మా గిరిజనుల గురించి చూపించినందుకు చాలా ధన్యవాదములు బ్రదర్..మా గిరిజనులం కల్మషం లేని వాళ్లము అన్న ...మా గురిజనులు కష్టపడి పండించి సంతకు తెచ్చినటువంటి వాటికి ప్రభుతం మంచి ధర నిర్ణయిస్తే బాగుంటుంది ఎందుకంటే మాకు......
అన్నగారు మొదటగా మీకు ఒక 🙏🙏💐💐 గిరిజన ప్రాంతాలు వాళ్ళ సంతలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టుగా చాలా చక్కగా చూపెట్టారు పట్టణాల్లో ఉండే మనలాంటి వాళ్లకి ఈ వీడియో మనసుకు చాలా ప్రశాంతతను కలుగజేస్తుంది ఇలాంటి వీడియోలు మీరు ఇంకెన్నో తీసి మమ్మల్ని సంతోష పెట్టాల్సిందిగా మా యొక్క కోరిక ఈ వీడియో చూస్తే నాకు మాత్రం చాలా ఆనందం వేసింది
బ్రదర్ నువ్వు చేసిన వీడియో నీతో పాటు వాళ్లకు కూడా ఉపయోగము ఉండాలి నాన్న ఇదే తమిళనాడులో అయితే వాళ్లతో మాట్లాడించి ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ కింద పెడతారు ఎందుకంటే వాళ్లకి ఏదైనా సాయం చేయొచ్చు వాళ్ల ద్వారా ఏమైనా కొనవచ్చు ఇలాంటి మంచి పనులు చేయాలని
ఈ సంత ఆకుమారుడు కోట అనే ఊరిలో ప్రతి శుక్రవారం జరుగుతుంది అడ్రస్ మారేడుమిల్లి నుంచి గుర్తుతెలిపోయి రోడ్ లో మారేడుమిల్లి నుంచి 32 కిలోమీటర్లు వెళితే ఆకుమారుడు కూడా ఊరు వస్తుంది ఆ ఊర్లోనే శుక్రవారం ఈ సంత జరుగుతుంది ఆ ఊరు దగ్గర నుంచే మరో 14 కిలోమీటర్లు వెళ్లినట్టు అయితే గుడిసె అనే టూరిస్ట్ స్పాట్ ఉంటుంది అలాగే ఆకుమామిడి కొట్ట నుంచి 8 కిలోమీటర్లు వెళ్లినట్టు అయితే దుంపవలసినే ఊర్లో వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది ఈ రెండు చూడడానికి చాలా బాగుంటాయి ఏజెన్సీ ఏరియా ఎప్పుడు చూసినా శీతాకాలం సూర్యోదయం టైంలోనే చూడవలసి ఉంటుంది చాలా అందంగా కనిపిస్తోంది వీలైతే చూడటానికి వెళ్ళండి
కల్మషంలేని జీవులు, చాలా మంచిమనుషులు...... వాళ్ళ మంచితనం వల్లే ఆ గూడెం గ్రామాలు చూడగలుతున్నాం సూపర్. సార్ వెంకటేష్ గారు వీడియోలో కీ వెళ్లేముందుగా ఏ ఊరు, ఏ సంత పేర్లు చెప్పేస్తే చూసేవారికి ఇష్టం గా ఉంటుంది 🎉 అప్పుడే మీకూ మీ వీడియో కీ లైక్స్ వస్తాయి 👌👌👌👌
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం. ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం. మారేడుమిల్లి నుంచి గుర్తిడువైపుగా 35 నుంచి 40 కిలోమీటర్లు వెళ్లాలి. అది లొకేషన్స్ లో షేర్ చేయలేం ఫారెస్ట్ ఏరియా కాబట్టి. ఎయిర్టెల్ సిగ్నల్ ఒకటి దొరుకుతుంది అక్కడ. ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.

ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం. Maredumilli to akumamidikota 35 to 40 km. Allurisitaramaraju district. ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
@@RamurGzf-w6k ఈ సంత అల్లూరి సీతారామరాజు జిల్లా , మారేడుమిల్లి మండలం ఆకు మామిడి కోట గ్రామంలో జరుగుతుంది. మారేడుమిల్లి గ్రామంలో నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేసిన అప్పటికి ఇప్పటికి కోళ్ల యొక్క ధరలు పెరిగినయని చెప్తున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. రాజమండ్రి నుంచి 105 కిలోమీటర్లు వస్తుంది.
