మనిషి చెడిపోకుండా చూసుకోవాలసిన 6 లక్షణాలు | Viduraniti - DAY - 1 | Garikapati Narasimha Rao Latest

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024
  • Buy online: bit.ly/3MTG6pd
    "చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srig...
    'Gurajada Garikipati Official' UA-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱UA-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati....
    #GarikapatiNarasimhaRao #ManuCharitra #Pravarudu #Varoodhini #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 311

  • @sivakumarguntreddi7246
    @sivakumarguntreddi7246 9 місяців тому +8

    నా జన్మ. ధన్యం స్వామీ.. ఇక నునుంచినేను. హింస చెయ్యను

  • @Ksmudali
    @Ksmudali 6 місяців тому +34

    మీరు ❤నవయుగ సమాజానికి సంఘసంస్కర్త.

  • @vedarajuv7376
    @vedarajuv7376 Рік тому +10

    రిజర్వేషన్ల వల్ల అవకాశాలు లేక పోయేది కొంతమంది కానీ అలా అక్కడ కు వెళ్లి ఎదిగిన వారిని గౌరవిస్తారు. ఇక్కడ ఎదుగుతుంటే కిందకు లాగేస్తారు టాటా, బిర్లా, అంబానీ, అదానీలనూ అలాగే టార్గట్ చేస్తున్నారు కానీ జనానికి తెలియనిది ఏంటంటే కొద్దిమంది వారి స్వార్థం కోసం చేస్తున్న విదేశీ లేదా దేశీయ రాజకీయ కుతంత్రాల్లో భాగంగా తమను వాడుకొంటున్నారన్న విషయం

  • @sudhakarreddykelam6704
    @sudhakarreddykelam6704 10 днів тому

    సామాన్య ప్రజలకు తెలియని ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నందు కుహహ్నుదయపూర్వక ధన్య వాదాలు

  • @demudunaveti8586
    @demudunaveti8586 Рік тому +35

    సార్ మీ ప్రవచనాలు చాలా అమోఘం.. ధర్మాన్ని వదలకుండా ముక్కు సూటిగా చెప్పే తత్వం మీది.. బ్రాహ్మణులను సైతం విమర్శించారు.. సనాతన ధర్మం లోపాలు ఎత్తి చూపుతూ... మిమ్మల్ని నేనొకటి కోరుచున్నాను నేటికీ పంచములువేరేమతంలోకి మారకుండా ఒక మంచి ప్రవచనం చేయండి... హిందూ ధర్మాన్ని కాపాడే వారు అవుతారు...

    • @RajaRoudraRoopam
      @RajaRoudraRoopam Рік тому +4

      Sssss a di raight.

    • @gravindrareddy3253
      @gravindrareddy3253 9 місяців тому +2

      స్వామి మన సప్రదాయకము మన దర్మం మన గురుత్వము మన భారతదేశం సుర్య చెంద్ర దులు ఉనంతవరకు మన సప్రదాయకము వెలగాలి జై హిందుత్వము 👍👍👍🌹🌹🌹🙏🙏🙏🙏🙏

    • @rohansurbhi250
      @rohansurbhi250 6 місяців тому

      P

  • @bynagowrisankar7328
    @bynagowrisankar7328 Рік тому +49

    పెద్దలకు సంస్కారంతో నమస్కారం
    మీ ప్రవచన తరంగాలు అందరికి జ్ఞానాన్ని ప్రసాదించాలని
    అందులో నేనూ వున్నానని ఆ జ్ఞాన ప్రసాదం చివరికి మిగిలివుంటే ప్రసాదించమని జగన్మాతను కోరుకుంటున్నాను

  • @professorprema.k.4179
    @professorprema.k.4179 Рік тому +37

    గురు పాదుకలకు నా నమస్కారములు

  • @kathulabhoolakshmi5692
    @kathulabhoolakshmi5692 4 місяці тому +4

    Guruvu garu meeru Cheppinavanni nagna satyalu namaskaram

  • @bhargavigade9735
    @bhargavigade9735 Рік тому +3

    Superb 👌 about Indian మేధ.

