విజయవాడను నట్టేట ముంచిన బుడమేరు | Budameru Causes Flooding in Vijayawada | Idisangathi

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక చిన్న వాగు. సామర్థ్యంలో కృష్ణా నదితో పోలిస్తే ఎంతో తక్కువ. ఐతేనేం... సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. నగరంలోని కృష్ణా నది చేయని నష్టాన్ని మిగిల్చింది. బెజవాడ చరిత్రలో మర్చిపోలేని ఓ పీడకలను మిగిల్చింది. మరి ఎందుకిలా. మరి ఏ కారణం వల్ల బుడమేరు ఇంతటి ఉగ్రరూపం దాల్చింది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా విజయవాడను కాపాడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు ప్రక్షాళనకు ఏం చేయబోతోంది. బుడమేరు విషాదం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాల వాసులు ఏం పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 108

  • @narasimharamulukaleshwaram2959
    @narasimharamulukaleshwaram2959 9 днів тому +44

    ఒక్క పార్టీ ఇంకొక పార్టీ పై విమర్శలు తప్ప మంచి చేయరు.

    • @NanajiJillella
      @NanajiJillella 9 днів тому +8

      విమర్శలు కాదు అక్కడ పోలవరం అమరావతి నిలిపేసాడు మరి ఏటి గట్టులైన పట్టించుకున్నాడు ఈ జగన్ అతడు భార్యకి సరదాగా ప్యాలస్సులు 23 కట్టాడు రూషికొండ తో సహా అలాంటి స్వార్థపరుడు జగన్

    • @sunithapalaparthi8593
      @sunithapalaparthi8593 8 днів тому

      ​@@NanajiJillella😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @sappireference2536
    @sappireference2536 9 днів тому +14

    వైజాగ్ లో కొన్ని కొండలు లేకుండా చేస్తున్నారు, సామాన్య ప్రజలు ప్రేక్షకులు వలె చూస్తున్నారు, అధికారులే అనకొండ లకు సపోర్ట్, మరి ప్రకృతి ఇలాంటి కూడా చెయ్యగలదు అని అర్థం అవుతుంది.

    • @durgadevil1995
      @durgadevil1995 8 днів тому

      అత్త ఆతులకి మామ మీసాలకి ముడి నీకామెంట్..
      డైవర్ట్ వద్దు..
      పాయింట్ రా.. వైజాక్ విషయం అక్కడ చూసుకుందాం..

  • @rishavidya4888
    @rishavidya4888 8 днів тому +3

    బుడనేరును పూడ్చేస్తే సరి మన చంద్రబాబు గారు

  • @krishnaGK2799
    @krishnaGK2799 9 днів тому +6

    Mundhuga alret chayaka povatam valle entha darunanga ebandhe paduthunam

  • @durgadevil1995
    @durgadevil1995 8 днів тому +4

    రిటైనింగ్ వాల్స్ రెండు పక్కలా..
    కట్టే దమ్ముందా చంద్రబాబు..
    దమ్ముందా...

  • @GotIt616
    @GotIt616 9 днів тому +16

    మీ ABN రాధ కృష్ణ పవర్ ప్లాంట్ తీసేసి బుడమేరు ని అధునికరిస్తే ఇంకోసారి విజయవాడ కి వరదలు రావు... ఆ పని చేయండి ముందు...💯

    • @muraliroy7375
      @muraliroy7375 9 днів тому +1

      Erripappa la matladav bro😂😂

    • @satyamatta3859
      @satyamatta3859 7 днів тому

      ​@@muraliroy7375 Nvve erri pappa

    • @muraliroy7375
      @muraliroy7375 7 днів тому

      @@satyamatta3859 Paytm gorreku kopam vacchindi 😂😂

  • @resurrectedgodslove7777
    @resurrectedgodslove7777 9 днів тому +17

    మీ పనికిమాలిన మాటలు ఆపి ఆ విజయవాడ వాసులకు సంపూర్ణ పరిష్కారం చూపించండి. మీ పార్టీ పని తక్కువ హడావిడి ఎక్కువ అన్ని పార్టీలు అదే తంతు ఫాలో అవుతున్నారు... మీ రెండు పార్టీలో ఏ పార్టీ తక్కువ కాదు అమాయక ప్రజలు బలి అవుతున్నారు అక్రమ కట్టడాల వల్ల సరైన మెయింటెనెన్స్ చెయ్యక పోవడం వల్ల ఇలాంటి భయంకరమైన విపత్తులు వస్తున్నాయి.

