Flight ఎక్కాలని ఎప్పటి నుండో వుంది కోరిక,బ్యూటీ మీ వీడియో చూసాక కోరిక ఎటో వెళ్లిపోయింది,100% చక్కగా,truly ga చెప్పారు.👌👌దూరపు కొండలు నునుపు అనే సామెత ఈ వీడియో చూస్తుంటే 100% నిజం అనిపిస్తుంది,❤
Me demo chusi Naku flight journey interest poyindhi Naku bus journey antene estam undadhu train journey ne chala chala best but Naku train journey antene chala estam thank you so much Andi manchi information echaru👍🤝
Flight inside ede first time chedatam medam, airport lo phone switch off cheyali antaru madem miru video ela chesaru madem sikkam lo job madem krindi view flight lo tisara bagundi flight lo vellina anubuti kaligindi once again congrats madem
@@jhansilaxmiprattipati1637 airport లో switch off అవసరం లేదండి. Airplane start అయ్యేవరకు on లో ఉండచ్చు. మళ్ళీ airplane కిందకి వచ్చిన తర్వాతే on చేయాలి. On/off చేయకుండా airplane mode లో పెట్టొచ్చు. దాని వల్ల మనం internet, calls తప్ప మిగతావన్నీ చేయొచ్చు. చాలా మంది photos, videos తీస్తూనే ఉంటారు
చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం🙏🙏 మీలాగా ఇంతవరకు ఎవరు ఇలా చెప్పలేదు ఇలాంటి మరిన్ని వీడియోలు మాకు కళ్ళకు కట్టినట్టు చూపించగలరు అని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు 💐💐🙏🙏
చాలా బాగా చెప్పారు మేడం థాంక్స్. మీరు జర్నీ చేస్తూ ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చాలా బాగా చెప్పారు మేడం. మీ పక్కనే ఉంటూ ప్రోగ్రాం అంతా మేం చూసిన అనుభూతి కలిగినది. మా అమ్మాయిని స్టేట్స్ పంపించాము. ఫస్ట్ టైం... ఫ్లైట్ . అంతా కంగారు. ఇప్పుడు మా అమ్మాయి... మా కోసం ఒకసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను. తన వద్దకు రావాలి అని గొడవ. మీ ప్రోగ్రాం చూసిన తర్వాత ఒకసారి మాకు జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ కలిగినది. చాలా థాంక్స్ మేడం. ఇలాంటి మీ ప్రోగ్రామ్స్ ఎన్నో చూడాలని ఉంది.
అందరికీ help అవ్వాలనే నా ప్రయత్నం. వేరే దేశాల videos చాలా పెట్టాను, ఒకసారి అవి కూడా చూడండి..నచ్చుతాయి.. International flight travel కూడా పెట్టాను ..చూడండి
@@vijayasharivillumeeru house wife ayyina, Mee nundi chalamandi prerana pondutaru Ee videos valla, chalamandilo flight ekkeye bhayam potundi, Flight ekkadaniki istapadataru, Flight ekkadaniki ee videos chala upakaristaye, me voice clarity bavundi. So meeru airlines ki oka asset ani cheppadum lo sandeham avasarum ledu. Nice videos 👍👍👍
చాలా బాగుంది మేడం.మేము ఒకసారి హైదరాబాద్ నుండి వారణాసి ఫ్లైట్ లో వెళ్ళాం.మాఅబ్బాయితీసుకెళ్ళాడు.తక్కువటైము.అయినాచాలచాలసంతోషంగాఅన్పించింది.మీరుచెప్తున్నది.చూస్తుంటేఅదేఫీలింగ్.మేఘాల్లోంచివెళ్తుంటే.ఎంతబాగుందో!. మీరు చాలా బాగా చెప్తూ చూపించారు.చాలాధన్యవాదములు
Out of all modes of transportation, I feel Rail travel in first AC is marvelous.. i prefer that only .Your narration is good . God may bless you, ammaa.
