద్ గారు.

    • @maniraju225
      @maniraju225 3 роки тому +1

      correct anna

    • @madhureddy4533
      @madhureddy4533 3 роки тому

      @@karthikpriya1181 😷

    • @reethuroyal5125
      @reethuroyal5125 3 роки тому +4

      Devuni mahima kallatho chusava, ambedkar rajyangam rasi reservation s thechi kaaladthe, ee carona time lo aa devudu em chesthunna do mari adagapoyyav, oxygen leka manushulu chasthunte chadukunna murkulu ade pani... 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

    • @reethuroyal5125
      @reethuroyal5125 3 роки тому +1

      @@karthikpriya1181 good say

    • @SreeramakrishnaMahesh
      @SreeramakrishnaMahesh 3 роки тому +11

      అవును సార్.. అరుదైన దేవాలయం కాపాడు కోవడం మన కర్తవ్యం

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 роки тому +1

    Pata kalam gudi ayina yenta manchi shilpa kala ni chekkaru bavi lopala beautiful ga undayi shilpalu nandi shivalingam pakkana unde shilpam subramanya swamy lopala kuda aaru mukhalalo unde shilpam adi.kuda shanmukha swamy wonderful video shahid garu thanks andi

  • @satishkumar-zp1ow
    @satishkumar-zp1ow 3 роки тому +162

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మన దేశంలో ఆలయాలు మనం కపడుకోవలి

  • @maheshalijala575
    @maheshalijala575 3 роки тому +446

    ఎస్ ఎస్ రాజమౌళి మూవీ కోసం ఎలా ఎదురు చూస్తాము మీ వీడియో కోసం అలా.ఎదురు చూస్తాం అన్న 🙏 సూపర్ వీడియో 👍🙏

  • @middleClassLife43
    @middleClassLife43 3 роки тому +30

    చాలా రోజుల తర్వాత మంచి వీడియో చేసారు. విలేజ్ విహారి ఈ పేరు నాకు చాలా బాగా నచ్చింది

  • @SwapnaJNagaroja
    @SwapnaJNagaroja 3 роки тому

    మీరు చాలా neat గా చెప్తున్నారు.మీ వివరణ సూపర్.

  • @phatan8584
    @phatan8584 3 роки тому +64

    నీ సాహసానికి సెల్యూట్ షాహిద్..... నాగేంద్ర ..... సూపర్ బ్రదర్ స్

  • @govardhanacharigovardhanac5777
    @govardhanacharigovardhanac5777 3 роки тому +230

    ఇటువంటి కట్టడాలు మనం కాపాడుకోవాలి ఏమంటావు తమ్ముడు

    • @harimohan8216
      @harimohan8216 3 роки тому +1

      Aa katadalu vishwa brahmananula vala ne sadyam ♥️

    • @gowthamnagar9215
      @gowthamnagar9215 3 роки тому +1

      Mundu mi family ni chusuko ko katadalu kadu vadu ado sollu cheputadu

    • @ravikrishnasegu2291
      @ravikrishnasegu2291 3 роки тому +3

      @@gowthamnagar9215
      Charitra teliyani vallu ilane maatladataaru

    • @harimohan8216
      @harimohan8216 3 роки тому

      @@gowthamnagar9215 nuvu epdu Cast ni antunava

    • @k.shirisha26shirisha3
      @k.shirisha26shirisha3 3 роки тому

      👌👌bro great

  • @ఓంనమశ్శివాయ-ష1డ

    నమః శివయా చాలా కష్టం ✋👏👏

  • @shobhareddy9005
    @shobhareddy9005 2 роки тому

    Tqu తమ్ముడు, ఇలాటివి చూస్తున్నావు చాలా రిస్క్ చేసి,
    జాగర్త

  • @penugondatoworld8667
    @penugondatoworld8667 3 роки тому +45

    క్రిమికీటకాలు పాములు నుండి రక్షణ కోసమ్.. వాటర్ proofing డ్రెస్ లు అందుబాటులో ఉన్నాయ్...వాటిని ధరించండి...బ్రో

