డబ్బును పొడుపు💰 చెయ్యడమే కాదు సమయాన్ని 🕛కూడా ఇలా పొదుపు చేసుకుంటాను.//middle class housewife 🛖

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024

КОМЕНТАРІ • 331

  • @pithanipadmalatha3471
    @pithanipadmalatha3471 7 місяців тому +43

    PG లు చేసి కూడా ఇంట్లో గోల్లు గిల్లుకుంటూ ఉండేవాళ్లు బోలెడంత మంది. ఇక్కడ చదువు మ్యాటర్ కానే కాదు. మన జీవితం పట్ల ఒక అవగాహన టార్గెట్ ముఖ్యం. అది మీకు ఉన్నాయి సుమా😊 మీ వీడియోస్ చూస్తుంటే నన్ను నేను వెనక్కి తిరిగి చూసిన్నట్టు ఉంది అమ్మ . ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 😊

    • @doodipalaSandhya-kp1nz
      @doodipalaSandhya-kp1nz 7 місяців тому

      Nekochina success Naku vastundantava friend kakapote nenu ne laga all rounder matram kadu kani Naku kaliga vundatam assalu estam vundadu nakunna talent study okkate kani eppudu chadavaleni paristhiti pillani vhadiviyadsme saripotundi Nadi ne lage ante bayatiki assalu pampicharu. Na kosam oka china idea evva va friend please

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +5

      Hii sister good morning 🌞🌄❤️❤️❤️
      And Happy New year 💐💐❤️❤️
      ఇంట్లోనే ఉండి చేయాలంటే ఏముంటాయి
      సారీస్ లాంటి షెల్ చేసుకోండి
      లేదంటే టైలరింగ్ లేదు అంటే చదువుకున్నాను అంటున్నారు కాబట్టి పిల్లలకి ట్యూషన్ చెప్పుకోవచ్చు ఇంతకంటే ఐడియాస్ ఏమీ ఇవ్వగలను sister ❤️
      మీ ఫ్యామిలీకి ఇష్టం ఉంటే యూట్యూబ్ కూడా run చేసుకోవచ్చు👍👍👍

  • @madhavikanakadurga9061
    @madhavikanakadurga9061 7 місяців тому +9

    చాలా అనుభవం జీవితం పట్ల అవగాహన సమాజం పట్ల బాధ్యత ఇలా ఎన్నో విషయాలపై అవగాహన ఇంత మంచి పరిజ్ఞానం ఉంది కాబట్టి మీరు విజయాన్ని సాధించారు మీకు అభినందనలు

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే అండి 🙏🙏🙏
      నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐💐🎉🎉🎊🎊🎊🎆🎆🎆🎆🎆🎆

  • @shriharidra
    @shriharidra 7 місяців тому +7

    మీరు బలే మాట్లాడు తారు, అంటే మీ పాటలు, మాటలతో ఇట్టే ఆగిపోతున్న వీడియో మొత్తం చూసేస్తున్న 👌👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐🎊🎉🎉🎉🎊🎇🎇💐💐💐💐💐💐💐

    • @shriharidra
      @shriharidra 7 місяців тому +1

      Hi, Happy New Year 💐

    • @saivarmanaturelove
      @saivarmanaturelove 7 місяців тому +1

      @@shriharidra 🤝💐happy new year

  • @AvanithoAnubamdam
    @AvanithoAnubamdam 7 місяців тому +9

    శుభలగ్నం సాంగ్ చాలా బాగా పడరు ❤❤❤
    వీడియో మొత్తం కూడా చాలా బాగుంది సుమ 🎉😊

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 7 місяців тому +5

    సుమ గారు పాట చాల బాగా పాడారు . అందమైన వీడియో.మీకు కూడా Happy New year 💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐🎇🎇🎊🎊🎉🎉🎉🎆🎆🎆💐💐💐💐💐💐💐💐

  • @gayathripillarisetty4545
    @gayathripillarisetty4545 7 місяців тому +3

    సుమ జీవిత సత్యాలు చాలా అనుభవం ఉన్న వల్ల కంటే బాగా చెబుతావు తల్లి. అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ నీకు, మీ కుటుంబ సభ్యులకు

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే అండి 🙏🙏🙏
      మీ కుటుంబ సభ్యులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి 💐💐💐💐💐
      ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని 👍మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🤗😍

