చక్కని వీడియె .చిక్కని మాట తీరు .అందమ్తెన ప్రకృతి. పేడ తో అలికిన ఇల్లు ముందున్న నందివర్ధన మొక్క అన్ని మనసును ఆనందపరిచాయి.నా చిన్న నాటి ఇల్లు అమ్మ నేను పేడతో ఇల్లు అలకడం ముగ్గులు అన్నీ కళ్ళముందు మెదిలాయి.మనసుకు దగ్గర నేస్తం దొరికి నట్లుంది.❤
ఊరి దారంతా అటూ ఇటూ పచ్చని చెట్లతో నిండిపోయి బలే ఉందండి,మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుచేస్తున్నారు,అంతటి పచ్చదనం ఉంటే ఎంత ఆరోగ్యం, ఆనందం,వీడియో చాలా చాలా బాగుందండి
నా 10th వరకు మేము కొండ ప్రదేసంలో మట్టి ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడక్కడో దేశాలు పట్టి తిరుగుతూ బతుకుతున్నాను.. ఇప్పటికీ ఆ మట్టి ఇల్లు, ముగ్గులు.. ఆ మొక్కలు, ఇంటి చుట్టొ చెట్లు.. కొండలు.. నా గుండెల్లో పదిలంగా. ధైర్యం చేసి మళ్ళా అలాంటి జీవితంలోకి వెళ్ళలేకపోతున్నాను. Got so much used to this materialistic comforts.
సూపర్ సుమ నీ vlogs. అండ్ నీ మాటలు...నీవు ప్రకృతిని ఎక్కువ ఆరాధిస్తావని అర్ధం అవుతుంది..నీలో ఒక రచయిత దాగి వుంది తెలుసా ..నీవు ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేస్తూ వుండు...తప్పకుండా నీ ఆశయాలకు ఆశలకు చేరుకుంటావ్... .ఆశా ఆశా. ..ఆశే మనిషికి శ్వాస ...కదా ... నేను ప్రకృతి ప్రేమికురాలినే ... బాగున్నాయ్ నీ మాటలు నీ ఆలోచన విధానం... కళాదృష్టి ఎక్కువ వుంది...
First time chusanu Mee video chala bagundhi palleturi weather super nku chala Baga..... Nichindi .... Meeru elaati video's marenoo cheyalani success avvali ani korukuntunanu .......
Hi suma garu......me matalu vintunnapudu,me videos chustunnapudu na manasuku chala anandanga vuntundi........nen kuda me subscriber nu andi......meru eppudaina ma Nandyal ki vaste thappakunda ma entiki ravali andi......mem entha pedda chduvulu chaduvu kunna,meru cheppe matala mundu avi chala chinnaviga anipistunnai ......meru eppudu elanti videos cheyalani nen manaspurtiga korukuntunna ...........all d best suma garu
ee sussmita intipakkaney nenu వుంటాను మది నంద్యాలయే. మీలోని కవయి త్రి కి వందనం .అతి seegrhanga మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాను. meepillala చదువుకు ఎంతోకొంత వుడతా భక్తితో సాయపడగలిగె అవకాశం ivvaalani.మీ sremykajeevana సౌందర్యానికి అభివాదం చేస్తూ మీ పెద్దక్క
Akka mi video nenu first time chusanu chala chala super ga undi akka.mi matalu vintunti alani vinali ani pinchindi akka .all the best akka🎉.me channel ni ninu subscribe chesukunnanu .naku video cheyalani undi kada ma chinna papa valla time kudurtam ledu akka
Ok sister నేను కూడా మీలనే అనుకునేదాన్ని ఇప్పుడు మా పిల్లలు కొంచెం పెద్దవళ్ళ య్యారు స్కూల్ కి వెళ్తున్నారు .మీరు కూడా కొంచెం wait చేయండి sister ❤️❤️🌹🌹🪴🪴🌿🍀🌧️🐦
Meru nijamga 8th class chadivara Edo degreellu complete chesina ammayee laga matladhu tunnaru keep it up u definitely got sucsses in your utube channel
హాయి అండి సుమ గారు పల్లెటూరి వాళ్లు అందరూ కలలు ఓకలా ఉంటే నిను కుడా 2007అకడె వుండి పొయాను భిన్న ధ్రువాలు ఆకర్షిస్తాయి నేను మారలెదు ఉండాలండి మా లాంటోళ్లు ఆల్ ది బెస్ట్❤😊
Ne matalatho, vedio tho ,mantra mugdulni chestunnav papa sontha chellilaga snipistav ,intha nerpu njkela vachindi, ne vedio kosam eduru chustu untanu all the best 🎉
ఇష్టాలు, మంచి అభిరుచులు ఉన్నా వాటిని నెరవేర్చుకునే అదృష్టవంతులు కొందరే...... మీ ఆశలన్నీ తీరాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్న మీ అభిమాని...........
