Why do Hindus wear a Tilak on their forehead?| Namala Mystery by JanakiRam In Telugu

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 836

  • @naa.istam.be_549
    @naa.istam.be_549 2 роки тому +203

    ఒక ప్రముఖ పండితుడు అన్నారు " మన హిందువులు ఒకడు అడ్డంగా నామం పెట్టాలి అంటే ఇంకొకడు కాదు నిలువుగా నామం పెట్టాలి అని గొడవ పడుతుంటే చివరికి బయట దేశం నుంచి ఎవడో వచ్చి అడ్డం నిలువు కలిపి మతం మారుస్తున్నాడు"✝️👈 అడ్డం నిలువు కలిపి బయట దేశం వాడు తెచ్చిన దరిద్రం. ఇప్పటికైనా కులాలు,వర్గాలు ని వీడి మనం అంతా హిందువులం అని గుర్తు పెట్టుకోండి.🕉️జై భారత్

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +47

      నామం కులం కాదు భక్తి

    • @naa.istam.be_549
      @naa.istam.be_549 2 роки тому +34

      @@JanakiRamCosmicTube తెలుసు సోదరా. ఒక ఉదాహరణ గా చెప్పాను అంతే. .మన వాళ్ళు మా దేవుడు మీ దేవుడు,మా కులం మీ కులం,మా వర్గం మీ వర్గం అని కొట్టుకొని చివరికి ధర్మాన్ని, దేశాన్నే నాశనం చేస్తున్నారు.

    • @helloworld6470
      @helloworld6470 2 роки тому +12

      Yes bro no kulam only matham 😍

    • @helloworld6470
      @helloworld6470 2 роки тому +15

      @@JanakiRamCosmicTube thanu cheppedhi manalo unity ledhani anthe bro

    • @haripriyam9577
      @haripriyam9577 2 роки тому +4

      @@naa.istam.be_549 true said

  • @Karnasivaraj
    @Karnasivaraj 2 роки тому +38

    మన భగవత్ గీత ,రామాయణం , మహాభారతం మరియు పురాణాలు , ఇతిహాసాలు ప్రతి ఒక్కరూ చదువుకునే అవకాశం ఇవ్వాలి ఆ గ్రంధాలు అన్ని ప్రతి దేవాలయాల్లో అందుబాటులోకి తెచ్చి అలాగే వారంలో కనీసం రెండు సార్లు వాటి గురించి భక్తులకు తెలిసేలా చేయాలి అని మీ ద్వారా కోరుకుంటున్న . జై హింద్ జై భారత్.

  • @శివనాగేశ్వరరావు-గ9భ

    చాలా మంది హిందువులకు నామాలు యొక్క ప్రాముఖ్యత తెలీదు నాతో సహ , తెలియపరచినందుకు ధన్యవాదములు జనాకి రామ్ అన్న🙏
    ఓం నమో నారాయణ🕉 💕🙏

    • @madhukarambilapu3310
      @madhukarambilapu3310 2 роки тому +1

      superb brother
      your ausome
      most of the people don't know this very valuable information
      thankyou so much .

    • @raviwithu
      @raviwithu 2 роки тому +4

      @@JANAVAHINI230 tappu nayana! ala ani ekkadaa ledu. kevalam agnaanam matrame. Bhagavantudu eppudu bapanollake pratyakshamavutaanu ekkada cheppaledu. kula, mata prastavana lenide mana sanathana dharmam. Kontamandi swardham valla ala patha kaallallo jarigipoyayi

    • @boilersatyanarayana2021
      @boilersatyanarayana2021 2 роки тому

      నాగేశ్వరావు గారు 🙏🙏🙏 నామాల్లో ఏమీ లేదు ఆత్మ లో నీ మనసులో నీ ఉంటాది నీవు అందర్ని ప్రేమిస్తే ఆ దేవుడు నీలోనే ఉంటాడు 🙏నీవు మాదిగ 🙏ఎరుకలి 🙏మాల 🙏అంటూ విమర్శనలు లేకపోతె నీవు దేవుడు 🙏వి 🙏పై నామాల్లో ఏముంది రా సన్నాసి 👹పోరా పో 😈నరకమే నీ గతి

