సంక్రాంతి షాపింగ్ తో పాటు నేను ఇంట్లోచేసుకున్న కొన్ని // middle class housewife vlogging in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • నమస్తే అండి 🙏🙏
    ఈ విడియోలో సంక్రాంతి పండక్కి కావలసిన బట్టలు ,కిరాణా సరుకులు
    కొనుక్కొని అవి కుట్టుకుంటూ సర్దుకుంటూ ఇంట్లో పని ఎలా చేసుకున్నానో ఈ విడియోలో వివరించాను.
    #sankranthimuggulu
    #middleclasshousewifevlog
    #villagelife
    #groceryshopping
    #sumavillagewife
    • నాకు వచ్చిన ఈ ఆలోచన ఎల...
    • కిరాణా సరాకుల్ని కూరగా...
    • వాషింగ్ మెషిన్ కంటే ని...
    • రోజూ ఇంట్లో పనులలేని ఇ...
    • ఈ వీడియో పర్యావరణ సంరక...
    • మేము పోలం కొనడానికి,వ్...

КОМЕНТАРІ • 246

  • @eswarik539
    @eswarik539 7 місяців тому +8

    తల్లి తండ్రిల బుణం తీరుచుకోవడం చాలా మంచి విషయం సుమ అంత మంచి అత్త గారు లభించడం నీ అదృష్టం మంచి భర్త చక్కని పిల్లలు బంగారం లేకపోతే ఏమీ బంగారం లాంటి సంసారం ❤ happy Pongal

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే అండి శుభోయం 🌄🌄🌞🌹🌹🌹🌺🌺🌺🌺
      మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🤗😍

  • @devipavan9348
    @devipavan9348 7 місяців тому +2

    Akka meru okasari maku kanipinchandii....pls .....mimlni chudali ani vundi .....enthamandikii suma akka ni chudali ani vundii??? Like vesukondi ......❤❤😊

  • @padmaganta1539
    @padmaganta1539 7 місяців тому +7

    Hi suma the way you speak no one will believe that you studied eight class you r super suma I live in Canada I watch your videos regularly

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే పద్మ గారు 🙏🙏
      నన్ను సపోర్ట్ చేస్తున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి 🙏💐💐💐💐💐💐🤗

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 7 місяців тому +18

    శుభోదయం మిత్రమా ❤
    .
    .
    వీడియో చాలా బాగుంది సుమా👌
    .
    .
    పండుగల పేరు చెప్పి బట్టల కోసం అప్పులు ఐపోకుండా నువ్వు నీవాళ్ళకి కొన్నతీరు నీ షాపింగ్ ఆదర్శంగా చూడ ముచ్చటగా ఉంది 👏
    .
    .
    నీ రోజువారీ పనుల చక్కని తీరు ఎంత సేపు చూడడానికైనా నీ మాటల ప్రవాహం మమ్మల్ని కట్టిపడేస్తుంది..😅
    .
    .
    నీ 🐟🐟 ల పులుసు గురించి మాత్రం నేను చెప్పను ..😷
    .
    .
    త్వరలోనే నీ చక్కని పండగ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము..చిలకమ్మా❤
    .
    .
    మమకారంతో వెటకారం కలిపి ముగ్ధ మనోహరంగా మాటలు కాటా వేసి మరీ మాట్లాడే నీ మాటల మంత్రాల తీరుతో ఎన్ని ముచ్చట్లు చెప్పినా మాకు మురిపెంగానే ఉంటాయి చెల్లీ...👌👍😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Tq somuch sister 🤣🤣🤣🤣

    • @santhakumari2231
      @santhakumari2231 7 місяців тому

      Abbabba Suma thalli, nee burra lo gujju ekkuva ra, Elan Mask varaku vellavu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🙏🙏🌺🌺 🌄🌞
      గొప్ప వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడే వాళ్ల జీవితంలో ఆ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసుకోవచ్చు.
      వాళ్ల జీవితాలు ఆదర్శవంతంగా కూడా ఉంటాయి.