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 7 місяців тому +2

    హలో సుమ గారు, నిజాయితీగా కష్టపడి చేసే ఏ పనైనా బాగుంటుంది, నాలా అస్సలు సమయం వృధా చేయకుండా, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనే ఆలోచన,ప్రకృతిపై ప్రేమ,సెల్ఫ్ రెస్పెక్ట్, ఉన్నంతలో అందంగా,ఆనందంగా జీవించాలనే విధానం ఇవ్వన్నీ మీలో ఉండడం,ఆ ఆలోచనల్ని అమలుచేస్తూ, మరికొందరికైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వీడియోలు తీసి పెట్టడం, ఇవన్నీ నాకు మీ వీడియోలను చూడాలనే ఆసక్తి పెంచుతున్నాయి, ఈ ఏడాది మీరు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ,,, హ్యాపీ న్యూ ఇయర్ అండి💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే అండి 🙏🙏🙏
      మీకు కూడా మంచి టాలెంట్ ఉంది
      మీరు కూడా మంచిగా వీడియోస్ చేస్తున్నారు
      మీకు మంచి సక్సెస్ తప్పకుండ వస్తుంది.
      ఇంకొంచెం బాగా కష్టపడండి.
      కష్టేఫలి అంటారు కదండీ 👍👍

    • @Suswara_Vaneelu
      @Suswara_Vaneelu 7 місяців тому

      @@SumaVillagewife గారు,Tq అండి

  • @gollaheminihema9999
    @gollaheminihema9999 7 місяців тому +3

    Happy new year sister మీ వాయిస్ చాలా బాగుందండి ఈరోజు మార్నింగ్ నేను మీ వీడియో తోనే స్టార్ట్ చేశాను చాలా ఫ్రెష్ గా ఉంది మీ వీడియో చూసిన తరువాత ఈరోజు సండే కదా కొంచెం లేటుగా లేచాను లేచిన వెంటనే మీ వీడియో వచ్చింది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది మీ మాటలు మీ వాతావరణం విని చూసిన తర్వాత good morning sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄🌄🌹🌞🌺🌺
      And Happy New year 💐💐💐💐🎊🎊🎊🎉🎉🎉🎈🎈🎆🎆🎆🎆🎆🎇🎇🎇🎇🎇

  • @savithabura9306
    @savithabura9306 7 місяців тому +1

    హయ్ సూపర్ సుమా. ...అడ్వాన్స్ happy new ఇయర్ డియర్.......
    గతం మిగిల్చిన జ్ఞాపకాలతో....
    సంతోషాలను పంచిన క్షేణాలతొ...!
    ఆగిపోయిన కలలకు ఆశలు కల్పిస్తూ...
    చేయవల్సిన పనులకు దశ నిర్దేశిస్తూ....!!
    నూతన ఆంగ్ల సంవత్సరం లోకి అడుగుపెడదాం....
    నవ్వుతు నవ వసంతానికి ఆహ్వానం పలుకుదాం....!!!!🌹💐🌹...😊😊....
    సుమా మీకు ఈ ఇయర్ చాలా గొప్ప ఇయర్ కదా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు...hop గ్రేట్ ఇయర్ కదా. ...నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ ఇయర్ కావాలి ఎక్కువ సబ్స్క్రయిబర్స్ కావాలి అవుతారు కూడా.....చాలా నీట్ గా చక్కగా...స్కేల్ తో measure చేసినట్టు వేసావు ముగ్గులు...సూపర్ నైస్....డ్రెస్ కూడా నీట్ గా భాగ కుట్టావు. ... కర్రీ అయ్యేటైం లో డ్రెస్ కుట్టడం... మల్టీటస్కింగ్..సుమా ....పాటలు కూడా పాడటం స్టార్ట్ చేసిన సుమా. ...డాన్స్ కూడా ఏదో ఒక రోజు చేసి వీడియో పెట్టు సుమా. ....నెక్స్ట్ ఇయర్ try చేయి😊😊 ఓకే నా.... పనిలో పనిగా...విజ్ఞానం... ..విషయ పరిజ్ఞానం సంపాదిస్తున్న సుమా ....
    సుమా నీవు సముద్రం లో ముత్యాలు...చిన్న చిన్న వజ్రాలు సంపాదిస్తున్నావు ...subscribers రూపం ...అందరి అభిమానాన్ని ప్రేమని...వెలకట్టలేని మంచితనాన్ని... ఆప్యాయతను సంపాదిస్తున్నావ్ కదా ....
    కష్టపడితే ఫలితం తప్పక వస్తుంది అని సుమ నిరూపిస్తుంది....
    2024 లో ఎన్నో విజయాలు అద్భుతాలు surprises నీ లైఫ్ లో జరగాలను మేము అందరం కోరుకుంటున్నాము సుమా. ..
    హ్యాపీ న్యూ ఇయర్ ...🎉🎉❤❤... 11:27మరచిపోని మధురస్మృతులు...
    చెదిరిపోని చేదు జ్ఞాపకాలు....!
    ఆనంద విశాద సరిగమల సమాహారమ్...
    గత సంవత్సరానికి వీడ్కోల సన్నాహామ్. ..!!
    happy. .new. ..year. ..💐🌹💐.....
    ఆగిపోయిన కలలకు ఆశలు కల్పిస్తూ. ..
    సాధించాల్సిన విజయాలకు దిశ నిర్ధేశిస్తూ...!!!
    అంతులేని ఉత్సాహంతో...
    అవధులు లేని ఆనందంతో.....!!!!
    నూతన ఆంగ్ల సంవత్సరంలొ అడుగుపెడదాం....
    నవ్వుతు నవ వసంతానికి ఆహ్వానం పలుకుదాం. ...!!!!
    నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. .....💐🌹💐😊😊 ....🎉..!!!!

