మా అమ్మ వాళ్ళ ఊర్లో 2ఎకరాల భూమి ఎందుకు కొనల్సి వచ్చిందంటే//agricultural land and details in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • ఈ వీడియో మా పొలాన్ని మీకు పరిచయం చేయడానికి చేసినది. మా వ్యవసాయ ప్రయాణం ఏల మొదలైంది అనే వివరాలు ఈ వీడియోలో ఉంటయండి.
    #agriculture
    #villagelife
    #villagevlog
    #plantation
    #farming
    • మేము పోలం కొనడానికి,వ్...
    • rain journey Experienc...
    • //మా పొలంలో వంగ మొక్కల...
    • //నువ్వుల పంట కోత కోయడ...
    • //మా పొలంలో వంగ మొక్కల...
    • //నువ్వుల పంట కోత కోయడ...
    • నువ్వుల పంట నుండి నువ్...

КОМЕНТАРІ • 360

  • @parimalakumari6181
    @parimalakumari6181 Рік тому +8

    నేను ఈ రోజే మొదటసారి మీ వీడియే చూసాను సారీ వీడియోలు చూసాను
    చాలా ఆనందంగ ఉంది మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది విషయలు చాలా బాగున్నాయి. మీరు భాగుండాలి

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      శుభోదయం అండి 🪴🪴🪴🪴🌄🌄🌄🌄❤️❤️🍀☘️☘️🌿🌹🌹

  • @Varadati
    @Varadati Рік тому +13

    అమ్మ మీ మాటలు అమృతం పలుకులు, ఇప్పడు అయినా మీరు చదువు కొనసాంగించ వచ్చు, ప్రయత్నించండి సిస్టర్ 💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      ఇప్పుడు కష్టమే నండి నా మాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకున్న మ్ దుకు మీకు🙏🙏🙏

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi Рік тому

      అనుకుంటే ఏమి కష్టం కాదు. .

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi Рік тому +2

      నాకు ఇంటర్ లో నే పెళ్లి చేసారు...తరువాత పిజి వరకు మా భర్త చదివించారు.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +2

      మా ఆయన ఓ బుక్ ఇచ్చి ఓ పేజి చదివేసవులే చాలు అన్నారం డి 😃😃☘️🍀🍀🌿🌱🦋🦋

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi Рік тому

      @@SumaVillagewife ayyo..

  • @VLkitchenVlogs
    @VLkitchenVlogs Рік тому +31

    మీరు మాట్లాడే విధానం చాలా బావుంది. మీరు ఇలానే మీ yt జర్నీ ని కొనసాగించండి. బెస్ట్ ఆఫ్ లక్ 🤞👍😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq so much Andi....🦚🦚🦋🦋🐝🐝

    • @LAKSHMI-sw6wf
      @LAKSHMI-sw6wf 11 місяців тому

      Best of luck kadura All the Best cheppu. 😃🤗

  • @laxmiankam4830
    @laxmiankam4830 Рік тому +15

    చాలా చాలా చాలా బాగా చాలా సంతోషం అనిపించింది మనసుకు ఉన్నదాంట్లోనే సర్దుకుపోవాలి నిన్ను చూశాక అర్థమైంది నీ యూట్యూబ్ ఛానల్ ఇంకా బాగా చేయాలని మా సపోర్ట్ మీకు ఉంటుంది ఇలాంటి వీడియోలు ఇంకా తీయాలని మాలాంటి వాళ్లకు ధైర్యం పెద్ద పెద్ద మెడలను చూసి సంబరపడ్డాడు కాదు ఇలాంటి చిన్నచిన్న ఇలాంటివి చూసి హ్యాపీగా ఉన్నదాంట్లోనే సర్దుకుపోతూ చాలా చక్కగా తీశావు చిన్న నుంచి పెద్దగా కావాలంటే చాలా పడాలి నువ్వు కోరుకున్నట్టే పెద్ద ఇల్లు కట్టుకుంటా నీ మాటలు చదువు తక్కువైనా knowledge ఎక్కువ ఉంది నీకు గాడ్ బ్లెస్స్ యు చెల్లెమ్మ

