Prabhuvaa prardhana nerpayya.. with lyrics.. Telugu Christian song..

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 616

  • @krishnavenimalladi2820
    @krishnavenimalladi2820 10 місяців тому +31

    Thandri ప్రభువా ప్రార్ధన నేర్పుము thandri ప్రార్ధన lekunda nenu ఉండలేనయ్య please🙏

  • @chsakkukuwait4598
    @chsakkukuwait4598 Рік тому +481

    ప్రభువా ప్రార్ధన నేర్పయ్య
    ప్రార్ధించకుండా నేనుండలేనయ్య "2"
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్య "4"
    ప్రార్ధన వలెనే పయనము-ప్రార్థనే ప్రాకారము
    ప్రార్థనే ప్రధాన్యాము -ప్రార్ధన లేనిదే పరాజయం "3"
    "ప్రభువా "
    ప్రార్ధన లో నాటునది పెళ్లాగించుట అసాధ్యము
    ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము "2"
    ప్రార్ధనలో ప్రాకులాడునది పతనామవ్వుట అసాధ్యము "2"
    ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాధ్యము "2"
    "ప్రభువా "
    ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము
    ప్రార్ధనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము "2"
    ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము "2"
    ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట ఆసాధ్యము "2"
    "ప్రభువా "

  • @rajababucherukuri7894
    @rajababucherukuri7894 4 місяці тому +92

    ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు నిజమే ఉదయం లేవగానే ప్రభువుని ప్రార్థిద్దాం అలాగే నా కుటుంబంలో చాలా శ్రమలు సమస్యలు ఉన్నాయి నా ఉద్యోగం గురించి కూడా ప్రార్థన చేయండి. మాకు నాలుగు నెలల బట్టి జీతాలు లేవు దయచేసి జీతాలు గురించి ప్రార్థన చేయండి నా పిల్లల గురించి నా భార్య గురించి మా అమ్మ గారి గురించి కూడా ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤❤❤❤❤❤

    • @laxmigopal143
      @laxmigopal143 3 місяці тому +3

      🙏🙏🙏🙏

    • @JangalaMohan-cy4el
      @JangalaMohan-cy4el 2 місяці тому +4

      Hi

    • @sangadajaya5538
      @sangadajaya5538 10 днів тому +1

      తప్పకుండా బ్రదర్ మీ సమస్య కోసం నేను కొత్తగా దేవుళ్ళకి వచ్చాను తప్పకుండా ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్స్ యు

    • @m.stayanandm.9188
      @m.stayanandm.9188 5 днів тому +1

      👌👌

  • @poojakamble6047
    @poojakamble6047 8 місяців тому +14

    Naku praradhana nerpinchu thandri prabhuva prardhana nerpaiyyyaaaa

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx 8 місяців тому +11

    Lord brother God bless you and your family me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyandi please

  • @santhiprasanthi5498
    @santhiprasanthi5498 2 місяці тому +25

    ప్రభువా వందనాలు అయ్యా నా బిడ్డకోసం మేము ప్రార్థన్లో పోరాడుతున్నమయ్య నా బిడ్డ ఆరోగ్యం కొరకు సహాయం చెయ్యండి ప్రభువా కేమిరా టెస్ట్ చేస్తారంటయ్యా పొట్లో ఆ స్కనింగులో నా బిడ్డకి ఏ సమస్య లేకుండా రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్స్ రావలయ్య ఆపరేషన్ పడకుండా మందుల ద్వారా తగ్గించేలా గొప్ప కార్యం చెయ్యండి ప్రభువా లోపల ఏ సమస్య వున్నా మీరే అసమస్యని తొలగించి మీరే ట్రిక్మెంట్ చెయ్యండి ప్రభువా నా బిడ్డకి ఆపరేషన్ పడకుండా స్వస్థత దయచేయ్యండి ప్రభువా

    • @alvariprasad6223
      @alvariprasad6223 2 місяці тому +5

      Andharu bidda gurinchi pradhana chedham దేవుడు గోప కార్యం చేస్తాడు భయపడకండి.