  • @haranathnagendra9912
    @haranathnagendra9912 Рік тому +11

    గురువుగారు మీకు శతకోటి వందనాలు మీ మూలంగా పదిమంది బాగుపడతారు

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 Рік тому +32

    👏 చాలా బాగా చెప్పారు 🙏🙏🙏 నిటి సమాజానికి మీ ప్రవచనాలు చాలా అవసరం

  • @k.venkatarao2164
    @k.venkatarao2164 Рік тому +6

    Very. Good pravachan
    For life.

  • @manukondasatyanarayanamurt5008

    Excellent message... Jai Bheem

  • @venkatasamynaidu5109
    @venkatasamynaidu5109 Рік тому +4

    గురువుగారు నేను విశ్వ మత సీత అనే పుస్తకం చదివినను అంధులలో రావణాసురుడు సీతమ్మ కీ తండ్రి అవుతాడు గురువుగారు
    రామాయణం మహాభారతం భగవద్గిత మూడు ఫూస్తకాలు రాసి ఇవ్వండి గురువుగారు

  • @Nani_Vlogs21
    @Nani_Vlogs21 6 місяців тому +10

    గురువు అనుగ్రహం కలుగుతుంది మన మన భారతదేశంలోని సాధ్యం అవుతుంది❤💐💐💯

  • @munireddy3077
    @munireddy3077 Рік тому +17

    గురువు
    గురువుగారు ఎప్పటినుండో చేసుకుంటున్నము . నాదే ఈ భూమి అని అంటారు ఈ కాలము నీతి పరులు ..

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 Рік тому +30

    శ్రీ శ్రీ శ్రీ. గరిపాటి గురువు గారికి నమస్కారములు.🙏

  • @krishnaiahm.v2949
    @krishnaiahm.v2949 Рік тому +7

    గురువు గారికి నమస్కారం

  • @SsivaprasadGuttula
    @SsivaprasadGuttula Рік тому +35

    గురువు గారికి నమస్కారం మీరు ఎన్ని ప్రవచనాలు చెప్పిన మన భార్తీయులకి బుర్ర కేక్కదు మళ్ళీ మాములే బుర్ర upadam తప్ప ఏమి ప్రయోజనం ఉండదు

  • @gangapuramvasu3007
    @gangapuramvasu3007 Рік тому +37

    ఇప్పటికీ పల్లెల్లో ముల్లు కుచ్చు కుంటే కుచ్చుకున్న చోట జిల్లేడు పాలు పోసితే ముల్లు బయటకు వచ్చేస్తుంది గురువు గారికి ధన్యవాదాలు జైహింద్ 🇮🇳🚩

  • @ramamohan4992
    @ramamohan4992 Рік тому +5

    Very Very impressive usefull massage namaste 🙏

  • @arunajyothi790
    @arunajyothi790 10 місяців тому +5

    మీకు 100సం ఆయుషు ఆజగన్మాత ను కోరుతూ వున్నాము పూర్వం నాటకాలు బుర్రకథ హరికథ ల ద్వారా భారతీయ సంస్కృతి వైభవం తద్వారా నియమనిబంధనలు కాస్తో కూస్తో ఆచరించేవారు

  • @MaheshwariKoudk
    @MaheshwariKoudk Рік тому +7

    Jai Shanahan dharma. Guruvu gaariki namaskaram.

  • @srinivasabunga
    @srinivasabunga Рік тому +9

    Jai sanatana hindhu dharma. Jai sriram.

  • @vijayasaradhi4165
    @vijayasaradhi4165 Рік тому +5

    సూపర్ బాగా చెప్పరు 🙏🙏🙏

  • @srilakshmigopalakrishna7130
    @srilakshmigopalakrishna7130 Рік тому +3

    Very good pravachana
    🎉🎉

  • @AnuRadhahyd
    @AnuRadhahyd Рік тому +5

    We knew many things because of u guruji,almost 1 or 2 hours we listen to ur speeches and started to read books daily atleast half an hour

  • @harikumarnani
    @harikumarnani Рік тому +14

    Namaskaram Guru gariki 🙏
    Excellent Speech

  • @gourisatyanarayana6934
    @gourisatyanarayana6934 Рік тому +3

    Dharmo rakshathi rakshithaha, Om namah shivaya, jai shree Ramadootham sirasa namami 🌺💐🌺💐🌺 Om Sairam.

