ఆడపిల్లల నడుము ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి స్నాక్ అస్సలు నూనె పీల్చకుండా కమ్మగాకారంగా ఎంతోరుచిగా

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 279

  • @అక్కవంటలు
    @అక్కవంటలు 3 місяці тому +23

    నేను చేసాను అండి.మ పాప హాస్టల్ లో టిఫిన్ స్కిప్ చేసేస్తుంది.డైనింగ్ హాల్ కి వెళ్ళడానికి బద్దకించి.మినపప్పు,అసలు ఆయిల్ లేకుండా ఉంది అని చేశాను.1 month పైనే fresh ga unnay.eppudu మళ్ళీ చేయమంటోంది.ఈరోజు పప్పు ననబెట్టను. మంచి రెసిపీ చెప్పినందుకు థాంక్స్.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +9

      మీ పాపకి నచ్చినందుకు చాలా సంతోషం అండి, మీరు చక్కగా ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗
      ఈమధ్యే మన ఛానెల్లో పంచజీరక అనే రెసిపీ చేశాను, అది హాస్టల్ లో ఉండే పిల్లలకి స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటుంది, వీలైతే ట్రై చేయండి..

    • @vimalam163
      @vimalam163 2 місяці тому +2

      Dining hall ki velladaanike baddakam!!!!!! 🙄

    • @vanapallivanapalli2895
      @vanapallivanapalli2895 16 днів тому

      ​@@SpiceFoodKitchen Order కి చేస్తారా. Parcel చేయగలరా వైజాగ్ కి

    • @HappysHomeKitchenBites
      @HappysHomeKitchenBites 9 днів тому

      ​@@SpiceFoodKitchen pancha jeeraka recipe link share cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 днів тому

      @@HappysHomeKitchenBites ua-cam.com/video/koSVvzC4ON8/v-deo.html

  • @vjsimha-g4j
    @vjsimha-g4j 9 місяців тому +13

    Can't stop praising your talent andi.... hats off to you ...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +2

      So glad to know that you are liking my recipes & it makes me so happy to read your sweet compliments 🤗
      Thank you so much andi ☺️

  • @nunnyreddy
    @nunnyreddy 9 місяців тому +22

    ఎంత బాగున్నాయో కర కరలాడే ఆ సౌండ్ కి తినాలనిపిస్తుంది❤❤

    • @nissicavenkateshk2645
      @nissicavenkateshk2645 9 місяців тому

      ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +1

      Thank you so much andi 🤗 💕
      తినడం మొదలు పెడితే ఇంక అసలు ఆపలేం అండి, వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బాగుంటాయి.

    • @nunnyreddy
      @nunnyreddy 9 місяців тому

      @@SpiceFoodKitchen వీలైనప్పుడు కాదండి ఆల్రెడీ ఈరోజు చేసేసాను ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. బాబు బోర్డు ఎగ్జామ్స్ అయిపోయాయి అండి రోజుకో రకం చేస్తున్నాను అన్ని మీ రెసిపీసే💐💐💐 నా లైఫ్ లో ఏదైనా కాపీ కొట్టానంటే అది మీ ఛానల్ రెసిపీస్ చూసే😂 మీ అంత పర్ఫెక్ట్ కుక్ అయితే కాదు నేను ‌. మీరు వంటల్లో ప్రో👩‍🍳

  • @anjaiahderangula6711
    @anjaiahderangula6711 День тому +1

    Aha norurinche kara kara lade kammani garelu super tasty nice cooking 😋🏵️🌷🌸💐🌹🌹🌹🌹🌺🌼🌼🌹💖💖💖💖💖👌👍

  • @lekhyasree3973
    @lekhyasree3973 9 місяців тому +8

    Yekkada telusukuni chestarandi talli, very very Authentic recipes. Thanq so much for the yummy and healthy recipes 👍👌👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      😄😄
      మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗
      Thank you very much 🙏💕

  • @udayabasker461
    @udayabasker461 9 місяців тому +6

    🥰పిల్లలకు మంచి రుచికరంగా అనిపించే ఆరోగ్యకరమైన "గట్టివడలు" చాలా సులభంగా చేసారు!...పిల్లల అరోగ్యం కోసం ఇటువంటివి చెయ్యడం చాలా అవసరం!😊 "గట్టివడలు" రుచికరమైనవి...పిల్లలకు ఒకసారి పరిచయం చెయ్యడం వల్ల కొత్త రుచిని తెలుసుకోవడానికి వీలు ఉంటుంది....పిల్లలకు ఈ "గట్టివడలు" రుచి తప్పక నచ్చుతుంది.. 😇

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +2

      ధన్యవాదాలు అండి 🤗🙏💕
      అవునండీ! పిల్లలకి బయట దొరికే జంక్ ఫుడ్స్ మానిపించాలంటే ఇలాంటివి పెడితే చాలు, చాలా ఇష్టంగా తింటారు..

