మేము ఎప్పుడు వెళ్తాము ఇలాంటి ప్రదేశాలకు కానీ మీ వీడియో చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మేము వెళ్ళలేని ప్రదేశాలు మీరు మాకు వివరంగా చెప్తున్నందుకు థాంక్యూ అన్నయ్య❤❤❤
నిజంగా అన్నీ ప్లేసులు ఎవరు చూడలేరు కుదరదు కూడా మీరు ఇలాంటి వి ఇంకా తెలపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అయినా ఎవరైనా వెళ్ళినా సరే ఇలా వాటి గురించి జరిగినా కదలు కుడా ఎవరి కి తెలియవు నిజంగా సూపర్ బ్రదర్
చూస్తూ,చూస్తూ నేను కూడా ఆ లోకంలో వున్నట్టుగా అనుభూతి నొందిన.. ఇ జీవితం పావనమైనది మీ శ్రమకు ధన్యవాదములు ఎప్పుడు ఇలాంటి మరిన్ని దివ్యప్రదేశాలుచూపించే శక్తి నీ భగవంతుడు మీకు అందించాలని ఆశిస్తున్నా.. శుభం
చాలా చక్కగా &చిన్న పిల్లలు చూసిన కూడా వాళ్ళకి అర్థం అయ్యేలా ....చెప్పారు.....అక్కడికి వెళ్లే భాగ్యం కలుగుతుందో లేదో కానీ మి వీడియో తో చాలా తృప్తిగా వుంది భయ్యా.....
మీ యొక్క ఛానల్ లో అద్భుతమైన వీడియోలు చేస్తారు భయ్యా ఆ కర్ణాటక వాసి అతని వివరణ చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాం
Tq so much andi...elanti place undi ani kuda teliyadu idhi chuse varaku...intha clear ga clarity ga chupinchi nanduku... E lanti historical videos inka cheyandi....
Hi, నిజంగా నీ వీడియో లు చాలా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నీవాయిస్, కెమెరా షూట్ ఎక్సెలెంట్. గడ్డం తీసెయ్యండి అన్నాచూడలేక పోతున్నారు జనాలు.గడ్డం లేకుంటే బాగ చూడ బుద్ధిి అవుతుంది.ఎందుకంటే వీడియో అంతా నువ్వే వుంటావు, వీడియో అంతా నిన్నే చూడాలి కాబట్టి. ఉక్కడ గాత్రి అజ్జప్ప తాత సామి టెంపుల్ వీడియో తీయండి. హరి హర జిల్లా, కర్నాటక
One of the best video i have never seen with clear cut explanation and very good information narrative by that uncle . Simply amazing. Village Vihari channel is one of the finest content delivery now a days in UA-cam with good information without script 👍😻. All the best Sahith bro your really impressive person.
హ్యాట్సాఫ్ to you bro,great content. ఎవరి నమ్మకాలు వాళ్ళవి,వాటిని గౌరవించాలి.కానీ వాస్తవంగా lava kushulu పెరిగింది మరియు వాల్మీకి ఆశ్రమం ఉన్నది బీహార్ రాష్ట్రం లోని వాల్మీకి నగర్ లో.ఇది ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్ బోర్డర్ లో ఉంది.ఇక్కడే గండకీ నదీ ప్రవహించేది.ఇక్కడి నుండి కుషి నగర 40 కిలో మీటర్లు.కుషుని రాజధాని ఈ ప్రాంతం.
