అబ్బా ఎంత మంచి మాటలు, ఎంత చక్కగా వివరంగా చెపుతున్నారోనండి, మీ జీవితానుభవాలు మాలాంటి వారందరికి మంచి పాఠాలుగా అనిపిస్తుంటాయి, నాకైతే చాలా నచ్చేస్తున్నాయి, రోజు రోజుకి మీ మీద అభిమానం పెరిగిపోతుందమ్మా, మీరన్నట్టు దేనికైనా మన ఆలోచనలకు తోడుగా, మనకి రాసిపెట్టి ఉంటే మనకి దక్కుతుందేమో అనిపిస్తుంటుంది, దూరం నుండి సముద్రం ఎంత బాగుందో, వీడియో బాగుందండి
❤ అమ్మా నేను కొన్నాను లాబం పొందాను వైజాగ్ కాదు కాని ఒక చిన్న బిట్ అమ్మినాను కాని అది మారి కొనాలి అదే నాకోరిక ప్రయత్నం చేస్తాను లేదు అంటే,,మీరు అన్నట్టు మనకు నుదటన ఎలా ఉందో అలా ఆనంద పడటమే,,,, నేను ఇప్పుడు ఉన్న ఇంటి స్తలం రిజిస్ట్రేషన్ తో సహా (2017లో)ఐదు లక్షల పదివేల రూపాయలు తో కన్నాము 4 సెంట్లు ఇప్పుడు అదే సైట్ ముప్పై లక్షలు పలుకుతాంది మా ఇంటి తో సహా ఒక కో,,,,,,టి అంతా ఆ,,,, శ్రీ రాముడి దయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼జై శ్రీరామ్ 🙏🏼🙏🏼
నిజంగా madam, 1998 , vizag మధురవాడ లో నా ఫ్రెండ్ ఇంటి దగ్గరలో గజం స్థలం 200 రూపాయలు . మా husband కి ఎంత నచ్చచెప్పినా కూడా తీసుకోవడానికి ఇష్ట పడలేదు..పైగా అక్కడ దెయ్యాలు కూడా తిరగవు అని ఎద్దేవా చేశారు. ఇపుడు అదే ప్లేస్ లో గజం స్థలం అచ్చంగా 70 వేల రూపాయలు ... అప్పుడు నా ఫ్రెండ్ చెప్పిన స్థలం 200 గజాలు అంటే 40 వేల రూపాయలు . ఇప్పుడు అదే ప్లేస్ 1 కోటి 40 లక్షలు . అంతా ప్రాప్తం అనుకుంటాము , కానీ మానవ ప్రయత్నం కూడా ఉండాలి.
మా నాన్న కొనమంటే కొనలేదు స్థలం బలవంతన కొనిచ్చింది అమ్మ కొనిచ్చింది రెండు లక్షలు పలుకుతుంది మంచి సలహా చెప్పి ఉందని మెచ్చుకున్న అమ్మను మంచి మీరు చెప్తుంటే ఇప్పుడు ఆలోచన వచ్చింది మీరు మంచి మంచి సలహా ఇస్తారమ్మ రాసిపెట్టి ఉండాలమ్మా మనం అనుకున్నవి కాదు దేవుడు మనకు పెడితే జరుగుతుందమ్మా మంచి సలహా ఇచ్చారు 👍👌
Hi అండి నేను కూ 9:479:50 డా మీ ఫ్యామిలీ member ni అనే కన్న మిరు అంటే ఒక రెస్పెక్ట్ తో కూడిన మెంబర్ నీ అండి,ఏదో ఒక ప్రేమ మీరంటే ,ఎంత పద్ధతి హా ఎంత హుందాగా behave చేస్తారు మీరు, మంచి సలహాలు విలువలతో ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అనే ఒక ఫీలింగ్ మిమ్మల్ని చూస్తుంటే,ఇంకా ఇంకా పొగడాలి మిగురించి ఇంకా ఎంతో చెప్పాలి అని ఉంది , మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి,మీరు పిల్లలని పెంచిన విధానం సంధ్య గారిని చూస్తే తెలుస్తుంది gud to see u andi,God bless u అమ్మ ❤❤
అమ్మ చాలా మంచి మాటలు చెప్పరమ్మ , ఇలా మీ అనుభవాలు మాతో చెప్పండి మాకు అనుభవం వస్తది .మీ sarees వీడియోస్ తక్కువ rates లో మంచి sarees చూపిస్తారు ❤❤❤ఇలానే వీడియోస్ చెయ్యండి అమ్మ🙏🙏🙏
Vizaj sangathi ela vunna...Bhimavaram me best amma .. chakkaga someswara swamy, mavullamma sannidanalu,food, main ga uncle gari friends etc., beejaksharalu vesina place lo kattina intlo vuntunnaru ..so meeru feel avvalsina pane ledhamma...life is not about money right amma.. Its all about leading happy life
Sea ki daggara ga undi kadandi ellu, cyclone vasthe horu gali yela untarandi .meeru cheppindi correct konetapudu dhairyam cheyali.apudu mis ayithe badha padali edi andaru face chestharu lendi.
