మన ఆంధ్రుల రాజధాని అమరావతిని చూసొద్దాం రండి!!

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • మన ఆంధ్రుల రాజధాని అమరావతిని చూసొద్దాం రండి!! #ap #capital #amaravati #yt video @avhr7452

КОМЕНТАРІ • 269

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 9 днів тому +64

    అమరావతి అభివృద్ధి చేస్తున్న videos ఎన్ని సార్లు చూసినా చూడాలనే వుంటుంది.

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 9 днів тому +42

    అమరావతి అభివృద్ధి కి దర్పణం. ఆంధ్రుల కలల రాజధాని. త్వరలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ కి అంధ్రు ల కి ఆనందదాయకం .జై అమరావతి. జై ఆంధ్ర ప్రదేశ్

    • @avhr7452
      @avhr7452  9 днів тому +4

      Yes ప్రతి ఆంధ్రుడి కల. 5 సంవత్సరాలనుంచి బరువెక్కిన గుండెతో ఎదురుచూసిన నిజమైనప్రతి ఒక్క ఆంధ్రుడికి పాదాభివందనం జై అమరావతి జై జై అమరావతి

  • @nar880
    @nar880 9 днів тому +56

    అదేదో గ్రాఫిక్స్ అన్నాడు ఒకడు, స్మశానం అన్నాడు ఒంకొకడు... బాగా ఉంది....

    • @avhr7452
      @avhr7452  9 днів тому +10

      5 years లో పూర్తి అమరావతిని చూస్తాం

    • @murthydvs1645
      @murthydvs1645 9 днів тому +1

      L K lake Kallu dobbai.

    • @Surya-rq4ps
      @Surya-rq4ps 9 днів тому +7

      భూత ప్రేత పిశాచాలకు లోకం అంతా శ్మశానం అయితే బాగుండును అనిపిస్తుంది. వాళ్ళు శాపగ్రస్టులైన భూత ప్రేత పిశాచాలు కాబట్టి వాళ్ళకు అలాగే కనిపిస్తుంది.

    • @avhr7452
      @avhr7452  9 днів тому

      @@murthydvs1645 గ్రహణం వీడింది

    • @avhr7452
      @avhr7452  9 днів тому

      @@Surya-rq4ps thank you

  • @user-je5fl3mx4d
    @user-je5fl3mx4d 10 днів тому +19

    Thank you chala bagaa chupincharu

  • @TheVktube
    @TheVktube 5 днів тому +6

    తాత్కాలికం అంటే బిల్డింగ్లు పడగొట్టేస్తారాణి కాదు. ఇంకో buildingki futurelo ఆఫీసు మూవ్ చేసి, ఈ బిల్డింగ్లు వేరే వాటికి ఉపయోగిస్తారు.

    • @avhr7452
      @avhr7452  5 днів тому

      Yaa 🙏 thank you

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 5 днів тому +4

    అందుకనే,జగంకి గ్రాఫిక్స్ కాకండా ఒరిజినాలిటీ,ఓట్లు వేసి కళ్ళు తెరిపించారు.మీరు ఈ వీడియో ద్వారా అన్నీ వివరించారు. ధన్యవాదాలు.

    • @avhr7452
      @avhr7452  5 днів тому

      @@mandadiapparao5462 🙏 thanks for watching

  • @adikesavuluoruganti7437
    @adikesavuluoruganti7437 8 днів тому +10

    భాగా చెప్పావు నూటికి నూరుశాతం నిజం

  • @chekravartulavenkatasuryaj6862
    @chekravartulavenkatasuryaj6862 9 днів тому +20

    జయ విజయులు అమ్మ వార్లు కాదు.జయుడు విజయుడు ద్వారపాలకులు.

  • @bhaskarrao2076
    @bhaskarrao2076 6 днів тому +4

    ఈ వీడియో ఎన్నిసార్లు చూసి నా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      🙏🙏 thank you 🙏🙏🙏 thank you 🙏🙏🙏🙏 again thank you sir

  • @VENKATANARASIMHARAOSANKARA
    @VENKATANARASIMHARAOSANKARA 6 днів тому +3

    ధన్యవాదములు విలేఖరి గారు చాలా వివరంగా చెప్పారు మరియు కవర్ చేసారు

    • @avhr7452
      @avhr7452  6 днів тому +1

      🙏 thank yoy sir

  • @kdhanashekar123
    @kdhanashekar123 8 днів тому +11

    భవనాలు శాశ్వతంగా ఉంటాయి.... కార్యాలయాలు భవిష్యత్తులో మార్చవచ్చు... Paytm గాళ్ళకు ఈ విషయం అర్థంకాదు.

