చాలా సంతోషం బాబు ఈ వయసులో అక్కడికి పోలేదు అనే బాధ లేకుండా ఆలయం బాగా చూపినావు నాకు ఎంత ఆనందమో ఇంత ఏళ్ల చరిత్ర వున్న స్వామి ని చుస్తే ఏడుకొండల వాడ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
ఇంతటి మహనీయమైన క్షేత్రం మనకు దగ్గరలోనే వున్నా ఇంతవరకూ తెలియదు. ఈ క్షేత్రాన్ని విపులముగా చూపించినందుకు, చాలా ధన్యవాదాలు. చాలా.. పద్ధతిగా వీడియో తీస్తూ వివరణ ఇవ్వటం బాగుంది.
నేను తిరుపతికి ప్రతి నెల పౌర్ణమి రోజు గత 16సంవత్సరాలనుండి స్వామి వారి దర్శనం చేసుకుంటున్నాను. నాకు ఈ గుడి చూడాలనివుంది.చూస్తున్నాను చూస్తాను మీకు చాలా కృతజ్ఞతలు 11:05
Super అండి, చాలా పురాతనమైన వెంకటేషుని ఆలయాన్ని చూపించి నందుకు ధన్యవాదాలండి... ఆ వెంకటశ్వరుని విగ్రహం చూడగానే స్వామి ఆశీర్వాదం ఇస్తున్నటుగా అనుభూతి కలిగింది, చాలా మహిమ గల ఆలయం... ఒకసారి వెళ్లి రావాలనే ఉంది, మరి స్వామి ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి.... ఓం నమో శ్రీ వెంకటేశాయ... 🙏🙏🙏
ఓం నమో వేకటేశాయ 🙏 ఈ గుడిలో ఇప్పటికీ దేవాదాయ ధర్మాదాయ మరియు ప్రభుత్వ సహకారం లేకుండా స్వామి వారికి కైంకర్యాలు జరగడం చాలా సంతోషాకారం నా ఉద్దేశం మన దేవాలయాలు మన సంరక్షణలోనే ఉండాలి Government or Endowment కి కానీ ఇవ్వకూడదు
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹👏 Sri Lakshmi Balaji bhavan ki jai ho 🙏 Excellent God bless you and your family members also ma 🙏🌹
ఇలాంటి దేవాలయం మా మహబూబ్నగర్ శివారులో మన్యంకొండ దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని కూడా ఒకసారి దర్శించండి రాయచూర్ వెళ్లే రూట్లో. మరొక దేవాలయం కురుమూర్తి స్వామి దేవాలయం ఇది కూడా సేమ్ రూట్లో దేవరకద్ర సమీపంలో ఉంటుంది
స్వామి వారిని చూస్తుంటే నిజం మూర్తిని చూసినట్టుగా చాలా ఆధ్యాత్మిక భావనలో పారవశ్యంలో ఉండి పోయాను నేను. ఎప్పుడో నైజాం కాలంలో దాడులు జరిగాయి కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉండి కూడా మన హిందూ పాలకులు ఉండి కూడా ఆ రెండు కొండలు స్వాధీనం చేసుకున్నారు అంటే చాలా బాధగా ఉంది
Sir mee valana mee channel valana maa kallaku e kshetram dharshinchu kovadam maa adrustam,akkada archakulaku valla nibhaddatha nilakad🙏🙏🙏🙏🙏🙏a,orpuu sahanam,aa swamy valla anukulam ayyindhi, Mariyu edulankanti raju goud garu seva ku chala abhinandanalu adrustavanthulu Sree NAMO VENKATESHAYA NAO NAMAHA GOVINDA GOVINDHA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I really like the way you present the video, Shyam garu! I felt the vibrations when I entered the main entrance at Tirumala! Thanks for another great video🙏🙏
మీరు బస్ రూట్ గురించి కూడ చెప్పి మంచి పని చేసారు ప్రతి సారి ఇలాగె చెప్పండి, సొంత వాహనాలు లేని వారి ఇది చాలా అవసరం. ధన్యవాదాలు .
ఇంత చక్కటి దేవాలయం చూపించిన మీకు ధన్యవాదాలు మాకు చాలా ఆనందం కలిగింది
Om namo venkatesayya namah 🙏🙏🙏
దీర్ఘాయుష్మాన్భవ. పరమాత్ముడు నిన్ను చల్లగా చూడాలి బాబు.
మన హైదరాబాద్ లో మరియు చుట్టు ప్రక్కల ఇలాంటి పవత్ర దేవాలయాలు ఉండడం మన అదృష్టం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా.. ఇలాంటి దివ్యమైన క్షేత్రం చూపించినందుకు ధన్యవాదాలు..