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Wow...........
      ఏం చెప్పారు ఏం చెప్పారు
      నా గురించి చెప్పడమేమో కానీ చదవడానికి మాత్రం భలే ఉందండి 👍👍👍
      ఎంత హాయిగా ఉందో చదువుతుంటే 👌👌👌👌👌👌👌👌👌👌
      నిజంగా ఆకాశానికి నిచ్చెన వేసాను అండి
      పైకి ఎక్కగలనో
      లేదో చూడాలి మరి 🥹🥹

  • @jayasree1787
    @jayasree1787 7 місяців тому +2

    aaa సముద్ర ము గురించి చాల బాగ చెప్పా వు సుమ nice video advance Happy new year

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️❤️🤗
      Happy new year 💐💐🎉🎊🎈🎊🎊🎊

  • @jyothi5489
    @jyothi5489 7 місяців тому +6

    ఈ కొత్త సంవత్సరం నీకు బాగా కలిసి రావాలని నువ్వు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️❤️🤗
      Same to you Andi 🤗💐💐💐💐💐💐🎊🎊🎉🎉🎆🎇🎆🪅💖💖💖

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 7 місяців тому +2

    Advance Happy new year Suma akka, miru anukunnavi anni kotta savtsaram lo jargali ani, mi family eppudu happy ga undali Ani devunni korukuntunna akka,ea new year lo ayina okasari meruputeegala 1 sec ayina nuv video lo kanipinchali akka 💐😍🥰💖🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️❤️🤗
      Happy new year 🎊🎊🎊🎉🎉💐🎆🎇🎇🎇
      నాకు మంచి సక్సెస్ వచ్చినప్పుడు తప్పకుండా కనిపిస్తాను అప్పటివరకు నేను కనిపించలేను రా......😔🥹

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 7 місяців тому

      @@SumaVillagewife ayite a roju twaralo ne vastundi,nuv maku kanipinche roju kuda vastundi ani nenu nammutunna akka 🤗😊

  • @rajisudhani
    @rajisudhani 7 місяців тому +2

    2024 lo anni manchey jaragali ani korukuntunam akka ni singing matram highlight asala 😊❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii Raji happy new year 🎊🎊🎉🎉💐💐🎇🎇🎆🎆🎆🤗💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️

    • @rajisudhani
      @rajisudhani 7 місяців тому +1

      @@SumaVillagewife TQ and wish you the same Akka

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 7 місяців тому +1

    మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రా కూటి కొరకు కోటి విద్యలు అంటారు మన పెద్దవాడు అలాగే మధ్య తరగతి వాళ్ళందరూ కష్టపడితేనే కుటుంబం అంతా హ్యాపీగా ఉండగలదు 👌👌❤️❤️

    • @umchand3308
      @umchand3308 7 місяців тому

      Nice 👍👍 tq 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii aunty happy new year 🎉🎉🎉🎇🎇🎇🎆🎆🎆🎊🎊🎊💐💐💐💐💐🪅🪅🌹🌹🌹🌹

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hiii Andi happy new year 🎊🎉🎇

  • @pranithapalusa9119
    @pranithapalusa9119 6 місяців тому

    అమ్మో సుమ నువ్వు చదివింది 8class aina nee తెలివితేటలు మాత్రం సూపర్.
    నిన్ను మీ పేరెంట్స్ చదివించుంటే ఎక్కడో ఉందేదానివి.❤ All the best suma.
    Nuvu enka chala manchi విషయాలు ఇలా చెప్తూనే ఉండాలి.🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      నమస్తే అండి🙏🤗💐💐
      మీలాంటి వారి సపోర్ట్ నాకు ఉన్నంతకాలం
      మంచి వీడియోస్ తో మీకు అందిస్తూనే ఉంటానండి.
      Thanks for waching 🙏🙏🙏🙏

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 7 місяців тому +2

    హాయ్ అక్క విడియో చాలా చాలా బాగుంది.నీ పాటలు బాగున్నాయి.లాస్ట్ లో చెప్పిన కోటిషన్ నాకు తెలుసు అక్క కానీ నువ్వు చెపుతున్నప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యేను.నీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అక్క ఈ కొత్త సంవత్సరం నుంచి ఇంకా మంచి success రావాలి అని కోరుకుంటున్నాను ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii sister ❤️❤️❤️🤗
      Happy new year 🎊🎊🎊🎇🎆🎊
      నువ్వు కూడా మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేసి చెయ్ sister ❤️❤️❤️❤️❤️