Tq......somuch andi 💞🌹🪴🌱🌿🍀❤️
ఈరోజే చూశాను మీ ఛానల్, సూపర్ videos అండి అన్ని ఒకేసారి చూసేశాను .All the best for youtube journey
Hii andi cool morning 🌧️🌧️ and Tq somuch 🌹🌹🌺🌺🌿🪴🪴💐💐🦋🦋
ఇప్పటికి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇలానే ఉంటుంది 🥰అక్క
అవునా......🛖😃🪴🌱🌿🍀🌹❤️
మీ వీడియోస్ నాకు చాలా బాగా నచ్చాయి.... మీ ఊరు కి, మీ ఇంటికి, మీ పొలంకి, మీ అమ్మ గారి ఊరికి నాకు రావాలని వుంది.... మీ పొలం ఆ ఊరు లో చెప్పండి 💐💐👏👏👌😊
మాధవిగారు నమస్తే మా ఊరు పిఠాపురం అండి ❤️❤️❤️❤️❤️🪴🪴🪴🪴
Superb video. Nature is so beautiful with rain....
Mee maatala tho video inka bagundi.
Tq......somuch andi 🌧️🌧️🐝🍀🐦🐄🌱🦋🌹🌺💐🪴🌿🌿
చక్కని వీడియె .చిక్కని మాట తీరు .అందమ్తెన ప్రకృతి. పేడ తో అలికిన ఇల్లు ముందున్న నందివర్ధన మొక్క అన్ని మనసును ఆనందపరిచాయి.నా చిన్న నాటి ఇల్లు అమ్మ నేను పేడతో ఇల్లు అలకడం ముగ్గులు అన్నీ కళ్ళముందు మెదిలాయి.మనసుకు దగ్గర నేస్తం దొరికి నట్లుంది.❤
Tq.........andi ☺️🐝🦋🦋🌳🌿🌿🍀🪴💞❤️💞❤️❤️❤️
మీరు Superb, మీ Videos Superb ❤❤❤❤❤❤❤❤❤❤❤ మీరు ఇంకా ఎన్నో Successes పొందాలి అని ఆ దేవుడిని మనసారా వేడుకుంటున్నాను 💐💐💐
అంత మీ దయ అండి🪴🪴🪴🌻🌻🌺🌺🌹🌿🌱❤️❤️💞💞💞💞
Mee voice super andi
Beautiful nature journey in the rain ,really feast to the eye .hope u r ok after getting drenched in the rain .take care Suma 🌷🌷💐💐
Tq......somuch andi 🪴🪴💐💐🌺🌺🌹🌱🌱🌿🌿🍀🌧️🌧️🌧️
ఊరి దారంతా అటూ ఇటూ పచ్చని చెట్లతో నిండిపోయి బలే ఉందండి,మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుచేస్తున్నారు,అంతటి పచ్చదనం ఉంటే ఎంత ఆరోగ్యం, ఆనందం,వీడియో చాలా చాలా బాగుందండి
Tq somuch andi ❤️❤️❤️
Chala bavundi mee video
Tq 🐦🐝🦋
నా 10th వరకు మేము కొండ ప్రదేసంలో మట్టి ఇంట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడక్కడో దేశాలు పట్టి తిరుగుతూ బతుకుతున్నాను.. ఇప్పటికీ ఆ మట్టి ఇల్లు, ముగ్గులు.. ఆ మొక్కలు, ఇంటి చుట్టొ చెట్లు.. కొండలు.. నా గుండెల్లో పదిలంగా.
ధైర్యం చేసి మళ్ళా అలాంటి జీవితంలోకి వెళ్ళలేకపోతున్నాను.
Got so much used to this materialistic comforts.
అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అండి🌱🌹🌺🌿🌿🪴🪴🪴🪴💐
Me matalu chala bagunnai
Tq andi 🪴🪴
Eppude first time me videos okati taruvata okati chustunna. Very nice .👏👍
Tq somuch andi 💝💝
అమ్మయ్య మీ వీడియో చూసి మా ఊరు వెళ్లినంత ఆనందం వేసింది చెల్లి
Tq......sister 🪴🪴🌻🌻🌺🌺🌹🌹🌿🌱💐💐🐝🦋❤️
Super vundi akka me journey
Tq somuch sister ❤️🥰
You are a talketive persion and good writer all the best
Tq andi ❤️❤️🙏🙏
Super andi. So smoothing. Good luck andi. Your fan from london 😊.
