సాత్వికభోజనం తినేవాళ్ళకోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా చిక్కటిగ్రేవీతో ఎంతోరుచిగా ఉండే రాజుల కాలం వంటకం

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 200

  • @lathayadav2096
    @lathayadav2096 Місяць тому +9

    Nenu cheshanu andi bagudi tq for good recipe sharing.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому +2

      Awesome andi 👍
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏

    • @asarsindhuja5824
      @asarsindhuja5824 28 днів тому +2

      Nice recipe. Plz do no onion no garlic no tomoto recipes

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 Місяць тому +9

    కార్తీకమాసానికి భలే కాంబినేషన్ చెప్పారు బంగారం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      ధన్యవాదాలు అండి 🤗💕🙏

  • @SrichandanaY
    @SrichandanaY Місяць тому +4

    🙏🙏Thankyou for satvik recipie .

  • @shammishaik481
    @shammishaik481 Місяць тому +4

    Super andi curry chala Baga chesaru chustunte tinalanipistundi😋

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes Місяць тому +5

    అబ్బా అబ్బా ఏమి కలర్ఫుల్ గా ఉంది రెసిపీ చాలా రుచిగా ఉంది మామ్🎉❤ సూపర్ అసలు 🤤🤤🤤🤩🤩🤩

  • @Lakshmi..429
    @Lakshmi..429 11 днів тому

    Wow చాలా బావుంది సాత్విక్ భోజనం ❤️

  • @jayasree1787
    @jayasree1787 Місяць тому +2

    మంచి traditional recipe vegetables tho 👌 sweety tq

  • @sreeramgt5120
    @sreeramgt5120 21 день тому

    బాగుంది.

  • @sudhakarg8921
    @sudhakarg8921 19 днів тому

    Thanks maa

  • @shantiprabhakar446
    @shantiprabhakar446 21 день тому +1

    First time ilanti recipe chudadam👌👌thank you for sharing

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  20 днів тому +1

      My pleasure andi 🤗
      Thanks for liking it..

    • @sjm469
      @sjm469 15 днів тому

      Bengali recepie.

  • @udayabasker461
    @udayabasker461 Місяць тому +17

    🤗"మాటకొక ముద్ద,ముద్దకోక ముక్క" అన్న తీరులో సంతోషంగా మాట్లాడుకుంటూ రుచికరమైన కాయగూర ముక్కలను సంతృప్తికరంగా తినవచ్చు! ఎన్నో కాయగూరలు ఉన్నాయి...😋😋ఎన్నో రుచులు కలుస్తున్నాయి.. మొత్తంగా మషాలాతో చేస్తున్నారు కాబట్టి నోరూరించే స్థాయి మరింత ఎక్కువగా ఉంటుంది!😊

    • @Mahalakshmiintiruchulu
      @Mahalakshmiintiruchulu Місяць тому +2

      Super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому +5

      ముద్దకో ముక్క అంటే మా ఇంట్లో విషయం గుర్తొచ్చింది అండి..
      మా పాపకి గుమ్మడికాయ పులుసు అన్నా ఇలా చేసిన కూరలో గుమ్మడికాయ ముక్కలన్నా చాలా ఇష్టం..
      అసలు ఎవ్వరికీ మిగలకుండా ఆ ముక్కలన్నీ తనే ఏరుకొని తినేస్తుంది 😄
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
      Thank you so much 🤗🙏

    • @udayabasker461
      @udayabasker461 Місяць тому

      @@SpiceFoodKitchen : : 😄నిజం! అలాంటి ముక్కలు చాలా రుచిగా ఉంటాయి...వాటి సొంత రుచి మాత్రమే కాకుండా మిగిలిన రుచులన్నీ కలుపుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి...

