Super! 😋😋నోరూరించే రుచితో పిల్లలకు, పెద్దలకు కూడా ఈ "పులిహోర " రుచి చాలా బాగా నచ్చుతుంది... చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే రీతిలో ఈ వీడియోలో వివరించారు..😊..
☺పులిహోర అంటేనే నోరూరుతుంది!😋ఆ పులిహోరకు పోషకవిలువలు పెంచేలా ఆకుకూరలు (ఇక్కడ మెంతికూర)జోడించి తయారుచెయ్యడం మంచి ఆలోచన! ఇంకా వేరుశనగగింజలలో ఉన్న ప్రోటీన్ మరియు పౌషకపదార్థాల వల్ల ఆరోగ్యానికి ఎంతో లాభం ఉంది!
నాకు నచ్చిన Recipe ను అవసరమైన వాళ్లకి ఉపయోగపడాలని ఎలా promote చేస్తున్నానో, అలాగే నేను వాడుతున్న Product ను కూడా promote చేస్తున్నాను! అయినా tobocco, cool drinks లాంటివి ప్రమోట్ చేస్తే తప్పు గానీ, కొంతమందికైనా use అయ్యే ఇలాంటివి promote చేస్తే తప్పు లేదు కదండీ! Thank u 😊
పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా promotions చేస్తున్నారు కదండీ! ఇది cooking channel కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉండే ప్రొడక్ట్స్ చూపిస్తే ఎవరైనా అవసరం అయిన వాళ్ళకి use అవుతుంది..
ఇస్త్రీ చేసేటప్పుడు, గీసర్ లో నీళ్ళు వాడేటప్పుడు మనకి షాక్ కొట్టదు కదా డియర్! ఇది కూడా అలాగే.. కరెంట్ వల్ల లోపల ఉండే మెటీరియల్ హీట్ అయ్యి బయట ఉండే పాన్ వేడెక్కి వంట చేసుకోవడానికి వీలుగా తయారవుతుంది..
మరలా మీరు నాన్ స్టిక్ డిష్ వాడుతున్నారేమిటీ....???అవిమంచివి కాదు అంటున్నారు కదా..... Agaro company ఏది వాడమంటే అది వాడేస్తారా....??? ప్రమోషన్ ఆ....????
అవునండీ! నేను కూడా Nonstick మానేసి cast iron యే వాడుతున్నాను! కానీ బ్యాచిలర్స్ / వర్కింగ్ ఉమెన్ Quick & Easy గా వాడుకోగలిగే రైస్ కుక్కర్స్ ఇంకా cast iron material తో రాలేదు! వచ్చినపుడు ఖచ్చితంగా అవే ptomote చేస్తాను! Thank u 😊
Super! 😋😋నోరూరించే రుచితో పిల్లలకు, పెద్దలకు కూడా ఈ "పులిహోర " రుచి చాలా బాగా నచ్చుతుంది... చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే రీతిలో ఈ వీడియోలో వివరించారు..😊..
Thank you so much andi 🤗
Hi andi nenu try chesanu chala baga vachindi andariki baga nachindi . Nenu without lemon chesanu
Healthy,n simple lunchbox receipe.super yummy👌👌
Thank you so much andi 🤗
Excellent recipe..❤ very well explained..
Thanks a lot andi 🤗💕
☺పులిహోర అంటేనే నోరూరుతుంది!😋ఆ పులిహోరకు పోషకవిలువలు పెంచేలా ఆకుకూరలు (ఇక్కడ మెంతికూర)జోడించి తయారుచెయ్యడం మంచి ఆలోచన! ఇంకా వేరుశనగగింజలలో ఉన్న ప్రోటీన్ మరియు పౌషకపదార్థాల వల్ల ఆరోగ్యానికి ఎంతో లాభం ఉంది!
Thank you so much andi 🤗
వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
@@SpiceFoodKitchen : : 😊 Sure!
Rice bagundi sis 👌👌
Thank you so much andi 🤗
ప్రమోషన్ వీడియోలు ఎక్కువ చూపిచ్చున్నారు ఈ మద్య
నాకు నచ్చిన Recipe ను అవసరమైన వాళ్లకి ఉపయోగపడాలని ఎలా promote చేస్తున్నానో, అలాగే నేను వాడుతున్న Product ను కూడా promote చేస్తున్నాను! అయినా tobocco, cool drinks లాంటివి ప్రమోట్ చేస్తే తప్పు గానీ, కొంతమందికైనా use అయ్యే ఇలాంటివి promote చేస్తే తప్పు లేదు కదండీ! Thank u 😊
మీ కృషికి
అభినందనలు.
