నాకు అమ్మ వాళ్ళ ఇల్లు బాగా నచ్చింది...నాకు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అని ఉంది సుమ ప్రకృతి మధ్యలో ....నాన్న గురించి no words😍😍 ... ఎంత కష్టపడుతున్నారు...ఇల్లు అంటే ఇలానే ఉండాలి అనేలా ఉంది...బొమ్మరిల్లు... బృందావనం...❤❤
ఒక బృందావనం లో బొమ్మరిల్లు అద్భుతము గా ఉంది , సంతృప్తి గల జీవితమే సకల సౌభాగ్యప్రదము అని, నిరూపిస్తూ ఉన్నది గా ఈ వీడియో , ఎండమావుల వెంట పరుగులు తీసే ఓ మానవా చూసి తరించు , సరేనా 👌👌👍👍💐💐
కథల్లో వర్ణిస్తుంటారు కదా బొమ్మరిల్లు, పొదరిల్లు, పెరడు అంటూ అలా అని పించింది. మీఇల్లు చూస్తే ఎన్నిRich Home tour లు చూసిన ఇలాంటి ఫీలింగ్ కలుగలేదు. సూపర్ సిస్టర్❤
మీ అమ్మ గారిల్లు నాకు చాలా బాగా నచ్చింది మాకు కూడా ఇల్లు లేదండి అద్దింట్లో ఉంటాము ఇల్లు లేని వారికీ పూరి గుడిసె అయినా బాగుండును అనిపిస్తుంది మీ వీడియో సూపర్ 👌🏽
చంద్ర బాబు గారు ఇచ్చిన పసుపు కుంకుమ డబ్బు గురించి కానీ ఆ డబ్బును సద్వినియోగం చేసుకున్న విషయం గురించి కానీ చెప్పిన మొదటి విడియో మీదే నేమో అమ్మ...👍✌️. కష్టం తో అన్నీ సమకూర్చుకున్న మీ నాన్న గారు నిజంగా ఆదర్శప్రాయం...👏
I am living in USA, my hometown Hyderabad oldcity,,, in my childhood we had December flowers plants in my home… purple , orange, white, pink, white and purple ( double color), they start blooming in around October first week,,, for my birthday in October first week, I make mala of those flowers and keep them… very sweet memories for me with December flowers….
చాలా బాగుంది అమ్మవారి ఇల్లు.తోట లో పక్షులు పిట్టలు చూప లేదు.అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న పొదరిల్లు. ఇలా వుండాలి అంటే నిరంతరము పనిచేస్తూనే ఉండాలి.మీకందరికి 🙏🙏🙏
శుభోదయం సుమా..❤ అమ్మా నాన్న అంటే అంతే వాళ్ళ లైఫ్ అంతా మన సుఖం కోసమే కష్టపడతారు వారి ఓపికకి ప్రేమకి మా శతకోటి నమస్కారాలు..🙏 నాకూ ముక్కుపుడక అంటే చాలా ఇష్టం నాకు 30యేళ్లు వచ్చాక దాని హెల్త్ బెనిఫిట్స్ తెలిశాక నేను కుట్టించుకున్నాను డిసెంబర్ పూలు నాకు తెలుసు అవి అంటే చాలా ఇష్టం..👌😍 ఉన్నంతలో తృప్తిగా ఎలా వుండాలో మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి ఇల్లు చక్కగా చాలా నీట్ గా నందనవనం లా చాలా బాగుంది..🙏నీ వివరణ బహు బాగుంది డియర్..❤️మల్టీ టాలెంటెడ్ నాన్నగారికి మా ప్రేమ పూర్వక అభినందనలు చెప్పు సుమా..👏💐🎉
Tq somuch akka❤️❤️❤️❤️❤️ నువ్వు నా ప్రతి వీడియోకి నన్ను సపోర్ట్ చేస్తావ్ అక్క నిలానే ఇంకా నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మీరందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥹🥹🥹
మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్లుది కూడా రేకుల ఇళ్లు అలానే వరండా ఉండేది చాలా బగుడేది .ఆది గుర్తుకు వచ్చింది. మా నాన్న కూడా తాపీ పని చేస్తారు. Middle class Daddy's always great
Amma valla illu chala bagundi akka,inti bayata pachani chetlu chustunte chala anandam ga undi, kanakambaram pulu andam ga Unnai,oka chinna thota lo illu kattinatlu undi,inka mi nanna gari water tank Idea super akka 😍😇💖🤗
మీ ఇల్లు చాలా నచ్చింది,మేము పల్లెటూరు ప్రేమికులం,షాప్ ముందు ఖాళీ స్థలంలో చిన్న చిన్న మొక్కలు వేయించండి, చిన్నతనం నుండి మనం అమ్మా నాన్న కష్టం చూసి పెరుగుతాము,అందుకే ఆ కష్టం మనకూ ఇష్టంగా మారుతుంది,ఆ గ్రీనరీ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది,వీడియో మా అక్కకి కూడా చూపించాను,ఒకప్పటి మా ఊరి సంగతులు జ్ఞాపకానికి వచ్చాయి,మా ఇంట్లో కూడా డిసెంబర్ పూల చెట్టు ఉండేది,మనలాంటి మిడిల్ క్లాస్ లో ఉన్న వారికి ప్రతీ దానికి సంతృప్తి పడడం అలవాటు అవుతుందనుకుంటా,వీడియో చాలా బాగుందండి,అమ్మా నాన్న గారికి🙏
బాగుంది అంది, ఎన్నో జ్ఞాపకాలు మనసులో మెదిలాయి. రేకుల shed వేడి ఉంటుందేమో దాని పైన తాటి ఆకులు తో కానీ, వెదురు చాప లాంటిది వేస్తే చల్లగా ఉంటుందేమో అని అనిపిస్తోంది.