  • @PhanidraG
    @PhanidraG Місяць тому

    శుభ మధ్యాహ్నం మమ్మీ. శుక్రవారం శుభాకాంక్షలు. రాజుల కాలం నాటి కర్రీ చాలా బాగుంది. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు. శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మమ్మీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      శుభ సాయంత్రం డియర్..
      ధన్యవాదాలు 💕🙏

  • @vpadmaja380
    @vpadmaja380 Місяць тому +2

    Karhikamaasam లో చేసుకునే మంచి kuuranu nerpincharu Thank u andi ❤

  • @Saritha-j3z
    @Saritha-j3z Місяць тому +2

    Wow super recipe

  • @renah245
    @renah245 12 днів тому

    A very Bengali style recipe. Nice!

  • @Raniscreations-2813
    @Raniscreations-2813 Місяць тому

    Super andi.

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 Місяць тому

    Colourful ga undi sis super 🎉🎉

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Місяць тому +1

    Super 👌

  • @tejkarlapudi6765
    @tejkarlapudi6765 28 днів тому

    Excellent Recipe!! Please post more of this sort of recipes...
    I really liked this recipe..thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  28 днів тому

      Sure andi..
      Thanks for liking it & it's my pleasure 🤗

  • @alltogetherwithsri
    @alltogetherwithsri Місяць тому +1

    Tqu so much akka sharing health repice forever akka 🥰🥳🥳🥰👍🥰

  • @ssthakur6809
    @ssthakur6809 28 днів тому +1

    Ee video choosaka like chesi subscribe cheyyakunda undalenu….Thank you for this recipe. I will definitely try this.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  28 днів тому +1

      Thank you so much for liking it andi🤗
      Welcome to our UA-cam family 💐

  • @krishnakreddy680
    @krishnakreddy680 3 дні тому

    Nice Friend.

  • @aparnavalli5231
    @aparnavalli5231 Місяць тому

    Super super ma'am

  • @akkayya2498
    @akkayya2498 28 днів тому

    Nice recipe sis

  • @syamaladevinelaturu4707
    @syamaladevinelaturu4707 Місяць тому

    Super mam. One different type curry recipe you shown, thank you mam, will try this

  • @surekhavarmachinthalapati515
    @surekhavarmachinthalapati515 Місяць тому +1

    Hi me recipes challa baguntai nenu miss kakunda chustha konni try chesyhanu sprouts tho healthy recepy chupinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      Hi andi..
      Thank you so much for liking my recipes 🤗
      వీలు చూసుకొని షేర్ చేస్తాను అండి..

  • @parimalavallik5080
    @parimalavallik5080 Місяць тому

    Chaalaa chakkani vantanu chupinchaaru. Chaalaa Dhanyavaadamulu. Shubhamastuma. 👌👌👏👏🙏🙏🤗🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏💕

    • @harikareddyyanala8608
      @harikareddyyanala8608 12 днів тому

      Anni kuragayalu kalipi tinocha em kaadaa

  • @sairabanu7690
    @sairabanu7690 Місяць тому +1

    ❤❤❤❤ no comments matallevu 😊😊 suprateeka garu 😅😅 aa masala endi inta bagundi kogga chustunna 😮

  • @RAM-zu2pj
    @RAM-zu2pj 29 днів тому

    Thank you so much Sister for the Satwik recipe 🎉

  • @ederamanamma8683
    @ederamanamma8683 22 дні тому

    👌Tnq f variety traditional n healthy recipe curry

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  20 днів тому

      Thank you so much for liking it..
      It's my pleasure 🤗

  • @srmurthy51
    @srmurthy51 Місяць тому

    అవియల్ అంటే ఇదేనా అండి...చాలా బావుంది వివరణ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому +1

      కొంచెం ఇలాంటిదే అండి,
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
      Thank you so much 🤗 💕

  • @Hariharasarma-c8j
    @Hariharasarma-c8j Місяць тому

    ❤❤ adurs REALLY 100 CHUSA supe medam

  • @vijayavijaya2157
    @vijayavijaya2157 Місяць тому +6

    Panner recipe levu mi channel lo chala panner recipe patara plz biryani,Currys plz

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      ఈ వారంలో పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి..