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 Рік тому +5

    గురువు ధన్యవాదములు 🌹🙏🏼🙏🏼

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Рік тому +28

    Excellent speach of garikapati narasimha Rao garu we learn many more things from his speech

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 Рік тому +4

    ధన్యవాదాలు గురువుగారు

  • @Thecloudyy680
    @Thecloudyy680 Рік тому +16

    🙏🌷 గురువు గారికి కోటి కోటి పాదాభివందనాలు 🌷🙏

  • @malleshyadav4587
    @malleshyadav4587 Рік тому +3

    Very Excellent pravachan

  • @sanyasinaidupalavalasa2719
    @sanyasinaidupalavalasa2719 Рік тому +19

    విలువైన విషయం అందించిన గురువు గార్కిశతకోటి వందనములు...

  • @gunturuvenkatasureshbabu4470
    @gunturuvenkatasureshbabu4470 Рік тому +4

    Chala bagunnadi sir

  • @parandamanaidu5795
    @parandamanaidu5795 Рік тому +2

    Sri garikapati gurugiko pranam mi ru samajani ki mukayamga youava tarani ki margadrsi thanks mi parvachananiki

  • @malliksurabhi1449
    @malliksurabhi1449 Рік тому +16

    Its true sir what you say.self respect and patriotism is very much important to our Indians.

  • @kottagunduchinavenkataraju4797

    Excellent speech.🙏🙏🙏🙏

  • @manoramag
    @manoramag Рік тому +4

    👏👏👏👏👏👏👏👏 super sir

  • @mekalanirmala269
    @mekalanirmala269 5 місяців тому +1

    Guru ji mee pravachanalu enthasepu ayina veenalnipsthundi always God bless you

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +17

    జ్యోతి శాస్త్రము తెలిసిన వాడు సహా దేవుడు.

    • @NagoorswamyPagadala
      @NagoorswamyPagadala 9 місяців тому

      జోతిశ్య, జ్యోతిష్య......

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +20

    ఎంత ఆస్తి ఉన్నా సరే ఉద్యోగము చేయవలసిందే. వ్యాపారము చేయవలసిందే.

  • @gopalgoud5089
    @gopalgoud5089 Рік тому +10

    చాలా మంచిగా చెప్పారు గురువుగారు

  • @satyanarayanaborusu6630
    @satyanarayanaborusu6630 Рік тому +3

    Danyavadhamu.. goppa sandesanni ichina gurugariki padabivandanamulu Day-2 yeppudu upload chestharu.

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 Рік тому +7

    అలా పడక పోవడానికి నాకుతెలిసి, "నేను "అన్న అహము, నేను చాలా చిన్నవాడిని గురువు గారు.

  • @KrishnaMurthy-jh9xh
    @KrishnaMurthy-jh9xh Рік тому +6

    Jai shree krishna

  • @indekinfrasrinivas.s8550
    @indekinfrasrinivas.s8550 Рік тому +3

    Sir why we should think and bilive of God any do we really required to pray instead of THINKING what's thare for us heaven or hell .. i feel it's more important to teach science and logic it's really great that sir you are motivating people .. through pravachan.

    • @giradalakshmunaidu6916
      @giradalakshmunaidu6916 Рік тому

      విని అర్ధంచేసుకుని కనీసం తన కుటుంబ సభ్యులకి teliyajeste కొంతలో కొంత ఉపయోగం కలుగును .

