Khatvanga Time Travel Mystery | ఖట్వాంగుడి టైమ్ ట్రావెల్ మిస్టరీ|Explained In Telugu By Janakiram

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Instagram ID
    / భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం లో నాకు తోడ్పడండి .🙏🙏❤️💓🌷✊🌷🙏🙏🙏❤
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxis
    (or)
    K.RamaRao
    Account.no. 20188925320
    Sbi film nagar
    IFC SBIN0006130
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊నమస్తే!!!
    నేను జానకిరామ్, నాకు వైజ్ఞానిక,ఆధ్యాత్మిక,ఆసక్తికర వింతలు అద్బుతాలు మీద వీడియోస్ చెయ్యడమంటే ఇష్టం,
    నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి నన్న ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
    Please visit my channel
    www.youtube.co....
    please mail me at
    janakiram.cosmictubechannel@gmail.com
    Subscribe and hit bell icon
    #KatvangaKingMystery #JanakiRamCosmictube #TimetravelMysterybyJanakiram

КОМЕНТАРІ • 643

  • @manoharmanu1415
    @manoharmanu1415 2 роки тому +117

    అన్న జానకిరామ్ గారు మీమల్ని కన్నా తల్లితండ్రులులకు వారి పాదపద్మాలకు ఇవే నా సెతకోటి వదనములు అన్న 🙏🏼 మన హిందూ ధర్మాన్ని నిలపెట్టడానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం అన్న మీరు 🙏🏼

  • @ramdan70081
    @ramdan70081 2 роки тому +236

    మూఢనమ్మకాలతో అనగారిపోతుంది హిందుత్వాన్ని ఆధ్యాత్మిక వైజ్ఞానిక విశ్లేషణ తో జీవం పోస్తూ సనాతన ధర్మం యొక్క వైజ్ఞానిక సత్తాని ప్రపంచానికి తెలియజేస్తున్న సోదరా మీకు నా ప్రణామాం. ధన్యవాదములు 🙏🙏🙏

    • @gopekeshava1835
      @gopekeshava1835 2 роки тому +4

      Your explanation is so great bayya

    • @91rummy
      @91rummy 2 роки тому +4

      Nizamga sanatana dharmam correct ga thelusukuntey.. asalu mudha nammakalu anevi sanatana dharmam lo levu anipisthundi..

  • @SIVAATOZVLOGS
    @SIVAATOZVLOGS 2 роки тому +197

    నాకు ఇలా అనిపిస్తుంది అన్నయ్యా, అయోధ్య మహారాజులు ఎందరో.... దేవతలకు సహాయం చేసారు, ఇలాంటి మంచి పనులు చేశారు కావున, ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఈ వంశంలో జన్మించరు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JanakiRamCosmicTube
    @JanakiRamCosmicTube  2 роки тому +74

    This video is Re-Edited and re-uploaded after finding and correcting some miscalculations in old video.
    కొన్ని గణాంకాలు సరిచేసిన తరువాత వీడియో మళ్లీ ప్రచురించబడినది గమనించ గలరు, నిన్నటి వీడియో ట్రిమ్ చేయబడుతుంది 🙏🙏👍

    • @rajeshkumardursheti6044
      @rajeshkumardursheti6044 2 роки тому +4

      Time lo back ki kuda vellochaa

    • @ytganeshgamingff2240
      @ytganeshgamingff2240 2 роки тому +1

      Ok ram

    • @jagadeeshvlogs7074
      @jagadeeshvlogs7074 2 роки тому +1

      Thank you bro

    • @harshavardhan5584
      @harshavardhan5584 2 роки тому +2

      Bala gangadhar tilak garu swargam north pole ki pyna space lo undocchu ani annaru?? Meru parvatam anedi earth yokka axis of rotation ani??
      Anduvalle vedalu meru parvatanni bhumi madhya lo undi ani abhivarninchay ani chepparu..(The arctic home in the vedas book)
      Deeni meda mee abhiprayam ento oka video cheyyandi annaya.....
      Inkoka prasna..anni kanti samvatsaralu dooram ga unna devatalaki mari mana suryudi prabhavam undada??
      Veera swargam ante surya bimbam lo nunchi prayaninchali ani guruvulu vaddiparthi padmakar gari dwara vinnanu(sarigga gurthu ledhu samacharam tappu aythe kshaminchandi)??
      Antha doora pramanalu teskunte Vamana avataram lo 3 lokalanu vamana murthi ela akramincharu???
      Enno prasnalu unnay annaya pleasee veti meda video cheyyi...
      Jai sriram🙏🙏