  • @udayabasker461
    @udayabasker461 Місяць тому +7

    Super! ☺ఇది సాత్విక గుణాలను ప్రసాదించే సాత్విక ఆహారం అన్న "నమ్మకం" ఈ తయారీ విధానం చూసిన తర్వాత తప్పక కలుగుతుంది!(జననమరణ చక్రాలు లేకుండా ఆత్మకు ముక్తి లభించాలంటే,సాత్విక జీవితం గడపాలని,అందులో భాగంగా సాత్విక గుణం కలిగిఉండాలని,అందుకు తగిన సాత్విక ఆహారం తినాలని, సాత్విక గుణం కలిగి ఉంటే ముక్తి సాధించడం సులభం అని పెద్దలు నమ్ముతారు!)

  • @Indian12354
    @Indian12354 19 днів тому

    Very nice andi, idhi oka specific vegetable ante vankaya kani aloo tho kani cheyoccha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  18 днів тому

      Thank you so much 🤗
      చేసుకోవచ్చు అండి..

  • @mformaggie
    @mformaggie Місяць тому +2

    Inka ilanti satvic recipes cheyyandi please

  • @movvaanuradha4364
    @movvaanuradha4364 Місяць тому

    super andi❤new recipe😋

  • @raajanreddy4956
    @raajanreddy4956 Місяць тому

    Miku miresati ani mimmalni ante disti thagulthundi 🎉🎉❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం అండి 💕
      Thank you so much 🤗

  • @prabharao1950
    @prabharao1950 Місяць тому

    Nice satvic recipe for people who don't eat onion and garlic. Thank you

  • @ravisankar5068
    @ravisankar5068 Місяць тому +1

    Hi andi..sangati,jom pachadi chesanu ,pachadi chala chinnapudu amma cheste tinnanu,rice to tine vallamu. taravta yesterday chesanu.baga vachindi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      Hi andi..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thanks for sharing your feedback 🙏

  • @radhareddy7560
    @radhareddy7560 Місяць тому

    Hi Andi,
    Very well made curry.
    This recipe is almost similar to Bengali recipe Shukto.

  • @nsgopal2107
    @nsgopal2107 14 днів тому

    Super akka. I like your receipe because you have not used onion garlic and tomato.
    Excellent.
    Pl upload this kind of receipes
    Tq❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  13 днів тому

      Thank you so much dear 🤗
      It's my pleasure 💕

  • @sivanigollapudi4905
    @sivanigollapudi4905 Місяць тому

    Super

  • @puttaguntavenkataramana6309
    @puttaguntavenkataramana6309 Місяць тому +1

    Hi andi kakarakai vestae bitter taste ga untundha curry

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      Hi andi..
      మరీ ఎక్కువ కాకుండా ఒకటి రెండు వేసుకోవాలి అండి..
      నూనెలో వేగాక కూరలో వేస్తాం కాబట్టి కొద్దిగానే చేదు ఉంటుంది, కానీ ఆ టేస్ట్ కూడా బావుంటుంది..
      మీకు ఆ కొద్దిపాటి చేదు కూడా వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు..

  • @SrinivasKavuri-u4x
    @SrinivasKavuri-u4x Місяць тому +3

    మలయాళ వంటకం "అవియల్" గుర్తొచ్చింది - అందులో కూడా రక రకాల కూరలు వేసి ఇలాంటి మసాలా ముద్ద నే వేస్తారు. అయితే చేసే పద్ధతి కొంచెం వేరు.

  • @KommiReddyRamaDevi
    @KommiReddyRamaDevi Місяць тому +1

    👌👌🥰🥰

  • @shaikbujji4288
    @shaikbujji4288 Місяць тому +11

    ఎక్కువ వర్ణించను గాని నోట్లో నీరు వరదలా పారాయి ఆకు పచ్చ కలర్ లో ఎంతగా కన్నుకుట్టిందండి ఈ కూర మామూలుగా ఎర్రగా ధగా ధగా ఉండే కూరలంటే నాకు మహా ప్రీతీ మొదట్లో అనుమానపడ్డాను బావుంటుందో లేదో అని కానీ అన్నం కూర కలుపుతున్నపుడే వరద పారింది ప్రతిదీ మీఅంత వేంగంగా చేసుకొనితినలేకపోతున్నాను చేయగలిగిందేం లేదు కుదిరినప్పుడు try చేస్తాను థాంక్యూ 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому +3

      Thank you so much andi 🤗 🙏
      ఎర్రగా ఉండేవి మాత్రమే కాదండీ! ఇలా గ్రీన్ మసాలాతో చేసేవి కూడా చాలా బావుంటాయి..
      మీకు ఇష్టమైతే ఇదే మసాలాతో చేపల కూర కూడా చాలా బాగుంటుంది..

