చిన్న చెల్లి హైదారాబాద్ ఎందుకు ఉంటుందంటే.......🤔 cooking and village vloging

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #villagevlog
    #villagefood
    #villagelife
    #cooking
    #motivation
    • మా ఆడపడుచు వస్తే నాకు...
    • ఉచిత పథకాలపై నా అభిప్ర...
    • అమ్మని, ఆవకాయని మర్చిప...
    • పిల్లలు పెద్దలు అందరూ ...
    • ఇంట్లో నా పనులు చేసుకు...
    • పిల్లల పెంపకంలో జాగ్రత...
    • మాకొచ్చే ఆదాయాన్ని మేమ...
    • పండ్లు🍒🍉🥝🍍పంచదార వాడకు...
    • పచ్చి జీడిపప్పుకూర//ఎం...
    • జున్ను తయారీ//జుట్టు ఊ...
    • మా ఆడపడుచు మా మేనకోడళ్...
    • బంధుమిత్రులతో విందు వి...
    • కూరగాయలు కోనడం//నర్సరీ...

КОМЕНТАРІ • 142

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 3 місяці тому +22

    శుభోదయం మిత్రమా ❤
    తల్లీ తండ్రుల ప్రేమకి ప్రపంచంలో మరే ప్రేమా సాటిరాదు సుమా..😊 దూరపు కొండలు నునుపు అని ఊరికే అన్నారా ఉన్నదంట్లో తృప్తి పడకుండా లేనిధానికోసం వేంపర్లాట పడితే మనశ్శాంతి కరువవుతోంది మరి.. ఎక్కడ చూసినా చాలా కుటుంబాల్లో ఈ ప్రేమ పెళ్లిళ్ల వ్యవహారంలో పెద్దలే పిల్లలమాట వినాల్సివస్తుంది..😢 లేదంటే మేము మెజర్స్ అంటారు పాతికేళ్ళు కని పెంచిన పెద్దవాళ్ళ మీద ఎందుకు ఈ పిల్లలకి నమ్మకం ఉండదో నాకు ఇప్పటికీ అర్థం కానీ ప్రశ్న..ఎంత ధైర్యంగా ప్రేమ పెళ్లి చేసుకుంటారో అంతే ధైర్యంగా ఆజంట ఒకరినొకరు అర్థం చేసుకుని వృద్ధిలోకి ఓస్తే ముందుగా సంతోషించేది తల్లితండ్రులే..ఇలా కాకుండా కోరి కట్టుకున్నవాడు కష్టపేడితే ఆ అమ్మాయినీ వారి సంసారం చూసి తల్లితండ్రులు చచ్చేవరకు బాధపడుతూనే వుంటారు..😢
    మీ తల్లితండ్రులు మీ అందరిమీదా ప్రేమగా ఉన్నంతలో వాళ్ళ భాధ్యతలు నెరవేర్చడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది..పిండివంటలు అన్నీ నోరూరిస్తున్నాయి మీ ముగ్గురు అక్కాచెల్లెళ్ళు చాలా అదృష్టవంతులు సుమా...❤
    గోదావరి పిల్ల నోట తెలంగాణ మాట యాసతో భలే మాట్లడావ్ సుమా..👌😂హైద్రాబాద్ కి నువ్వు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్ళవల్సింది సుమా..నీ మాటలతో hyd చల్లబడి పోతుంది..😅అయినా అక్కడ మన అంత ఎండలు ఏమీ లేవు అంట సుమా నాలుగురోజులు వెళ్లాల్సింది..😢
    పోన్లే ఇక్కడ నాన్నని హ్యాపీగా చూసుకుంటూ మాకు అక్కడ ప్రకృతి అందాలన్నీ చూపించు..❤

    • @Hemanshtherockstar
      @Hemanshtherockstar 3 місяці тому +1

      Me comment chuste suma gari mmanasu challabadi potundi andi❤

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 3 місяці тому

      @@Hemanshtherockstar 😍😍❤️

    • @simplesujathavantaluvlogs
      @simplesujathavantaluvlogs 2 місяці тому +1

      కారక్ట్ గా చేప్పారు పద్మ గారు

  • @pranithapalusa9119
    @pranithapalusa9119 3 місяці тому +23

    మీ మరిదిగారు మీ చెల్లిని బాగా చూసుకోవడంలేద.