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      Yes correct కార్యాలయాలు మారుతాయి

  • @sbarts7027
    @sbarts7027 6 днів тому +2

    అంతా చూపించి నందుకు మీకు మా ధన్యవాదములు

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      ఇంకా చాలా వుంది సార్ బిల్డింగ్స్ రోడ్స్ యూనివర్సిటీస్ చాలా చూపించాలి ఇంకొక వీడియో త్వరలో చేస్తాను 🙏 thanks for watching

  • @kaykay9183
    @kaykay9183 8 днів тому +4

    చాలా వివరంగా చూపించారు. మీకు ధన్యవాదములు 😂🙏

  • @saradakoduripati6678
    @saradakoduripati6678 6 днів тому +3

    భవిష్యత్తు లోనందనవనంకాబోతుంది. ❤🙏👌💐👏👏👏

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      🙏🙏🙏🙏 ఇలాంటి మాటలు వింటే మనసు ఉప్పొంగుతుంది గూస్బమ్స్ వస్తాయ్

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      🙏🙏🙏 thank you sir

  • @krishnakishore4814
    @krishnakishore4814 9 днів тому +5

    Future lo ee buildings HOD office laaku istaru. Motham administration oka area lo vuntundi. High Court building District Court complex gaa marustaru.

    • @avhr7452
      @avhr7452  9 днів тому

      Wait and see bro thank you

  • @ammululavanya4036
    @ammululavanya4036 6 днів тому +3

    Ma vuru venkatapalam

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      అంటే సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు కొలువున్న పవిత్ర ప్రదేశమన్నమాట మీరు ఎంత అదృష్టవంతులు

  • @mgopalrao891
    @mgopalrao891 5 днів тому +1

    Very nice visuals 🎉👍

    • @avhr7452
      @avhr7452  5 днів тому

      🙏 thank you sir

  • @sonovisionpjm
    @sonovisionpjm 6 днів тому +4

    అమరావతి ఆంధ్రుల గౌరవ చిహ్నం

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      అవును సార్ 🙏 thank you

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 3 дні тому

    Very excellent information explained in detail Very clearly

    • @avhr7452
      @avhr7452  3 дні тому

      @@sugunakarmanchala7864 🙏 thank you sir

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 9 днів тому +5

    Jai Amararavati

    • @avhr7452
      @avhr7452  9 днів тому

      🙏 జై జై అమరావతి

  • @swarnagowri6047
    @swarnagowri6047 6 днів тому +8

    ప్లాస్టిక్ కవర్లు తో భూమి పొరలు మూసుకు పోకుండా పంటలను కాపాడుకోవాలి. ప్రతి వాన చుక్క
    భూమిలో యింకి పోయేటట్లు గా అమరావతి ప్రజల బాధ్యత గా చూసుకోండి.
    ఏంతో కష్టపడి సంపాదించుకున్న అమరావతి. Res. రాష్ట్రాధినేతలు kuudaa రాత్రింబవళ్ళు
    కష్ట పడ్డారు. Res. Govt. వారికి మన సహాయం యిప్పటికీ వుండాలి. యిది ప్రతి పౌరుని బాధ్యత.
    టీచెరమ్మగా నేను ఎవరి మనసు నైనా నొప్పిస్తే క్షమించండి. 🕉️🙏🌙

    • @avhr7452
      @avhr7452  6 днів тому +1

      🙏 yes mam thanks

  • @swarnagowri6047
    @swarnagowri6047 6 днів тому +1

    యింత బావున్నా యీ రోడ్లు ప్లాస్టిక్ కవర్లు తో ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం తో జనాభా
    పెరిగే కొద్దీ అశుభ్రతగా చేయకుండా ప్రజలు అందరూ care తీసుకోవాలి. ఎక్కడైనా
    శుభ్రతే అందం , ఆరోగ్యం. ఓమ్ అమరావతి దేవాయ ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌙🔱🌺

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      Yes your correct 🙏 thank you

  • @gowrilife01377
    @gowrilife01377 8 днів тому +25

    జైలు జీవితం అలవాటు ఐపోయినట్టుంది ఎదవకి అందుకేఇంటి చుట్టూ జైలు సెట్టింగ్ వేసుకుంటేగాని నిద్రపట్టడంలేదనుకుంటా మళ్ళీ జై లు కి పంపిచేయి దేవుడా జగన్ ని

  • @parimala..6562
    @parimala..6562 7 днів тому +1

    Baga theesarandee video thank u

    • @avhr7452
      @avhr7452  7 днів тому

      🙏 thank you so much sir

  • @srinivaspatibandla8810
    @srinivaspatibandla8810 6 днів тому +1

    JAI AMARAVATHI. VENKATESWRA SWAMY TEMPLE NI BAGA CHPINCHARU.

  • @buddikrishna1440
    @buddikrishna1440 7 днів тому +1

    Bagundi video.

    • @avhr7452
      @avhr7452  7 днів тому

      🙏 thank you sir

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 8 днів тому +2

    Good, Thank you brother.

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      🙏Thank you too bro!