  • @tullivijayalakshmi420
    @tullivijayalakshmi420 Рік тому +2

    Long live garikapati

  • @vedulaswetha6422
    @vedulaswetha6422 Рік тому

    నమస్తే, జగద్గురు ఆది శంకరాచార్యుల వారి గురించి తెలుసుకోవలసిని ఉంది, దయ చేసి వారి గురించి చప్పగలరని సవినయంగా కోరుకుంటుంన్నా

  • @SivaPrasad-ep9pk
    @SivaPrasad-ep9pk Рік тому +4

    Jai Sriram Jai Bhat

  • @venkateswarluabhi6877
    @venkateswarluabhi6877 Рік тому +2

    Happy life guru

  • @durgeshpentam5551
    @durgeshpentam5551 Рік тому +4

    జై శ్రీ రామ్

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 Рік тому +1

    Jai Sreemannarayana, very good message 🙏

  • @mastanrao5330
    @mastanrao5330 3 місяці тому

    Maha maha neeyudu mana garikipat garu , maha kavi,. Manam varu cheppe matalu manam marchi polemu.

  • @Prasad-or6bl
    @Prasad-or6bl Рік тому +4

    Jaisadguru namaste ❤😊

  • @mandababunaidu586
    @mandababunaidu586 10 місяців тому

    Manava roopam lo god send you to teach lessons to this world sirasu vanchi namaskaram

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +23

    నేటి మానవులకు సంపద సరిపోక తృప్తి లేక
    పోవడము.

  • @chopparimallesh2706
    @chopparimallesh2706 10 місяців тому

    గురువుగారు ముమ్మాటికి నిజం తల్లి ప్రేమ కూడా కృత్రిమ ప్రేమగా మారిపోయింది. అందం కోసం పాలు ఇయ్యడానికి జింకుతున్న తల్లులు మీరు నిజాన్ని నిప్పులా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు... MR

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Рік тому +5

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏

  • @Ksmudali
    @Ksmudali 6 місяців тому +1

    ఓం గురుభ్యోనమః 🎉🎉🎉🎉🎉

  • @bomminenichokkareddy864
    @bomminenichokkareddy864 Рік тому

    Namasthe guru garu meku padabishekam meeru saraswathi kumarudu ga inka manchi pravachanalu cheyàli swamy danyosthimi 🙏🙏🙏🙏🙏

  • @gopalgoud2952
    @gopalgoud2952 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏💏🙏🙏🙏🙏💏💏🙏🙏👏👏👏👏👏👏👏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷😀🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Namaste. Guruvugaru .

  • @chdevendhar8860
    @chdevendhar8860 Рік тому +35

    గురువు గారు మీ మాట శిరోధార్యం ఓం గురుబ్యో నమః

  • @JyoshitaJyoshita
    @JyoshitaJyoshita Рік тому +1

    Nanna menotlo saradaaney padam chalaandamga vastundi

  • @subramanyamkaranam4096
    @subramanyamkaranam4096 Місяць тому

    💐🙏💐
    శ్రీ గురుభ్యోనమః..🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +6

    ఇంకొక రకము చూసిందల్లో నమ్మెస్తారు.

  • @sureshbabubotta2425
    @sureshbabubotta2425 Рік тому

    Exlent 👑 mind blowing fantastic Unbilivebul 👍

  • @tubeinfoful
    @tubeinfoful Рік тому +1

    Very good ideals of performance thanks for your support

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +6

    జనపథము.అంటే ఒకే నగరము.

  • @narsimhaswamy3032
    @narsimhaswamy3032 Рік тому +2

    Danyavadamulu guruvu garu🙏⚘

  • @suseelatumbalam6273
    @suseelatumbalam6273 Рік тому +3

    Om namassivaaya❤

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 Рік тому +5

    Sri GURUBYO namaha🙏🙏🙏

  • @rajakumarlokineddi2229
    @rajakumarlokineddi2229 Рік тому

    Garikapaty Gari matalu manakosame devudumanakosame puttichadu jaisreeram

  • @saikumarpatrisaikumarpatri3790

    Om nama guru deva 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kesulokesh5489
    @kesulokesh5489 Рік тому +6

    ఓం నమః శివాయ

  • @RajuRaju-i6m7r
    @RajuRaju-i6m7r Місяць тому +1

    Annayya gariki padma padalaku namaskaramulu vodina gariki na anamaskAaramu. Sri raja chakradhrao sharma. Kareemnagar.

