భూమి కింద మీరు ఊహించని ప్రపంచం😳 | Underground Secret Civilization
Вставка
- Опубліковано 16 бер 2022
- Address: Chandravalli Caves, Chitradurga District, Karnataka, INDIA
Timings: 10:30am-5:30pm (all days except Saturday)
Saturday: 8:30am-9pm
Guide: Chandra Sekhar
+919845440937 (All regional Languages)
Shahid [story teller & Editing ] : / shahid_village_vihari
Narendra (DOP & technician ) : / villageviharinarendra
Follow us / villagevihari
Thumbnail: sketchplex?utm_...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
BTS Prolog by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommons.org/licenses/...
Source: freepd.com/Unclassified/BTS%20...
Artist: incompetech.com/
#ChandravalliCaves #CavesinINDIA #Chitradurga #AnkaliMutt #ChitradurgaCaves #ChitradurgaFort #ChitradurgaTourism #VillageVihariCaves #VillageVihariKarnataka
Shahid [story teller & Editing ] : instagram.com/shahid_village_vihari
Narendra (DOP & technician ) : instagram.com/villageviharinarendra
Follow us instagram.com/villagevihari
Great explanation shahid & Narendra..keep rocking.
Excellent coverage Shahid 🌹👌🌹
Good shahid
Chala bagundi Haaa gruha nd mee explanation 🤜🏻🤛🏻
Bro i like ur videos but e video ki praveen mohan sir cheppina analysis okasari chudandi paina link pettanu, idhi oka mining site
మహమ్మద్ షాహిద్ గారూ మీరు ఒక ముస్లిం వ్యక్తి అయ్యి ఉన్న. హిందూ సాంప్రదాయాలను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు .మీరు మన ఇండియా టూరిజం గురించి చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నందుకు good. షాహిద్ గారూ మీ లాంటి ముస్లిమ్ వ్యక్తి భారత దేశంలో 100 శాతం కు 100 లాంటి వ్యక్తులు ఉండాలని కోరుకుంటున్నాను. షాహిద్ గారూ మీరు ఇండియాలో అతి ముఖ్యమైన ప్రదేశాలు నీ కళ్ళతో చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రమ్ తెలంగాణ వికారాబాద్ dist. jai hindh. హిందూ ముస్లీం భాయి భాయి. మేరా భారత్ మహాన్
సూపర్
We don't know he is Hindu-Dudekula or Muslim, he is USING HINDUISM just to grow his channel, that's it..
Super
చాలా బాగా చెప్పారు
Fgggggdx
ప్రపంచానికి తెలియని కొన్ని కొన్ని విషయాలు చెప్పినందుకు thank you bro మీరు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాము
I love you so much❤😊
👌👌👌👌👌
Prapamchamlo intha varaku chudani kotha andham meeru, aa andham UA-cam lo undhi ane cheyppina devudiki thanks, meeru yeekada unna naa prampacham Loki ravali ane korkutunnanu
Mi kallu bagunayiii...manchii sexy ga unaruu... Instagram ivandiiii
Yes it's my native place
చిత్రదుర్గం గురించి ఎందరికో తెలియని విషయాలు చెప్పడమే కాకుండా చూపించి చాలా ఆనందపరిచారు మీకు మీ టీం కి ధన్యవాదాలు
శిలల కింద నిర్మాణాలు చేపట్టినారు మనవాళ్ళు సృష్టికే ప్రతి సృష్టి చేసినారు.....
మీరు గృహరాజ్యం గురించి సవివరంగా తెలియజేసిన విధానంకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జైహో భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Super
Idhi vishwa karmala srustiki manavallu prathi srusti chesinaru....
మంచి ఆరోగ్యం ఇవ్వాలని తమ్ముళ్ళు ఇద్దరికీ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ న్నాను
చాలా బాగుంది content చెప్పే విధానం లో చాలా improvement ఉంది. చూడటానికి interest కలిగేలా వీడియో లు చేస్తున్నారు. All the best for everything
😍😍షాహిద్ అన్నయ్య నిజం గా మీరు మాకోసం మేము చూడలేని అద్భుతమైన ప్రదేశాలని ఓపిగ్గా అందరు ఐక్యంగా కలిసి చూపించడం చాలా హ్యాపీగా ఉంది..మీరు ఎంత కష్టపడి మాకు చూపిస్తున్నారు మీరు ముస్లిం ఇనప్పటికి హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ ఇస్తునందుకు ధన్యవాదాలు 💖
👌👌👌👏👏👏 excellent video.ఇంత అమూల్యమయిన వారసత్వ సంపదని సరిగ్గా maintain చేయలేకపోయినందుకు, ప్రాచుర్యం కల్పించనందుకు మన ప్రభుత్వాలు సిగ్గుపడాలి.