    • @shaikbujji4288
      @shaikbujji4288 Місяць тому +1

      ​@@SpiceFoodKitchenok

  • @srilakshmiar1542
    @srilakshmiar1542 Місяць тому +2

    Elanti vanta memu chestham sister kani Maa bramhins vantallo mullangi mukkalu veyamu konchem different ga paste chesi chesthamu😊

  • @tarakimuppana4045
    @tarakimuppana4045 Місяць тому +2

    Kakara Kaya chedu vastundi.
    Gasagasalu nanabettakunda modate roast chesi challareka powder chesi dabbalo pettukunte manchidi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      కాకరకాయ కూడా వేస్తారు అండి, కొద్దిపాటి చేదు ఉంటుంది, మీకు చేదు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు..

  • @gnquince
    @gnquince Місяць тому

    Yevandi Meela voice raavalantey yelanti recipe thinali????? 💕 Love your voice

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      😄😄
      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 💕🙏

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 Місяць тому +1

    Gummadi kaya mukkallu payina pottu teyyakundda vasukovachha sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      అవునండీ! మేము తొక్కతోనే వండుకుంటాము..

  • @ambujaprathap
    @ambujaprathap Місяць тому

    Nice

  • @sharmaspakasastram8234
    @sharmaspakasastram8234 19 днів тому

    Denne odisha lo besAru curry antaaru

  • @ChandanaK-dy6yb
    @ChandanaK-dy6yb Місяць тому

    Karthika masam lo vankaya tinoddu antaru kadhandi😊any way mee recipe bagundhi 😊😊🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      Thank you so much 🤗
      కొందరు తినరేమో అండి! నాకు ఐడియా లేదు..

  • @leelabhavanib1248
    @leelabhavanib1248 Місяць тому +1

    Kadambam ela cheyalo cheptarandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому +2

      వీలు చూసుకొని చేస్తాను అండి..

  • @sailajanelapatla4580
    @sailajanelapatla4580 Місяць тому +1

    Aavaloo chadurada andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      పెద్ద ఆవాలు వేస్తే చేదు రాదండి..

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 Місяць тому +1

    🙏

  • @ShridharBhardwaj-v3l
    @ShridharBhardwaj-v3l 10 днів тому

    Can you try in cooker

  • @parthasarathyep5644
    @parthasarathyep5644 26 днів тому

    Can we add coconut milk or grinded coconut paste? I believe it will enhance the aroma.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  26 днів тому

      I added fresh coconut, if you want you can add coconut milk instead..

  • @sadhananadimetla4582
    @sadhananadimetla4582 Місяць тому

    Gasagasalu tinani vallu vati badulu am vadochu akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      మీకు గసాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు..
      గ్రేవీ కోసం 10 వరకు జీడిపప్పు బద్దలు వేసుకోండి..

  • @keerthipelluri994
    @keerthipelluri994 Місяць тому

    Chala Baga vandaru madam
    Your name please

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 Місяць тому

    ❤❤❤

  • @aavakayawood
    @aavakayawood Місяць тому +1

    నమస్కారం మేడం ఈ చలికాలంలో ఆవాలు నూనెతో చేసే వంటకాలు బాగుంటాయి కానీ ఆవాల నూనెతో వేసవి కాలంలో వంట చేసి తినడం వల్ల శరీరంలో విపరీతమైన వేడి పెరిగిపోతుంది కనుక దీన్ని మీరు గమనించి వివరించగలరని ఆశిస్తున్నాను