  • @user-ob9kw6tg8g
    @user-ob9kw6tg8g 8 днів тому +5

    Jai jagan mohan Reddy Real leader

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      Thanks for watching

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 4 дні тому

    Chala thanks babu, chakkaga chupinchavu, Jai Amaravathi, Jai CBN

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 9 днів тому +29

    గ్రాఫిక్స్ అన్నవాడికి బహుశ కళ్ళు కనిపించవేమో

    • @avhr7452
      @avhr7452  9 днів тому +2

      Yes political self desmandling

  • @user-kk6lw9bv4c
    @user-kk6lw9bv4c 6 днів тому +1

    Hyderabad kantyee chalaaaaa bagundi amaravati ❤

    • @avhr7452
      @avhr7452  6 днів тому +1

      🙏 thank you
      అభివృద్ధిలో దూసుకుపోవాలి మన అమరావతి

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 6 днів тому +1

    నమో వేంకటేశాయ

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      🙏 namo venkatesaya

  • @user-fl3nx7tp1p
    @user-fl3nx7tp1p 7 днів тому +1

    Kanulakimpuga undandi. Meeku shubhakankshalu, shubhabhinandanalu.

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      🙏 thank you soo much sir

  • @arkraju2343
    @arkraju2343 6 днів тому +1

    జయ, విజయులు ద్వారపాలకులు 😊

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      Yes పొరపాటున చెప్పాను thambnail లో sorry చెప్పాను కదా సార్

  • @Featurefilms
    @Featurefilms 9 днів тому +8

    Entha paadu chesaadu jagan.. ghoram

    • @avhr7452
      @avhr7452  9 днів тому

      Khachitamgaa padayendi

    • @raosv1952
      @raosv1952 5 днів тому

      ali baba. chslis chours (advisors)

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 6 днів тому +1

    అద్భుతమైన సోదరా,

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      Thank you bro 🙏

  • @ramanameesala4406
    @ramanameesala4406 8 днів тому +1

    Well explanation 🙏

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 9 днів тому +5

    Jagan gaaru cbn gaaru emi cheyaledani chepparu

    • @avhr7452
      @avhr7452  9 днів тому +4

      Ledu chesaru
      2019 lo cbn vachivuntee amaraavathi polavaram complete ayyevi

    • @praveengaddam6737
      @praveengaddam6737 6 днів тому

      ​@@avhr7452Babu 2018 lo ne CBN Chethulu ettesi Modi Ni Thittadam start Chesaadu.
      10000 Crs Karchu petti Oka Sathram laanti Secratariat katinchaadhu.Buildinga kuda Purthi cheyyaledu.
      Andhuke Jagan Gelichaadu.

  • @venkatraochowdary886
    @venkatraochowdary886 7 днів тому +1

    దేవుడి స్క్రిప్ట్ సార్

  • @vasuchittem1202
    @vasuchittem1202 9 днів тому +1

    👌👌

  • @vallerubalachandranaidu4747
    @vallerubalachandranaidu4747 6 днів тому +1

    👌👍🙏🙏🙏🙏😊😊

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      🙏🙏 thank you

  • @maturirao4906
    @maturirao4906 7 днів тому +1

    Rainy season start ayindi kabatti plantation start chete baguntundi

  • @apparaobellana6542
    @apparaobellana6542 7 днів тому +1

    Verryvelldonexplainthtnq

    • @avhr7452
      @avhr7452  7 днів тому

      🙏 thank you very much sir

  • @ChenchuRathnam-pv7qu
    @ChenchuRathnam-pv7qu 7 днів тому +1

    Super bro

    • @avhr7452
      @avhr7452  7 днів тому

      🙏 thank you bro

  • @mangapathiraok279
    @mangapathiraok279 8 днів тому +1

    Long live Amaravati

  • @venuscreative6376
    @venuscreative6376 8 днів тому +1

    Wowww😮😮😮😮😮😅

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 6 днів тому +1

    Kompalaku 100 la yekaralu temple ki 10 acrs petti the dhochukivadam

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      Templeski allot chesindi 10 yakaras kaadu bro 2yakaras

  • @user-wc3yi3yx5m
    @user-wc3yi3yx5m 6 днів тому +1

    బ్రహ్మానందయ్య బాబు అన్ని పర్మినెంట్ బిల్లింగ్ ప్రచారం చేశారు ఇందులోనే వంద సంవత్సరాలు పరిపాలన చేయొచ్చు ఓ ఇబ్బందేమీ లేదు మధ్యలో ఉంది విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది చక్కని వాతావరణం ఇష్టమా కృష్ణానది కనకదుర్గమ్మ అమరేశ్వర స్వామి కోటప్పకొండ కాగాని మల్లేశ్వరుడు మంగళగిరి నరసింహస్వామి విజయవాడ కనకదుర్గ సెంటర్ పాయింట్ లో ఉంది అయ్యా ఇది రాజధాని శత్రువు దుర్గ్నం దుర్గ్జ్యం ఏ మతస్తులు ఏం పీకలేరు ఇక్కడ ధరణికోట శాతవాహన రాజధాని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి దేవేంద్రు ప్రతిష్టించిన అమరేశ్వర స్వామి శివాలయం సెంటర్ పాయింట్ ఆంధ్ర ప్రదేశ్ కి సెంటర్ ఐదు సంవత్సరాలు వేస్ట్ చేశాడు

