Naa Korika Nee Pranaalika ॥ నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని ॥ Hosanna Live Song Pas.ABRAHAM Anna
Вставка
- Опубліковано 29 чер 2024
- #hosannagorantla #christiansongs #gospelsongs
#hosannaministriesofficial #hosannaministriessongs
#4k #hosannaministries - Розваги
నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలనినా ప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని ||2||అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెనుఆశలవాకిలి తెరచినావు -
అనురాగవర్షం కురిపించినావు ||2||
నా హృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమేనీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా ||నాకోరిక||
1. యదార్థవంతులయెడల - నీవు యెడబాయక కృపచూపిగాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు ||2||నన్నునీవువిడిపించినావు - ఇష్టుడనై నేనడచినందునదీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా
||నా హృదయంలో||2. నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలముధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా ||2||ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావుదీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
||నా హృదయంలో||3. స్వచ్ఛమైనది నీవాక్యం - వన్నెతరగని ఉపదేశంమహిమగలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట ||2||సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలో నాకున్న నిరీక్షణవేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా
||నా హృదయంలో||
Super song anna👏👏👏👏👏👌👌👌👌👌👌
Avunu yesayya
na hrudhayamulo -
uppungene
kruthagnatha sandrame,
Ni sannidhilo stuthi -padanaa
naa hrudhaya vidvamsuda!.
Naku MBBS free seet TOP 10colleges lo vachelaguna yesayya meeru chesina meelaki vandhanalu thandri 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏
AMEN ❤
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ amen amen amen amen amen amen amen ❤❤❤❤❤❤❤❤❤❤❤ Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏
Shashivitha krupa nichedavu
Amen🙏🙏🙏
Please God
Praise the lord 🙌🙌🙌🙌
Praise the lord 🙏 abraham anna
❤❤❤❤❤
Praise the lord brother Jesus Christ
Melodious singing annayya 🎶🎶🙌🙌🙌🙌🙌🙌🙌🙌👍👌
🙏🙏🙏🙏
Praise the lord Anna 🙏🙏
🙏🏼
Praise the lord Anna
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