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому +2

      నమస్కారం అండి 🙏
      నేను నాలుగు రకాల నూనెలు మార్చి మార్చి వాడుతుంటాను అండి, శీతాకాలంలో ఇది వాడతాను..
      ఈసారి next time వాడినప్పుడు వివరంగా చెప్తాను..
      ధన్యవాదాలు 🙏

  • @SattuKavitha
    @SattuKavitha 24 дні тому

    Naku sravani gaarila. Vundhi me voice nijanga

  • @padmak9472
    @padmak9472 28 днів тому

    Ma'am 2. Table spoon mustard seeds means 6 teaspoons.wont it be bitter 😮

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  28 днів тому

      big sized mustard seeds have not much bitter taste..
      We used poppy seeds and fresh coconut along with mustard seeds..
      And we used many veggies like Pumpkin, Pumpkin has sweet taste
      For these many vegetables these masala is sufficient..

  • @mubeenshaik9399
    @mubeenshaik9399 Місяць тому

    Though it looks delicious but usage of oil is more

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      Thank you so much 🤗
      You can reduce the quantity of oil, salt, and spices as your requirement..

  • @prasadarjun4404
    @prasadarjun4404 Місяць тому

    Antha ok last lo enti voice thedaga vundi

  • @macharidivya3116
    @macharidivya3116 24 дні тому

    Mari aavaalapaste vedi ayithe chedu vastundikadandii 🤔

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  23 дні тому

      కొబ్బరి, గసాలు ఇంకా చాలా కూరగాయలకి మనం వేసిన ఆవాలు సరిపోతాయి అండి,అస్సలు చేదు రాదు.. అలాగే పెద్ద ఆవాలు మాత్రమే వాడుకోవాలి..

  • @janakisankara5936
    @janakisankara5936 Місяць тому

    గసగసాలు సాత్విక గుణం కలిగినవి కావు, తామసిక గుణం కలవి. అందుకే గసాగసాలమసాలా కూర తిన్న తర్వాత, కడుపు బరువు, విపరీతమైన నిద్ర వస్తాయి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు..

  • @Saritha-j3z
    @Saritha-j3z Місяць тому

    Thank for watching

  • @santoshatutla3710
    @santoshatutla3710 26 днів тому

    Bengali shukto Antaru Ee Resipe ni

  • @vidyasravanthi8441
    @vidyasravanthi8441 Місяць тому +1

    Hi mam, chudadaniki chala bagundhi but edhaina one vegetable tho cheyyocha, reply pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      Hi andi..
      Thank you so much 🤗
      ఒకే వెజిటబుల్ తో కూడా చేసుకోవచ్చు అండి..

  • @swathi3701
    @swathi3701 Місяць тому

    Recipe name

  • @kanakarajuvemavarapu4404
    @kanakarajuvemavarapu4404 Місяць тому

    Gas gasalu heart problems testayi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      ఇది రోజూ తినడం కోసం కాదండీ!
      ఎప్పుడైనా తినడం కోసం..

  • @phanidatta1994
    @phanidatta1994 26 днів тому

    Idi aviyazhal Kada. Idi Kerala vantakam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  24 дні тому

      కేరళ స్టైల్లో చేసేది కూడా కాస్త ఇలాగే ఉంటుంది కానీ ఇది ఒడిషా వెస్ట్ బెంగాల్ వైపు కళింగ రాజుల కాలం నుంచి ఈ వంటకం వస్తుంది అండి..

  • @pantuluchinta61
    @pantuluchinta61 29 днів тому

    This is Gujarati dish, where they add a little jaggery piece.