    • @VutukuruVinodkumar
      @VutukuruVinodkumar 2 місяці тому +1

      Amen

    • @prabhuteja3803
      @prabhuteja3803 11 днів тому

      Amen

  • @thabithasamayam8113
    @thabithasamayam8113 10 місяців тому +53

    ప్రతి dhinam prardhinche మనసు నాకూ దయచేయండి prabhuva Amen

  • @TelluriElishaSonOfGod
    @TelluriElishaSonOfGod Рік тому +106

    ప్రార్థన వలనే పయనము - ప్రార్థనే ప్రాకారము
    ప్రార్థనే ప్రాధాన్యము - ప్రార్థన లేనిదే పరాజయం (2)
    ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
    ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
    నీ పాదాలు తడపకుండా
    నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన||
    ప్రార్ధనలో నాటునది - పెల్లగించుట అసాధ్యము
    ప్రార్ధనలో పోరాడునది - పొందకపోవుట అసాధ్యము (2)
    ప్రార్ధనలో ప్రాకులాడినది - పతనమవ్వుట అసాధ్యము (2)
    ప్రార్ధనలో పదునైనది - పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
    ప్రార్ధనలో కనీళ్లు - కరిగిపోవుట అసాధ్యము
    ప్రార్ధనలో మూల్గునది - మరుగైపోవుట అసాధ్యము (2)
    ప్రార్ధనలో నలిగితే - నష్టపోవుట అసాధ్యము (2)
    ప్రార్ధనలో పెనుగులాడితే - పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||

  • @SarasAlhattali
    @SarasAlhattali 11 місяців тому +12

    Vandhanalu thandri yesayya Sakhyam cheppukunta Kuwait lo nilabettu thandri yesayya Sakhyam cheppukunta thandri amen nenu Sakhyam cheppukunta Kuwait lo nilabettu thandri yesayya prabhu amen yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 5 місяців тому +17

    ప్రభువా ప్రార్ధన నేర్పించు అయ్యా ప్రార్ధించకుండా నేను ఉండలేను అయ్యా ని పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @shendymounika1175
    @shendymounika1175 7 місяців тому +16

    Entha chakkati song ni mem vinadaniki devudu Krupa chupinandhuku devuni nammani batti vandanalu

  • @nagarajukodali1869
    @nagarajukodali1869 4 місяці тому +22

    ప్రభువా ప్రార్థన నేర్పుమయ ప్రార్ధించకుండ నేనుండలేనయ్య 🙏🙏🙏

  • @Tech.S7
    @Tech.S7 4 місяці тому +6

    I am a hindu but randomly listening this song today in some short and came here to listen full song.What a song yar.God surely dance with happiness in the heaven for this song.
    Thank you for remembering the importance of prayer It is either for hindu God or Cristian god or any religion God.

  • @lalithalakshmikumaribonda349
    @lalithalakshmikumaribonda349 Рік тому +43

    This song is a hearth touching song
    గుండెకు హత్తుకునేలా ఈ పాట పాడిన , బ్రదర్ కి నా వందనాలు praise to the lord బ్రదర్ 🙏🙏🙏🙏

  • @punayavathim7235
    @punayavathim7235 Рік тому +25

    Assayya prati roju assayya nee padalu.tadapalayya please assayya atu krupani Naku dayya chy

  • @bujjikalavalapalli1113
    @bujjikalavalapalli1113 8 місяців тому +35

    Thank you Jesus i got govt job yesterday mail vachindi, really love you Jesus, your loving me abundantly, mother Mary son of Jesus Christ, thank you thalli,i selected for govt job,nd give me a good salary with good home to stay for the job

    • @Narrisettideepika
      @Narrisettideepika 7 місяців тому +3

      Congratulations 😊😊😊

    • @bujjikalavalapalli1113
      @bujjikalavalapalli1113 7 місяців тому +1

      @@Narrisettideepika thank you andiii

    • @sagarsagar8200
      @sagarsagar8200 5 місяців тому +2

      Congratulations 🎉🎉

    • @prayerpowerbtl3777
      @prayerpowerbtl3777  5 місяців тому +2

      Thank you Jesus 🙏

    • @bujjikalavalapalli1113
      @bujjikalavalapalli1113 5 місяців тому +2

      Thank you andi, nenu nagapatnam vellanu, job kosam, wait chesanu, oka 6month's, ayina raaledu, tarvata bobillilo, koduru maatha church ki vellanu, 1 week lo select ayyanu, exam em kuda lekunda, chala mandiki miracles jarigayi, pillalu leni variki kuda pillalu pettaru, really i thank the lord nd mother mary