    • @durgadevil1995
      @durgadevil1995 8 днів тому +1

      రెండు పక్కలా రిటైనింగ్ వాల్ కట్టే దమ్ము చంద్రబాబుకు ఉందా.. ఉందా ఆ దమ్ము..
      రేపేవడో కడితే నాదే అంటాడా..

  • @vinaykumar-ld3yi
    @vinaykumar-ld3yi 9 днів тому +3

    మునిగిన ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చెయ్యకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద వర్షాలు పడతాయి

  • @ramanadhamneerugattu3662
    @ramanadhamneerugattu3662 9 днів тому +6

    మళ్ళీ జగణే రావాలి

  • @velayudhamnagamani3765
    @velayudhamnagamani3765 9 днів тому +11

    సీఎం చేతకానితనం వల్ల విజయవాడ నష్టపోయింది

    • @mysmarttv7857
      @mysmarttv7857 9 днів тому +2

      CM ఉచ్చపోస్తే ఈ వరదలు వచ్చాయా?.. బుర్ర ఉండాలి.. పార్టీ తీవ్రవాదం పక్కనపెట్టి ఆలోచించు, నీకు అర్థమవుతుంది...

    • @kannak5783
      @kannak5783 8 днів тому

      Akko salu manchi ga nidra po inka... Etv pee tv annav malla enduku padae padae danlo durtav

    • @durgadevil1995
      @durgadevil1995 8 днів тому

      ​@@mysmarttv7857సీఎం ఎవడు..
      ఆ జిల్లా కలెక్టర్ ఎవడీ మడ్ద కుడుస్తున్నాడు..
      సీఎం అనేవాడు ఓ అయిదేళ్లవాడు.. వాడి నిర్ణయం వాడిది..
      అమలు చేసే కలెక్టర్.. బిల్ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడా..

    • @mysmarttv7857
      @mysmarttv7857 8 днів тому

      @@durgadevil1995 ఇదిగో...ఇంకొక ఉదాహరణ... మీ మానసిక పరిస్థితి ఏంటో అని చెప్పడానికి..😆.. అసలు నీ బాధ ఏంటో , ఎం చెప్పాలి అనుకుంటున్నావో అర్థం కావడం లేదు... అచ్చం జగన్ మామ లాంటి జ్ఞానమే...🤦

    • @durgadevil1995
      @durgadevil1995 8 днів тому

      @@mysmarttv7857 జగన్ గాడు నీ తల్లికి మొగుడేమో..గానీ నాకేం గాడు..
      నీకే బుర్ర లేదు.. సీఎం అనేవాడు ఆర్డర్స్ అంతే అమలు ఎవడు రా ఎర్రిపూకా...
      కలెక్టర్ డ్యూటీస్ ఏంటిరా వచ్చిరాని చదువు . ఉండిలేని తెలివితక్కువ పుత్రా..

  • @raodb3679
    @raodb3679 9 днів тому +14

    గత అయిదు సంవత్సరాలు బుడమేరుకు చెయ్యాల్సిన నిర్వహణ పనులు ప్రక్కన పెట్టీ, యంత్రాంగాన్ని వాడుకుని ఇష్టమొచ్చినట్టు ఆక్రమణలు చేయించి నంగనాచిలా ఏమీ ఎరగనట్టు కేవలం మూడు నెలలకు ముందు వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నిందించడం చెత్త రాజకీయాలకు నిదర్శనం. విజయవాడలో ఈ దిశస్టర్ జరగటానికి ముఖ్య కారణమైన వాళ్లను కనిపెట్టి చట్టపరంగా శిక్షించాలి.