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +2

      మీరు నాకిచే దైర్యనికి, మీ కామెంట్స్ కి మీ సపోర్ట్ కి మీకు🙏🙏🙏🙏🙏🌹🌹🪴🪴❤️❤️💞💞💞

  • @venkatsri1196
    @venkatsri1196 Рік тому +8

    అక్క నువ్వు చాలా బాగా మాట్లాడుతావ్
    నీ మాటలు వింటే గాలిలో తేలీపోతున్నట్టు ఉంటుంది నీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి ప్రకృతి ప్రేమికురాలువి అక్క నువ్వు.... ధన్యవాదాలు నిజంగా పక్షులు జంతువులు పట్ల నీకూ ఉన్న ప్రేమకి లవ్ యు అక్క😘

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq ☺️🪴🪴🪴🪴🍀🌱🌿🐝🦜🐣🐦🐣

  • @bhanuvillagethoughts
    @bhanuvillagethoughts Рік тому +11

    మీ videos అన్నీ చాలా చాలా బావున్నాయి, 👏🏻👏🏻మీరు త్వరలోనే youtube లో మంచి విజయాలు అందుకుంటారు 💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq so much Andi 🌈🌈🌺🌺🌹🌹🪴🪴🌿🌿🌱🦋

  • @madhavireddy6678
    @madhavireddy6678 Рік тому +9

    Wow nuvu chala great sis 8 th class chadivanu naku peddaga chadavam reply ivvadam radu antunnav ,nenu MBA chadivanu kani neela assalu matladalenu good narration 👍👏👏 nuvu inka success kavalini korukuntunna 😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq somuch Andi 🌹🌹🦋🦋🌺🌺🪴🪴😄

  • @Varadati
    @Varadati Рік тому +5

    పిల్లల విషయం లో మీరు చెప్పేది కరెక్ట్ సిస్టర్ 💐

  • @raogaarigarden7923
    @raogaarigarden7923 11 місяців тому +1

    హాయ్ సుమా , నీ మాటలు చాలా బాగున్నాయ్, మనసుకి చాలా బాగుంది , నువ్వు చూపించే ప్రదేశాలు మరియు నీ మాటలు. నువ్వు ఇంకా చాలా మంచి వీడియోలు పెట్టాలి అని కోరుతున్నాను .

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      నమస్తే అండి 🙏🙏🥰😍Tq 🌱🌿🌈🌹🌹💐💐

  • @seethabotcha9717
    @seethabotcha9717 Рік тому +9

    మంచి భావాలు.. మంచి మాటలు. ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.........🐝🐝🦋🦋🦚🦚🦜🦜🐦🐦

  • @gmadhumadhugoud5169
    @gmadhumadhugoud5169 Рік тому +6

    సుమ గారు చాలా బాగా చెప్పారు ప్రకృతి గురించి 👌🤝

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq somuch Andi 🌻🌻🌹🌹🪴🐝🦋🐝🐝🌱🍀🐦🦚

  • @BedtimeChandamaamaKathalu
    @BedtimeChandamaamaKathalu Рік тому +2

    Meru చెప్పేవిధానం మీ వాయిస్ బాగుంది పొదుపు గురించి బాగా చెప్పారు బిగ్ like👍🏻

  • @bokkisa
    @bokkisa Рік тому +4

    చాలా మంచి ammayivi తల్లి. గాడ్ bless you nanna.

  • @sridevimadam9848
    @sridevimadam9848 Рік тому +1

    అబ్బబ్బ msg lo నేను చెప్పలేను మీ మాటల పులకరింత ఎలా ఉందంటే మండుటెండలో చల్లటి మజ్జిగ తాగినట్టు ఉంది..మీ మాటలు మనసుకి చాలా హాయిగా ఉంది..వ్యవసాయభివృద్ధిరస్తు 🙌

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      అబ్బబ్బ మీ విలువైన 🙏కామెంట్ నాకు నిద్ర లేవగానే కోకిల🐦 గానం విట్టున్నటు గా చాలా సంతోషంగా ఉంది 🤝🤝🤝🤝🤝🙏🙏🙏🌄🌄

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Рік тому +2

    Nice talli. Anandamga vundatam ante vachhina danilo trupti anukontunnanu talli. Happy forever

  • @Yathi1869
    @Yathi1869 Рік тому +1

    Meeru chala adrustavantulu prakruthi ni aswadhistunnaru

  • @kalyankonduru3659
    @kalyankonduru3659 Рік тому +1

    Sister,you are so simple ,you got so much of maturity of mind.