Yedu kondalaswamy venkatesaya govinda govinda
Old city daggara loni Narayana swamy, Kalabhairava temples chupinchandi
Omnamovenkatyesayanmha
❤😢edu kondalavada venkatà ramàna Govinda Govinda, ee kshetramu chupinchinanjduku thanks
.swamivariki money elapampali?
చాలా సంతోషం బాబు ఈ వయసులో అక్కడికి పోలేదు అనే బాధ లేకుండా ఆలయం బాగా చూపినావు నాకు ఎంత ఆనందమో ఇంత ఏళ్ల చరిత్ర వున్న స్వామి ని చుస్తే ఏడుకొండల వాడ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
మన హైద్రాబాద్ లో స్వయంగా వేలసిన
శ్రీ.వెంకటేశ్వర స్వామి వెంచేసి ఉన్నాడు
అంటే నమ్మసక్యం కావడం లేదు. 🙏🏻ఓం నమో వెంకటేశాయ 🙏🏻ఓం శ్రీనివాసాయ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆలయం చాలా బాగుంది అంత పురాతన ఆలయం చూపించారు ధన్యవాదాలు
శ్యామ్ సుందర్ గారు మీరు మంచి ఆలయాన్ని చూపించి ఆనందింపజేసారు ధన్యవాదాలు
శ్యామ్ సుందర్ గారికి ధన్యవాదములు మీరు మంచి ఆలయాన్ని చూపించి ఆనందింపచేశారు కావున మా జన్మ ధన్యమైనది
💐🙏🙏ఓం నమో వెంకటేశాయ నమః 💐🙏🙏
స్వామిఅనుగ్రహ్రిస్తే ఓక్కసారి చూడాలనివున్నది అతి శిగ్రంగా నేరవేరాలని ప్రార్దిస్తు ఓంనమో వేంకటేశాయనమో నమ: పద్మజ నాగేంద్రశర్మ జనమంచి..సికింద్రాబాదు..
మీరు ఇంత చక్కటి సబ్జెక్ట్ ను యూ ట్యూబ్ వీడియోలు చెయ్యడానికి ఎంచుకోవడం చాల తెలివైన మరియు అందరికీ ఉపయోగపడే పని.
ఓం నమో వేంకటేశాయ నమః గోవిందా గోవిందా గోవిందా
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో శ్రీనివాసయ
ఓం నమో భగవతే వాసు దేవాయ
ఓం నమో విష్ణుదేవాయ
ఇంత మంచి video తీసిన మీకు ధన్యవాదాలు
ఓం నమో గోవిందయ్య నమః హ
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.... సోదరా...🙏🙏🙏
చాలా ధన్యవాదములు అండి ఇలాంటి దేవుడి సమాచారం ఇఛ్చినందుకు 🙏🏻
ధన్యవాదాలు...
ఎంత బావుందో ఆ స్వామి వారిని చూస్తుంటే ❤❤
అన్న నీ రుణం ఎలా తీర్చుకోవాలి నువ్వు చేసిన ఆ దేవ దేవుని వీడియోని చూసి నా జన్మ ధరించింది నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓంనమో వెంకటేశాయ చాలా బాగుఉద్ది దేవస్థానం నేనుకూడా వెళ్లడానికి ప్రయత్నం చేస్తాను
అరుధయినా తెలియని వీడియో చేసారు. Thanks
ఎదుకొండలవాడ వెంకట్రామన గోవిందా గోవిందా 👌👌👌
టెంపుల్ చాలా బాగుంటుంది బ్రో నిను ఒకసారి వెళ్ళాను 🙏
Very good & beautiful location. Om name Venkatesaya om!
ఇంతటి మహనీయమైన క్షేత్రం మనకు దగ్గరలోనే వున్నా ఇంతవరకూ తెలియదు. ఈ క్షేత్రాన్ని విపులముగా చూపించినందుకు, చాలా ధన్యవాదాలు. చాలా.. పద్ధతిగా వీడియో తీస్తూ వివరణ ఇవ్వటం బాగుంది.
ధన్యవాదాలు...
మీరు చూపించినది గొప్ప అనుభూతిని కలిగించింది చాలా మంచి విషయం తెలుసుకున్న మీకు అభినందనలు స్వామి వారికి నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం
Thank you for sharing this video. Very happy to see this temple
ఈ యూ ట్యూబ్ వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేయగల మహా మహా బహుముఖ ప్రజ్ఞాశాలురు!
Adbutham
Chalabagundi
Thank you very much
చాలా చక్కగా వివరించారు...స్వామి వారి అనుగ్రహంతో త్వరలో దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను
చాలా మంచి ఆలయం చూపించారండీ. స్వామి వారి కి అనేక వందనాలు. 🙏🏼🙏🏼🌹🌹
నమో వేంకటేశ 🙏ఇలాంటి ఇంకా ఎన్నో వెలుగులోకి రాని క్షేత్రాలను పరిచయం చేయండి మీకు ధన్యవాదములు 🙏🙏🙏
అన్న మీరు ఒక అద్భుతమైన దేవాలయాన్ని దర్శనం చేయించారు ధన్యవాదాలు
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala adbhutamaina temple chupincharu. Chala thanks.