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 7 місяців тому +8

    సుమ గారు,పండగంటు ఏ మాత్రం ఆర్భాటం లేకుండా చక్కగా ఉన్నంతలో సింపుల్ గా,పొదుపుగా ఉంది మీ షాపింగ్, మన మనసులో ఎంత పాజిటివ్ ఆలోచనలు ఉంటే,అంత ప్రశాంతంగా జీవితాన్ని గడపగలం కదా,మీ ముచ్చట్లలో వీడియో అందంగా ఉందండి,సంక్రాంతికి మాఇంట్లో కూడా మా వాళ్ల కలయికతో హడావిడి బాగుంటుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii Andi ❤️❤️❤️
      ఉదయం నుంచి ఫ్రీ టైం లేక ఇప్పుడు రిప్లై ఇస్తున్నానండి 😍

    • @vasantha7399
      @vasantha7399 7 місяців тому

      Tq

  • @ismailshaik3290
    @ismailshaik3290 7 місяців тому +1

    👌👌 వీడియో.. మీకు మీ కుటుంబసభ్యులు లకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు ని మాటలు గల గల గోదావరి pravaham God bless you

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Same to you Andi 🤗💐💐💐
      Tq somuch 🙏🙏🙏🤣🤣🤣

  • @intivantalu3228
    @intivantalu3228 7 місяців тому +1

    Hai suma Garu. Meeku anchi talent undhi matladam lo. Chepali ankunadhi neat ga nidhanam ga unadhantlo happy ga undatam elago chebhutharu. Ade vidam ga.mee family members andharu kuda chala varaku meeku anuunaga untunaru kabhati koncham meeku help ga untundhi. Edyna chaduvu tho Anni ravu, manshi ki swathahaga ravali. Meeku chala manchi alochana vidhanam , creativity koda undhi . mee vedios bhaguntunayi . meeru inka success avali e new year lo.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌞🌞🌺🌺🌹🌹
      And Tq somuch andi 🙏🙏🙏🙏🤗
      💐💐💐💐💐💙🧡💜♥️♥️♥️♥️♥️

  • @balanataraj5247
    @balanataraj5247 7 місяців тому +5

    I am really enjoying your videos Suma akka, you have very high talent 🙏

  • @user-kx8yc3zd3e
    @user-kx8yc3zd3e 7 місяців тому

    అవును సుమ గారు కొత్త బట్టలు కొంటేనేనా పండుగ న దృష్టిలో పండుగ అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి మెలిసి సంతోషం తో తలోక పని చేసుకుంటూ ఉంటే అసంతోషమే వేరండి బాబు
    అయినా కొత్త బట్టలు వేసుసుకుంటే మనం అన్ని వంటలు పనులు చేయలేము
    మీరు సరుకులు సర్దుకునే విధానం బాగా నచ్చింది super

  • @Jyothiteluguammayi1716
    @Jyothiteluguammayi1716 7 місяців тому +1

    Sisters me videos chala Mandi adavallaki inspiration gud ideas melanti vallu prathi Intlo untey illu Laxmi kalaga untundi sare kada peaceful ga untundi god bless you sister inka manchi manchi videos cheyyali inka pedda postion lo undali

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 🤗😍😍💖💙♥️❤️
      మీరు ఇచ్చే సపోర్ట్ కి మీకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saivarmanaturelove
    @saivarmanaturelove 7 місяців тому +5

    Super suma super activeness❤ సంభాషణ కూడా super👌🏻

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 7 місяців тому +2

    సూపర్ గా ఉంది వీడియో
    మీకు ముందుగా సంక్రాంతి పండుగ శుభాాంక్షలు

  • @shankarvallipaka58
    @shankarvallipaka58 Місяць тому

    Nice athamma, good hubby😊

  • @PremKumar-vb8kx
    @PremKumar-vb8kx 6 місяців тому

    Meru suma laga baga matladatharu

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      అయ్యబాబోయ్ నిజమే నా అండి 🤣🤣🤣🤣