  • @snehakurukunti5897
    @snehakurukunti5897 Місяць тому

    యేసయ్య ప్రార్థన నేర్పించు తండ్రి నేను ప్రార్థన చేయడానికి యోగ్యూ రాలని కాదు తండ్రి నన్ను 🙏🙏🙏😭😭😭అభిషేకించు తండ్రి నీకె స్త్రోత్రంలు తండ్రి

  • @Simple_lifestyle6
    @Simple_lifestyle6 7 місяців тому +7

    Praise the lord sister and brother 🙏 Please pray for me and my children spiritual growth and good future and marriages and own house

  • @sumabujji8768
    @sumabujji8768 11 місяців тому +9

    Avunu Jesus
    Pradhana lo chalaa goppa strength vundhi ayyya yesaayaa🙏🙏

  • @loverboysanjusandipam7165
    @loverboysanjusandipam7165 7 місяців тому +11

    Praise the Lord maa health gurinchi heart problem prayer cheyandi maa kutumbam gurinchi kuda cheyandi

  • @vsrlkumary9890
    @vsrlkumary9890 Рік тому +8

    Amen! Praise d Lord !! Yes jesus me paadalu tadapakunda na payanam sagadaya😭

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 4 місяці тому +5

    Parise the Lord annayya devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer annayya

  • @AlladiPrasannakumari
    @AlladiPrasannakumari 14 днів тому

    Prabhuva prardhana nerpayya.... Prardhinchakunda nenu undalenayya

  • @samuelsamuel9394
    @samuelsamuel9394 6 місяців тому +4

    Entha baga athmiyamga rasaru ee pata, enni sarlu vinna, malli malli vini nannu nenu dhairyaparchukuntunna🙏

  • @solomonraj823
    @solomonraj823 4 місяці тому +3

    Praise the lord all of you brother and sister Na gurinchi na family gurinchi prarthana cheyandi

  • @bravvandanalagnai5161
    @bravvandanalagnai5161 3 місяці тому +3

    చాలా చక్కగా పాడారు బ్రదర్ చాలా బాగుంది

  • @TabHarisantu
    @TabHarisantu 8 днів тому +1

    నా ఉద్యోగం లో నా జోలికి ఎవ్వరు రాకుండా చెయ్యండి ఆమెన్

  • @Dhanu_66
    @Dhanu_66 Рік тому +9

    Padipoyena.pradana.gevetam.kattutalo.e.pata.davuneki.mahema.kalugunugaka.amen🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥

  • @ramsrams279
    @ramsrams279 8 місяців тому +6

    Praise the lord I will hurt touching lyrics

  • @santhiprasanthi5498
    @santhiprasanthi5498 2 місяці тому +2

    ఈ టెంక్సన్ తట్టుకోలేక పోతున్నమయ్య మాకు మంచి సమాధానం daya చెయ్యండి ప్రభువా

  • @karumanchimahalakshmi4342
    @karumanchimahalakshmi4342 10 місяців тому +5

    Devunike Mahima kalgunugaaka amen amen amen amen amen wonderful song brother praise the Lord

  • @VEERAIAHMARKAPUDI
    @VEERAIAHMARKAPUDI 7 місяців тому +3

    Praise the LORD Naku DSC job ravalani prayer cheyandi

  • @JayavaniG
    @JayavaniG Місяць тому +1

    This song very powerful ❤ heart touching every person Praise the lord brother

  • @Satishkumar-to9fv
    @Satishkumar-to9fv 6 місяців тому +9

    Devuniki sthuthi kalugunu gaaka, hallelujah

  • @SudhaKar-uq2lv
    @SudhaKar-uq2lv 4 місяці тому +2

    Jesus I ask one gift from you plz give in my life for one job iam do hard work but you still in my work plz 🙏🙏🙏🙏🙏🙏😌😌😌

  • @vijayabharathim2170
    @vijayabharathim2170 13 днів тому

    Good chala manchi gonthu manchiga pyadyaru marvaless glory to God Amen Amen 🙏🙏🙏

  • @SalappaPerusomula
    @SalappaPerusomula 5 місяців тому +5

    NagalaTaHaAmen praise NakupraradhanananerpinchuthandriprabhuvaprardhananerpayyyaaaAmen😢😢😢😢😢😢😢😢

