ఇది మా ప్రేమ కథా❤️💞❤️‍🩹

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 5 місяців тому +129

    Mee హస్బెండ్ చాలా ఇన్నోసేంట్ గా ఎలాంటి కల్మషం లేకుండా ప్రశాంతమైన చిరునవ్వుతో చక్కగా అనిపిస్తున్నారు అండి

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 5 місяців тому +74

    మీ మనసుకి కల్మషమేమి లేదు కనుక భగవంతుడు ఎప్పుడూ మిమ్మల్ని చల్లగా చూస్తూ ఉన్నాడు. You'r gods daughter.
    You' r in good hands

    • @sandyaumavlogs
      @sandyaumavlogs 5 місяців тому

      Plz supporting me #sandyauma vlogs Andi plz supporting me

    • @europelofamily9435
      @europelofamily9435  5 місяців тому +3

      Thank you sister 🙏🏻❤️👍very well said 🥲

  • @devikalyanigopikrishna8163
    @devikalyanigopikrishna8163 5 місяців тому +80

    మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @umasudheer9291
    @umasudheer9291 5 місяців тому +73

    100 percent GOD'S plan, you deserve 🙏 for this blessing and happiness.

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 5 місяців тому +19

    మీ జీవిత ప్రయాణం లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ..మీకు భగవంతుడు అన్ని విధాలా సంతోషాన్ని,ఆనందాన్ని ఇవ్వాలని కోరుతున్నాను..Hats off to your courage ...May Gid bless you with abundant happiness and love..

  • @voraprasad------3289
    @voraprasad------3289 3 місяці тому +11

    మీ జీవితానుభవాలు, జీవితాన్ని విశ్లేషించే తీరు చాలా వాస్తవికంగా,‌సహజంగా ఉండి నాకెంతో బాగా నచ్చింది. మీకు అభినందనలు...శుభాకాంక్షలు.

  • @Aruna_RamKumar
    @Aruna_RamKumar 5 місяців тому +23

    My parents was love marriage...my mother a Tamilian and father a Telugu....she was only 19 and so naive and innocent when she came to AP and then much like in your story, my father met her and helped her and guided her and eventually married her. Perhaps it was paired in the heaven itself. You going to Finland or meeting your husband there too was all decided by the almighty himself so enjoy the rest of the life with your lovely family. Btw, your confidence is second to none and you are so so beautiful inside out so just dont allow negative energies to even surround you, Jyothi garu. Much love and thank you so much for sharing the story with us. Gbu both

    • @europelofamily9435
      @europelofamily9435  5 місяців тому +3

      Thank you so much sister Aruna🙏🏻❤️ it happens so times but some people can’t understand that 😢. I am so happy to hear from you 🙏🏻❤️❤️😘

  • @madhavvaka36
    @madhavvaka36 5 місяців тому +49

    నువ్వు పడ్డ కష్టాలు ఈ రోజు దేవుడు ఇతన్ని కలవడం కోసమే , There is Destiny. మనం వూహించనది జరగడం , నిన్ను అర్దం చేసుకునే భర్త నీకు దొరకడం దేవుడిచ్చిన వరం, అమ్మా తమ్ముడు , అక్కను వదలకు, youni జాగ్రత్తగా చూసుకో, చాలా సహనవంతుడు,

    • @europelofamily9435
      @europelofamily9435  4 місяці тому +1

      Thank you andi🙏🏻❤️

    • @milkym4577
      @milkym4577 6 днів тому

      MR.YOUINI PLEASE TAKE CARE OF INDIAN GIRL.SHE IS VERY NICE GIRL. OK

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 5 місяців тому +55

    Hi sister నేను కూడా అందం లేవు అనుకున్న ఫస్ట్. నీ వీడియోస్ చూస్తుంటే నిజంగా మీరు అందంగా కనిపిస్తున్నారు.అందం అంటే బహుశా మనకు నచ్చినప్పుడు అంతా అందంగా కనిపిస్తారు.

  • @madhumohan8838
    @madhumohan8838 5 місяців тому +22

    మీ ఇల్లు ఆనంద నిలయమై, మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
    May God bless you and your family .
    మీ జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
    కష్టం, సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం..

    • @europelofamily9435
      @europelofamily9435  3 місяці тому

      Thank you so much andi🙏🏻🥲 for your kindness 🙏🏻

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 5 місяців тому +159

    మిమ్మల్ని చూస్తూంటే పడమటి సంధ్య రాగం గుర్తుకు వస్తోంది.