  • @saivarmanaturelove
    @saivarmanaturelove 7 місяців тому +2

    Super suma garu oke thinkings unnavallaki baga connect avutrau annattu miru mi thikinkings baga kalisayi naku 🤝💐 👌🏻👌🏻 good work wish u alla the success 💐🤝

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐🤗🎊
      And Tq somuch andi 💐💐💐💐💐💐

    • @saivarmanaturelove
      @saivarmanaturelove 7 місяців тому

      @@SumaVillagewife tq so much suma garu 💐 happy new year🤝💐

  • @ismailshaik3290
    @ismailshaik3290 7 місяців тому

    విడియో చాలా బాగుంది , మీ కుటుంబ సభ్యులకు మీకు Happy New year n God bless you

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Seme to you Andi 🤗
      Tq somuch 💐💐💐💐

  • @tkalpana2425
    @tkalpana2425 7 місяців тому

    Hi sister, direct topic ki vachestanu
    Meru youtube runchestunnaru kabatti enno kashtalu anubavinche untaru
    Inti irugu , porugu,relatives tho ela manner chestaru ante relatives tho edina godava aithe meru elatesukuntaru.
    Me tips emina maku use avutayemonaNi.
    Meru jevitanni chala baga chadivaru adi vedios lo telustundi .anduke adiganu.
    Chavadam chala easy. Bratakada me kashtam .jevinchalNte me lanti vari anubavam gala tips tesukovali

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే అండి 🙏🙏
      బంధువులతో గాని ఇరుగుపొరుగుతో గాని ఏమైనా గొడవ వస్తే తప్పు నాలో ఉన్న లేకపోయినా నేను మౌనంగానే ఉంటాను. 😔ఎందుకంటే ఎదుటివారితో వాదించే అంత మనస్తత్వం కాదండి నాది. 🤗
      అవతలి వారి వ్యక్తిత్వాన్ని బట్టి నేను వ్యవహరించుకుంటాను.
      నన్ను మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు 🥹🥹
      మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 7 місяців тому +1

    Good మార్నింగ్ డియర్ frnd బాగున్నావా అడ్వాన్స్ happy న్యూ year

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii good morning and happy new year 💐💐💐🤗

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 7 місяців тому

    Song bale paadavu vadina ni nundi chala nerchukuntunanu vadina... Karchu chala thagginchukuna nijam ga cheptunanu 🤝❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Super 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @MuthyalaSuguna-ms6yj
    @MuthyalaSuguna-ms6yj 7 місяців тому

    Video chala bagundhi mi matalu chaala inspiring ga untayi meetho prathi roju direct ga maatladuthu friendship cheyalanipisthundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 🤗❤️❤️❤️
      And Tq somuch andi 🙏
      ఆల్రెడీ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది కదండీ ❤️
      నా వీడియోస్ ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు అంటే నన్ను మీరు గెలిపిస్తున్నట్టే కదా👍👍
      ఒక ఫ్రెండ్ కి ఇంతకంటే హెల్ప్ 😍😍
      ఫ్రెండ్షిప్ ఇంకేం ఉంటుందండి🙏🙏

    • @MuthyalaSuguna-ms6yj
      @MuthyalaSuguna-ms6yj 7 місяців тому

      So Sweet of you .. Meelanti vaallu chala thakkuvamandhi ఉంటారు thank you for your reply

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 7 місяців тому

    Mee matalu chala baguntayandi
    advanced happy new year 🎉🎉🎉మిషన్ vundandi kani maaku kuda meelane vundi maa vaaru kuda bayataki pamparandi intlone emcheyalo teliytledandi 🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐🤗
      Happy new year 💐💐🤗
      మన ఇంట్లో వాళ్లకి ఏం చేస్తే వాళ్లకు నచ్చుతుందో అది చేయడం తప్ప మనం ఎం చేయలేమండీ 👍👍👍

  • @vasagirija5206
    @vasagirija5206 7 місяців тому +1

    Happy New year💐super vedieo 👌👌 suma garu🎊🎊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐🤗🎊

  • @user-vr9sh6ne4z
    @user-vr9sh6ne4z 7 місяців тому +1

    కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు అర్థం చేసుకునే భార్య ఉంటే అడవిలో ఉన్న ఆనందంగా ఉండొచ్చు శుభలగ్నం సినిమాలో పాట బాగా పాడారు అమ్మ ఒకటో తారీకు సినిమా నాకు చాలా ఇష్టం మోటివేషన్ గా ఉంటుంది నేను మీరు చెప్పే సన్నివేశాన్ని స్టేటస్ లో కూడా పెడుతుంటే అప్పుడప్పుడు మీరు చెప్పే ప్రతి విషయం మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఎక్కడో ఒక దగ్గర టచ్ అవుతూ ఉంటుంది 💖💖💖💖💖