  • @msd5826
    @msd5826 3 роки тому +26

    నాకు ముసలీ లాగా అనీపించలే..ఉసరవలీ లాగా వుందీ..ఇంకోటీ భాగ గమనీష్తే ఆ పాము(సరపాలు) రూపాలు నీటీలో ప్రతీ రూపాలు కదీలాడు తున్నాయి అన్న . గరుడ పురాణం దేవుడా లా ఆ పక్షీ పై కూర్చున్నా అరు తల్లాల దేవుడు అనుకుంటా..నీజంగా ఇదోక్క మీష్టరీ place anukunnta anna..అన్నీ సరపాలు బోమ్మలు వేసరు అంటే ఇదీ నాగా లోకనీకీ దీనీకీ ఎదో సంభందం వుందీ.. నా వుహా నీజమైతే..ఆ బావీ లోపలా నాగా లోకనీ మార్గం వుందీ అనుకుంటా...మంచీ video thisaruu shahid anna and narendra anna 👌👌👌👌👌👌👌👌

  • @techcivil2950
    @techcivil2950 3 роки тому +5

    ఆ దేవుడే మిమ్మల్ని అక్కడకు పంపించాడు.
    ఆలయాలను కాపాడుకోవాలి
    ఆ దేవాలయాన్ని బాగు చెయ్యండి
    🙏🙏🙏

  • @KUSHULU-b3n
    @KUSHULU-b3n 2 роки тому +1

    Elanti arias ni government yenduku develop cheyadam ledu bro me valla elanti vi chusy avakasam vachindhi super bro

  • @AshwiniSantosh7
    @AshwiniSantosh7 3 роки тому +22

    అద్భుతమైన విడియో తముళ్లు, ఇలాంటి కట్టడాలు జీవితంలో చూడము మీ వీడియోలో తప్ప సూపర్

  • @prashanthidevi304
    @prashanthidevi304 3 роки тому +2

    అయిదు తలలు తో వున్న స్వామి సుబ్రమణ్య స్వామి నెమలి వాహనం
    Super video

  • @thumbeswararaogudla6441
    @thumbeswararaogudla6441 3 роки тому +9

    సాహసం చేసి మీరు తీసిన వీడియో చూసి చాలా సంతోషించాం, మాకు తెలియని ఏరియా చూపించారు, ధన్యవాదాలు

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 3 роки тому +9

    హిందూ ధర్మం చట్టానికి. మోడీ తో నే సాద్యం. మోడీ ప్రభుత్వం వున్న పరిపాలన లో భారత దేశంలో హిందూ మతం బాగానే ఉంది

  • @UshaRajavaram
    @UshaRajavaram 3 роки тому +86

    ఏడుగురు అక్క చెల్లెళ్ళు దేవతలు, వినాయక స్వామి , దుర్గామాత, శివలింగము,నండి, షణ్ముఖుడు చాలాబాగున్నారు కళగా😀🙏చాలా బాగున్నారు

  • @chandrasekhar1886
    @chandrasekhar1886 3 роки тому +34

    Bro me గుండె ధైర్యం సూపర్❤️👍🙏

  • @harishuosa8093
    @harishuosa8093 3 роки тому +10

    సూపర్ అన్న మన పురాతన చరిత్ర ఆధారాలు వీడియో రూపంలో మకు అందిస్తున్నారు మహా అద్భుతం మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు అన్న జయహో సనాతన ధర్మ 🚩jai Hindu 🕉️⚛️🌄🌞🌞🌞🙏🙏

  • @chjayanthkumar4614
    @chjayanthkumar4614 3 роки тому

    చేసే పని మనచిది కాబట్టి మీకు అంత మంచి జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ సూపర్ వీడియోఇంకా జాగ్రత్త ఓకే బి కేర్ ఫుల్

  • @snsroyalvlogs1994
    @snsroyalvlogs1994 3 роки тому +97

    మీ ఛానెల్ కి వస్తే 100 సంవత్సరాల వెనకకు వెళ్లినట్టు ఉంటుంది.. 👌👌👌

  • @yadavchapidi8763
    @yadavchapidi8763 3 роки тому +35

    భయ్య మీరు చాలా రిస్క్ చేసి వీడియో తీశారు... ఇంతవరకు మి వీడియో నేను చుడంలే... నాకు ఎలాంటి మిస్టరీ వీడియో ఇష్టం ఎప్పటి నుండి నేను మి అన్ని వీడియో చూస్తాను