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 5 місяців тому +63

    Andam ga levani anukovaddu. Emaindi neeku, bagaane unnavu, neeku nuvve baaga levani anukovaddu, average. Anthekaani vallu evaro comment chesarani pattinchukovaddu, iddaru happy ga undadam mukhyam. God bless you. 🎉🎉

  • @హంసిని
    @హంసిని 5 місяців тому +67

    అలాంటి కామెంట్లు పట్టించుకోకండి సిస్టర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వాళ్లు ముందుకు రారు ఇంకోలు చేయనివ్వరు మంచి నిర్ణయం తీసుకున్నారు నీకు ధైర్యం ఎక్కువ ఉన్నట్టుంది సిస్టర్ పిల్లలతో జీవితం హ్యాపీగా లీడ్ చేయండి ఆల్ ది బెస్ట్ రిప్లై ఇయ్యండి సిస్టర్🎉🎉💐👌 35:03

    • @europelofamily9435
      @europelofamily9435  5 місяців тому +1

      Hi sister🤗 thank you so much for your kind and love🙏🏻❤️

  • @venkatkola7006
    @venkatkola7006 5 місяців тому +175

    నీ కాల్మ్ షం లేని, మనసుకి మంచి, భర్త దొరికాడు ముత్యాల్లాంటి పిల్లలు పుట్టారు జాగ్రత చెల్లి

  • @devotional-ksj1dr3mc9j
    @devotional-ksj1dr3mc9j 5 місяців тому +25

    Praise the lord సిస్టర్ మీ స్టార్ట్ విన్నాక చాలా బాధేసింది కానీ దేవుడు అన్ని మన మంచికే చేసిది మీరు వాటినన్నింటినీ అధిగమించారు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా వుండునుగాక

  • @althafmd7148
    @althafmd7148 3 місяці тому +8

    ఎన్నో కష్టాలు పడ్డారు. చివరికి సంతోషకరమైన జీవితం లభించింది. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. Be happy.

  • @nagalaxminagam2916
    @nagalaxminagam2916 5 місяців тому +30

    Nice sister, దేవుని క్రుప మీకు వుండును గాక

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 5 місяців тому +18

    మీరు బాధపడకండి కాకపోతే ఎవరికైనా చూస్తే అలా కనిపిస్తున్నారు అంతేగాని మీ మనసు చాలా మంచిది

  • @jareenabegum7153
    @jareenabegum7153 5 місяців тому +41

    Ni life ni eshtam papa, nivu simple ga, chala natural ga, yenta beautiful ga untavo, chesevariki, niku teliyadu, ye makup hangulu leni, ni manassu yenta bagundo, ni beauty anta undi, manishi chusedi beauty kadu, ni manasu nivu pade kashtalu, ni habites anni today niku manchi, exlent life demudu echadu, manchi houseband , india lo kuda elanti HB dorakaru, chala innosent manchi quit, quit babies, premiche atta, mama, and friends chalada, e lifeki, happy ga healthy manchiga preyer chesunkuntu safe ga life sagiponi, manaki venta peddala blessings and God faith unte chalu, lokulu gurinchi think cheyaku ma, God bless u mai dear

  • @KrishnaPrasad-pj1hj
    @KrishnaPrasad-pj1hj 5 місяців тому +16

    నేను మీ వీడియోలు చాలా వరకు చూసాను. ఒకదానిని మించి ఒకటి వున్నాయి వీడియోలు. మీ ధైర్యానికి మొదటగా అభినందనలు. మీరు వివరించిన విధానము, భాష లో మీ ప్రతిభ కనపడుతూ వుంది. వేరే దేశంలో జీవించాలంటే అందులోనూ మీ క్లిష్టమైన పరిస్థితి లో ఎంతో కష్టం. మీకు హృదయపూర్వక అభినందనలు. జీవితంలో ముందు కష్టపడితే తర్వాత సుఖ పడతారు అంటారు. మీ విషయంలో అది జరిగింది. మీ సహనం ఓపికలకు జోహార్లు. చక్కటి కుటుంబం భర్త, ముత్యాలలాంటి పిల్లలు, అత్త మామలు. దొరికాయి. ఎవరెన్ని అనుకున్నా అది అసూయతోనే. మీ మనస్సాక్షి మీకు తోడు. అమ్మను తోబుట్టువులను వదిలి ఉండడం అప్పుడప్పుడు బాధిస్తుంది. మీరు వచ్చి వెళ్తూ అలాగే అమ్మను తీసుకువెళ్తూ వుండండి. అందరికీ ఉండేది ఒకే జీవితం. అందులో సంతోషాన్ని చూసుకోవడమే. ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ....... జయలక్ష్మి. అమ్మ

