వేసవిలో ఎంత తిన్నా వేడి చేయని chicken కూర & ఓవెన్ లేకుండా ఇంట్లోనే చేసుకునే రెస్టారెంట్ స్టైల్ Naan

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 213

  • @shammishaik481
    @shammishaik481 8 місяців тому +2

    Yummy yummy 😋 super recipe chala bagundandi

  • @udayabasker461
    @udayabasker461 8 місяців тому +5

    Super! 👏కష్టమన్న మాటని మాటల్లోనే ఉంచి ధైర్యంగా చెయ్యగలమని నమ్మకం పెంచే తయారీ విధానం,వంటగది పరిధిలోనే "బటర్ నాన్" చెయ్యడం గొప్పగా అనిపిస్తుంది! "గార్లిక్ బటర్ నాన్"ఇంట్లో సులభంగా చెయ్యడానికి ఎన్నో చిట్కాలు చెప్పారు! చికెన్ కర్రీ లో మషాలా ఘాటు(అల్లం,పచ్చిమిరప,మిరియాల ) తక్కువగా,సాధారణ స్థాయిలో కారం ఉంటుంది కాబట్టి, చికన్ కర్రీ నచ్చినంత తినవచ్చు! ఎక్కువ "చికెన్ కర్రి" తినేవాళ్లకు "బటర్ నాన్" సరైన ఎంపిక అవుతుంది!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      మీరన్నట్టు పచ్చి మిర్చి ఘాటు తక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో కావాల్సినంత చికెన్ తినడానికి.. ముఖ్యంగా రోటీ నాన్ తో తినడానికి ఇది మంచి ఆప్షన్.. ధన్యవాదాలు 😊

    • @rameza912
      @rameza912 4 місяці тому +1

      Challa super ga vundi recipe, cudagane thinalanipisthundi

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg 8 місяців тому +5

    Sunday special ga try chesthanu chala bagundhi ❤😋😋😋😋👌👌👌👌👌👌

  • @udayabasker461
    @udayabasker461 8 місяців тому +7

    🥰నిజం!"బటర్ నాన్" ఎక్కువ శాతం బయట మాత్రమే తింటారు...😂 దీన్ని ఇంట్లో చెయ్యడం నిజంగా కష్టం అనుకునేవాళ్ళకు ఈ వీడియో చూసిన తర్వాత చాలా "ఉపశమనం" కలుగుతుంది!🤔 "చూస్తేనే కదా తెలిసేది", "తెలిస్తేనే కదా చేసేది", "చేస్తేనే కదా తినేది" అనుకుంటూ ఈ "గార్లిక్ బటర్ నాన్" గురించి సంతోషంగా తృప్తిగా కొన్ని క్షణాలు ఆలోచనల్లో పడ్డవాళ్ళు తప్పక ఉంటారు..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      చూస్తేనే కదా తెల్సేది.. తెలిస్తేనే కదా చేసేది.. చేస్తేనే కదా తినేది.. సూపర్ రైమింగ్ అండి 👏
      ఏదైనా హైజెనిక్ గా తినాలి అంటే ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవడం ఉత్తమం😊
      Thank u so much for liking this recipe 🙏

    • @ramadevichilukala6312
      @ramadevichilukala6312 8 місяців тому +1

      Nice andi

  • @PAVANTPK89
    @PAVANTPK89 8 місяців тому +2

    Chala bagundi . Delicious

  • @devakik4876
    @devakik4876 8 місяців тому +2

    Time waste and unnecessary shodhi lekunda, simple ga easy method lo explain chesaru. Excellent ma. 👍👌😍😍😍👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊💕

  • @sudishnarani3432
    @sudishnarani3432 7 місяців тому

    Superb mam,appudappudu thindama anipisthundhi so yummy mam, thank you so much ma'am

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      Thanks for liking andi..
      It's my pleasure 😊

  • @VillegeCoockingVan
    @VillegeCoockingVan 8 місяців тому +7

    Mee voice lo Yedo....gammathu undi Medam.mee Vedios chudaka poina voice vintu unte chalu tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      So glad to hear your sweet compliments andi 🤗
      Thank you very much 🙏