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +5

      @@rajeshkumardursheti6044 yes but with restrictions

  • @balemadhan3174
    @balemadhan3174 2 роки тому +13

    సర్వేశ్వరుడైన దేవుడు మన పూర్వీకులైన మహర్షుల ఆశీర్వాదము నీకు కలుగును గాక

  • @onlinegame648
    @onlinegame648 2 роки тому +56

    అన్న మి వీడియోస్ ఇంగ్లీష్ లో subtitle గా పెట్టండి ,చాలా మందికి చేరుతాయి,
    అందరికీ మన సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుస్తుంది

  • @veerabhadrudu3680
    @veerabhadrudu3680 2 роки тому +70

    అన్నా నీ వివరణ వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి
    నువ్వు చేసే ఈ వీడియోలు నేటి తరానికి భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగ పడతాయి
    జై జానకి రామ్ 🙏
    జై హింద్ 🙏

  • @prakashcsc512
    @prakashcsc512 2 роки тому +16

    జానకి రామ గారు, అద్బుతంగా విసదీకరించారు. మనము ఉన్న బ్రహ్మా0న్దం సంకొచ వ్యాకొచాలు చెందుతూ ఉంటుంది కదా, శివానందమూర్తి గారు చెప్పినట్టుగా కలి యుగం లో వేరే లోకాలు (ద్యు లోకం తో కలుపుకుని) మనకి చాలా దూరం గా జరుగుతాయి, ఇంకా దిలీప మహారాజు ఉన్న యుగాలులో ఆ లోకాలు భూమికి దగ్గరగా ఉండేవి అని తెలిపారు. మీకు ఈ సంగతి తెలిసే ఉంటుంది అని భావిస్తున్నాను. అలా ఏదో గుర్తుచేద్దామని అంతె. జై శ్రీ రామ.

  • @sudhakargondi9758
    @sudhakargondi9758 2 роки тому +7

    Meeru ఈ కంటెంట్ ఎక్కడ నుంచి తీసుకున్నారో కూడా వీడియో లో చెప్పండి బ్రో లేదా డిస్క్రిప్షన్ లో ఇవ్వండి .ఎంతో ఆసక్తి గా ఉంది భారతీయ ప్రాచీన చరిత్ర

  • @santhakumari1355
    @santhakumari1355 2 роки тому +58

    మీ videos excellent గా ఉంటాయి, మీ way of explaination చాలా చాలా బాగుంటుంది అన్నయ్య. thank you అన్నయ్య.మంచి విషయాలు మాకు చెబుతున్నందుకు.

  • @thallapakachandra2598
    @thallapakachandra2598 2 роки тому +6

    మీరు 40 నిమిషాలైన 60 నిమిషాలైనా గంట అయినా రెండు గంటలైనా వీడియోస్ చేయండి ఎందుకంటే ఈ సినిమాలే రెండు గంటల సేపు 3 గంటల సేపు చూస్తున్నప్పుడు మీరు చేస్తున్న పురాణాలూ ఇతిహాసాల ముఖ్యమైన గ్రంథాల్లోని వీడియోలు ఎంతసేపయినా చూస్తాము ఎందుకంటే మీరు అంతా బాగా రీసెర్చ్ చేసి వీడియోలు చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు చాలా విషయాలు తెలియ చేస్తున్నందుకు థాంక్స్ ధన్యవాదాలు ఎక్కువ సేపు చేయండి గంట సేపు అయినా పర్వాలేదు ఎందుకంటే మాకు అయిపోతుంది ఈ వీడియో తొందరగా అనిపిస్తుంది శుభం భూయాత్

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +1

      Sure Thank you so much for commenting, please share my videos with your friends and family members 🙏🙏🙏❤🕉

    • @sreedhararay807
      @sreedhararay807 2 роки тому +1

      Very nice collection and explanation. God's grace always on you dear

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 2 роки тому +5

    అన్నా మన ప్రాచీన విశ్వవిద్యాలయాల గురించి ఒక వీడియో వీలైనంత త్వరగా చేయగలరు.