    • @boilersatyanarayana2021
      @boilersatyanarayana2021 2 роки тому

      @@JANAVAHINI230 యస్ ప్రేమ లేదు గాని ఎవడి భజన వాడిది sc 🙏st 🙏ముట్టుకుంటే నే పాపమాట వీళ్ళు దైవం కోసం మాకు చెబుతారు 🙏భజన 🙏

    • @శివనాగేశ్వరరావు-గ9భ
      @శివనాగేశ్వరరావు-గ9భ 2 роки тому +1

      @@boilersatyanarayana2021
      నేను ఏం అన్నాను సత్యనారాయణ గారు నామాలు గురించి చెప్పినందుకు మంచిది అని అన్న , ఇతర కులాన్ని మతాలని నేను తక్కువ చేసి మాట్లాడలేదుగా

  • @srikanthghostvideos532
    @srikanthghostvideos532 2 роки тому +252

    హాయ్ జానకిరామ్ గారు.. గరుడపురాణం మీద ఒక వీడియో చెయ్యండి.. ప్లీజ్

  • @pradeepksp7267
    @pradeepksp7267 2 роки тому +2

    ಧನ್ಯವಾದಗಳು!

  • @monicavayasi6486
    @monicavayasi6486 2 роки тому +46

    I’m a shiva devotee. So happy to see about tripundram 🙏🏼

    • @skrishna6336
      @skrishna6336 2 роки тому +2

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ Ante, Evaru Takkuva kadu👏.

  • @manatelanganapallelu1759
    @manatelanganapallelu1759 2 роки тому +23

    జైశ్రీరామ్ అన్న గారు మీరు చేసే ప్రతి వీడియో మన సనాతన ధర్మం యొక్క విలువ ప్రతి ఒక్క హిందువు కి ముఖ్యంగా యువతకి చాలా అవసరం మీకు ఆ బోలా శంకరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను 🚩ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే🚩

  • @krishnaavh0204
    @krishnaavh0204 2 роки тому +9

    సరైన సమయంలో సరైన విడియో అప్లోడ్ చెసారు...
    ఈ విడియో మాత్రం అందరూ మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి...
    ఇది వారి శ్రేయస్సు కోసం మనం చేయాల్సిన అవసరం ఉంది..... ధన్యవాదాలు జానకిరామ్ 🙏

  • @sitharam9013
    @sitharam9013 2 роки тому +32

    ఎంతో విలువైన సమాచార0 తెలియచేసినందుకు ధన్యవాదాలు అన్న, మన తిలక దారణకు ఇంత ప్రాముఖ్యత,ఇన్ని విధానాలు ఉన్నాయని నాకు తెలియదు.🙏🙏🙏
    జై శ్రీ రామ్, ఓం నమః శివాయ 🚩🕉️🚩

    • @boilersatyanarayana2021
      @boilersatyanarayana2021 2 роки тому

      వేదాలు చదువు తావ ఈసా పుత్రుడు అనగా ఎవరు ఆ న్నీ వేదాల్లోని గొప్పది ఏది దానిని మీరు వ్రాసారా మీకు అనుకూలం గా ఉన్నా భజన మాకేందుకు 🙏తోటి మనిషిని మనిషిగా ప్రేమించ లేని కుల పిచ్చోడివి దైవత్వం కోసం నీవు చెప్పడం చాలా విడోరం ఈ తప్పు పూర్వం మీదే మడి 🙏మైలు 🙏కులం 🙏గోత్రం 🙏అని రేపు నరకం లో చావందిరా 👹👹👹😈😈😈

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +13

    మీ జ్ఞానానికి, మీకు ధన్యవాదాలు 🙏🙏

  • @madavenkataramana7160
    @madavenkataramana7160 2 роки тому +39

    Aswathdama mystery in uttar pradesh temple gurinchi cheppadi Anna 🙏🙏🙏

  • @mrsensible8463
    @mrsensible8463 2 роки тому +7

    ఈ వీడియో మా కోసం ఎంతో శ్రమ పడి చేసి మాతో పంచుకున్న మీకు నా ధన్యవాదాలు...!

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +1

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️🕉️🕉️🙏🌺
    చి. Res. Jaanaki raam baabu గారూ , పెద్ద వారికి సైతం తెలియని ఆధ్యాత్మిక విషయాలను
    తెలుపుతున్న , మీకు కృతజ్ఞతలు.

