చాలా బాగా పడవునావు రా నాకు నువ్వు పడుతున్నంత సేపు బటన్ కొడితునే ఉండాలి అనిపించింది కానీ ఏం చేస్తా ఒక్కసారి మాత్రమే కొట్టాను అని బాధగా ఉంది . దేవుడు నిన్ను దీవించాలి . సూపర్ సూపర్ సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🥰💐hai sister plz sp, balasubramanyam, garu padina song ,prabhu yesu naamamy sharanam, song padali plz neku e laanti songs chala baga vuntaayi ni song kosam yeduru chusthamu okyna sister God bless you all the best IAM Ashwini zhb Telangana state
❤నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నాప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని
అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
ఆశలవాకిలి తెరచినావు - అనురాగవర్షం కురిపించినావు
నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతిదృదయ కృతజ్ఞతా సంద్రమే నీసన్నిధిలో నాహృదయ భాగ్య నీసన్నిధిలో - నాహృదయ నీసన్నిధిలో నాహృదయ పాడిన పచూపి
గాఢాంధకారము
కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు
నన్నునీవువిడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా
నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము
ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా
ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
స్వచ్ఛ నీవాక్యం - వన్నెతరగని ఉపదేశం
మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట
సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలోనకున్న నిరీక్షణ
వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా
Thank you God bless you
నా నా హృదయ విధ్వంసుడ విధ్వంసుడా
🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤
God.bless
You sister.very nice
Song.thank you very .much. 11:47
Nice song akka
నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నా ప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని ||2||
అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
ఆశలవాకిలి తెరచినావు - అనురాగవర్షం కురిపించినావు ||2||
నా హృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా ||నాకోరిక||
1. యదార్థవంతులయెడల - నీవు యెడబాయక కృపచూపి
గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు ||2||
నన్నునీవువిడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా ||నా హృదయంలో||
2. నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము
ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా ||2||
ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా ||నా హృదయంలో||
3. స్వచ్ఛమైనది నీవాక్యం - వన్నెతరగని ఉపదేశం
మహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట ||2||
సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలో నాకున్న నిరీక్షణ
వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా ||నా హృదయంలో||
చాలా బాగా పడవునావు రా నాకు నువ్వు పడుతున్నంత సేపు బటన్ కొడితునే ఉండాలి అనిపించింది కానీ ఏం చేస్తా ఒక్కసారి మాత్రమే కొట్టాను అని బాధగా ఉంది . దేవుడు నిన్ను దీవించాలి . సూపర్ సూపర్ సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise God chelli,May God may use you for his glory.
🙏🏻🙏🏻🙏🏻👌👌👌 akka
Thank Jesus,and God bless u sister
నిరంతరం నీ స్వరములు వింటూ జీవిస్తున్న జీవాత్మ నేను.
Nice song sister
My favorite and adorable angel joy Sharon
Haleluya
Sweet voice praise the lord
Modatisari neeswaramu vinnanu chalabagundi thalli yessayaku vandanaalu
Super talli❤❤❤god bless you
God bless you Papa Devudu neeku chakkati swaram ichindhuku Devuniki sthrothalu
Super You are a God singer God give a beautiful voice to you Chelli
❤
Mounik❤❤❤😊👌🙏✋
Prisethelord
చ లబగ.పాడావు.తలి.వందనాలు❤❤
God bless you sister..❤
Supar song🙏🙏🙏
God bless you sister voice nice ☺
Prisethelord🙏🙏🙏
Chalabagapadavu. Akka god.blessing
God bless you chelli
God bless you nanna ❤️
Chala baga psfuthunnavu thunnavu ra❤
Glory to God 👏👏👏👏👏God bless you.....