నేను తిరుపతికి ప్రతి నెల పౌర్ణమి రోజు గత 16సంవత్సరాలనుండి స్వామి వారి దర్శనం చేసుకుంటున్నాను. నాకు ఈ గుడి చూడాలనివుంది.చూస్తున్నాను చూస్తాను మీకు చాలా కృతజ్ఞతలు
11:05
ధన్యవాదాలు. మీరు నిజంగా ధన్యులు.
Chalabagundi. Sir. Athirupathi. Swamini. Shusinatluga. Anipindi. Super. Meeru. Chala. Chakkaga. Chupinachru. Sir. Enka. Manchi. Devalapmentni. Cheyanchandi
ధన్యవాదాలు.
ఓం నమో వెంకటేశాయ మీ youtube ఛానల్ లకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంత మంచి దేవాలయం చూపించు మా జన్మ ధన్యమైనది
కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
Om Sri namo venkatesaya
Thank you for sharing the temple details 😊
ధన్యవాదాలు.
Super అండి, చాలా పురాతనమైన వెంకటేషుని ఆలయాన్ని చూపించి నందుకు ధన్యవాదాలండి... ఆ వెంకటశ్వరుని విగ్రహం చూడగానే స్వామి ఆశీర్వాదం ఇస్తున్నటుగా అనుభూతి కలిగింది, చాలా మహిమ గల ఆలయం... ఒకసారి వెళ్లి రావాలనే ఉంది, మరి స్వామి ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి.... ఓం నమో శ్రీ వెంకటేశాయ... 🙏🙏🙏
Shyam gaaru very nice guidance..TQ
GOD BLESS YOU
OM NAMO VENKATESHAYA !!!
ఓం నమో వేకటేశాయ 🙏
ఈ గుడిలో ఇప్పటికీ దేవాదాయ ధర్మాదాయ మరియు ప్రభుత్వ
సహకారం లేకుండా స్వామి వారికి కైంకర్యాలు జరగడం చాలా సంతోషాకారం
నా ఉద్దేశం మన దేవాలయాలు మన సంరక్షణలోనే ఉండాలి
Government or Endowment కి కానీ ఇవ్వకూడదు
Good location ,om namho venkateshyanamha, Govinda Govinda
థాంక్యూ అండి మాకు చాలా మంచి వీడియో చూపించారు ఇలాంటి గుడి మేము కూడా చూడలేము మీరు చూపించినందుకు ధన్యవాదాలు ఓం ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా❤❤❤
కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
Super ga chesaru video narration baagundi Thank you Sir
ధన్యవాదాలు...
Manchiga vivarincharu andi mee feel expressed chesaru dhani tho manchi songs pettaru
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹👏 Sri Lakshmi Balaji bhavan ki jai ho 🙏
Excellent God bless you and your family members also ma 🙏🌹
ఇలాంటి దేవాలయం మా మహబూబ్నగర్ శివారులో మన్యంకొండ దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని కూడా ఒకసారి దర్శించండి రాయచూర్ వెళ్లే రూట్లో. మరొక దేవాలయం కురుమూర్తి స్వామి దేవాలయం ఇది కూడా సేమ్ రూట్లో దేవరకద్ర సమీపంలో ఉంటుంది
which vilage yours ?
Meeru chala manchi Goppa vishayam I teliajestunnaru. Meeku dhanyawadalu inthabaga explain chestunnanduku.
Thanks a lot for showing this temple. Temple ni darshidam, tharisdham
పుణ్యం మూటకట్టుకుంటున్నావు బాబు 🙌🙌
కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
Chala bagunnadi. ilage continue cheyandi. Thankyou friend
స్వామి వారిని చూస్తుంటే నిజం మూర్తిని చూసినట్టుగా చాలా ఆధ్యాత్మిక భావనలో పారవశ్యంలో ఉండి పోయాను నేను. ఎప్పుడో నైజాం కాలంలో దాడులు జరిగాయి కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉండి కూడా మన హిందూ పాలకులు ఉండి కూడా ఆ రెండు కొండలు స్వాధీనం చేసుకున్నారు అంటే చాలా బాధగా ఉంది
Meku,danyavadamu,sir
Thank u for sharing nice video on namo venkateshaya 🙏
Raju Goud Anna, meeru chala great anna, swami varu miku seva kalpincharu. Hare krishna
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
Superchalabagunaditq
Chala Puratanamyna temple chupicharu bro neeku Danyavadamulu well speech tq
Annaiah meeru nindu nurelliu challaga brath akali intha superb temple chupincharu iam so so so happy and Very very thanks to you
ధన్యవాదాలు చాలా మంచి క్షేత్రాన్ని చూయించారు
Very glad to see this. We will surely visit this place
ధన్యవాదాలు
చేలా మంచి క్షేత్రం చూపించారు ,🙏🙏🙏
ధన్యవాదాలు...