  • @sureshbeeram1359
    @sureshbeeram1359 2 роки тому +5

    Meru kaarana janmulu..,keep exploring.... ఇక సత్యం బయల్పడు కాలం ప్రారంభం అయింది.... సత్యం లోకానికి స్వాగతం 🙏🏼

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 2 роки тому +14

    My request,
    If you can please show weekly or monthly demo classes in schools & colleges.
    Students will have good personality development

  • @sheinspiredme4113
    @sheinspiredme4113 2 роки тому +3

    Superb superb superb tqqqq janakiram gaaru.. Excellent work... Mimmalni abhinandhinchadaniki maatalu saripovu

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 2 роки тому +4

    మీ వీడియో లు అన్నీ బాగుంటాయి వాయిస్... విశదీకరించే తీరు... చాలా బాగుంది నీవు సూపర్ బ్రదర్

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 Рік тому +1

    అన్నా నీ మెదడు లో ఉన్న విజ్ఞానం అంతా ఇంతాకాదు 😍😍😍😍🔥🔥🔥🔥⚡⚡ నీకు ఎల్లప్పుడూ పెద్ద అభిమానిని😁⚡😊

  • @mallikarjunavankadara
    @mallikarjunavankadara 2 роки тому +1

    మీ రీసెర్చ్ మహాద్భుతం.

  • @suryaprasadramoju2919
    @suryaprasadramoju2919 2 роки тому +2

    అధ్బుతమైన విశ్లేషణ మరియు పరిశోధన సోదరా నీకు నా కృతజ్ఞతాభినందనలు.

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 5 днів тому

    లార్డ్ సృష్టిని చాలా సింపుల్ గా అర్థం చేసుకున్నాడు కట్వాంగుడు

  • @thallapakachandra2598
    @thallapakachandra2598 2 роки тому +1

    సూపర్ బ్రో ఈ వీడియో చాలా బాగా చేశారు ఈ వీడియో ముందు ముందు ఇలాంటి వీడియోలు చాలా చాలా చేయాలని కోరుకుంటున్నాను

  • @rameshnagadevara9206
    @rameshnagadevara9206 2 роки тому +2

    తమ్ముడు నువ్వు ఒక అద్భుతం...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👹👹

  • @pavankumary9622
    @pavankumary9622 2 роки тому +3

    ఐన్స్టీన్ తాతయ్య కి జై 🤓🤓

  • @pavankalli3418
    @pavankalli3418 2 роки тому +3

    Kalki bhagawan kosam oka video cheyandi annaya🙏

  • @radheyafacts3794
    @radheyafacts3794 2 роки тому +3

    మీరు చాలా బాగా వివరించారు అన్నయ్య సూపర్ మీరు.....

  • @sateeshkumar1872
    @sateeshkumar1872 2 роки тому +8

    అన్నా, మనం చదివింది మొత్తం చెత్త కన్నా హీనం అనిపిస్తోంది. జై శ్రీరాం 🙏

    • @shankarmuddasani9479
      @shankarmuddasani9479 2 роки тому +2

      సెక్యులర్ లు మరియు వామపక్షవాదులు కలిసి విద్యార్థులకు చెత్తను మాత్రమే అందించారు. నిజమైన హైందవ ఇతిహాస చరిత్ర అత్యంత అపురూపమైనది

    • @sateeshkumar1872
      @sateeshkumar1872 2 роки тому

      @@shankarmuddasani9479 yeah bro 👍

  • @BKM_18
    @BKM_18 2 роки тому +3

    Proving our old sages knowledge, how great they were those days

  • @kaladar5377
    @kaladar5377 2 роки тому +2

    మన పురాణాలలో ఉన్న సాంకేతిక పద్ధతిని అత్యాద్భుతంగా వివరించారు

  • @srikanthdharmasastha8379
    @srikanthdharmasastha8379 2 роки тому +2

    Chaala correct ga chepparu...
    Manam sankalpam cheppe tappudu desa kaala sankeertana chestham.. dantlo place gurinchi cheppe tappudu kalpam and yogam cheptaam..
    Mana navagraha vyavastha ki bhumiki sarigga kendram lo swargaaniki daari untundi and aa place ni savithumandalam antaru.. may be adi mana jump point eemo..
    Great video thanks...

  • @k.rohithsai7378
    @k.rohithsai7378 2 роки тому +1

    mee reasearch ki joharluu,,, illa chusukuntu pothea mari Ravanasurudu yeano sarluu indruni medha dhanda yatra chesadu kadha anthea kakkunda aiyana kumarudu Indrajithudu kuda indruni medha ki yumdham kosam velladu kadha appudu ki asurala dhagara vunna technology ni manna yeamanu kovali,,, vamo great salute to our ancient history annaya thanks for sharing this information with us.