  • @ramaraoaj4369
    @ramaraoaj4369 8 днів тому +1

    మరిన్ని దుమ్ముగూడెం వీడియోలు చేయండి

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 9 днів тому +6

    Ap cm negligence cost 1 lakh crores rupees above, 35 thousand families entire life spoiled, great prakasam barrage damaged.

    • @durgadevil1995
      @durgadevil1995 8 днів тому

      ఇప్పుడే ఇంత మొత్తుకోకు.. అక్కడ కలరా రాకుండా చూసుకో.. ఇంకా ఈ పాలకుడి హయాంలోనే మళ్ళీ పుష్కరాలు.. ఈ ముంపు నీరూ దిగువ కొల్లేరు గ్రామాలనూ ముంచుద్ధి.. అక్కడ ఇంకో గోల మొదలు.. అన్నిటికి కలిపి మొట్టుకోవచ్చు కొద్దిగా తట్టుకో బ్రో..

  • @nagamanikyaprasadmallela6279
    @nagamanikyaprasadmallela6279 9 днів тому +9

    1. As Shown in a you tube video on Prakasam barrage history, can we use steel barges filled with stones to close the breach to budameru a method used earlier to breach in Prakasam barrage? 2. Strengthen the bunds annually on a regular basis.3. Avoid any more encroachments in the catchment area and relocate where ever possible people who are close to the drain. 4. Restore Kolleru lake to its pristine state.5. Flood shelters 6.Study on the possibility of government and private owned Automatic multistoried vehicle parking like those used from 1960 in Japan to protect vehicles from being damaged by floods.

  • @VinayTruth
    @VinayTruth 9 днів тому +2

    ఆ మునిగిన ప్రాంతాలన్నిటినీ శాశ్వతంగా ఖాలీ చెయ్యాలి. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో ఉండడం ఏంటి అసలు?

    • @durgadevil1995
      @durgadevil1995 8 днів тому

      గుద్ద మూసుకో.. ఖాళీ చేయటం ఎట్లా.. అదా పరిష్కారం..
      అక్కడ 1972 నుండీ ప్రభుత్వమే ప్లాట్లు ఇచ్చి ఇంత నగరం అయ్యింది..
      వాళ్లంతా విజయవాడ బందరు కాలవ.. రైవస్ కాలువ.. ఏలూరు కాలువ ఒడ్డు నివాసితులు పూర్వ రోజుల్లో.. అక్కడ ఖాళీ చేయించే ఇక్కడ ఇచ్చారు..
      ఒక్క పాయకపురమే ఆ ఏరియాలో ఉండేది.. మిగతా దంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన..నగర్.. పేట.. పురం..

  • @maheshmilinder2535
    @maheshmilinder2535 9 днів тому +7

    TDP ... peekindhi yem ledhu ....YCP vallu atlest retaining wall kattaru

  • @apparaok3868
    @apparaok3868 9 днів тому +2

    Budameru Diverted to Vijayawada, instead of Confling naturally in Krishna River. Had it not been diverted it would have washed Amaravathi and the buildings, on KARAKTTA

  • @narendranarthu5158
    @narendranarthu5158 9 днів тому +1

    ఈనాడు పత్రిక లోనే బుడమేరు వద్ద వెలగలేరు 11 గేట్లు ఎత్తడం వల్ల విజయవాడ ముంపుకు కారణమనే అభిప్రాయం వ్యక్తం చేసిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి లేవనెత్తడంతో దానిని కప్పి పుచ్చడానికి జరగిన నష్టాన్ని గత ప్రభుత్వం పై నెట్టేందుకు తయారు చేసుకున్న స్టోరీలా అనిపిస్తుంది.
    మరి లోతట్టు ప్రాంతం వారికి ముందస్తు హెచ్చరికలు ఎందుకు జారీ చేయలేదు? మెట్ట ప్రాంతాలకు ఎందుకు తరలించలేదు?

