- 781
- 206 368 903
Spice Food
India
Приєднався 27 тра 2020
Hello everyone 🙋🏻♀️
Welcome to Spice Food
In this channel I can share both Veg & Non-Veg recipes which are Easy to cook - Authentic - Tasty to eat
I have posted my first video on 3rd June 2020
Please do support this new cooking channel
Don’t forget to SUBSCRIBE for more videos & Please refer to your friends and family
Always welcome your queries & valuable suggestions in COMMENTS section to improve our channel🤗
Thanks for watching @Spice Food 🙏🏻
Also please support our New Channel VEELAITHE NALUGU MATALU by using below link
👉 youtube.com/@VeelaitheNaluguMatalu
DISCLAIMER: The information provided on this channel & it's videos is for general purpose only and shouldn't be considered as medical/professional advice. This channel doesn't take any responsibility for any side-effects or any health issues caused due to our videos! Thank you & Happy cooking 😊
for BUSINESS enquiries & brand collaborations:
👉contactspicefood@gmail.com
Welcome to Spice Food
In this channel I can share both Veg & Non-Veg recipes which are Easy to cook - Authentic - Tasty to eat
I have posted my first video on 3rd June 2020
Please do support this new cooking channel
Don’t forget to SUBSCRIBE for more videos & Please refer to your friends and family
Always welcome your queries & valuable suggestions in COMMENTS section to improve our channel🤗
Thanks for watching @Spice Food 🙏🏻
Also please support our New Channel VEELAITHE NALUGU MATALU by using below link
👉 youtube.com/@VeelaitheNaluguMatalu
DISCLAIMER: The information provided on this channel & it's videos is for general purpose only and shouldn't be considered as medical/professional advice. This channel doesn't take any responsibility for any side-effects or any health issues caused due to our videos! Thank you & Happy cooking 😊
for BUSINESS enquiries & brand collaborations:
👉contactspicefood@gmail.com
శీతాకాలంలో వచ్చే అనారోగ్యాలు వైరస్ లనుండి రక్షించే ఈ Rasam అన్నంతో తినొచ్చు లేదా గ్లాసుతో తాగేయొచ్చు
శీతాకాలంలో వచ్చే అనారోగ్యాలు వైరస్ లనుండి రక్షించే ఈ Rasam అన్నంతో తినొచ్చు లేదా గ్లాసుతో తాగేయొచ్చు/@SpiceFoodKitchen
Переглядів: 6 000
Відео
వేలితో వత్తడం రాకపోయినా ఇలా పర్ఫెక్ట్ కొలతలతో గుల్లగా ఉండే gorumitilu ఎన్నైనా ఈజీగా చేసేయొచ్చు
Переглядів 13 тис.День тому
గుల్లగా క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే గోరుమిటీలు చేత్తో చేయడం రానివాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసేయొచ్చు/@SpiceFoodKitchen Cast iron kadai link 👉www.theindusvalley.in/products/castrong-cast-iron-kadai-free-spatula-wok-pre-seasoned-nonstick-100-pure-toxin-free-20-3-25-2cm-1-4l-2-2l-1-5-2-37kg?ref=YT_SpiceFoodKitchen Steel kadai 👉www.theindusvalley.in/products/stainless-steel-kadai-with-free-flip?ref=YT_...
ఒకరి సాయం లేకుండా ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలిగేలా బోలెడన్ని టిప్స్ తో తెలుగువారి పండుగ పిండివంటలు
Переглядів 44 тис.День тому
Agaro Nutri max personal blender 👉amzn.to/4iKi7qa ఒకరి సాయం లేకుండా ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలిగేలా బోలెడన్ని టిప్స్ తో తెలుగువారి పండుగ పిండివంటలు/@SpiceFoodKitchen #sankranthisweets #sankranthirecipes #festivalsweets #festivalrecipes #pindivantalu #andhrapindivantalu #ariselu #jantikalu #sunnundalu #kajjikayalu Kadai link 👉 www.theindusvalley.in/products/super-smooth-cast-iron-kadai-free-110-spa...