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 Рік тому +1

    ఎంత చిక్కగా మాట్లాడుతున్నవు సిస్టర్

  • @vasudhadatla7741
    @vasudhadatla7741 Рік тому

    1.plastic covers manesi mana old clothes tho bags chesukuni vandali.
    2.Thadi chetlu prakruthi ki chala auvasaram , kottavadhani sendriya vyavasaya guruvu vijayaram garu chepparu.
    3. Panikirani mokkalni kalchadamu hanikaram, waste decomposer vadi manchi saravanthamina matti ga chesukovali

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Naa part 2 video ni kudaa chudamdi.🌿🌿🌱🌱🌺🌺🪴🪴🦋🦋🐝🐝

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 Рік тому +1

    Suma ni maatalu baagunnabi nuvvukuda kanipinchu 1 sari 👌👌👍👍👏👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Wait andi 😃🌿🍀🪴🪴💐🦋🌹🌹🌹

  • @madhavikanakadurga9061
    @madhavikanakadurga9061 Рік тому +2

    అసాధ్యురాలి వి తల్లి అనుకున్నది. సాధించే అదృష్టం అందరికి ఉండదు.

  • @DeviMendu
    @DeviMendu 2 місяці тому

    Super vlog andi keep rocking suma❤

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Рік тому +2

    Mee vuru sangathulu baagunnai darilo mee chuttalanu choosanu palleturlu desaniki pattukommalu mee voice flow baagundi oke pace lo meeru chaala knowledge sampadincharu inka thelusukondi keep it up 👍🤗🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq so much Andi 🐦🐦🦜🦜🌿🌿🦚🦚🦋🦋🐝🐝🌹

  • @snehasony9495
    @snehasony9495 Рік тому +1

    Super suma👌👌👌👏👏👏chaala baagunnai ni videos....all the best 👍🤝🥳🥳🥳

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      శుభోదయం అండి 🌄🌄🪴🪴🌿☘️☘️☘️🌺🌺💐💐🦋🌹🌹

  • @alekhyakorlepara2101
    @alekhyakorlepara2101 Рік тому +3

    Chala baga matladtunnaru.nice video with full greenery ❤
    Keep rocking

  • @sireeshakasturi7738
    @sireeshakasturi7738 Рік тому +2

    Chalaaaa happy ga undi andi video chusthuna really great meeru

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq......😃🐦🐦🐦🦜🦜🌹🌹🍀🌺🦋🪴

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 Рік тому +3

    Beautiful nature ,u talk so well and realistic .🌷🌷

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.......🌼🌼🌼🌺🌺🌻🌻🦋🦋🌿🦚🐝🐝

  • @sri2755
    @sri2755 Рік тому

    నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది సిస్టర్ 😄😄😄 all the best

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq...somuch sister ❤️❤️❤️🪴🪴🪴☘️🌹🌹💞

  • @pedhapolluprasad7685
    @pedhapolluprasad7685 Рік тому

    Mi matalu mi videos enka enka chudalani anipistundhi chala baga chestunaru akka videos ❤

  • @bharathipallavajhala8746
    @bharathipallavajhala8746 Рік тому +2

    Excellent!! Just speechless!! All the very best for your channel 💕👍💕

  • @sandhyagodugu8111
    @sandhyagodugu8111 Рік тому

    Chduvu anta varavaki chadivam ani kadandi meeru chala metured ga matladutunnaru. 💐

  • @shaheenshaik6950
    @shaheenshaik6950 Рік тому

    Mee matalu yelanti mood lo vinna happy ga convert ayipoindhi....nice dear sister

  • @aaminafathimaa
    @aaminafathimaa Рік тому +4

    Very positive personality. Good luck sis. Love from London 😊

  • @roqiyasulthana3571
    @roqiyasulthana3571 Рік тому +1

    హాయ్ సుమ నువ్వు suma kanakala లాగా చాలా బాగా మాట్లాడుతున్నావ్ నీ వీడియోస్ చాలా బాగుంటుంన్నయమ్మ

  • @sravani9462
    @sravani9462 4 місяці тому

    Plastic civers kadandiii cloth cover healthy petrolki plasticbottle kakunda alochinchandiii plastic nisedidham partavarnani kapadudham

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 9 місяців тому

    What a beautiful nature..so happy to see your shown location madam..