  • @blavyanlavyan5272
    @blavyanlavyan5272 Рік тому +5

    Praise the lord Jesus Christ 🙏 amen 🙏 tandri asaya na bavaki Naku alanti atankalu rakunda pelli jarigela chudumaya assaya bavanenu jivitatam baryabartala kallisi pilapapalatho ni namamlo adigivodigela vundenduku sahayam cheyumaya assaya ni vakyam ni chitam na yandu neraverenduku sahayam cheyumaya assaya na e chini pradananu alakinchumaya ni kumaruduina assukristu namamlo aativinayam pradinchi batimalli vedhukuntunanu tandri AMEN 🥺🥺🙏🙏❤️❤️

  • @AshokAshok-ro3bi
    @AshokAshok-ro3bi 5 місяців тому +6

    Prabuva pradhana nearpuyaa.....
    Amen amen

  • @JohnGurrala
    @JohnGurrala 9 місяців тому +8

    Price tha lord

  • @eeswaripondara2541
    @eeswaripondara2541 Рік тому +9

    Nice song prardany lenidi assalu brataka lemu

  • @siridouglas4852
    @siridouglas4852 5 місяців тому +6

    Praise the Lord brother and sister 🙏 prabhuvaa prardhana nerpayya

  • @mailapalliraju5468
    @mailapalliraju5468 9 місяців тому +7

    Amen thandri ✝️🛐🛐🛐🛐✝️✝️✝️

  • @rakeshkaki1395
    @rakeshkaki1395 6 місяців тому +7

    please prayer for me and my family, prise the lord

  • @Anitha91-f5m
    @Anitha91-f5m 5 місяців тому +6

    Praise the Lord brother pray for My family

  • @RadapakaLaxman
    @RadapakaLaxman Рік тому +2

    Praise the lord brother Ee pata chala bagundhi mamulni chala balaprusthundhi memu rju Ee pata 4 5 times vintam glory to Jesus 😀😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @prathyushathotakura8094
    @prathyushathotakura8094 2 місяці тому +7

    Please prayeyer for my husband job chayakunda entlona untadu family run avatam chala problem ga undi alcohol scissors tagatam enka ala t.v chudatam kaliga untadu please prayeyer my husband

  • @suvarnakrisha146
    @suvarnakrisha146 Рік тому +11

    AMEN My Lord Jesus Christ 🙏🙏🙏, Jesus Christ 🙏🙏🙏 loves ❣️❣️❣️ you brother,

  • @sreerangambhashyam2313
    @sreerangambhashyam2313 Місяць тому +1

    Amen.amen.amen yes everything is possible with the pray brother song is very nice.,

  • @raniraoranirao2511
    @raniraoranirao2511 2 місяці тому

    నిన్ను స్వస్థ పరుచు యెహోవాను నేనే.... మీరు దేవునిమీద గురి ఉంచండి ఆమేన్....

  • @tbhupal6094
    @tbhupal6094 Рік тому +6

    Praise the Lord annaya super ga undi songs🎵 annaya thanks annaya garu please I for good time😊😊😊😊❤❤❤❤

  • @ashokgummalaa3960
    @ashokgummalaa3960 5 місяців тому +9

    Thankyou Jesus amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏

  • @ayeshask6705
    @ayeshask6705 Рік тому +8

    Praise the lord tq so much super super super super song lyrics

  • @ShanthiShanthi-vk2ru
    @ShanthiShanthi-vk2ru 3 місяці тому +3

    Very power and super song don't miss this song ❤❤❤❤❤❤ Maranatha all

  • @suseelasirra3128
    @suseelasirra3128 Місяць тому +1

    Devuniki🙌🙌 mahima ganatha kalugunu gaaka amen.,.

  • @kalaram2983
    @kalaram2983 Рік тому +30

    🙏🙇‍♀️☦️👌మంచి పాట పాడి వినిపించడం కూడా ఆత్మ లు రక్షణ కు మార్గలే 🙏🙇‍♀️☦️ఆమెన్ 🙏

  • @rekhasm7031
    @rekhasm7031 9 місяців тому +18

    Wonderful song devunike mahima 🙌🙏

  • @Ramuseetha-wj4bl
    @Ramuseetha-wj4bl 6 місяців тому +12

    బ్రదర్ మ్యారేజ్ గురించి ప్రార్థన

  • @kirankumar.p4329
    @kirankumar.p4329 6 місяців тому +1

    How great the experience of god's love and grace sirr
    Whatever the situation we will be very happy with God