  • @mayasfashionsvl9775
    @mayasfashionsvl9775 Місяць тому

    Sathvik food ela avutundi meeru gasagasalu vesaru kada
    Gasagasalu matthu padartam kindaki vastadi konni countries allow kuda cheyavu airport lo

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR Місяць тому +2

    Exams lo padi poyi comment pettaledhu mundhu videos ki
    Deputy CM పాలన ఏలా vundhi frnds

    • @spjk3558
      @spjk3558 Місяць тому

      Bagundi

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR Місяць тому

      @spjk3558 Em matladuthunav

    • @spjk3558
      @spjk3558 Місяць тому

      @@MellowmomentsASMR chadavatam rada edava

    • @spjk3558
      @spjk3558 Місяць тому

      @MellowmomentsASMR deputy cm palana super undi

  • @srinivasvyasarao
    @srinivasvyasarao 13 днів тому

    Radish smell విడిగా రాదా ? అన్ని కురకాయలు ok . Radish మాత్రం spoiler లాగ అనిపిస్తుంది. Even కాక్రకాయి కూడా spoiler effect.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  13 днів тому

      ఉగాది పచ్చడిలో చేదు తీపి ఉప్పు కారం పులుపు వగరు ఇవన్నీ ఉంటాయి, తీపి మాత్రమే ఉండదు కదా! అయినా కానీ అదొక రుచి..
      ఈ కూరలో కూడా అన్నీ ఉండి అదొక రుచితో ఉంటుంది..
      ట్రెడిషనల్ వంట కాబట్టి అలాగే చేశాను, మీకు ఏ కూరగాయ ఇష్టం లేకపోయినా దాన్ని స్కిప్ చేయొచ్చు..

  • @SivakumariVaranasi
    @SivakumariVaranasi 27 днів тому

    This is bengali sabji

  • @parvathiparvathi8226
    @parvathiparvathi8226 Місяць тому +1

    చూస్తేనే నోటిలో నీళ్ళు ఊరు తున్నాయి తప్పకుండా nenu వండుతాను

  • @Sw.Ananda
    @Sw.Ananda 26 днів тому

    ఉల్లి అనేది లేకుండా తినేది కారణం 'saathvika ఆహారమని కాదు. (ఉల్లి నియమము ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే వుండేది). దయ చేసి
    అన్ని విషయాలు క్షున్నం గా తెలుసు కు నీ ప్రసారం చేయగలరు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  24 дні тому +2

      కార్తీక మాసంలో ఏ కులం వాళ్ళైనా మాల వేసుకున్న వాళ్ళు, పూజలు, వ్రతాలు చేసేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినరు కదా అండి!!

    • @Sw.Ananda
      @Sw.Ananda 24 дні тому

      @@SpiceFoodKitchen అసలు ఉల్లి అనేదే తినకూడ దని. దానికి కారణం వుంది మిరు ఆ విషయం వెతకాలి అని రాశాను,
      దోషం వుంటే మన్నించండి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  24 дні тому

      @Sw.Ananda అయ్యో! అలా ఏం లేదండి! ఇక్కడ వంట మాత్రమే నాకు ముఖ్యం, కారణం చెప్పేవారు వేరే వుంటారు కదా అండి!
      దయచేసి అర్థం చేసుకోగలరు..

    • @Sw.Ananda
      @Sw.Ananda 24 дні тому

      @SpiceFoodKitchen మిరు వంటలు లో ఉల్లి లేని తిండి ఒక్కటే సాత్విక భోజనం అని అనుకోకూడదు.
      మిగతా వి కూడా వున్నాయి.

    • @Sw.Ananda
      @Sw.Ananda 21 день тому

      @@SpiceFoodKitchen ఉల్లి తిన కూడ దని ఒక ఋషి చెప్పాడు.అది బ్రహ్మ డీముని సృష్టి లోనిది కాదు.
      అలాగే కొన్ని:
      కంది పప్పు : మ డి కి పనికి రాదు. నైవేద్యానికి కూడా పనికి రాదు.
      అయ్యప్పలు అని అన్నారు. తాడి చెట్టు : శుభం కాదు, శని ఆవహిస్తాడుట ,
      కానీ అయ్యప్పలు తాడి తీగలు తింటారు.
      ఇంకా వుంటాయి.. మి gen. Knowledge
      కోసం సం రాశాను.

