Uppada after one year ll Uppada village ll Hundreds of houses are washed away in the sea ll

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • ఉప్పాడ.....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలానికి చెందిన సముద్రతీరానికి అనుకోని ఉన్న ఒక మారుమూల గ్రామం.... ఇక్కడ సముద్రంలో వందలాది ఇల్లు సముద్రంలో ప్రతీ సంవత్సరం కొట్టుకుపోతున్నాయి.... ప్రస్తుతం ఎలా ఉందో..... ఈ వీడియో లో చూద్దాం అండి........
    #village #beach #godavari #harshasriram77 #eastgodavaridistrict #andhrapradesh #travel #vlog #konaseema #kakinada #uppada #beach #sea

КОМЕНТАРІ • 67

  • @rajirasool
    @rajirasool Місяць тому +1

    సముద్రాన్ని సూపర్ గా చూపించావు భయ్యా .నువ్వు ఒకసారి మూవీ డైరెక్టర్ వంశీ గారిని కలిస్తే మంచిది సముద్రాన్ని నీలాగా బాగా చూపించిన వాళ్లలో మొదటి స్థానంలో ఉండొచ్చు నాకు తెలిసి సూపర్ గా ఉంది భయ్యా లోకేషన్.

  • @KNDVideosandShorts
    @KNDVideosandShorts 3 місяці тому +2

    ప్రభుత్వం వీళ్లందరిని వేరే ఊరికి తీసుకెళ్లి అక్కడ ఇల్లు కట్టిస్తే ప్రాబ్లెమ్ solve అవుతుంది కదా.

  • @mallareddy1232
    @mallareddy1232 3 місяці тому +4

    ఉప్పాడ గ్రామ ప్రజలకు మనవి నోరు మూసుకుని కూర్చుంటే ఏ పనులు జరగవు మీ ఊరు కొద్ది రోజుల్లో మొత్తం పోయేటట్లు ఉంది మేల్కొండి ధర్నాలు గట్ల చేయండి హార్బర్ కు కట్టినట్టు గోడ కట్టుబడి కట్టుకునే తట్టు చూడండి చంద్రబాబు గారికి విన్నవించుకొండీ😢😢

    • @harshasriram77
      @harshasriram77  3 місяці тому +1

      Thank you so much

    • @ramsujay4628
      @ramsujay4628 3 місяці тому

      Avunu memu 2years back sarees kosam vachhaamu.kaani appatiki ippatiki chalaa maarpu vachhindhi bro. Mee uru prajalu andaru gatti gaa try cheyyandi strong gaa pedda wall kattinchamani government ki vinnavinchukondi

  • @nithyavenky9820
    @nithyavenky9820 3 місяці тому +1

    Hooooo...
    Take Care All 🙏😥Soo nice Harsha Garu 👍👍

  • @varaprasadraokhandavilli9000
    @varaprasadraokhandavilli9000 3 місяці тому +2

    Deputy C.M ....gari varuku e video reach ite emaina help avtindi sir....we will make it reach and tag Janasena & P.K garu...jai hind 😢

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 3 місяці тому +1

    Super 👌👌👌

  • @yesuyadla4887
    @yesuyadla4887 3 місяці тому +4

    ఉప్పాడ తీర ప్రాంతం అలా సముద్ర కోతకు గురి కావడం చాలా బాధాకరం... మంచి వీడియో చేసి నందుకు హర్ష గారికి ధన్యవాదాలు
    లోకల్ నాయకులు.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నాను..

    • @harshasriram77
      @harshasriram77  3 місяці тому

      Thank you so much andi

    • @yesuyadla4887
      @yesuyadla4887 3 місяці тому

      @@harshasriram77 శంకరగుప్తం..పడమటిపాలెం..కేశనపల్లి ..తూర్పుపాలెం..మరియు కొన్ని గ్రామాల మంచి వ్యయసాయ కొబ్బరి తోటలు
      సముద్ర ఉప్పు నీరు ఉప్పు కాల్వ ద్వారా ఎక్కువగా రివర్స్ రావడం తో వందలాది ఎకరాల కొబ్బరి తోటలు ఎప్పుడూ ఉప్పు నీటిలోనే మునిగి ఉంటున్నాయి...మీకు అవకాశం ఉంటే ఈ విషయం పూర్తి గా తెలుసుకొని వీడియో చేస్తారని అశపడుతున్నాము 🙏

  • @srinivasareddykarumuri5859
    @srinivasareddykarumuri5859 3 місяці тому +2

    ఉప్పాడ గ్రామం నీ కాపాడాలని ఆ భగవంతుడిని కోరుకుందాం.

