దడ పుట్టిస్తున్న 2025 కాలజ్ఞానం | Facts About Brahmam Gari Kalagnanam | kalagnanam 2025 telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 575

  • @dsnandham6989
    @dsnandham6989 2 місяці тому +60

    100% 👍correct information kala జ్ఞానాన్ని నమ్మాల్సిందే 100% ఇకనైనా పబ్లిక్ బుద్దిగా, ధర్మంగా మెలగుతారని ఆశీద్దాము

  • @chilakashiva8970
    @chilakashiva8970 3 місяці тому +763

    ఈ కలియగం తొందరగా అంతం ఐపోతే బాగుండు ఇంకా ఎన్ని పాపాలు చూడాలో...... ప్లీస్ కలియగం తొందరగా రావాలి స్వామి.

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 3 місяці тому +50

      ఇది ఇంకా మెుదటి పాదం ఇంకా మూడు పాదాలు ఉన్నాయి..... సమయము పడుతుంది తొందర పడకూడదు

    • @satyanarayanapottangi
      @satyanarayanapottangi 2 місяці тому

      Ledhu thondaraga vaste baguntundi ​@@mahalakshmi5521

    • @pandusmiley4364
      @pandusmiley4364 2 місяці тому +16

      త్వరగా వస్తే బాగుండు

    • @BhuvaneswariPeetha
      @BhuvaneswariPeetha 2 місяці тому

      ​@@mahalakshmi5521...Avunu...

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 2 місяці тому +19

      ఇప్పుడు మనం కలియుగం లోనే వున్నాము.

  • @sudhakarsudhakar5692
    @sudhakarsudhakar5692 3 місяці тому +125

    అవును నిజమే బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టే జరుగుతున్నాయి జరగబోతాయి కూడా ఇది రైట్ ఆన్సర్ ❤❤❤❤❤

  • @pandurangareddy1439
    @pandurangareddy1439 2 місяці тому +101

    1000% నమ్ము తున్న జై వీర బ్రహ్మ జై గోవింద మాంబా జై

  • @SujataB-rw3uc
    @SujataB-rw3uc 2 місяці тому +82

    శ్రీ బ్రహ్మాంగారు కారణజన్ముడు. ఆయన చెప్పినవి సత్యము. జరుగవచ్చు. కానీ ఒక విషయం మనవి చేసుకుంటున్నాను. మనిషికి జన్మ తెలుసు గానీ మరణ సమయం తెలియదు. అది తప్పదని అందరికి తెలిసిందే. కానున్నది కాక మానదు. అది హెచ్చరిక. అదే శ్రీ బ్రహ్మాంగారు చేశారు. దాని ఉదహరించి ప్రజలను భయపెట్టేందుకు భావ్యం కాదు. మనకు అవకాశం ఉంటే కష్టం సమయం లో ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నం చేయవచ్చును.

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 3 місяці тому +115

    🙏🪷🪷🪷🪷🪷💯🌹🌹🌹🌹🌹విరాట్ పోతులూరి వీరబ్రమణేనా మహా🙏❤️❤️❤️❤️❤️❤️

  • @mudithanapallyprabhakar8039
    @mudithanapallyprabhakar8039 3 місяці тому +147

    100%కరెక్ట్... బ్రహ్మం గారు చెప్పిందే జరుగుతోంది.. ఇక ముందు జరిగుతుంది

    • @bandarisuresh7048
      @bandarisuresh7048 2 місяці тому +6

      విక్రమాదిత్య గారు కూడా చెప్తారు bro

    • @srisailamgoud2502
      @srisailamgoud2502 2 місяці тому

      Prison 1660 in Hindi.

    • @tnaresh9962
      @tnaresh9962 2 місяці тому

      ​@@bandarisuresh7048😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @honeysuresuraj4569
    @honeysuresuraj4569 3 місяці тому +219

    కచ్చితంగా బ్రహ్మం గారు చెప్పినవి అన్నినా జరుగు తీరుతాయి ఇది నిజం 100%

    • @bharagaviT
      @bharagaviT 3 місяці тому +9

      Ha avanu anii present and future lo kuda jurugutunayee

    • @baldhead602004
      @baldhead602004 3 місяці тому +5

      జరిగినవి నువ్వు చూడలేదు. విన్నావు మాత్రమే. జరగబోయేవి కూడ విను, చూడలేవు

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 2 місяці тому

      ​@@baldhead602004ఆరాచకాలు అందులోవే.