Thankyou so much for sharing this video brother..Chusthunte kallallo nillu thirigaayi seethamma thalli a adavilo gadipina jeevitham.. Antha goppa place live lo chusinattundhi 🙏
Ee place ni chala baga chupincharu chakkaga vivarinchi chepparu madi kolar maku ee vooru daggira memu ee place ni chusamu yikkada shivaratri panduga time lo jatra kuda avutundi maa karnataka government koncham develop chesi prayanikulaku anukulam cheste baguntundi ye nayakudu vachina vadiki income untene vati joliki potaru lekapote padi poyina pattinchukoru matti ani telisthe muttu koru danilo bangaram undani telisthe padi chastaru shahid garu Tq god bless you shahid garu
నాడు నేడు బాగుంది కానీ రేపటికి ఉద్యోగాలు మాత్రం లేవు ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఇప్పటికీ రేపటికి కంపెనీ లు ఉంటేగ ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు పథకాలు ఉంటే చాలు ఏది ఏమైనా మీరు చూపించే ప్రదేశం చాలా బాగుంది అప్పటి కాలంలో వెళ్లినట్టు ఉంది నాకు
ఇది అంత జరిగిన రామాయణం నీ బొమ్మలు గా భవిష్యత్తు కి తెలిసేలా చేసారు నిజంగా సీత మాత భూమిలో కి పోయిన ప్రదేశం ఉత్తరప్రదేశ్ లో.. సీతామడి అనే ప్రదేశం లో ఉంది....
ఎంత చక్కగా వివరించాడు భయ్యా.....అతను నిజంగా క్లారిటీగా చాలా బాగా చెప్పారు....,🙏🙏🙏
రరతూయూథాథృఓద
ఇది నిజంగా ఎంత మంది కి తెలియని విషయం కూడా తెలియజేసారు చాలా థాంక్స్,🙏
మేము ఎప్పుడు వెళ్తాము ఇలాంటి ప్రదేశాలకు కానీ మీ వీడియో చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మేము వెళ్ళలేని ప్రదేశాలు మీరు మాకు వివరంగా చెప్తున్నందుకు థాంక్యూ అన్నయ్య❤❤❤
Marem parledhu vellandi
R7d5r5
ీీీీ😂ైైైైైైైై😂😂😂ై😂ై😂😂ైైైైైైై😂😂ై😂🎉😂ైైైై😂🎉😂😂😂😂🎉😂😂🎉🎉😂🎉😂🎉😂🎉ైై😂ై😂😂🎉ై🎉ైైైైైై😂🎉🎉😂ైైై😂ైై
Location ekkada edi
€~$¢^=={]][ cccz2
Been moon moon bccha kas itihaas@@AliBhai.
నిజంగా అన్నీ ప్లేసులు ఎవరు చూడలేరు కుదరదు కూడా మీరు ఇలాంటి వి ఇంకా తెలపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అయినా ఎవరైనా వెళ్ళినా సరే ఇలా వాటి గురించి జరిగినా కదలు కుడా ఎవరి కి తెలియవు నిజంగా సూపర్ బ్రదర్
Amini ki bus chala uunaii
చూస్తూ,చూస్తూ నేను కూడా ఆ లోకంలో వున్నట్టుగా అనుభూతి నొందిన.. ఇ జీవితం పావనమైనది మీ శ్రమకు ధన్యవాదములు ఎప్పుడు ఇలాంటి మరిన్ని దివ్యప్రదేశాలుచూపించే శక్తి నీ భగవంతుడు మీకు అందించాలని ఆశిస్తున్నా.. శుభం
చాలా చక్కగా &చిన్న పిల్లలు చూసిన కూడా వాళ్ళకి అర్థం అయ్యేలా ....చెప్పారు.....అక్కడికి వెళ్లే భాగ్యం కలుగుతుందో లేదో కానీ మి వీడియో తో చాలా తృప్తిగా వుంది భయ్యా.....
అతను చెప్పే విధానం చాలా బాగుంది
మీ యొక్క ఛానల్ లో అద్భుతమైన వీడియోలు చేస్తారు భయ్యా ఆ కర్ణాటక వాసి అతని వివరణ చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాం
మేము చూడలేని ప్రదేశం చూపించిననికి థాంక్యూ
ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ 🚩
Hai sir.naku oka travel channel vunde temple and best places videos unnai once visit my channel plzzz
జగన్ పై ఉన్న కేసులు కూడా చెప్తే బాగుంటది.