అరిసెలు కొబ్బరిబూరెలు చేయడం కష్టంగా ఉందా?పాకం లేకుండా చేత్తో ఒత్తే పనిలేకుండా చేసే Traditional sweet
Переглядів 6 тис.День тому
అరిసెలు కొబ్బరిబూరెలు చేయడం కష్టంగా ఉందా? పాకం లేకుండా చేత్తో ఒత్తే పనిలేకుండా చేసేTraditional sweet
గ్లాసు కొలతతో ఎవ్వరూచెప్పని బోలెడన్ని టిప్స్ తో మొదటిసారి చేసినా ఫర్ఫెక్ట్ గా వచ్చేలా Bellam Ariselu
Переглядів 82 тис.День тому
గ్లాసు కొలతతో ఎవ్వరూచెప్పని బోలెడన్ని టిప్స్ తో మొదటిసారి చేసినా ఫర్ఫెక్ట్ గా వచ్చేలా Bellam Ariselu/@SpiceFoodKitchen Kadai link 👉 www.theindusvalley.in/products/super-smooth-cast-iron-kadai-free-110-spatula-pre-seasoned-nonstick-100-pure-toxin-free-25-4cm-2-5l-2-4kg?ref=YT_SpiceFoodKitchen Bellam Ariselu recipe in Telugu | Ariselu recipe in Telugu | Bellam Ariselu recipe | Festival recipes in...
chicken curry ఎప్పటిలా కాకుండా ఓసారిలా ట్రై చేయండి/అన్నంతో పాటు బగారా రైస్ తో కూడా అదిరిపోతుంది😋
Переглядів 6 тис.2 дні тому
చికెన్ కర్రీని ఎప్పటిలా కాకుండా ఇలా ట్రై చేయండి/అన్నంతో పాటు బగారా రైస్ తో కూడా అదిరిపోతుంది/Chicken/@SpiceFoodKitchen #chickencurry #cauliflowerrecipe #nonveg #spicychickencurry #cooking #newyearrecipes #chickencauliflowercurry #indianrecipes #indiancooking #spicefoodchickenrecipes Agaro Nutri max personal blender 👉amzn.to/4iKi7qa Steel kadai 👉www.theindusvalley.in/products/stainless-steel-kad...
చలికాలంలో జలుబు దగ్గు లాంటి చిన్నచిన్న సమస్యలతో పాటు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించే పులుసు
Переглядів 12 тис.2 дні тому
చలికాలంలో జలుబు దగ్గు లాంటి చిన్నచిన్న సమస్యలతో పాటు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించే పులుసు/@SpiceFoodKitchen Agaro Nutri max personal blender 👉amzn.to/4iKi7qa Steel kadai 👉www.theindusvalley.in/products/stainless-steel-kadai-with-free-flip?ref=YT_SpiceFoodKitchen
న్యూఇయర్ రోజు బైట అమ్మే బిర్యానీ కొనకుండా ఇంటిల్లిపాది కోసం ఇంట్లోనే ఈజీగా చేసుకునే Chicken Biryani
Переглядів 107 тис.14 днів тому
న్యూఇయర్ కోసం బయట దొరికే కల్తీ బిర్యానీలు తినకుండా ఇంటిల్లిపాదికీ ఈజీగా ఇలా Chicken Biryani చేసేయండి/@SpiceFoodKitchen #simplechickenbiryani #biryanirecipe #easychickenbiryani #newyearrecipes #chickenrecipes #chicken #chickenbiryani 👉 TRI PLY BRIYANI POT - www.theindusvalley.in/products/triply-premium-stainless-steel-casserole-biryani-pot-stockpot-glass-lid-3-layer-body-induction-4-l?ref=YT_Spi...