  • @yourpeaceitsmesiri9920
    @yourpeaceitsmesiri9920 4 місяці тому +12

    Literally me husband chala manchivaru anipisthundhi entha orpu ga video lo unnaru..Indians abhayilu aythe chiraku ga untaru ..do i need to sit infornt of the video adhi idhi ani.. GOD bless you sis😊

  • @ArogyaArogya-nj6wf
    @ArogyaArogya-nj6wf 5 місяців тому +60

    Meeru padina struggles ki epudu Jesus happiness echarukada praise the Lord🥳🥳🥳

  • @Madhuri.smiles
    @Madhuri.smiles 5 місяців тому +10

    Most respectable couple ever :) Lots of love to you and your family.

  • @rajareddygade557
    @rajareddygade557 4 місяці тому +2

    Don't worry. May God bless you abundantly. Lead a very happy life.

  • @annapurnae396
    @annapurnae396 5 місяців тому +10

    Mee premakatha chitram Chala Chala bagundi 👌👌💕💕

  • @jhanirani9409
    @jhanirani9409 5 місяців тому +48

    మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుడు నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు కనుక నీకు మంచి లైఫ్ ని ఇచ్చాడు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 5 місяців тому +19

    Priase the lord Sister and brother అంతా దేవుని కృప దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదు మీ మ్యారేజ్ జరిగిందంటే అది దేవుని చిత్తము

  • @ayanrithwikshainika7962
    @ayanrithwikshainika7962 5 місяців тому +11

    Mi eddaru kalavadam devuni Krupa,miru chala happy ga undali

    • @europelofamily9435
      @europelofamily9435  5 місяців тому

      Thank you sister 🙏🏻 I think so even ❤️👍

  • @seshulatha
    @seshulatha 5 місяців тому +7

    Beautiful story andi🎉Aniyamma garu is really great🎉wish u good luck🎉

  • @parveenahmedshaik793
    @parveenahmedshaik793 4 місяці тому +2

    You two full fill each other..so god pulled you together..
    God bless you

  • @snehalatha2180
    @snehalatha2180 5 місяців тому +10

    Beautifull love story may God bless both of you

  • @TEJSP
    @TEJSP 2 дні тому +1

    God bless you both jyothi. Life is full of struggles in middle class families. All the best in your life journey and career. Looking good couple. God bless your daughter also. ❤.

  • @govardhankalla1882
    @govardhankalla1882 5 місяців тому +8

    Your hardship paid you this way it shows God's meracal May God blesses you

  • @mynenisushma6786
    @mynenisushma6786 5 місяців тому +4

    God bless you both.mii matallo swachchata,mii manassu entha andamyndo chepputhondi Amma.nii manasu ,mata swachchata nii mokhamlo entho andanni istondi thalli.chustuu vundu niiku entha mandi fans vastaro future lo.be happy,be confident God bless you both.

    • @europelofamily9435
      @europelofamily9435  5 місяців тому

      Thank you so much amma for your blessings 🙏🏻❤️

  • @Dr.VijayaLaxmiPallakonda
    @Dr.VijayaLaxmiPallakonda 4 місяці тому +3

    God bless you Sister and Brother... God will protect ur family members 🙏💕

  • @Swarnalathatadanki7195
    @Swarnalathatadanki7195 5 місяців тому +2

    🎉greatest testimony God bless you both are in Jesus will ❤

  • @DevarakondaMadhavi-v3i
    @DevarakondaMadhavi-v3i 5 місяців тому +3

    God bless you andi u deserve andi not about looks you both are love 💕 each other u are a honest person God gives this gift to you all the best

  • @sukomog6769
    @sukomog6769 24 дні тому +1

    Amma ,
    Nuvvu chala manchi pani chesaavu. Have a happy life with your family. Caste feelings levu . Happy

  • @seshulatha
    @seshulatha 5 місяців тому +11

    Beautiful story andi🎉Aniyamma garu is really great🎉

  • @ajithreddy5491
    @ajithreddy5491 5 місяців тому +8

    Good story nice....All the best for your beautiful life,, Nice kids.