  • @simplesujathavantaluvlogs
    @simplesujathavantaluvlogs 2 місяці тому +4

    చెల్లి జాగ్రత్త సిస్టర్ వీడియో చాలా బాగుంది

  • @user-xo1ny4zw1s
    @user-xo1ny4zw1s 3 місяці тому +4

    మీ అమ్మ వాళ్ళ ఇల్లు సూపర్ అండీ.. గ్రీనరీ.. విలేజ్ వాతావరణం చాలా బాగుంది.. మీ తల్లి తండ్రులు అందరికి ఉండరు.. మీరు చాలా అదృష్టవంతులు.. చాలా మంది తల్లి తండ్రులు పెళ్లి చేయగానే మా బాధ్యత తీరి పోయింది అని చేతులు దులుపు కుంటారు.. పైగా ఆడ పిల్ల కష్టం వస్తే మా బాధ్యత తీరిపోఇంది అనుకుంటారు.. మీరు చాలా లక్కీ అండీ.. అమ్మ నాన్న ను జాగ్రత్త చూసుకోండి... 🙌♥️👌

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 3 місяці тому +6

    మంచి vedio ichavu. Mi chelli life gurinchi chepthu manchi sandesham ichavu. Pillallu ఎన్ని thappulu chesina kanna prema ఎలా వుంటుందో mi parents ఒక example. నన్ను chusukuntunna e video lo.

  • @madhumugul9680
    @madhumugul9680 3 місяці тому +9

    నేను ముంబై లో వుంటాను, నీ ఇల్లు, మీ పెరెంట్స్ ఊరు, అక్కడి వాతావరణం, ఏ చిన్న పని కి అయిన దగ్గర లో మీ అమ్మమ్మ, పిన్ని గారు దగ్గర ఉండటం, ఇవ్వని చూస్తూ ఉంటే మా అత్తగారు కానీ, మా అమ్మ నాన్న గారు కి కానీ, మీ ఊరు లో ఇల్లు ఉంటే ఎంత బాగుండేది కదా అనుకుంట, చాలా ఇష్టం నాకు నీ వీడియోస్
    తల్లీ తండ్రుల ప్రేమ కి అంతు ఉంటదా suma❤❤❤❤
    అర్ధం చేసుకుని, కుటుంబం ని భాజ్యత గా చూసుకునే భర్త ఉంటే ప్రతి ఆడపిల్ల జీవితం హ్యాపీ 😊😊

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 3 місяці тому +7

    ప్రపంచీకరణ ఒక్క మాటలో చెప్పారు, పుట్టింటి అనుబంధాన్ని అందంగా చూపించారు, సుమా

  • @rithikreddy3780
    @rithikreddy3780 3 місяці тому +6

    Ghatla untadi mari maa baasha ante 😊 suma sis

  • @umat.urlakshmi4042
    @umat.urlakshmi4042 3 місяці тому +7

    Hi సుమ నీ వీడియోస్ చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది. వీడియో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సుమ. నువ్వు చెప్పే మాటలు అలా ఉంటాయి మరి. 👌

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 3 місяці тому +4

    Suma చివర్లో ఏడుపు వచ్చింది Suma 😢 మీ నాన్న గారు చాలా కష్టపడి మీ అమ్మ గారు కూడా Suma మీ అమ్మ నాన్న ల కి 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @vijayalakshmilakshmi1696
    @vijayalakshmilakshmi1696 3 місяці тому +4