  • @snehalathareddy1937
    @snehalathareddy1937 Рік тому +2

    Super akka mee videos chala bagunnayee... Keep it up..

  • @sathisrinivasareddy3324
    @sathisrinivasareddy3324 Рік тому +2

    God bless you daughter

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      🙏🙏🙏🙏🫶🍀🪴🦋🦋🌹🌹🦜🌱🌿

  • @umamadireddy6476
    @umamadireddy6476 Рік тому

    Mi vedios nachhayi😊 midi A uro telusukovalani undi. All the best elane manchi manchi vefiolu cheyyandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మాది పిఠాపురం అండి మీ సపోర్ట్ కి 🙏

  • @user-hx2kx8eh1y
    @user-hx2kx8eh1y Рік тому

    Super videos. I love ur videos. Chala happy ga undi mi videos. Iam shanthi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii shanthi sister 🌹🌹🪴🪴🪴🌺🍀☘️❤️❤️

  • @vemparalanirmala
    @vemparalanirmala Рік тому +1

    Super Nature and way of talking Suma

  • @himakshi549
    @himakshi549 Рік тому

    voww super. beautiful greenery place chupincharu. last lo mee amma valla house asalu superr. chala bagundi.adrustam

  • @madhukokkirigadda4916
    @madhukokkirigadda4916 Рік тому +1

    Hi suma garu nice video super undhi 👌

  • @srimanjunadha6123
    @srimanjunadha6123 8 місяців тому

    Duda bagundi nature inka bagundi ma matalu inka bagunnai.polam ela konnaro cheppandi

  • @srinudunga1449
    @srinudunga1449 Рік тому +1

    Super all the Best you susccessfully👍👍👌😊😊

  • @nagalaxmi2969
    @nagalaxmi2969 Рік тому

    Super ga undhi ni video,ne matladato super

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 Рік тому

    Chaala baagundi tally suma God bless you ❤ ❤🙌🙌🙌🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎

  • @madhuskitchen7723
    @madhuskitchen7723 Рік тому

    Anchor suma gari la chakkaga maatladthunnaru ,chaala bavundhi video , thank you for sharing suma garu 🙏🏻

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      నిజమేనా అండి 🤔🌺🦋

    • @madhuskitchen7723
      @madhuskitchen7723 Рік тому

      @@SumaVillagewife promise alage maatladthunnaru ,meeru cheppevidhanam chaala bavundhi ,meeku manchi gurthimpu vasthundhi suma garu All the best andi 👍🙏🏻🤝💐

  • @rajisudhani
    @rajisudhani Рік тому +2

    Ammo akka miru 8th chadhivi inthala matladuthunara memu kuda paniki ramu andi asala chala great andi miru ❤ chala rojulu ayidhi andi greenary chusi nice vlog keep rocking 🪄

  • @bathinamalathi5203
    @bathinamalathi5203 Рік тому

    Wow wonderful video ra suma... Very nice sooooo beautiful Nature... 👍👍👍👍👍♥️♥️♥️♥️♥️

  • @myvillagefolk924
    @myvillagefolk924 Рік тому

    సిస్టర్...ఆ నాగుల కొండ ఎంతో ఆహ్లాదంగా... ఇంకా ఎంతో అందంగా ఉంది .
    ఆ పచ్చదనంలో నిలబడి ఆ కొండను కళ్ళార చూడాలని ఉంది. అది కరెక్ట్ గా ఎక్కడ ఉందో చెప్పగలరా...!!??
    నేను ఉండేది విశాఖపట్నం 👍

    • @myvillagefolk924
      @myvillagefolk924 Рік тому

      @@SumaVillagewife
      అంటే ఏ ఊరు నుండి ఏ ఊరుకి వెళ్లే రూట్ లో ఉందో చెప్పగలరా...
      Pls... 🙏👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      అంతా పెద్ద మాటలొదండి . ఈ ఊరు ఏలేశ్వరనికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి.