  • @ratnakumaribezawada8162
    @ratnakumaribezawada8162 8 місяців тому +1

    superga chesaru mam

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 8 місяців тому +1

    చాలా శుభ్రం గా నిటిగా చేశారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗

  • @srikanthg7276
    @srikanthg7276 8 місяців тому +1

    Sweety multi cuisine restaurant..opening shortly🎉🎉 looking yummy 😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      😄😄
      అయితే స్పెషల్ గెస్ట్ మీరే మరి 🤗

  • @kapurnaik4016
    @kapurnaik4016 4 місяці тому +1

    సూపర్ గా చేసారు 👍🏻👌🏻

  • @ammupriya-fv7cn
    @ammupriya-fv7cn 8 місяців тому +1

    సూపర్ గా ఉంది.... సింపుల్ వే లో చాలా బాగా చూపించారు బట్టర్ నాన్......

  • @neeru.indian
    @neeru.indian 4 місяці тому

    Detailed nice presentation without unnecessary words. Keept it up

  • @srinivasarka5077
    @srinivasarka5077 8 місяців тому +1

    సూపర్ వీడియో

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 8 місяців тому

    Nice
    Me recipes Anne baguntaye
    Me non veg currys chala varaku nanu chesanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Thank you very much andi 🤗
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗💕

  • @ckvfood4929
    @ckvfood4929 5 місяців тому

    చాలా బాగా చేశారు అమ్మ మీరు చేసిన విధానం అయితే నాకు బాగా నచ్చింది సూపర్ మా 👌🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 8 місяців тому +1

    Garlic Butter naan ante yantho kastam anukunnanu. Intha simple ga cooking teliyani vaallu kuda cheyagalige la chesi chupinchina na vantala rock star ki oka Big heart ❤. Thank you so much for the recipe ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      వనతల rock star ✨
      మీ ప్రేమాభిమానాలకి చాలా సంతోషంగా ఉందండి 💕🤗
      Thank you so much 😊 🙏

  • @lavanyababy-lu1iv
    @lavanyababy-lu1iv 8 місяців тому +4

    Congrats andi for 450k subscribers

  • @satyakiranbandi5554
    @satyakiranbandi5554 7 місяців тому

    Unnecessary Sodhi lekinda chalaa clear ga chepparu. I Subscribed with one vedio

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @vjsimha-g4j
    @vjsimha-g4j 8 місяців тому

    WOW!!!!. The chicken looks very tender and the way you prepared is awesome... My mouth was watering while watching this video...Too good ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      So glad that you liked my recipe 🤗
      Thank you so much ☺️💕

  • @kaatreya1504
    @kaatreya1504 8 місяців тому +1

    Will try This week

  • @chengacherlaswapna-dn6xr
    @chengacherlaswapna-dn6xr 8 місяців тому

    Asal chustunte noru vurutundi sister mee cooking style vere level sister,antha perfect

  • @shaikbujji4288
    @shaikbujji4288 8 місяців тому +35

    ఏదైనా మరచిపోతాంగాని లైక్ చేయడం మరచిపోమ్ మేడం ఎందుకంటే ఓపెన్ చేయగానే చేసిపడేస్తాం కాబట్టి ( అన్ని కాదు ఇష్టమైన ఛానెల్ కాబట్టి )

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +8

      మీ అందరి అభిమానం వల్లనే ఇలా ముందుకు సాగగలుగుతున్నాను అండి 🤗
      అంతులేని మీ అందరి ప్రేమాభిమానాలకి ఎంతో ఋణపడి ఉంటాను అండి 🙏🙏🙏Thank you so much 😊

    • @ShymalaGurram
      @ShymalaGurram 8 місяців тому

      ​@@SpiceFoodKitchen7y7😊😅vl😊😊

    • @hemanjaligunimini2356
      @hemanjaligunimini2356 8 місяців тому +1

      Same madam

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 8 місяців тому

    Very easy and good food recipe,thanq.