అక్క మీ అమ్మ గారి ఇల్లు చాలా బావుందండి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిన మధుర జ్ఞాపకాలని గుర్తుకు వచ్చేయండి మీ నాన్నగారికి నిజంగా పాదాభివందనం ఆయన కష్టం ఏంటనేది మీ ఇల్లు చూస్తుంటే తెలుస్తుంది నిజంగా మీ నాన్నగారు చాలా గ్రేట్ అండి థాంక్యూ సో మచ్ అండీ అంత మంచి ఇల్లు చూపించినందుకు❤❤❤
Suma…. mee naanna garu entho samskaaravanthulu….. Thana family ni Thana jeevithanni thana Kashyamtho entho andam ga nirminchukunnaru…. Salute to your father!🙏🙏🙏🙏
Hai Suma garu nenu first time mi video chustunnanu mi amma valla illu naku baga nachindi dicembar poolu nenu kuda na chinnappudu kosi intiki teche vallamu mi Nanna gari gurinchi miru cheptunte mi Nanna garni chustunte naku ma Nanna gaaru gurtu kochaaru last janavarilo Nanna chani poyaru... mi maata teeru bagundi
Nice to watch... పల్లెటూరి కష్ట జీవి గురించి మహ బాగా చెప్పావు తల్లీ, మీ అమ్మా నాన్నమిమ్మల్ని చాలా అపురూపంగా పెంచారని అనిపిస్తోంది, ఆయనకు శక్తి తగ్గి పనిచేయలేకపోతే మంచిగ చూసుకోవడం మీ బాధ్యత... ముగ్గురూ అమ్మానాన్నలను విడగొట్టి వంతులు వేసు కోకండి, అది మహా పాపం 😅😅 బూడిద గుమ్మడి ముక్కలు కోసి మిక్సర్ లో వేసి జ్యూస్ తీసి తాగాలి, మంచి ఆరోగ్యం వస్తుంది, వగరుగా ఉంటే తేనె కలపాలి 😊
తాటాకుల ఇల్లు...రేకుల ఇల్లు ... ఏడంతస్థుల మేడ ..ఏదయితేనేం..!!!??? అసలు ఈ నేలపైన మనదంటూ ఒక చోటు ఉండడమే అదృష్టం.!! ఇల్లే కదా స్వర్గసీమ ...!! ఇల్లు నాన్నగారు ఎంత కష్టపడి కట్టించినా.... చివరికి అది మనకి "అమ్మగారిల్లు" గా మాత్రమే ఎలా మారిపోతుందో...!!!??? మనతో నాన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు...బహుశా నాన్నకూడా ఆమెని "అమ్మ" అని అనడంవల్లనేమో...!!?? కనకాంబరాలు... డిశెంబరాలు.. మందారాలు...నందివర్ధనాలు... బిళ్ళగన్నేరులు... అబ్బో... ఎన్ని దేశవాళి మొక్కలు...!!?? ఇంత చల్లనైన ప్రదేశం కంటే... అదీ సొంతఇల్లుకంటే చల్లనైన చోటు ఇంకెక్కడ ఉంటుంది...!!?? అందుకే కదా..." ఇల్లే కోవెల... 🎶🎶 చల్లని వలెపే దేవత.. 🎼🎼 🛖🪔🌴🎋🦆🐔🐕🐄🐿️🐜🐜🐛🐛🐞🥀🦋🌾
నమస్తే అండి 🙏🙏 కొంచెం ఇంట్లో దీపావళి పండుగ పనులు వల్ల మీకు రిప్లై ఇవ్వలేకపోయాను చాలా బిజీగా ఉంటున్నానండి మధురమైన తెలుగు పదాలతో మీ కామెంట్ అద్భుతః🙏🙏🙏🙏🙏💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺
@@SumaVillagewife అయ్యో సుమ no problem నేను అర్థం చేసుకోగలను..హెల్త్ జాగ్రత్త సుమా...అమ్మ వాళ్ళ ఇంటికి ఏదో ఒక రోజు వస్తాను...తప్పకుండా అంత బాగా నచ్చింది ఇల్లు...