  • @good1701
    @good1701 4 місяці тому +7

    Sister meeru manchi manasu gala varila vunnaru anduke devudu manchi jeevitham icharu meeru mee husband and mee family always happy ga vundali god bless you sister

    • @europelofamily9435
      @europelofamily9435  3 місяці тому

      Thank you so much andi🙏🏻🥲

    • @VG-bf9cy
      @VG-bf9cy 3 дні тому

      Jesus fake kada. Jesus ki bad life is because he is fake and Yehwah didn’t help

    • @VG-bf9cy
      @VG-bf9cy 3 дні тому

      @@europelofamily9435Basanlu thomuthava 😂

    • @europelofamily9435
      @europelofamily9435  2 дні тому

      Thomuthanandi 👍👍

    • @VG-bf9cy
      @VG-bf9cy 2 дні тому

      @@europelofamily9435 bottu leka panimanishi laga untav. First video lo Finland athani mother in law anukunna. Bagane pattav Yesu peru meeda

  • @chilukuriaruna3891
    @chilukuriaruna3891 5 місяців тому +14

    Adds vastunnayandoi...inko mettu ekkindhi channel...mee maatala kante yoni gaari expressions bagunnai...entha santhoshamgaa vintunnaroo...god bless you all....❤

  • @chkalyan825
    @chkalyan825 5 місяців тому +7

    Don't think about outside people, Carry on with your beautiful marriage life

  • @lifelearner-rb7pc
    @lifelearner-rb7pc Місяць тому +1

    Beauty is not outside appearance…
    Its inside with pure heart like you and your family ❤❤
    your story gives positive energy to the people..
    hurdles not only makes you a stronger person but also makes you a better and beautiful person
    See your father in father in law…Mother in mother in law
    family is youtube family..
    In every family there are positive people and negative people..
    take positive and leave negative ..
    keep smiling and keep growing 👍
    Your kids❤❤❤

  • @lakshmikolli7333
    @lakshmikolli7333 4 місяці тому +3

    మొదటసారి మీ వీడియో చూస్తే చూసా అండి. సబ్ స్కైబ్ చేశాను. మేము అమెరికా లో ఉంటాము. మీ దంపతులు ఇద్దరూ చక్కగా ఉన్నారు. అందం ముఖ్యం కాదు. ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అన్నది ముఖ్యం. బాబా ఆశీస్సులతో ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు కలిసి ఉంటూ, మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాము. God Bless you both of you andi.

  • @pra9227
    @pra9227 4 місяці тому +1

    You will have a good life dont worry ... God always be with you and your family sister may god bless you abundantly

  • @smileymadhuri
    @smileymadhuri 5 місяців тому +5

    Ignore negative comments.. you are purpose ful human... May God bless ur family..

  • @karrivariruchulu7835
    @karrivariruchulu7835 4 місяці тому +13

    హాయ్ అండి జ్యోతి గారు ..నా పేరు జ్యోతి. ..మీ విడియో లు అన్నీ ఈ రోజు చూస్తూనే ఉన్నాను.... ఒక సినిమా చూసినట్టు గా ఉంది మీ జీవితం. .... అలా సుస్తూనే ఉన్న ఈ రోజు....భూదేవి కి ఉన్న ఓర్ప్ ఉంది.
    మీరు ఇద్దరు జీవితం అంతా సంతోషం గా ఉండాలి అని భగవంతుని కోరుతున్నాను ❤

    • @europelofamily9435
      @europelofamily9435  3 місяці тому +1

      Thank you so much andi🙏🏻🥲🥹

    • @RajuJonnalagadda-cc9ii
      @RajuJonnalagadda-cc9ii Місяць тому +1

      Hi జ్యోతి గారు మీ కుటుంబం బాగుండాలి

  • @prabhareddy2818
    @prabhareddy2818 5 місяців тому +5

    Jyoti god bless you eddaru Chala happy ga undandi

  • @SunitaKandula
    @SunitaKandula 4 місяці тому +1

    Happy ga undandi... Good pair..
    Andamaina manasulu... God bless u

  • @pavanrohit6739
    @pavanrohit6739 4 місяці тому +5

    Sister me video ippude chusa first time heartful ga ur so beautiful chala mandhi hair cut ani evevo chesi parlers ki velli andam ga unnamani feel avutaru anthe kani avemi lekundane ur so beautiful ❤️