బ్రదర్ అడ్రస్ పెట్టండి ప్లీజ్ చాలా అరుదైన ఆర్గానిక్ కూరగాయలు దొరుకుతున్నాయి ప్లస్ పందెం కోళ్ళు చాలా ఉన్నాయి అది ఏ ఊరు చెబితే మేము ట్రై చేస్తాం బ్రో plz...😊
మా గిరిజనుల గురించి చూపించినందుకు చాలా ధన్యవాదములు బ్రదర్..మా గిరిజనులం కల్మషం లేని వాళ్లము అన్న ...మా గురిజనులు కష్టపడి పండించి సంతకు తెచ్చినటువంటి వాటికి ప్రభుతం మంచి ధర నిర్ణయిస్తే బాగుంటుంది ఎందుకంటే మాకు......
vaaram lo Ye roju jarugutundi ee santha, and ekkada jaruguthundi ??
A vooru
Ex@@kgs1433
మీరు చాల బాగా చుపిస్తునారు వీడియో లో గిరిజనులలో జరిగే సంతాలని ఒక్క కొడి 250అక్కడ అమ్మే ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్పారు.నైస్
అన్నగారు మొదటగా మీకు ఒక 🙏🙏💐💐 గిరిజన ప్రాంతాలు వాళ్ళ సంతలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టుగా చాలా చక్కగా చూపెట్టారు పట్టణాల్లో ఉండే మనలాంటి వాళ్లకి ఈ వీడియో మనసుకు చాలా ప్రశాంతతను కలుగజేస్తుంది ఇలాంటి వీడియోలు మీరు ఇంకెన్నో తీసి మమ్మల్ని సంతోష పెట్టాల్సిందిగా మా యొక్క కోరిక ఈ వీడియో చూస్తే నాకు మాత్రం చాలా ఆనందం వేసింది
పాపం కల్మషం లేని మనుషులు 👍👍 ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను 🤝🤝
చక్కని సందేశాత్మకం తో కూడిన సమాచారం 🎉🎉💐💐 ధన్యవాదములు 🎉🎉 మిత్రమా
ఎన్నో గిరిజన సంతల్ని చూసాము. కానీ ఈ సంతలో చూసిన రేట్లు చాలా బాగున్నాయి. రేడియో జ్ఞాపకాలని కూడా బాగా చూపించారు...
బ్రదర్ నువ్వు చేసిన వీడియో నీతో పాటు వాళ్లకు కూడా ఉపయోగము ఉండాలి నాన్న ఇదే తమిళనాడులో అయితే వాళ్లతో మాట్లాడించి ప్రతి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ కింద పెడతారు ఎందుకంటే వాళ్లకి ఏదైనా సాయం చేయొచ్చు వాళ్ల ద్వారా ఏమైనా కొనవచ్చు ఇలాంటి మంచి పనులు చేయాలని
Tamilnadu, Karnataka vallaku basha mukyam manalni pattinchukoru
Chala respectful ga matladinanduku thank you bro #respectfarmer ❤
Chala బాగుంది😊
ఈ సంత ఆకుమారుడు కోట అనే ఊరిలో ప్రతి శుక్రవారం జరుగుతుంది
అడ్రస్ మారేడుమిల్లి నుంచి గుర్తుతెలిపోయి రోడ్ లో
మారేడుమిల్లి నుంచి 32 కిలోమీటర్లు వెళితే ఆకుమారుడు కూడా ఊరు వస్తుంది ఆ ఊర్లోనే శుక్రవారం ఈ సంత జరుగుతుంది ఆ ఊరు దగ్గర నుంచే మరో 14 కిలోమీటర్లు వెళ్లినట్టు అయితే గుడిసె అనే టూరిస్ట్ స్పాట్ ఉంటుంది అలాగే ఆకుమామిడి కొట్ట నుంచి 8 కిలోమీటర్లు వెళ్లినట్టు అయితే దుంపవలసినే ఊర్లో వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది ఈ రెండు చూడడానికి చాలా బాగుంటాయి ఏజెన్సీ ఏరియా ఎప్పుడు చూసినా శీతాకాలం సూర్యోదయం టైంలోనే చూడవలసి ఉంటుంది చాలా అందంగా కనిపిస్తోంది వీలైతే చూడటానికి వెళ్ళండి
District yedhi sir,taluk,post pettandi please
East godavari,maredumili taluka
ధన్యవాదములు 👍🏾🌹మిత్రమా
❤
@varmavarm thanks andi, to knowing the market place 😊
Anna ni videos first time chusthuna nice videos😍
కల్మషంలేని జీవులు, చాలా మంచిమనుషులు...... వాళ్ళ మంచితనం వల్లే ఆ గూడెం గ్రామాలు చూడగలుతున్నాం సూపర్. సార్ వెంకటేష్ గారు వీడియోలో కీ వెళ్లేముందుగా ఏ ఊరు, ఏ సంత పేర్లు చెప్పేస్తే చూసేవారికి ఇష్టం గా ఉంటుంది 🎉 అప్పుడే మీకూ మీ వీడియో కీ లైక్స్ వస్తాయి 👌👌👌👌