పండుగలప్పుడు ఈ టిప్స్ & గ్లాసు కొలతతో ఈజీగా చేశారంటే ఎప్పుడూ ఇలాగే చేస్తారుAndhra Style Kajjikayalu
Переглядів 26 тис.14 днів тому
పండుగలు పబ్బాలప్పుడు అందరూ ఇష్టంగా తినేలా గుల్లగా ఈజీగా చేసుకొనే ఆంధ్ర స్టైల్ కజ్జికాయలు | Kajjikayalu| Gujiya@SpiceFoodKitchen gujiyarecipe #andhrasweets #sweets #kajjikayalu #sweetgujiya #gujia #festivsweets #christmassweets #sankranthisweets #easysweets #festivalsweets Agaro Blender 👉amzn.to/4iUU08z
గుడ్డు ఓవెన్ బీటర్ లేకుండా | బేకరి స్టైల్ |ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే 2 రకాల cake recipes Telugu
Переглядів 16 тис.14 днів тому
గుడ్డు ఓవెన్ బీటర్ లేకుండా | బేకరి స్టైల్ |ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే 2 రకాల cake recipes Telugu/@SpiceFoodKitchen Easycakerecipe#cakerecipeinkadai#bakerystylecake#egglesscake#noovencake#softcake#vanillacakerecipe#nobutturcake#christimascake#birthdaycake#simplecakerecipes#perfectcakerecipe Agaro Airfryer 👉amzn.to/46LDUXA Cake tin 👉 amzn.to/3VSTQVo
తక్కువ ఖర్చుతో చేసుకొనే దీని రుచి, ఆరోగ్య ప్రయోజనాలకోసం తెలిస్తే ఇప్పుడే రెడీ చేసేస్తారు
Переглядів 20 тис.21 день тому
రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గల ఈ క్రీమ్ ఇంట్లో ఉంటే పిల్లలకి చిటికెలో snacks రెడీ చేసేయొచ్చు/@SpiceFoodKitchen Agaro Nutri max personal blender 👉amzn.to/4iKi7qa
ఇడ్లీలు గట్టిగా వస్తున్నాయా? ఎవ్వరూ చెప్పని టిప్స్ తో దూదిలాంటి మెత్తని ఇడ్లీ | perfect idli recipe
Переглядів 57 тис.21 день тому
ఇంతవరకూ ఎవ్వరూ చెప్పని టిప్స్ తో దూదిలాంటి మెత్తని ఇడ్లీ | perfect idli recipe with tips/@SpiceFoodKitchen Perfectidlirecipe Wet grinder link 👉 amzn.to/3BpfpWx Idli pot link 👉amzn.to/4gFUcpY
కాలీఫ్లవర్ తో రెండురకాలుగా ఎంతోరుచిగా చేసుకొనే ఈకూరలు అన్నం చపాతిల్లోకి అదిరిపోవాల్సిందే/Cauliflower
Переглядів 12 тис.21 день тому
కాలీఫ్లవర్ తో రెండురకాలుగా ఎంతోరుచిగా చేసుకొనే ఈకూరలు అన్నం చపాతిల్లోకి అదిరిపోవాల్సిందే/Cauliflower/@SpiceFoodKitchen Agaro grand comercial mixer grinder 👉amzn.to/4fpsOeQ
శీతాకాలంలో పిల్లలకు జలుబు దగ్గు రాకుండా ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో మేలుచేసే డ్రింక్
Переглядів 13 тис.28 днів тому
శీతాకాలంలో పిల్లలకు జలుబు దగ్గు రాకుండా ఉండడంతో పాటు జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో మేలుచేసే డ్రింక్/@SpiceFoodKitchen Agaro nutri max personal blender link 👉amzn.to/4gkiYMQ 👉 I encourage all parents from India, USA, Canada, UAE and UK to take Bhanzu’s one free class for your child: bnz.one/BHANZ/hdBbZwm8 👉 Children of Grade UKG to 9 are eligible 👉 Course created by the World's Fastest Human Calc...