సూపర్ షాహిద్ గారు నాకు బాగా నచ్చింది.అప్పట్లో యింత తెలివితేటలు ముందు చూపు ఆలోచనా విధానము కు నా జోహార్లు.ఎలా నిర్మించారో ,యిప్పటి ఇంజనీర్లు గమనించాలి.
I am 62 years old. This is first time I am hearing and watching these caves. Really very enthusiastic. Tq Shahid ji.
శాహిద్ భయ్యా!చక్కని రహస్య ప్రదేశాలు చూపించారు మీకు ధన్యవాదములు. మీకు శుభములు కలుగుగాక 👌మునుముందుకు సాగిపోండి 🌹
మీరు చేసే వీడియోస్ చాలా చాలా బాగుంది, మేము వెళ్ళలేము, చాలా అద్భుతంగా వుంది,,👏👏👏
ఎన్నో తెలియని విశేషాలు మీ వీడియో ద్వారా చాలామందికి తెలుస్తున్నాయి సూపర్ బ్రో
Shahid sir I am belongs to karnataka , very happy you have shown the history relating to chitradurga. This shows unity of indians .great sir
ఇలాంటి కట్టడాలను ప్రభుత్వం గుర్తించి పర్యాటక స్థలం గా మర్చితే బాగుంటుంది 👍👍👍🌹
Aa marustaru tiy congress government unnantakalam emi cheyadu
వీడియో చుస్తునంతసేపు హ్యాపీగా అనిపించింది అప్పుడే ఐపోయింది అన్నట్టు అనిపించింది 😅😂...🤗 మాకోసం మీరు ఇంకా ఇలాంటివి తియ్యాలి అని హృదయపూర్వకంగా కోరుకొంటున్నా అన్నయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు... సురక్షితంగా ఉండండి🤝
అన్న మీరు మాకు తెలియని ప్రదేశాలు గురించి కూడా మాకు వివరించి చెబుతున్నారు మీకు చాలా ధన్యవాదాలు అన్న. మీరు ఎక్కడికి వెళ్లినా క్షేమంగా తిరిగిరావలని కురుకుంటున్నాను.
అడుగడుగున చాలా బాగా explain చేశారు బ్రో All the best ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను😊😊
Hii.tmdu
ఛాలాబాగా cheppu nanna
Shahid garu. Chala bavundi video. Thank you
మీ జట్టుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను మీరు ఎక్కడివెళ్లినా క్షేమంగా గమ్యం చేరాలని కోరుతున్నాను
Love from hyderabad ❤
All the best for your future✌
This is a great work 👍
Hi i just watched ur video of an entire civilisation underground. I am a follower of Praveen Mohan n watch his videos regularly. He also did a video on this very site but i agree with ur explanation more.
Good work guys keep it up. From now i will watch ur every video
Praveen Mohan is working on ancient Indian technology.. every one must fallow him
ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో మనుషులు ఎంత నిజాయితీగా,నిబ్బద్దత కలిగి,ఉండేవారో,వారి ఆత్మరక్షణ,నిబ్బరం, ధైర్యం, వారి ముందు చూపు భావితరాలకు తరగని పెన్నిధి ని చూపించిన బ్రదర్ మీకు నా హేట్సాఫ్!శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.మన నాగరికత ను, ఇతరులు హేళనగా మాట్లాడేవారికి ఇది చెంపపెట్టు.... థాంక్స్ బ్రదర్!
చాలా బాగా చూపించేవుఅంతకిందకిదిగిచూడడంచాలా కష్టం ఐనాసాహసం చేశావు ధన్యవాదాలు 👌👌👌
మొహమ్మద్ షాహిద్ గారికి ధన్యవాదాలు, మేము చూడలేని ఎన్నో మన పురాతన చరిత్రను మేమే వెళ్లి చూస్తున్నట్లుగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న మీ టీంకు నా అభినందనలు.మన చరిత్రను ప్రాణాలకు తెగించి మీరు చేస్తున్న ప్రయత్నానికి నా ధన్యవాదాలు. జై శ్రీరామ్.
Wishing you both the very best of everything. Your hard work will never go unnoticed. My prayers to keep you and your families happy and healthy 👍👏👏
Ameen suameen
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు . మన దేశంలో ఇలాంటి అద్భుతాలు అనేకం. అన్నిటినీ అందరూ చూడలేకపోవచ్చు. అలాంటి మాకు మీరు అన్నీ వివరంగా పరిచయం చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.
మేమే అక్కడకు వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలిగింది.
మీరు మరింత కృషితో , మరిన్ని కొత్త (మేము చూడని) ప్రదేశాలను చూపిస్తారని ఆశిస్తూ , అందుకవసరమైన
ఆయురా రోగ్యాలను , ఆర్థిక, మానవ , సమాచార వనరులను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను
Good job . Keep it up.