  • @bharat1413
    @bharat1413 2 роки тому +13

    మంచి ప్రాధాన్యత ఉన్న సమాచారం.

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 2 роки тому +3

    జానకిరామ్ గారికి నమస్కారాలు... యీ వీడియో యింగ్లీషు లో అనువాదం చేసి చిన్న వీడియో చేయండి... అన్ని చోట్లా షేర్ చేస్తాను...సనాతన ధర్మానికి చెందిన వారికి అన్య మతాల వారికి పరిచయం చేస్తాను

  • @navyathatikonda6579
    @navyathatikonda6579 2 роки тому +7

    Vere lokalalu mystery continue cheyandi bro and very happy everytime when I got the notification from your channel

  • @nagolunagaraju1328
    @nagolunagaraju1328 2 роки тому +11

    నమస్కారం జానకిరామ్ గారు చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏

  • @winieditz4875
    @winieditz4875 2 роки тому +11

    జై శ్రీ రాం......చాలా రోజులనుంది అడగలనుకుంటున్న సోదరా

  • @veda_sravanthi_4911
    @veda_sravanthi_4911 2 роки тому +6

    Finally,, I got to know the reason behind `naamadharana'...tq annayya....

  • @hariprasad3993
    @hariprasad3993 2 роки тому +2

    Veti venuka intha story vunda 😱😱
    The content selection is superb

  • @pravyaankin8930
    @pravyaankin8930 2 роки тому +2

    2 yrs ga e content kosam search chestunna ekkada ledhu first time meerey chestunar anna thankyou so much

  • @111saibaba
    @111saibaba 2 роки тому +6

    చాలా కొత్త విషయాలు లు చెప్పారు. వైష్ణవ నామాల్లో ఇంత వైవిద్యం ఉందని తెలియదు. చాలా thanks.

  • @sownay1604
    @sownay1604 2 роки тому +10

    This is important concept for today's children they donot know complete details. Thanks for such wonderful video my son you are boon to our prayer's ... Kindly keep your research constantly moving so we all can definitely reach the path to our lord Shree Krishna

  • @jprajuwoodworks
    @jprajuwoodworks 2 роки тому +6

    నమస్కారం జానకిరామ్ గారు, రుద్రాక్షల గురించి ఒక వీడియో చేయండి, రుద్రాక్షలు ఏ టైం లో వేసుకోవాలి, ఎన్ని వేసుకోవాలి, రుద్రాక్ష విశిష్టత వాటి ఉపయోగాల గురించి వీడియో చెయ్యగలరు

  • @narasimha1718
    @narasimha1718 2 роки тому +44

    Ashwathama is still alive and comes to pray for shiva in daily morning in Uttar Pradesh temple.Could you please make a video on this mystery . Thank you for all your videos !

    • @rajkumar-yf7sj
      @rajkumar-yf7sj 2 роки тому +2

      మీకు తెలిసింది ఇక్కడ చెప్పండి సోదరా

    • @skrishna6336
      @skrishna6336 2 роки тому +2

      I think, అశ్వత్థామ still alive, but now he should mind less. Because sri krishna asked his stone on head which denotes his mind controlling power, if that stone not at him, he must be mind less. I think as per studies known to me no offense.

  • @muralimanohar3086
    @muralimanohar3086 2 роки тому +2

    జానకీ రామ్ గారికి నమస్కారములు 🙏
    మీ వివరణ చాలా బాగుంది. నిజానికి మీ వీడియోలు అన్నీ బాగున్నాయి.

  • @kantharao5309
    @kantharao5309 5 місяців тому

    🕉️దేవుడు మీకు ప్రసాదించినదు జీవితం లో ఎప్పుడు దేవుని గురించి చెపుతూనే ఉండాలి నా మనవి 🙏మీకు 🌹🤴🙌జానకిరామ్ గారు God bless you 🙏

  • @narlaramadevi8443
    @narlaramadevi8443 2 роки тому

    చిరంజీవి జానకీ రామ్ నేను చాలా కాలంగా మీరు మా అందరి కోసం చాలా సమయం వచ్చించి ఇంత అధ్భుతమయిన విషయాలు తెలియ చేస్తున్నారు. మేము ధన్యులం. ఒక్క విషయం చెప్పాలని. మారు తెలుగు ఉచ్చారణ ఇంక కొంచేం అభివృద్ధి చేసుకోవాలని మనసారా కోరుతున్నాను,