    Mee nanna great suma allrounder

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 2 місяці тому +1

    సుమ వెరీ good వీడియో చాలా బాగుంది పిండేవంటలు సూపర్ చాలా బాగున్నాయి మీరు చాలా అదృష్టవంతులు సుమ మీ అమ్మ nana👌👌🙏🙏 చాలా మంచి వారు ముగ్గురు ఆడపిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు నైస్ ఫ్యామిలీ 👌👌❤️❤️👌👌❤️❤️

  • @tullimillivenkatesh1843
    @tullimillivenkatesh1843 3 місяці тому +2

    Amo akka ma amma valla ke eddaru adapillalu ma amma vallu maku ame pamparu mamay valla ke anne pamputham meru chala lucky

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 3 місяці тому +2

    Vedio ade mee life style vidhaanam,nuvvu cheppe nijaalu anni chala bavunnai.

  • @Muralialigeti
    @Muralialigeti 3 місяці тому +8

    హాయ్ సుమ వీడియో చాలా బాగుంది కానీ మీ చిన్న చెల్లి లవ్ మ్యారేజ్ చేసుకుంది తనని అనాధగా ఉన్నదని అనకు సుమ ముగ్గురు కొడుకులు తన భర్త బానే చూసుకుంటాడు కదా అప్పుడు తను అనాధ కాదు ఆంధ్రాలో ఇద్దరు అక్కలు ఇద్దరు బావలు అమ్మ నాన్న ఉన్నారు ఇంకేం కావాలి మీ చిన్న చెల్లిని మరో వీడియోలో మీ చెల్లి గురించి మంచిగా చెప్పు సుమా తన భర్తతో తన హ్యాపీగా ఉంటే చాలు ఉంటుందా సుమ మరి రిప్లై లో చెప్పు❤❤❤❤❤

  • @kalvakolswathi2560
    @kalvakolswathi2560 3 місяці тому +9

    Madi telengana maku ma slang aunty estam

  • @domalarajini1414
    @domalarajini1414 3 місяці тому +3

    Madhi Telangana andi mi videos baguntayee

  • @mahathi27
    @mahathi27 3 місяці тому +1

    Suma conversation about relationship super ma❤🙏👍

  • @nagalakshmipilli7838
    @nagalakshmipilli7838 24 дні тому

    Mee matllu chala bagunayye enka vinalanipistundi sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  22 дні тому

      Hii sister good morning 🌄🌞🌺🌺🐓💐
      Tq somuch sister ❤️💞💙♥️

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu 3 місяці тому +2

    సుమ మంచి వీడియో మా అమ్మ నాన్న లను గుర్తు చేశావు

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 3 місяці тому +4

    నీలాoటి కూతురు ఉన్నందుకు నీ parents పొంగి పోవాలి ...అలాంటి parents ఉన్నందుకు నువ్వు గర్వ పడాలీ 😊

  • @yellurenuka8608
    @yellurenuka8608 3 місяці тому +1

    మాది తెలంగాణ మేము మా స్లాంగ్ 👌🏻👌🏻

  • @NaniNani-hai
    @NaniNani-hai 3 місяці тому +1

    ఇలా మంచి వీడియోస్ చెసే వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి... సుమ గారు పెట్టే వీడియోస్ అన్నీ స్వచ్ఛంగా ఉంటాయి..నా మొగుడు కొట్టాడు... అంట్లు తోమాను ఇల్లు వూడ్చాను... నాకు ఇన్ని నగలు ఉన్నాయ్ ఇన్ని చీరలు ఉన్నాయి లాంటి పిచ్చి వీడియోస్ చెసే వాళ్ళు సుమ గారిని చూసి నేర్చుకోవాలి.