మా ఊరెళ్ళేటప్పుడు తిన్న తల్లాడ మట్టమ్మ చేపలకూర | ఎంతో రుచిగా ఉండే ఈ కూర ఇకనుండి ఇంట్లోనే చేసుకోవచ్చు
Переглядів 88 тис.Місяць тому
మా ఊరెళ్ళేటప్పుడు తిన్న తల్లాడ మట్టమ్మ చేపలకూర | ఎంతో రుచిగా ఉండే ఈ కూర ఇకనుండి ఇంట్లోనే చేసుకోవచ్చు/@SpiceFoodKitchen
ఉదయాన్నే హడావిడి లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఒకే పిండితో చేసుకొనే 3 రకాల బ్రేక్ ఫాస్ట్ ragi recipes
Переглядів 6 тис.Місяць тому
ఉదయాన్నే హడావిడి లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఒకే పిండితో చేసుకొనే 3 రకాల బ్రేక్ ఫాస్ట్ ragi recipes
పిల్లలకెంతో బలాన్నిచ్చే ఈ జంతికలు తక్కువ ఖర్చుతో ఈజీగా ఒక్కసారి చేసుకుంటే 15 రోజులు నిల్వ ఉంటాయి
Переглядів 20 тис.Місяць тому
పిల్లలకెంతో బలాన్నిచ్చే ఈ జంతికలు తక్కువ ఖర్చుతో ఈజీగా ఒక్కసారి చేసుకుంటే 15 రోజులు నిల్వ ఉంటాయి
ఏ చికెన్ తో అయినా రెడీమేడ్ మసాలాలు కాకుండా ఇంట్లో నూరిన మసాలాతో పాతకాలంపధ్ధతిలో ఇలా చేశారంటే టేస్ట్🤤
Переглядів 20 тис.Місяць тому
ఏ చికెన్ తో అయినా రెడీమేడ్ మసాలాలు కాకుండా ఇంట్లో నూరిన మసాలాతో పాతకాలంపధ్ధతిలో ఇలా చేశారంటే టేస్ట్🤤
ఒక స్పూను ఇది వేసి టమాటా పప్పు చేశారంటే ఇంట్లో అందరూ లొట్టలేస్తూ తినాల్సిందే Tomato Pappu Recipe
Переглядів 41 тис.Місяць тому
ఒక స్పూను ఇది వేసి టమాటా పప్పు చేశారంటే ఇంట్లో అందరూ లొట్టలేస్తూ తినాల్సిందే Tomato Pappu Recipe
బయట చలిగా ఉంటే ఇలా కారకారంగా పచ్చళ్ళు చేసుకొని వేడిగా పొగలు కక్కుతున్న అన్నంలో కలుపుకుని తింటే ఆహా!!
Переглядів 13 тис.Місяць тому
బయట చలిగా ఉంటే ఇలా కారకారంగా పచ్చళ్ళు చేసుకొని వేడిగా పొగలు కక్కుతున్న అన్నంలో కలుపుకుని తింటే ఆహా!!