@@gsrikanth2307 correct point bro 🤣🤣🤣🤣🤣🤣
నాడు-నేడు స్కూల్ గురించి వివరించింది బాగుంది బ్రో.. సీతమ్మ తల్లి నిలయం, శ్రీరాముడు తపస్సు చేసిన ప్రదేశం... డాక్యుమెంటరీ సూపర్.. మీకు కృతజ్ఞతలు..🎉🎉
Ycp advertisement election time lo
TQ తెలుసుకుని సీతమ్మ తల్లి ఉన్న అరణ్యం లో వ్యాస ఆశ్రమం చూపించావు తండ్రి చాలా ధైర్యంగా,
మీ వీడియోలు అన్ని చూస్తుంటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది అన్న
Brother ఇంత మంచి వీడియో Provide chestuna మీకు వేల వందనాలు 🎉
అతను చెప్పే ప్రతి ఒక్క మాట నిజంగానే పక్కలో ఉండి చూశాడు అన్నట్టు చెప్పాడు అన్న👌👌👌👌🙏🏼
Anna nenu aa temple ki two times vallea 🎉
సూపర్ ఎక్సప్లయిన్ చేస్తున్నారు తాత గారు
మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాం బ్రో థాంక్స్ సూపర్ వీడియో
మేము చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు అన్నయ థాంక్స్ ❤️❤️ సూపర్ 👌👌👌👌👌
యూట్యూబ్ నచ్చే ఛానల్ అంటే విల్లేజ్ విహారి ఛానల్
విల్లేజ్ విహారి ఛానల్ లో వచ్చే వీడియోలు అంటే చాలా చాలా చాలా ఇష్టం ❤❤❤❤❤❤
హ్యాట్సాఫ్ బ్రో..
మంచి విషయం గురించి తెలియపరిచారు.. ❤️🙏🚩
ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలి బ్రొ సూపర్ సూపర్ బ్రో 🙏🙏🙏
రామాయణానికి సంబంధించిన ఎన్నో విషయాలు చాలా బాగా చూపిస్తున్నావు అన్న🙏🙏🙏🙏
సూపర్‌గా ఛాంపియన్ అనయ జై శ్రీ రామ్ జై లవ కుశల 🙏🙏🙏🙏
The way he explained is very well..
Thank you very much for posting this video🙏🙏🙏🙏
Jai Shree Ram 🙏
, చాలా సంతోషం సార్ చాలాబాగా చూపించారు అమ్మవారు దర్శనమ్
Tq so much andi...elanti place undi ani kuda teliyadu idhi chuse varaku...intha clear ga clarity ga chupinchi nanduku... E lanti historical videos inka cheyandi....
చాలామంచి విషయాలు మంచి విషయాలు తెలిపారు అన్న వీడియో చాలా అద్భుతంగా తీశారు అన్న
Ee place nenu chusanu chala aella kritham. Innella tarvatha malli chuse chance icharu meru. Thank you
అవని దగ్గర గానే కోటిలింగాల,మరియు,బంగారు తిరుపతి చాలా బాగుంటుంది చూడు బ్రదర్..
Seethamma thalli sweet memory thanks bro❤
Hi, నిజంగా నీ వీడియో లు చాలా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నీవాయిస్, కెమెరా షూట్ ఎక్సెలెంట్. గడ్డం తీసెయ్యండి అన్నాచూడలేక పోతున్నారు జనాలు.గడ్డం లేకుంటే బాగ చూడ బుద్ధిి అవుతుంది.ఎందుకంటే వీడియో అంతా నువ్వే వుంటావు, వీడియో అంతా నిన్నే చూడాలి కాబట్టి. ఉక్కడ గాత్రి అజ్జప్ప తాత సామి టెంపుల్ వీడియో తీయండి. హరి హర జిల్లా, కర్నాటక
😂😂😂
One of the best video i have never seen with clear cut explanation and very good information narrative by that uncle . Simply amazing. Village Vihari channel is one of the finest content delivery now a days in UA-cam with good information without script 👍😻. All the best Sahith bro your really impressive person.