  • @anantarebekah2823
    @anantarebekah2823 5 місяців тому +2

    You are really great and brave girl. God blessed you like ruth in the bible. May God bless you with happy married life and also bless your child in that land

  • @malathi25B
    @malathi25B 5 місяців тому +100

    అరేయ్ ఎలాంటి నెగటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు, నీ మంచి మనస్సే, నీవు పడిన శ్రమలే, దేముడు నీకు యోని ని మంచి గిఫ్ట్ గా అందించారు, నీ వీడియో లు, వాయిస్, చెప్పే విధానం,అణుకువ, సంస్కారం చాలా మందికి ఈ రోజులు ల్లో తక్కువ.... మనస్సు అందం చూడలేని వాళ్ళు గుడ్డి వాళ్ళు కన్నా హీనం..... అలాంటి వాళ్ళు గురించి అస్సలు పట్టించుకోవద్దు..... మీరు పిల్లలు జాగ్రత్త....❤❤❤❤❤❤

    • @europelofamily9435
      @europelofamily9435  5 місяців тому +3

      Thank you so much amma for your boosting words 🙏🏻❤️🥹

    • @anjaliperka4781
      @anjaliperka4781 5 місяців тому +1

      Mi lage chala andanga undi mi love story

    • @malathi25B
      @malathi25B 5 місяців тому

      @@europelofamily9435 ఒకవేళ బాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ని బ్లాక్ చేసేయ్ రా, వాళ్ళు దుమ్ము ధూళి కన్న హీనం...... రెస్పాండ్ అవ్వకు.... వాళ్ళు నిన్ను ఏమన్నా అవి వాళ్ళు అమ్మ కు, అక్క చెల్లెలు కు వర్తిస్తుంది... జాగ్రత్త రా

    • @harish8339
      @harish8339 5 місяців тому

      Edaina cheppetappudu jagrata, blindness unnavallu kooda e vidios chustaru, maku andarlane feelings untai. so have some awareness before you speak.

    • @velagapudisatyakumari2413
      @velagapudisatyakumari2413 4 місяці тому +1

      On

  • @sreedhart4255
    @sreedhart4255 5 місяців тому +1

    Sometimes God comes in different forms and helps his devotees, God Bless You both.

  • @snicysanv5797
    @snicysanv5797 5 місяців тому +3

    Nice story, u got good person in ur life,God united you both don't leave God ,teach prayers to kids,be regular to church.

  • @ayyagariushar9635
    @ayyagariushar9635 3 місяці тому +1

    god bless you, meeru eppudu santosham ga undali

  • @snowdrop5746
    @snowdrop5746 5 місяців тому +3

    You have natural beauty, people who are writing bad comments are infact jealous of you.

  • @pamidipamulasolmanraju
    @pamidipamulasolmanraju 3 місяці тому +1

    Very good testimony sister may God Bless you .Jesus is Great loving Father and Friend in every areas

  • @jyothivasa1567
    @jyothivasa1567 5 місяців тому +16

    Naa Peru mee Peru okkate.but I am very old.old enough to be your grandmother.best wishes.

    • @europelofamily9435
      @europelofamily9435  5 місяців тому

      Thank you amma🙏🏻 happy to hear from you 🙏🏻❤️

  • @mprashanthi9707
    @mprashanthi9707 4 місяці тому +1

    So nice to listen to ur story, all the best for ur future❤

  • @VaSteRa-26
    @VaSteRa-26 4 місяці тому +3

    Beautiful story❤️ meeru iddharu kalisina church and mimmalni support chesina amma garu inka migilina supporters andharini videolo chupinchandi, God bless your family

  • @asokavangala1854
    @asokavangala1854 5 місяців тому +1

    Very inspiring story amma.God bless you and your beautiful family amma.

  • @satarasivijayalakshmi341
    @satarasivijayalakshmi341 5 місяців тому +3

    All the best happy ga vundandi

  • @naseena142
    @naseena142 Місяць тому +1

    So brave girl and simply super Jyothi Garu 👏👏👏👏

  • @tvramana306
    @tvramana306 5 місяців тому +53

    అబ్బాయి ది మంచి వ్యక్తిత్వం వున్నట్లు వుంది,🎉 good 👍 boy

  • @varalaxmi1722
    @varalaxmi1722 4 місяці тому +1

    Chala bagunnaru me janta God bless you abundantly 🤲🤲🤲

  • @kalyanimittuj6140
    @kalyanimittuj6140 5 місяців тому +4

    Your great person I think.