చాలా చాలా బాగుంది మీ అమ్మ నాన్నల ఇల్లు, ఇంటి చుట్టురా మొక్కలు పువ్వులు ప్లాంట్స్ తో సూపర్ సూపర్ వుంది, చాలా ఇయర్స్ తరువాత డిసెంబర్ మొక్క చూశాను మీ ఫాదర్ హీరో, అంత చిన్న ఊరిలో అన్ని వ్యాపారంలు గ్రేట్ పర్సన్, చిన్న ఊరు ప్రశాంతంగా, హ్యాపీ లైఫ్ మీది సుమ,బూడిద గుమ్మడి పాదు అబ్బా సూపర్ సూపర్ 💐💐❤❤
Naku mokkalu antey chala chala pichi estam andi but memu vizag lo rent house lo untunnam okka mokka aina penchukodani ki pleace ledhu andi villege lo unnappudu aitey chala chala mokkaku penchevallam anyway me house chustey yedo teliyani happyness andi house chala peaceful ga undi e video chusi nenu me channel ni subscribe chesanu ❤❤❤❤
హాయ్ సూపర్ సుమా. ....మంచి వీడియో మీ నాన్న గారు ఆదర్శనీయులు... మీ పేరెంట్స్ నుండి నీవు ఏమి నేర్చుకోలేదు అన్నావ్ వాళ్లకి నేనే చెపుతాను అన్నావ్ కదా ...నీకు తెలియకుండానే నీకు వాళ్ళ నుండి వారసత్వం వచ్చింది....తెలివిగా situation కి తగినట్టు జీవన విధానాన్ని మార్చుకోడం ...పరిస్థితులకు అనుకూలంగా జీవించడం వున్నదాంట్లి బెటర్ గా ఉండడం అలా....మీ నాన గారు మల్టీ tasking మల్టీ టాలెంట్ అని అర్ధం అయింది......good. ..నైస్..... అమ్మ జీవం పోస్తే ఆ జీవానికి జీవితం ఇచ్చేది నాన్న ... వోర్పుకు మార్పుకు మార్గదర్శి నాన్న ... నీతికి నిజాయితీకి నిదర్శనం నాన్న ..... నీ ఉన్నతికి సోపానాలు వేసేది నాన్న ..... నీ సంతోశమే తన సంతోషంగా భావించేను నాన్న .... ఆపదలో ఆసరాగా నిలిచే నేస్తం నాన్న .......!!!! నచ్చిందా నాన్న గురించి నాలుగు మాటల రూపమ్ కవిత....... నీ గురించి చెప్పాల పోయెమ్.... సుమా సుమా సుమా. ... చెలిమికి నీవు చిరునామా. .. ప్రకృతి ప్రేమకి ప్రతిరూపమా. .. మట్టిలో పుట్టిన మాణిక్యమా ....!!!! నన్ను చూడాలి అన్నావ్ కదా సుమా తప్పకుండా మీ ఇంటికి వస్తాము సుమా. మీరు కూడా మా ఇంటికి హైదరాబాద్ కి రావడానికి try చేయండి పిల్లలకు హాలిడేస్ లో హైదరాబాద్ లో చూసే ప్లేసెస్ చాలా ఉంటాయి అలా ప్లాన్ చేసుకోండి . పిల్లలు ఎంజాయ్ చేస్తారు.....ఓకే.... try చేయి రావడానికి.... నెక్స్ట్ yr try చేద్దాం ఓకే .....by. ....have great nd nice day .....❤
Tq somuch my lovely wonderful women🙏🙏 And my sweet Angel🫅🫅 మీరు నన్ను ఇంతలా అభిమానించడం నేను అసలు నమ్మలేకపోతున్నానండి . తప్పకుండా మీరు మా ఇంటికి రావాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . తప్పకుండా కార్తీకమాసంలోనైనా వేసవిలోనైనా మీరు కూడా ప్లాన్ చేసుకోండి అద్భుతమైన ప్రదేశాలు మాకు కూడా చాలా ఉన్నాయండి .కొండ కోనలు వాగు వంకలు ప్రకృతి సోయగాలన్నీ మీకు చూపిస్తాను మీ జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలని మీకు నేను తప్పకుండా అందిస్తానండి ప్లీజ్ రండి 🙏🙏🙏💞💞💞💞💞😍😍😍😍😍❤️❤️❤️❤️🤗🤗🤗🤗
hai suma mee amma valla home tour chala bagundhi budidha.gumadhi kaya juse thgithy chala manchidhi meeru mee amma vallu andaru.ee juse thaga vachu ee juse.chala.manchidhi try.cheyandi.🙋♀️
ua-cam.com/video/lCOYcRJqL2M/v-deo.html ఈ లింక్ లో మీరు తాటకులతో కట్టుకున్న మా ఫాంహౌస్ చూడవచ్చు 🛖🛖🐓🐓🍀☘️🌾🌱🌿🌿🌿
నాకు అమ్మ వాళ్ళ ఇల్లు బాగా నచ్చింది...నాకు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అని ఉంది సుమ ప్రకృతి మధ్యలో ....నాన్న గురించి no words😍😍 ... ఎంత కష్టపడుతున్నారు...ఇల్లు అంటే ఇలానే ఉండాలి అనేలా ఉంది...బొమ్మరిల్లు... బృందావనం...❤❤
Tq somuch my dear 😍❤️❤️❤️❤️
ఒక బృందావనం లో బొమ్మరిల్లు అద్భుతము గా ఉంది , సంతృప్తి గల జీవితమే సకల సౌభాగ్యప్రదము అని, నిరూపిస్తూ ఉన్నది గా ఈ వీడియో , ఎండమావుల వెంట పరుగులు తీసే ఓ మానవా చూసి తరించు , సరేనా 👌👌👍👍💐💐
ధన్యవాదములు 🙏🙏🙏🙏
మీ అమ్మ గారి ఇల్లు అందమైన పర్ణశాల లా ఉంది . ఎంత సంపాదించినా ఇంత ప్రశాంతమైన చోటు ఎక్కడ దొరుకుతుంది ? మీ నాన్నగారు చాలా great 🙏