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 Місяць тому +11

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరో కాదు అతను సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు 🙏🙏భగవంతుడు ఎప్పుడూ నేనున్నాను నిదర్శనాలు చూపిస్తూ, పాపాలు చెయ్యొద్దు అని ఎప్పటి కప్పుటు చెబుతూనే ఉంటాడు.జై శ్రీ రామ్,జై జై శ్రీ మ్యాన్నారాయణ ❤🙏🙏🙏

  • @ajaykumar-dm7pm
    @ajaykumar-dm7pm 2 місяці тому +137

    కలియుగం తొందరగా రావాలని కోరుకుంటున్నాను 🙏🙏మనిషి జెన్మ వెస్ట్ పాపాలు చేయడానికే పుట్టారు మనుసులు

    • @nagmodel959
      @nagmodel959 2 місяці тому +3

      Nuvvu cheyakunda undu brother

    • @lakshmijhansi3813
      @lakshmijhansi3813 2 місяці тому +2

      Kaliyugantham anali. Jarige kalam kaliyugame kada.

    • @Bala2016
      @Bala2016 2 місяці тому +1

      ఇకళియుగము. తొందరగ వస్తెబాగుండెది. ఎందుకంటె ఈ చాంద్రబాబూ. గోరలు. కడలేకున్నాము

    • @Munna-pv5wf
      @Munna-pv5wf Місяць тому +1

      Maybe

    • @kotavenkatasanyasirao842
      @kotavenkatasanyasirao842 Місяць тому +2

      జై సాయిరాం బాబా పూజలు మరీ దరిద్రం.

  • @bijjamadireddy2299
    @bijjamadireddy2299 25 днів тому +6

    ఓం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 2 місяці тому +9

    జై వీర బ్రహ్మ జై గోవింద మాంబజై 🛕🕉️⛳🛕🙏 ఓం హ్రీం క్లీం శ్రీం శివాయబ్రహ్మణేనమః 👌🙏👌మంచి సందేశం ధన్యవాదములు కృతజ్ఞతలు నమస్కారములు 🙏🙏🙏 ప్రక్కన విశ్వకర్మ ఫోటో టచ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు వీరబ్రహ్మేంద్రస్వామి వారిగురించి తెలుసుకోమని నా అభ్యర్ధిని🙏🙏👌🙏

  • @RajuMaheshkar
    @RajuMaheshkar 3 місяці тому +10

    అన్ని బ్రహ్మం గారు చెప్పిన విధంగానే జరుగును 🙏

  • @arendra7744
    @arendra7744 3 місяці тому +54

    బ్రహ్మంగారు చెప్పినవి పూర్తిగా నిజం జరగబోతున్నాయి

  • @RaviAkinapelly
    @RaviAkinapelly 3 місяці тому +14

    Ammmoooo naku bayam ga undhi 😮 .. Verabraham garu eantha talent person no Asalu.. Great 👏

    • @anandvalaboju9788
      @anandvalaboju9788 Місяць тому

      వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరో కాదు అతను సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు 🙏🙏భగవంతుడు ఎప్పుడూ నేనున్నాను నిదర్శనాలు చెప్తూ పాపాలు చెయ్యొద్దు అని ఎప్పటి కప్పుటు చెబుతూనే ఉంటాడు.జై శ్రీ రామ్🙏

  • @nagamanibodepu9097
    @nagamanibodepu9097 3 місяці тому +44

    ఎలా చెప్పినరో అలాగే జరుగుతుంది... ముందుముందికి ప్రపంచం అంతమవుతుంది... మరలా రాజుల పరిపాలన వస్తుంది

  • @Arprio2022
    @Arprio2022 3 місяці тому +5

    If voice is clear then this is the best video ❤

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET. 2 місяці тому +58

    మనుషులమే చండాలం దరిద్రపు నీ స్వార్థ బుద్ధి గల మనుషులం కాబట్టి సృష్టి మొత్తం అంతమయ్యే భూమి 1000 ముక్కలు అవ్వాలని కోరుకుంటున్నాను

  • @nageswargamu
    @nageswargamu 3 місяці тому +12

    Om namo veerabrahmdrayanamah exactly it will happend.thats true write of brahma

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 2 місяці тому +11

    మొత్తం ప్రపంచం అంతా జల‌ప్రళయం‌ వస్తుంది. భూమి అంతా నీటిలో మునిగి పోతుంది.