నాకు మార్కెట్ లో గాజులు, అక్కడ దొరికే ఎవయినా చాలా బాగుంటాయి, నాకు మార్కెట్ లో తిరగడం అంటే చాలా ఇష్టం
Girijana santha araku, dumbriguda, sunkara metta, damuku chusanu... Yedho teliyani manchi feel untadhi...
Tour ki vellina vaallu okka 1 hr spend cheyandi akkada, santha day match ayithe... Baguntundhi...
చాలా బాగుంది బాగా చూపించారు సంత
చాలా సంతోషం అయ్యింది VERY NICE
Wow❤
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం.
ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
చాలా చక్కటి విజయం చెప్పారండి
మీ మా ధన్యవాదములు🙏🙏
ఆ టమాటాలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నయ్య . వీడియో చాలా బాగా తీశారు అన్నయ్య .
సంతు చాలా బాగుంది అక్కడికి వచ్చి అన్ని కొనుక్కోవాలని ఉంది
nice video.. post more like this
చాలా బాగా చూపించావు సంత బ్రో
@@satyanayanap7172 THQ
Bhai me speech super rates super video andaru chala pramaga madlathunnaru super trabbail nice bhai
చాలా చక్కగా చూపించారు అడ్రస్ పెట్టండి
so satisfying vedio.. thnx bro😊
These is our real & quality life 🎉🎉
Good information bro❤
Thank you
👌👌
Very very happy to see them. May Almighty bless all those innocent tribal people. 🎉🎉🎉🙏🙏🙏
Thq soo much...
@@VenkateshExplore ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Very nice pic❤
Excellent
రేడియో చూసి చాలా రోజులైంది
చివరగా అతను బాగా చెప్పారు
Yes real story
Sir miru super video chisaru sir
TQ naku baga nachindi
Very good matter bro❤❤
@@vardhan8115 THQ
Supper bro nice video 😊
anna mi video chusa bagachupincharu e santha ni ilantivi chala thakkuva
అన్న సూపర్
THQ
I like the content
469k views and subscribers only 4k ..
Telugu people should support this kind of youtubers please ..
Chala bagundi santha.people chala Baga matladuthunnaru. Nice video
👌👌👍
Nice video inka maredumilli videos cheyadi
@@dgkkiran sure
Your way of explanation, your work superb bro.
Pure people exist ❤
Very good video brother 👍🏾
Very nice to see you
బస్సులను గిరిజనులు ఎప్పుడు హాయిగా ఉండాలి అందరు బాగుండాలి అందులో నేనుండాలి
Nice to see tribal people. Love from USA.
Thanks for watching
👍👍👍🥰🥰🥰🙏🙏🙏👌
@@GaneshRagu-c4v THQ
Excellent ❤❤❤
Sankranti ki kavali bro kollu konukuttanu.cost chala bagundi. Mavallu kuda chepparu. Nice video .😊
awsome sooo beautiful atmosphere , and peoples are sooo innocents . wich location is dis
Super super
Super video sir...
Well done ✅
good work bro
Super❤❤❤❤❤❤❤
Very nice 🎉
Nice video 🎉🎉🎉
Chala bagundi
Super bro
Super
Bledy sweters❤
Nice bro
Super brother ❤
Nice Vedio brother.
Super
THQ
Superb annayya chala chala bagundi annayya. Baga explain chesaru. ❤
Super anna
Nice video ❤
Very nice brother
Thanks
I love my maredumilli
District?
nice video
Super Anna❤
Super video
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం.