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️🥰💕
      Happy new year 💐💐🤗
      And Tq somuch 💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰💖

  • @SreeSaiChintha
    @SreeSaiChintha 7 місяців тому

    Akka chala manchi matalu chepthu untav akka,,, ni matalu vintu,, ni video chusthu mishon kudathu una akka,,, chala hpy ga untundii ni voice vite😊😊❤😇🤗🤗

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄🌞🌺🌺
      And Happy New year 💐💐❤️❤️❤️

  • @user-wg5hj8kj9f
    @user-wg5hj8kj9f 7 місяців тому

    Hi happy new year suma garu 2024 meru anukunna gol rech avvalani heart full ga korukutunam meru me family eppudu happy ga vudali

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hiii Andi happy new year 💐💐💐💐🤗
      And Tq somuch andi 🙏🙏🙏🙏🙏

  • @alekhyakorlepara2101
    @alekhyakorlepara2101 7 місяців тому +1

    Advance Happy NewYear Suma garu🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi Tq somuch 🙏
      And same to you Andi 🤗🎇🎉🎊🎊🎊💐💐💐💐💐💐💐💐💐💐💐🎉🎉🎊🎊

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 7 місяців тому

    Wow chala manchi motivational video Andi
    Time gurinchi chala baaga cheppaaru ie video Naku baaga nachhindhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 🎊🎉🎇🎇🎉🎉🎉🎊🎉🎊🎆🎆🎆🎆🎇🪴🪴💐💐💐

    • @DeepaliEdmalapelli-zj6fm
      @DeepaliEdmalapelli-zj6fm 7 місяців тому

      @@SumaVillagewife thank you miku kuda happy new year

  • @vijayasaripella583
    @vijayasaripella583 6 місяців тому

    Kastalu kalakalam vundavamma suma nee kastaniki tappakunda manchi phalitam vastundi God bless u

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Namaste vijayashri Garu ❤️❤️😍
      Thanks for understanding 🙏🙏🙏🙏🙏

  • @jyothivbs
    @jyothivbs 7 місяців тому

    chala opika meeku ivanni intha baga cheptunnaru

  • @akhilaraoyallanki2248
    @akhilaraoyallanki2248 7 місяців тому

    Naku koda ammo okato taarikhu movie chaala ishtam. And happy new year to you and your family ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister happy new year 💐💐🤗
      🎉🎉🎉🎇🎇🎊🎊🎊🎆🎆💐💐💐

  • @Radharangolidesigns
    @Radharangolidesigns 6 місяців тому

    మీ మాటలు మాత్రం భలే ఉన్నాయండీ వినటానికి ❤

  • @bhushana1595
    @bhushana1595 7 місяців тому +1

    Suma happy new year in advance

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Same to you Andi 🤗💐🎊🎉🎆🎆🎈🎈💐💐💐💐💐💐💐💐💐

  • @user-sq1nk4qf4x
    @user-sq1nk4qf4x 7 місяців тому +2

    Tq so much for video 👌👌👌 happy new year akka 🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️🥰💖
      Happy new year 💐💐💐💐🪅🎉🎉🎇🎇🎆🎆🎊🎊🎊🎊🎊🎊

  • @user-tn9jy5qp4x
    @user-tn9jy5qp4x 7 місяців тому

    Advanced happy new year ra suma ❤❤❤🎉🎉
    2024 lo neeku manchi jaragaalani korukontunnanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐🤗😍
      Tq somuch 🙏
      And same to you Andi 🎊🎊💐💐💐💐🎇🎇🎉🎉🎆🎆

  • @BiplaneSobha
    @BiplaneSobha 7 місяців тому +1

    అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. పీజీ చేసిన ఇంతబాగా చెప్పలేరు సుమ ❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐💐🎉🎆🎇🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎉
      జీవితాన్ని చదవడానికి పిజీలు అవసరం లేదు కదండి 🙏🙏🙏

  • @vivaanshtej
    @vivaanshtej 7 місяців тому +1

    Happy new year

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Same to you Andi 🤗💐🎊🎇🎆🎉💐💐💐

  • @Villagelolakshmivlogs
    @Villagelolakshmivlogs 7 місяців тому

    చాలా బాగా చెప్పారు suma. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ వుంటుంది మీ లైఫ్ రొటీన్ నా లైఫ్ రొటీన్ ఒకేలా అనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్ మీరు ఎందుకు స్టార్ట్ చేశారో నేను కూడా అందుకే స్టార్ట్ చేసాను నాకు కూడా బయటికి వెళ్లి ఏమి చేసే విధానం లేదు 🎉🎉🎉 నేను మీకు సపోర్ట్ chestunnatte నాకు కూడా mee support కావాలి 😊😊😊❤❤❤🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐🤗💐💐🎊🎉🎉🎉🎉🎊🎉🎊🎉
      కష్టపడి వర్క్ చేయండి తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందండి 👍👍👍