చాలా బాగుంది ❤🙏🙏🙏
Chala chala dhanyavadalu andi. Mee Daya valla ee kshetram chusam andi.
Thanks for sharing this information. Video choodagane temple visit cheyalani anipistundi.
Chaala bagundi,real ga kondaku undatam great feeling 🎉
భక్తుల విరాళాలతో , దాతలతో
గుడి నిర్వహణ చేయటం నిజంగా గొప్ప విషయం.
Super anna thank you for posting 🕉️on namo venkatesh.
ధన్యవాదాలు.
అద్భుతమైన అనుభవం🙏🙏🌺🌺🌺
చాలా బాగుంది తమ్ముడు
Sir mee valana mee channel valana maa kallaku e kshetram dharshinchu kovadam maa adrustam,akkada archakulaku valla nibhaddatha nilakad🙏🙏🙏🙏🙏🙏a,orpuu sahanam,aa swamy valla anukulam ayyindhi,
Mariyu edulankanti raju goud garu seva ku chala abhinandanalu adrustavanthulu
Sree NAMO VENKATESHAYA NAO NAMAHA GOVINDA GOVINDHA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Really Amazing,
Om Namo Venkateshaya
మీకు చాలా ధన్య వాదాలు.
చాలా బాగుంది .....
Meeku bhagavanugraha prapti jarugalani prarthistunnanu, meeru chala bhagavantuni ki sambhadinichins videos chesi share chestunnaru.... Thankyou very much
Thanks brother GOVINDHA GOPALA .GOVINDHA BLESS YOU AND YOUR FAMILY
Ome namonarayanaya ఓం నమో వెంకటేశాయ
ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ గోవిందా హరే గోవిందా హరే 🙏🙏
ఓం నమో వేంకటేశాయ. ధన్యవాదాలు
Awesome excited thank you for your interest in exploring historical places like this
I really like the way you present the video, Shyam garu! I felt the vibrations when I entered the main entrance at Tirumala! Thanks for another great video🙏🙏
Very good chala bagunnadi
Om namaho venkatesh namah
Chala Baga chupenchavu meku dhanyavaadalu babu
Thankyou brovenkateswara temple gurichi chala Baga chepparu
ఓం నమో శ్రీనివాసయనః ఓం నమో వేంకటేశాయ నమః గొవింద గొవింద హరి శ్రీనివాసా గోవిందా హరి శ్రీవెంకటెష గొవింద ఓం నమో శ్రీనివాసయనః గొవింద గొవింద హరి శ్రీనివాసా గోవిందా
❤ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా ❤
చాల బాగుంది
Chala bagundhi. Om namo venkatesaya🙏
Om namo venkatesha ya.
ధన్యవాదాలు సోదరా.... చాల మంచి గుడి గురించి వివరించారు....చాల బాగుండి
ఛాలా బాగుం ధీ
Excellent Finding of Ancient Heritage Mandir near to Hyderabad,
, wish more and Bhakatas visit and develop this temple. Om Venkateshaya
Thanks Andi..Om Namo Venkateshaya Namaha🙏
My dear shyam,
You are blessed and by this video we have been blessed
Keep it up
God will protect us.
👌👏🙏
మహత్తరంగా, అధ్భుతంగా వుంది ఈ వీడియో !!!!!
చాలా ఆనంద ముగా వున్న ది
ధన్యవాదాలు.
Super sir.. thank you for exploring the oldest temple .. looking very peaceful..must visit
ధన్యవాదాలు.
🌹🙏🌹ఓం నమో వేంకటేశాయ 🌹🙏
Tempul bhagundi om namo venkateshaya
ఓం నమో వెంకటేశాయ నమః, 🙏🙏🙏
ధన్యవాదాలు.
I am very happy to see the temple Thanks to you sir
ఓం నమో శ్రీ శ్రీదేవి 👣🙏భూదేవి👣🙏 సమేత శ్రీ శ్రీనివాస స్వామి👣🙏,నమో శ్రీ ఆంజనేయ,👣🙏
గోవిందా గోవిందా 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
Chala adhbutamaina visheshatho gudi charitra vivarincharu dhanyavadalu om namo venkateshya govinda govinda 🙏🙏🙏🙏🙏
ఇంత కష్టమైన గుడి chupinchinaduku bhanyavadamulu babu velunte తప్పకుండ chudataniki ప్రయత్నం chesamu🙏🙏🙏