Tq somuch sister 🪴🪴💐🌺🌺🌹🌱🌿🍀🐦🦋🐝🦜❤️❤️❤️❤️💞💞💞
చక్కని వర్ణ నా పటిమ ,పరిశీలనా, అభిరుచులు కలిగిన మీరు రచనారంగం లో ఇంకా బాగా రాణిస్తారు ..
🙏🙏🙏🙏🙏🙏🪴🪴🌹🌹💐🌱🌺🌿🍀
Ekkuvagaa chaduvukokunna Meeku environment pina ishtam ..chala vishayalapi meekunna knowledge..Mee voiceover explanation chala bagundi..
Tq.......Tq........Tq somuch andi 🌹🌹🌺🌺🌿🌿🪴💐🌧️🌧️🐝🍀🐦🐄🌱
సూపర్ సుమ నీ vlogs. అండ్ నీ మాటలు...నీవు ప్రకృతిని ఎక్కువ ఆరాధిస్తావని అర్ధం అవుతుంది..నీలో ఒక రచయిత దాగి వుంది తెలుసా ..నీవు ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేస్తూ వుండు...తప్పకుండా నీ ఆశయాలకు ఆశలకు చేరుకుంటావ్... .ఆశా ఆశా. ..ఆశే మనిషికి శ్వాస ...కదా ... నేను ప్రకృతి ప్రేమికురాలినే ... బాగున్నాయ్ నీ మాటలు నీ ఆలోచన విధానం... కళాదృష్టి ఎక్కువ వుంది...
ఇలాంటి పెద్ద పెద్ద కామెంట్స్ వచ్చినప్పుడు నేనెలా మీకు స్పందించాలో నాకు తెలియడం లదండి 🙏🙏🙏🌹🌳🌿☘️🌱🪴🪴🪴🪴❤️❤️Tq somuch andi 🙏
మా చెల్లి గొంతు వింటే చాలా ఆనందం 💐
😃😃🪴🍀🌿💐☘️
Nice amma n vijayalakshmi
🙏🪴
అనుకున్నామని జరగవు అన్ని.. అనుకోలేదని ఆగవు కొన్ని..జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని...
👌👌👌👌👌🪴🪴🌱🌿🦋🍀🐦🐝
🤗🤗👌👌😁😁
Videos Chala bagunnai
హోమ్ టూర్ చాలా బాగుంది డియర్ 💐 నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి 👌👌
Tq.......🐝🦋❤️🌺🌹🌿🌿🌱💐
Meeru chala greate meeru youtube lo 100% success avutaru
Tq.......somuch andi 🪴🪴🪴💐💐🌼🌻🌺🌹
Excellent 💗💗💗andi thankq manchi video chupincharu 💝all the best 💗 andi 💗
Tq 🌧️🌧️💐🪴🦋🦋🦋🐝🐝💞💞❤️❤️
Akka super video. Me voice kuda superga undi. All the best
Tq sister 🪴❤️❤️
Hi Suma garu nice vlog whiting part 2video❤
Ok andi Tq somuch 🌹🌹🌺🌺🌿🌿🪴🪴💐💐🦋🐝
First time chusanu Mee video chala bagundhi palleturi weather super nku chala Baga..... Nichindi .... Meeru elaati video's marenoo cheyalani success avvali ani korukuntunanu .......
Tq........Tq........Tq somuch andi 🌧️🌧️🌱🌹🍀🍀🌿🌿💐💐🪴🪴🪴🪴
Mee prayogalanni vijayavantham kavalani manaspoorthiga korukuntunnanu.
Tq somuch andi 🙏🙏🙏🙏🌳💐🪴🍀🛖🌹🌱
Mee journey super sister. pachhani patapolaalu madya velutuu untee alaa chudaalanipistundhi.