మేడం, మీరన్నట్టు ఈ విమానం ప్రయాణం వీడియో చాలా ఆసక్తి కరంగా వుంది. అందులో వున్న సౌకర్యాలు అసౌకర్యాలు అన్నీ పూస గుచ్చినట్లు చూపించారు. air hosters చాలా అందంగా ఆకర్షణీయంగా వున్నారు. విమానం ఆకాశంలో వెళ్తున్న దృశ్యం చాలా బాగుంది. takeoff మరియు landing కూడా బాగా చూపిస్తూ వివరించారు. ఇది చాలా మందికి వారి అనుభవాలు గుర్తుకు తెస్తుంది. నేను ఇంత వరకు విమానం ఎక్కలేదు. ప్రయాణం చేసే అంత స్థోమత లేదు. అవసరం రాలేదు. మీ విమాన ప్రయాణం వీడియో చూసి నాకు చాలా సంతోషం కలిగింది. మీకు నా ధన్యవాదాలు. జై హింద్.
@@vijayasharivillu Ok andi, mi abbai Germany lo em chesthunnadu Andi, job or studies aa ani, enduku adiganu antey nenu kuda Germany lo masters cheyalanukuntunnanu. Oka vela studies ki velthey studies baguntaya , studies complete ayipoyaka job vasthundha?? Koddiga cheppandi plzzz🙏🙏
@@B_Ramesh222 he is working. Studies gurinchi aite, US kante konchem tough ga untundi .. positive side is you get good knowledge. Jobs ravadam US kante chala kashtam
International flight journey ua-cam.com/video/luXyTQen0JE/v-deo.html
Flight cockpit view and Mt. Everest view ua-cam.com/video/L7Lqs-TyeUU/v-deo.html
చాలా బాగా explain చేసారు...👌👌👌👍
@@padmavoleti5055 thanks andi
@@padmavoleti5055 😊😊😊
@@padmavoleti5055 @
@@vijayasharivillu ¹¹q¹❤qqqqqq¹q .5 bjf
వీడియో చూస్తున్నంత సేపుమీతో పాటు ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతుంది ❤🎉
Thanks andi
@@vijayasharivillu nonnnbknn Bjp;
Yes
మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా చాలా బాగుంది అండి
Thanks andi
Super mesam
Flight ఎక్కాలని ఎప్పటి నుండో వుంది కోరిక,బ్యూటీ మీ వీడియో చూసాక కోరిక ఎటో వెళ్లిపోయింది,100% చక్కగా,truly ga చెప్పారు.👌👌దూరపు కొండలు నునుపు అనే సామెత ఈ వీడియో చూస్తుంటే 100% నిజం అనిపిస్తుంది,❤
Me demo chusi Naku flight journey interest poyindhi Naku bus journey antene estam undadhu train journey ne chala chala best but Naku train journey antene chala estam thank you so much Andi manchi information echaru👍🤝
Thank you so much andi. Doorapu kondalu nunupu annatlu, manam edo goppaga anukuntam flight lo ante..
@@vijayasharivillu yes yes Andi thanks once again Andi 🤝👍
@@TeluguCreativeThinks Most welcome
Mee
Naaku
సూపర్ గా ఉందండి ఫ్లైట్ ఎక్కని నాకు ఎక్కినంత ఆనందం గా ఉంది
Meku nachinanduku happy nenu 😊
Flight ekkadam em goppa, under 5k lo Delhi velli ravochu...
Flight inside ede first time chedatam medam, airport lo phone switch off cheyali antaru madem miru video ela chesaru madem sikkam lo job madem krindi view flight lo tisara bagundi flight lo vellina anubuti kaligindi once again congrats madem
@@jhansilaxmiprattipati1637 airport లో switch off అవసరం లేదండి. Airplane start అయ్యేవరకు on లో ఉండచ్చు. మళ్ళీ airplane కిందకి వచ్చిన తర్వాతే on చేయాలి. On/off చేయకుండా airplane mode లో పెట్టొచ్చు. దాని వల్ల మనం internet, calls తప్ప మిగతావన్నీ చేయొచ్చు. చాలా మంది photos, videos తీస్తూనే ఉంటారు
@@directoranilsavala memu chalaa sarlu. Under 2500 rs ke vellaamu
చాలా.ప్రశాంతంగా.చక్కగా చెప్పినావమ్మా ధన్యవాద ములు.