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 2 роки тому +3

    🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏
    🥰🥰జానకిరామ్ గారు 🥰
    చాలా బాగా చెప్పారు సూపర్

  • @Harsha683
    @Harsha683 2 роки тому +3

    Next level concept anna you rocked it
    Jai shri ram

  • @bmallikarjunachary5191
    @bmallikarjunachary5191 8 місяців тому

    మీరు ఎంతో తెలిసిన వారిల గొప్పగా చెప్పారు అన్నయా 🙏

  • @janakirambehara4602
    @janakirambehara4602 2 роки тому +2

    Me analysis me explanation me Concentration level ki Take A Bow 👌👌👌👌👌

  • @venkateshnagendra8457
    @venkateshnagendra8457 2 роки тому +5

    అన్నయ్య అంకెలకి మన తెలుగులో ఉన్ననన్ని పేర్లు ఇంకా ఏ భాషలోని లేవంట నిజమేనా ఒకవేళ నిజం ఐతే వాటిగురించి ఒక వీడియో చెయ్యి అన్నయ్య

  • @KishoreKumar-bh5zz
    @KishoreKumar-bh5zz 2 роки тому +5

    He'll janaki ram...
    మహిషాసురుని సోదరి మహేష్ నీ సంహరించడానికి అయ్యప్ప జననం జరుగుతుంది...
    ఇక్కడ ఒక చిన్న డౌటు ఉంది...
    శివుని వరప్రసాదం వలన మనిషి ఇంద్రలోకం పై విజయం సాధిస్తుంది...
    మీరు చెప్పిన దాని ప్రకారం టైం డైలేషన్ చూసుకుంటే అయ్యప్ప స్వామి జననం ఏ కాలంలో జరిగి ఉండవచ్చు...దానికి మీరు వివరణ ఇస్తే నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది...
    నాకు ఈ డౌట్ కి రావడానికి కారణం...
    త్రేతాయుగంలో ద్వాపరయుగంలో అయ్యప్ప స్వామి పూజలు గాని అయ్యప్ప స్వామి మాల యొక్క విశిష్టత గురించి ఏ పురాణాల్లో లేదు ఎందుకు...?

    • @Unknown-ms8bi
      @Unknown-ms8bi 2 роки тому +3

      Ayyappa swamy avataram kaliyugam lone jarigindi swamy janminchina kalam inka vavaru swamy gurinchu video cheyyalani korutunna🙏