  • @jhansinarendra5977
    @jhansinarendra5977 7 місяців тому

    Hii suma akka meku mee family members ki advance happy new year enkaa meru success avvali ani korukutunanu all best akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️🤗
      Tq somuch and same to you sister ❤️
      🎉🎉🎉🎊🎊🎊🎇🎇🎇🤗💐💐💐💐💐

  • @ganapathimaatv7383
    @ganapathimaatv7383 7 місяців тому

    Suma garu mee video chusthe manasuku hai ga undi sister Happy new year

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️🤗
      Happy new year 💐💐💐💐🎊🎊🎊🎉🎉🎉

  • @kavitharamu5865
    @kavitharamu5865 7 місяців тому

    Thank you so much 🥳happy new year 💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐🤗🎊

  • @ramarajud93
    @ramarajud93 7 місяців тому +1

    Vedio chala bagundi suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄🌞🌹🌹🌺🌺🌺
      And Happy New year 💐💐💐💐🎉🎉🎊🎊🎇🎇🎆🎆

  • @eswarik539
    @eswarik539 7 місяців тому

    Hii Suma happy new year 🎉 , ni matalu Jeevitha satyalu Super ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐🎊🎊🎊🎉🎇🎇🎆🎊🎊🎊🎊🎊🎊

  • @naturalme456
    @naturalme456 7 місяців тому

    Happy new year suma garu🎉

  • @kalyanidesampeta3273
    @kalyanidesampeta3273 7 місяців тому +1

    👆👏👏👏👏👏👌👌👌👌👌Well Said Suma,take care, and Happy New Year to you and your family in advance bacha. 👍😀

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Seme to you Andi 🤗🎆🎆🎊🎉🎉🪅🎈🎈
      Tq somuch andi 💐💐💐💐💐

  • @AshwiniBennenagari
    @AshwiniBennenagari 4 місяці тому

    Sis miru video madya music add chestaru kaada a music bale undi ekda dorkutundi cheppandi plz 🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Yt studio లో download చేసుకోవచ్చు 👍👍

  • @SivaTejaPinjala-bq6nx
    @SivaTejaPinjala-bq6nx 7 місяців тому

    సుమ నీవీడీయోలు చూస్తుంటే
    నాజీవితం గుర్తుకువస్తుంది. మాకు రవికెలు కుట్టి పంపిస్తారా! అందరికి హ్యాపి
    న్యూయిర్.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 🎊🥳🥳🥳🎉🎉🎊🎊🎊🎇🎆🎆🎆💐💐💐💐💐
      మీరు నా ఫ్యాన్స్ అండి నేను ఎందుకు కుట్టను హ్యాపీగా పుడతాను పంపించండి 🤗🎉🎉🎊🎊🎇🎆🎆🎆💐💐💐💐💐💐💐💐💐

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 7 місяців тому

    సుమ మీకు,మీకుటుంబసభ్యులకు నూతనసంవత్సర సుభాకాంక్షలు.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Tq somuch andi 🙏🤗
      Same to you 💐💐💐💐💐💐💐🎉🎉🎊🎊🎆🎆🎇🎇🎇🎇

  • @haritha3655
    @haritha3655 7 місяців тому

    Nice vlog andi. Mimmalini mi varu paniki bayayatiki pampincharu antunnaru kadha. Mi athagaru bhayatiki velli panichestunnaru kadha. Mimmalini endhuku pampincharu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 🤗💐💐💐💐
      పల్లెటూరు కదండీ కోడలు బయటికి వెళితే చిన్నదనంగా పరువు పోయినట్టుగా భావిస్తారు
      ఫ్యూచర్లో నేను అత్తగారు అయితే నాకు మనవలు వస్తే అప్పుడు నేను కూడా బయటకు వెళ్తాను
      ప్రస్తుతానికి కోడల్ని కదా అత్తగారిని అయితే నేను కూడా వెళ్తాను🤣🤣🤣🤣🤣🤣

  • @vijayalakshmidarbha1104
    @vijayalakshmidarbha1104 7 місяців тому

    Happy New year 2024 suma garu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 🎊🎉🎇🎇🎉🎊🎉🎉

  • @user-cj1jy8gt5c
    @user-cj1jy8gt5c 7 місяців тому

    Supeeer suma niku sairam samba asisulu vundali happy new year

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే అండి 🙏🙏🙏
      మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐🎈🎈🎈🎈🎈🎈🎈🎊🎊🎊🎉🎉🎇🎆

  • @pramya1786
    @pramya1786 7 місяців тому

    Happy new year sister keep smile bee happy bangaram muggu super👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐🤗
      🎊🎊🎊🎊🎊🎇🎇🎇🎉🎉🤣💐💐💐💐💐💐

  • @laxmitayaru726
    @laxmitayaru726 7 місяців тому +1

    Happy New yearsuma

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Same to you Andi 🤗💐💐💐💐🎉🎇🎆🎊🎊

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 4 місяці тому

    Palleturu antunnav kani nidaggara latest tailaring tools anni kanpistunnai.. Avi mi village li dorukutayaa🤔Nijame talli pattudala kadi vunte adyna sadyame.