  • @padmathalamarla8246
    @padmathalamarla8246 5 місяців тому +2

    Ur house is v good...atthamma u are saying very lucky that family too to have u...

  • @monurinagamani4252
    @monurinagamani4252 5 місяців тому +5

    Akka, annayya meeru mi pillalu life long happy ga vundali.athma soundaryam mukhyam,bahya soundaryam kadu.negative comments pattinchukovaddu,all the best akka

    • @europelofamily9435
      @europelofamily9435  5 місяців тому

      Thank you so much sister🙏🏻❤️👍 well said 🥹

  • @sujathaganta6891
    @sujathaganta6891 Місяць тому +1

    You're beautiful from inside out, which is very rare inpeople,May God bless you abundantly with your cute family ❤

  • @sumathiashok5113
    @sumathiashok5113 5 місяців тому +4

    Be strong sister.. God will bless you....

    • @sumathiashok5113
      @sumathiashok5113 5 місяців тому +1

      Meru jennuen ga unnaru kabatti,devudu,bless chesthunnadu..

    • @europelofamily9435
      @europelofamily9435  5 місяців тому

      Thank you so much sister 🙏🏻👍❤️

  • @shailajasaya9136
    @shailajasaya9136 5 місяців тому +2

    Hii andi ur made for each other 🥰 happy to see u both ur kids r Soocute 👌meku ami thakuvandi meru bagunaru 🥰👍

  • @Keerrthi159
    @Keerrthi159 5 місяців тому +18

    Cute copule colour is not important butyful heart most important comment s patinchukookandi 💖

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 3 місяці тому +2

    I saw your previous video about your childhood. I am very proud of you sister. I think you are a very hardworking and brave woman. You made a good decision in your marriage. God bless you 🙌

  • @bhargavsai9384
    @bhargavsai9384 5 місяців тому +10

    థాంక్యూ సిస్టర్ మీ లవ్ స్టోరీ చెప్పినందుకు

  • @maryammulu5147
    @maryammulu5147 5 місяців тому +2

    Beautiful couple, marriages are made in heaven. No worries about negative comments, long live dear.

  • @GorrekantiRaveena
    @GorrekantiRaveena 5 місяців тому +7

    Super duper hit avthadhakko ne channel all the best.

  • @VijayaK-ri8nl
    @VijayaK-ri8nl 5 місяців тому +2

    Really love couples.idi kada love ante...meeru made 4r each other's.. mimmalni chooste kullostundi...god bless you

  • @SharadaPaul
    @SharadaPaul 5 місяців тому +6

    Soo happy for you❤❤❤

  • @hanochpbe6574
    @hanochpbe6574 5 місяців тому +2

    Wish you both best of luck May God bless you all

  • @goodfriends9962
    @goodfriends9962 4 місяці тому +16

    ఒరేయ్ అత్తమ్మను మామయ్యను యొనినీ, కారీనను జాగ్రతగా, బాగా చూసుకో, ఆంధ్ర యొక్క ప్రేమ, ఓపిక, భక్తి, అడ్జస్ట్మెంట్ చూపిస్తూ, వారి నుంచి నేర్చుకుంటూ ఎంజాయ్ ద లైఫ్, ఇలాంటీ వెరైటీ అద్భుతమైన అనుభూతి జీవితంలో అందరికీ రాదు, అది దేవుడు మీకు ఇచ్చాడు.. God bless you both ra and grant you Holy maturity and be a model for many couples ❤😂👏👏💐🎊👌🙏

    • @europelofamily9435
      @europelofamily9435  3 місяці тому +1

      Thank you so much amma🙏🏻❤️🥹 thappakunda 🙏🏻👍

  • @kattadineshbabu1714
    @kattadineshbabu1714 4 місяці тому +1

    happy married life and god bless both👍

  • @anushamurali8825
    @anushamurali8825 5 місяців тому +15

    Nice sister.. మీరెప్పుడు ఇలా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాను..❤

  • @Globetrotter_9999
    @Globetrotter_9999 4 місяці тому +1

    God bless your family..!!

  • @Sunsolaris302
    @Sunsolaris302 5 місяців тому +5

    God bless you and your family. Nice to see your family

  • @evanse9405
    @evanse9405 5 місяців тому +2

    Happy to see you both as a couple 🤗

  • @DADIUMANARASIMHAMURTY-pg5yq
    @DADIUMANARASIMHAMURTY-pg5yq 4 місяці тому +3

    Love story....చాలా బాగుంది.