  • @swamyjangiti4964
    @swamyjangiti4964 Рік тому +4

    అరుణాచల శివ

  • @kulashekargp5681
    @kulashekargp5681 Рік тому +2

    jai hind

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Рік тому +4

    Mana ఆస్తులు ఏమిటో ఎక్కడో వెళ్లి చూసుకోవాలి.

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 Рік тому +37

    జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤❤❤

  • @krishnakaliga254
    @krishnakaliga254 Рік тому +2

    Cheat,greed ungrateful living is biggest sin for all.

  • @vijayalakshmidupaguntla5759
    @vijayalakshmidupaguntla5759 Рік тому +7

    Thanks sir very much lord Lakshmi Narasimha bless your family modiji puthin amithshaw gatkari Yogi adityanath jayashankar Ajith dovel Hindus BJP RSS

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Рік тому +2

    Ee manchi vishayalu Jayaraj ji patallo kooda undhi. Shila neeve shilpi neeve pata

  • @devarajupochellaiah3726
    @devarajupochellaiah3726 7 місяців тому

    నమస్కారం గురువుగారు

  • @ravinderburra
    @ravinderburra 8 місяців тому

    Guruvu gariki namaskaralu

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Рік тому +2

    Guruvugaru, This message give to judiciary snd Modiji to change our country.

  • @sivaraju6884
    @sivaraju6884 Рік тому

    బ్రాహ్మణ.. కులం అ. శ్రీ. వెంకటేస్వరసో వ్వా మీ పాద. పద్మా. లకు నమస్కారి ంచె.. బాగ్యమ్.. ధక్కింది. స్వమి

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Рік тому +3

    Guruvugaru meeku satakoti padabi namaskarlu🎉🎉🎉

  • @NirvanaMarketing-do8uv
    @NirvanaMarketing-do8uv Рік тому +11

    HOW MANY SUPPORT BHARAT TO BE AN OFFICIAL HINDU RASHTRA?

    • @bharathig9201
      @bharathig9201 Рік тому

      Me for sure.every Hindu must support it

  • @venkateswarlukarakambaku9038

    Guruvugariki. Pranamalu

  • @gunthatinagaraju4550
    @gunthatinagaraju4550 Рік тому +6

    జన్మ ధన్యం swami

  • @ramyamanne4421
    @ramyamanne4421 Рік тому +7

    Manu cherithra pettandi today episode pettandi

  • @ananthavihari6670
    @ananthavihari6670 9 місяців тому

    జై గురుదేవ్ 🚩🙏

  • @sivaraju6884
    @sivaraju6884 Рік тому

    ప్రతి గుడిలోనూ. పూజాచేసే. బాగ్యమ్. బ్రాహ్మణ. సోవములకు.. మాత్రమే. ధక్కింది సోమి

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Рік тому +25

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      Maha Srahasra అవధాని గారికి.సహస్ర
      ప్రణామాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పట్టణము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      వ్యాస మహర్షి.మహాభారతము.భాగవతము
      రచించాడు. వాల్మీకి రామాయణము రచించాడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      త్యాగ రాజ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      పూర్తీగా మంచి వాడు అని లోకము ఎవరు ఉండరు.మంచి వాడు కానీ మరీ చెడ్డ వాడు కానీ ఎవరు ఉండరు.

  • @katariramakrishna889
    @katariramakrishna889 10 місяців тому

    అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fazilpasha24
    @fazilpasha24 3 місяці тому

    నేనూతప్పకుండవినేప్రవచనలు

  • @balanarasimharaoraogadhams5560
    @balanarasimharaoraogadhams5560 10 місяців тому

    Namaskaram guruvu garu

  • @chukkakalyansrinivasareddy1231

    Melanti varu undabatte dharmam machukyna vinipisthundi🙏