God always bless u
happy peaceful voyages
@@dwarakanathtp520 thank you so much 🤗🙏🙏
చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం🙏🙏 మీలాగా ఇంతవరకు ఎవరు ఇలా చెప్పలేదు ఇలాంటి మరిన్ని వీడియోలు మాకు కళ్ళకు కట్టినట్టు చూపించగలరు అని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు 💐💐🙏🙏
Thanks andi 🤗. మీ కళ్ళ ముందు ఇంత కంటే clear గా చాలా దేశాలు కనిపిస్తాయి ..channel లో పెట్టాను..చూడండి 😊
చెప్పే విధానం చాలా బాగుంది మేడం. ధన్యవాదాలు
Thank you 😊
Chala bagundi 🎉
@@vaniram4795 thank you
మేడమ్ చాలాబాగా వివరంగా చెప్పారు. నేను చాలాసార్లు flight journey చేస్తూంటాను. మళ్ళీ flight ఎక్కిన అనుభూతి. Thank you.🎉
Thank you
❤❤❤
Chala baga chepparu andi flight yekkadame kani bhayam indulo baga chepparu tqqq❤
చాలా బాగా చెప్పారు మేడం థాంక్స్. మీరు జర్నీ చేస్తూ ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చాలా బాగా చెప్పారు మేడం. మీ పక్కనే ఉంటూ ప్రోగ్రాం అంతా మేం చూసిన అనుభూతి కలిగినది. మా అమ్మాయిని స్టేట్స్ పంపించాము. ఫస్ట్ టైం... ఫ్లైట్ . అంతా కంగారు. ఇప్పుడు మా అమ్మాయి... మా కోసం ఒకసారి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను. తన వద్దకు రావాలి అని గొడవ. మీ ప్రోగ్రాం చూసిన తర్వాత ఒకసారి మాకు జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ కలిగినది. చాలా థాంక్స్ మేడం. ఇలాంటి మీ ప్రోగ్రామ్స్ ఎన్నో చూడాలని ఉంది.
అందరికీ help అవ్వాలనే నా ప్రయత్నం.
వేరే దేశాల videos చాలా పెట్టాను, ఒకసారి అవి కూడా చూడండి..నచ్చుతాయి..
International flight travel కూడా పెట్టాను ..చూడండి
విడియో చాలా బాగుంది అందరికీ వివరాలు తెలిసేలా చాలా బాగుంది మీరు చెప్పే మాటలు క్లియర్గా వినపడుంది అర్థం అవుతున్నాయి చాలా సంతోషం
చాలా సంతోషం 🙏🙏
వెరీ వెరీ Super మేడం నిజంగా ప్లైన్ యక్కినంత అనుభూతి కలిగింది ధన్యవాదములు
చాలా సంతోషం అండి
Chaala baaga chepparu,Train Journey chala comfort ga untundi.
It is more a demonstration than explanation. I believe this would catch the attention of many with appreciation. Thanks a lot
Thank you so much sir
చాలా చక్కగా చెప్పారు మేడం! మాకు కొత్త అనుభూతి నిచ్చారు
@@vijayasarathivutti6777 🙏🙏
Super ga ఉంది అక్క నాకు అయితే flight ✈️✈️ ఎక్కినంత happy ga ఉంది అక్క thank you so much అక్క
Thank you..ilage America Europe chudali anukunte, channel lo manchi manchi videos petta. Chudandi
Suupar suupar suupar vidio...,. good voice madam gaaru tnq dhanyavaadaalu 🎉🎉🤝🤝🤝🙏🙏🙏🙏👍👍👍👍
Thank you so much 🤗
🙏🙏🙏🙏🙏
Crystal clear explanation medam.
During your conversation feeling that I am also traveling in that flight.
Thank you so much
Very nice video 👌👌🌷🌷👍
Thanks Andi meeru chala Baga explain chesaru
ఆ అనుభవం నేను పొందాను అండి చెన్నై నుండి కువైట్ కి వచ్చాను చాలా అద్భతంగా ఉటుంది అండి
చాలా చక్కగా వివరించారు ,🙏 ధన్యవాదాలు
Thanks andi 😊
హరివిల్లు విజయ గారు చాలా చక్కగా విషధపరిచారు చాలా చాలా సంతోషం గా ఉంది. తమ తో ప్రయాణం కలుగుతుంది 🕉️ ఓం నమఃశివాయ 🌹🙏🌹ధన్యవాదములు
🙏🙏🙏
Vishadha kaadu. Visadaparichaaru
అమ్మా. మీరు చాలా విపులంగా వివరించారు. చాలా సంతోషం అమ్మా.ధన్యవాదములు.