  • @udayabasker461
    @udayabasker461 9 місяців тому +54

    💯"సూపర్"! 👏ఈ ప్రపంచంలో ఉన్నవారంతా సహజంగా "రుచికరమైన" ఆహారం కోరుకుంటారు!ఇక్కడ తయారీ విధానం చూసిన తర్వాత అలాంటి ఒక ఆకట్టుకునే రుచితో "గట్టివడలు" సులభంగా చెయ్యవచ్చు అన్న నమ్మకం ఇక్కడ కలుగుతుంది! 🥰"గట్టివడలు" తిన్నవాళ్ళు "సూపర్" అంటారు... విరగొట్టినప్పుడు వచ్చే శబ్దం "సూపర్"! నములుతున్నప్పుడు కరకరలు ఇంకా"సూపర్", అలాగే చూసినవాళ్ళు "సూపర్" అంటున్నారు 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +6

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏💕

    • @allankiveravenkatvaralaxmi219
      @allankiveravenkatvaralaxmi219 9 місяців тому +1

      Super.,..

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 місяці тому +1

      మీ వ్యాఖ్య కూడా
      S U P E R.

  • @jhansik4683
    @jhansik4683 9 місяців тому +5

    Pata kalam vantalu nu opika ga maku chakkaga ardham ayela easy preparation paddhati chupincheru . Thank you so much andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Thank you soo much andi 🤗
      It's my pleasure 😊

  • @vvsk7747
    @vvsk7747 5 місяців тому +1

    అసలు మీ ఐడియా కి చాలా చాలా ధన్యవాదాలు. రకరకాల వంటలు చేయటం కాదు పాత కొత్త ల మేళవింపుతో ఆరోగ్య కరమైన వంట చేయడం మంచి ఆలోచన అమ్మా. అభినందనీయురాలివమ్మా నిజంగా 👏👏👏👏💯%

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      @@vvsk7747 ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా సంతోషం అండి 💕🤗
      మీ అభినందనలకు ధన్యవాదాలు 🙏

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 16 днів тому +2

    మీ ఛానల్ నేను ఫస్ట్ టైం ఈరోజు చూశాను. మూడు వీడియోలు చూశాను వెంటనే సబ్స్క్రైబ్ చేశాను. మీ వంటలన్నీ చాలా బాగా అనిపించాయి నాకు థాంక్యూ సో మచ్ అండీ🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  16 днів тому

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి!
      Thank you so much 🤗
      Welcome to our UA-cam family 💐

    • @pagidirajeswari9661
      @pagidirajeswari9661 16 днів тому +1

      @SpiceFoodKitchen 🤝🥰

  • @padmavathiernala5649
    @padmavathiernala5649 2 місяці тому +2

    Thank you ma, I'm waiting for this recipe in uTube, I like all your healthy recipes ma, once again thank you so much.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      Most welcome andi 🤗
      Thanks for liking my recipes 🙏

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 9 місяців тому +6

    వారెవ్వా చూస్తూ ఉంటేనే నోరూరుతుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗

  • @kmeddy80
    @kmeddy80 9 місяців тому +2

    Yummy tasty and healthy and crispy.