    • @bunnyvolgs5313
      @bunnyvolgs5313 3 роки тому +2

      బ్రో అది బల్లి పిట్ట బ్రో

  • @narsimhulugupta5650
    @narsimhulugupta5650 3 роки тому +5

    సూపర్ ప్రభుత్వం అభివృద్ధి పర్చవలసిన ప్రదేశం

  • @ratnainteriors7687
    @ratnainteriors7687 3 роки тому

    ఇది ఒక అద్భుతము రాజులు ఎందుకు వాడే వారు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ కొన్ని పూజలు జరిగేవి అని నేను నీ వీడియో ద్వారా చూసిన తర్వాత నేను అనుకుంటున్నాను మీరు చూపించిన చిన్న చిన్న ఆ గుడిలో ఏమో తెలియదు అన్నారు అది దీపం పెట్టడానికి చేయబడును

  • @mskumar2176
    @mskumar2176 3 роки тому +8

    అన్న ఇది మా ఉరవకొండ ...లో మలిసెట్టి బావి.... మంచి video...👍

  • @rajashekar9067
    @rajashekar9067 3 роки тому +37

    ఆరు తలలు నేమలి బొమ్మ ఉన్న దేవుని విగ్రహం సుభ్రమణ్య స్వామి(కార్తికేయ స్వామి)

  • @sivamani9513
    @sivamani9513 3 роки тому +162

    నెమలి వాహనంపై షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి

  • @nscreations7842
    @nscreations7842 3 роки тому

    చాలా రిస్క్ తీసుకొని అపురూపమైన కట్టడాన్ని చూపించారు హృదయపూర్వక అభినందనలు

  • @padmapriyavijay
    @padmapriyavijay 3 роки тому +657

    మీరు బ్రహ్మ దేవుడు అని డౌట్ గా అన్నారు కదా, అది ఆరు ముఖాలు ఉన్న షణ్ముఖుడు..పాముల స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి🙏

  • @sharmavlogs9544
    @sharmavlogs9544 3 роки тому +80

    🙏👌 అన్ని వీడియోలు బాగున్నాయి👌🙏

  • @maadhuri2228
    @maadhuri2228 2 роки тому +5

    సర్పాలు వున్నవి మనము దేవుని తెలుసుకోవడానికి
    దారితెలియడం కోసం 🙏🙏

  • @akhilofficial57
    @akhilofficial57 3 роки тому +1

    హారర్ మూవీ చూస్తునట్టు వుంది బ్రో నిజగా నువు గ్రేట్ బ్రో

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 3 роки тому +44

    6 తలలు ఉన్నది సుబ్రహ్మణ్యేస్వర స్వామి (షణ్ముఖుడు), ఆయన వాహనం నెమలి.
    మంచి వీడియో చూపించారు.👍🙏
    ధన్యవాదాలు 🙏👍💐
    ఆ గుడిని ధ్వంసం చేసిన వారికి పంచ మహపాతకాలు చుట్టుకుని, పుట్టగతులు లేకుండా నాశనం అయిపోతారు.🤗🙌

  • @prathikantamgeetha1658
    @prathikantamgeetha1658 3 роки тому +35

    దుర్మార్గులు మంచి కట్టడానికి నష్టపరచారు

  • @ramamamurthy4397
    @ramamamurthy4397 3 роки тому +17

    మీ దర్యానికి నేను ఛాల మెచ్చుకుంటున్నాను ఇలాంటి సాహసాలు ఛాల చేస్తున్నారు👍👌💐

  • @sukumarreddy8726
    @sukumarreddy8726 2 роки тому

    Village vihari garu meeku na 🙏🙏🙏🙏🙏🙏devudu mimmaulanu padikalalu challaga chudaly💐💐💐

  • @udaynarasapuram8128
    @udaynarasapuram8128 3 роки тому +242

    భాయ్ నువ్వు మన నిజమైన రాయలసీమ ముద్దు బిడ్డ , నీకు అంత మంచే జరగాలి .