  • @sunilmadhuri9299
    @sunilmadhuri9299 8 місяців тому

    super curry Andi paneer recipes cheyandhi

  • @nagalaxmilaxmi5091
    @nagalaxmilaxmi5091 8 місяців тому

    Woww nice sis easy to cook chupincharu 👌👌👌 iron pan ekkada tesukunnaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      Thank you very much andi 🤗
      అది మా దగ్గర్లో ఉండే స్టీల్ షాపులో తీసుకున్నాను అండి..

    • @nagalaxmilaxmi5091
      @nagalaxmilaxmi5091 8 місяців тому +1

      @@SpiceFoodKitchen okay sis😊👍

  • @shaheenzaheer8546
    @shaheenzaheer8546 6 місяців тому

    Very good 👌 explain

  • @lathas1355
    @lathas1355 8 місяців тому

    Wow super 👏👏🤤

  • @vpadmaja380
    @vpadmaja380 8 місяців тому +1

    Super ❤

  • @raghunadh9567
    @raghunadh9567 8 місяців тому +1

    సిస్టర్.. మీ వాయిస్ కి ఎవరైనా eddict అవ్వాల్సిందే 😍🙌🙌 recipes కూడా healthy🌹

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      Thanks for liking my recipes 🙏

  • @sairabanu7690
    @sairabanu7690 8 місяців тому

    Super andi pramila garu rendu recipies chala yummy ga unnai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      ఈరోజు ప్రమీల అన్నమాట 😄
      Thank you so much andi 🤗

  • @samuelsumanthdamera8414
    @samuelsumanthdamera8414 8 місяців тому

    Chaala baaga prepare chesarandi

  • @vivekthewarrior2179
    @vivekthewarrior2179 7 місяців тому +1

    సోది లేకుండా , అవసరమైన ఇంఫార్మేషన్ మాత్రమే చెప్పిండ్రు ... ఒకప్పుడు రేడియో లో వినేవాళ్ళం ఈ వాయిస్ ..👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      మీ అభిమానానికి ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి 🤗
      ధన్యవాదాలు 🙏💕

  • @PrabhakarChadalavada
    @PrabhakarChadalavada 2 місяці тому

    Very nice.

  • @manasapappu2574
    @manasapappu2574 2 місяці тому

    Veg vaalla ki ee green curry den tho baguntundo cheppandi ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      @@manasapappu2574 ఇదే పద్ధతిలో పనీర్ తో చేసుకోవచ్చు అండి..

  • @gasikantibhaskar2421
    @gasikantibhaskar2421 4 місяці тому

    Exllent

  • @praveenachennumsetty9568
    @praveenachennumsetty9568 8 місяців тому

    Hi sis h r u, Mee videos kosam daily wait chestu untaanu .chala different style lo chestu untaaru.neanu try chestanu Mee vantalani.
    Butter noon and moghalai koftha curry chupinchara naaku chala chala istam. restaurant lo malai kofta curry istunnaru.moghalai koftha curry chupinchara plz butter noon also my favourite food this one.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      Hi andi..
      అంతులేని మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      మీ ఫీడ్ బ్యాక్ విన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
      వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊

    • @praveenachennumsetty9568
      @praveenachennumsetty9568 8 місяців тому

      @@SpiceFoodKitchen 😄😄

  • @JanaiahBasavoju
    @JanaiahBasavoju 2 місяці тому

    Super🎉

  • @shirishapuppala6812
    @shirishapuppala6812 8 місяців тому +1

    Wow super👌👌👌

  • @pragathi9243
    @pragathi9243 8 місяців тому +1

    Mam ee pan ekkada dorukuthundi pls tell me

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      లోకల్ ఐరన్ షాప్ లో తీసుకున్నాను అండి..