తెలుగు రాష్ట్రాలు లో అంతర్జాతీయ స్థాయికి యెధిగే అవకాశాలున్నా పట్టనాలు హైదరాబాద్ తర్వత వైజాగే అంటారు కానీ, హైదరాబాద్ కి మించిన వనరులు వైజాగ్ కె ఉన్నాయ్.
అమ్మా నమస్తే నా పేరు కార్తీక్ 1994-95 అప్పట్లో నా వయస్సు 4 ఇయర్స్ మా నాన్న గారు అప్పట్లో ఒక సెంటు జస్ట్ 500 or 1000 కు అమ్మేశారు అమ్మా. ఇప్పుడు అదే సెంటు స్థలం మా వూరిలో అక్షరాల పదహారులక్షలు అమ్మా మా నాన్నగారు తొందరపాటు వల్ల మొత్తం ఒక జనరేషన్ ఆర్థిక ఇబ్బందులతో సఫర్ అవుతున్నం. పోనీ అప్పట్లో ఏదో ఒక అవసరం వచ్చి అమ్మరా అంటే అది లేదు, ఊరికే అమ్మేసి ఈ నాడు మేము అధోగతి పాలు అయ్యాం అమ్మా మీకు వీలైతే మీ videos లో ఎక్కడో ఒక చోట నా గురించి చెప్పండి. కొద్దిమంది అయిన జాగ్రత్త పాడుతారు plz అమ్మ🙏😢
@@seethamahalakshmi7662 1960లో జగదాంబ జంక్షన్ లో ( అప్పుడు జగదాంబ theatre లేదు) మా అమ్మ గారు చెప్పేవారు - గజం పావలాకి అమ్మారని . అక్కడ పాము పుట్టలు వుంటాయని మా నాన్నగారు కొనలేదట . మా అమ్మ చనిపోయేదాకా తలచుకొని బాధ పడుతూనే ఉంది . మేము 1984 లో beach రోడ్డులో 1000 గజాలు 4 లక్షలకి కొన్నాము
I ❤ vizag so much. Tq very much for this video. Wish me the same to buy the house in vizag same as your sister in law's house. I am very poor but my wish is so strong
Amma nenu kuda hyd lo job chesinappudu friends kalipi airport daggara teesukunnamu kani na marriage time lo valladaggara money teesukunnanu office lo sir kuda vanstalipuram li kuda teesuko mani chala sarlu chepparu nenu vinakedhu 2009 lo kani hyd house antey bavunnu anukuntanu kani eppudu orissa lo unnanu amma hyd vellinappudu same feeling ❤❤❤❤❤
Amma miru chepindhi 100 Ki 100 nijam amma memu bengalore ni na fried site thisukomante pilla chadhu gurinchi konaledhu eppudu bhadhaga huttundhi amma 👌👌👌video
Undhi amma road side tesukunnam 6 laks ki nenu entha cheppina ma varu vena ledu ameasaru eppudu a site 85 laks ina ponile manaki praptham lendhi manadhi kadu anukunna eppudu 25 laks appu chesadu emi cheyalo teliyani situation amma
Namaste amma 🙏..nenu orrisa ninchi miku comment chestunanu...nenu mi prati video follow avutanu...e video chusi nenu oka Mata mi toh share chedam ani comment pedtuna Amma...nenu chala ishtam toh oka 5 cent sthalam konukunanu amma...kani aa sthalam Pai ninchi electric wires unnai..anduku Naku Na sthalam lo illu construction kosam ikkada permission ivvatledu...daya chesi miru ee vishyam lo naku manchi salah istaru ani korokuntanu...mi maridi... Prema Garu kuda e vishyam lo emina suggestion unte cheppamanandi Amma...miru Naku manchi Salah istaru ani korokuntanu...🙏
aunty memu 2007 lo komadi lo duplex house teesukunaamu and 1 stalam kooda konamu madhurvada lo but our bad luck 2 ammesamu andukante loan vaddi kattaleka appatlo dhana Lakshmi bank lo18percent vaddi veesaru .maavari salary kuuda akkuve.gani naaku anepinchindi amitante 60percent cash pettukoni 40percent loan ki vellali ani.