  • @deepthik670
    @deepthik670 9 днів тому +3

    Vijayawada real estate ki chavu debba, kamma varu chala kalalu kannaru

  • @SivaAduri-v8z
    @SivaAduri-v8z 9 днів тому +3

    Vijayavadaku water bayataku velle source kanipettali.

  • @swarnav4486
    @swarnav4486 9 днів тому +1

    AP CM should call for mobilizing a large number of volunteer man power contribution to build a retaining wall or a mud embankment whichever is recommended by the experts.

  • @ramaraoraj792
    @ramaraoraj792 9 днів тому +2

    Vallu chesaru villu chesaru kadu solution chudandi..

  • @ravikumargudla6001
    @ravikumargudla6001 9 днів тому +3

    So shameless news

  • @amaram5
    @amaram5 8 днів тому

    Total Vijayawada is settled alongside canals and rivers and hills. Three canals and one major river and many hills. Every one has to live along side canal or hills

  • @vamsiganta3502
    @vamsiganta3502 8 днів тому

    సింగ్ నగర్ ఏరియా లో individual houses ni demolish చేసి అదే area లో tidco apartments nirminchali. అప్పుడే ఆ సమస్య కు శాశ్వత పరిష్కారం

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 9 днів тому

    Budameru vankalo yekkuva pudu vegitations periginavalla water flowing path volume thaggindhi,dhanivalla over flow valla Matti katta thegindhi, volume penchali frequent ga maintenance cheyali, Nature mananu kaapadadhu, Nature nu gowravisthu Nature nundi manamulanu maname kapaadukovali, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 9 днів тому +1

    మార్గదర్శి

  • @nagapadmaja29
    @nagapadmaja29 9 днів тому +1

    Good and great Government

  • @sunitha9388
    @sunitha9388 9 днів тому

    పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లు అయితే ఈ బుడమేరు ఎట్లాగ పొంగే కాదు ఒక వేళ ఉన్నా కానీ వర్షం ప్రభావం వల్ల తక్కువ మొత్తంలో నష్టం ఉండదు ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగేది కాదు...
    ఎక్కడ స్థలం కనపడితే అక్కడ ఇల్లు కట్టేయడం అది కరెక్ట్ కాదు...
    కాల వల్ల చెత్త వేయకూడదు పూజ చేసిన ప్రతి ఒక్కరు కాలవల్లో పడేస్తారు.. వంతల పైన మెస్సు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూజలు చేసిన ప్రతి ఒక్క వస్తువు కవర్లు కట్టి తీసుకొచ్చి పడేస్తారు.. ఇంకా ప్లాస్టిక్ వాడకం అనేది మనం తగ్గించకపోతే ఇలాగే ఈ ప్రమాదాలు జరుగుతాయి ఎక్కడ ప్లాస్టిక్ ఉన్న అక్కడ నీళ్లు ఆగిపోయే ప్రమాదం ఉంది... పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వాడకం అనేది జరుగుతుంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.. పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇంతకుమించి మనం తీసుకునే చర్యలు ఏమి ఉండవు... నదులు కాలవలో అన్ని నీట్గా శుభ్రంగా చేస్తే నీళ్లు వెళ్లేదారిలో నీళ్లు వెళ్తాయి...

  • @ttt1405
    @ttt1405 9 днів тому +3

    ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ విడిపోవడం కన్నా జలగన్న పాలించడం వలన ఎక్కువ నష్టం వాటిల్లింది ఒక్కడి స్వార్థం వల్ల రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తం అయ్యింది అన్ని వ్యవస్థలు సర్వనాశనం ఐపోయయి

  • @tripuradarla
    @tripuradarla 9 днів тому +1

    Budameru next, first do proper drainage system,it is impossible to move.bloody Andhra politicians.