🙏🙏
బాగుంది మేడం మీ వివరణ. స్వతహాగా నేనే ప్రయాణం చేసిన ఫీల్ వచ్చిందనుకొండీ
Alage Europe America chudali anukunte, channel lo manchi manchi videos petta..avi kuda tirigeyandi 😊
Super madam. ఎంత బాగా explain చేశారో.థాంక్స్
Most welcome 😊
చాలా బాగా వివరించారు. ధన్య వాదములు
Thank you
బాగా వివరించారు మేడం. ధన్యవాదములు
సూపర్ అండి అన్నీ చక్కగా వివరించి చెప్పారు
Thank you
మీతో పాటు ప్రయాణం చేసినట్టు చక్కగా చెప్పారు 👍👍👍
Thank you 😊
Video chala Baga chesaru. Mithopatu maku journey chesinattu undandi.
Thanks andi... Ala ready ga undandi..Sikkim vellipodam 😄
Nenu chalasarlu ekkanu. Kani evariki explain chese avakasam raledandi. Meru chesaru super Andi thanks great and heartfull
Thank you so much andi
exellent explanation i never went by aeroplane but now i got confidence that i can travel by air bus
Thanks you sir
Very nice way of explanation.chaala nemmadiga clear ga explain chesaru.
thanks andi
Super ga chupincharu thankyou soo much madam
మేడమ్ గారు మీకు ధన్యవాదాలు మాకు తెలియనివి చాల బాగా చూపించారు సూపర్
🙏🙏
మీ వివరణ చాలా చక్కగా ఉందండి విపులంగా ఉంది మీలాంటివాల్లు మనవిమాన శాఖకు ఒకasset
చాలా సంతోషం. నేను విమాన శాఖ లో పని చేయడం లేదండి. Housewife నే
@@vijayasharivillumeeru house wife ayyina, Mee nundi chalamandi prerana pondutaru
Ee videos valla, chalamandilo flight ekkeye bhayam potundi,
Flight ekkadaniki istapadataru,
Flight ekkadaniki ee videos chala upakaristaye, me voice clarity bavundi. So meeru airlines ki oka asset ani cheppadum lo sandeham avasarum ledu.
Nice videos 👍👍👍
@@Teluguentertainmentchannel8555 thank you so much for your encouragement andi 🙏
Superb ga undi...Andi thankyou so much...chala baaga explain chesaru...
Most welcome 😊
Superb, very useful for first time travellers and a huge thanks for making such video n educating ppl.
Thanks for nice words
చాలా బాగుంది మేడం.మేము ఒకసారి హైదరాబాద్ నుండి వారణాసి ఫ్లైట్ లో వెళ్ళాం.మాఅబ్బాయితీసుకెళ్ళాడు.తక్కువటైము.అయినాచాలచాలసంతోషంగాఅన్పించింది.మీరుచెప్తున్నది.చూస్తుంటేఅదేఫీలింగ్.మేఘాల్లోంచివెళ్తుంటే.ఎంతబాగుందో!. మీరు చాలా బాగా చెప్తూ చూపించారు.చాలాధన్యవాదములు
Thanks andi
చాలా బాగా చెప్పారండి వారణాసి నుండి హైదరాబాద్ మొన్ననే ఫ్లైట్ లో వచ్చాము ఇదే అనుభవం మాకు
Thanks andi
Me too traveled 8n flight, so nice experience. How it will be the sky in nights
@@vijayasharivillu can we take photos, selfie inside the flight mam
@@saigeetha6779 yes you can take
@@vijayasharivillu thank you very much mam
చాలా బ్రహ్మాండంగా ఉంది వీడియో❤
Thank you so much. ఇంత కంటే బ్రహ్మాండం గా America Europe videos పెట్టా చూడండి 😊
చాలా చక్కగా వివరించారు....నేను 3 సార్లు...ప్రయానము చేశా...మా బాబు కూడా indigo ఎయిర్లైన్స్ లోనే pilot గా job ...,😊
Super.. good to hear andi
poilet kavalante em cheyali sir
ఛాలా బాగా chepparu. , prayanam chestunna అనుభూతి కలిగింది Dhanyavaadalu
చాలా సంతోషం అండి
Yes madam , hyd Airport is very bigger and very spacious..