Kaani ippudu aa rojulayyandi. Pillalukooda kasteme vaalla chaduvulu anta vepareetamipoyayi. Inaa meerannatlu dooramina parvaledu ani property amarchukovaali. Hyd is best city also. Choostundaga pillalu adigipotaaru. Amito rasestunnanu. Dooramina prepare i vundaali. Hubend and wife. Idi kalavatem ippudu chala kastem nowadays. Nvijayalakshmi
Hello Jay I had same experience in 1970 domalguda Hyderabad my 2 home 1000 yeads for one lac only I wanted that house but my husband said no money One year ago I bought you this house he was also rite we were still young that time but I still think about now.
Nenu vizag lo putting perganu. Ikkade untunnamu beach road lo. Kaani 2bhk flat. Mee house chuste chaala istapadatanu. Origin time pulla ruching ante idenemo.
అబ్బా ఎంత మంచి మాటలు, ఎంత చక్కగా వివరంగా చెపుతున్నారోనండి, మీ జీవితానుభవాలు మాలాంటి వారందరికి మంచి పాఠాలుగా అనిపిస్తుంటాయి, నాకైతే చాలా నచ్చేస్తున్నాయి, రోజు రోజుకి మీ మీద అభిమానం పెరిగిపోతుందమ్మా, మీరన్నట్టు దేనికైనా మన ఆలోచనలకు తోడుగా, మనకి రాసిపెట్టి ఉంటే మనకి దక్కుతుందేమో అనిపిస్తుంటుంది, దూరం నుండి సముద్రం ఎంత బాగుందో, వీడియో బాగుందండి
❤ అమ్మా నేను కొన్నాను లాబం పొందాను వైజాగ్ కాదు కాని ఒక చిన్న బిట్ అమ్మినాను కాని అది మారి కొనాలి అదే నాకోరిక ప్రయత్నం చేస్తాను లేదు అంటే,,మీరు అన్నట్టు మనకు నుదటన ఎలా ఉందో అలా ఆనంద పడటమే,,,, నేను ఇప్పుడు ఉన్న ఇంటి స్తలం రిజిస్ట్రేషన్ తో సహా (2017లో)ఐదు లక్షల పదివేల రూపాయలు తో కన్నాము 4 సెంట్లు ఇప్పుడు అదే సైట్ ముప్పై లక్షలు పలుకుతాంది మా ఇంటి తో సహా ఒక కో,,,,,,టి అంతా ఆ,,,, శ్రీ రాముడి దయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼జై శ్రీరామ్ 🙏🏼🙏🏼
నిజంగా madam, 1998 , vizag మధురవాడ లో నా ఫ్రెండ్ ఇంటి దగ్గరలో గజం స్థలం 200 రూపాయలు . మా husband కి ఎంత నచ్చచెప్పినా కూడా తీసుకోవడానికి ఇష్ట పడలేదు..పైగా అక్కడ దెయ్యాలు కూడా తిరగవు అని ఎద్దేవా చేశారు.