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 3 місяці тому +1

    So sad chala guilty ga undi anyway good video Harsha Garu 💙🤍

  • @saiteja5866
    @saiteja5866 3 місяці тому +1

    Hi anna malli season start avuthundi manchi vedios chei anna konni rojulalo 5ook subscriber ravalani a devunni koruku tunna anna Nadi ok request okasari next vedios background music first di pettu anna

  • @nagalakshmi4723
    @nagalakshmi4723 3 місяці тому +1

    Chala baadhaakaramyna vishayam 😢

  • @villagetrekkerindia
    @villagetrekkerindia 3 місяці тому +1

    Sending video janasena party tweeter bro

  • @anandsarikonda2258
    @anandsarikonda2258 3 місяці тому +3

    కెరటాలు సింహాలు గర్జించి నట్లు ఉంది అన్న.. 😊😊😊😊

    • @harshasriram77
      @harshasriram77  3 місяці тому

      Thank you so much bro

    • @artimislover3729
      @artimislover3729 3 місяці тому

      maga simha leda aada simha🤣🤣🤣🤣😆

    • @anandsarikonda2258
      @anandsarikonda2258 3 місяці тому

      @@artimislover3729 ఏదయినా సింహమే అన్న

  • @YoshithaM-r2d
    @YoshithaM-r2d 3 місяці тому +1

    హలో హర్ష గారు ఎలా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మీ వీడియో చూస్తున్నానండి ప్రశాంతంగా. బాగున్నాదండి వీడియో లొకేషన్ అంతా చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ అండి

  • @sazidabdul7471
    @sazidabdul7471 3 місяці тому +1

    Pithapuram mla gari taluka idi

  • @eravathi7769
    @eravathi7769 3 місяці тому +1

    Very nice Andi ❤As Always. ......Great content ❤❤❤Thank you harsha garu ❤Revathi❤

  • @anilrudraji5934
    @anilrudraji5934 3 місяці тому +1

    Uppada village vallaki konni rojula tarvatha me video s memories ga untavi👌 video

  • @mylaswati5835
    @mylaswati5835 3 місяці тому +1

    At least me videos lo Aina a village vuntadi..so beautiful videos Andi.🙏🙏

  • @ganilaxmithota5113
    @ganilaxmithota5113 3 місяці тому +1

    spr andhi

  • @Mynameis11292
    @Mynameis11292 3 місяці тому +1

    it is getting smaller because of the water (salt) force of the waves?

  • @palvaishreenivass7482
    @palvaishreenivass7482 3 місяці тому +1

    Namaste namaste Anna ji

  • @asaisvlogs7258
    @asaisvlogs7258 3 місяці тому +1

    As Always .. Great Content ❤❤
    Thanks brother...

  • @bhagyalakshimiisukapatla2407
    @bhagyalakshimiisukapatla2407 3 місяці тому +2

    Super Harsha 👌👌🍫🍫

  • @ravikanthbalabadra3641
    @ravikanthbalabadra3641 3 місяці тому +1

    Super, wonderful video Harsha

  • @neeratishankaraiah5691
    @neeratishankaraiah5691 3 місяці тому +1

    Hai hi annagaaru super ❤

  • @GulyamMallappa
    @GulyamMallappa 3 місяці тому +1

    Nice video brother

  • @bsekhar4355
    @bsekhar4355 3 місяці тому +1

    Nice video bro👌

  • @dadakhalander3111
    @dadakhalander3111 3 місяці тому +1

    Good video bro

  • @Suneetha_Myneedi
    @Suneetha_Myneedi 3 місяці тому +1

    బాధాకరం 😢

    • @harshasriram77
      @harshasriram77  3 місяці тому

      Thank you so much

    • @pavankumar.123
      @pavankumar.123 3 місяці тому

      ​@@harshasriram77 బాధాకరం అంటే thank యూ so much అంటావ్

  • @arunaayalasomayajula
    @arunaayalasomayajula 3 місяці тому +1

    Supar sir 🙏🙏🙏🙏🙏

  • @AnilKumar-sx7yg
    @AnilKumar-sx7yg 3 місяці тому +1

    HI BRO I AM VIJAYA WADA

  • @lakshmisambasiva8603
    @lakshmisambasiva8603 3 місяці тому +1

    Hai anna❤❤❤❤