  • @venkateshdoodipala6493
    @venkateshdoodipala6493 7 місяців тому +1

    ఎలా ఉన్నావ్ సుమ👏👏 ఆనియన్ ఇంకా కాల్చి వేస్తే టేస్టీగా ఉంటుంది సుమా ఈసారి ఇలా ట్రై చెయ్ నీవంటి అదృష్టం అందరికీ ఉండదు సుమ నువ్వు చాలా లక్కు అమ్మ నాన్నకి బట్టలు కొంటున్నావు మీ వారు మీ అత్తయ్య చాలా మంచివారు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ కీప్ గోయింగ్ 👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii friend good morning 🌄🌄🌹🌺🌞🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
      And Tq somuch 💐💐💐❤️♥️♥️💜💜🧡🧡💙

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 7 місяців тому

    Nenu ma aainaki kooda cheppanu suma ane ammai youtube chestadi. Naku chala ishtam. Eppudanna oka roju manintiki pilustanu ani. Sare annaru

  • @savithabura9306
    @savithabura9306 7 місяців тому

    హాయ్ సూపర్ సుమా. ...లేట్ కామెంట్.....నైస్ వీడియో సుమా...... ఎంత భాగ ప్రొఫెషనల్ గా నీట్ కట్ చేస్తున్నావ్ నీ హ్యాండ్స్ లో మేజిక్ వుంది సుమ .... బ్లౌజ్ అండ్ డ్రెస్ కటింగ్....ఏదైనా ఫిష్ కట్టింగ్ 😊😊😂😂.....సూపర్ సుమ అని ఊరికే అనరు కదా సుమా. ..😊😊😊....
    మంచి నిర్ణయం సుమా మీ పేరెంట్స్ కి బట్టలు తీసుకోడం..ఇంకా మామ్ కి బ్లౌజ్ కూడా కుట్టి ఇవ్వడం .నైస్ .... ఎంతో తృప్తి వుంటుంది కదా మనం మన పెద్దవాళ్ళకి బట్టలు అలా ఏదైనా కొని ఇవ్వడం వాళ్ళకి అవి నచ్చడం.....మనలకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం.....😊😊....
    పొదుపు చేయడం లో సుమకు సుమె సాటి కదా. ....నీకు కొత్త బట్టలు వున్నాయి అని తీసుకోలేదు కదా. ..గుడ్ సుమ ..... ఎక్కువ ఖర్చు చేస్తే ...ఏదైనా అర్జెంట్ అవసరాలకి లేకుంటే చాలా ప్రాబ్లెమ్ అనిపిస్తుంది....కదా. .......మీ ఆడపడుచుకు తీసుకోడం మంచి నిర్ణయం....మనకు అవకాశం వున్నప్పుడు అలా మన చుట్టాలకి... ఎవరికైనా ఏదైనా అలా హెల్ప్ చేయడం ప్రతిఫలం ఆశించకుండా చేస్తూ అలా బాలన్స్ లైఫ్ చేసినట్టు అనిపిస్తోంది కదా. ......ఓకే సుమా. ..ఎక్కువ పిండి వంటలు . ..ముగ్గులు ..సంక్రాంతిని...సంతోషాల క్రాంతిగా జరుపుకోండి.......మీ వూరి ప్రత్యేక వంటలు....సంప్రదాయలు.... అలా అన్ని మాకు షేర్ చేయి....ఎంజాయ్ చేయండి.......😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే సవిత గారు 💐💐💐🤗

  • @simplesujathavantaluvlogs
    @simplesujathavantaluvlogs 7 місяців тому

    వీడియో చాలా బాగుంది సిస్టర్ ని ముగ్గు లు ని మాటలు చాలా బాగున్నాయి

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄 🌞🌺🌺🌺🌹
      ఎలా ఉన్నారు బాగున్నారా 💙💙💜💜♥️♥️💚💚🧡💗❤️

  • @shobhanuranierina9963
    @shobhanuranierina9963 7 місяців тому

    Hai..Suma...nee..Manchi manasu ninnu yellappudu..kapadutaadi.....Good .parent's runam teerchukovadam...Manchi.. manasuku nidarshanam...vunnadantlo chakkaka ...inti panulu...vanta panulu...andarini chustu...mutchataga. ..nee manasuku nachchinantlu...andariki. Manchi.. massage istunna....Suma...Advanced Happy Sankranthi...