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 2 місяці тому +4

    ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నే నమః

  • @venkatramana9399
    @venkatramana9399 3 місяці тому +14

    100 percent avutayi shivaya veera brammane

  • @palakuraayodhya113
    @palakuraayodhya113 3 місяці тому +16

    Nijam correct ga cayparu bramamugaru

  • @satyanarayanam3868
    @satyanarayanam3868 2 місяці тому +3

    బాగుంది

  • @ashokmaraka1115
    @ashokmaraka1115 3 місяці тому +11

    Good explanation

  • @AnjaneyuluKorivi-j1e
    @AnjaneyuluKorivi-j1e 2 місяці тому +2

    Chala baaga chepparu

  • @srinivaskalyanam
    @srinivaskalyanam 24 дні тому

    Bro nee videos chala mandi use avutayyi so iam also ur subscriber bro🎉❤

  • @guranathoudu5787
    @guranathoudu5787 2 місяці тому +3

    Nijanga 100% jaruguthundhi

  • @DSumansekhar
    @DSumansekhar 4 місяці тому +22

    Yes. 100%✓ Right

  • @LakshmiSrinivas-co6rf
    @LakshmiSrinivas-co6rf 3 місяці тому +8

    💯 correct

  • @RaviNalluri
    @RaviNalluri 3 місяці тому +10

    Yes correctly 🙏🙏🙏🙏

  • @lakshmiprasad136
    @lakshmiprasad136 Місяць тому

    జరిగేది జరుగుతుంది... రేపు జరగబోయేది ఇవాళ తెలిస్తే భయపడుతూ బ్రతకాలి... అప్పుడు భయం తో ఎన్ని సంవ్సరాలైనా బ్రతికి దండగ...

  • @GODvideos-t4d
    @GODvideos-t4d 3 місяці тому +13

    Yes 100%✓ Right 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @GollenaSambaraju-e7w
    @GollenaSambaraju-e7w 2 місяці тому +6

    🎉Super videos 👍🎉😂🎉🥳😁😌😄☺️😊🤣🎉🥳💯🕉️🚩

  • @chandhupichi1729
    @chandhupichi1729 2 місяці тому +44

    మనం కలియుగం లో ఉన్నం అని ఎంత మంది కీ తెలుసు like please

  • @ameeruddinshaik786shaik5
    @ameeruddinshaik786shaik5 2 місяці тому +5

    బ్రహం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యం .

  • @vikramreddy763
    @vikramreddy763 2 місяці тому +8

    100% జరుగుతాయి

  • @DasaradaRameshKumarBonka
    @DasaradaRameshKumarBonka 4 місяці тому +105

    Brahmen garu cheppidi nijam

    • @babu3731
      @babu3731 3 місяці тому +12

      Ni

    • @krishnavenikuntlapalli1470
      @krishnavenikuntlapalli1470 3 місяці тому +4

      ఇంతవరకు చాలా జరిగాయి ఇక ముందు కూడా జరుగుతాయి

    • @pullaiahbanala9034
      @pullaiahbanala9034 3 місяці тому

      Telugu people should propagate kalagnanam throughout the world​@@krishnavenikuntlapalli1470