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      🙏 thank you sir
      Good understand

  • @chiranjeevipusapati6889
    @chiranjeevipusapati6889 8 днів тому +1

    అన్నా సంతోషం. వీడియో బాగుంది. దయయుంచి మీ క్షేమానికి హెల్మెట్ ధరించండి

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 8 днів тому +1

    Super

  • @RamakrishnaNadipudi
    @RamakrishnaNadipudi 2 дні тому

    Mee Video Super.

  • @muralidharmv5725
    @muralidharmv5725 5 днів тому +1

    జయ, విజయులు అమ్మవారు కాదండి. వారు ద్వారా పాలకులు

    • @avhr7452
      @avhr7452  5 днів тому

      Thappuga porapatuna cheppanu anduke thambnail loo sorry cheppanu sir

  • @user-gy4pe2rn5h
    @user-gy4pe2rn5h 8 днів тому +1

    Only this road is nice

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      Sir cm padavi chepatti one weeke kadaa ayendi
      Waite&see

  • @user-pe6xp6yo2q
    @user-pe6xp6yo2q 8 днів тому +2

    Jaya, vijaya lu ammavarlu kaadu andi, dvara palakulu

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      అవునండి పొరపాటు చెప్పాను thambnail లో sorry అడిగాను కదా

  • @ChandanasWorld
    @ChandanasWorld 8 днів тому +1

    Jai Amaravathi

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      🙏జై amaravathi

  • @ramanivalluri772
    @ramanivalluri772 20 годин тому

    👍👍👍

  • @user-ky9nn1to9n
    @user-ky9nn1to9n 9 днів тому +2

    Jai amaravati

  • @PvtgoudRoyal
    @PvtgoudRoyal 7 днів тому +4

    వచ్చిన వారం లోనే రోడ్ లు చెట్లు వేశారు గిన్నిస్ బుక్ లో ఎక్కించండి 😂😂 వినే వాడుంటే ఎర్రిపుష్పాలు ఏమైనా నమ్మిస్తారు

    • @avhr7452
      @avhr7452  7 днів тому +6

      రోడ్లు వేశారు చెట్లు నాటారు అని ఎవరు చెప్పారు jcb లతో క్లీన్ చేసారు అనేకదా చెప్పాను ముందు సరిగా విను ఇప్పుడు ఎవడు ఎర్రి పుష్పం

    • @Pranav-jx7lv
      @Pranav-jx7lv 7 днів тому

      Orey lanjakodaka nijam ni accept cheyadam neechuko thanu video chesi prajala ki chupistunadu..akkada enni unnaayi ani okka roju ayna Google search chesava..
      Me patym gallu anta comments cheyadaniki saripotundi

    • @pillaEswararao
      @pillaEswararao 6 днів тому

      కరెక్ట్ ​@@avhr7452

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 3 дні тому

    అలాగే ఉద్దానం హాస్పిటల్ కూడా చూపించండి.

    • @avhr7452
      @avhr7452  3 дні тому

      @@vallikumarisomayajula1458 ok thank you

  • @ramarajupericharla4381
    @ramarajupericharla4381 6 днів тому +1

    ఒక మనసికరోగికి ఓట్లు వేసి వాడి శేష్టాలకు బాధపడితే ఎలాగండి.

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      Thanks for watching

  • @namaste7151
    @namaste7151 9 днів тому +6

    మండ డం... కాదండి...
    మంద డం... గ్రామం

    • @avhr7452
      @avhr7452  9 днів тому

      Avunu 🙏thank you

  • @gvm...ammaprematho5600
    @gvm...ammaprematho5600 7 днів тому +1

    Balaji temple e vuru andhi guntur nuchi vellali ante e rute నా nuchi vellali

    • @avhr7452
      @avhr7452  7 днів тому +1

      Venkata palem
      Guntur mangalagiri vundavalli meedugaa seed axis road ki vachi manthena satyanarayana asramam vaipu raavaali

    • @gvm...ammaprematho5600
      @gvm...ammaprematho5600 7 днів тому

      @@avhr7452 thanks andi reply echinanduku

  • @bharadwajpatibanda3037
    @bharadwajpatibanda3037 8 днів тому +1

    జయ, విజయ అమ్మవారు కాదు. ద్వారపాల కలు

  • @narasapurveeru
    @narasapurveeru 7 днів тому +2

    పచ్చని పంట పొలాలను సర్వనాశనం చేశారు మీరు కరకట్ట కొంప అక్రమ కట్టడం అని ఎందుకు చెప్పలేదు