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 роки тому +4

    ఎంతో విలువైన సమాచారం అందించిన జానకిరామ్ అన్నకి 🙏
    జై శ్రీరామ్ 🚩

  • @praneethrajmytreyarajvardh2444
    @praneethrajmytreyarajvardh2444 2 роки тому +3

    గరుడ పురాణం గురించి వీడియో చేయండి దయచేసి.
    జై శ్రీమన్నారాయణ💚☘🙏🙏🙏🙏

  • @masoombaba940
    @masoombaba940 2 роки тому +1

    Very good spiritual information. వాళ్ళు అందరం భగవంతుని మోక్షం కోసాం.సాధన చేసారు.

  • @sreevallir938
    @sreevallir938 2 роки тому +6

    Fantastic explanation bro 👌 👏

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 2 роки тому +4

    🕉️🕉️🕉️🚩🚩🚩🙏🙏🙏మనం అందరం హిందువులం 🕉️🚩🙏అంతే 🙏🕉️🚩ఓం నమశివాయ జైశ్రీరామ్ ఓం నమోనారాయణాయ 🙏🕉️🚩ఓం శక్తి

  • @sunnysree
    @sunnysree 2 роки тому +2

    153 rupees pampanu na vantu sahayam
    Naamam gurinchi daadaapu evvariki teliyani viseshalu chepparu . ThankYou 🙏🏻

  • @govindaraju456
    @govindaraju456 2 роки тому +7

    మీరు హిందూ ధర్మానికి చాలా సేవ చేస్తున్నారు.....జై శ్రీ రామ్ 🙏

  • @rupalahari2mail4u
    @rupalahari2mail4u 2 роки тому +2

    Anna garu meru cheppina ee amulyamina gnanamu hinduvulu mariyu anya matastulaku chala viluvaina sandesamu.. yevaru aina sare tappani sariga patinchali.. mee channel ni naku parichayam chesina aa deviniki vandanamulu..

  • @chaitanyachari5885
    @chaitanyachari5885 2 роки тому +1

    Niku hindu jaathi motham chala runapadi untundi brother ❤️ ilanti hidden facts cheppav.... Chala chala thanks 🙏

  • @AyyappaSwamidevastanamkoduru
    @AyyappaSwamidevastanamkoduru 2 роки тому +1

    Brother thanks button on చేయండి. Support పెరుగుతుంది.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +2

      It has to given by youtube

    • @AyyappaSwamidevastanamkoduru
      @AyyappaSwamidevastanamkoduru 2 роки тому +1

      @@JanakiRamCosmicTube లేదు bro అందరికీ వచ్చింది. మనం on చేసుకోవాలి. మొనిటైషన్ లో సూపర్ ఆప్షన్ లో ఉంటుంది. Please check and on చేయండి.

    • @AyyappaSwamidevastanamkoduru
      @AyyappaSwamidevastanamkoduru 2 роки тому +1

      @@JanakiRamCosmicTube naa channel lo ఉంది చూడండి. 1week back అందరికీ ఇచ్చింది.

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 роки тому +7

    👣👣👣🙏🙏🙏🕉️🕉️🕉️🕉️✡️✡️✡️⚛️🔥🔥🔥🍌🍌🍌🇮🇷 jai shree krishna Venkateswara Guru ji

  • @thimmaraju7370
    @thimmaraju7370 2 роки тому +5

    సార్ నమస్తే నేను బెంగుళూరు నుంచి, చాలా కాలంగా నాలో ఉన్న కన్ఫ్యూషన్ని మీరు ఈ రోజు చాలా చక్కగా క్లారిఫికేషన్ ఇచ్చారు థాంక్స్, అందుకే మీ మీరన్న మీ ఛానల్ అన్న నాకు చాలా చాలా ఇష్టం మీరు ఇలాంటివెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు.
    ఇంకొక రిక్వెస్ట్ కుదిరితే దయచేసి మీ నోటి వెంట గరుడపురాణం గురించి వినాలని వుంది ఒక వీడియో చేయండి ప్లీజ్ Thankyou,,🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +1