  • @paulj8312
    @paulj8312 5 місяців тому +2

    GOD bless you abundantly....AMEN 🇦🇺

  • @jayanthsaravannellipudi1235
    @jayanthsaravannellipudi1235 5 місяців тому +3

    Don't worry sister. You both will continue your life with full of happiness lifelong

  • @Sunayana1993
    @Sunayana1993 5 місяців тому +2

    I have heard your videos ma. Though it was a life of struggle I am glad to hear now God blessed you a good husband and good family. May you have a fulfilling, peaceful and joyful life in the years to come!

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 5 місяців тому +3

    Both of you are very nice, don’t fight each other, you are very beautiful. Best of luck and may God bless your family.

  • @Celebrities_indian
    @Celebrities_indian 2 місяці тому +1

    First time me video chustunna, so sweet of u akka… annaya chala innocent ga kanipistunnaru manchi decision tiskunnaru god bless u stay blessed. Ur kids are very beautiful ❤

  • @mkvjewellery2690
    @mkvjewellery2690 5 місяців тому +218

    మీరు బాధ పడవలసిన పని లేదు జీవితం అంటే నే చాల రకాలుగా ఉంటుంది, బాహ్య సౌంద్యానికి అంతః సౌందర్యం కి సంబంధం లేదు, ఈ ప్రపంచం లో కుటుంబ జీవితమే అత్యుతమైనది సో హ్యాపీ

    • @europelofamily9435
      @europelofamily9435  5 місяців тому +11

      Thank you so much andi🙏🏻🥹

    • @sushmamamidoju
      @sushmamamidoju 5 місяців тому +8

      S.... 100%కర్రెక్ట్.. అది అర్థం చేసుకోక ఇమడలేక లైఫ్ నాశనం చేసుకుంటున్నారు 🤷🏻‍♀️🙏🏻..

    • @rajumandha4257
      @rajumandha4257 5 місяців тому

      Hi akka​@@europelofamily9435

    • @vtpal
      @vtpal 4 місяці тому +1

      May god blessyou Hebrews 13-5

    • @SchoolOfUnlearning3
      @SchoolOfUnlearning3 2 місяці тому +2

      Naakassalu ardham kaavatledu aavida bane unnaarugaaa endukeee comment? Super andhagattelu 1000 ki 1 untaaru! Decent looks tho unnaaru saripodaa? Avida husband kudaa alaane unnaaru gaa

  • @joshuarichard5399
    @joshuarichard5399 5 місяців тому +2

    You both look like a perfect couple.

  • @bhagyasrigaram
    @bhagyasrigaram 5 місяців тому +19

    దేవుడు కార్యాలు చాలా గొప్పది అమ్మ 🙏✝️ thank you so much, Jesus

    • @anakalis9182
      @anakalis9182 4 місяці тому +1

      Malli Jesus eduku valla kutumbamu pai kaksha katti valla NANANU champi valanu kastala loki nettadu.

    • @Awes321
      @Awes321 4 місяці тому

      ​@@anakalis9182sigundha neku devudu peru thisi dushithanavu...kevalam ayine papalanundi rakshinchadu...yesu devudu valane rakshana vundi..noru adhupolo patuko

    • @Awes321
      @Awes321 4 місяці тому

      Neku chipanada valanu Hashanah chesthadu ani..sigundha devudu peru pet dushinchadaniki....kevalam yesu he papalanundi rakshinchadu..thelusoko...noru kocham adupolo petuko

  • @user-BingiRoja
    @user-BingiRoja 2 місяці тому +1

    God bless you sister 🙏 ❤️ good Test money

  • @Totalcreations888
    @Totalcreations888 5 місяців тому +4

    Padhe padhe mi gurinchi thakkuva ga matladakandi...andhukante miru chala bagunaru,avaru annarandi mimmalni baleru annadi ..super jodi❤

  • @SSN-t1g
    @SSN-t1g Місяць тому +1

    ❤❤Congratulations,.. both of you.. God bless yourselves.. 🎉🎉

  • @pejavewarrier3345
    @pejavewarrier3345 5 місяців тому +4

    I believe you both, it is true love and gods will

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 4 місяці тому +2

    He is a good hearted men. Well behaved. Telugu baga matladuthunnadu.