Tq somuch andi 🙏🙏🙏
కథల్లో వర్ణిస్తుంటారు కదా బొమ్మరిల్లు, పొదరిల్లు, పెరడు అంటూ అలా అని పించింది. మీఇల్లు చూస్తే ఎన్నిRich Home tour లు చూసిన ఇలాంటి ఫీలింగ్ కలుగలేదు. సూపర్ సిస్టర్❤
Tq somuch andi 🙏🙏🙏🙏
ఇల్లు చిన్నది అయినా... ఇంటి కళ మాత్రం చాలా పెద్దది 👌🏻👌🏻👌🏻
మీ అమ్మ గారిల్లు నాకు చాలా బాగా నచ్చింది మాకు కూడా ఇల్లు లేదండి అద్దింట్లో ఉంటాము ఇల్లు లేని వారికీ పూరి గుడిసె అయినా బాగుండును అనిపిస్తుంది
మీ వీడియో సూపర్ 👌🏽
Tq somuch andi 🙏🙏🙏🙏💐💐💐
చంద్ర బాబు గారు ఇచ్చిన పసుపు కుంకుమ డబ్బు గురించి కానీ ఆ డబ్బును సద్వినియోగం చేసుకున్న విషయం గురించి కానీ చెప్పిన మొదటి విడియో మీదే నేమో అమ్మ...👍✌️. కష్టం తో అన్నీ సమకూర్చుకున్న మీ నాన్న గారు నిజంగా ఆదర్శప్రాయం...👏
Tq somuch andi 🙏🙏🙏🙏
మాది కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా నె అక్క.. మీ ఇల్లు చాలా బావుంది... ప్రకృతి కి దగ్గర గా.. చాలా అందంగా ఉంది
నిజం అండి సొంత ఇల్లు అనేది ఒక మధురానుభూతి.ఎంత ఉన్నా ఒక సొంత ఇల్లు లేకపోతే వ్యర్థమే. ఉన్నదాంతో సర్దుకు పోతే ఆ సంతృప్తి వేరు ❤❤❤
100% correct ga chepparu
Tq somuch andi 🙏❤️❤️❤️
👌👌 చక్కటి పొదరిల్లు, మి నాన్న గారు All in one చాలా కష్టజీవి, ఇంటి పేరడు అంటే అలా ఉండాలి
Tq somuch andi 🙏🙏
I am living in USA, my hometown Hyderabad oldcity,,, in my childhood we had December flowers plants in my home… purple , orange, white, pink, white and purple ( double color), they start blooming in around October first week,,, for my birthday in October first week, I make mala of those flowers and keep them… very sweet memories for me with December flowers….
USAలో ఉన్న మీకు కూడా నా వీడియోస్ నచ్చాయంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి Tq 🙏🙏🙏🤗
చాలా బాగుంది అమ్మవారి ఇల్లు.తోట లో పక్షులు పిట్టలు చూప లేదు.అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న పొదరిల్లు. ఇలా వుండాలి అంటే నిరంతరము పనిచేస్తూనే ఉండాలి.మీకందరికి 🙏🙏🙏
నేను ఉదయం వీడియో తీసానండి పక్షులు సాయంత్రం వస్తాయి అందుకే అవి కనిపించలేదండి🦋🦋🐝🐝🐦🦚🦚🦜🦜🦜🕊️🕊️🐣🐣🐔🐓🐦
శుభోదయం సుమా..❤
అమ్మా నాన్న అంటే అంతే వాళ్ళ లైఫ్ అంతా మన సుఖం కోసమే కష్టపడతారు వారి ఓపికకి ప్రేమకి మా శతకోటి నమస్కారాలు..🙏
నాకూ ముక్కుపుడక అంటే చాలా ఇష్టం నాకు 30యేళ్లు వచ్చాక దాని హెల్త్ బెనిఫిట్స్ తెలిశాక నేను కుట్టించుకున్నాను డిసెంబర్ పూలు నాకు తెలుసు అవి అంటే చాలా ఇష్టం..👌😍 ఉన్నంతలో తృప్తిగా ఎలా వుండాలో మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి ఇల్లు చక్కగా చాలా నీట్ గా నందనవనం లా చాలా బాగుంది..🙏నీ వివరణ బహు బాగుంది డియర్..❤️మల్టీ టాలెంటెడ్ నాన్నగారికి మా ప్రేమ పూర్వక అభినందనలు చెప్పు సుమా..👏💐🎉
Tq somuch akka❤️❤️❤️❤️❤️
నువ్వు నా ప్రతి వీడియోకి నన్ను సపోర్ట్ చేస్తావ్ అక్క
నిలానే ఇంకా నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు
మీరందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥹🥹🥹
మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్లుది కూడా రేకుల ఇళ్లు అలానే వరండా ఉండేది చాలా బగుడేది .ఆది గుర్తుకు వచ్చింది. మా నాన్న కూడా తాపీ పని చేస్తారు. Middle class Daddy's always great
అవును సిస్టర్ చాలా బాగా చెప్పారు 👍👌👌👌👌❤️❤️❤️❤️❤️Tq 🤗🤗
అమ్మ వాళ్ళది ఏ ఊరు సిస్టర్, చూడటానికి సూపర్ గా వుంది
Nijam ga chala chala bavundi akka mi amma valla house
Tq somuch sister 💕 💕💕
Home tour is very superb..everyboby's childhood memories.. ❤️❤️💐💐
Tq somuch sister 💕💕💕💕😍
mee నాన్నగారు అధ్భుతమైన వారు.వారికి నమస్సులు
Tq somuch andi 🙏
Khaste fali ,mi father నుండే మీకు vachhindi,suma
All the best