👌👍❤🙏🙋♀️🙌
ఈ వీడియో చాలా బాగుంది,, శ్రమపడి వీడియో తీసినందుకు ధన్యవాదాలు.
One million soon ❤️ from Dharmavaram
Very great Thank you. Maro ప్రపంచం చూపించారు 🙏🙏🙏
నీ వీడియోస్ అన్నింటికన్నా ... ఇది చాలా సూపర్
మంచి వీడియో తీస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సాహిద్, నరేంద్ర
Super shahid & Narendra great work
Seen these visuals in Praveen mohan channel.......how many of you like Praveen mohan channel too.... ofcourse i like your videos too .😊
Pplpp bi been aa
సూపర్ బ్రో .మీ కృషికి అభినందనలు. మీ టీం కి ధన్యవాదాలు.
Yekkada vethukiraavu tammudu ilaantivi..inkaa eerojullo ilaantivi unnaaya....nuv suuper tammudu...all the best in a bright future
Hello Anna ! Ee place Praveen Mohan channel lo chusa, but mi explanation chala varaku nammela undi ! Great video anna👏👏
Very exciting and daring experience. Thank you for enlightening ancient history ❤ ♥
మీ చాలా చక్కగా తెలియజేస్యేరు మన దేశ్యం గురించి బ్రదర్ మీకు 🙏🙏🙏🙏నమస్కారాలు
చాలా చక్కగా ఓపిక తో చూపిస్తూ వివరించారు షాహిద్. బాగుంది వివరించిన విధానం ఇంకా ఆ ప్రదేశం. థాంక్స్ షాహిద్.
I just like the way you explain the history and visuals are superb
Mi videos anni baguntayi thammudu andulo idokati supper 👌🏻👌🏻
Full hard work midi ,God bless you both 😊
మాకు and ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలు ఎన్నో అద్భతమైన ప్లేస్ లో చూపించడం చాలా కష్టం ,కానీ మీకు మాత్రం 🙏🙏🙏 షాహిద్ & నరేంద్ర👌👌👌👌
బాగుంది చాలు బాగుంటుంది సూపర్ స్పెషాలిటీ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాటికి పైన తెలిపిన వారూలేరూ
Great hard work....All the best for Ur future 🤗😊
Excellent visualization. Superb keep rocking. I am always supporting you...
షాహిద్ గారు మీకు ఎలా వచ్చిందో ఆలోచన కానీ మీరు చూపించే ప్రతి వీడియోలో మంచి అర్దాలు కొత్తదానం వుంది ఇంకా ఎన్నో వీడియోల పట్ల విజయాలు చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
👌👌👌👌👌bro. అద్భుత సాహసం చేశారు. God bless u anna
Amazing, stunning caves, thnx thammudu sahid for wonderful explaining & thnx to Narendra for good exploring, both of u done a good & great hard work...👌👌👌 ..
Mind blowing video, your explain the every part about caves excellent shahid gaaru,DOP super 👍🏻
వీడియో చూస్తున్నట్టు లేదు మేమే వచ్చి చూస్తునట్టు గా ఉంది చూపించే విధానం చెప్పే విధానం కూడా చాలా బాగుంది GOd bless you!
మంచి contents తీసుకుంటున్నారు. వీడియో చాలా చాలా బాగుంది. ఇంకా మీనుండి మంచి వీడియోస్ రావాలని కోరుకుంటున్నాము.
Hat'soff to you for exploring the historical monuments of the bygone era. It's astonishing that how they made all'these possible without education, technology and machinery. ThanQ guy for the posting such historical place 🙏🎉🎉🎉
Wow vere prapancham loki theesukellaru mammalni. Edhi oka bhulbhulayyalaundhi etuvantidhi undhani kuda vinaledhu. Great job guys. Anthala involve ayipoyanante. Meeru appudaithe annaro bayataki velli matladukundham ani, ayyo baita sathruvulu untaru anukoni ayyo rama eppudu sathruvulenti ani navvukunnanu 🤣.so anthala story loki velipoyananna mata 🙂. Good efforts guys. Expecting more videos like this. Take care and stay safe. God bless 🙌 you both.
Anna mi videos Naku chaaala intresting ga anipisthay...And ega arojulloki thiskellipotharu miru story chepthu❣️ thank you anna
Anna meeru chupistunte.. raju chupistunatlu vundi.. real king..🙏
Shahid please visit kangundi
Durgam in kuppam mandal at chittor district.
U r team very hard working all the best for your future and again I love this team thankyou
Superb shahid. Asalu ilantivi director chuse avakasham evariki vundathu. Waw ila chudadam. Lokanni ardham chesukovadam. Thanks alot.