  • @sudeshinigidigupati3298
    @sudeshinigidigupati3298 9 місяців тому +2

    Sooooperb chelli chala bagunnayi i will try

  • @kurmarajurajuomlalithadevi1550
    @kurmarajurajuomlalithadevi1550 9 місяців тому +2

    Super , healthy recipe
    Mee recipes anni chala unique ga untadi super

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 9 місяців тому +2

    Wow 🎉🎉 super 👌👌 healthy recipe proteins ekkuvaga unde food tisukovali👍👍

  • @name0987654321
    @name0987654321 9 місяців тому +2

    Madam mee presentation way of explanation superb beautiful voice 🙏🙏🙏🙏🙏👍👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗
      Thank you so much 😊🙏

  • @lakshmichinta9215
    @lakshmichinta9215 9 місяців тому +1

    Mee receipes super andi.mee opikaki inka mechhukovali.ila pathakalam naatj vantalu chupisthunnanduku👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      మీకు నా recipes నచ్చినందుకు అలాగే ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
      Thank you very much 😊

  • @fawziaskitchen5161
    @fawziaskitchen5161 9 місяців тому +2

    Mash-Allah very very nice yummy recipe 😋👍🔔👍

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 9 місяців тому +1

    Manchi recipe andi tqu so much 💜💜💜

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Most welcome andi 🤗
      Thanks for liking 🙏💕

  • @ashokwwf
    @ashokwwf 9 місяців тому +6

    తరువాత ❌ తరువత్తా ✅

  • @deepikachinni25
    @deepikachinni25 9 місяців тому +4

    Bangle idea suuper

  • @srikanthg7276
    @srikanthg7276 9 місяців тому +1

    Chakkilalu chala chakkaga cheseru..yummy😋😋

  • @prasunak2585
    @prasunak2585 9 місяців тому +2

    Thank you so much for healthy recipe❤❤

  • @rameshkalakuri4101
    @rameshkalakuri4101 9 місяців тому +7

    ఈ వడలు చూస్తుంటే తిరుపతిలో స్వామివారికి నైవేద్యం పెట్టే వడలు గుర్తొచ్చే విధంగా ఉన్నాయి ఏది ఏమైనా మీ సాంప్రదాయకరమైన వంటలు అద్భుతం... 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి 🤗
      వీలైతే UA-cam లో శ్రీరంగం వడ అని search చేయండి, నేను చాలా కాలం క్రితం చేశాను, అవి కూడా చాలా బాగుంటాయి 😊

    • @rameshkalakuri4101
      @rameshkalakuri4101 9 місяців тому

      Thappakunda

  • @HobbyTime
    @HobbyTime 9 місяців тому +2

    Thank you very much for sharing

  • @aparnavalli5231
    @aparnavalli5231 9 місяців тому +1

    Too good ma'am.... Tempting

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 9 місяців тому +1

    Crunchy ga bagunnayi, Eve Snack ga baguntaayi

  • @dm2466
    @dm2466 9 місяців тому +1

    College lo unnapudu ma frnd thechedi valla ammamma chesinavi.. Kani appudu ela cheyalu telidu... Thank you for the recipe 🙏👌👏

  • @kalyan20091000
    @kalyan20091000 2 місяці тому +1

    వివరించి,చూపించారు.❤💪❤🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      ధన్యవాదాలు అండి 🤗💕🙏

  • @nagapaluru144
    @nagapaluru144 Місяць тому

    Chala baga chesaru

  • @bhanurivenkatesham1974
    @bhanurivenkatesham1974 9 місяців тому

    మీరు చెప్పే విధానం మీ మాటలు చాలా బాగున్నాయి మేడం❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      ధన్యవాదాలు అండి ☺️🤗

  • @SumaCollections_Saree-Jewels
    @SumaCollections_Saree-Jewels 6 місяців тому

    Super, chuste ne taste cheyyali anipinchindhi, I will try soon 🎉❤

  • @Paru-jw8li
    @Paru-jw8li 9 місяців тому +1

    Nice sister 👌

  • @Bannubhavani8388
    @Bannubhavani8388 9 місяців тому

    Chala baga chesarandi memu try chestam ilanti maku teliyani healthy recipes chupinchandi main summer lo pillalu intlo vuntaru vallaku ilantivi chesi pedite happy ga tintaru thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      మీకు నచ్చినందుకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      తప్పకుండా అండి 👍🏻

  • @gorlisubhashini1105
    @gorlisubhashini1105 8 місяців тому

    Super andi thappakunda try chestam

  • @vijayamannem7700
    @vijayamannem7700 9 місяців тому

    Super garelu

  • @Ammabrother
    @Ammabrother 8 місяців тому

    Nice explain akka super super

  • @venkateswarimogilicharla8839
    @venkateswarimogilicharla8839 9 місяців тому

    Healthy recipe andi...mi channel lo chusi try chesinavanni naku chala tasty ga vachai...thank you for your recipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      That's awesome andi...
      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      ఎంతో అభిమానంతో మీరిచ్చిన ఫీడ్ బ్యాక్ కి ధన్యవాదాలు 🙏💕

    • @venkateswarimogilicharla8839
      @venkateswarimogilicharla8839 9 місяців тому +1

      @@SpiceFoodKitchen thank you for your replies mam..