  • @bhargavikalluru8414
    @bhargavikalluru8414 Рік тому

    Suma Garu vunna dantlo sardukupote aarthika samasyalu ravu ane di Nenu nammutanu andi, mi matalu Chala bagunay andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      అవునా........Andi అయితే Tq somuch అండి.🦋🦋🪴🪴🌹🌹🌺🌺🌈🌈

  • @malathip1822
    @malathip1822 Рік тому +1

    Ur video is super

  • @venin2434
    @venin2434 Рік тому

    Excellent amma God bless you

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq. Somuch ande ☘️🌱🌳🌱☘️☘️🌹❤️❤️❤️❤️❤️

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 Рік тому

    Short stories rayataniki try cheyandi,you have that talent, you describes very well

  • @Varadati
    @Varadati Рік тому

    నాగుల కొండ 👌

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 11 місяців тому

    Nimatalu super talli. Ni matavindanike video lu chustunna. 🤗

  • @lalithasomepalli2280
    @lalithasomepalli2280 Рік тому

    I addict to your vedios

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      అవునా.....sister 😃🌹🌹🪴🪴💐💐💞💞💞

  • @kalpanachinthakindi7129
    @kalpanachinthakindi7129 Рік тому +1

    Meeru super cute

  • @lrani4646
    @lrani4646 9 місяців тому

    meeru chaduvukunte baga chaduvu vastundi.Online lo you tube lo nerchukondi.

  • @arunakumari4475
    @arunakumari4475 Рік тому

    Hi sister ni matalu vintunty chala vishayalu tylustae amma valldi ya uru pachhani prakriti lo prayanam super sister videos late chystunnaru please waiting dis

    • @arunakumari4475
      @arunakumari4475 Рік тому

      Sister miru malli chaduu ko vachhuga vilarty milo chala tylivi tytalu unnae vatiki todu chaduu dodaety mi pillalaki yatho upayga padutundi ellali chaduu entini vylugantatuga vilarty try chyandi👍❤ tapparty kashaminchandi 🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      అయ్యో మీరు చెప్పింది నిజమే కానీ ఇప్పడు కష్టం 🤔Tq 🐝🐝🦚🪴🪴

  • @RamadeviYekkala-xj1ck
    @RamadeviYekkala-xj1ck Рік тому

    Very nicely 😄👌👌👌👌

  • @jyothirmayijanapati7493
    @jyothirmayijanapati7493 Рік тому

    Veenulaku vindugaa kanulaku impugaa vundi vlog ,all the best sumagaaru , 👏👏

  • @GokaJaya
    @GokaJaya Рік тому

    Mi matalu vintunte enka vinalanipistundi andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq......somuch. Andi ❤️❤️🌿🪴🪴🌹🌹

  • @user-xl6cl8rv9g
    @user-xl6cl8rv9g Рік тому

    సుమగా మీరు బాగా మాట్లాడుతున్నారు

  • @chinnacardecorsgajuwaka6548

    Hi akka na preru Anjali Frist okka vedio ki reply esthuna chala chala bhagundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii anjali goodmorning 🌄❤️❤️❤️❤️

  • @prabhamahima4525
    @prabhamahima4525 Рік тому

    Mee vedio cluster manasuki chala prashantanga undi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq somuch 🪴🪴🪴🪴🪴🍀☘️🐦🐦🦋🐝🌹🌹🌹

  • @nalinidevi9332
    @nalinidevi9332 Рік тому

    చాలా బాగా చెప్పారు సుమ

  • @sujathadanduppati8135
    @sujathadanduppati8135 Рік тому

    Mee matalu vintunte inka vinali anipistundi Suma garu.nijamandi.mee matalu vinnaka nenu kuda konni vishayalu nerchukunnanu😊

  • @nishitha4701
    @nishitha4701 Рік тому

    Meeru super asalu nice vlog

  • @vasagirija5206
    @vasagirija5206 Рік тому

    Super andi😊😊

  • @Bhavishya_Taekwondo_ATP_2014

    Super andi meeru chala thvaraga develop avutharu

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 Рік тому

    Suma garu me matatiru chala bagudi

  • @kathyayanivijay942
    @kathyayanivijay942 Рік тому

    Nice video

  • @user-tg1io5jy5i
    @user-tg1io5jy5i Рік тому

    Hi sistar good morning very nice video good family God bless you chellamma

  • @daminenipadmavathi3919
    @daminenipadmavathi3919 Рік тому

    Akka me matalu chala bagunai.