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄🌞🌹🌹🌺🌺🌺🌺🌺
      మీకు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి నన్ను చాలా మంచిగా అర్థం చేసుకున్నందుకు మీకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @dharanijamullapudi2770
    @dharanijamullapudi2770 7 місяців тому

    Aavu peda kavali ante ma oorilo dhorukuthundhi (Tandur). Kani kallapi challa taniki maku me laga vakili ledhu. Me Village atmosphere chala bagundhi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️❤️🤗
      Good morning 🌄🌞🌺🌺

  • @rafiya2838
    @rafiya2838 7 місяців тому +1

    చాలా బాగుంది సుమ ❤❤

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 7 місяців тому +1

    Chala bagundi vadina video 👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii maradal ❤️❤️❤️❤️💙♥️💚♥️🧡♥️💛♥️

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 7 місяців тому +1

    Hi suma garu video super 👌🏽
    Good morning

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐💐🤗
      Tq somuch ❤️❤️

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 7 місяців тому

    Haridasu pata suma mata super....😊 chala bagundi video

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌹🌺🌞
      🧡🧡🧡🧡💚💚💚💚💙💙💙💜💜💜❤️❤️❤️💛💛💛♥️♥️♥️♥️♥️

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 7 місяців тому

    Chala bavundhi sumagaru Mee voice nice andi

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 7 місяців тому

    Hi akka video bagundi,mi family kosam konna battalu bagunnai, inka miru sarkulu direct ga sardakunda ila endabetti sardadam chala bagundi, inka video chestu chepala pulusu chesesaru 🤤, curry chuste noru oortundi suma akka, space lo muggulu poti joke super 🤣😂, advance ga sankranthi subhakanshalu akka 💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister 🤗❤️❤️
      అడ్వాన్స్ గా నీకు కూడా హ్యాపీ పొంగడం అప్పడం 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @ganapathimaatv7383
    @ganapathimaatv7383 7 місяців тому

    Suma garu chala lucky meru

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      అవునండీ 🤗😍♥️♥️♥️💙

  • @CPUSHYANTHREDDY
    @CPUSHYANTHREDDY 7 місяців тому

    Namastay

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే అండి శుభోదయం 🙏🙏🤗🌄🌺🌺🌺

  • @myvillagefolk924
    @myvillagefolk924 7 місяців тому

    Wish you happy Sankranthi...🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే అండి శుభోదయం 🙏🙏🌞🌄🌺🌺🌺🌺
      మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు 🤗💐💐💐💐🎉🎊🎊🎊🎉🎉🎉🌹🌹🌹🌹🎆🎆🎇🎇🎇

  • @umasamvillagevlogs
    @umasamvillagevlogs 7 місяців тому +1

    హాయ్ సుమ గుడ్ మార్నింగ్ 🎉

  • @BhayasreeBogganagari
    @BhayasreeBogganagari 7 місяців тому

    Super Suma garu Mee matatheru chala baguntundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hiii Andi good morning 🌄🌄🤗❤️❤️

  • @user-mh5be7nb1u
    @user-mh5be7nb1u 7 місяців тому

    Hii akka meeru mee maatalu anty naaku chala chala istam all the best akka❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii raa 🤗❤️
      Tq somuch ❤️❤️❤️❤️❤️❤️💛🧡💚💙

  • @MuthyalaSuguna-ms6yj
    @MuthyalaSuguna-ms6yj 7 місяців тому +1

    Gud morning sumagaaru happy Sunday ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐💐🤗
      అవునండి నాకు ప్రతి సండే హ్యాపీ సండే నే
      మీరు పెట్టే కామెంట్స్ చదువుతూ నేను చాలా హ్యాపీగా ఉంటానండి 🤗♥️💚💖🧡💛♥️💚💙💙

  • @kvsdeepa5359
    @kvsdeepa5359 7 місяців тому

    Happy sanskriti suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐🤗
      Same to you 🎊🎊🎉🎇🎉🎊🎉🎉

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 7 місяців тому

    Bagundi akka video

  • @punnuchary7257
    @punnuchary7257 7 місяців тому

    Happy sankranti Suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Same to you Andi 🤗
      Tq somuch 💐💐🙏