అవునా.........🌳🌳🍀🍀🌿🌿🌿🪴🪴🐦🐦🐝🦋🦋
Chala baagundhi
Tq.......🪴🪴🌿☘️🌳
Day routine night routine me daily life mottham chupinchandi sis
Next year ee time ki Meku ekkuva reach vastadhi
All the best
Ok sister Tq......somuch ❤️❤️💞💞🍀🌿🌿🦋💐💐🪴🌹
కొండా కోన గుండెల్లో ఎండ వాన లైనాము 💐
అవునా........అండి🏞️🌧️🌧️🛖🌳🌳🪴🪴🍀☘️
Mee videos chaala bagunnayeee daily post cheyandi🎉
Daily post cheyalenamdi weekely once olny ❤️❤️💖💖🪴🪴🌹🌹🕊️🦚🐣🐦
Me videos chala bhaguntunai andi china illu ienda bhala Sardi kunaru naku chala bhaga nachindi
Tq andi ☺️☘️🌳🍀🍀🌿🪴🪴🌹
Super part 2 ki waiting
Ok sister 3 days వెయిట్ చేయండి🌺🌺🍀🦋🦋🐝🐝🐦🪴🪴🪴
Goodvidieo morningnunchieveningvarakucheyandi
Ok andi Tq ❤️
Tq suma beutiful nature ni chupinchav all the best thalli❤
Tq....somuch Andi ❤️❤️❤️💞💞💞🪴🪴🌱🌹🌹
Me voice chala bavundi suma garu super ga vundi video
Tq......somuch andi 🌿🍀🍀☘️🌹🌹🪴🪴
Nannu neelo chusukunnatte undi nenu townlo unna chetlu penchutanu unnanthalo haiga untanu mee videos chala bauntai mée matalu baunnai nenu vanalo thadustunnanu annantha haiga undi video godbless you ♥️ ❤❤
Tq......somuch andi 🌹🪴🪴💐💐🐣🌱🌱🌺🌺❤️❤️❤️🙏🌹🌹🌹
పల్లెటూర్ జర్నీ చాలా బాగుంది మధ్యలో మట్టి ఇల్లు మరీ మరీ బాగుంది నీ అల్లరి ఆకతాయి మాటలు ఇంకా ముచ్చటగా వున్నాయి..😍👍
Tq.......somuch andi 🌹🌿🦋🪴💐💐🦋🦋😃😃
Hi andi🖐me voice and vedio super👌nature🌿🍃🐤🌺🌧🐄👌👌
Tq somuch andi 🌿🍀🌱🌱🦋🦋🌹🌹🐝🐝💐🐦
Super akka....love you...🥰🥰🥰......mi video's ani super. ....akkaa....
Tq.....somuch sister ❤️❤️❤️💞💞🪴🪴🌹🌹🍀🌿💐
Me video Kosam roju chusthnna amdi ma amamma vala ellu kuda chinnapudu amte vumdedi
☺️🍀🌿💐💐🪴☘️☘️🛖🛖
Hi suma garu......me matalu vintunnapudu,me videos chustunnapudu na manasuku chala anandanga vuntundi........nen kuda me subscriber nu andi......meru eppudaina ma Nandyal ki vaste thappakunda ma entiki ravali andi......mem entha pedda chduvulu chaduvu kunna,meru cheppe matala mundu avi chala chinnaviga anipistunnai ......meru eppudu elanti videos cheyalani nen manaspurtiga korukuntunna ...........all d best suma garu
నమస్తే అండి 🙏మీరు నాలా మాట్లాడక పోయిన మీరు చదివిన గొప్ప చదువుల వలనే నేను చెప్పినవి మీరు అర్థం చేసుకున్నారు. 🌹🌹🪴🪴🪴💗💗❤️❤️💐💐💐🦋🦋🙏🙏🙏
ee sussmita intipakkaney nenu వుంటాను మది నంద్యాలయే. మీలోని కవయి త్రి కి వందనం .అతి seegrhanga మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాను. meepillala చదువుకు ఎంతోకొంత వుడతా భక్తితో సాయపడగలిగె అవకాశం ivvaalani.మీ sremykajeevana సౌందర్యానికి అభివాదం చేస్తూ మీ పెద్దక్క
🙏🙏🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
Akka mi video nenu first time chusanu chala chala super ga undi akka.mi matalu vintunti alani vinali ani pinchindi akka .all the best akka🎉.me channel ni ninu subscribe chesukunnanu .naku video cheyalani undi kada ma chinna papa valla time kudurtam ledu akka
Ok sister నేను కూడా మీలనే అనుకునేదాన్ని ఇప్పుడు మా పిల్లలు కొంచెం పెద్దవళ్ళ య్యారు స్కూల్ కి వెళ్తున్నారు .మీరు కూడా కొంచెం wait చేయండి sister ❤️❤️🌹🌹🪴🪴🌿🍀🌧️🐦
Very nice 👌👌👌👌
Tq. .....somuch 🪴🪴🪴🪴🪴🪴🪴🌺🌺🌺🌺🌹🌹🌹🌄🌄
Hi sumagaru na peru madhavi mi videos naku chala estam part 2 video kosam adhuruchusthunna
Tq somuch sister ❤️❤️🪴🪴🌹🌹 video కోసం sunday వరకు wait చేయండి 🫣🌿☘️
Me matalu chala bhagunnai akka
Tq.....sister 🌺🌺💗❤️🌹🌹🪴☘️🌿
అక్క మీ వీడియో కోసం చాలా ఎదురు చూస్తున్నాను.