  • @narsimulu9367
    @narsimulu9367 3 роки тому +168

    ఆరు తలకాయలు ఆరు చేతులు నెమలి వాహనం పైన ఉన్న భగవంతుడు కుమారస్వామి

  • @gopimani5789
    @gopimani5789 3 роки тому +33

    Camera 📷 ki salute asalu 🙏

  • @rajeshanem3059
    @rajeshanem3059 3 роки тому +1

    Meeru cheppina 6 thalala swamy peru aarumugam ante subramanyeshwara swami aayanane shanmugam antaaru.Idhi pathalaniki sambandhinchina gudi anna pathalaaniki adhipathulu sarpa jaathi andhuke gudi mottam naagu paamula prathimalatho chekkabadindhi.vedio chala baagunshamma .Thank you all .All the best.

  • @srijagoud8255
    @srijagoud8255 3 роки тому +12

    Meeku chala dharyam asalu......jaldhi 500k subscribers kavali... expecting a like from village Vihari😊

  • @swarnaearningpoint5830
    @swarnaearningpoint5830 3 роки тому +18

    చాలా చక్కగా దేవాలయ ప్రాగణం,చూపించినందుకు, కెమెరామెన్ బాబుకు,🙏🙏🙏👍👍👍

    • @vishnubadidela5950
      @vishnubadidela5950 3 роки тому

      అద్బుతమైన కట్టుబడి చూపించారు 🙏🙏🙏

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 3 роки тому +51

    ఎ దేశ పౌరులకు లేని వారసత్వ సంపద భారత్ పౌరులకు ఉంది కానీ మన పాలకుల నిర్లక్యం హిందువుల అనక్యత వెరసి ఈ దేవాలయల దుస్థితి ఇప్పటికైనా మార్పు రావాలి

  • @surendervellutla8565
    @surendervellutla8565 2 роки тому

    Meeru great tammulu 💪💪 mee dhairyaniki mechokovali,🙏🙏🙏🔥🔥👌👌

  • @d.a.sathyaprakash6232
    @d.a.sathyaprakash6232 3 роки тому +14

    ಬಹಳ ಸುಂದರವಾದ ತಾಣ ನಿಮಗೆ ಮತ್ತು ನಿಮ್ಮ ಸಹದ್ಯೋಗಿಗಳಿಗೆ ಧನ್ಯವಾದಗಳು 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🏻🙏🏻🙏🏻

  • @kadarlasatyanarayana7857
    @kadarlasatyanarayana7857 3 роки тому +47

    ఒకే మిరే రియల్ హీరోస్.

  • @konnojusharath1306
    @konnojusharath1306 3 роки тому +35

    అన్నా నిజంగా నువ్వు చాలా గ్రేట్ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్

  • @famousquoets7891
    @famousquoets7891 2 роки тому +1

    Anna neeku me team ki hats off Anna okka video chusina ventane nenu me prathi video ki like chesi subscription chesukunna Anna chala great anna🙏🙏

  • @shivasn9860
    @shivasn9860 3 роки тому +1902

    కెమెరామన్ నరెందర్ అన్నకి ఒక like వేసుకోండి

  • @siddharthareddyavija1150
    @siddharthareddyavija1150 3 роки тому +30

    I like your slang, the way you show, and the places which are showing is really so great, no one can reach your level. Continue doing like this.

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td 3 роки тому +86

    శివ పుత్రులలో ఒకరైన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి.