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 6 місяців тому

    Super idea👌🙏🏻

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564 9 місяців тому

    Chala baavunnai spice food.... amazing recipe....choostuntene tinalanipinchenta baavunnai....will definitely give it a try....deep fried item aina sare ...its on healthy side...👍..karvepaku veyocha?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Thank you very much 🤗
      కరివేపాకు వేసుకోవచ్చు అండి..

  • @gvbsyamala6206
    @gvbsyamala6206 9 місяців тому

    Super snack. Nice

  • @BujjisrinuSrinu
    @BujjisrinuSrinu 9 місяців тому +2

    Yammy recipe ❤

  • @sreelathaasss
    @sreelathaasss 2 дні тому

    Miru nijamga intlo kuda elane matladu tara?? Naku all india radio vinattu anipistundi

  • @radha12559
    @radha12559 9 місяців тому +1

    Super andi yammy tasty 😋😋👌👌👌👌👏 👏👏👏

  • @dineshchowdary3457
    @dineshchowdary3457 9 місяців тому +2

    Very nice

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 9 місяців тому +2

    Yummy, yummy

  • @sanjaykuppuswamy3298
    @sanjaykuppuswamy3298 7 місяців тому

    Yummy yummy 👌🏻👌🏻

  • @VarshiniM-jh4qm
    @VarshiniM-jh4qm 3 місяці тому

    Miru super super

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg 9 місяців тому +1

    Maa nanamma, ammamma chestharu chala tasty ga vuntaye.1week back maa intlo chesaru ❤❤healthy recipe 😋 😄 💖 ♥

  • @name0987654321
    @name0987654321 9 місяців тому

    Purely nice Telugu madam

  • @g.vsrinivasan2774
    @g.vsrinivasan2774 23 дні тому

    Nice
    Could u srnd details of ingred with servjngs to descp box in dnhlish

  • @krishnaakode2832
    @krishnaakode2832 8 місяців тому

    Thanks for your kind recepy 👏👏👏👏👏👏

  • @savithri48
    @savithri48 9 місяців тому

    Wow we can add black pepper then it looks like Tirupati prasadam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Thank you very much andi 🤗 మన ఛానెల్లో మిరియాలు వేసి శ్రీరంగం వడ చేశాను, వీలైతే చెక్ చేయండి..

  • @ennarampushpa5677
    @ennarampushpa5677 Місяць тому

    Super

  • @Lakshmibotany330
    @Lakshmibotany330 8 місяців тому

    superrrrr maaa ❤

  • @devipraba8993
    @devipraba8993 9 місяців тому

    Inka ilanti manchi vantalu chesi pettandi sister ma pillalaku chesi pettukuntamu healthe foods❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      తప్పకుండా అండి 🤗 💕
      వీలు చూసుకొని మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను..

  • @shobhatondupally8021
    @shobhatondupally8021 6 місяців тому

    Chala bhaguidhierojuchusaanu repucheathaanu

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 9 місяців тому +1

    గట్టి గారెలు చాలా బాగుంటాయి,ఎక్కువ రోజులు తాజాగా కూడా ఉంటాయి...
    రుబ్బిన పప్పుతో పాటు నానిన మినపప్పు బద్దలు కూడా కలుపుతారు...
    పొట్టు పప్పు బాగా పొట్టు మొత్తం పోయేలా కాకుండా కొంచం పొట్టుతో ఉన్నపుడే చేసుకోండి ఇంకా రుచి పెరుగుతుంది...❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      అవునండీ!
      Thank you so much 😊💕

  • @SaadyaCreations
    @SaadyaCreations 9 місяців тому +2

    భలే ఉన్నాయి.. నోరు ఊరి పోతుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗

  • @revarajunarasimharaju9971
    @revarajunarasimharaju9971 9 місяців тому +1

    Marveles 🎉

  • @umadevibhasham7132
    @umadevibhasham7132 9 місяців тому

    Very thank you madam

  • @vreddy9144
    @vreddy9144 7 місяців тому

    wow too good andi..can we try this in airfryer with some oil?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      Yeah, you can...
      But if we deep fry them they don't absorb oil at all..