  • @ndsagar2005
    @ndsagar2005 3 місяці тому +2

    Avunu itla chepte mee marfiki kopemrada
    Atanu manchivaadiete akkadunnna happyi kadamma.N vijayalakshmi

  • @madhavik4616
    @madhavik4616 3 місяці тому +2

    Yasa brathikithe bhasha brathukuthundhi

  • @ykmr738
    @ykmr738 2 місяці тому

    Super sister Baga chepparu

  • @kavithakanugu5267
    @kavithakanugu5267 Місяць тому +1

    Mee chelli family ni chupinchu mee chelli gurinchi matladiray bagundedi andukantay mee chelli happy ga vundo r meeru happy ga vunnaro telisedi viewers ki meeru mee chelli vall family gurinchi negative ga matladadam bagoledu

  • @user-fe7rz5xk1q
    @user-fe7rz5xk1q 3 місяці тому

    Miru chala clear ga vishayalu ardam ayetatlu cheptaru bhaga example mi chelli vishyam naku same doubt vachindi ventane miru clear chesaru any how all the best nenu job chestanu but vilu chusukuni mi videos chustanu

  • @radhasupriya1671
    @radhasupriya1671 2 місяці тому

    Hi suma nee videos ippude chustunna ..holidays ki tour vellam.. vachaka fresh ayyi fist nee videos vintu padukunna..nee voice edo maja vundi..

  • @user-ku6ss2ex2i
    @user-ku6ss2ex2i 3 місяці тому +5

    Hi suma madi telagana suma

  • @maalinshaik8363
    @maalinshaik8363 3 місяці тому +1

    Hi suma amaa nanaa pramachupinchv naaku chala nachimdi video happy 4time chusenu ❤❤❤❤❤😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉

  • @eshwarin5053
    @eshwarin5053 3 місяці тому

    U have great parents suma and they also blessed to have a great daughter suma. U have great knowledge of the World ❤❤

  • @user-ln8km5hy3k
    @user-ln8km5hy3k 3 місяці тому +1

    సూపర్ సుమ అక్క

  • @NAMMAALASUPRIA
    @NAMMAALASUPRIA 3 місяці тому +3

    Madi telangana .naku ma slang antene mastu estam suma akka

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 2 місяці тому +1

    Nice video 👍

  • @KamtekardurgaDurga
    @KamtekardurgaDurga 3 місяці тому +2

    అక్క నీను ఎపుడు, city life కావాలని ఎపుడు అనుకోలేదు అక్క మీ మరిదిని నమి chechi కునను epudu నాకు a బాధ లేదుకని 🏡 లేదు అన బాధ తప 😢

    • @akhilaraoyallanki2248
      @akhilaraoyallanki2248 2 місяці тому +1

      Hai sister. I am Akhila. Sumakka edo baadha lo ala antunnaru. Repu meeru manchi position ki osthe vaalle santhosha padtaru. Meeru thvaraga oka manchi illu konukkovalani aa devunni korukuntunnanu. Enduknte nenu kooda love marriage cheskobothunnanu.❤

    • @KamtekardurgaDurga
      @KamtekardurgaDurga 2 місяці тому

      Thnku sister ❤

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 3 місяці тому +3

    Madi talangana ne mikanna vetakaram maku radu suma 😂 ani supar ga chesa ru miru adrushta vantulu mi Amma vallu anni chesi pedutaru

  • @swarnaskitchen956
    @swarnaskitchen956 3 місяці тому

    మీ అమ్మాయి వాళ్ళ ఇల్లు park ల ఉంది suma! You are very lucky. Shorts lo song add chestunte only 15 sec. Vastundi. 60 sec shorts ki song petta lema suma garu.😃😃👍🌷

  • @sridevipanuganti688
    @sridevipanuganti688 3 місяці тому +3

    మా అమ్మని జస్ట్ missing లాస్ట్ మంత్ ఉంటే తను పచ్చళ్ళు పిండి వంటలు ఇలాగే తెచ్చింది...