☺️☺️🍀🌿💐💐🪴☘️❤️❤️💞💞
Super climate ❤❤❤
Tq.......🌹🍀🦋🐝🐝🐦🪴🪴🌿🌺🌱🦜🐣💐
😮
Daily videos petandi wait chestunam mi videos kosam alage miru chese vantalu kuda share cheyandi 😍
Weekly once one వీడియో నే చెయ్యగలనం డి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి plz 😃🌿💐❤️❤️🪴🪴
Video chala bagunni
Tq somuch andi 🙏🙏🙏🛖
Mi kitchen tour chusi navvu vachindi suma garu bhagundi
Tq.....andi 🪴🪴🌺🍀☘️❤️❤️🌹
Mire cheppe matalaki kuda navvu vachindi bhaga navvanu anukokunda chusanu mi videos bhagunayi andi
🫣😃😃😃🌹🪴
Meru nijamga 8th class chadivara Edo degreellu complete chesina ammayee laga matladhu tunnaru keep it up u definitely got sucsses in your utube channel
Tq....somuch🪴🪴 అండి నేను అలా చెప్పడానికి కారణం నాకు చదువు నేర్పిన నా గురువులు వారు బాగా చెప్పారు కాబట్టి నేను బాగా చెప్పగలుగు తున్నను .🌹🌹🍀💐💐🌿🌿🌳🌳
Video bagundakka
హాయి అండి సుమ గారు పల్లెటూరి వాళ్లు అందరూ కలలు ఓకలా ఉంటే నిను కుడా 2007అకడె వుండి పొయాను భిన్న ధ్రువాలు ఆకర్షిస్తాయి నేను మారలెదు ఉండాలండి మా లాంటోళ్లు ఆల్ ది బెస్ట్❤😊
Tq.....somuch andi 🌧️🌱🌹🌹🍀🌿🌿💐🪴🦋🌺🌺🐝💞🌧️🌧️
చాలా చాలా beautiful video , పూరి గుడిసె బాగుంది, మీ journ👌బాగుంది, చాలా ఇష్టం గా చూస్తామీ వీడియో 😊💐💐
Tq.......somuch andi 🍀🌿💐💐💐🪴☘️🛖🛖
మీరు మాట్లాడే ప్రతీ మాటలో కవిత్వం ఉట్టిపడుతుంది
అవునా........andi 🪴🌿🍀🍀🌧️🌧️🐝🌹🌹🌺
నెను చాలా లేటుగా వచ్చను వీడియో చూడడానికి సిస్టర్ నీ వీడియో కోసం వెటిగ్
Ok sister Tq ❤️❤️🌿🐓💞💞💐🐣🦜🍀🦋🐝🐦🌱🪴🪴🪴
Raincoat అయిన pampistha
Landmark
ఇంటి పేరు అయినా చెప్పండి
Ok andi Tq somuch 🙏🌿☘️❤️❤️💐💐🌹🌹🌹
Hii andi 😄😄💗💗🌹💖💖❤️❤️
East Laxmipuram
Superb vedio akka
Tq so much 🌿🍀🪴🪴🪴🪴🪴🌹🌹🌹
Good night friend❤❤
హాయ్ ఫ్రెండ్ ♥️♥️♥️♥️
ఇంట్లో పరిస్థితి కొంచెం బాధగా ఉంది అందుకనే
మీకు రిప్లై ఇవ్వలేకపోయాను .sorry friend 😔
doesn't very be strong 💪
Hi me voice and video super 👌👌🙌🙌🙌🤝🤝🤝👍👍💕💕💕
Tq.....🪴🪴🌱🍀🌿🌹🌹
Meeku manchi writer talent undi andariki alaanti illulu ante istam undadaniki ista padaru
☺️🌹🪴🌱🍀🌿🌿🐝🐝🦋🐦🌺
Part 2 video kosem waiting Suma akka vilinantha thondharaga upload chastharu anukuntunam❤
కొంచెం వెయిట్ చేయండి☺️🐦🐝🪴🍀🍀🌱🌿🦋