Amma valla illu chala bagundi akka,inti bayata pachani chetlu chustunte chala anandam ga undi, kanakambaram pulu andam ga Unnai,oka chinna thota lo illu kattinatlu undi,inka mi nanna gari water tank Idea super akka 😍😇💖🤗
Tq somuch sister ❤️❤️❤️🥰💞😍
చూడచక్కని పోదరిల్లు చాలాచాలా బాగుంది చెల్లి 🏡😍😍👌🏼👌🏼
Tq sister ❤️❤️
Rekula illu ayitenem ,,chala bagundi ,,,, especially chetlu chala bagunnai Suma garu,,,,vati valla intiki andam vachesindi
పదిలంగా...అల్లుకున్న పొదరిల్లు మీది....చాలా బాగుంది💯👌👌👌 అందం,ఆహ్లాదం, ఆనందం,ఆరోగ్యం...,అనుబంధం,కలబోసినట్లు ఉంది....🥰
Tq somuch andi ❤️❤️
Meeku unna avaghana. Samskuthipatla gouravam unnathaviluvalapatla vishaladrukpadam edu catedvallalokuuda kanipinchdam thakkuve meeru very great
Tq somuch andi 🤗❤️❤️
అబ్బ ఎంత బాగుంది ఇల్లు నాకూ ఇలా ఇంటి ముందు మొక్కలు పెట్టుకోవాలని చాలా కోరిక నా కోరిక తీరాలని wish చేయండి sis ❤❤❤❤
Chala bagundi me Amma vuru chakkaga chepperu👌
Tq somuch andi 💐💐
మీ ఇల్లు చాలా నచ్చింది,మేము పల్లెటూరు ప్రేమికులం,షాప్ ముందు ఖాళీ స్థలంలో చిన్న చిన్న మొక్కలు వేయించండి, చిన్నతనం నుండి మనం అమ్మా నాన్న కష్టం చూసి పెరుగుతాము,అందుకే ఆ కష్టం మనకూ ఇష్టంగా మారుతుంది,ఆ గ్రీనరీ మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది,వీడియో మా అక్కకి కూడా చూపించాను,ఒకప్పటి మా ఊరి సంగతులు జ్ఞాపకానికి వచ్చాయి,మా ఇంట్లో కూడా డిసెంబర్ పూల చెట్టు ఉండేది,మనలాంటి మిడిల్ క్లాస్ లో ఉన్న వారికి ప్రతీ దానికి సంతృప్తి పడడం అలవాటు అవుతుందనుకుంటా,వీడియో చాలా బాగుందండి,అమ్మా నాన్న గారికి🙏
Hii andi ❤️❤️❤️❤️❤️
బాగుంది అంది, ఎన్నో జ్ఞాపకాలు మనసులో మెదిలాయి. రేకుల shed వేడి ఉంటుందేమో దాని పైన తాటి ఆకులు తో కానీ, వెదురు చాప లాంటిది వేస్తే చల్లగా ఉంటుందేమో అని అనిపిస్తోంది.
అవునండి ఎండాకాలం వస్తే చాలా ఇబ్బందిగానే ఉంటుంది అండి 🤗🙏🙏🙏
చాలా చాలా బాగుంది అమ్మ వాళ్ళ ఇల్లు❤❤❤
చాలా బాగుంది suma. నందనవనం లా ఉంది 👍🌷🌷
Tq somuch andi ❤️❤️
అక్క మీ అమ్మ గారి ఇల్లు చాలా బావుందండి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిన మధుర జ్ఞాపకాలని గుర్తుకు వచ్చేయండి మీ నాన్నగారికి నిజంగా పాదాభివందనం ఆయన కష్టం ఏంటనేది మీ ఇల్లు చూస్తుంటే తెలుస్తుంది నిజంగా మీ నాన్నగారు చాలా గ్రేట్ అండి థాంక్యూ సో మచ్ అండీ అంత మంచి ఇల్లు చూపించినందుకు❤❤❤
Tq sister ❤️❤️❤️
మీ నాన. చాలా గ్రేట్ అండి,పర్ణ శాల లాగ వుంది తల్లి మీ ఇల్లు, బాత్ రూమ్ పైన, డ్రమ్ము పెట్టడం ,ఉన్నంతలో అన్ని సమకూర్చు కోవడం బాగుంది,సూపర్ గా ఉంది ఇల్లు
Suma…. mee naanna garu entho samskaaravanthulu….. Thana family ni Thana jeevithanni thana Kashyamtho entho andam ga nirminchukunnaru…. Salute to your father!🙏🙏🙏🙏
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏
Hai Suma garu nenu first time mi video chustunnanu mi amma valla illu naku baga nachindi dicembar poolu nenu kuda na chinnappudu kosi intiki teche vallamu mi Nanna gari gurinchi miru cheptunte mi Nanna garni chustunte naku ma Nanna gaaru gurtu kochaaru last janavarilo Nanna chani poyaru... mi maata teeru bagundi
Nice to watch... పల్లెటూరి కష్ట జీవి గురించి మహ బాగా చెప్పావు తల్లీ, మీ అమ్మా నాన్నమిమ్మల్ని చాలా అపురూపంగా పెంచారని అనిపిస్తోంది, ఆయనకు శక్తి తగ్గి పనిచేయలేకపోతే మంచిగ చూసుకోవడం మీ బాధ్యత... ముగ్గురూ అమ్మానాన్నలను విడగొట్టి వంతులు వేసు కోకండి, అది మహా పాపం 😅😅 బూడిద గుమ్మడి ముక్కలు కోసి మిక్సర్ లో వేసి జ్యూస్ తీసి తాగాలి, మంచి ఆరోగ్యం వస్తుంది, వగరుగా ఉంటే తేనె కలపాలి 😊
తాటాకుల ఇల్లు...రేకుల ఇల్లు ... ఏడంతస్థుల మేడ ..ఏదయితేనేం..!!!???