    • @avhr7452
      @avhr7452  7 днів тому +1

      Raitulu istapadi icharukadaa vallakuleeni noppi manakenduku

  • @krishnaprasad6542
    @krishnaprasad6542 7 днів тому +1

    Jai amaravathi

  • @allinonetinyworld46
    @allinonetinyworld46 7 днів тому

    Jaya vejayalu ammavaru lu kadu dwarapalakulu telusukondi first wrong information evvodu
    By the way nice vedio ☺️

    • @avhr7452
      @avhr7452  7 днів тому

      Adi porapatuga cheppanu
      Thambnail lo mark chesanu kadaa

  • @subodhreddy447
    @subodhreddy447 4 дні тому

    Single roads unnai inka chala, double road vayali

    • @avhr7452
      @avhr7452  4 дні тому

      Places vadilaru kadaa requirement ni batti future lo vestaru

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 9 днів тому +1

    ఆబ్రిడ్జి గురించి చెప్పలేదు.

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 9 днів тому

    2014- 2019 lo chaala varaku palletoorito sahaa roads vesaaru polaalaku nearu echaaru nenu choosi chebutunna maata

  • @sagkala
    @sagkala 5 днів тому

    Amaravathi ante road lu vesesi rendu tatkalika buildings katteste ade rajadhana 37000 acres lo enni parisramalu ravali enni infrastructure ravali ivemi lekunda rajadhani yeppatiki purthi avutundi

    • @avhr7452
      @avhr7452  5 днів тому

      Rajadhani kalalo katte kattadom kadu sir
      Nidanamgaa purti avuthundi manam thondarapaditbe elaa
      Manam own house kattukovadanikee mukkuthu mulguthu vunnam rajadhani ante maatalaa sir modati adugu vestene kadaa chivari mettuku cherukogalam. Wait& see

    • @sagkala
      @sagkala 5 днів тому

      @@avhr7452 nidananga kattukune paristithi satate ki ledu already devolop aina city ni rajadaniga pettukunte chala money save vutundi visaka rajadaniki correct enduknte akada airport infrastructure factories ila chala vunnayi emi leni panta polallo rajadani kattalane alochana kevalam chandra babu real estate business cheydaniki matrame ala chesaru thana sontha prayojanalaki state saraina rajadani lekunda chesaru

    • @avhr7452
      @avhr7452  5 днів тому

      @@sagkala sir 5kotla mandiki 5kotla abhiprayalu vuntay elaa sadyam cheppandi

  • @bramaramba8246
    @bramaramba8246 9 днів тому

    Jaya .vjayulu ammavarulu kaadu dwarapaalakulu

    • @avhr7452
      @avhr7452  9 днів тому

      అవును మేడం జయ విజయిలు స్వామివారి ద్వార పాలకులు బంట్లు నేను పొరపాటు చెప్పాను

  • @user-qd8cu4ug8u
    @user-qd8cu4ug8u 4 дні тому

    Inka vedlpu roads. vesukovali

    • @avhr7452
      @avhr7452  4 дні тому

      Wait&see 🙏 thanks for watching

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati 9 днів тому

    Bhayamtho bathikevadike sekuriti yethyna bhavanam irin finishing,prajallo prajalakosame nadiche nayakudiki ilaantivi avasaramundadu,jagan paalanaku baabugaari paalanaku yentho vyatyaasam.

  • @allajhansirani7582
    @allajhansirani7582 День тому

    మందడం గ్రామం మండడం కాదు

  • @mchittibabu9464
    @mchittibabu9464 6 днів тому

    ఇంత చక్కగా రాజధాని అభివృద్ధి అయితే jagan🤣గారు ఏమి చేయలేదు

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      🙏🙏 thanks for watching

  • @padmasrisistla2511
    @padmasrisistla2511 6 днів тому

    చాలా లా బాగా చూపించెరు. మండడం కాదు. మండడం.

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      మీరుకూడా మండడం అనేకదా చెబుతున్నారు నేను పొరపాటు చెప్పాను అది మందడం గ్రామం🙏 thank you

  • @user-bx2vw1nh5r
    @user-bx2vw1nh5r 8 днів тому +1

    Thank you so much my dear. 🙏 The video was so good, that I felt that I myself was driving there. You are doing a very good job. 👍 Looks like Shri Chandra Babu Naidu Gaaru has done a wonderful job. This already looks like international standards structures. I am sure he will develop Amaravathi much better than Hyderabad that too in a short time span. Thank god 🙏 that devil jagan is gone forever. That rouge has a massive palace with two helipads in Yelahanka in our Bengaluru. God knows what happens inside. Iam sure Naidu Gaaru with Shri Modi Gaaru, Lokesh & Pawan by his side, Andhra Pradesh will grow very fast. My very best wishes to your new Vidhana Sabha buildings in Amaravathi, from Bengaluru. 🙏 Namasthe.

    • @avhr7452
      @avhr7452  8 днів тому +1

      🙏 very nice words. My hearty welcome to you 🙏 thank you so much.