  • @KUSHULU-b3n
    @KUSHULU-b3n 2 роки тому +1

    Elanti mystrious place s chupistunanduku thanks bro🤍🤍🤍

  • @santhoshsaikumar3197
    @santhoshsaikumar3197 3 роки тому +17

    Adventures + Perfect Explanation = Village Vihari ❤️ But take care brooo

  • @UshaRajavaram
    @UshaRajavaram 3 роки тому +42

    Drone ద్వారా చివర్లో లాంగ్ షాట్ లో అద్భుతం గా శివలింగ మునకు ఉన్న పానవట్టం ఆకారం లో ఉన్న చక్కని కట్టడం కనబడింది చాలా సంతోషం తమ్ముళ్ళూ..👍😀

  • @jakkalailaiahjcb7892
    @jakkalailaiahjcb7892 3 роки тому +211

    గుప్త నిధులు నీటిలో పడి ఉంటాయి బయట ఉండవు కానీ ఆ బావి చూడడం జన్మ ధన్యం

  • @humsamary1911
    @humsamary1911 3 роки тому +1

    Nijame
    Challa wonderful thanks

  • @RamuRamu-tt2py
    @RamuRamu-tt2py 3 роки тому +4

    హాయ్ తమ్ముడు ఇలాంటివి చేసేటప్పుడు నువ్వు జాగ్రత్త

  • @madhuntr9999
    @madhuntr9999 3 роки тому +232

    మేము వెళ్ళలేని చోటు కు మీరు వెళ్లి కళ్ళకు కట్టి నట్టు చూపిస్తున్నారు మీకు మా వందనాలు🙏❤️

  • @lovelyvicky8683
    @lovelyvicky8683 3 роки тому +91

    Camara man ki Okka Like ❤️

  • @sbsvlogs3235
    @sbsvlogs3235 3 роки тому +1

    Hi anna nenu ni new subscriber ni video okkati choosina janma danyam anipistundi kani meeru vinakamayya swamy antunnaru kani vinayaka swamy and god bless u jai village vihari

  • @Me_Middle_Class_Ammai
    @Me_Middle_Class_Ammai 3 роки тому +20

    నిజంగా అన్నా మీ వీడియోస్ సూపర్ మీ ధర్యానికి హ్యాండ్సప్ అన్నా 🙏

  • @shravyapandu6121
    @shravyapandu6121 3 роки тому +7

    Wonderful 😲😯😮 wt a temple Anna.................jai village vihari

  • @rajuumakaratemaster2910
    @rajuumakaratemaster2910 3 роки тому +18

    సూపర్ . షాహీద్‌ నారేంద్ర👍👌✋😷

  • @morlanagaraju576
    @morlanagaraju576 3 роки тому +1

    ఇంతకీ ఇది ఏ ఊరు బ్రదర్.. ఏ జిల్లా..
    సూపర్ వీడియో....👍👍👍👍...

  • @sarvarshaik2970
    @sarvarshaik2970 3 роки тому +52

    హాయ్ అన్న అల్లా దయవల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలి

  • @suprithareddy5631
    @suprithareddy5631 3 роки тому +13

    సుబ్రమణ్య స్వామి అన్న సర్పాలు వున్నది తెలిసి కూడా ఏ మాత్రం భయపడకుండా వెళ్లి క్షేమంగా వచ్చాము షాహిద్ అన్న నరేంద్ర అన్న యూ ఆర్ గ్రేట్ వీడియో చాలా బాగుంది 👌👌👌👌👌😘😘😍😍😍

  • @anithaerumalla3399
    @anithaerumalla3399 3 роки тому +23

    Excellent brother chala bagundi manchi temple chupinchinaru Shahid ki Narendra ki oka like 🙏🙏🙏🙏👍👍👍👍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 роки тому

    Nijamga meeru chese ee videolaki hatsoff. No words to say. Great channel

  • @dr.ravikirang8867
    @dr.ravikirang8867 3 роки тому +56

    ఆ పాములు... ఆ గుడి లోకి వెళ్లి బయటకు వచ్చే దారిని చూపిస్తున్నాయి.

  • @Madhu-jg7mo
    @Madhu-jg7mo 3 роки тому +17

    Roju rojukii thriller movie lagaaa chuyisthunnav anna❤❤

  • @kaanugulabhavani5116
    @kaanugulabhavani5116 3 роки тому +179

    నైస్ వీడియో...నరేద్రకు ఒక like వేసుకోండి

  • @maadhuri2228
    @maadhuri2228 2 роки тому

    Super superb chaalaa manchi video chupinchina dhuku miku chaala tqs 🙏🙏