ఇపుడు అదే ప్లేస్ లో గజం స్థలం అచ్చంగా 70 వేల రూపాయలు ...
అప్పుడు నా ఫ్రెండ్ చెప్పిన స్థలం 200 గజాలు అంటే 40 వేల రూపాయలు .
ఇప్పుడు అదే ప్లేస్ 1 కోటి 40 లక్షలు .
అంతా ప్రాప్తం అనుకుంటాము , కానీ మానవ ప్రయత్నం కూడా ఉండాలి.
మా నాన్న కొనమంటే కొనలేదు స్థలం బలవంతన కొనిచ్చింది అమ్మ కొనిచ్చింది రెండు లక్షలు పలుకుతుంది మంచి సలహా చెప్పి ఉందని మెచ్చుకున్న అమ్మను మంచి మీరు చెప్తుంటే ఇప్పుడు ఆలోచన వచ్చింది మీరు మంచి మంచి సలహా ఇస్తారమ్మ రాసిపెట్టి ఉండాలమ్మా మనం అనుకున్నవి కాదు దేవుడు మనకు పెడితే జరుగుతుందమ్మా మంచి సలహా ఇచ్చారు 👍👌
Hi అండి నేను కూ 9:47 9:50 డా మీ ఫ్యామిలీ member ni అనే కన్న మిరు అంటే ఒక రెస్పెక్ట్ తో కూడిన మెంబర్ నీ అండి,ఏదో ఒక ప్రేమ మీరంటే ,ఎంత పద్ధతి హా ఎంత హుందాగా behave చేస్తారు మీరు, మంచి సలహాలు విలువలతో ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అనే ఒక ఫీలింగ్ మిమ్మల్ని చూస్తుంటే,ఇంకా ఇంకా పొగడాలి మిగురించి ఇంకా ఎంతో చెప్పాలి అని ఉంది , మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి,మీరు పిల్లలని పెంచిన విధానం సంధ్య గారిని చూస్తే తెలుస్తుంది gud to see u andi,God bless u అమ్మ ❤❤
Tq verymuch andi
@@rajyalakshmilakshmi6464 yes
Tg
మీ saree bagundi, నిజంగా మీరు చెప్పినట్టు వెనక్కి తిరిగి చూసుకుంటే చాల సార్లు ఆనిపిస్తుంది యేమి కొనుక్కో లేక పోయాము అని బాధ గా వుంటుంది,
Luck అంతే
అమ్మ చాలా మంచి మాటలు చెప్పరమ్మ , ఇలా మీ అనుభవాలు మాతో చెప్పండి మాకు అనుభవం వస్తది .మీ sarees వీడియోస్ తక్కువ rates లో మంచి sarees చూపిస్తారు ❤❤❤ఇలానే వీడియోస్ చెయ్యండి అమ్మ🙏🙏🙏
మా నాన్న గారు ఎప్పుడు కొట్టిపడేస్తారు అమ్మ ఏమి చెప్పిన వినడు ,డబ్బు ఉన్నా కానీ 😢😢😢
Vizaj sangathi ela vunna...Bhimavaram me best amma .. chakkaga someswara swamy, mavullamma sannidanalu,food, main ga uncle gari friends etc., beejaksharalu vesina place lo kattina intlo vuntunnaru ..so meeru feel avvalsina pane ledhamma...life is not about money right amma..
Its all about leading happy life
Amma meeru cheppinattu sankatahara chaturdhi Pooja chesi vizag lo sonta illu konukkunnam..