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 7 місяців тому +1

    శుభోదయం సుమ 🎉🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే అండి 🙏🙏💐

  • @user-sr8nb2hu9v
    @user-sr8nb2hu9v 7 місяців тому

    Hi akka chala Baga chepauva super ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄🌄🌹🌹🌺🌞
      ♥️💚💗🧡♥️💚💛♥️💙🤎💙💜💙

  • @Shamili620
    @Shamili620 7 місяців тому

    Vedio super suma garu.Happy sunday.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii Andi good morning 🌄🌄🤗❤️❤️

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 7 місяців тому

    Memu duvvada mangalapalem ane palleturilo untamu

  • @bhavanit7367
    @bhavanit7367 7 місяців тому

    Super video andi.. blouse cutting చూపించండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Try చేస్తాను అండి 👍

  • @sridevipalacholla8571
    @sridevipalacholla8571 7 місяців тому

    Sarees chala bagunnai akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister 💖🧡💛♥️💗💙💚♥️
      Tq somuch sister ❤️❤️❤️❤️❤️

  • @venkatalakshmimakkena7861
    @venkatalakshmimakkena7861 7 місяців тому

    Hi suma good morning ❤❤vedio super

  • @rajisudhani
    @rajisudhani 7 місяців тому +1

    Hi suma Akka ❤️ nenu chinapudu Ammamma valla intiiki vellinapudu elaney chesa dhebba ki kaalu jari kinda padanu akka peda motham dress ayipoyindhi 😅😂😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii Raji good morning 🌞🌺🌄🌹🌺
      ❤️💙🧡💙♥️💜❤️💙💗💙🧡🧡🧡

    • @rajisudhani
      @rajisudhani 7 місяців тому

      @@SumaVillagewife morning akka

  • @LakshmiDurga-hl4rr
    @LakshmiDurga-hl4rr 7 місяців тому

    Hi suma happy sankranti...

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐❤️👍
      Same to you 🎊🎊🎊🎉🎇

    • @LakshmiDurga-hl4rr
      @LakshmiDurga-hl4rr 7 місяців тому

      @@SumaVillagewife aa baground music ela pettaro cheppochu kadaaaaa

  • @artandcrafts9864
    @artandcrafts9864 7 місяців тому

    Hi suma nijame suma puttinti nuchi enta techina Inka yaduru chuse atthalu bhartalu kuda vunnaru mi familyki🙏

  • @usharani682
    @usharani682 7 місяців тому

    Akka vedio bhagude,me voice,me mataallu bhagutaee😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄🌞🌹🌺🌺🌺❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @usharani682
      @usharani682 7 місяців тому

      @@SumaVillagewife very good morning akka😍

  • @saideepika6044
    @saideepika6044 7 місяців тому

    Meru tailoring yakkada nerchukunaru

  • @myself_priya00
    @myself_priya00 7 місяців тому

    Nice

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🌹

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 7 місяців тому +1

    Suparrr sumagaru❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Tq somuch andi 🤗💐💐💖💖💖💖

  • @sveeralakshmi1328
    @sveeralakshmi1328 7 місяців тому

    V. Good morning advance happy Pongal friend ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii friend ❤️❤️❤️
      Same to you 🎊🎊🎉🎇🎇🎆🎇

  • @user-wg5hj8kj9f
    @user-wg5hj8kj9f 7 місяців тому

    Hi gud mrng video chala bagudhi suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐💐🤗❤️
      Tq somuch andi 🤗🙏

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 7 місяців тому

    Akka advance happy pongal me ma family vala undarki❤. Akka nenu kuda time vast chestalinu akka me video chusi ala change cheskuntunna akka 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️❤️🤗
      ఎలా ఉన్నారు బాగున్నారా 💐💐💐♥️
      పాప బాగుందా..........🤗
      Tq somuch raa......😍💚💜🤎
      And same to you 🎊🎊🎉🎉🪅🎉🎆🎊💐💐

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 7 місяців тому

    Hi friend from Telangana 💐💐👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Telangana friend 😍🤗
      💚💙😍🧡🧡🧡🧡💙💙💙❤️❤️