  • @RamadeviYekkala-xj1ck
    @RamadeviYekkala-xj1ck Рік тому

    Superb 👌👌👌👌👌👌👌

  • @swetha5670
    @swetha5670 Рік тому

    Super vlog

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.....🦜🦜🌿🌿🍀🌱🌱🦚🦚🪴🪴🌹🌹🐝🐝

  • @Devikurakulavlogs
    @Devikurakulavlogs Рік тому

    Nice

  • @Asif_shek_123
    @Asif_shek_123 Рік тому

    Sister super video

  • @moosinaguppeta2090
    @moosinaguppeta2090 Рік тому

    Great chelli fidaa 👍

  • @user-tg1io5jy5i
    @user-tg1io5jy5i Рік тому

    Hi sistar very nice super video chellamma Mimmalni mee familyni Mee polamnu polamlo vachhe pamtanu devidu deevinchi ashirvadinchunu gaaka chellamma

  • @ayiankhan3288
    @ayiankhan3288 Рік тому

    Hi akka am ur new subscriber mottam vedios chusesya daily vlogs cheyyandi

  • @abc-yo1uw
    @abc-yo1uw Рік тому

    Meeru super❤

  • @deviv5843
    @deviv5843 Рік тому

    Super vlog andi keep rocking

  • @Varadati
    @Varadati Рік тому +1

    మా పల్లె ప్రయాణం బాగా సాగింది 🥰🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      అవునా.........ok 🐝🐝🪴🦚🌿🍀🏞️🏞️🌈🌈

  • @user-of8nl7ho5j
    @user-of8nl7ho5j Рік тому +1

    నువ్వు తోపు సుమ అక్క........ ఏయ్య్.......🎉🎉🎉

  • @shwethasarvasiri
    @shwethasarvasiri 10 місяців тому

    ನೀವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀರಾ

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому

      Tq somuch andi ❤️🤣🤣🤣🤣🤣

  • @itsmetrend3290
    @itsmetrend3290 Рік тому

    Me voice chala bagunnadhi

  • @mounikap5656
    @mounikap5656 8 місяців тому

    Baga chaduvukunna varila.tak chesthunaru.8th a chadivaaraa bt english words baga use chestranaru.

  • @sudha2683
    @sudha2683 Рік тому

    Nanduri Srinivas pooja videos lo Sri Varahi Ammavaru pooja chesukondi. Pantalu baga vostayi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Manchi maata chepparu Tq so much Andi 🙏🙏🦋🦋🐝🐝🌹🌺🌼🦜🦜

  • @user-xl6cl8rv9g
    @user-xl6cl8rv9g Рік тому

    నేను చూసిన ప్రదేశాలు అనిపిస్తుంది

  • @pallavidamera4958
    @pallavidamera4958 9 місяців тому

    Mee mugulu chala baga vunai.. please kocham ela vesaru chapandi..nake kakitlo mugu estam..kani vayadam kastam😂

  • @saeedkhangolandaz123
    @saeedkhangolandaz123 Рік тому

    akka aap k video se accha aapke baate sunna bolta..all the best akka..

  • @jyothijyothi5038
    @jyothijyothi5038 Рік тому

    Super 👌 suma garu 💕💕

  • @Rajesh-ox9bz
    @Rajesh-ox9bz Рік тому

    Super

  • @thesamudralaanantha2001
    @thesamudralaanantha2001 Рік тому

    Super inspiring suma

  • @sujathadanduppati8135
    @sujathadanduppati8135 Рік тому

    Mee matalu vintunte inka vinali anipistundi Suma garu.nijamandi.

  • @geethakamisetti4751
    @geethakamisetti4751 Рік тому +1

    Akko vidio pettavaas tqqqq

  • @Lifewithcolours663
    @Lifewithcolours663 Рік тому

    How to edit your videos and upload your videos please make one video about

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      ua-cam.com/video/_cqNYhraZe0/v-deo.htmlsi=qGTRyLp4XAIb76hG