అసలు ఈ నేలపైన మనదంటూ ఒక చోటు ఉండడమే అదృష్టం.!! ఇల్లే కదా స్వర్గసీమ ...!!
ఇల్లు నాన్నగారు ఎంత కష్టపడి కట్టించినా.... చివరికి అది మనకి "అమ్మగారిల్లు" గా మాత్రమే ఎలా మారిపోతుందో...!!!???
మనతో నాన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు...బహుశా నాన్నకూడా ఆమెని "అమ్మ" అని అనడంవల్లనేమో...!!??
కనకాంబరాలు... డిశెంబరాలు..
మందారాలు...నందివర్ధనాలు...
బిళ్ళగన్నేరులు... అబ్బో... ఎన్ని దేశవాళి మొక్కలు...!!??
ఇంత చల్లనైన ప్రదేశం కంటే... అదీ సొంతఇల్లుకంటే చల్లనైన చోటు ఇంకెక్కడ ఉంటుంది...!!??
అందుకే కదా..."
ఇల్లే కోవెల... 🎶🎶
చల్లని వలెపే దేవత.. 🎼🎼
🛖🪔🌴🎋🦆🐔🐕🐄🐿️🐜🐜🐛🐛🐞🥀🦋🌾
Wow 👌👌👌👌👌
నమస్తే అండి 🙏🙏
కొంచెం ఇంట్లో దీపావళి పండుగ పనులు వల్ల మీకు రిప్లై ఇవ్వలేకపోయాను చాలా బిజీగా ఉంటున్నానండి
మధురమైన తెలుగు పదాలతో మీ కామెంట్ అద్భుతః🙏🙏🙏🙏🙏💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺
పూజా గది సూపర్🙏🙏🪔🪔 డిసెంబర్ పులు నాకు తెలుసు సుమ😅
హాయ్ ప్రమీల గారు కొంచెం బిజీగా ఉన్నానండి అందుకే రిప్లై కూడా తొందరగా ఇవ్వలేకపోతున్నాను ❤️❤️❤️
@@SumaVillagewife అయ్యో సుమ no problem నేను అర్థం చేసుకోగలను..హెల్త్ జాగ్రత్త సుమా...అమ్మ వాళ్ళ ఇంటికి ఏదో ఒక రోజు వస్తాను...తప్పకుండా అంత బాగా నచ్చింది ఇల్లు...
Ok andi
Always welcome 🤗🤗❤️❤️ Pramila garu😍
Your dad is a super hero and I love your devotion 🎊🎊🎊
Haa naku telusu deacember chettu mullu untayi madi yellow col puluu evng kosukoni morning school ki pattukeltee chalabagundevi avnuu ipudu chudamante ekadalevuu narsary lo ammute konali 😊
Rekulyna, thatakyna, sonthillu sonthillenamma. Chala bagundi. Ah mokkala colection chusthe mathi pothondira. ntha class mokkalu pettarooo. Good selection. Super creativity vundi nannaki. Inthakanna inkemi kavali. 👌👌👌🤗🤗🤗
Tq somuch Lakshmi garu 🙏🙏🙏🙏
చాలా బాగుంది అక్క
Nice vlog andhi. Mee father inspired alot for hard workers
Tq somuch andi ❤️❤️
Beautiful house and loved your parents home tour too👌❤️
Tq somuch andi 🤗😍
Me videos chusthe chala prashanthanga untundii... Hadavidi lekunda simple ga kuda life lo ela happy ga undacho.. nerchukovachu.....
Tq somuch andi ❤️❤️❤️
Prathi entike me nanna lanti manishi unte a entilonu ebbandhi undDu ellu matram super sister ❤❤❤
Tq somuch andi 🙏🙏❤️
Super ga undi....asalu simple ga entha andam ga undo....I love it❤❤❤
Tq somuch andi 🙏
Mee illu laaga ne mee amma nannala illu kooda chaala baagundi mee nanna chaala yekkuva kashtapadi meeku kooda ade nerpincharu adhrushtavanthulu 👏👍🤗🎊
🙏🙏Tq somuch అండి 💐💐💐
చాలా చాలా బాగుంది మీ అమ్మ నాన్నల ఇల్లు, ఇంటి చుట్టురా మొక్కలు పువ్వులు ప్లాంట్స్ తో సూపర్ సూపర్ వుంది, చాలా ఇయర్స్ తరువాత డిసెంబర్ మొక్క చూశాను మీ ఫాదర్ హీరో, అంత చిన్న ఊరిలో అన్ని వ్యాపారంలు గ్రేట్ పర్సన్, చిన్న ఊరు ప్రశాంతంగా, హ్యాపీ లైఫ్ మీది సుమ,బూడిద గుమ్మడి పాదు అబ్బా సూపర్ సూపర్ 💐💐❤❤
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏
House is simply superb.
I like such kind of houses.
So happy to see this video.