  • @suryavaasireddy988
    @suryavaasireddy988 7 місяців тому

    శుభోదయం సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నమస్తే అండి 🙏🙏💐💐💐🤗

  • @chadaramveerababu3870
    @chadaramveerababu3870 7 місяців тому

    Super video ❤❤❤

  • @suryavaasireddy988
    @suryavaasireddy988 7 місяців тому

    శ్రీమాత మాది కాకినాడ సుమ

  • @jayasree1787
    @jayasree1787 7 місяців тому

    hai suma సంకాఁతి ముచ్చట్లు బాగున్నా యి ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌹🌺🌞🌞

  • @utlasuseela3067
    @utlasuseela3067 7 місяців тому

    Nice video

  • @maheswarlasanthakumari6605
    @maheswarlasanthakumari6605 7 місяців тому

    ❤Hai suma sister i am santhi new subscriber

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii శాంతి గారు 🤗😍❤️
      Good morning 🌄🌞🌺🌺🌺🌺☺️🌹

    • @maheswarlasanthakumari6605
      @maheswarlasanthakumari6605 7 місяців тому

      @@SumaVillagewife madi pitapuram jaggayyacheruvu daggara untunnam mari meru akkada untunnaru...night me video chusi chala happy feel ayyanu.. chala chakkani vakchathuryam medi..nijamga heart fullga chepthunna ALL THE BEST FOR UR FORTHER VIDEOS....MIMMALNI KALAVALANI UNDI.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi ❤️
      మాది కంద్రడా అండి 🤗

    • @maheswarlasanthakumari6605
      @maheswarlasanthakumari6605 7 місяців тому

      @@SumaVillagewife ok andi meru ptp vachhinappudu cheppamdi please....

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Ok 👍 Andi ❤️

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 7 місяців тому

    Good morning Suma garu ❤

  • @digitalstories3057
    @digitalstories3057 7 місяців тому

    Mee greenary naaku baagaa nachhi dhi Sumagaru, unnadhantlone entha chakkaga cheaukunnaro, mimmalni choosi chaalaa nerchukovachhu❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐❤️❤️❤️
      ఎలా ఉన్నారు బాగున్నారా 😍❤️❤️❤️💙💙♥️♥️💖💖

  • @all-in.one999
    @all-in.one999 7 місяців тому

    Sis meeru music yekkada nundi download chestgaru

  • @shriharidra
    @shriharidra 7 місяців тому

    Wow 👌

  • @user-xb4hv1qb8k
    @user-xb4hv1qb8k 7 місяців тому

    Good morning sister 🌹🌺

  • @kavitha_talks
    @kavitha_talks 7 місяців тому

    Hi..Mee videos simple ga bguntai..meeru editing eh app lo chestaru cheppandi pls...

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hi sister good morning 🌄🌞🌺🌞
      నేను Inshot లో చేస్తనంది 👍👍

  • @satyaveniganisettisatyaven2659
    @satyaveniganisettisatyaven2659 7 місяців тому

    Akka nenu kuda pitapuram akruthi lone konnukunnanu dresses

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      అవునా sister ❤️♥️♥️♥️💙💙
      కొత్తగా పెట్టారు కదా షాపు 👍👍

  • @gollapudigollapudi1262
    @gollapudigollapudi1262 7 місяців тому

    Hii suma garu

  • @all-in.one999
    @all-in.one999 7 місяців тому

    Nizame sis intlo unde adavari kastam bayata vallaku thelvadu Naku 4 months babu unnadu mechine kudathanu aina thini pantadi pane ledu anukuntaru 😞

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️🤗
      పనీపాటా లేదు అనే వాళ్ళు అంటూనే ఉంటారండి
      మనం పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలంతే 👍👍

  • @malliswari.chichuchichu4032
    @malliswari.chichuchichu4032 7 місяців тому

    Hiii supar akka

  • @roopadhanakar503
    @roopadhanakar503 7 місяців тому

    Hi akkaa I'm your subscriber from "Gajwel" (Siddipet) akkaa..meerenduku saayanthram kallaapi challutaaru usual gaa aithe poddunne challukuntaam kadaa