  • @Chanduss-kj1xv
    @Chanduss-kj1xv 8 днів тому

    Retaining wall kattandi, voorlu vunna chota, tarvata nemadiga polalu unna chotla, gatlu nilabadavu varsalaki, e tha granite raalu visina tholagipothay

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 9 днів тому +1

    జగన్ ను విమర్శించ దానికే ఈ వీడియో చేశారు

  • @buchibabub1189
    @buchibabub1189 8 днів тому

    అక్కడ వున్న ఇల్లులు 5 సంవత్సరాల ముందే కట్టినట్టు వున్నాయి

  • @sathishbabu3005
    @sathishbabu3005 9 днів тому +1

    Trying throw mud on other party instead of accepting the failure of govt

  • @tanguduraviteja1463
    @tanguduraviteja1463 7 днів тому

    Meru valla medha vellu,vellu medha vallu cheppukovadam mani prajalaku manchi chese varthalu cheppandi.... yekkada chusina rajakeeyam....

  • @doraiselvan8090
    @doraiselvan8090 7 днів тому

    Not the public people only politicians occupying the land media people are not saying that politicians are robbing all the land and occupying it due to politicians Vijayawada is suffering demolish all the buildings of politicians in Vijayawada media people are supporting the politicians why are they not saying this😢😢

  • @narayanapydipati3397
    @narayanapydipati3397 8 днів тому

    Can anyone explain the breaches on left side or right side ? If on right side how to drain off the existing water?

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 9 днів тому

    విజయవాడకు hydra రావాలి. బుడమేరును Buckingham canal కి అనుసంధానం చేయాలి. బుడమేరు పొంగితే Buckingham canal కి పంపవచ్చు

  • @jeevan-qg6mt
    @jeevan-qg6mt 7 днів тому

    జగన్ మాత్రమే కాపాడగలడు

  • @suma-s9e
    @suma-s9e 8 днів тому

    Kab Kabja kattadalu kulchesi cheruvu vedalpu chesthe chalu

  • @tradingswamyintelugu6541
    @tradingswamyintelugu6541 8 днів тому

    Why give permission to construct muncipality dept and registration dept , banks also give loans what base they are goving approval

  • @user-ty9tl8iv4d
    @user-ty9tl8iv4d 9 днів тому +1

    Budameru width penchali

  • @naveennaveen-kd4hi
    @naveennaveen-kd4hi 8 днів тому

    Sent Bhoomi Dhara 10000 ki vastay Varadalu Taggutaayi…

  • @GonnabathulaPappu
    @GonnabathulaPappu 9 днів тому

    Krishnamma dhurgamma mukkupudakani thaguluddi

  • @naveen7736
    @naveen7736 9 днів тому +2

    Good 👍 Nice video

  • @sre-gp4vj
    @sre-gp4vj 9 днів тому

    There is nothing can be done. People constructed home in flood zone and occupied Budameru area. Even if you restore Budameru to its original state, floods are going to happen around Budameru. We can increase capacity of Diversion channel vut when there is flood in Krishna that is also not going to help.

  • @shashikanthreddy382
    @shashikanthreddy382 8 днів тому

    better to 👆👆👆🤞

  • @networking8355
    @networking8355 9 днів тому

    YCP government not done anything in their 5yrs tenure for budameru even previous govt given 300crores that time.. worst YCP govt( TDP govt not completed their 100 days also govt formed wt they can do)

  • @GotIt616
    @GotIt616 9 днів тому

    బుడమేరు డైవర్షన్ ఛానల్ ని అధునకరిస్తే తప్ప ఇ సమస్య కి సొల్యూషన్ లేదు...అది చేయాలి ముందు..ఇంకా వాగు మీద ఉన్న కబ్జాలు కూడా తీసెయ్యాలి Hydra లాగా...💯