    • @vreddy9144
      @vreddy9144 7 місяців тому

      @@SpiceFoodKitchen Nice

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 9 місяців тому

    Hi akka, Praise the Lord 🙏Wishing you and your family A very Happy Palm 🌴Sunday. May God bless you with Good health and May The Almighty surrounds in your life akka... 🤗❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Thank you so much for your wishes and blessings dear ☺️💕

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 9 місяців тому

    Yummy 😋😋 tqs for ur recepe mam ❤❤baagunnara meeru.( ee madhya paapa exams 10th cbsc so 3,4 months nunchi emi choodaledu volideos 😊( avuna mam okkasarey veyinchalema 2nd time veyyala bcz oil kada 😢😢 )sound 💖💖😍😍😘😘

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Thank you very much andi 🤗 💕
      ఏం పర్లేదు అండి!
      అలాగే ఇవి రెండుసార్లు వేయించినా అస్సలు నూనె పీల్చవు..
      పాప ఎగ్జామ్స్ బాగా రాసిందని అనుకుంటున్నాను!! All the best to her..

  • @dominthegamer8115
    @dominthegamer8115 9 місяців тому

    Super Akka 👌👌👌👌

  • @lavanyabalasani8377
    @lavanyabalasani8377 9 місяців тому

    Angavadi vadilyulu recipe chupindi please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Sorry andi ..
      నాకు తెలియదు..

  • @AmmathoAniketSai15
    @AmmathoAniketSai15 9 місяців тому

    Pls andi 3 years baby food chart చెప్పండి....especially beetroot తో బేబీ ఫుడ్ చూపించండి...చాలా రిక్వెస్ట్ గా అడుగుతున్నాను...pls pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      Hi andi..
      నిజానికి 3 years వచ్చిన పిల్లలకి మా ఇంట్లో(మా ఫ్యామిలీలో ) ఎలాంటి ఫుడ్ ప్రత్యేకంగా చేసి పెట్టరు అండి! ఇంట్లో మెత్తగా వండిన అన్నంలో ఇంట్లో వండే కూరలే కలిపి మెత్తగా పిసికి కాస్త నెయ్యి వేసి పెడతారు! అయితే కారం మనం తినేంత వాళ్ళు తినలేరు కాబట్టి కూర వండేటప్పుడు కొద్దిగా కారం వేసినతర్వాత వాళ్లకి తీసేసి, అప్పుడు మాకు కావాల్సినంత కారం చివర్లో వేసుకుంటాము!! మా ఫ్యామిలీలో అందరూ ఇదే పద్ధతి.. ఇలా అయితే మనం తినే కూరలు అన్నీ , ఫుడ్స్ అన్నీ అలవాటు అవుతాయని ఇలా చేస్తారు.. ఫుడ్ తో పాటు పండ్లు, ఇడ్లీ, చట్నీ అన్నీ మామూలే..
      అందుకే నేను కూడా మా పాపకి ఇదే పద్ధతి ఫాలో అయ్యాను.. అందుకే నాకు పెద్దగా ప్రత్యేకమైన ఫుడ్స్ తయారు చేయడం తెలియదు..

  • @PavaniPalakolanu-ku6gg
    @PavaniPalakolanu-ku6gg 9 місяців тому

    Tiffin ki వేసుకోవచ్చా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      అంత crispy గా ఉండేవి Tiffin లా తినడానికి బావుండదు అండి.. టిఫిన్ లా కావాలంటే క్రిస్పీగా అయ్యేవరకూ కాకుండా కొంచెం మెత్తగా వేయించుకోవచ్చు...