  • @gudisuma5176
    @gudisuma5176 3 місяці тому

    GD morning Suma Im from Telangana we love our language

  • @sravani9462
    @sravani9462 3 місяці тому

    You are very lucky Mee parentslanti parents meelanti kuturu andarilaloni vundalii
    Meeru matiloni manikyam muthyamlanti manasu meedhiii

  • @geethakamisetti4751
    @geethakamisetti4751 2 місяці тому

    Midhi andra mari telangana aboyi to marrage elacheskunaru mi sis antee parichayam elajargindani

  • @jyothsnachodi5355
    @jyothsnachodi5355 3 місяці тому +1

    Super super suma marriage kosam miru cheppina prathi Mata nijam

    • @santhakumari2231
      @santhakumari2231 3 місяці тому

      Mstallevu Suma nee log chuste life ni vadaposavu ra

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y 3 місяці тому

    Mee ooru,pindi vantalu pacchallu anni super suma.Ivanni choosthe me ooru ki urgent ga ravalanipistundi suma😅😅

  • @sadhana1121
    @sadhana1121 3 місяці тому +3

    Suma mem Telangana
    Medi kuda maaku vetakarangane anpistundi. 😂
    Maaku srilakulam language istam

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 3 місяці тому

    Hii friend memu kuda mugguru adapillalam madhya taragatikutumbam kastalu nakuda telasu anduke me videos Naku chala nachutai

  • @akhilaraoyallanki2248
    @akhilaraoyallanki2248 3 місяці тому

    Hai sister. Maadi Telangana ne. Khammam district, no slang only news paper slang maadi. Inkoka vishyam nenu kooda love marriage ye cheskundam anukuntunnanu. Maa relatives abbaaye, valla intlo antha okay ne, maa intlo almost antha okay ne, okka maa daddy thappa. 😢😢😢 But still waiting ma daddy openion kosam. And mem kooda hyderabad lone untunnamu. Jobs chesukuntu. Maa story konchem pelli varaku vellalani aasheervadinchara.... Ee Time lo ila Adakkudadhu. But meeru mee chelli gurinchi mammalni ma anukuni chepparu kabatti, nenu kooda Open ayyaanu.😔Any how nice video sister ❤❤❤❤❤thanks for sharing.... 🤝🤝🤝🤝

  • @lavanyasirapa2336
    @lavanyasirapa2336 3 місяці тому

    Mi family lo andharu manchivare sumagaru

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 3 місяці тому +2

    బూరెలు బాగున్నాయి సుమా

    • @geetadevipotnuru7461
      @geetadevipotnuru7461 3 місяці тому

      Boorelu kaadanukunta pakamundalu ariselu mudha thone chestaru avi

  • @battinaranirani3775
    @battinaranirani3775 3 місяці тому +2

    Suma love marriage chesukone vallakosam, pelligurende Okka Mukka lo super ga cheppavu

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 3 місяці тому

    Chalamanchi visayaly cheppavu akka adapillalu vunna perents ki chala badytalu vunntayi and thanks akka maadi srikakulam ma slang neeku nachutundi annvu kada

  • @lakshmigundlamadugu623
    @lakshmigundlamadugu623 3 місяці тому

    Very nice video ma amma vallu kuda elage anni pamputaru eppatiki madi Anantapuram

  • @taruntej2286
    @taruntej2286 3 місяці тому

    Hi suma sister vlog 👌👌👌👌👌mee amma garu anna akkada videos anna naku chala chala estham matti gajulu vesukomani cheppanu kadha meeru vesukunnaru 👍😍🏡🌹

  • @user-re6ps1de8p
    @user-re6ps1de8p 3 місяці тому

    Hi akka ..video chala bhaga undi.......