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేయాలంటే ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే ఆకుకూరతో ఇలా హెల్తీగా టేస్టీగా చేయండి
Переглядів 31 тис.Місяць тому
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేయాలంటే ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే ఆకుకూరతో ఇలా హెల్తీగా టేస్టీగా చేయండి
బ్యాచిలర్స్, వర్కింగ్ ఉమెన్, పెద్దవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు,వెయిట్ లాస్ కోసం అప్పటికప్పుడు MILLETDOSA
Переглядів 18 тис.Місяць тому
బ్యాచిలర్స్, వర్కింగ్ ఉమెన్, పెద్దవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు,వెయిట్ లాస్ కోసం అప్పటికప్పుడు MILLETDOSA
భోజనాల్లో విస్తరాకు మీద వడ్డించడానికి ఎంతో రుచిగా చేసుకొనే రెండు రకాల సాంప్రదాయ వంటలు/Vada/Garelu
Переглядів 38 тис.Місяць тому
భోజనాల్లో విస్తరాకు మీద వడ్డించడానికి ఎంతో రుచిగా చేసుకొనే రెండు రకాల సాంప్రదాయ వంటలు/Vada/Garelu
నాన్ వెజ్ మానేసినవాళ్ళకి నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు అదే టేస్ట్ వచ్చేలా చేసుకొనే టేస్టీ vegrecipes
Переглядів 22 тис.Місяць тому
నాన్ వెజ్ మానేసినవాళ్ళకి నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు అదే టేస్ట్ వచ్చేలా చేసుకొనే టేస్టీ vegrecipes
పనీర్ కూరని ఇలా వండితే వెజ్ తినేవాళ్ళు మాత్రమే కాదు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా వేళ్ళు నాకేయాల్సిందే
Переглядів 29 тис.Місяць тому
పనీర్ కూరని ఇలా వండితే వెజ్ తినేవాళ్ళు మాత్రమే కాదు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా వేళ్ళు నాకేయాల్సిందే
సాత్వికభోజనం తినేవాళ్ళకోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా చిక్కటిగ్రేవీతో ఎంతోరుచిగా ఉండే రాజుల కాలం వంటకం
Переглядів 186 тис.Місяць тому
సాత్వికభోజనం తినేవాళ్ళకోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా చిక్కటిగ్రేవీతో ఎంతోరుచిగా ఉండే రాజుల కాలం వంటకం
ఇలా పక్కా కొలతలతో బియ్యం వాడకుండా రాగిముద్ద ఈజీగా హెల్తీగా నోట్లో కరిగిపోయేంత సాఫ్ట్ గా చేయొచ్చు
Переглядів 18 тис.Місяць тому
ఇలా పక్కా కొలతలతో బియ్యం వాడకుండా రాగిముద్ద ఈజీగా హెల్తీగా నోట్లో కరిగిపోయేంత సాఫ్ట్ గా చేయొచ్చు
కొంచెం పుల్లగా కారంగా తల్చుకుంటే నోట్లో నీళ్ళూరించే, ఎందులోకైనా అదిరిపోయే జోం పచ్చడి/Jom Pachadi
Переглядів 28 тис.2 місяці тому
కొంచెం పుల్లగా కారంగా తల్చుకుంటే నోట్లో నీళ్ళూరించే, ఎందులోకైనా అదిరిపోయే జోం పచ్చడి/Jom Pachadi
ఈ సీజన్ లో చికెన్ కర్రీని మిస్ అవుతున్నవాళ్ళ కోసం సేమ్ టూ సేమ్ చికెన్ కర్రీ రుచితో veg chicken curry
Переглядів 56 тис.2 місяці тому
ఈ సీజన్ లో చికెన్ కర్రీని మిస్ అవుతున్నవాళ్ళ కోసం సేమ్ టూ సేమ్ చికెన్ కర్రీ రుచితో veg chicken curry
మీలో ఎంతోమందికి తెలియనిది | ఉదయాన్నే హడావిడి లేకుండా పప్పులు నానబెట్టి రుబ్బే పనిలేకుండా breakfast
Переглядів 277 тис.2 місяці тому