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌞🌺🌞🌄🌄
      ఉదయం లేచి అన్ని ముగ్గులు పెట్టాలంటే లేట్ అవుతుంది సిస్టర్ ♥️♥️♥️♥️❤️❤️💚💚🤗
      పిల్లల్ని స్కూల్ కి పంపించాలీ కదా అందుకే నైట్ వేసేసుకుంటాను👍👍

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 7 місяців тому

    Akka stiching videos cheyandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Ok 👍 sister ట్రై చేస్తాను ♥️❤️💙♥️

  • @jyothimadhu7675
    @jyothimadhu7675 7 місяців тому

    హాయ్ సుమ అక్క మీరంటే నాకు చాలా చాలా ఇష్టం.మీ వీడియో స్ కోసం ప్రతి నిత్యం ఎదురు చూస్తుంటాను. మా సైడ్ దసరా పండుగ కు పెద్ద లకు బట్టలు పెడతాము. మీరు సంక్రాంతి కి బట్టలు పెడతారా , మీది ఏ క్యా స్ట్ అక్క.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️❤️❤️🤗
      మా క్యాస్ట్ వచ్చేసి శెట్టి బలిజ 👍👍

    • @jyothimadhu7675
      @jyothimadhu7675 7 місяців тому

      Ok Akka

  • @Kitakita-Talupulu
    @Kitakita-Talupulu 7 місяців тому

    👏👏Suma

  • @lavanyasirapa2336
    @lavanyasirapa2336 7 місяців тому

    Good morning suma😊

  • @spandanagoni7841
    @spandanagoni7841 7 місяців тому

    Fish snake laga undhi akkaya😄

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      ఆ ఫీస్ 🐟చేసేటప్పుడు నాకు కూడా అలానే అనిపించింది
      🐍🐍🐍🐍🐍🐍🤣🤣🤣🤣

  • @arukiran880
    @arukiran880 7 місяців тому

    Meeru yekkada untaru Suma,meeku em problem lekha pothe cheppandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      మాది పిఠాపురం పక్కన చిన్న పల్లెటూరు అండి.

  • @gollapudigollapudi1262
    @gollapudigollapudi1262 7 місяців тому

    How are you

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 7 місяців тому

    Hi suma garu👌👌👌

  • @asi6276
    @asi6276 7 місяців тому

    Madhi kuda pithapurame suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      అవునా అండి 👌👌❤️❤️🤗

  • @babyrayavarapu5140
    @babyrayavarapu5140 7 місяців тому

    ఏ ఊరు అండీ మీది

  • @radham1775
    @radham1775 7 місяців тому

    Happy Sankranthi Suma 💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi 💐❤️❤️
      Same to you 😍🤗

  • @neelilalitha9268
    @neelilalitha9268 7 місяців тому

    👌👌👌

  • @venubiru1681
    @venubiru1681 7 місяців тому

    👌👌👌👌 blouse cutting video pettandi akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌞🌺🌄
      కటింగ్ వీడియోస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సిస్టర్ 😔

  • @GorlapallyRani3
    @GorlapallyRani3 7 місяців тому

    Hi sister good morning andi

  • @vasantha7399
    @vasantha7399 7 місяців тому

    Vidios ki phone entha cost fi vadatharu. Please reply

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Vivo 100A model Andi 👍👍
      Cost 25,000 💰💵

  • @mohanlakshmi2661
    @mohanlakshmi2661 7 місяців тому

    నాకు చేపలు చేయడం రాదు అండి ఇన్నిరోజులు సిటీలో అద్దెకు ఉంటున్న మేము వచ్చే నెలలో మా అత్తగారి ఇంటికి వెళ్లిపోతున్నాం అక్కడ చేపలు ఎక్కువ తింటారు కాబట్టి చేపలు ఎలా క్లీన్ చేయాలో ఒక వీడియో చేయండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister good morning 🌄🌄🤗😍
      నాకు కూడా🐟🐟🐟 చేపలు చేయటం సరిగా రాదు సిస్టర్
      మా అత్తయ్య చేస్తుంది ఆ టైంలో తను లేదు కాబట్టి నేనే చేశాను🤣🤣🤣