      Garuda puranam ki manchi system kavali, so that I can explain better

  • @FactsDork
    @FactsDork 2 роки тому +1

    Super anna inta deep ga namala gurinchi ippati varaku evaru chepala nvu ippudu vunna mana youth ki inspiration

  • @ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195

    Excellent video Janaki Ram gaaru Hara Hara Mahadeva Vetrivel Muruganukku Aarogara

  • @madavenkataramana7160
    @madavenkataramana7160 2 роки тому +11

    Do aswathdama mystery in uttar pradesh temple gurinchi cheppadi Anna 🙏🙏🙏🙏

  • @diwalekshareddy2498
    @diwalekshareddy2498 2 роки тому +5

    హలో అన్నా గరుడపురాణం గురించి ఒక వీడియో చేయ్యండి, ప్ల్స్

  • @SVRKumar
    @SVRKumar 2 роки тому +7

    Hinduvulu andaru unite avvali brothers. Kalisinappudu Jai sriram tho palakarinchukovali
    Jai sriram 🙏 🚩

  • @sivasaiyaswanth9751
    @sivasaiyaswanth9751 2 роки тому +4

    It's a valuable video bro love it 😍

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 2 роки тому +2

    జానకిరామ్ గారు 🥰🥰
    మీరు చాలా బాగా చేస్తున్నారు
    గరుడ పురాణము ఒక వీడియో తీయండి

  • @SureshYadav-un6nc
    @SureshYadav-un6nc 2 роки тому +11

    జానకిరామ్ అన్న 🙏❤️

  • @ngtv2187
    @ngtv2187 2 роки тому +1

    చాలా విలువైన సమాచారం ఇచ్చారు సోదరా

  • @srinivasavula9991
    @srinivasavula9991 2 роки тому +9

    నేను గత కొన్ని సంవత్సరాలుగా నుదుటిన బొట్టు పెట్టుకుంటున్న కానీ నాకు ఇంత వివరంగా తెలియదు,
    తెలిపినందకు దన్యవాదములు మిత్రమా.. 🙏🙏

  • @hemanthlion3803
    @hemanthlion3803 2 роки тому

    కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా, మంచి విషయం తెలుసుకున్న..

  • @pannembalasankarchirala9019
    @pannembalasankarchirala9019 2 роки тому

    Thanks!

  • @SVRKumar
    @SVRKumar 2 роки тому +2

    Super content anna..
    Jai sriram 🙏 🚩

  • @shridhar5512
    @shridhar5512 2 роки тому +7

    Good informative and best explanation thank you for.....👍

  • @VelagaKiranKumar
    @VelagaKiranKumar 2 роки тому +1

    Ela bro inta information dorukutunde, great bro nv

  • @KathaViharam--NavarasalaKathal
    @KathaViharam--NavarasalaKathal 2 роки тому

    చిన్న వాడివైనా గ్రంథ పరిశీలన చేసి correct information ఇస్తున్నావు. ధన్యవాదాలు

  • @maheshyadav654
    @maheshyadav654 2 роки тому +12

    Anna mysterious temple nidhivan gurinchi research chesi video cheyyandi anna... Please...🙏

  • @pavanpaduchuri3086
    @pavanpaduchuri3086 2 роки тому +3

    Thanks for most valuable depth information JanakiRam garu.Many of us dont know these.

  • @hanumantech
    @hanumantech 2 роки тому +3

    ఆంజనయస్వామి సిందూరం ఎలా తయారు చేస్తారు చెప్పండి 🙏

  • @soumyapadmavathi7422
    @soumyapadmavathi7422 2 роки тому +1

    Namaste. Just yesterday... I thought of recommending u to do a video on this topic and surprise to see it coming from u within 24 hrs.
    Very nice video.
    Great job dear. Keep going. Bless u.