భూమిని చిల్చుటా, బాణంతో గంగను పైకి తేవడం... అసలు మైండ్ బ్లాక్ అయితుంది... అప్పట్లో వాళ్ళది చాలా శక్తివంతమైన జీవితం... ఆ త్రేతా యుగం నిజంగా అద్భుతం
Anna ilane nka chala videos cheyandi mimandaram eppatiki support ga untam history ni thelsukuntunnam mi videos valla thanks a lot brother❤
Super episode bro that village person explanation was like lord Hanuman explaining to you everything jai shri ram
Athanu chala Baga explain chesaru kadha bro super❤ merukuda memu chudani places chuisthunaru thank u so much bro❤
Honest ga chala chala thanku soooooo much e place chupinchi nanduku
Super ga explain chesaru chala thanks maaku teliyani kuda explain chesaru tq soo much
హ్యాట్సాఫ్ to you bro,great content. ఎవరి నమ్మకాలు వాళ్ళవి,వాటిని గౌరవించాలి.కానీ వాస్తవంగా lava kushulu పెరిగింది మరియు వాల్మీకి ఆశ్రమం ఉన్నది బీహార్ రాష్ట్రం లోని వాల్మీకి నగర్ లో.ఇది ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్ బోర్డర్ లో ఉంది.ఇక్కడే గండకీ నదీ ప్రవహించేది.ఇక్కడి నుండి కుషి నగర 40 కిలో మీటర్లు.కుషుని రాజధాని ఈ ప్రాంతం.
Thanks for Coming to our KOLAR 🌹🌹. And U are the biggest village Vihari in the Indian 🎉❤ And Fans from Karnataka State Fans from KOLAR 🌹 Avani ❤❤❤❤❤
Thanks for coming to our KOLAR ❤❤
Thank you very much annaiah
Ivalanti inka yenno maaku chupinchaali meeru❤
చాల మంచి video.
Best of luck brother s
Perfect fantastic a clear and very clear explanation. He done a very good job mind blowing explanation.
Many thanks!
Thankyou so much for sharing this video brother..Chusthunte kallallo nillu thirigaayi seethamma thalli a adavilo gadipina jeevitham.. Antha goppa place live lo chusinattundhi 🙏
Ee place ni chala baga chupincharu chakkaga vivarinchi chepparu madi kolar maku ee vooru daggira memu ee place ni chusamu yikkada shivaratri panduga time lo jatra kuda avutundi maa karnataka government koncham develop chesi prayanikulaku anukulam cheste baguntundi ye nayakudu vachina vadiki income untene vati joliki potaru lekapote padi poyina pattinchukoru matti ani telisthe muttu koru danilo bangaram undani telisthe padi chastaru shahid garu Tq god bless you shahid garu
Chaala rojulavthundhi anna mee videos chuudaka nenu chaala miss ayyanu but ippudanunchi malli daily chusthanu
చాలా గొప్ప ప్రదేశం చూపించారు
Edo video chestunav gani niku koncham kuda goose bumps levu bhayya aa places and everything chustunte normal unavu
A great video on our history and our bealife. Sirji god bless u and ur family members srinivasa from Bengaluru..
Welcome to Karnataka bro... And thank you so much for dis video.....
Chala chakkaga chupincheru video, learning a lot from you though I’m a hindu
Yes real..... Good job brother from karnataka near Avani mulbagal
Chala chakkaga cheppadu uncle kani a please chuse adhrustam ledhu annayya kani maku ni valla seethamma thalli nijamayina illu chese adhrustam vachindhi thanks bro
చాలా చక్కగా వివరించారు సూపర్
నాడు నేడు బాగుంది కానీ రేపటికి ఉద్యోగాలు మాత్రం లేవు ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఇప్పటికీ రేపటికి కంపెనీ లు ఉంటేగ ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు పథకాలు ఉంటే చాలు ఏది ఏమైనా మీరు చూపించే ప్రదేశం చాలా బాగుంది అప్పటి కాలంలో వెళ్లినట్టు ఉంది నాకు
గ్రేట్ అన్న . మేము చూడలేకపోయినా మీ ద్వారా చూస్తున్నాము ❤
Tq so much brother..