Super Thalli Thanks to GOD 👍 GOD Bless U More 👍👍👍👍
PAPA YOUR VOICE SWEET GOD GIFT THANK YOU GOD BLESS YOUR FAMILY
❤❤❤❤❤❤God bless you baby ❤excellent voice 👏 ❤️ 👌
Simple girl with amazing talents
SHARON VOICE BAGUNDI, HOSANNA MINISTRIES VARI SONGS CHALA ATMEEYANGA UNTAEE. NENU CHALA ESTAMUTHO VINTANU YEVARU PADINA. GOD BLESS YOU SHARON YOUR'S PARENTS,
Thank you God bless you
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I love your songs and voice 😢
❤❤🙏
Very good voice sister
God bless you ma.really you have a wonderful and sweet voice stay blessed always and be happy
Prise the lord sister very nice song super singing
ప్రైజతేలార్డ్ 🙏🙏👌🏼🙏👌🏼👌🏼❤❤❤
Super voice sister
👏👏👏👌👌👌
Very nice singing sharon God Bless You Thalli
Thank you God bless you
God bless you ma
Nice singing sister.may god bless you thalli 😇
Amma joy nee voice chaala bagundi adi devuni varam god bless you
హల్లెలూయా god bless u
Super ga padinau God bless you sister
బంగారం నువ్వు సూపర్ తల్లి గాడ్ బ్లెస్స్ యు రా
Thank you
Chala baga padavu thalli
I am the first viewer
Yes you are
యదార్ధవంతుల ఎడల నీవు కృప చూపున
ఆమెన్
superb sister
Praise the lord joy sharon God bless you
Praise the lord God bless you
సూపర్ బంగారం
Osm
God bless you ma you sung well.
God bless you బేబీ
Praise God
God bless you ra super voice God is great❤
Good Voice..God Bless You More..
Super song👌 and super singing 👌👌👌and anukul Praise the lord 🙏 god bless you joy Sharon 🙌
Praise the lord amma God bless you
Nice sis god bless you 🙏🙏
JoySharon God bless you thalli Chaalaa manchi voice neeku ichonanduki aa deviniki Vandanamulu..
Thank you devunike mahima. God bless you
God bless you abundantly maa
Thank you God bless you
God bless you thalli super ❤🎉
Thank you god bless you
Good singing
Manju❤
Praise the Lord sister🎉 very nice song
🥰💐hai sister plz sp, balasubramanyam, garu padina song ,prabhu yesu naamamy sharanam, song padali plz neku e laanti songs chala baga vuntaayi ni song kosam yeduru chusthamu okyna sister God bless you all the best IAM Ashwini zhb Telangana state
🙏❤🙏❤🙏❤🙏❤
🙏🎤🎷
Cjalabagapadav ra thalli
గాడ్ బ్లెస్ యు తల్లి
❤️🙏🥰💐🤝🙌💯 Praise the lord 🙏 sister God bless you nice vaise good song
Thank you praise the lord
❤🎉❤🎉❤🎉❤🎉
👏🙏🙏🙏👌👌🙌🙌❤
PREY for MANIPUR 🙏 Israel 🙏 Palastine 🙏 People s Live's With Peace Every Day Need 👍
Super song👌👌👌 super singing 👌👌👌 andankul praise the lord🙏 god bless you joy sharon
Thank you God bless you
❤❤❤❤❤❤❤
Prise tha lord glory to god
Praise the lord amen
Chala bagapadinavu thalli god bless you chelli
Thank you God bless you
Praise the lord
God bless you
Praise the lord God bless you
God bless you
Bless you
Chelli niku Vandanalura👏..
Wonderful song...
tone is
Nice .,
Excellent and beautiful...
Devudu deevinchunu gaka amen...
E-SAMUEL-JPPM-KMPL
God bless you ra chelli
Thank you brother praise the lord
God bless you పాప❤
God bless all
Nice sister god bless you
Same to you
Nice joy Sharon
Thank you God bless you
👌👌👌
❤😊❤😊❤😊❤😊
Praise the Lord
Praise the lord
🙏🙏🙏
యదార్ధల హృదయ యదార్ధల యదార్థ హృదయ హృదయంలో యెడల
Amen
Nice joy....❤
Many many thanks
Silent bombing. You look so simple but rocking the media dear Joy Sharon
🙏🙏🙏🙏👌👌
Devuni krupa meeku thodiundunu gaaka praise the lord
Sudheer nimmala youtube channel numdi vamdhanalu sisteer🙏🙏🙏🙏🙏
Supar 🎉
Thank you God bless you sister