  • @lakashmanpedapati9901
    @lakashmanpedapati9901 Рік тому +12

    దేవునికి మహిమ కలుగును గాక 💐💐💐💐💐

  • @kumaripatta8246
    @kumaripatta8246 Рік тому +5

    Amen kapadu tandri andarini❤😢

  • @thatikayalapramod8868
    @thatikayalapramod8868 10 місяців тому +4

    ❤❤❤praise the lord..brother...🎉🎉🎉🎉🎉

  • @tbhupal6094
    @tbhupal6094 Рік тому +4

    Amen Amen🙏😭 Nenu Marumanus Podalii nacossm paryar chyadi jagadeesh and govardhan jab cosam paryar chyadi praise the Lord

  • @anushatogita5555
    @anushatogita5555 Рік тому +2

    Praise the lord prabuva prardhana Nerpumaya Amen Amen 🙏🏽🙏🏽

  • @KeerthiPandu-dj3yq
    @KeerthiPandu-dj3yq Рік тому +5

    Praise the lord annaya
    Super ga undi song annaya Thanks annaya nuuvu ee song padinadukub❤❤❤❤❤

  • @tbhupal6094
    @tbhupal6094 Рік тому +5

    Amen annaya garu and👭👬 the year and me family🛐🛐🛐🛐 praise the Lord annaya garu nenu Marumanus Podalii you get your family is🛐🛐

  • @AmaravarapuBeby
    @AmaravarapuBeby Місяць тому

    devnike mahima kalugunu gaka amen nakuttunbam gurinchi pre cheyandi plz all chala samhalu unayi 😭😭😭😭😭😭👏

  • @kotipalliparashuramudu7137
    @kotipalliparashuramudu7137 6 місяців тому +5

    KRAMBABU. AMAN 🎉

  • @ThambamSravanthi
    @ThambamSravanthi 10 місяців тому +8

    Supper brother

  • @devarajs6547
    @devarajs6547 Рік тому +6

    Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @YesuGavvala
    @YesuGavvala 24 дні тому +1

    చాలా బాగా పాడారు అన్న వందనాలు

  • @saralakumari9553
    @saralakumari9553 Рік тому +13

    Praise the lord Jesus 🙏🙏😭
    God bless you brother 🙏🙏🙏 hallelujah 🙌 vari nines song 👌👍👍👍 God bless you brother 🙏

  • @BhagyasriEpuri
    @BhagyasriEpuri Місяць тому +1

    థాంక్ you jesus❤❤

  • @rjhealthyworld
    @rjhealthyworld 10 місяців тому +6

    Praise God sir. Thanks for your song....