మారేడుమిల్లి నుంచి గుర్తిడువైపుగా 35 నుంచి 40 కిలోమీటర్లు వెళ్లాలి.
అది లొకేషన్స్ లో షేర్ చేయలేం ఫారెస్ట్ ఏరియా కాబట్టి.
ఎయిర్టెల్ సిగ్నల్ ఒకటి దొరుకుతుంది అక్కడ.
ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
Bro Agency mothaniki ma Araku santha chala pedda market # Araku market video kuda chey👍
@@lakkoisekhar9287 sure
Nice video bro 👌
Good, do more videos bro
Elanti Santa eppudu ekkada chudaledu super bro chala bagundi oka sari address mention cheyandi
Thanks 👍 bro
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం.
మారేడుమిల్లి నుంచి గుర్తిడువైపుగా 35 నుంచి 40 కిలోమీటర్లు వెళ్లాలి.
అది లొకేషన్స్ లో షేర్ చేయలేం ఫారెస్ట్ ఏరియా కాబట్టి.
ఎయిర్టెల్ సిగ్నల్ ఒకటి దొరుకుతుంది అక్కడ.
ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
Rajahmundry Lo Maredumilli bus. Rtc complex lo bus ekkkite. 85 kms
Bro aavulu, mekalu, gorrelu, pottellu cheap price kisi amme santha video pettandi and if possible nearby railway station unte so thanks
Super bro
Thq sister
S very good
ఈ సంత ఆకుమడికోట లో జరుగుతుంది. ఈ సంత శుక్రవారం.
Maredumilli to akumamidikota 35 to 40 km. Allurisitaramaraju district.
ఈ సంతకి కోళ్లు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెళ్ళవలసి ఉంటుంది. కోళ్లు రాగానే అక్కడికక్కడ వాళ్ళు తీసుకుని మారుబేరని అమ్మడం కూడా జరుగుతుంది.
హ ల్లో వెంకటేష్ గారు, మీరు పెట్టిన. వీడియో చూసాము. సంత చాలా బాగుంది. కానీ ఆ సంత ఎ క్కడో మాత్రం తెలియలేదు.
@@RamurGzf-w6k ఈ సంత అల్లూరి సీతారామరాజు జిల్లా , మారేడుమిల్లి మండలం ఆకు మామిడి కోట గ్రామంలో జరుగుతుంది. మారేడుమిల్లి గ్రామంలో నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేసిన అప్పటికి ఇప్పటికి కోళ్ల యొక్క ధరలు పెరిగినయని చెప్తున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. రాజమండ్రి నుంచి 105 కిలోమీటర్లు వస్తుంది.
Pulivendula sheikh sarif about maredumillu ... zone
Chala chala happy
Bro meeru cheppinatlu okappidu chala takkuva rates undevi, ippudu vaallu kuda koddiga Telivi meeraru
Good 😊
Ilanti amayakulakosame ee lokam Inka andhagundhile . prakruthi matha muddhubiddalu kadha😊😊
బ్రో మా ఊరు నే చుపిస్తు నావు 👍
Good bags chupincharu
Next charrla bhadrachalam tribals market bro chala bag untadi
❤
🎉🎉🙏🙏🙏🎉🎉
❤️❤️🌹🙏hi ಅಣ್ಣ ನಾನು ಕನ್ನಡಿಗರು love you ಸೂಪರ್ ಅಣ್ಣ
Nuvu oko kodi 250 ki tisukotivi adi chosanu tumbane chip girijanalu kastam love anna 🌹🙏🙏🌹
నైస్ వీడియో sir.41k view వావ్.
Thq andi.
E market friday aakumaamidikota lo jarugutundhi maredumilli nundi gurtedu velle darilo
బ్రదర్ అడ్రస్ పెట్టండి ప్లీజ్ చాలా అరుదైన ఆర్గానిక్ కూరగాయలు దొరుకుతున్నాయి ప్లస్ పందెం కోళ్ళు చాలా ఉన్నాయి అది ఏ ఊరు చెబితే మేము ట్రై చేస్తాం బ్రో plz...😊
Super anan
😊
ఆ కోడి 250 rs ante best cost bro...I looks like 1000 rs or even more మీరు తీసుకున కోడి