    • @hariroyal705
      @hariroyal705 2 роки тому +4

      స్వామియే శరణం అయ్యప్ప 🙏
      పూజ్య గురుదేవులకు నమస్కారములు 🙏
      నాకున్న ఒక సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి మాత్రమే ఈ మెసేజ్ 🙏
      మన దీక్షా కాలంలో ఎక్కువగా వినిపించే మాట వావరు మిత్ర అయ్యప్ప అని అంటే ఒక ఇస్లాం వ్యక్తి అయిన వావరు అన్న వ్యక్తి అయ్యప్ప స్వామి మిత్రుడని అందుకే ఎరిమేలి లో ఉన్న ఒక మసీదు లో వావరు స్వామి ఉన్నాడని మన దీక్ష అనంతరం శబరిమల యాత్రలో భాగంగా మొట్టమొదటి పూజ కొబ్బరికాయ ఆయనకే చెల్లించాలని పెద్దలు చెప్పారు మనం కూడా అలానే పాటిస్తున్నాం
      ఇది వాస్తవమేనా శాస్త్ర సమ్మతమైన అన్నది నా సందేహం
      ఈ వాదన ఎలా ఉంది అంటే పూర్వం ఒక సామెత ఉండేది " దున్నపోతు ఈనింది అంటే ఘాట్లో కట్టే రా" అనేవారట అంటే దున్నపోతు చూడని ఏం ఉందా లేదా అన్న కనీస జ్ఞానం కూడా లేదన్నమాట
      మన పరిస్థితి కూడా అలానే ఉంది
      సాక్షాత్తు భగవంతుని పుట్టిన భగవంతుడు సర్వ లోక రక్షకుడు ధర్మ శాస్త అవతారమైన అయ్యప్ప స్వామి కి క్రీస్తుపూర్వం 978 వ సంవత్సరం లోనే ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అంటే అయ్యప్ప స్వామి అవతార స్వీకరణ క్రీస్తుపూర్వం లోనే జరిగింది కదా
      అలాగే క్రీస్తుశకం 500 సంవత్సరాల తర్వాత ఇస్లాం మతం ప్రారంభమయిందని ఇప్పటి నుంచి ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు భారతదేశంలో ఇస్లాం లేదని మనం చరిత్రలో చదువుకున్నాం అంటే భారత దేశంలో ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టిన సాధారణ మానవుడైన ఒక ఇస్లాం వ్యక్తి అయిన వావరు దేవదేవుడైన అయ్యప్ప స్వామికి ఎలా మిత్రుడు అయ్యాడు ఇది సాధ్యమేనా పెద్దలు ఆలోచించాలి
      నాకు తెలిసినంతవరకూ ఇది సనాతన హిందూ ధర్మం పై జరిగిన కుట్ర ఎలా అంటే
      భూతనాధోపాఖ్యానం లో చెప్పిన విధంగా భూతనాథుడు అయ్యప్పకు భూత పరివారం ఉండేది ఆ పరివారంలో 7 మంది ఉండేవారు వారు 1. కటుశబ్దడు 1. వీరభద్రుడు 3. కూప నేత్రుడు 4. కూప కర్ణుడు 5. *వావవరుడు* 6. కుండాకర్ణుడు 7. మహాబలి అని 7 మంది ఉండేవారు
      వారిలో ఉన్న వావరుడు అన్న నామాన్ని తీసుకొని మనకు ఇస్లాం వ్యక్తిగా పరిచయం చేశారు మనం కూడా నమ్మేశాం ఇందులో కూడా తమాషా ఏంటంటే భూత పరివారంలో ఉన్న వారు కూడా అయ్యప్ప స్వామి సేవకుడే స్నేహితుడు కాదు
      కానీ మన చరిత్రను వక్రీకరించి మనతోనే ప్రచారం చేయిస్తున్నారు ఇది ఎంతవరకు ధర్మం
      హిందూ మతానికి ఈ వక్రీకరించిన చరిత్ర నమ్మడం కొత్తేమీ కాదు కాశీలో ఉన్న విశ్వేశ్వరాలయం పడగొట్టి కట్టిన మసీదులో మరియు మధుర లో ఉన్న శ్రీ కృష్ణుడు మందిరం కూలదోసి ఒక మసీదును నిర్మించి అందులో శ్రీకృష్ణుడు విగ్రహాన్ని పగలగొట్టి మెట్లుగా నిర్మిస్తే దాన్ని తొక్కుకుంటూ వెళ్లి మసీదులో పూజలు చేస్తున్నాం ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా బానిసత్వం ఉంటుందా
      ఇప్పటికైనా ఇలాంటి వక్రీకరించిన చరిత్రను పక్కనపెట్టి అసలు సనాతన ధర్మంలో చెప్పిన వావరు ఎవరు అని చర్చించి పరిశోధించి మాలాంటి వారికి తెలియజెప్పి ఆ వావరునే పూజించేలా చేయాలని పూజ్య గురు స్వాములకు విన్నపం
      తప్పులు ఉంటే క్షమించగలరు🙏
      ఇట్లు అయ్యప్ప స్వామి భక్తుడు
      హరి రాయల్,
      జమ్మలమడుగు

    • @KishoreKumar-bh5zz
      @KishoreKumar-bh5zz 2 роки тому +1

      @@hariroyal705 మీ ప్రశ్నకు నా ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను... 🙏

  • @MrVamseemohan
    @MrVamseemohan 2 роки тому +4

    Excellent analysis of every aspect... time dealation, evidences of sanathana dharma and knowledge. Every word in this video is essence of your research. Really appreciate for the work.

  • @jm10815
    @jm10815 2 роки тому +4

    నాకు టైమ్ ట్రావెల్ చేసిన అనుభూతి కలిగింది

  • @surisettibharathkumar8177
    @surisettibharathkumar8177 2 роки тому +3

    Thanks for valuable information.

  • @user-qr2bf3fp6w
    @user-qr2bf3fp6w 9 місяців тому

    Superb జానకిరామ్... Your research is awesome.. You deserve Phd... Instantly.. 👌👌👌

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 2 роки тому +3

    janaki ram bro khatvaang story short but sweet but very interesting time episode amazing really great Author Venkat 😎

  • @TELUGU_6
    @TELUGU_6 2 роки тому +3

    ఇదే స్టోరీ తో హాలీవుడ్ వాళ్ళు మూవీ తీస్తే సొంగ కారుస్తారు కానీ మన వాళ్లు సోది సోది అంటారు గొర్రె జనాలు అందరూ కాదు కొందరు జై హింద్, ✊🇮🇳¯\_( ͡° ͜ʖ ͡°)_/¯