Thank you amma😊
Amma 🙏🏻 nice video 👌🏻👌🏻 chala chakkaga chepparu 🙏🏻❤❤ memu alne house okkati miss ayamu e roju ki aa side vellinappudu badha ga anipistundi Amma ❤❤❤
Amma ma house ikkade in vizag 🎉🎉🎉super video ❤
True andi what you said....some times we take wrong decision
Im a proud vizagaat❤❤❤
అమ్మ ఒక సారి వెండి కొనుగోలు మీద ఒక వీడియో చేయండి
Sandhya pravathna ma bidaa pravarthana seem okelaa anipisthundhi andhukante evvarini nopinchadhu enka sakripeg chethundhi dhanini kudaa happy gane maluchukuntundhi oka thalligaa nenu baga gamaninchanu vaallu edfaru bagudali ani bleesh cheyadi amma ❤❤❤❤
Correct ga chepparu amma
మావారు కూడా పొలం తెలిసిన వారు చెప్పిన కొనలేదు అని చెబుతూనే ఉంటారు అపుడు 50,000 ఇపుడు100000 అని కాని ఆ ఫీలింగ్ ఎపుడు పోదు కదా అమ్మ❤❤
Hi అమ్మ చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ ❤❤❤❤❤❤
Nice 👌 bhaga chepparu.😊
Correct ga chepparandi ❤
Meru chwpedi nijam andi, memu kud risk chesi carona time lo teskunam just 3 years lo double ayindi cost❤
అమ్మ నమస్తే అండి చాలా బాగా చెప్పారు అమ్మ👌👌🙏🙏🙏🙏🙏
హయ్ అమ్మ అవును అమ్మ అవకాశం వచ్చినపుడు కొనుక్కుకొము తర్వాత బాధ పడతాము ❤❤❤
Sea ki daggara ga undi kadandi ellu, cyclone vasthe horu gali yela untarandi .meeru cheppindi correct konetapudu dhairyam cheyali.apudu mis ayithe badha padali edi andaru face chestharu lendi.
Amma nenu 74 nunchi 2010 varaku vizag lo unnanu.Hyd shift ayyamu.climate wise ga Hyd best.Pirt nunchi black ash kooda vastundi.
Nice video amma.😊👌. Amma correct ga chepparu.🙏
తెలుగు రాష్ట్రాలు లో అంతర్జాతీయ స్థాయికి యెధిగే అవకాశాలున్నా పట్టనాలు హైదరాబాద్ తర్వత వైజాగే అంటారు కానీ, హైదరాబాద్ కి మించిన వనరులు వైజాగ్ కె ఉన్నాయ్.
అమ్మా నమస్తే నా పేరు కార్తీక్
1994-95 అప్పట్లో నా వయస్సు 4 ఇయర్స్ మా నాన్న గారు అప్పట్లో ఒక సెంటు జస్ట్ 500 or 1000 కు అమ్మేశారు అమ్మా.
ఇప్పుడు అదే సెంటు స్థలం మా వూరిలో అక్షరాల పదహారులక్షలు అమ్మా
మా నాన్నగారు తొందరపాటు వల్ల మొత్తం ఒక జనరేషన్ ఆర్థిక ఇబ్బందులతో సఫర్ అవుతున్నం.
పోనీ అప్పట్లో ఏదో ఒక అవసరం వచ్చి అమ్మరా అంటే అది లేదు,
ఊరికే అమ్మేసి ఈ నాడు మేము అధోగతి పాలు అయ్యాం అమ్మా
మీకు వీలైతే మీ videos లో ఎక్కడో ఒక చోట నా గురించి చెప్పండి.
కొద్దిమంది అయిన జాగ్రత్త పాడుతారు plz అమ్మ🙏😢
Me saree combination super amma
Hai Jaya garu correct ga chepparandi ❤❤
Super maa 👌 chala baga chepparu ❤ memu miss ayyamu akkadi nunchi vastunnapudalla baada 😮😒
చాలా కరెక్ట్ గా చెప్పారు అమ్మ ఒక్కొక్కటి మనకు రాసిపెట్టి లేకపోతే అంతే
అయినా మీరే పెద్ద ఆస్తి మీ కన్నా పెద్ద ఆస్తి ఇంకేముంటాదమ్మా 🙏❤️
చాలా మంచి సలహాలు అమ్మ
Iam also having story. Staying in vizag since 32 years but no individual house.