Wow chala bagundi Annayya super 👌👌👌🙏🙏🙏👏👏👏
Super.. clear ga, clarity ga video explain chesaru.., really amazing 😍 great hard work 👏👏 happy holi Shahid garu 💞& Narendra garu..
Luv u Narendra and shaihid from Tadipatri ❤🥳
అద్భుతం!!.మీరు చేస్తున్న ఈ వీడీయోలు ఎన్నో కొత్త విషయాలు ప్రపంచానికి అందిస్తున్నాయి...
కొన్ని రహస్యాలు తెలుసుకునేందుకు మంచి ప్రయత్నం చేశారు గానీ ఇందులో కొంత లాభం ఉంది కొంత నష్టం కూడా ఉండొచ్చు ఎందుకంటే మన దేశానికి సంబంధించిన రహస్యాలు వేరే దేశాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నాను అంతే కానీ మొత్తానికి అయితే జనానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఉండి అన్ని చూపిస్తున్నారు మీ సహనానికి ఒక నమస్తే
Mind blowing video Bro, 👍🏻 really amazing structure, don't know what kind of technology they used for built during 04th century, after watching this video, we can understand our old people strength and power 🙏
Thank u for coming KARNATAKA 💛❤️
Search and show more places like this in Karnataka
Meeru bharateeyudni edi na desa sampradayam ani rujuvu chesukuntunnaru hats up.
Nice place bro ....Excellent exploring
Amazing 🥰and Scary 🙄😳
You guys are doing a great🤩
విలేజ్ విహారి లో చాలామంచి చోటు లు చూపించారు మీకు అభినందనలు
Really Amazing
Very clearly explained 👌👌👌❤️❤️
Love form Karnathaka ❣️
All the best for 1 million subscribers ✨
ఇప్పటి వరకు ఇలాంటి వీడియోను చూడలేదు.
వీడియో అద్భుతం👌👍
Thank you bro 🙏🙏🙏
చాలా బాగా వీడియో తీశారు.. అంత చీకటి లో కూడా పూర్వీకులు నివసించేవారు అని ఈ వీడియో చూస్తే అ్థమవుతుంది.. మీరు చాలా బాగా వివరించారు.. థాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్ 💐
My goodness how do you come up with these kind of daring videos🤔great bro hats off for your hardwork👏👏👏👏
Great work thanks for sharing such great unknowning historical places🙏🙏
Nenu chusina. Videos lalo anniti kanna top 1 la e video untadhi broo ❣️😇
Adbhutam brother. Chala bagundi e video .... All the best for both of you..... 💐💐💐💐💐
Ur hard work ki hats off both of you god bless you both ma take care ma
Superb video❤❤ Chitradurga fort gurinchi video cheyyandi anna
Video nxt level emi kattadam 🙆♀️ooha ku andani oha theetham e kattadam,🤷♀️ anduke manava janma adbutham,👌 vari thelivi adbutham👌hatsof bros👏👏👍
మంఛి విషయాలు తెలియజెశారు తముడు కృతజఞతలు
Great hard work all the best ❤️
Anna we want MOST dangerous caves vedios anna
దూర ప్రదేశాలకు వెళ్ళి చూడలేని ప్రదేశాలను బాగా చూపించారు తమ్ముడు.గొప్పసాహసం
Anna fan ... Oka heart...
Amazing content Bro. Keep Rocking
Happy Holi bro💐nice video brother 👌😍
Actually vere edo video chusa brother edi chala jagrataga gamaniste edi oka mining tarvata gold ni teeyadaniki deenni vadevallani chusa. But eppudu guides antha chala change chesi cheptunnaru. Chala analyze cheste and akkada unna tubs lo unna holes anni , water antha chuste mine chesi purifying process technology edi. Edi chandravalli caves in karnataka. Hats off to ur efforts😊
Perfectly detailed 😌... A wonderful ancient Indians history hidden place
Great work ❤️all the best for your future 😍
congrats for 800k subscribers annaya
ఇలాంటి వీడియో నేను ఇంత వరకు చూడలేదు బ్రో. Excellent video. Mee videos Chala bavuntay.
సూపర్ హీరోస్ 👍👍👍🙏🙏🙏
🌈Happy Holi 🤹🌈🎉👌👌 excellent video bro 👏👏great amazing place 🥰👌💯 great job💐🥳👏👏
Super bro 👋👋🌟🌟🌟👍👍👍
Chala Super ga unnadi.
God bless you
All the best
Ituvantivi inka chala chala Chupistuntavani bhavistunnanu.
చాలా బాగుంది భయ్యా వెళ్లి చూడాలంటే సాధ్యం కానీ కూడా చూపిస్తున్నారు థాంక్స్
Very awesome place it's great exploration.