    • @PavaniPalakolanu-ku6gg
      @PavaniPalakolanu-ku6gg 9 місяців тому

      @@SpiceFoodKitchen k andi TQ u

  • @chaitanya778
    @chaitanya778 9 місяців тому

    Super 👌

  • @sukanyaamingad5865
    @sukanyaamingad5865 9 місяців тому

    Mouth watering

  • @vindhyavanisatyasri5392
    @vindhyavanisatyasri5392 9 місяців тому

    Ivi pottuteyakuda alage ,indulo mirchi place lo miriyalu , allam place lo inguva vesi chestamu andi memu , tirupati rotte gurtuvastundi andi , try cheyandi okasari

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      ఒకసారి UA-cam లో శ్రీరంగం వడ అని search చేయండి!! మన ఛానెల్లో ఎప్పుడో షేర్ చేశాను..
      Thank you 😊

  • @customercareraghava1554
    @customercareraghava1554 7 місяців тому

    Hi andi one suggestion garelu chesetappudu, cloth paina veskokudadu, bcz challaning tarvata gothu lo addu padtai

  • @shaikbujji4288
    @shaikbujji4288 9 місяців тому +2

    మన ఛానెల్ పేరు spice food నుండి healthy food అని మారుద్దామా మేడం 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +1

      సరే అండి 😄
      Thanks for the new name 🤗

    • @shaikbujji4288
      @shaikbujji4288 9 місяців тому

      ​@@SpiceFoodKitchenHealthy spice food kitchen అని బాగుంటుంది ఆలోచించండి

  • @gmbhushana9786
    @gmbhushana9786 8 місяців тому

    🙏🙏🙏 amma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      ధన్యవాదాలు అండి 😊🤗

  • @kondapraveenreddy
    @kondapraveenreddy 4 місяці тому +1

    We told gatti garalu

  • @janakimanchala
    @janakimanchala 4 дні тому

    Pottutho chesukovaccha andi ?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 дні тому +1

      చేసుకోవచ్చు అండి! కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ పీలుస్తాయి..

    • @janakimanchala
      @janakimanchala 3 дні тому

      ⁠అవును అదే ప్రాబ్లెమ్, నిలువ ఉండాలంటే ఆయిల్ లాగితే కష్టం

  • @bharatheeyam8583
    @bharatheeyam8583 9 місяців тому

    Recipie chala baundi anni nenu sunni vundalu cheddam ankuna intlo pottu minapappu undi. Now I will try this. Alane summer lo early pregnamcy heat body unnavallaki emaina recipies cheppandi

  • @maddhkurimadhavi7207
    @maddhkurimadhavi7207 8 місяців тому

    👌👌👌

  • @klakshmi8600
    @klakshmi8600 9 місяців тому +1

    👌👌👌👌 akka

  • @satyakaamesh2634
    @satyakaamesh2634 4 місяці тому

    Double fry adds more calories to the food, better deep fry first time itself

  • @amareshachari5919
    @amareshachari5919 2 місяці тому

    Akka mee mixer grinder jars bavunnai ee mixer grinder company edo cheppagalara please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      ఈ వీడియో క్రింద description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి డియర్..

    • @amareshachari5919
      @amareshachari5919 2 місяці тому

      @SpiceFoodKitchen kk TQ akka

  • @joshika_03
    @joshika_03 9 місяців тому

    Supeŕandi 👌👌👌👌

  • @plaxmisai9303
    @plaxmisai9303 9 місяців тому

    Super

  • @lakshmipavan152
    @lakshmipavan152 9 місяців тому +1

    Sister 1/2 menumulaki chanagabayalu eniveyali cheppandi reply sister

    • @chilukuriaruna3891
      @chilukuriaruna3891 9 місяців тому +1

      1/2 kg minumulaki 125 grams vesukondi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      అరుణ గారు చెప్పినట్టు 4 వంతులు మినప్పప్పు వేసుకుంటే ఒక వంతు పచ్చి శనగపప్పు వేసుకోవాలి..

  • @seethalamradhika2314
    @seethalamradhika2314 9 місяців тому

    Receipe bagundhi kani endhuku pottu antha kadigi vompesedhaniki pottu kani pappe theesukovochu kadha bandilo anni vokesari veyyocha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      పొట్టు మొత్తంఅంతా ఉంచితే నూనె బాగా పీల్చేసే అవకాశం ఉంటుంది అండి..
      పొట్టు ఉండే పప్పుకు జిగురు ఎక్కువ ఉంటుంది.. మీకు కావాలంటే మంచి క్వాలిటీ ఉండేది పొట్టు లేనిది వేసుకోవచ్చు..
      ఒకసారి వేగినవి రెండవ సారి వేయించడం కోసం ఒకేసారి కడాయిలో వేసినా అంటుకోవు, వేసుకోవచ్చు...