Namskaram amma 🙏🙏🙏nice vlog ❤chala baga chepparu amma 🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Amma baga chepparu
Super super super ga cheperu amma thanku
అమ్మా ❤
Nenu ade anukuntanu amma visakhapattana vasulu Lucky ani naaku chala ishtam maa papa geetham lo chadivetapudu regularga velledanni
Chala baga chepparu amma❤
మా వారు కూడా డబ్బు ఉన్నా కూడా మనకెందుకులే మనకెందుకులే అంటూ ఉంటారు.ఏది ఒక పట్టాన తేల్చరు.
@@seethamahalakshmi7662
1960లో జగదాంబ జంక్షన్ లో ( అప్పుడు జగదాంబ theatre లేదు) మా అమ్మ గారు చెప్పేవారు - గజం పావలాకి అమ్మారని . అక్కడ పాము పుట్టలు వుంటాయని మా నాన్నగారు కొనలేదట . మా అమ్మ చనిపోయేదాకా తలచుకొని బాధ పడుతూనే ఉంది .
మేము 1984 లో beach రోడ్డులో 1000 గజాలు 4 లక్షలకి కొన్నాము
Hi amma super 👍😍
Hii amma ❤ chala Baga cheparu
I ❤ vizag so much. Tq very much for this video. Wish me the same to buy the house in vizag same as your sister in law's house. I am very poor but my wish is so strong
Super 👌 vlog amma thank you amma
Tqq amma ❤
Born nd brought up in vizag amma setteled in hyd bust missing vizag so much amma🎉
Nice video amma super ❤🎉
Amma ❤
Amma nenu kuda hyd lo job chesinappudu friends kalipi airport daggara teesukunnamu kani na marriage time lo valladaggara money teesukunnanu office lo sir kuda vanstalipuram li kuda teesuko mani chala sarlu chepparu nenu vinakedhu 2009 lo kani hyd house antey bavunnu anukuntanu kani eppudu orissa lo unnanu amma hyd vellinappudu same feeling ❤❤❤❤❤
Aunu amma
Meru baga cepparu
అవునండి నేను ఇలా చాలా miss అయ్యాను 👍
😊 Nenu 1989lo nenu six thulalabangarum ammi 1 ekarum ante 40 guntalu 1ekarum. 1crore 50lacks amma Mata supporte vundali amma miru cheppenuttu nenu chalasarlu fa echecina Bartha argyam bagalekapothey mandi midaadarapadam konnisarlu mosapoyinnnam
అమ్మ నమస్కురా 0 అమ్మ నా కు భర్త లేరు అమ్మ నా కు ఒక అబ్బాయి వాడికి మంచి జాబ్ రావాలని ఆశ్వీరదించు అమ్మ అ దేవుడిని చేప్పు అమ్మ నా పేరుకూడ జయ
Hi amma nenu daily mi vlogs chusthanu chala istam
Bhimavaram ananda Inn...site tiskovalsindi ...neglect chesi miss ayyam..amma😮
Hi amma nice massage amma today you are looking in different colour looking very nicely most of time amma you look in black ❤❤
Amma good afternoon nice vlog amma🙏❤❤❤
Chala manchi matalu cheptaramma❤🎉
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru mere jayagaru
❤❤❤
14:25 ippudu nenu same situation looney unnanu amma .paggna site goneta risk petti. ammai marriage plan ella anni. Nagu 2 girls
Amma miru chepindhi 100 Ki 100 nijam amma memu bengalore ni na fried site thisukomante pilla chadhu gurinchi konaledhu eppudu bhadhaga huttundhi amma 👌👌👌video
అమ్మ మాకు చాలా ఉన్నాయి....
Meeru vaddanam konnaudu mee amma garu sale cheyavadhu annaru dhaniki oka karanam undhi annaru yentamma adhi meeru chepthanu annaru vaddanam video lo
Good 👍🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Super amma
True andi. I agree with u. I missed few opportunities. I wish someone supported me.