Tq somuch andi 🤗
Plants 👌🏼👌🏼😍😍😍chala bagundhi house 🏡🏡🌺🌺🌺🌺☘️☘️☘️☘️☘️☘️☘️☘️
Hii andi ❤️❤️❤️❤️
Beautiful and very pleasant ga undi 👌🏻❤️🥰
Thank you so much andi 🙂🙏🙏
Super sister you people are so lucky to live with nature
చాలా చాలా బాగుంది ఇల్లు నో వర్డ్స్ సూపర్ సుమ గారు
Hii sister ❤️❤️❤️
Hii
Garden is very nice and beautiful
Tq somuch andi 🪴🌿
Akka nenu hyd lo untanu..naaku poojalu ante chala picchi ...and naaku chetla nundi vacchepulu kosi appatakappudu kosi pooja cheyalante chala estam...appudappudu picchi danilaa tiruguta flowers kosam.....naaku mi house lo flowers chusi chala happy anipinchindi....super akka
Tq somuch sister ❤️❤️❤️
అదేంటి సిస్టర్ ఇంత మంచిగా కామెంట్ పెట్టి ఈరోజు అలా మారిపోయావు 😔
Amma sumaa ఉండలిసింది తృప్తి ప్రశాంతత ఇది మీ నాన్నగారు నేర్పింది నానో సెక్యాను amma నాన్నకు నమస్కరించు సుమా
Munduga nanna gariki padabivandanam🙏🙏🙏..... brindavanam la undi house.....❤❤....no words to say nanna gari hard work ki🙏🙏🙏
Tq somuch andi ❤️❤️❤️❤️
Mee nannagaaru nijanga super😊
Tq ❤️ sisrer
Amma valla illu chala bagundi sister miru cheppinattu prati okkariki sonta illu anedi oka kala
Chaala chaala baagundi...nature ki daggaraga vundi mee illu...❤❤❤❤
Tq ❤️
ఇల్లు చాలా బాగుంది
Mee running comentory very natural inspire motivation pleasent and very good voice.
Tq somuch andi 🙏
Boodida gummadi kayalu ippudu Baga use chestunnaru Juice ki, chala health benefits unnayi danilo
అవునా అండి .......ok😍🤗🧑🍳🧑🍳🍲🥧
Mee amma valla illu chalaa bagundandi suma garu. Mee illu choosthunte see nanna srama kanapaduthundi.😍
Tq somuch andi 🙏🙏🙏
చాల చాల బాగుంది సుమ
అక్క మీ video చూసాక మా ఊరు గుర్తొచ్చింది ❤
Ok sister Tq ❤️❤️❤️🤗
Naku mokkalu antey chala chala pichi estam andi but memu vizag lo rent house lo untunnam okka mokka aina penchukodani ki pleace ledhu andi villege lo unnappudu aitey chala chala mokkaku penchevallam anyway me house chustey yedo teliyani happyness andi house chala peaceful ga undi e video chusi nenu me channel ni subscribe chesanu ❤❤❤❤
Tq somuch andi ❤️❤️❤️
December flowers Naku telusu next glass jar maa intlo vunaee next Amma valla House bagundhi andi
Tq somuch andi ❤️❤️
Wownice Suma, simply superb,Nice family, illu chaalaa baagundhi, mainga plants, Parnasala la vundhi❤
హాయ్ అండి ఎలా ఉన్నారు 😍😍❤️❤️❤️🤗🤗🤗
Mee Nanna garillu Chala bavundhi 👌
Yentha bavundo house❤,
Chuttuplace kuda mind blowing.. Matallu levu enka. Yentha neet ga vundi home 🏠nanna gari ki
Tq somuch andi 🙏
Superb ga undi house 🏡❤
Avi December pulu kadandi..vatini gobbi pulu antaru. Vatili 3 colours untai.yellow,white, violet colour..😊
Ok andi 🤗🥰❤️❤️
House and chuttu place entha vistheernam lo untadhi cheppandi suma garu
Hi suma.. chala bagundi ra amma valla illu. Amma Nanna ki na namaskaralu. Love from Texas
Tq somuch sister ❤️❤️🥰
Hai suma, video chala bagundi, mi అద్దాలు బీరువా లాంటిదే same మా అమ్మ వాళ్ళ ఇంట్లో kuda వుంది , అది green కలర్ , 👌👌❤
🤣🤣😍😍Tq sister ❤️❤️
Super suma house chala bagundi
Naana ....miku,...🙏 ....❤akka mi illu mi maatalu chaala bhagunnayi....
Tq somuch andi 🙏💐🪴💐
హాయ్ సూపర్ సుమా. ....మంచి వీడియో మీ నాన్న గారు ఆదర్శనీయులు... మీ పేరెంట్స్ నుండి నీవు ఏమి నేర్చుకోలేదు అన్నావ్ వాళ్లకి నేనే చెపుతాను అన్నావ్ కదా ...నీకు తెలియకుండానే నీకు వాళ్ళ నుండి వారసత్వం వచ్చింది....తెలివిగా situation కి తగినట్టు జీవన విధానాన్ని మార్చుకోడం ...పరిస్థితులకు అనుకూలంగా జీవించడం వున్నదాంట్లి బెటర్ గా ఉండడం అలా....మీ నాన గారు మల్టీ tasking మల్టీ టాలెంట్ అని అర్ధం అయింది......good. ..నైస్.....