  • @shravaniyedugani1990
    @shravaniyedugani1990 7 місяців тому

    Nice video suma garu.. Happy new year

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Same to you Andi 🤗❤️❤️
      Tq somuch 💐💐💐💐💐

  • @tippireddyhema8993
    @tippireddyhema8993 7 місяців тому

    Happy new year suma gaaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 🎊🎊🎊🎇🎊 🎉 💐 💐 ❤️ 🎉🎉🎉🎉🎆🎆

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 7 місяців тому +1

    Advance Happy New year Sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄🌞
      And seme to you 💐💐💐❤️❤️🤗

  • @loyadurgaprasad3315
    @loyadurgaprasad3315 7 місяців тому

    Suma Garu please blouse cutting chupinchandi please

  • @gudisuma5176
    @gudisuma5176 7 місяців тому

    Gd morning Suma garu levadame me vedio chusi roju start chesanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌞🌺🌺
      And Happy New year 💐💐💐

  • @aariktotaomeswari1129
    @aariktotaomeswari1129 7 місяців тому

    Suma sister❤❤ advancehappynewyear🎉🎉, 🍫🥧🥧

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐💐💐🤗

  • @talkingpearelvarsha
    @talkingpearelvarsha 7 місяців тому

    Mi videos chala funny ga unai aka chala bagunai

  • @PavanKumarNaidu123-o6u
    @PavanKumarNaidu123-o6u 7 місяців тому +1

    Advance happy new year andi😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii Andi good morning 🌞🌄🎈🎉🎊🎊
      And seme to you Andi 💐🤗🎊🎉🎊🎉💐💐💐

  • @sujathaa639
    @sujathaa639 7 місяців тому

    Happy' new year 2024 Suma! God bless you and your family!🎉😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐🤗
      Same to you 🎇🎆🎉🎊🎊🎊🎉🎉🎊🎉💐💐💐💐💐💐💐💐

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 7 місяців тому

    Correct అండి ఫోన్ చూసి టైం వేస్ట్ చేస్తే data. Waste అదే వీడియో లు చేస్తే ఎంతో కొంత సంపాదించ వచ్చు

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐💐🎇🎇🎊🎊🎆🎆🎈🎈🪅🪅🎉🎉🥳🥳🥳🎊🎊💐💐💐

  • @padmarekhak4093
    @padmarekhak4093 7 місяців тому

    Happy. New year Suma. Achu nilage. Alochinchenchdanni. Naa. Pillalu. Chinnappudu. Railu😮

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Padma Garu 🙏🙏🤗
      Happy new year 🎊🎉🪅🎈🎆🎊🎇🎇🎊🎇

  • @arunasure3224
    @arunasure3224 7 місяців тому

    Happy new year sumagaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 🤗
      Same to you 💐💐💐🎊🎇🎆🎊

  • @venuvarshith3673
    @venuvarshith3673 7 місяців тому

    Ni videos chabagutayi akka ni voice kuda bagudi ni videos chusunapudhu ala yedo teliyani filing life mida

  • @babyrayavarapu5140
    @babyrayavarapu5140 6 місяців тому

    మీ వీడియో సూపర్ సుమగారు

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 7 місяців тому

    Happy new year suma garu💐🍫

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐🤗🤗❤️

  • @sridevidamagalla152
    @sridevidamagalla152 7 місяців тому

    Video chala bagundi 🌹 wish you happy new year 🍰🍰🍭🍭sumakka

  • @prasannaravuri4717
    @prasannaravuri4717 7 місяців тому

    Wihu you Happy New Year Suma garu....

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year🤗 💐❤️❤️🎆🎉🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎉🎉🎉💐💐💐💐👍

  • @umasamvillagevlogs
    @umasamvillagevlogs 7 місяців тому

    Happy newyear akka🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister happy new year 💐💐🤗😍

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 7 місяців тому

    Happy new year my dear Suma akka,💐🍰🎊🎉,miru mi family eppudu happy ga undali from your sister ♥️💖😇

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️🤗
      Happy new year 💐💐🎊🎆🎉🎊🎊🎇

  • @PeruguNagaraju-nl2ck
    @PeruguNagaraju-nl2ck 4 місяці тому

    Akka meku vunna habits oka special video chayende please

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      హాయ్ సిస్టర్❤️❤️❤️
      ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను కదా సిస్టర్
      ఉన్నదాంట్లో సర్దుకుపోయి హ్యాపీగా ఉండటమే సిస్టర్
      నా habit 👍👍👍