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 2 роки тому +1

    super ga cheppaaru oka surya vamsa kshatriyudu ga nenu garva padutunaanu 🙏🙏🙏

  • @kishoreknocks
    @kishoreknocks 2 роки тому +2

    నీకు ఓక🙏 స్వామి 👏👏👏👏👏

  • @sivasaiyaswanth9751
    @sivasaiyaswanth9751 2 роки тому +2

    Amazing bro super video love your content keep uploading videos 😀

  • @prashanthkumar7218
    @prashanthkumar7218 2 роки тому +6

    If possible try to add subtitles for your videos brother . It will be helpful for non telugu speakers. Great video as usual 👍🏼🙏🏻

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 роки тому +2

    మీ యూట్యూబ్ చానెల్ కి Subscriber గా అయినందుకు గర్వంగా ఉంది అన్న

  • @medabalamsudheer8588
    @medabalamsudheer8588 2 роки тому +2

    జై జానకిరామన్న🕉️🦁🦁🦁💖💖💖🙏🙏🙏

  • @arjunr2950
    @arjunr2950 2 роки тому +3

    Thank you for your wonderful work. 🙏
    Please add english subtitles.
    This will educate many sheeps and goats... Etc

  • @themillionairechoice5347
    @themillionairechoice5347 2 роки тому +1

    Love you keep going ,,🌹💞💞🙏🙏🙏anaa

  • @RavikFic
    @RavikFic 2 роки тому +3

    Great job as usual bro. I've been listening to Puranas since 2 years. Brahmanda puranam, Devi bhagavatham and Shiva puranam etc. I've come across many time travelling scenes. I've heard muchukunda episode multiple times. but your angle of explaining it with scientific terms makes this more interesting.

  • @heal-thyheartdiet
    @heal-thyheartdiet 2 роки тому +2

    Good luck Amma 🙏🏻

  • @RaviBhaarath
    @RaviBhaarath 2 роки тому +4

    జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏

  • @mraju4911
    @mraju4911 2 роки тому +1

    Super anna elanti videolu Niku matrame sadyam anna 👌🏻🙏🙏🕉️🙏🙏🎉💐👏🏻

  • @gayatrinuli6824
    @gayatrinuli6824 2 роки тому +5

    Ur just amazing annaya...cing and listening ur videos make me feel that I am in that situation ..really ....ur research and ur explanation is superb ....waiting for the next one ....all the best Annaya....

  • @BKM_18
    @BKM_18 2 роки тому +2

    Excellent analysis brother 🙏🙏🙏🙏🙏🙏 best of luck for further projects. Great video

  • @navyachowdhary2947
    @navyachowdhary2947 2 роки тому +2

    ❤️ for you, need people like you more

  • @rameshborra54
    @rameshborra54 2 роки тому

    Great Bro.. We are all proud of you. Aa devudu meeku deergayushuu ivvalani korukuntunnamu. Jai shree Krishna.

  • @venkatakrishnakumarupadhya4777
    @venkatakrishnakumarupadhya4777 2 роки тому +10

    Again another masterpiece from Janaki ram garu. Simply superb... After seeing this video have two questions for you andi. 1) Due to time dilation effect, time passes slowly in Swargam due to higher space time warping. Can we assume, Swargam might be in the vicinity of a black hole? 2) After death of human being, it is said jeevatma travels to naraka/swarga. Does this jeevatma travel happens through inter dimensional potals?

  • @satyanarayanaguptagullapud5027
    @satyanarayanaguptagullapud5027 2 роки тому +1

    నేను పాత ధారావాహిక చూసి మల్లి ఈ ఎపిసోడ్ 5 నిముషాలు చూసా.
    చుసిన మొదటి 5 నిముషాలు నేను ఏమైనా టైం ట్రావెల్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యా.
    తరువాత జానకి రామ్ గారు పాత ధారావాహిక కి దేనికి తేడా చెప్పిన తరువాత కొంచం తికమక (confusion) పోయింది :)
    I LOVE THE EPISODE

  • @avramanamycoid398
    @avramanamycoid398 Рік тому

    🙏❤ బావ మీ తల్లిదండ్రులకు మీకు అభినందనలు

  • @munnabayya4177
    @munnabayya4177 2 роки тому +1

    Jai sri ram 🙏 jai janaki ram 🙏 ❤

  • @jyothyg6653
    @jyothyg6653 2 роки тому +1

    Awesome videos👏🏼👏🏼👏🏼thank you for such wonderful educational videos

  • @ravipampana5382
    @ravipampana5382 2 роки тому +2

    Dileepa chakravarti's son was Raghuvu was the greatest of the Ayodhya prior to Sri Raama..