    • @user-bx2vw1nh5r
      @user-bx2vw1nh5r 8 днів тому +1

      @@avhr7452 please make a video just like this, when your Vidhana Sabha is completed. I would love to visit your Amaravathi atleast for a day and see the new Secretariat buildings. I am sure Bjp, Tdp & Jsp will make a good winning team for Andhra Pradesh. 🙏 Namasthe

    • @avhr7452
      @avhr7452  8 днів тому +1

      🙏 sure sir thanks again

    • @user-bx2vw1nh5r
      @user-bx2vw1nh5r 8 днів тому

      @@avhr7452 🙏

  • @umaranipodila
    @umaranipodila 8 днів тому

    తాత్కాలిక ఆఫీస్ లు బిల్డింగ్స్ కాదు సార్

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      Ok sir 🙏thanks for watching

  • @subbaraoa4503
    @subbaraoa4503 6 днів тому

    Wwawwap amaravathi 2028 dec ku 90% work complete chestaru nda 2029 lo cm cbn garu conform rasipettukondi ycp paytms jagan ika bengalure

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      🙏 thanks for watching

  • @tagours8605
    @tagours8605 10 днів тому +2

    మరి విశాఖ

    • @avhr7452
      @avhr7452  10 днів тому +5

      ఆకలితో ఉన్నవాడికి ముడుకూరలతో అన్నం పెడతాలే అన్నవాడికి ఒక్క కూరతో అన్నం పెట్టేసినవాడికి ఉన్నంత తేడా వుంది బ్రదర్ . మనం ఆంధ్రులం ఏ కంటిని పొడుచుకోవద్దు విశాఖ already developed city ఇంకా డెవలప్ చేసుకొందాం

    • @kishorenadella1028
      @kishorenadella1028 9 днів тому

      Financial capital

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      @@kishorenadella1028 manam anukonnavanee jaruguthunnayaa brother
      Wait &see manam cheyagaligindi

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 9 днів тому

    బ్రీడ్డి కిందినుంచి వెళ్ళారు అదేమి బ్రిడ్జి. నేను ఇదివరకు వచ్చినప్పుడు లేదు.

    • @avhr7452
      @avhr7452  9 днів тому +1

      Inner ring road lo bagagam ga alaa bridges vachaye gannvaram nunchi nri varku vundi

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 3 дні тому

    జయ, విజయ, అనేవారు విష్ణు ద్వారపాలకులు వారు పురుషులు

    • @avhr7452
      @avhr7452  3 дні тому

      @@seshagiriraokomaravolu1289 yes పొరపాటున చెప్పాను thambnail లో sorry అడిగాను

    • @seshagiriraokomaravolu1289
      @seshagiriraokomaravolu1289 3 дні тому

      @@avhr7452 సరే ఆండీ నేను కూడా అది గమనించలేదు

  • @hemanthkumar7214
    @hemanthkumar7214 6 днів тому

    India's capital-New Delhi-42.7 sq kms
    Andhra capital -Amaravathi-217sq.kms....country capital kantey 5 times peddadi.
    Amaravathi Present population - 1 lakh locals.
    Ee 1 lakh,,,,1-2 crore population elaga avutaru ra, Andhra agriculture state, aquaculture, small and big towns oka 30 vunnayii....anni vadilesi amaravathi ki enduku valasa veltaru ra.
    Practicality lekundaa elaga state income antha akkada invest cheyali anukuntunaru!!!!....govt estimation ey 6 lakh crores antuntey....yeppatike investment return vastadiii,anni facilties..bussineess...towns , agriculture vadulukuni..... luggage saddukuni amaravathi ki janam enduku bayalderutaaru....
    India lo software boom time lo antey 1990-2000 times lo explode ayyayi cities because of software services.....ippudu ah situation india lone kaadu international ga kuda ledu
    2) andhra is self reliant with many towns and cities also Good infrastructure....for every 30-50 kms a small Town is present,and even villages also have good Basic infrastructure,then why people relocate to amaravati leaving their, agriculture, aquaculture,Coastal fisherman &Port Based Business Dependent people.
    Have a look on Naya Raipur city, Without Chance of Population relocation Mega cities can't be Built.
    www.hindustantimes.com/india-news/amaravati-and-naya-raipur-it-takes-more-than-construction-to-build-new-cities/story-4i67EVwb8PR44Tk0A5STDK.html

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      Bharat లో వున్న రాష్ట్రాలెన్ని ఆ రాష్ట్రాలకు రాజధానులెన్ని? ఒకొక్కటేగా ప్రజలందరూ అక్కడికే వెళుతున్నారు కదరా.ప్రజల డబ్బులతో ఎమన్నా కొన్నార్రా పోనీ నువ్వేమన్న ఒక పైసా ఇచ్చావారా అది అమరావతి రైతుల త్యాగం మనకెందుకురా ఉలుకు మనం చెయ్యలేం చేసేవాడిని చెడదొబ్బొద్దు.