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 Місяць тому +1

    🤍💛🧡🩷❤️💕

  • @ac-jn7hg
    @ac-jn7hg 24 дні тому

    South Indians ki అందులో తెలుగు వాళ్ల కి ఆవనూనె అస్సలు నచ్చదు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  24 дні тому

      అందరికీ నచ్చదని లేదు, నేను శీతాకాలంలో ఎక్కువగా ఇదే వాడతాను..

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 Місяць тому +1

    ఇప్పటికీ బ్రాహ్మలు, సంప్రదాయం పాటించేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి వంటలలో వాడరు. దేవాలయాలలో కూడా అన్న ప్రసాదాలలో వాడరు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому +1

      అవునండీ!!
      ధన్యవాదాలు 🤗

  • @pavanramch
    @pavanramch Місяць тому

    This is Bengali dish

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      Not only Bengali..
      It came from the Kalinga dynasty of Eastern states of West Bengal Odisha etc..

  • @geetakaila8144
    @geetakaila8144 11 днів тому

    Amma bathikinchav thalli. Ulli vellulli lekunda unde videos cheyaru UA-cam lo ani badha padedhanni. Meeru chesaru eroju.ilane ma mohana monthly oka vanta cheyi Amma.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  10 днів тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీరడిగినట్టు ఉల్లి వెల్లుల్లి లేని కూరలు కూడా వీలైనప్పుడల్లా షేర్ చేస్తాను..
      Thank you so much 🤗

  • @RT-oz3lg
    @RT-oz3lg Місяць тому

    Brinjal is not satvik though.

  • @SVG3384
    @SVG3384 Місяць тому

    Ee koora peru emiti?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      Recipe చేస్తుంటాను కానీ పేరు గుర్తు లేదండీ!

    • @dheerajharshaeditors4029
      @dheerajharshaeditors4029 29 днів тому

      Maa uoorilo e Kura Peru kalagura antaru

  • @srinathcholleti5611
    @srinathcholleti5611 Місяць тому

    Too much of oil😮

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  29 днів тому

      You can reduce the oil, salt, and chilli powder according to your taste..
      Thank you

  • @vnlavanyak920
    @vnlavanyak920 20 днів тому

    Your recipe may be tasty but not satvik. I am sorry. Most of the vegetables can be eaten raw. You have used so much of oil and multiple ingredients. Anyway, thanks for the tasty recipe useful to make when guests come but not recommended for eating on regular basis.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  18 днів тому

      Thanks for sharing your opinion!
      You are most welcome..

  • @Sunil-qk3ft
    @Sunil-qk3ft Місяць тому +2

    అక్క 🌹🌹🌹
    🍏♥️మనాలి🍏♥️ నుండి మీ తమ్ముడు సునీల్ 🎉🎉🎉
    నిన్నే Shimla నుండి సరదాగా ఒంటరిగా Manali వచ్చాను అక్క..
    3 days Holiday... ఇక్కడ కూరగాయలు ఫుల్ ఆర్గానిక్.
    మీ రెసిపీ ఇక్కడి హోటల్ స్టాఫ్ తో మాట్లాడి చెయ్యమంటాను 🎉🎉🎉
    మీ video చూపించాను cheff కి 😊
    హిందీ లో translate చేసి వివరించాను...
    ఈ రోజు నైట్ డిన్నర్ లో...
    ఓ 6 బటర్ నాన్ లు + మీ రెసిపీ 🎉🎉🎉
    -1°C లో వేడి వేడి గా డిన్నర్......
    అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому +1

      ఎంచక్కా లైఫ్ ని ఎంజాయ్ చేయండి తమ్ముడూ!!
      మొత్తానికి ఈ అక్క వంటలు చెఫ్ లకి కూడా చూపిస్తున్నారన్నమాట ☺️
      మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటూ బాగా ఎంజాయ్ చేయండి..
      All the best తమ్ముడూ 💕💐

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 23 дні тому

    ముందు అన్నం పెట్టుకోకండి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @dominthegamer8115
    @dominthegamer8115 Місяць тому

    Super akka 👌👌👌👌

  • @SaminathanSingaravel
    @SaminathanSingaravel Місяць тому

    Super