Fast time chala Baga chepparu and chupincharu❤
Super voice real experience.godblessyou
Thank you so much 😊
థాంక్స్ మేడం గారు చాలా బాగా explan చేశారు ఫ్లైట్ ఎక్కునట్టే అనిపించింది 👌👌👌
so nice to hear
Out of all modes of transportation, I feel Rail travel in first AC is marvelous.. i prefer that only .Your narration is good . God may bless you, ammaa.
Correct ga chepparu sir. Thank you 😊
Chala vivaram ga explain chesaru. Thank you ma.God bless you.
🙏🙏🙏
చాలా బాగా explain చేశారు thank you
Thank you 😊
Meeru intha baaga step by step super ga beautiful ga ❤and natural ga vivarinchadam naaku yenthooo nachhindi andi ❤tq
Thanks andi
మీ వీడియో చూడడం వలన మాకు ఫ్లైట్ ఖర్చులు తగ్గినవి అంతా బాగుంది మేడం వీడియో
Thanks అండి. అలాగే కొన్ని దేశాల videos పెట్టా. ఆ ఖర్చులు కూడా తగ్గించుకోండి 😄
😅 good joke @@vijayasharivillu
@Induvlogs1213 😅
Super అక్క నాకు విమానం ఎక్కలని కోరిక మీరు చూపిస్తుంటే నేను ప్రయనం చేసే నట్టె ఉంది thank you akka 😮😱😱👌👌👌👌
Thanks andi 😊
మీరు చెప్పేవిధానం బాగుంది. Superr. ఈమధ్యనే indigo లోనే అండమాన్ nikobar వెళ్ళాం.మీ వీడియో చూస్తుంటే అదే అనుభూతి.😊
Thank you so much andi
super 🎉
Madam, Chala baga explain chesaru. Journey chesina anubhuti kaligindi. Than Q
Thanks Andi. మీ లాగా చాలా మంది ఫీల్ అయ్యి, ఇప్పుడు మాతో పాటు Sikkim Darjeeling తిరుగుతున్నారు..మీరు కూడా మాతో పాటు వచ్చేయండి 😊
సూపర్ తల్లీ...Tq👌😊
🙏🙏
నమస్తే మేడం ఫ్లైట్ ఎప్పుడు మేము ఎక్కలేదు. కానీ ఎక్కినట్లే ఉంది. చాలా బాగా ప్లేసెస్ చూపించారు.
Thank you
మేడం, మీరన్నట్టు ఈ విమానం ప్రయాణం వీడియో చాలా ఆసక్తి కరంగా వుంది. అందులో వున్న సౌకర్యాలు అసౌకర్యాలు అన్నీ పూస గుచ్చినట్లు చూపించారు. air hosters చాలా అందంగా ఆకర్షణీయంగా వున్నారు. విమానం ఆకాశంలో వెళ్తున్న దృశ్యం చాలా బాగుంది. takeoff మరియు landing కూడా బాగా చూపిస్తూ వివరించారు. ఇది చాలా మందికి వారి అనుభవాలు గుర్తుకు తెస్తుంది. నేను ఇంత వరకు విమానం ఎక్కలేదు. ప్రయాణం చేసే అంత స్థోమత లేదు. అవసరం రాలేదు. మీ విమాన ప్రయాణం వీడియో చూసి నాకు చాలా సంతోషం కలిగింది. మీకు నా ధన్యవాదాలు. జై హింద్.
Thank you so much andi.
Air hostesses
ఇంత వివరంగా ఎవరూ కూడా చెప్పలేదు. బాగా వివరించారు
Thank you
Your commentary in Telugu is Very good.
Thank you
Really very nice to new passangers, thank you for your information.
thank you
I really appreciated the way of your explanation
Quite useful to the first time commuters. Keep posting nice videos in the days to come
Thank you so much
@@vijayasharivillu thank u madam
Medam baaga chepparu meeru cheppina taruvatha flight appudu akkuthana anipisthundhi
Thank you
Lag lekunda Slow n sharpga chepparu super andi Vijaya garu👏👏👏🤗
Thanks a lot andi
Chala chakkaga vivarincharu thank you very much god bless you 🙏
Thank you 🙏🙏
Video lo baga explain chesaru andi .. nice 😊
Thank you 😊
Your explain super very nice
Thank you 😊
Thanks for detailed information for all the Passengers
Thank u
Explained very clearly.Voice and way of telling clear.Recently, I went to Hyd and Canada returned by flight. Thankyou.Your explanation is correct.