    • @pragathi9243
      @pragathi9243 8 місяців тому

      @@SpiceFoodKitchen ok madam nenu search chesta chala bagundi

  • @yashodhayash4403
    @yashodhayash4403 8 місяців тому

    Super tasty recipe andi tq😊😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Thank you so much andi..
      It's my pleasure 🤗

  • @Srinivas-sc8rx
    @Srinivas-sc8rx 7 місяців тому

    Curd cook cheyyakudadhamma

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 8 місяців тому

    చాలా బాగా చెప్పారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗

  • @velisettysaraswathi3972
    @velisettysaraswathi3972 8 місяців тому

    Super test ga undhi

  • @PandithPandith-x3y
    @PandithPandith-x3y 6 місяців тому

    CHALA BAGA CHESARU AUNTY MANCHIGA NORU VORI POTUNDI ENDROM BUJU BUJU ENDROM 👌👌👌
    AND
    MAKU PAMPINCHANDI
    OKASARI ILAGE MOGLAI CHICKEN 🍗 KARRY NON
    ORDER ISTANU

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 🤗 Thank you so much 😊💕

  • @anushaneeru6889
    @anushaneeru6889 8 місяців тому

    Miru use chesina pan iron pan andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Non stick andi..
      ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, అవసరం అయితే చెక్ చేయండి..

  • @ramanisuresh1903
    @ramanisuresh1903 8 місяців тому

    Yeast ki replacement ga inkoti edaina suggest chesthara pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు అండి..

    • @ramanisuresh1903
      @ramanisuresh1903 8 місяців тому

      @@SpiceFoodKitchen ok andi... Try chesi message chestha

  • @vonterukalpana7622
    @vonterukalpana7622 7 місяців тому

    Super super sis❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      Thank you very much andi 🤗💕

    • @vonterukalpana7622
      @vonterukalpana7622 7 місяців тому

      @@SpiceFoodKitchen ilanti video enno cheyandi akka memu try chestam

  • @Southskyneeds
    @Southskyneeds 8 місяців тому

    Chala chala bagundi..... Inthamandiki Chiken ela vastundi andi.... Chikens ki injections vestunnaranta nijamey na.... Emo le ani ee madhya chiken thecchukovatamey manesam ooru velthey natukodi tintam.... Anthey andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Thank you very much 🤗
      ఈరోజుల్లో మందులు లేని ఆహారం లేనే లేదండీ! కోళ్ళకు ఇన్ఫెక్షన్ రాకుండా ఆరోగ్యంగా బలంగా పెరగడం కోసం ఇంజెక్షన్ ఇచ్చే మాట నిజమే..
      కూరగాయల తోటలకి పురుగుమందులు, మామిడి లాంటి చెట్లకు ఇంజెక్షన్లు ఇవ్వడం ఇలా మనం తినే ప్రతి ఫుడ్ కూడా మందులతో నిండి ఉన్నదే..
      మీరన్నట్టు నాటుకోడి చాలా మంచిదే...
      అలాగే వీలైనంతవరకూ పెరట్లో కూరగాయలు పెంచుకుంటే కొంతవరకూ పర్లేదు, కానీ బియ్యం పప్పులు వాటి పరిస్థితి ఏంటి?
      మన చేతుల్లో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంక ఏమి చేయలేం కదా!!

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 7 місяців тому

    Super medam

  • @Rajesh-7-6-54-
    @Rajesh-7-6-54- 8 місяців тому

    E roju try cheddam mam

  • @KommireddyBhanu
    @KommireddyBhanu 8 місяців тому

    Super mam🎉🎉🎉🎉🎉🎉

  • @saraswathisri6528
    @saraswathisri6528 8 місяців тому

    అబ్బా.... ఆ చికెన్ చూస్తుంటే నోట్లో నీళ్లు వస్తుంది సూపర్ సూపర్ సూపర్ సూపర్ సండే ఇదే చేయాలి అండీ మీరు మొన్నటి వీడియో లో వట్టి తునకలు పెట్టి నారు కదా అండీ నేను చేసినాను చాలా బాగా వచ్చింది నా స్టైల్ చేసేదాన్ని ప్రతిసారి కానీ ఈ సారి మీ లాగ చేసినాను సూపర్ గా వచ్చింది 💐👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      మీరు వట్టితునకలు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏💕

  • @shaikvazidha4085
    @shaikvazidha4085 8 місяців тому

    Mutton talakay curry recipes kuda chupinchandi

  • @deepadasoju5751
    @deepadasoju5751 8 місяців тому

    Super

  • @parveenbanu8778
    @parveenbanu8778 6 місяців тому

    W0w yummy

  • @Harsha71438
    @Harsha71438 8 місяців тому

    Too yummy Sister

  • @lalitdora5744
    @lalitdora5744 8 місяців тому

    Nuvvu super sister

  • @BalusuSrikanthBSKVlogs
    @BalusuSrikanthBSKVlogs 7 місяців тому

    Super 👌

  • @Sabhia252
    @Sabhia252 8 місяців тому

    ❤❤❤❤❤nice

  • @emmaniyelujeldhi
    @emmaniyelujeldhi 8 місяців тому +1

    Good

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 8 місяців тому

    సూపర్ 👌👌👌

  • @marybejjenki1159
    @marybejjenki1159 8 місяців тому

    Wow super 🎉

  • @mounikav4429
    @mounikav4429 8 місяців тому

    Gasagasalu skip cheyocha sister ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +2

      గసగసాలకి మంచి టేస్ట్ ఉంటుంది అండి! అలాగే మంచి గ్రేవీ కూడా వస్తుంది, వేస్తే ఎక్కువ బావుంటుంది..

    • @mounikav4429
      @mounikav4429 8 місяців тому

      @@SpiceFoodKitchen okay ! first time gasagasalu vadatam , anyway me Anni videos chala baguntai !! my request emante konchem laav avvadaniki kuda emaina recipies Leda tips or suggestions unte cheppandi regular things tho ! Thank you so much 😊 for quick response ☺️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      మా పెద్దమ్మగారు గసగసాలు మాత్రమే వేసి చికెన్ ఫ్రై చేస్తారు అండి! ఆ ఫ్రై సూపర్ గా ఉంటుంది.. వీలైనప్పుడు షేర్ చేస్తాను ..
      ఈ వీడియో లో ఉన్న recipes అన్నీ weight gain కి చాలా బాగా పనిచేస్తుంది, ఒకసారి చెక్ చేయండి..
      ua-cam.com/video/e_gaiuVWOmY/v-deo.html
      ua-cam.com/video/Jhp2I2V8iWc/v-deo.html
      ua-cam.com/users/shortsSwS97TW-ekQ?feature=share
      ua-cam.com/users/shortsCEXcrssLUX0?feature=share

    • @mounikav4429
      @mounikav4429 8 місяців тому

      @@SpiceFoodKitchen Thank you so much sis 😊!! Lots of Love 💞😘
      Inka manchi pathakalapu recipes chala maku parichayam cheyandi sis thank you !

  • @BaratamRajanipriya
    @BaratamRajanipriya 4 місяці тому

    Me voice tone nice mam

  • @sireeshakatari8403
    @sireeshakatari8403 8 місяців тому

    Dry east ki alternate Amina cheptara sister
    Please reply me

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు అండి..

    • @sireeshakatari8403
      @sireeshakatari8403 8 місяців тому

      @@SpiceFoodKitchen
      Thanq for reply.

  • @Users9898-n2b
    @Users9898-n2b 8 місяців тому +1

    1 like

  • @sagarjinna86
    @sagarjinna86 8 місяців тому

    Super 😋

  • @satisfyoooo6459
    @satisfyoooo6459 8 місяців тому

    Can we use soda instead of yeast

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Baking powder is better than baking powder..

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 8 місяців тому

    చెల్లి మీరు గొప్ప వారు చెల్లి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗

    • @ragavaraosarma5266
      @ragavaraosarma5266 8 місяців тому

      మీరు గొప్ప వారు చెల్లి. నో నీడ్ అండి

  • @jayasreekorrapati184
    @jayasreekorrapati184 8 місяців тому

    👌👌👌👌

  • @manjuberelli5546
    @manjuberelli5546 8 місяців тому

    😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 8 місяців тому +1

    Yammi Yammi 😋

  • @shravangel1311
    @shravangel1311 8 місяців тому

    అక్క అసలు రెస్టారెంట్/దాబా స్టైల్లో చేయడం మీ తర్వాతే ఎవరైనా.......బటర్ నాన్ ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు అక్క మీరు చేసిన బటర్ నాన్ చూశాక తినాలనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేస్తాను😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      Thank you very much dear 🤗
      Try చేయండి, చాలా బాగుంటుంది..