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 2 місяці тому

    😢Nice vlog sister 👌👌👌👌👌👌

  • @prakashprakasht1481
    @prakashprakasht1481 3 місяці тому

    Nijanga suma gaaru pelli chesaake nijamaina badhyatha vastundhi

  • @ShaikParveen-vz7bd
    @ShaikParveen-vz7bd 3 місяці тому +1

    గుడ్ మార్నింగ్ సుమ

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 3 місяці тому +1

    హాయ్ సుమ గారు,చెల్లికి పంపించే రకరకాల అమ్మచేతి పిండివంటలతో ఉూరిస్తూ,అంత అందమైన మీ ఉూరికి బస్సు సౌకర్యము కూడా లేక అక్కడి జనం పడే ఇబ్బందులను తెలియచేస్తూ చేసిన వీడియో బాగుంది,ఈరోజుల్లో పెళ్లిని ఎవరు ఎలా చేసుకున్నా,వాళ్ళు జీవితాంతం కలిసి కష్ట సుఖాల పంచుకుంటూ,ఆనందంగా బ్రతికితే చాలనుకునే పరిస్థితుల్లోకి తల్లితండ్రులు వచ్చేసేరు,దిగేదాక లోతు,తినేవరకు రుచి తెలియదనేది పెద్దలమాట కొన్ని విషయాల్లో నిజమే అనిపిస్తుంది, ఏమైతేనే చెల్లి పిల్లలు హ్యాపీ గానే ఉన్నారు కదా,మీ కుటుంబ సభ్యుల ప్రేమ,పెట్టుపోతలు చెల్లికి మరింత సంతోషంలో భాగం పంచుకుంటున్నారనిపిస్తుంది, వీడియో బాగుందండి

  • @nanilucky4920
    @nanilucky4920 3 місяці тому

    Hat's off them

  • @dhanalakshmidhanalakshmi5463
    @dhanalakshmidhanalakshmi5463 3 місяці тому +1

    Mee video mee mardhi chusthe feel avvara ala chepthe

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 3 місяці тому

    Chala bhaga cheparu suma ❤❤

  • @pathlavathlaxmi1032
    @pathlavathlaxmi1032 3 місяці тому

    Amma supper❤love you

  • @shriharidra
    @shriharidra 3 місяці тому

    అవును సుమ చాలా బాగా చెప్పారు 👌👍

  • @nirmalapediredla7882
    @nirmalapediredla7882 3 місяці тому

    Manchi sandesam suma😊

  • @sravani9462
    @sravani9462 3 місяці тому

    Suma garu maku 2 kgs pure honey kavalii meru tepinchagalara pitapuram vachii teesukuntam

  • @kudapanalini7429
    @kudapanalini7429 3 місяці тому

    Nanna,Amma👌👌👌👌

  • @Godavari_Vlogs
    @Godavari_Vlogs 3 місяці тому

    Super vedeo talli ❤

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 3 місяці тому

    Hai suma ఈ రోజూ ఉదయం గుర్తు vachhavu suma em Enka video రాలేదు Enti అని 😂😂😂😂 ok suma బావుంది video ❤❤

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 3 місяці тому

    Hi Suma garu😊

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 3 місяці тому

    Mi videos baguai sumagaru

  • @llaxmi2508
    @llaxmi2508 3 місяці тому

    His

  • @pandavulabhanusri3308
    @pandavulabhanusri3308 Місяць тому

    Hii suma akka

  • @akhilff7402
    @akhilff7402 3 місяці тому

    Mantra anandvan

  • @bgopinath7178
    @bgopinath7178 3 місяці тому

    Madi Telangana

  • @user-zf4sk7ib3f
    @user-zf4sk7ib3f 3 місяці тому +1

    Suma nenu mee channel ni chala istam ga chustha nenu pakka Telangana daanne kani meeru Telangana vallani vetakaram cheyadam naku nachaledu memu andhra vallaki chala help chesamu kani vetakaram cheyaludu andaru Telangana vallu vetakaram cheyakapovachu kada nalanti vallu untaru kada feel avutharamu kada inni manchi matalu cheppe suma avaro okariddaru vetakaram chesthe andarini kalipi anadam nyayama cheppu