Thank you so much 🤗
Excellent presentation meadem
Wow 👌 explanation na husband kuda velataru Kani inta baga chppaledu meeru super
Thank you so much andi 😊
I have experienced all these when I went to Canada on an international flight.thank you.
Good to know
Aha chala baga chepparu miru.mi kosam tappakunda mi video ki like chesthanu.super. journey.👏👏👏👏👌👌👌👌
Thank you so much
Very nice voice and explained
చాలా బాగా చెప్పారు మంచి అనుభూతి వచ్చింది
ఇంటర్నేషనల్ Airplane గురించి వీడియో cheya galaru మేడమ్
Thanks andi. Already chesa.. playlist lo chudandi
Truely it's a very useful information to all specially for the
first time going travelers like me .
Thank you so much..😂❤
Most welcome 😊
సూపర్ బాగుంది మీరు చెప్పిన విధానం
@@Anveshsurya-iz2lm thank you so much
Chala bagachapyruu😊 nice
Thank you
Excellent explanation madam, naku ayithey picha picha ga nachindhi mi explanation..👏👏👌😍
ide style lo different country vidoes unnayi channel lo ..check cheyandi..you will love them too...
@@vijayasharivillu Ok andi, mi abbai Germany lo em chesthunnadu Andi, job or studies aa ani, enduku adiganu antey nenu kuda Germany lo masters cheyalanukuntunnanu. Oka vela studies ki velthey studies baguntaya , studies complete ayipoyaka job vasthundha?? Koddiga cheppandi plzzz🙏🙏
@@B_Ramesh222 he is working. Studies gurinchi aite, US kante konchem tough ga untundi .. positive side is you get good knowledge. Jobs ravadam US kante chala kashtam
Very nice Narration 👌
Thank you
Very clear and complete explanation! Good job!!🙏
Thank you
Voice is Excellent..... Superb....... Madam
Thank you so much 😊
Chala chkkaga chpparu naku visa koraku Calcutta velllanu ippude. Mee dwara free food goorchi telisindi thanks a lot
Most welcome. Enjoy
Very nice explanation voice also good to listen 😊
Thank you for your sweet words
Chaalaa baagaa cheppaaru. Super video.May God bless you 🙏🙏
🙏🙏
Meeru chala bagachepparandi good
Thank you
Chala bagundhi madam vivaranga cool ga chepparu
Thank you
Superb feeling
Nice vedieo
Thank you
మీరు చాల క్లియర్గ్ వీడియో తీశారు , నేను ఫ్లయిట్ ఎక్కలేదు, కానీ ఇప్పుడు ఎక్కాను అనుకుంటున్నాను, డబ్బులు ఖర్చుకాకుండ ఫ్లయిట్ ఎక్కించారు థాంక్స్ అండీ
Thanks Andi.. ఇలాగే వేరే countries videos పెట్టా..అవి కూడా తిరిగేసేయండి ఫ్రీ గా 😄
Thank You so much sister👍👍
Thanks for encouraging
Chala baga flight ✈️ journey chupincharu .
Medam garu
Nijanga flight ✈️ eakkina felling vachhindi
Thanks andi
Well explained madam. Domestic flightlo 7kg luggage permited or some more luggage slowed pl tell me
Thank you. Hand baggage aite 7kg, checkin aite 15kg. Some even allow 25kg. Company website lo check cheyandi
Suuuuuuuuuuuuper ma'am...Thank you soooooo much for sharing this wonderful video maam🙏🙏👌👌👌👌
Most welcome 😊
Yes Vijaya Hyd Airport is very bigger Than other Airports And very spacious U Explain Wonderful Thank You.
Thank you so much 😊
Chalabaga explain chesaru. Thank you mam ❤
@@avalurgirija3196 most welcome 🤗
చెప్పినా.పద్దతి బాగుంది.మేడం
Thank you 😊
Chala chakkaga explain chesaru Madam ThankYou
Most welcome andi
చాలా బాగా explain చేశారు madam, ధన్యవాదములు
Thank you too