  • @rameshsonadapu
    @rameshsonadapu 8 місяців тому


    Carry

  • @pitchaiahM-d8x
    @pitchaiahM-d8x 6 місяців тому

    Meru cheppe vidanam naku navvu vastundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      😄😄
      అయితే హ్యాపీగా నవ్వుకోండి..

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 8 місяців тому

    Wow sis🎉🎉 super 👌👌 mouth watering 😋😋

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 8 місяців тому

    👌👌👌

  • @yashodhayash4403
    @yashodhayash4403 8 місяців тому

    Hii andi how are you andi

  • @galinkiraviteja1616
    @galinkiraviteja1616 8 місяців тому

    Nuvu chepey vantallu vandi vandi thinesi lavu ayipothunaaa 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      నో ప్రాబ్లెమ్ అండి.. నెక్స్ట్ వీడియోలో సన్నబడటానికి చిట్కాలు చెప్తాను ☺️
      Thanks for the compliment 🙏🏻

    • @galinkiraviteja1616
      @galinkiraviteja1616 8 місяців тому

      Just jockey

  • @KothamasiBrothers
    @KothamasiBrothers 8 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 8 місяців тому

    ❤❤❤

  • @mudarapurajani1735
    @mudarapurajani1735 5 місяців тому +1

    తరువాత

  • @TejKoneru
    @TejKoneru 7 місяців тому

    Combination of Non-veg and dairy products are incompatible as per Ayurveda and ancient traditional food cultures

  • @galinkiraviteja1616
    @galinkiraviteja1616 8 місяців тому

    Hai bagunava

    • @galinkiraviteja1616
      @galinkiraviteja1616 8 місяців тому

      Chala years avuthindhi netho matladi how are you nadam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому +1

      Hi andi.. I'm good 👍🏻! Thanks for your concern 😊

    • @galinkiraviteja1616
      @galinkiraviteja1616 8 місяців тому

      శ్రీరామ నవమి శుభకాంక్షలు

  • @ajcharansamlovelybeautiful8424
    @ajcharansamlovelybeautiful8424 8 місяців тому

    Nice

  • @swapnab2854
    @swapnab2854 8 місяців тому

    Miru use chesina oil thinte Cancer ravadam pakka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      నూనె, ఉప్పు, కారం లాంటివి ఎవరి అలవాటుని, అభిరుచిని బట్టి మార్చుకోవచ్చు..

  • @joshuavalaparla9938
    @joshuavalaparla9938 8 місяців тому

    Too much mirchi and oil used three times ! And process is lengthy not good for health.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      Thanks for sharing your opinion & feedback on this recipe 😊

  • @Sikindar-pr7sc
    @Sikindar-pr7sc 3 місяці тому

    Tarvatta 😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      😄😄
      తర్వాత వండుకొని లాగించేడమే 🤤

  • @Chinnu_Bhanu
    @Chinnu_Bhanu 8 місяців тому

    Marriage aindhi kanuka bathiki poyav po.... ledhante mi home dhaggara fans QQQQQ lo vunde vallu😂😂😂😂😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      😄😄
      అంటేనంటారా!!

    • @Chinnu_Bhanu
      @Chinnu_Bhanu 8 місяців тому

      @@SpiceFoodKitchen ha mari...no doubt...aa QQ lo first vundedhi nene 😍😍😍😍😍

  • @kumarsingh8544
    @kumarsingh8544 Місяць тому

    Super

  • @jayasreekorrapati184
    @jayasreekorrapati184 8 місяців тому +2

    👌👌👌👌

  • @madhuaalluri7272
    @madhuaalluri7272 Місяць тому

    👌👌

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 3 місяці тому

    Nice medam

  • @killermonster7148
    @killermonster7148 8 місяців тому

    Good

  • @sairambaba7174
    @sairambaba7174 7 місяців тому

    👌👌👌👌