  • @girisankar7080
    @girisankar7080 9 місяців тому

    Night motham nanapedithe oil bhaga lagestadhi ga madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      ఇది మినప్పప్పు కాదు కదండీ! మినుములు కాబట్టి నానడానికి ఎక్కువ టైం పడుతుంది, అయితే ఆ నీళ్లన్నీ పోయేలా ఆరబెట్టాం కాబట్టి ఆయిల్ పీల్చవు..

  • @keerthipelluri994
    @keerthipelluri994 9 місяців тому

    👏🏻👏🏻👏🏻👏🏻

  • @pavanipavani4330
    @pavanipavani4330 9 місяців тому

    Venkateswara swamy temples lo plus nanganallur hanuman temple tamilnadu lo ilantive inchuminchuga istaaru

  • @HappysHomeKitchenBites
    @HappysHomeKitchenBites 9 місяців тому

    Nice recipe andi but chinna doubt minapappu sarigga nalagakapote oil lo vesthe pelthayi antarru kada? Pelakunda vachaya?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому +1

      Thank you so much andi 😊
      పేలవు అండి! కొందరైతే చాలా కొద్దిగా పిండి రుబ్బి అందులో ఎక్కువ నానబెట్టిన పప్పు కలిపి చేస్తారు, అలా చేసినా పేలవు.. నాకైతే ఎప్పుడూ జరగలేదు మరి!!

    • @HappysHomeKitchenBites
      @HappysHomeKitchenBites 9 місяців тому

      @@SpiceFoodKitchen okay thanks andi definitely will try this recipe

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 9 місяців тому +1

    Healthy recipes cheste mee tharuvatha evarayna akka

  • @srilakshmiar1542
    @srilakshmiar1542 9 місяців тому

    Hai sister😊

  • @gsowjanya3346
    @gsowjanya3346 5 місяців тому +2

    B మేడం ప్లీజ్ అండి కొంచెం ఒక కేజీ చికెన్ కర్రీ కి ఎంత ఉప్పు కారం వేసుకుని చేస్తే బాగుంటుందో అల్లం వెల్లుల్లి పేస్టు గాని కొంచెం కొలతల్లో చెప్పగలుగుతారా నేను ట్రై చేస్తున్నాను కానీ నాకు కుదరట్లేదు మేడం ప్లీజ్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому +1

      కొలతలు మాత్రమే ముఖ్యం కాదండీ! చికెన్ సరిగా వేయించడం, ఏది ఎప్పుడు వేయాలో తెలియడం కూడా చాలా ముఖ్యం..
      ఈ లింక్ ఓపెన్ చేస్తే chicken recipes అన్నీ వస్తాయి అండి, మీకు నచ్చిన వెరైటీ ట్రై చేయొచ్చు.. ఇక్కడ నేను స్పూన్స్ లెక్కతో చెప్పాను, మీరు వీడియోలో చూస్తే ఎంత వేసుకోవాలో అర్థం అవుతుంది, దాన్ని బట్టి వేసుకోండి..
      ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఒకే కొలతలు ఫాలో అయితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు చూసి మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు..
      ua-cam.com/play/PLSBz5GfVXdBzTMlXkdIzpyVA1RYJjRRdd.html&si=o6QvTvIJvGboWJe2

  • @gayathripalleboiyna5804
    @gayathripalleboiyna5804 5 місяців тому

    Very nice recepi

  • @yaseenmohammad9135
    @yaseenmohammad9135 9 місяців тому

    Mamulu minappappu tho kuda cheyocha Andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      మంచి క్వాలిటీ ఉండే పప్పు తీసుకోండి..

  • @torpatty
    @torpatty 5 місяців тому

    Can I use white Urad dal instead?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 місяців тому

      OK andi, try to use a good branded one like deer or double house..

  • @RoyalFires
    @RoyalFires 8 місяців тому

    Sister can we use normal urud Dall for this recipe

  • @sabithac2897
    @sabithac2897 9 місяців тому

    Mam pottu tiyakunda cheyochugaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      పొట్టు అస్సలు తీయకపోతే నూనె పీలుస్తాయి అండి..

  • @pranavasvoice6478
    @pranavasvoice6478 9 місяців тому

    Meru mobile lo shoot chesthara leka camera lo shoot chesthara

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 9 місяців тому

    ❤❤❤