  • @user-xl9pg2bf2d
    @user-xl9pg2bf2d 2 дні тому

    Jaya,Vijaya lu dwarapalakulu.ammavarlu kadura swami?????

    • @avhr7452
      @avhr7452  2 дні тому

      Meeru video matrame chusaru thambnail chudaledanukontaa chudandi sir

  • @SujathaKonigapaga
    @SujathaKonigapaga 7 днів тому

    😅😅😅😅

    • @avhr7452
      @avhr7452  7 днів тому

      Thanks for watching

  • @Ramesh62265
    @Ramesh62265 6 днів тому

    గాండు గాళ్ళకు గ్రాఫిక్స్ లాగా కనిపించాయి

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      అసలు బిల్డింగ్స్ నేను ఇంకా చూపించలేదు సార్ త్వరలో next video లో చూపిస్తాను 🙏 thanks for watching

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya7377 7 днів тому

    ఒక వెదవ అక్కడ ఏముంది స్మశానం అన్నాడు ఈ రోజు మీ వీడియో లో చూస్తే మేమే దగ్గరికి వెళ్లి చూసినట్టు అనిపించింది అంత అందమైన ప్రదేశాన్ని స్మశానం అనడానికి ఆ వెధవలకు నోరు ఎలా వచ్చింది

  • @cherryt6853
    @cherryt6853 6 днів тому +1

    Oray babu… anni Mi daggare pettukunte maro Hyderabad issue radha? Dini valla future lo separate rayalaseema, uttarandhra Rakudadhu korukundham.

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      5 కోట్లమందికి 5కోట్ల అభిప్రాయలు ఉంటాయ్ మరి ఎలా సార్. మనరాజధాని చెట్టుక్రింద పెట్టుకొందామా?

  • @ksvprasad1431
    @ksvprasad1431 5 днів тому

    జయ, విజయ అమ్మవార్లు కాదు
    ద్వార పాల కులు

    • @avhr7452
      @avhr7452  5 днів тому

      అవును ప్రసాద్ గారు పొరపాటున చెప్పాను అందుకే థంబ్నైల్ లో సారీ చెప్పాను క్షమించండి

  • @user-qd8cu4ug8u
    @user-qd8cu4ug8u 5 днів тому

    Aayedavani tarimi tarimi kottandi

    • @avhr7452
      @avhr7452  4 дні тому

      @@user-qd8cu4ug8u thanks for watching

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 8 днів тому

    రామలింగేశ్వర స్వామి టెంపుల్ వున్న అసలు అమరావతి ?

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      త్యరలో చూపిస్తాను
      వేయి లింగాల గుడి

  • @srimathaanimalwelfarefoundatio
    @srimathaanimalwelfarefoundatio 6 днів тому

    జగన్ సర్ కళ్లు పోయేయా అక్కడున్నా పైప్స్ అవపడ్డలేదా

    • @avhr7452
      @avhr7452  6 днів тому

      Thanks for watching

  • @AravindKumar-se9nf
    @AravindKumar-se9nf 7 днів тому

    Motham palletooru ee..eppudu develop avudhi ma amaravathi devudaa 😢

    • @avhr7452
      @avhr7452  7 днів тому

      Bro opika nmmakam vundali manaku
      Thappakundaa e 5yerslo amaraavathi oka shape santharinchukontundi

    • @AravindKumar-se9nf
      @AravindKumar-se9nf 7 днів тому

      @@avhr7452 emo bro ayithe very happy but antha money mana daggira ledu ga inka welfare schemes kooda chala petaaru cbn garu.Avi kooda pressure kada cbn sir meeda. Chudham, Hoping the best

  • @narasimharaovanguri7759
    @narasimharaovanguri7759 9 днів тому

    Mari cbn gari illu chupinchara

    • @avhr7452
      @avhr7452  9 днів тому +2

      Manam ప్రయాణించింది main road పైనే కద brother

  • @pranavmib
    @pranavmib 9 днів тому

    Roi....lighting eppudo pettadu raa nee.

    • @avhr7452
      @avhr7452  9 днів тому +3

      Kani innallu nirupyogamgaa vunnai
      Avi kudaa tdp hayamlo vesinave kadaa

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 9 днів тому +1

      చంద్రబాబు ఉండగానే నేను 2018లో వెళ్ళాను. అప్పుడూ ఇలాగే ఉంది.

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      @@mullapudimanyam2999 ippudu marutundile brother

  • @DarlingVenky-ch9sr
    @DarlingVenky-ch9sr 8 днів тому

    వచ్చినా 10 రోజులు లోనే చెట్లు రోడ్లు వేశారు అనుకుంట

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      Enti ekasikaalaa
      Clean chesaru ani cleargaa chelpanu kadaa

  • @juiceshop6597
    @juiceshop6597 4 дні тому

    oribekislogaponira

    • @avhr7452
      @avhr7452  4 дні тому

      @@juiceshop6597 kmckdriira

  • @venkateswararaoenni6607
    @venkateswararaoenni6607 8 днів тому

    అది కమ్మవాళ్ల గుండె

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      Antee needi kadanamaata

  • @webmasterjd
    @webmasterjd 2 дні тому

    పంట పొలాలు నాశనం చేసి పాపం కట్టుకొని చస్తారు రా.