    • @ravisunitha317
      @ravisunitha317 3 місяці тому

      😊​@@babu3731

  • @anushadarsi9634
    @anushadarsi9634 2 місяці тому +2

    Jai veera bramha jai govindhamamba jai....🙏🙏🙏

  • @veerendram3427
    @veerendram3427 2 місяці тому +1

    Super video ❤

  • @srinivaskursenga-gz6ik
    @srinivaskursenga-gz6ik 3 місяці тому +27

    బ్రాహ్మము గారి చెప్పింది
    100% నిజం అవుతుంది

  • @AdhiLaxmi-vf4yi
    @AdhiLaxmi-vf4yi 2 місяці тому +6

    100% జరుగుతాయి జై శ్రీ వీరబ్రాహ్మంద్ర స్వామి జై జై 🙏🙏🙏

  • @malleswarigouthu8995
    @malleswarigouthu8995 3 місяці тому +3

    💯 correct,om brammayya namaha

  • @madhurikoti8382
    @madhurikoti8382 2 місяці тому +4

    You are saing good 👌👌👌👍👍👍

  • @srinubabuchokkakula9
    @srinubabuchokkakula9 Місяць тому +1

    బ్రహ్మంగారు నిజంగా మహానుభావుడు ఆయన మేధాశక్తికి జోహార్ ఆయన ఊహకి తిరుగులేదు

  • @thallapallirajalingaiah1296
    @thallapallirajalingaiah1296 3 місяці тому +5

    శ్రీ బ్రహేంద్ర స్వామియే నమః

  • @madhurikoti8382
    @madhurikoti8382 2 місяці тому +6

    Again gods tale

  • @Mugdayadav4825
    @Mugdayadav4825 Місяць тому +1

    Brahmamgaru particular ga addanki Peru cheppadu wow ayte 2039 bukampaniki addanki okkate nelamattam avutundi

  • @chennareddy8335
    @chennareddy8335 3 місяці тому +3

    100%correct jarugutai

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 17 днів тому

    Om Shree Pothuluri veera Brahmendra Swami garu jai jai jai jai jai🙏🙏🙏🙏🙏

  • @MankalaSudhaker-ut6jr
    @MankalaSudhaker-ut6jr 4 дні тому

    Avnu 💯% e dhi nijame 👍🙏🙏

  • @Konaseemaammai9
    @Konaseemaammai9 2 місяці тому +1

    ఈ వీడియోలో చెప్పిన ప్రకారం ఇప్పటికే బ్రహ్మంగారు జన్మించి ఉండాలి

  • @yaramsuryanshu8490
    @yaramsuryanshu8490 2 місяці тому +2

    100 percent amma

  • @s.chandrashekharachary8098
    @s.chandrashekharachary8098 3 місяці тому +34

    బ్రహ్మంగారు చెప్పినవన్నీ నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది 🙏

  • @arunakumarimunagala2009
    @arunakumarimunagala2009 Місяць тому +2

    Jai sri krishna

  • @Sainad-xi4lq
    @Sainad-xi4lq 3 місяці тому +3

    ఖచ్చితంగా జరుగుతీరుతుందీ

  • @Kchmanichanal
    @Kchmanichanal 5 днів тому

    జై,వీరబ్రహ్మేంద్ర,స్వామినే,నమః

  • @Banuprasad-ep7qw
    @Banuprasad-ep7qw 2 місяці тому

    Nice ❤❤

  • @lovelysailu1827
    @lovelysailu1827 2 місяці тому +7

    బ్రాహ్మగారు చేపినట్టు అన్ని జరుగుతుంది 🙏

  • @nagarathnammakosuri6095
    @nagarathnammakosuri6095 Місяць тому +1

    100% curate

  • @srinivass2400
    @srinivass2400 3 місяці тому +1

    100% correct

  • @Geethakumar-m5p
    @Geethakumar-m5p 3 місяці тому +11

    Ok right 100

  • @shashikalavijaya4901
    @shashikalavijaya4901 2 місяці тому

    Very good

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 2 місяці тому +1

    Veerabrahm namaste 🙏

  • @naveenakarapu4391
    @naveenakarapu4391 2 місяці тому +4

    Om hrim Klim srim shavaya Brahmane namaha

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 2 місяці тому +4

    1000000000% Exactly Madam

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 2 місяці тому +1

    "రామ" నామం ఒక్కటే ఘోర కలి పాపాల నుండి కాపాడే అధ్భుత మంత్రం..జై శ్రీ రామ,జై జై శ్రీ మాన్నారాయణ

  • @bavanishankarc9753
    @bavanishankarc9753 2 місяці тому +3

    Jai verabrahmendra swamy

  • @ArunDaketi
    @ArunDaketi 6 днів тому

    Brahamam garu, cheeppidi nijam, but kaliyugaamm loo papaluu thaagaakaa pothee, potharuu andharuu, people all ways please save indian treadtion, and culture, please save all.

  • @mallareddy7750
    @mallareddy7750 3 місяці тому +4

    Jai Veera Brahmendraswamiye Namaha.