  • @vaishnavikshetty
    @vaishnavikshetty 2 роки тому +1

    Wow.......!ippudu scientists prove chsthunnaru correct aythundh ani ante mana rushulu idhantha eppudo rashirru adhi inka great...!ante idhi scientists prove jshindh nijam aynappudu mana dhevulladh kuda nijame rushulu rashindhi kuda nijame (time)dhi Dhabi kosam antunna twin brothers Raju ikkad ravadaniki pattina time thope Anna nuvvu!

  • @narayanamiddem5443
    @narayanamiddem5443 2 роки тому +2

    Waiting for your videos Anna ❤️

  • @sureshthanda9560
    @sureshthanda9560 2 роки тому +3

    Avengers ( some parts doctor strange ,caption marvel), all fights as like your story story depends on our puranas but no one cannot accept our ancient puranas but all ( world) like and belive Hollywood and foreign people believe it any thing our anchient puranas have 200%and more then perfect pure science .

  • @praneethvuriti6323
    @praneethvuriti6323 2 роки тому +2

    That was an amazing video Anna 🤩😍. I hope u can release videos on Deva lokam distence and gods spaceships , if they are mentioned in our puraanas .
    I absolutely love your videos ❤️

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 2 роки тому +1

    Your analysis correct. As a common man I think such type of imagination so many times. Very soon this may come in real life.

  • @chowdhryanand6047
    @chowdhryanand6047 2 роки тому +3

    Wonderful,explanation with mathamatics and algebra caluclations, hats up you can do lot more like this, good luck

    • @chowdhryanand6047
      @chowdhryanand6047 2 роки тому +2

      Follow some new subject like parallel worlds and cosmic theory,

  • @ganesh-pt5nh
    @ganesh-pt5nh 2 роки тому

    అద్భుతం.. చాలా బాగా వర్ణించారు. (ఇది నాకు చాలా మటుకు ఎరుకే.. ఇలాంటివి ఎంతో ఇష్టం)
    అలాగే నెక్స్ట్ వీడియోలో నానో టెక్నాలజీ గురించి కూడా తెలియజేయండి. ఉదా'కు కుంభమేళాకు నాగసాధువులు మరియు అఘోరా రాకపోకల గురించి తెలియజేయండి. ఇంకొకటీ ఏమిటంటే బలరాముని భార్య రేవతి యొక్క తండ్రి కకుద్మీ మహారాజు గురించి కూడా తెలియజేయండీ. Under same comment continue…

    • @ganesh-pt5nh
      @ganesh-pt5nh 2 роки тому

      మరో విషయం దేవతలు ప్రతిరోజూ విష్ణుమూర్తికి తనతన ధర్మాలను ఏరోజుకారోజు (అంటే మన లెక్కన ఏ సంవత్సరకాసంవత్సరం అని..) హాజరైయ్యి వారివారి విధులు నివేధిస్తారు. మరి అప్పుడు వారి నివాసం ఈ దగ్గరలొనే వుండాలిగదా.. ఉత్తరాన స్వర్గం దేవతలు మరియు దక్షిణాన నరకం (& రాక్షసులు) నివాసయోగ్యం అనుకుంటాను.
      చివరగా మరణించిన తర్వాత నరకానికి పోవడానికి పెట్టె కాలం 48 రోజులు అంటారు నిజమేనా అదే ఎలా..? వీటి గురించి కూడా వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు

  • @manoharamurthy2566
    @manoharamurthy2566 7 місяців тому

    Instantaneous travel from present to past or future is time travel. What Khatvanga experienced is time dilation. Janaki Ram, please ponder over this aspect. I appreciate your efforts in bringing very good videos on puranas and the scientific secrets involved.

  • @prabhakarsheera8092
    @prabhakarsheera8092 2 роки тому

    Meru chaala baaga chepthaaru sir
    Me vedios choosthe knowledge peruguthundi sir chaala baaga chepthaaru meru

  • @mohanmerugu2391
    @mohanmerugu2391 2 роки тому +1

    I can understand your research and hardwork behind this video... you are just amazing.. thank you brother.