  • @sreeramc7676
    @sreeramc7676 2 роки тому +1

    Good Chala Manchi Vishayalanu Maku Andincharu Danyawadamulu Shbam Buyath

  • @harshack1
    @harshack1 2 роки тому +1

    Wah..!!! Awesome video..!! Such a collection of information..!!👌👌👌

  • @pasupunoorisowjanya1584
    @pasupunoorisowjanya1584 2 роки тому +4

    Evaro okaru vastharu... dharmanni nilabedatharu...adi janaki ram annyye....🙏🙏🙏🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 роки тому +3

    Great sanatana Dharma 🙏🇮🇳🙏
    Thanks for your great info 🙏🇮🇳🙏

  • @narasimha1234-n
    @narasimha1234-n 2 роки тому +3

    ధన్యవాదాలు జానకీ రామ్ గారు 🙏

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 Рік тому

    సాంప్రదాయ నామాలు ఇన్ని ఉన్నాయని మీరు ఒక్కరే ఇన్ని విషయాలు బయటపెట్టారు మీకు ఆ దేవుని ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయి 🙏🙏🙏

  • @vinodsingamkurekuppa842
    @vinodsingamkurekuppa842 2 роки тому

    ಹಾಯ್ ರಾಮ್ ರವರೇ ,ನಿಮ್ಮ ನಾಮ ತಿಲಕ ದ ಬಗ್ಗೆ ವೀಡಿಯೊ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ, ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮ ವಿಶಿಷ್ಟತೆ ಹಾಗೇ
    👍👍👍👍 ಮತ್ತಷ್ಟು ವಿಡಿಯೋಗಳು ಮಾಡಿ. Thanks.

  • @BalajiTeluguvlogs
    @BalajiTeluguvlogs 2 роки тому

    గుడ్ అండ్ క్లియర్ గా చెప్పారు U R my Roll Model sir👍

  • @venkatapathiraju2577
    @venkatapathiraju2577 2 роки тому +1

    ❤️❤️❤️chaala baagundi Anna 👌🏼👌🏼👌🏼😍😍😍

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 8 місяців тому

    ఏ దేవుని గురించి చెప్పేటప్పుడు ఆ నామాలు ధరించి చెప్పారు. 🙏🙏🙏

  • @jagannathhota9036
    @jagannathhota9036 2 роки тому +4

    thanks for explaining about our vedas🙏🏻🙏🏻

  • @kalivaraprasad9320
    @kalivaraprasad9320 2 роки тому

    నాకు ఈ మధ్య బాగా ఆలోచన కలిగించిన ఈ ప్రశ్న కు సమాధానం దొరికినందుకు ధన్యవాదములు

  • @gvenkatakrishna20
    @gvenkatakrishna20 2 роки тому +1

    Thanks for answering my much awaited question... awesome .. keep rocking

  • @praveen_7029
    @praveen_7029 2 роки тому

    Thanks

    • @praveen_7029
      @praveen_7029 2 роки тому

      Good work anna... Reviving our sanathana Dharma 🚩🚩

  • @tejeshteja7565
    @tejeshteja7565 2 роки тому

    adbuhatimainavi /తెలుసుకోవాల్సిన విషయాలు చెప్పినందుకు జానకి రామ్ గారికి ధాన్యవాదాలు.

  • @sivaprasad8506
    @sivaprasad8506 2 роки тому +1

    Thanks bro manchi information ichhavu. Mana hinduvula darinche namalaku kooda ento history vundi .Hindu culture lo chala science vundi .edi Chala Mandi Hindus ki teliyaka povadam vallana ee roju vere matam loniki convert avvutunnaru.mana charitra manaku teliyali futures generations ki kooda cheppali.proud to be Hindu. jai hind

  • @bharathreddy7029
    @bharathreddy7029 2 роки тому +2

    Excellent 👌👌 JanakiRam Garu,,, 👏👏🙏🙂,,.

  • @bhargavb6810
    @bhargavb6810 2 роки тому +10

    చాలా మందికి ఈ అన్నీ నామ ధరణాల గురించి తెలియదు. కొద్ది నామ ధారణలు రెండు లేక మూడు మాత్రమే తెలిసే అవకాశం. ఈ రోజు చాలా పర్వదినంగా భావిస్తున్నాను ఇంతటి జ్ఞానంను పొందగలిగినందుకు 🙏
    మీ కృషిని ఎంత పొగిడినా తక్కువే సోదరా. ఇది ఒక అద్భుతమైన నిఘటువులా ఉపయోగ పడుతుంది.🚩