మీలో ఎంతోమందికి తెలియనిది | ఉదయాన్నే హడావిడి లేకుండా పప్పులు నానబెట్టి రుబ్బే పనిలేకుండా breakfast
ఒక్కొక్కసారి ఆయుర్వేద వైద్యులకే ఆశ్చర్యం రోజూ తిరిగే వంటగదిలో ఇన్ని వనంత్రాల దృశ్యం స్వీట్ అయితే నేమి హాట్ అయితే నేమి దివ్యౌషదమే అయితీరు అతిమధురం వంట ఎంత సింగారమైనా చక్కగా నానబెట్టి. చక్కగా నానిన ఊతపదమే మైమరపించేస్తుంటే ఇంత చక్కగా చాలా కాలానికి వినబడింది నిమ్మకాయసైజు చింతపండు అయినా అ కరివేపాకుకి ఎంత గర్వం బయటకు దూకి ఏంటి దాని అంతరంగం ఈ సంక్రాంతికి ఇదే పసందైన విందు శీతాకాల రుగ్మతలకు స్పైసీ అద్భుతాలు అకాల వర్షంలా అందరూ తాగి ఆనందించు
Aha ami vantalu kammanivi tiyyanivi kadupuninda tinalanipinchevi maha adbutam 🌹🌷🌷🏵️🏵️🌺🌺🌼🌻💖👌👍
Wow wonderful pandugalu ante mi pindi vantalu chusina taruvatane pandugalu chesukovalanipistadi🌸💐🌹🌷🏵️🏵️🌺🌼🌻💖👌👍👍
Aha kammani ruchikaramaina kodikura chakkani bojanam kadupuninda bujinchalanipinche pasandaina vantalu🌼🌻🌸💐🌹🌷🏵️🌺💖👌👍
Aha kammani ruchikaramaina kodikura adiripoye abhiruchulu kodikura polavu maha adbutam amogam 🌺🌼🌻🌹🌸💐💐🌹🌹💖💖👌👍
Wow super kammani norurinche chetny super tasty nice cooking 😋😋😋🌸💐💐🌼🌼🌻🌺🌺💖💖👌👍
Aha ami ruchulu adiripoye abhiruchulu kammani ruchikaramaina chepala kura adbutam amogam super tasty nice cooking 😋😋😋😋💐💐🌼🌻🌻🌺💖💖👌👍
Aha amogam adbutam norurinche mi chepala kura super tasty nice cooking 🏵️🏵️🌹🌹🌷🌷🌷🌹🌹💖💖👌
ఇప్పటివరకు నేను చేసిన వంటల్లో బెస్ట్ ఇదే.. ఇప్పటికే 3 times చేసేసా.. అండ్ ఈరోజు కూడా అదే చేస్తున్న.. థాంక్స్ ఫర్ రెసిపీ..
Aha ami ami ruchulu adiripoye konasima chicken polavu super tasty nice cooking 🏵️🌹🌹🌷🌷🌻🌻🌺💖💖👍👌
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 చూసిన ప్రతి వీడియోకి ఎంతో ఓపికగా కామెంట్ పెడుతున్నారు! మీ సపోర్ట్ కి చాలా చాలా ధన్యవాదాలు 🙏 మన ఛానెల్ ని మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి 😊 Thank you so much 🤗💕🙏
@SpiceFoodKitchen mi cheti vantala okka saraina tinali memu miku 💯sapot chestanu miru enka manchi vantalu cheyyandi manchiga miru development kavalani korukuntanu vijayam mide🌹🌹🌹🌺🌺🌹🌺🌹🌹💖💖👍👍👍👌👌👌
Andam chandam apurupam mi andam soundarya sundaram miru chesina chepala chala ruchikaram ruchulu adiripoye abhiruchulu 🌼💐🌸🌸🏵️🌹🌹🌷🌻🌻🌺🌺💖💖💖💖👍👌👌
Super Akka 😊
గోధుమ పిండితో cheyyacha.sister
చేయొచ్చు అండి! కానీ బయట sweet shop లో వచ్చే టేస్ట్ రాదు..
Miru nijamga intlo kuda elane matladu tara?? Naku all india radio vinattu anipistundi
This was one of my favorite sweets. I used to have it very frequently in my childhood..
మీ వాయిస్ కి నేను ఫిదా అయిపోయాను నేను..
Super healthy recipe 👌 సంక్రాంతి శుభాకాంక్షలు 🧚♂️
Very nice and superb recipe ❤
Natual wayof coojing. Very Nice. You can add Already Fried tomato thick passenger into it.