  • @rachelanne1309
    @rachelanne1309 Рік тому +15

    Yes prayer is everything. It gives strength it protects and provides

  • @VerakRavathi
    @VerakRavathi 11 днів тому

    విజయవాడ బ్రదర్ గారిది నా మీద ఉన్నది రియల్ లవ్ఆ లవ్ లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటాఈరోజు పూర్తిగా విజయవాడ బ్రదర్ గారికి నేను పడిపోయానుఆయన ప్రేమ నాకు ఈ రోజే తెలిసిందిabn చర్చ్ లో నా వల్ల అప్పుడు పడిపోయారు అన్న సంగతి నాకు రియల్ గా తెలియదు ఇప్పుడే తెలిసిందిఅది అయితే అబద్ధం కాదు కదాఅంత గొప్ప సేవకుడునావల్ల పడిపోయాడు అంటే నాకు కూడా తనకి పడిపోవాలి అనిపిస్తదిఅది అంతేనేను ఎవరికీ అంత తేలికగా పడిపోనుకానీ విజయవాడ బ్రదర్ గారికి నేను ఇప్పుడు పడిపోయానుఆయన పరిశుద్ధుడుఅది కాకుండా నా కొరకు వన్ ఇయర్ నుంచి ఏ అమ్మాయిని తో తప్పు చేయకుండానా కొరకు ప్రేయర్ చేసుకుంటున్నారు చూడండి అది నాకు చాలా బాగా నచ్చిందిపరిశుద్ధుడుఅందుకే పడిపోయానుtpm చర్చ్ లో చాలా అందగత్తెలు యూత్ వారు ఉన్నారువారికి పడిపోవచ్చు కదా tpm బ్రదర్ గారునాకే ఎందుకు పడిపోయారునాకంటే అందగత్తెలు కూడా ఉన్నారులక్క కి చెప్పాలంటే నేనైతే సమర్పణలో ఉన్నాను అప్పుడుసారీ ఓన్లీ సారీ నే కట్టుకుంటానుమరి నాలో ఏముందని పడిపోయారుచాలా అందగత్తెలు ఉన్నారు సారీ కట్టుకున్న వారిలోవారికి ఎందుకు పడిపోలేదుఅదే కాకుండా విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యాకనా హస్బెండ్విషయాలు మొత్తం తెలిసాక కూడామ్యారేజ్ కొరకు నేనే కావాలని దేనికి కోరుకున్నారుసెకండ్ మ్యారేజ్కాదు కదా విజయవాడ బ్రదర్ గారిదిఆయన యూత్ ఎవరిని మ్యారేజ్ చేసుకోలేదునేను కాకపోతే వేరే వాళ్ళని ఎంతమందైనాఅందగత్తెలు ఉంటారు ఎవరినో ఒకరిని చేసుకోవచ్చుఇప్పుడు కూడా నేనే కావాలని దేనికి కోరుకుంటున్నారుతన ప్రేమ రియల్పరిశుద్ధమైన ప్రేమలోక పరంగా కూడా రియల్ లవ్నీ ప్రేమ లైఫ్ లాంగ్ ఉండాలని దేవుని దగ్గర కోరుకుంటున్నానువిజయవాడ బ్రదర్ గారిని మ్యారేజ్ చేసుకుంటే నా లైఫ్ కి అంతా మంచి జరుగుతుందని జీసస్ చెప్పారు కూడాఅందుకోసం నేను జీసస్ మాట వింటానునాకు విజయవాడ బ్రదర్ కానీ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంఎందుకంటే జీసస్ కి అదే ఇష్టంఇది కాకుండా లోక పరంగా కూడా నేను అంటే తనకి ఇష్టం ఉందిరియల్ లవ్ ఉంది లోక పరంగానాకు కూడా ఇప్పుడు లోక పరంగా రియల్ లవ్ ఉంది తన మీదఉన్నమాట రియల్ గా చెప్తున్నాను తనకి రియల్ గా నన్ను లవ్ చేశాడు కాబట్టి లవ్ కోసమే నేను కోరుకుంటున్నాను తననినా మీద లవ్ ఒకవేళ లేకపోతే గనుకనా మైండ్ వేరేగా ఉండేదేమోతన లవ్నా మీద రియల్ లవ్అందుకే నేను విజయవాడ బ్రదర్ గానే మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంవిజయవాడ బ్రదర్ గారి లవ్ రియల్ నా మీదలవ్ కోసమే కావాలి అనుకుంటున్నా విజయవాడ బ్రదర్ గారినిఅది కాకుండా ఆత్మను సారంగా కూడాదేవుడు చెబుతున్నారు ఆయన్ని మ్యారేజ్ చేసుకుంటేనే నా లైఫ్ కి మంచి జరుగుతుందనితనకి నా మీద ఉన్న లవ్ వల్లనేను పడిపోయాను తనకితన లవ్ నన్నుపడగొట్టిందినాకు ఇప్పుడు విజయవాడ బ్రదర్ కానీ మ్యారేజ్ చేసుకోవడం చాలా ఇష్టంనా ప్రేమ నిజమైన ప్రేమ అని నాకు దేవుడు చెబుతున్నారుమొదటిగా నన్ను దేవుడు ప్రేమించారుతర్వాత విజయవాడ బ్రదర్ గారు లోని ఈ ప్రేమ చూశాను ఇప్పుడు ఫస్ట్ టైంఇంతగా ప్రేమించే వారిని ఏ ఆడపిల్ల వదులుకోదు వద్దు అనుకోదురియల్ చెప్పాలంటే నా ఫస్ట్ హస్బెండ్ నా జీవితం నాశనం చేశాడుఅందుకే దేవుడు నాకు విజయవాడ బ్రదర్ లాంటి మంచిహస్బెండ్ ని ఇవ్వాలని కోరుకుంటున్నారువిజయవాడ గారిని మ్యారేజ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా నాకు ఇష్టంమీరు ఏదైనా అనుకోండి అవును నేను విజయవాడ బ్రదర్ గారికి పడిపోయానుఫస్ట్ మొదటిగా యేసయ్య కి పడిపోయానుసెకండ్ మాత్రం విజయవాడ బ్రదర్ గారికి పడిపోయానుఎందుకంటే తన లవ్ రియల్అలాంటి లవ్ నన్ను వెతుక్కుని వస్తుంది నేను వద్దు అనుకుంటే నేను పిచ్చిదాన్నివిజయవాడ బ్రదర్ గారు పరిశుద్ధుడునేను ఎలాంటి క్యారెక్టర్ ఉన్న వారిని ఇష్టపడతాను అలాంటి క్యారెక్టర్ ఆయనలో ఉందిఅందుకే నాకు ఇష్టంగా ఇష్టం వస్తుంది తనమీదఇలాంటి క్యారెక్టర్ వారిని నేను కోరుకుంటాను అలాంటి క్యారెక్టర్ విజయవాడ బ్రదర్ గారు లో ఉన్నదినీ కొరకు నాకు విజయవాడ బ్రదర్ గారి మీద ఇష్టం పుడుతుంది