    • @mohanlakshmi2661
      @mohanlakshmi2661 7 місяців тому

      @@SumaVillagewifeమా అత్తగారు లేని టైమ్ లో నా పరిస్థితి ఏంటో 🤔

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      🐟🐟🐟 సైన్స్ స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసినట్టుగా మీరు కూడా కొత్తగా experiments చేయండి 🤣🤣🤣🤣

    • @mohanlakshmi2661
      @mohanlakshmi2661 7 місяців тому

      @@SumaVillagewifeఅంతే అంటారా 😂

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 7 місяців тому

    Meereppudanna vizag vastara

  • @smileymanju1167
    @smileymanju1167 7 місяців тому

    Akka maku pithapuram maku 8km lounttunddi maku pedda shoping cheyyalantte ptp ne veltha madhi pithapuram madalam bhogapuram akka mi village name entti sis........ Nice video😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️😍
      మాది పిఠాపురం పక్కనే ఉన్న చిన్న పల్లటూరు 👍

  • @suseelahosur9294
    @suseelahosur9294 7 місяців тому

    Hi suma 👌👍

  • @kalavlogs8
    @kalavlogs8 7 місяців тому

    Hii suma vakili shubram chesi muggulu evening kakunda morning veskunte manchidiga

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌄🌞🌺🌺🌺
      ఉదయం లేట్ అవుతుందని సాయంత్రమే వేస్తాను అండి 👍👍❤️💚♥️

    • @kalavlogs8
      @kalavlogs8 7 місяців тому

      @@SumaVillagewife అయితే రాత్రి వేసుకుంటే సరి

  • @sspriyankavijayawada
    @sspriyankavijayawada 7 місяців тому

    Hi akka very good morning ❤

    • @sspriyankavijayawada
      @sspriyankavijayawada 7 місяців тому

      Maa ammama valladhi kuda kakinada akka mee ouuru temple ki chala saarlu vachamu maadhi vijayawada

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii sister ❤️❤️❤️❤️❤️🤗
      💙💚🧡❤️💙💚🧡❤️♥️💛❤️
      ఈ సారి వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి.💐💐

    • @sspriyankavijayawada
      @sspriyankavijayawada 7 місяців тому

      Tq akka vachi kalusthanu thappakunda

  • @shadowscythe8800
    @shadowscythe8800 7 місяців тому

    Your mom's saree is beautiful 😍 what is the cost???

  • @sravyavelagana4636
    @sravyavelagana4636 7 місяців тому

    😮😮❤❤❤

  • @jyothisudha1906
    @jyothisudha1906 7 місяців тому

    Hii Suma akka nenu kudaa UA-cam channel start cheyali anukuntunna miru editing denilo chestharu akkadaina course chesaraa koncham telupandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому +1

      Hii sister ❤️😍
      నేను ఎలాంటి కోర్సు తీసుకోలేదు సిస్టర్ 👍👍

  • @samathakandula6140
    @samathakandula6140 7 місяців тому

    Hi akka❤

  • @vasantha7399
    @vasantha7399 7 місяців тому

    Mee vidios evaru edit chestharu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      నా Videos నేనే editing చేసుకుంటాను 👍👍

  • @GeethaPatlolla
    @GeethaPatlolla 7 місяців тому

    Na channel ki mere inspection akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Ok 👍 sister ❤️❤️
      All the best 💐💐💐💐🎆🎇🎊🎊🎊🎉🎉🎉🎆🎆🎆🎉🎉🎉🎉🎉🎇🎇🎇

  • @radhasupriya1671
    @radhasupriya1671 7 місяців тому

    Ayyabaaboy ee godaarollu maatladite inka anthe avarainaa flat avvalsinde

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 місяців тому

      Hii Andi good morning 🌞🌺🌞🌹🌺🌞💐
      మరి గోదారోళ్ళ మజాకా.........🤣🤣🤣🤣🤣🤣

    • @radhasupriya1671
      @radhasupriya1671 7 місяців тому

      🥰

  • @kadimisettymeenakshi131
    @kadimisettymeenakshi131 2 місяці тому

    Sister mee Village name enti