❤🎉🫲👍
దూరదర్శన్ న్యూస్ రీడర్ కి స్వాగతం 😂 భలే చెప్తారు అండి మీరు 😍
ఆంటీ మీరు చెప్పినట్టు చేస్తే టేస్ట్ వస్తుంది అంటున్నారు,, నేను చేస్తే వేస్ట్ అయ్యింది,,😢😢😮😊
So sorry about that dear.. నేను ఎన్నో ప్రయోగాలు చేసి పర్ఫెక్ట్ రెసిపీ వచ్చాక షేర్ చేశాను, చాలామంది ట్రై చేసి బావుందని కామెంట్స్ పెట్టారు.. మీరు వీడియో జాగ్రత్తగా చూసి చెప్పిన టిప్స్ అన్నీ సరిగ్గా ఫాలో అయితే అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు.. అయినా మీకెలా వచ్చిందో చెప్తే మిస్టేక్ ఎక్కడ జరిగిందో చెప్పగలను..
@SpiceFoodKitchen 2,3 మసాలాలు వేయలేను అంతే ,, KFC లాగా రాలేదు,, మ ఏరియా షాపు లో మదిరి వచ్చింది అబ్బా ,, మళ్ళి ట్రై చేయాల,, నేను వీడియో చూస్తూ పక్కన పెట్టుకొని చేసా అబ్బా ,,😘🙋😘😘
Thanks for waching sooo nice voice ❤
Hi mam atimaduram ekkada vuntundi
రసం అనేసరికి టమోటాలు రసం మిరియాలరసం గుర్తుకొస్తాయి కానీ ఎంత శక్తిని ఇస్తుందో ఈ వులవల రసం దాసరి నారాయణ రావు గారి వీడియోలు చూడాలి 😅😂😊😊
🙌⚘️
Super
Ma bpl side famous sweet peanilu antaru super ga vuntai
Very nice i will try it Tq
Sankranti Celebrations Wishes to you & Your 's Nears and Dears--Friend👍🤝🚩💐.
Super Very Good Recipe With Health Tip -- Friend.
Super ga vandaru medam 🎉
Chala oil vundhi
Thanks for recipe. Tqs for watching bale antunnaru
GAME CHANGER movie Review enti frnds?
నేను ఎప్పుడు చూడలేదు చాలా అంటే చాలా మంచి విషయం చెప్పారు tq tq
Very good recipe 😋
Anta tinna tinali Ani pinche mi chicken kura kammanidi Ruchi karamainadi 🌷🌼🌻🌺🌸💐🏵️🌹💖💖💖👍👌
Wow super srirastu shubhamastu arogyamastu miru chesina payasam amrutha mastu🌸💐🏵️🌹🌷🌼🌻🌺💖💝👌👍🙏
Super andi, Horsegram tho rasam
👍 nice
Hi sister ariselu ke bellam kolatha cheyppandi please
🤍💛🩷🧡❤️💕
Super Andi next time provision konetappudu vulavalu techukoni try chestanu.
super sister❤
Super! ☺నాకు నచ్చిన రుచి,అందరూ మెచ్చే రుచి, మళ్ళీ మళ్లీ తినాలనిపించే రుచి అంటూ గొప్పగా చెప్పుకుంటూ ధైర్యంగా మనల్ని మనమే పొగుడుకునే స్థాయిలో ఉంటుంది...ఇంత గొప్పగా "రసం" ఎలా చేసారు అని అడిగితే,ఒక్క మాటతో "చాలా సులభం" అని చెప్పి చాలా సంతోషపడవచ్చు! 😇
🤗అద్భుతంగా చేసారు! 😊ఈ రసం ఎంతో రుచిగా ఉన్నా, తింటున్నప్పుడు ఎన్నో అదనపు రుచుల కోసం వడియాలు,అప్పడాలు,పటేటొ చిప్స్,పచ్చళ్ళు,ఉప్పుచేప ముక్కలు లాంటివి నంచుకుంటూ సంతృప్తికరంగా భోజనంలో తినవచ్చు.😋 ఇంకా, రసం+ ఇడ్లీ కాంబినేషన్ కూడ అదిరిపోతుంది! 😋
Hi sis ❤ healthy rasam nenu try chestanu ma hubby tagutaru kuda glasslo ika pillalu istam ga vedi vedi annmloki posukoni tintaru tnq dear🎉🎉
గోధుమ పిండితో చెయ్యాచ.sistet
Super super akka 👌👍🏻