  • @GollenaSambaraju-e7w
    @GollenaSambaraju-e7w 3 місяці тому +1

    Yes 100% ✔️ right

  • @siva00482
    @siva00482 3 місяці тому +3

    100% jarugutayi

  • @yammulurisubramanyam2475
    @yammulurisubramanyam2475 Місяць тому

    Yes correct

  • @gollalaxminarayanayadav488
    @gollalaxminarayanayadav488 Місяць тому +1

    Jai Hindu Desh

  • @KrishnaMurthy-sg5qk
    @KrishnaMurthy-sg5qk 3 місяці тому +2

    100% జరుగుతుంది

  • @Deevenkumar-m8n
    @Deevenkumar-m8n Місяць тому

    💯💯💯💯 yes

  • @raghuvarran8053
    @raghuvarran8053 2 місяці тому +13

    నాకెప్పుడూ కనపడకు.... నిన్న చూడు, ఈరోజు గమనించు, రేపు జరిగేది గ్రహించగలుగుతావ్! ప్రపంచ చరిత్ర గమనిస్తే, ప్రతీసారీ జరిగేవే ఇవి! ఎక్కువగా ఆవేశపడకండి

  • @dummanithirupathirao1621
    @dummanithirupathirao1621 2 місяці тому +1

    Om sri madvirat potuluri veerabrahmendra swamula vaariki jai

  • @lakshminivasaevents
    @lakshminivasaevents 2 місяці тому +1

    100 సరసెంట్

  • @mogiliradhikamradhika8758
    @mogiliradhikamradhika8758 2 місяці тому

    Correct✔

  • @nareshannapurnam8690
    @nareshannapurnam8690 2 місяці тому +1

    Yes 100%

  • @raghavpaturi4079
    @raghavpaturi4079 2 місяці тому +1

    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకొంటున్నాము స్వామి వారు చెప్పినది అక్షరాల సత్యం ప్రతి ఒక్కరూ నమ్మి తీరాలి కలియుగంలో వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను ఓం నమో వేంకటేశాయ నమః

  • @Malleshf
    @Malleshf 4 дні тому +1

    24lakh view 24k likes 😅

  • @pothakanoorinaresh3079
    @pothakanoorinaresh3079 2 місяці тому +2

    💯💯💯

  • @ESLAVATHSHANKAR-yn7yg
    @ESLAVATHSHANKAR-yn7yg Годину тому

    Bramam garu evaluation adana history andi

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 3 місяці тому +5

    💯💐🙏

  • @RaviNalluri
    @RaviNalluri 3 місяці тому +3

    It's correct amma 100%

  • @chakravarthichoppavarapu8553
    @chakravarthichoppavarapu8553 2 місяці тому

    100%true no dought

  • @AnjaliTadi-rn5jx
    @AnjaliTadi-rn5jx 3 місяці тому +1

    💯 Correct 💯

  • @ChandraNaga-z9x
    @ChandraNaga-z9x 3 місяці тому +2

    Bramhamgaruchppindhi100%jaruguthundhi

  • @ommaheshreddy625
    @ommaheshreddy625 2 місяці тому

    Jai veera brahma jai Govidama jai veera papamam baba🙏🙏✋✋✋💐🌷🦚🌹🍌🌾🫒🌸🌼🌺

  • @Jaya0796
    @Jaya0796 Місяць тому

    roju rojuku antham kaluguthundhi, vache rojuku dangerous situations jarugutheai ,

  • @CRAZYTIME-hs3qd
    @CRAZYTIME-hs3qd 2 місяці тому

    Correct 😀

  • @srinivasdurga7439
    @srinivasdurga7439 3 місяці тому +2

    💯

  • @ChVLakshmi
    @ChVLakshmi 2 місяці тому +14

    బ్రహ్మంగారు అన్ని విపత్తుల గురించే చెప్పారా ఎన్నో మంచిలు జరిగే కాలంలో అవేమి ఆయన చెప్పలేదా చెడులు మాత్రమే చెప్పారా

  • @UdaynaiduPODILA
    @UdaynaiduPODILA 2 місяці тому

    It will work 100%percent

  • @SaiRam-op2bl
    @SaiRam-op2bl 2 місяці тому +1

    100/101 జరిగుతాయి

  • @NasreenbegumS
    @NasreenbegumS 3 місяці тому +1

    Naku bayanga undi😢😢😢😢😢😢

  • @venikrishnaadi2348
    @venikrishnaadi2348 2 місяці тому +1

    100%

  • @mpoornachandra9424
    @mpoornachandra9424 3 місяці тому +4

    చాలామంది మూర్ఖులకి తెలీదు