  • @sudhakarpasumarthy2814
    @sudhakarpasumarthy2814 2 роки тому

    హిందూ మతము గురించి మీ అవగాహన అమోఘం.మీ వంటి వారికి సహకరించడం మా అదృష్టం

  • @MulaTatayya
    @MulaTatayya 3 місяці тому

    చాలా బాగా చెప్పారు సంతోషం చాలా బాగా చెప్పారు శ్రీ వెంకటేశ్వర నామం ఆంతర్యం చెప్పి ఉంటే బాగుండేది ధన్యవాదాలు

  • @krishnanov13
    @krishnanov13 2 роки тому +1

    ఎంతో విలువైన సమాచారం అండి
    హైందవ సంస్కృతి ధర్మాలు, సంప్రదాయాల గురించి ఇంకా పెట్టండి రామ్ గారు
    🙏
    జై శ్రమన్నారాయణ

  • @srinivasjonnada8702
    @srinivasjonnada8702 2 роки тому +1

    Superb clarification janaki Ram garu

  • @PremSingh-jy7hn
    @PremSingh-jy7hn 2 роки тому +1

    ఆత్మలో ...మనసు..బుద్ధి..సంస్కరo...అని మూడు కలిసి ఉంటుంది..అందుకే మూడు గీతలు పెట్టుకున్నారు

  • @keshavcholleti9778
    @keshavcholleti9778 2 роки тому

    🙏🙏hi anna exlent ga cheparu naku kuda epatinudo ooka sandeham vundedi ee namala gurinchi mee video chusaka naku clearga artham ayendi mee dvara naku samadhanam dorikindi naku chala happy ga vundi meku naa dhanyavadalu anna🙏🙏🙏

  • @meruguudaykumar1760
    @meruguudaykumar1760 2 роки тому

    కనుమరుగౌతున్నా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న అన్నా మీకు దాన్యవధములు👏👏💐💐

  • @prasadneeluster
    @prasadneeluster 2 роки тому +1

    Mind blowing. What an explanation. Got goose bumps.

  • @jaganmaddala2586
    @jaganmaddala2586 2 роки тому +1

    Very nice and meru Hanuman Mistry video complete chaydi bro

  • @jhanmanthrao
    @jhanmanthrao 2 роки тому +1

    What a amazing information brother... I appreciate your dedication and efforts to make this video...🙏🙏🙏

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 2 роки тому

    Hare krishana, jaanaki ramanna thumba thumba santhosha, 🙏🐄🐿🦚🌼🦜🌹🌼🌷🌤🌻🙏

  • @shivakumargoud7034
    @shivakumargoud7034 2 роки тому +4

    Hai JanakiRam garu. Please make a video on Astrology. Do we have to trust in Astrology? Please make a video..

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 роки тому

    🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏
    🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ 🙏🙏
    🌹శ్రీరస్తు శుభమస్తు అవిజ్ఞామాస్తూ🌹
    15min వీడియో కొరకు, చాలా అన్వేషంచుండాలి. గొప్ప వీడియో
    శుభంబ్బుయత్

  • @lakshmigayathri8533
    @lakshmigayathri8533 2 роки тому

    Chaala manchi video chesaru janaki ram garu dhanyavaadalu...🙏🙏🙏🙏

  • @prasadprasad515
    @prasadprasad515 2 роки тому

    ఆహా ఎంతో గొప్ప సందేశం కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @saikumarj8975
    @saikumarj8975 2 роки тому +3

    Janaki ram Garu…
    Dwaitham
    Adwaitham
    Vishishtaadwaitham
    Paina full length video cheyandi

  • @karrusurendra4032
    @karrusurendra4032 Місяць тому +1

    Jai sriman Narayana 🙏

  • @AllinOneAmbuCN
    @AllinOneAmbuCN Рік тому

    One of unique utube channel in Telugu about divinity

  • @naresh6400
    @naresh6400 2 роки тому +5

    Thanks a lot for sharing your knowledge

  • @myyogi999
    @myyogi999 2 роки тому

    Exlent bro. Mi voice super undi. Puranalu videos cheyali

  • @jammaiahjammaiah9743
    @jammaiahjammaiah9743 2 роки тому

    Miru video last lo anni rakala namalu ధరించి అందరికీ చాల బాగా chpinchar u

  • @prabhasyadav911
    @prabhasyadav911 2 роки тому +3

    Narakam gurinchi oka video chey bro ❤️❤️