    • @avhr7452
      @avhr7452  2 дні тому

      @@webmasterjd రైతులు ఇష్టపడి ఇచ్చారు రా నీకేంటి నొప్పి రైతుల ఉసురు తగిలి ఎవరు సచ్చారో రాష్ట్ర ప్రజలంతా చూసారుగా

  • @psrvoice8175
    @psrvoice8175 9 днів тому +1

    వెంకటేశ్వర స్వామి గుడిలో కుడి ఎడమ వైపులా ఉన్నవాళ్లు జయ, విజయ ఆడవాళ్ళు కాదు.. మగవాళ్లే వారే మరుజన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు గా పుట్టారు... పురాణాలు తెలిస్తే చెప్పాలి .. గోబెల్ లాగా హిందూ దేవుళ్లను కూడా వక్రీకరించొద్దు... ఇంకొక్కటి చా...... లా స్ట్రాంగ్ గా కట్టిన సచివాలయంలో కి వర్షం నీళ్లేందుకు వచ్చాయో.. ఇప్పటికే భారీగా వర్షం పడితే మంత్రుల క్యాబిన్ లు ఎందుకు తడుస్తున్నాయో చెబితే బాగుండేది....

    • @avhr7452
      @avhr7452  9 днів тому +1

      Jaya vijaya vishayamlo porapatu cheppanu
      Adi porapatugaa cheppinde thappa teliyaka kaadu

    • @avhr7452
      @avhr7452  9 днів тому +2

      Schivaalayam swaswatha kattadam kadu wait&see brother

    • @psrvoice8175
      @psrvoice8175 9 днів тому

      @@avhr7452 శాశ్వత కట్టడం కాకుంటే అలా కడతారా? ఒక చదరపు అడుగు 10000... నేను ఆడిటర్... షాపూర్ జి పల్లోంజి ఆఫీసు కు పోయా... ఆ కధ శానా పెద్దది లే... ఏమైనా మేక కసాయి వాన్నే నమ్ముతుంది... ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అమరావతి ఎక్కడినుంచి మొదలెట్టాలి అనే వీడియో చూడు.. ఆయన ఐకానిక్ బిల్డింగ్స్ కట్టింటే .. జగన్ అమరావతి ని ద్వంసం చేసే ధైర్యం చేసేవాడు కాదు.. అంటే నిప్పు నిప్పులా ఉండుంటే దగ్గరికెళ్లి కాల్చుకునే వారు కాదు అని..

    • @gowrilife01377
      @gowrilife01377 8 днів тому +2

      ​​@@psrvoice8175ఆ జగన్ గాడు కుక్క వా నువ్వు గొర్రె కసాయి వాడినే నమ్మింది అంటే అది నిజం మీలాంటి గొర్రె లన్ని కలిపి జగన్ లాంటి కసాయి ఎదవ. ని నమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్ని రాజధాని లేని రాష్ట్రంగా అప్పు లు ఊబిలో కూరుకు పోయెలా చేసారు ఆయన రాజధాని కడితే ఈజగన్ గాడు వాడి పేలస్లు కట్టుకున్నాడు కళ్ళు కనిపించడం లేదా ఒక నెల రోజులు ఇంట్లో లేక పోతేనే ఇళ్లు పాడయిపోతాయి అలాంటి ది 5 సంవత్సరాలు పట్టించుకోడం మానేసాడు ఎదవ అమర వతి భూములేమైన వాడి బాబు గాడు సొమ్మ ఈఎదవ పేదలకి ఇవ్వడానికి అమరావతి రైతన్న త్యాగం వాళ్ళ భూములిచ్చారు నీ కొంప కూల్చి వాడు పేలస్ కడితే నీ లాంటి గొర్రె లోకి బుద్ధి వచ్చేదేమో చంద్రబాబు నాయుడు గారు కట్టిన టిక్కొఇళ్ళు లక్షకట్టిన లబ్ధి దారుల కి ఇవ్వకుండా ఏడిపించి వాడి భజన బృందం కి ఇచ్చాడు లక్ష కట్టి నివాసంలోకి 3 లక్షల కి అమ్ముకున్నారు చెదలు పట్టేక 2 సంవత్సరాలు కి మా అందరి ఉసురు తగిలే చిత్తుగా ఓడించారు భగవంతుడు అనే వాడే వుంటే వాడి బాబు కి పట్టిన గతే పడుతుంది ఈజగన్కి

    • @avhr7452
      @avhr7452  8 днів тому

      Thank you