Avunu amma chala baga cheaparu😊amma
Oh sadhya akka vachindha andhuke hear cute chesukundi vidiyo petalede
Namaste Amma memmu kuda Hyderabad lo house tisukundamu ankunamu 2015 lo amma 2 lakhs difference lo agipoiendi eppudu house 1.50 cross
Hi amma chela బాగా chepperamma
I love this place
Avunu amma baga feel avtamu cypinavanni konalymu
Me from vizag
Nice vlog 👌
Nenu anthe Amma ela nenu Chalayan Sailu miss ayyanu.... pray for me...
Undhi amma road side tesukunnam 6 laks ki nenu entha cheppina ma varu vena ledu ameasaru eppudu a site 85 laks ina ponile manaki praptham lendhi manadhi kadu anukunna eppudu 25 laks appu chesadu emi cheyalo teliyani situation amma
Mi saree ekkada tisukunnaro cheppara amma
Hi amma meeku saree super
Amma bhimavaram vallu kuda chala lucky😊
Hi madam Nice video 👌👌
జయ గారు మా చెల్లికి ఇలాగే జరిగింది ఎంత చెప్పిన ముందడుగు వేయలేదు
Namaste amma 🙏..nenu orrisa ninchi miku comment chestunanu...nenu mi prati video follow avutanu...e video chusi nenu oka Mata mi toh share chedam ani comment pedtuna Amma...nenu chala ishtam toh oka 5 cent sthalam konukunanu amma...kani aa sthalam Pai ninchi electric wires unnai..anduku Naku Na sthalam lo illu construction kosam ikkada permission ivvatledu...daya chesi miru ee vishyam lo naku manchi salah istaru ani korokuntanu...mi maridi... Prema Garu kuda e vishyam lo emina suggestion unte cheppamanandi Amma...miru Naku manchi Salah istaru ani korokuntanu...🙏
Ammamatta mancimatta ❤❤❤❤
Baga chepperu.maki ilage ayyindi.miss ayyamu.ekkada raasi petti vunte akkada avutundi.ala saripettukovadame
Mem kuda elanti avakasham miss aindi manashu kalukmatundi aa time tirigi raadu
Ovunandi avarannasalahaisthe mavlunu batti konukunte bagutadhi ma akka valu chepitha memu konnamu h nklo rendunaraki konnamu ipudu adhisevanti laaks inadhi jeyagaru 😊❤
Jaya garu memu kuda chala miss cheyssunnmu😂
Maaku vyzag lo apartment undi adi sujatanagar lo undi memu konadi 30lakhhs petti konamu adi ipudu ammite 26lakhs vastunadi chala nasta poyamu
Yeppudu konnaru andi?
Madi Kurnool district Adoni townlo oka yakkara Lakshya rupayalu appala kond
aunty memu 2007 lo komadi lo duplex house teesukunaamu and 1 stalam kooda konamu madhurvada lo but our bad luck 2 ammesamu
andukante loan vaddi kattaleka appatlo dhana Lakshmi bank lo18percent vaddi veesaru .maavari salary kuuda akkuve.gani naaku anepinchindi amitante 60percent cash pettukoni 40percent loan ki vellali ani.
Kaani ippudu aa rojulayyandi. Pillalukooda kasteme vaalla chaduvulu anta vepareetamipoyayi. Inaa meerannatlu dooramina parvaledu ani property amarchukovaali. Hyd is best city also. Choostundaga pillalu adigipotaaru. Amito rasestunnanu. Dooramina prepare i vundaali. Hubend and wife. Idi kalavatem ippudu chala kastem nowadays. Nvijayalakshmi
Hello Jay I had same experience in 1970 domalguda Hyderabad my 2 home 1000 yeads for one lac only I wanted that house but my husband said no money One year ago I bought you this house he was also rite we were still young that time but I still think about now.
Miru cheppina vishayam all most andariki experience avutundi .naku many times ilane aindi , kani emi chestam miru annatlu praptam undali kada amma
Namasthe Amma
Nenu vizag lo putting perganu.
Ikkade untunnamu beach road lo.
Kaani 2bhk flat.
Mee house chuste chaala istapadatanu.
Origin time pulla ruching ante idenemo.
Pains kuda ekkuva amma vizag lo ee whether ki pains vasthunnayi.
Nice amma