  • @sankarinu
    @sankarinu 2 роки тому

    Science antha mana puranallone undi Kani andaram punyam kosamo , purashartham kosamo , jeevana vidanam kosamo chaduvuthunnam kani me laga alochinchevaru enthamandi untarandi andulo unna enno rahasyalu Neti taraniki arthamayyela chepthu intha science undaaa ani abburapaduthunna inka telusukovalane jignyasa ekkuvaindi melantivaru undalandi every parents valla kids ki me videos choopnchali thanks a lot for sharing this knowledge andi 🙏🙏🙏🙏

  • @prasadneeluster
    @prasadneeluster 2 роки тому

    Extraordinary Ram garu. Chaala vishayalu nerparu.

  • @malleshrenatla2849
    @malleshrenatla2849 2 роки тому

    Anna nuvu cheppedi motham sanathana hindu scientific proofs u r great

  • @vishruthibeesa3070
    @vishruthibeesa3070 2 роки тому +1

    Superb thammudu! Acceleration velocity antoo 8 or 9 th physics ki teesukellavu! Sri Rama Raksha! Neeku!

  • @me-id6ok
    @me-id6ok 2 роки тому +1

    Jaii shree ram. Ram mandir banayenge

  • @JaiHind-ts7co
    @JaiHind-ts7co 2 роки тому +1

    దయచేసి సాధ్యమైనంత వరకు హిందువుల నుండి మాత్రమే వస్తువులను కొనడానికి ప్రయత్నించండి

  • @motivatio433
    @motivatio433 2 роки тому

    The lord of legendry the vishnu.super anna.

  • @lclucky8146
    @lclucky8146 2 роки тому +4

    Very interesting series 😍
    Plz see that u can start hindi and english subtitles or add audio
    Your content needs to reach many 🙏🙏🙏

  • @LA-pd7ry
    @LA-pd7ry 2 роки тому +3

    You should join with string bro cz ur research and string video editing ll make content superb...

  • @hemanthkumar-nd8yy
    @hemanthkumar-nd8yy 2 роки тому

    Only one best telugu videos creater

  • @santhoshilakshmip4097
    @santhoshilakshmip4097 2 роки тому +1

    Wonderful,,👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @musichitpro
    @musichitpro 2 роки тому +2

    Deserve more views bro😍

  • @kingcherry77
    @kingcherry77 2 роки тому +3

    Very detailed uncle i started flowing u on insta also uncle❤️❤️❤️

  • @AnandKumar-wh7vv
    @AnandKumar-wh7vv 2 роки тому +2

    Wow and superb as always , great work day by day . Happy for ur progress bro. 🔥🔥🔥

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 2 роки тому +1

    Proxima centyari star ,puranam prakaram "trisanku swargam"your caluculations perfect,that which more accurate quantum caluculation

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku 19 днів тому

    Thank you very much chala chala Baga explain chesaru.

  • @padminimanjusha1955
    @padminimanjusha1955 2 роки тому +1

    Detailed explanation. That's the important thing to mention here.
    Well explained as always

  • @sunil8079
    @sunil8079 2 роки тому +1

    Thank you sooooooooooooooooooooooooooooooooooooooooo much...

  • @syedirfan-rx6pf
    @syedirfan-rx6pf 2 роки тому +6

    Hi bro, I have a question related to this and muchukunda maharaju vedio, I understand that there is a war in heaven due to which goddess opted help from, I am just curious to know that even in the heavens they need to fight for freedom? And if yes why goddess or gods need help from humans like muchukunda and khadvammaharshi,, this is the oly thing I am not clear

  • @ramu541
    @ramu541 2 роки тому +1

    eee video vinnaka em cheppalo artham kaledu bro.. just a salute.. :)

  • @hemalathasastry
    @hemalathasastry 2 роки тому

    Very interesting n inspiring.. We must read our puranas to understand the pure science. Just like pancha tantra helps in learning about administrative skills through stories, our puranas motivate to learn about these complex subjects of science..

  • @snigdha2607
    @snigdha2607 2 роки тому +1

    What an analysis for a story and explanation
    Really no words …great video 🙏

  • @sivaprasadduppala4881
    @sivaprasadduppala4881 2 роки тому +2

    Great explanation 👍👍

  • @srikanthalakunta5987
    @srikanthalakunta5987 2 роки тому +4

    Next part bro ❤️👍🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 роки тому +1

    Thanks for your great info 🙏🇮🇳🙏
    Greate sanatana Dharma 🙏🇮🇳🙏

  • @parthasarthy3072
    @parthasarthy3072 2 роки тому

    Super 👌 👍 iam can't believe expressing your capacity and talent