ఒక విలక్షణ వంటకం .
ధన్యవాదాలు అండి 🤗🙏
Looking super
Thank you 😊
Super sis
Thank you very much andi 🤗
సూపర్ చెల్లి.
ధన్యవాదాలు అండి 🤗🙏
Is it cooker Ad
Didn't you see the rice recipe in it?
Naturalgaa పులిహోర చాలా బాగుంటుంది నాకయితే చాలా చాలా ఇష్టం మీరు అందులో మెంతికూర వేసి ఆరోగ్యపు సొగసులు దిద్దారు జస్ట్ సూపరండి 😅
Thank you so much andi 🤗
Hi sis vaamu aaku tho manchi rice recipe cheyandi sister
Sailas kitchen chudandi recent ga post chesaru
అలాగేనండి..
God bless you beta
Thank you so much andi 💕🙏
అంటే.. ఈ రైస్ ఇదే కుక్కర్ లో వండుకోవాలన.. 😊
అలా ఏం లేదండీ! అవసరం అయిన వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు..
Whatever is the recipe i don't care but I love to your voice ❤❤.
Wow, thank you so much 🤗💕🙏
👌🙏
🤗🙏
పిల్లలాకు చాల బాగా నచ్చు తుంది
Thank you so much andi 🤗
Lovely Madam, but I have no time to prepare it because I am single at last thanks for your healthy foods.
Thank you so much andi 🤗
Thanq .. ma papa aaku kuralu thinadu.. Ila aina thintademo chudali🙏🙏
Most welcome andi 🤗
స్పెషల్ ఫుడ్ i likeyou ✍️
Thank you so much andi 🤗
👌👌👌👌👌amdi
Thank you so much andi 🤗
అంటే ఇప్పుడు ఈ కుక్కర్ కోనాలా మా వారిని అడుగుతా😅
😄😄
అలా ఏం లేదండి! అవసరం ఉన్నవాళ్లు మాత్రమే కొనుక్కుంటారు..
Yummy 😋
Thank you 😊
👏🏻👏🏻👏🏻
😊🤗🙏
Laagggg...
You can skip wherever you don't need..
Menthokura badhulu thotakura thisukovacha andi
తోటకూర అంతగా బావుండదు అండి!
పాలకూర కాస్త పర్లేదు..
అన్నిటికంటే మెంతి కూరే ఎక్కువ బావుంటుంది..
Meru kuda promotion 🤔
పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా promotions చేస్తున్నారు కదండీ! ఇది cooking channel కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉండే ప్రొడక్ట్స్ చూపిస్తే ఎవరైనా అవసరం అయిన వాళ్ళకి use అవుతుంది..
Akka current cooker kadha povu vestunnavu shock radha cheppu akka and non stick manchidhi kadhu antaru kadha akka
ఇస్త్రీ చేసేటప్పుడు, గీసర్ లో నీళ్ళు వాడేటప్పుడు మనకి షాక్ కొట్టదు కదా డియర్! ఇది కూడా అలాగే..
కరెంట్ వల్ల లోపల ఉండే మెటీరియల్ హీట్ అయ్యి బయట ఉండే పాన్ వేడెక్కి వంట చేసుకోవడానికి వీలుగా తయారవుతుంది..
Akka meeru E sari Kara Kara lady ariselu chupinchava Crispi ga undali ariselu alage kuska biryani kuda chupinchava
వీలు చూసుకొని చేస్తాను డియర్!!
ఆ ఎంత బాగా చేసారండి కొత్తగా ఉంది పులిహోర హ్యాట్సాఫ్ టు యువర్ మైండ్ 💯👏👍😍😍😍
చాలా మంచి వంటకం.😊😊😊
@@RajaCookingRecipes Thank you so much andi 🤗
@@srivedabharathi760 ధన్యవాదాలు అండి 🤗
Nonstick vadakudadu
Recipe super but agaro promotion boring
Thank you so much 🤗
You can skip wherever you are bored..
🤍💛🧡🩷❤️💕
😊🤗🙏💕
Maam, without using this cooking pot can we cook this recipe. If so, how?.
@@PinjariNoorulla you can also use kadai on stove..
Deputy CM పాలన ఏలా vundhi frnds