  • @satyamatta3859
    @satyamatta3859 7 днів тому

    Yello channel

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x 9 днів тому +3

    ఎవరో చేసిన ఆక్రమణలకు అమాయకులైన పౌరులు నష్టపోయారు అని మీరు ఎలా అన్నారు? ఈ అమాయక పౌరులు అర్ధరాత్రి రెండింటి దాక ఓట్లు వేసి జగన్ గారిని గెలిపించుకున్నారు. జైల్లో చిప్పకూడు తింటున్న ఒక క్రిమినల్ ని నెత్తినెక్కించుకుంటే పిండి కొట్టక ఏం చేస్తాడు. ఆయనకు తెలిసింది ఆయన చేశాడు. వీళ్ళు చేసుకున్న పాపం వీళ్ళ అనుభవిస్తున్నారు. వీళ్ళు చేసిన పాపం వల్ల కొత్త కంపెనీల వాళ్ళు నెక్స్ట్ 5 ఏళ్లలో మళ్లీ ఎవరిని మారుస్తారోనని భయపడుతున్నారు‌. బుద్ధిలేని ప్రజల గుడ్డిగా ఎవరిని ఎన్నుకుంటారో అని కొత్త కంపెనీల వాళ్ళు హడలిపోతున్నారు!!!

  • @foodtravel1894
    @foodtravel1894 9 днів тому

    Adhi jarigina aa party chesindi ee party chesindhi antaru etv channel jagan ki opposite kada CM ki full support

  • @gjyothi3254
    @gjyothi3254 7 днів тому

    Esayys matrame cheyagalaru amen

    • @gjyothi3254
      @gjyothi3254 7 днів тому

      Etuvanti paristitilo unna jesus matrame kapadagalaru ...

  • @amaram5
    @amaram5 9 днів тому +1

    Krishna Nadi retaining wall ante ne you are stopping flow of krishna is it not encroachment. Manamu chaeste samsaram vere vallu cheste ......😂

    • @PrasanthAkasam
      @PrasanthAkasam 9 днів тому

      Mudda Guddu

    • @naveen7736
      @naveen7736 9 днів тому +2

      Erri hooka , knowledge penchukoni comment petu 😂

    • @amaram5
      @amaram5 9 днів тому

      @@naveen7736 thanks

  • @rajanarains6783
    @rajanarains6783 9 днів тому

    Don't play with nature.Nature played 1hr game this was 1st half.

  • @ashokkumar-ed6zv
    @ashokkumar-ed6zv 9 днів тому +2

    Kabja chesinollani arrest chssi jail lo petti , chupinchu appudu me news continue cheyochgaa ,

  • @sunilkumarreddyvelagacherl1488
    @sunilkumarreddyvelagacherl1488 9 днів тому +2

    Environment will show no mercy ycp tpd midha ,tdp ycp midha vaystharu nijam 2 parties are worst parties in india

  • @srujan_16
    @srujan_16 9 днів тому

    Congress and TDP em chesai 75 year's nundi

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh 9 днів тому +2

    Ycp Valle Ela jarindi 100% correct, neenu challange chestunna

  • @vaishuvaishnavi955
    @vaishuvaishnavi955 9 днів тому

    Paniledu miku west miru ami pikaru ani andarini అనడానికి

  • @shaidashaik3579
    @shaidashaik3579 9 днів тому

    Ap bagupadalonte tdp ycp povali

  • @srieshwarmedicalsandgs-yr8mg
    @srieshwarmedicalsandgs-yr8mg 8 днів тому

    జగన్ మళ్లీ సీఎం గా వస్తే నే ,,,, బెజవాడ ను సురక్షితం చేయగలడు. అలాంటి శాశ్వతమైన నిర్మాణాత్మక ఆలోచనలు వైఎస్సార్ అనే బ్రాండ్ మాత్రమే చేయగలడు.

  • @mahantv-qo2vs
    @mahantv-qo2vs 8 днів тому

    మీరే ఎదవలు... మీరు చేసిన పాపం విజయవాడ శాపం