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      నమస్తే అండి 🙏🙏
      మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు 😔
      ఏ ప్రాంతంలో ఉన్న ఎన మాట్లాడిన మనమంతా ఒకటే చెప్పాను కదండీ 👍👍
      మీ తెలంగాణ భాష అంటే నాకు చాలా ఇష్టం ♥️♥️♥️
      వీడియోలో సరదాగా మాత్రమే అలా చెప్పాను 😍
      దయచేసి అర్థం చేసుకోగలరు 🙏🙏

  • @vijayasaripella583
    @vijayasaripella583 3 місяці тому

    Super

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx 3 місяці тому

    Nice vedio suma❤

  • @pandavulabhanusri3308
    @pandavulabhanusri3308 Місяць тому

    Hii

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx 3 місяці тому

    Mi amma vallinti daggara special enti chupettu prakruthi andalu bagunnai

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 3 місяці тому

    Suprrr❤🎉 suma🤝🤝🤝🤝😱😱😱👌🤗🤗

  • @Anaghadattavlogs
    @Anaghadattavlogs 2 місяці тому

    Maku tene kavali sumakka

  • @babynani6321
    @babynani6321 3 місяці тому

    Hi sume this is Keerthi video bagundi Suma Naku Nana leru 4y ipoendi Nana karonalo vallipoyaru una Amma ma ninteko radhu Naku 3guru akka llu unaru kani yavaru Leni dhanelaga brathukuthunanu Suma nenu love marriage chaisukoledhu ma Nana chusena sabandham chaisukunanu ento Kone jevethallu ante sarle nuvu holidays Baga enjoy chaise ra ne videos kosam chusthu untanu me Amma valla intlo videos baguntai sume bye ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      హాయ్ కీర్తిగారు ❤️❤️❤️❤️❤️

  • @jyothibommu7630
    @jyothibommu7630 3 місяці тому

    Blouse katting chapandi

  • @tulasisatya3495
    @tulasisatya3495 3 місяці тому

    Good morning suma garu❤

  • @bhar159
    @bhar159 3 місяці тому +1

    Honey naku kavli ra ela

  • @PavanKumarNaidu123-o6u
    @PavanKumarNaidu123-o6u 3 місяці тому

    😊😊😊

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 3 місяці тому

    Hi good morning

  • @ChNagendraCh-sv5hv
    @ChNagendraCh-sv5hv 3 місяці тому

    Hi

  • @vijayalakshminarra940
    @vijayalakshminarra940 3 місяці тому

    Me uru chala bagunade maa honey pampistavava maa money pamputanu maa

  • @GorlapallyRani3
    @GorlapallyRani3 3 місяці тому

    Hi sister good morning andi❤

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 3 місяці тому

    Hi suma garu

  • @radham1775
    @radham1775 3 місяці тому

    Thalli premaku minchinadhi ediledhu Suma

  • @chadaramveerababu3870
    @chadaramveerababu3870 3 місяці тому

    Hi akka

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 3 місяці тому +1

    శుభోదయం మిత్రమా

  • @gollapudigollapudi1262
    @gollapudigollapudi1262 3 місяці тому

    Hii suma garu how are you

  • @Swetha...874
    @Swetha...874 3 місяці тому

    Suma akka aavakaaya naaku kaavali

  • @YedlapatiBhavani-pb3le
    @YedlapatiBhavani-pb3le 3 місяці тому

    Hi suma bagunara

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 3 місяці тому

    Hii friend na name adhi Lakshmi ma kidski hii cheppandi madi guntur jilla

  • @user-gg5cv1ti2k
    @user-gg5cv1ti2k 3 місяці тому

    Hi andi

  • @snehalathareddy1937
    @snehalathareddy1937 2 місяці тому

    Negative ninni kuda positive gaa marchadamloo meeki merree satii