  • @RamadeviAdem-mj3rd
    @RamadeviAdem-mj3rd 7 місяців тому

    Mi voice super Andi ❤️👌 keep it up sumagaru💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐🎉🎉🎊🎊🥰💐💐🥳🎈🎈🎈🪅🪅🎆🎆🎆

  • @chadaramveerababu3870
    @chadaramveerababu3870 7 місяців тому

    Akka song super happy new year

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️❤️❤️🤗
      Seme to you 💐💐❤️

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 7 місяців тому

    Happy new year vadina💐💐💐💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hiii maradal pilla happy new year 💐💐❤️❤️❤️❤️🤗😍

  • @user-ct5lv9ge6j
    @user-ct5lv9ge6j 7 місяців тому

    Happy newyear akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Same to you sister ❤️💝💝☺️💐💐💐💐

  • @DeviDevi-vo9cp
    @DeviDevi-vo9cp 7 місяців тому

    Super akka Happy New year

  • @RajuGarapti
    @RajuGarapti 7 місяців тому

    Super baga cheppru

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐💐🤗🎊🎉🎆🎆🎆🎊🎊🎉💐💐

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 7 місяців тому +1

    Good morning suma ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌞🌄🌄🌹
      And Happy New year 💐💐💐🤗

  • @chinthamallaumamaheshwari2855
    @chinthamallaumamaheshwari2855 7 місяців тому

    🌹 happy happy new year 🌹all of you

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️🤗
      Seme to you Andi 💐💐💐💐💐🌹🌹🌹

  • @Durga_daivala
    @Durga_daivala 7 місяців тому

    Hi ra chelli happy New year neku kuda🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister 💐❤️❤️❤️🤗
      Happy new year 💐💐🎊🎇🎆🎊💐🎆

    • @Durga_daivala
      @Durga_daivala 7 місяців тому

      TQ

  • @aaradhyreddy7435
    @aaradhyreddy7435 7 місяців тому

    Happy new year 💐💐💐💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi same to you Andi 🤗🎊🎉🎊💐💐💐💐💐💐💐💐💐💐💐🎊

  • @bommupenchalamma2658
    @bommupenchalamma2658 7 місяців тому

    🎉 happy New year suma akka your family 🥳🥳🎊

  • @itsmetrend3290
    @itsmetrend3290 7 місяців тому

    Nice video sister Advance Happy New year

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 🤗
      Happy new year 💐💐💐💐💐💐🎉🎉🎈🎈🎉🎉🎊🎊🎊

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 7 місяців тому

    Hi Sister Shubhalagnam paata nu bhale remake chesi padarandi 👌👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺
      And Happy New year 💐💐💐🌺🌺🌺🌺

    • @k_Radhika_Reddy
      @k_Radhika_Reddy 7 місяців тому

      @@SumaVillagewife Good morning 🌅 Sister Happy New year

  • @PeruguNagaraju-nl2ck
    @PeruguNagaraju-nl2ck 7 місяців тому

    Happy new year Suma sister😊😊😊😊❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄🌄🌹🌺
      And seme to you 🤗💐💐💐💐

  • @vanichebrolu482
    @vanichebrolu482 7 місяців тому

    Happy new year suma🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄🌄🤗
      And seme to you Andi 🤗💐💐

  • @myself_priya00
    @myself_priya00 7 місяців тому

    Happy New year sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️🥰
      Same to you 🎊🎊🎊🎇🎇🎇🎆🎆🎉🎉🎉🎊🎊🎉🎉🎉🎉💐💐💐💐💐

  • @chandrasekharreddy2102
    @chandrasekharreddy2102 7 місяців тому

    Really inspiring video ❤❤

  • @user-sr8nb2hu9v
    @user-sr8nb2hu9v 7 місяців тому

    Happy new year akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️🥰
      Tq somuch 🎉🎊❤️❤️❤️❤️❤️

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 7 місяців тому

    Akka Happy new year to all our family members❤ advance

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hiii sister happy new year 💐🎊🎊🎊🎉🎉💐💐💐🥳🥳🎊🎊🎊🎊🎊❤️❤️❤️❤️❤️❤️❤️

  • @devikakrothapalli9247
    @devikakrothapalli9247 7 місяців тому

    Happy new year Suma🎉

  • @bhagyalaxmi7053
    @bhagyalaxmi7053 7 місяців тому

    Hi akka happy new year 💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hi sister ❤️😍
      Same to you 🎊🎊💐💐💐

  • @user-oo6hf9mr5r
    @user-oo6hf9mr5r 7 місяців тому

    Hi సుమా

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi happy new year 💐 💐💐🤗

  • @sveeralakshmi1328
    @sveeralakshmi1328 7 місяців тому

    Good afternoon friend ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii friend good evening ❤️❤️❤️🤗

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 7 місяців тому

    Happy new year Suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄🌞
      And seme to you 💐💐🎇🎈🎈🎊🎊🎉🎉

  • @andalabrundavanam
    @andalabrundavanam 7 місяців тому

    Happy New year