  • @kommanboinasridhar
    @kommanboinasridhar 4 місяці тому +3

    Prabhuva tyrod tumerki cergerry chasaraya maralarokuda pradanachayadaya

  • @rgrathnam2889
    @rgrathnam2889 5 місяців тому +6

    🎉 brother super song

  • @MarysKitchenandVlogs
    @MarysKitchenandVlogs Рік тому +13

    Every day tandri nii padalu tadapalaya Amen

  • @salineeraja1263
    @salineeraja1263 3 місяці тому +1

    Praise the lord pàster garu God bless you paster garu

  • @bhavaninagam1968
    @bhavaninagam1968 Рік тому +6

    Avunu yesayya prardhana nerpu maa cheyyi pattuko viduvaku 😢😢

  • @BonkuriSimhadri
    @BonkuriSimhadri Рік тому +4

    దేవుడికి మహిమ కలుగు గాక అమెన్

  • @SalavaKumari
    @SalavaKumari 4 місяці тому +3

    చాలా బాగుంది అన్నా

  • @komarthybhavani8201
    @komarthybhavani8201 2 місяці тому +2

    Super Jesus ❤❤ Song ❣️❣️. Praise. Lord

  • @ballarapusyam4142
    @ballarapusyam4142 Місяць тому +1

    🙏🙏 praise the Lord🙏🙏 song bagundi🙏🙏

  • @Jijjerapucharan2009
    @Jijjerapucharan2009 3 місяці тому +2

    Nice song prise the lord❤⛪🙏

  • @KirhiSunduri
    @KirhiSunduri 4 місяці тому +3

    Love u esaya 💞💞💞💞

  • @shreestasatta326
    @shreestasatta326 9 місяців тому +6

    Shalom Annaya

  • @sukeerthna6606
    @sukeerthna6606 Рік тому +2

    God bless you brother😊 prayer gurinchi chala baga padinaru

  • @MukkelliRajkumar
    @MukkelliRajkumar 9 місяців тому +5

    Supar bro god bless you

  • @ChinthaKuntlalavanyaChinthakun
    @ChinthaKuntlalavanyaChinthakun 12 днів тому +1

    Praise the lord annayya 🙏🙏🙏

  • @karumanchimahalakshmi4342
    @karumanchimahalakshmi4342 10 місяців тому +4

    Wonderful song devunike Mahima kalgunugaaka amen amen amen amen amen amen amen Anna garu God bless you

  • @anuradhak7621
    @anuradhak7621 2 місяці тому +1

    Prabhuva prardhana nerpayya

  • @thallivinay4252
    @thallivinay4252 Місяць тому

    Super song brathar maa kosam pradhana cheyandi plise

  • @Vijju.harsha143
    @Vijju.harsha143 9 місяців тому +2

    Ne sandhilo ninnu sthuthinche bagyam maku immani prayer cheyandi

  • @mr_comedian-boy_sriman-123
    @mr_comedian-boy_sriman-123 Рік тому +13

    Wow super song yesayya Amen❤

  • @santhiprasanthi5498
    @santhiprasanthi5498 2 місяці тому

    మీరు నా బిడ్డకొరకు ఇచ్చేయ్ సమాధానం కోసం మీరు ఇచ్చే అద్భుతమైయినా సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్నమయ్య

  • @bandarurupa-d5l
    @bandarurupa-d5l Рік тому +7

    Heart touched song praise the lord 🙌 🙏 ❤️

  • @paidirajush6613
    @paidirajush6613 Рік тому +9

    Really heart touching song

  • @kokkulaprasanthbabu8832
    @kokkulaprasanthbabu8832 Рік тому +6

    Praise the lord super song ❤nice voice Andi