Miru లక్ష్మీపురం నుండి వెళ్ళారు,adhi ma అమ్మమ్మ gari uru
ఓ....... అవునా 😃💐🪴🦋🦋🐝🐝💞💞❤️❤️
Super akka me videos i like you akka
Tq sister 💞💞❤️❤️
Jam oil ground water ni ekkuva peelchukotaayi
అవునా అండి 🌳🌳🌳🍀🌿☘️
Super ❤
Tq......🪴🪴🪴🦋🕊️🦚🐣🐦🦜
హీరో హీరోయిన్ 👌
😃😃👩❤️👨🛖🛖
Mee videos chala bagunnai
Tq......🪴🍀🌿🌿💐☘️
Hi suma me voice chala chala bagunde
Tq andi 🪴🌿🍀🌱🌱🦋🦋🌹🐝🐝💐🐦
Daily vlog pettandi...suma garu
Ok andi 😃💐🦋🪴☺️🌹🐦💞💞❤️❤️
Ne matalatho, vedio tho ,mantra mugdulni chestunnav papa sontha chellilaga snipistav ,intha nerpu njkela vachindi, ne vedio kosam eduru chustu untanu all the best 🎉
మీరిచ్చే సపోర్ట్ కి మీకు నచ్చే వీడియోస్ తప్పకుండా చేస్తానండి మీకు నా హృదయపూర్వక అభినందనలు 🌿🍀🐝🌹🌹🪴🪴🪴💐💐🐣🌱🌱🌺
House super maa chinnappudu gurtochindi
Tq......andi 🪴🌱🍀🌿😃
Naku kuda ala vundatam chala estam andi❤
☺️☺️❤️🌺🌹🌿🌱💐💐
మీరు ఎడిటింగ్ కి ఏ యాప్ వాడతారు కొంచెం చెప్పండి సిస్టర్
Inshot andi 🌹🌹🦋🌴🍀🌿🌿🐄🐝🦜
Video kosam chustunanu sister
Tq.......sister 💐🦋🍀🐝🐦🪴🪴🌿
Me videos super unai akka
Tq 🌿🐦💐💐🐝🌹🦋🦜🐣
👌
Tq.....🍀🦋🐝🐦🪴🌿🌺
Me couple chala bagunnaru andi me matallage
Tq.......👩❤️👨🪴🪴🌹💐🌼🌻🌿🌱
Meeru matalade vidhanam American dollars ammai voice laga unnadi
😃🪴🍀🍀🌱🌿🦋🦋
Mee oori peru cheppala sis
Supar
Tq ☘️🌳🍀🍀🌿🪴🪴🌹
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🪴🪴🪴🪴
I wish you all the best in all aspects to Suma.
Tq andi ❤️🌺🌹🌹🌹🌱🌱
హింస ఏద్తెనా హింసే
Akka mi video's baguntay
Tq........🛖💐☘️🪴🍀🍀🌿🌹🌹
Avakado mokkalu kuda polalmlo natandi talli
Ok బాబాయ్ గారు🌿☘️🌱🌱🌳🌳
sure meru tappakunda thondarlone Laksha subscriber's nicherutharu
మీ అభిమానం మీ సపోర్టు ఉంటే తప్పకుండా మిరానట్టుగా విజయం సాధిస్తానండి 🙏🙏🙏🙏
మేము వ్యవసాయం చేస్తున్నం
అదే మంచిది మన ఉపాధి మనకు ఉండుది.☘️🍀🌿🌱🐝🐝🦋🦋🪴🪴
Akko jalubu chesthundemo jagrata mithunam movie lo laga nenu ma varu ala vundi povali ani na korika akka 🥰
నా కోరిక కూడా అదే కదా........💞💞❤️❤️🌹🌹🐝💐🐦🌿🌿🍀🌱🦋🛖🐄🐕🐓🐣🦜🦋🦋
Dhoopam vesukune pidakalu ela cheyalo cheppandi sister
Ok sister 😃🌹🌿🌱
Sumagaru mi amma valla ellu home tour cheyandi
తప్పకుండా చేస్తనం డి🛖😃🌹🌹☘️🌿🪴🪴
Medi A vuru
పిఠాపురం అండి 😄