అమ్మ జీవం పోస్తే
ఆ జీవానికి జీవితం ఇచ్చేది నాన్న ...
వోర్పుకు మార్పుకు మార్గదర్శి నాన్న ...
నీతికి నిజాయితీకి నిదర్శనం నాన్న .....
నీ ఉన్నతికి సోపానాలు వేసేది నాన్న .....
నీ సంతోశమే తన సంతోషంగా భావించేను నాన్న ....
ఆపదలో ఆసరాగా నిలిచే నేస్తం నాన్న .......!!!!
నచ్చిందా నాన్న గురించి నాలుగు మాటల రూపమ్ కవిత.......
నీ గురించి చెప్పాల పోయెమ్....
సుమా సుమా సుమా. ...
చెలిమికి నీవు చిరునామా. ..
ప్రకృతి ప్రేమకి ప్రతిరూపమా. ..
మట్టిలో పుట్టిన మాణిక్యమా ....!!!!
నన్ను చూడాలి అన్నావ్ కదా
సుమా తప్పకుండా మీ ఇంటికి వస్తాము సుమా. మీరు కూడా మా ఇంటికి హైదరాబాద్ కి రావడానికి try చేయండి పిల్లలకు హాలిడేస్ లో హైదరాబాద్ లో చూసే ప్లేసెస్ చాలా ఉంటాయి అలా ప్లాన్ చేసుకోండి . పిల్లలు ఎంజాయ్ చేస్తారు.....ఓకే.... try చేయి రావడానికి.... నెక్స్ట్ yr try చేద్దాం ఓకే .....by. ....have great nd nice day .....❤
Tq somuch my lovely wonderful women🙏🙏
And my sweet Angel🫅🫅
మీరు నన్ను ఇంతలా అభిమానించడం నేను అసలు నమ్మలేకపోతున్నానండి . తప్పకుండా మీరు మా ఇంటికి రావాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . తప్పకుండా కార్తీకమాసంలోనైనా వేసవిలోనైనా మీరు కూడా ప్లాన్ చేసుకోండి అద్భుతమైన ప్రదేశాలు మాకు కూడా చాలా ఉన్నాయండి .కొండ కోనలు వాగు వంకలు ప్రకృతి సోయగాలన్నీ మీకు చూపిస్తాను మీ జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలని మీకు నేను తప్పకుండా అందిస్తానండి ప్లీజ్ రండి 🙏🙏🙏💞💞💞💞💞😍😍😍😍😍❤️❤️❤️❤️🤗🤗🤗🤗
Hi Savita గారు ఎలా ఉన్నారు 😊మీరు తప్పకుండా గోదావరి జిల్లాలు vist చెయ్యండి చాలా బాగుంటాయి....
Mi nanna garu chala great!!
Tq somuch andi 🙏🙏🙏
Chala bagundhi Suma mi puttinti home tour chala ante chala bagundhi mokkalu ithe Mari bagunnai
Tq somuch andi 🙏🙏
Nanna garu gurinchi enka cheppakkarledu.. Yentha kasta jevi.. Nanna ante ala vundali❤❤❤❤
Tq somuch andi 🙏
hai suma mee amma valla home tour chala bagundhi budidha.gumadhi kaya juse thgithy chala manchidhi meeru mee amma vallu andaru.ee juse thaga vachu ee juse.chala.manchidhi try.cheyandi.🙋♀️
Ok andi
Tq somuch andi 🙏
New subscriber from today Naku kuda elanti ellu vunte baagundedi anipisthundi chaalaa baagundi mi amma vala ellu
Tq somuch andi ❤️❤️
చాలా చాలా బాగా ఉంది
Andhari manassuku nachina yillu, Super Akka
Tq somuch sister ❤️
Chala prashantam ga untundi aa intlo unte.naku chala Baga nachindi.
Tq ❤️
చాలా చాలా బాగుంది ఇళ్ల సిస్టర్
Tq somuch andi 💐💐💐
Hi Suma garu nice house..inti mundu plants pots bagunnav avvi meeru tayari చేశారా లేక కొన్నారా అది కొంచం explain చేయరా I love it😍😍😍😍
అవి ఇంట్లో ఉన్న పాత బిందేల్ని నాన్న అల pots గా తయారు చేశారండి 🤣🤣🤣🪴🪴🪴🪴
In love with ur vlogs.. especially me nanagaru kashtajeevi ❤ wishing you and ur family the best🎉
Tq somuch andi 🙏
December puvvulu ma nanamma gari urlo ma peradulo undevi..chinnapudu nenu holidays ki vellinapudu kachitaga kosi talalo pettukunedanni
Very sweet memories
childhood memories💞💞💞😍😍
Naku bhaga nachede me ammavala elluu😊,plants bhagunaee
Tq somuch andi 🙏
ఉన్నతమైన జీవితం 👌🏼👌🏼😍
Tq somuch andi 🙏🙏
Chala Bagundi illu andi.
Chalu ellu alavunte super prasantMina jeevitam
🙏🙏🙏😍🌿🌱🐔🐣🐤🕊️🦜🦋🐝🐝🐝
Abba entha baaga matladuthunnaru miru super
Tq somuch andi 🙏🙏
Super super super suma naku chala chala nachindhi suma chupinchinadhuku tq tq yeni cheppina thakuve suma tq tq so much
Tq somuch sister 💕❤️❤️❤️
idi ea vuru andi
Excellent chala chala chala Bagundi akka illu
Tq somuch andi 🤗