Spl thanks to that Guide the way of explanation of story is very good..
You are most welcome
Thank u so much anna, history lo chdavadame kani visuals 🤩, woh
Atanu telugu lo spashtam gaa baagaa cheputunnaadu. Great.
Uncle chala Baga explain chesharu, Aaaaaa gide paniki radu
Athanu super ga explain chesadu bro meeru maaku chala manchi place choopincharu tq very much bro
Love from Karnataka❤🤗
Exploring super bro 👌👌
Best guide ever I have seen bro.
A tata Telugu naku chala baga nachindi tqs anna meru maku e place chuyinchinaduku❤❤❤
Ninu vella e year loney February 19 day super untadhi velladaniki kastam unna paiki velli chusthey full happy ga untadhi
సీతా రామ 🙏good explanation
Two million soon ❤️ from Dharmavaram
Ma ammama vaala vooru idhi... every year shivaratri festival super ga vuntundhi
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GUIDE
GOD BLESS YOU ALWAYS
Chala Baga chesthunnaru anna me videos and aa uncle Baga chepthunnaru
Super bro thanks for bringing this amazing place
చాలా అంటే చాలా చక్కగా చెప్పారు కళ్ళకి కనిపించినట్లు చెప్పరు
Looks like a genuine video presentation. thank you for the Beautiful presentation!!!
jai sri ram. chala happy ga undi brother chala thanks, jai sri ram
Chala baga chepparu sitamma talli history
Ayana....
Super anna village man explained very well
Very nice video bro thanks for you.
సూపర్ అన్నా మాకు దగ్గరలో ఉండే దేవాలయం చూపినందుకు.ధన్యవాదములు సార్
Tq u bro for coming to our native place
🤩Anna nenu choosa anna ee place ni🥰 super anna 🙏
Nijamga schools baga development jarigai
Jai Sri ram
Very beautiful place amazing vihari
Thanks ❤
His explaination is superrbbbbbb❤🌸
జైశ్రీరామ్ ❤🙏
షాహిద్ 💕💕నరేంద్ర చాలా మంచి వీడియో సూపర్
village man explained very well👌
Thanks a lot
ఇది అంత జరిగిన రామాయణం నీ బొమ్మలు గా భవిష్యత్తు కి తెలిసేలా చేసారు నిజంగా సీత మాత భూమిలో కి పోయిన ప్రదేశం ఉత్తరప్రదేశ్ లో.. సీతామడి అనే ప్రదేశం లో ఉంది....
Bro this is my village bro thanks for coming 🎉 Karnataka, avini konda
Thanks Brother..for bringing this wonderful place....I am so happy to see this video about Seethamma Thalli🙏🙏🙏🙏🙏🙏🙏...Bhayya explained very well🙏🙏🙏
Chala manchi message and seethamma lavakhusha story pradhesam chupincharu bro
Super bro baga explain chesharu
Athanu evaro kani chala baga cheppdu bro... Hats off to him ..
thatha nuv chala talent baga explain chestunnav
Anna thank you so much for showing amazing truth videos...
Chala baaga chepparu pedha ayna super video broo💐
I visited this place so happy to see you now again 😊❤Jai Sri ram
Tqsm bro chudaleni pradesham chupincharu tqsm chala baga chaparu tqsm bro 💐💐💐
ನಮ್ಮ ಊರು ನಮ್ಮ ಹೆಮ್ಮೆ ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ ನಮ್ಮ ಊರಿನ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಜಗತ್ತಿಗಲ್ಲ ತಿಳಿಸಿದ್ದಕ್ಕೆ.
Abha enta satisfaction undi telsa video chuste 🎉🎉
Village విహారి ఛానల్ నేను తప్పకుండా follow అవుతా... ఇంకా పురాతన టెంపుల్స్ ని వెలికి తియ్యాలి...
Explain chesina athaniki chupinchina meeku challa thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro neeku runa padi unnam kavachu memu ( Subscriber's)❤