బాల భానుడి లే లే త కిరణాలతో ప్రకృతి కాంత మోముపై ఉన్న తెల్లని మేలిముసుగు తొలగిస్తు పరవశంతో పై పై కి వచ్చే ఈ అందమైన దృశ్యాన్ని చూపి నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
లొకేషన్ అయితే కిర్రాక్ అన్న అసలు మామూలుగా లేదు మాటల్లో చెప్పలేనిది ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలల్ని వీడియో లో కాకుండా లైవ్ లో చూస్తే ఆ కిక్కే వేరబ్బ ....🙏🙏🥰
Hai రామ్ and గణేష్ and రాజు super ga వుంది and నాకూ మాత్రం అలా చూస్తూ ప్రకృతి నీ చూస్తూ వుండి povalani pisthundhi and మెగా లు తాకింది హై హైlasa అనే సాంగ్ ని పా డుతూ సన్ ని చూస్తూ ఆహా చాలా సంతోషంగా ఉంది and మీ videos కి 👍🥰🥰🥰💐💐💐💐💐💐💐🤗🤗🤗🤗🤗🤗
చాలా బావుంది అన్న నేను కూడ చూడాలి.... చూడాలని అని అనిపిస్తుంది..... అరకు లో ఉన్న అన్ని లొకేషన్స్ చూసాను ఇది తప్పా......చూపించినందుకు......ధన్యవాదాలు.....
☃️☃️🥳🥳ఆ తెల్లని పొగ మంచులోనుంచి లేత ఎర్ర రంగులో ఉన్న సూర్యుడ్ని చూస్తుంటే ప్రకృతిని ఇంత అద్భుతంగా ఎలా సృష్టించాడు ఆ దేవుడు ఆనిపించింది వీడియో మాత్రం అద్భుతం రామ్ బ్రో♥️♥️☃️☃️
నాతో వస్తావా చూసి వద్దాం ఒకే నా కావ్య అల్లం .ఇంకోటి చెప్పాలి అంటే నేను ఎప్పుడు అయితే కింద కామెంట్స్ చుస్తనో అప్పుడు నీ కామెంట్ కనిపిస్తుంది ఏంటి.ఇది రెండో సారి ఇలా జరగడం నీకు కామెంట్ కూడా పెట్టాను చూస్కో
భూతల స్వర్గంలా వుంది. అంత పొద్దున్నే మీతో పాటు కొంతమంది సందర్శకులు కూడా వచ్చారు. ఒక కొత్త అనుభూతి కలిగింది. అరకులోయ ప్రకృతి సోయగం ఎంతో నయనమనోహరంగా వుంది. థ్యాంక్యూ రామ్ & రాజు.
Me videos anni Chala bagunnay. Chala stress relief ga unnay. Memu epudo okasari nature ni enjoy cheyataniki tours plan chestam. Epudu nature lo unde Meru Chala lucky. All the best
మీ టీమ్ అందరికీ ముందు గా థాంక్స్ 😍మాటలు రావడం లేదు చాలా చాలా బాగుంది ఇంత అందమైన ప్రదేశం చూపించినందుకు మీరు చెప్పిన మాటలు వింటుంటే మా కు కూడా అక్కడ వున్న టు వుంది 👌👌👌👌👌👌👍
Super bro location.memu last year lambasingi vachhammu December lo chala bagundi.trecking Baga nachhindi naku.appudu araku Santa chusamu.malli malli chudalanipinche place mana araku.
రాజు భాయి next week ఈ ప్లేస్ కు tour కు వెళ్తున్నాం Thaks for another such a beautiful location మన ప్రాంతం లో ఎన్నో అద్భుతమైన అందమైన ప్లేస్ ని కనుక్కొని మకు చూపిస్తున్న రాజు భాయి టీమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు
Beautiful location, paala samudram laaga undhi sun rise appudu. Fog poyaka kindhana unna villages kuda choopiste inka bagundedhi, thrilling ga. But any how enjoyed the video so much
Nice video, i have couple of suggestions, you would have taken time laps of sun rise and also time laps of clouds passing till we can watch the village in the valley, drone shot was great, thanks for showing us wonderful place, great work.
Anna memu Eveing chusina .Morning eppude vachinattu undhi anna .nijjangaa super ante super undhi anna. Maaku okka kootha prepanchani chupincharu . Thanks anna chala rojulu aindhi anna comments chesi bagunaraa anna andhuru.
బాల భానుడి లే లే త కిరణాలతో ప్రకృతి కాంత మోముపై ఉన్న తెల్లని మేలిముసుగు తొలగిస్తు పరవశంతో పై పై కి వచ్చే ఈ అందమైన దృశ్యాన్ని చూపి నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
బ్రదర్ మా ఊరు అరకువాలీ చంపగూడ view పాయింట్ కీ 1km లో ఉన్నాము కానీ ఇలాంటి దృశ్యాలు మీరు చూపెంత వరకు చూడలేదు మీకు మీ టీం కీ ధన్యవాదములు
లొకేషన్ అయితే కిర్రాక్ అన్న అసలు మామూలుగా లేదు మాటల్లో చెప్పలేనిది ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలల్ని వీడియో లో కాకుండా లైవ్ లో చూస్తే ఆ కిక్కే వేరబ్బ ....🙏🙏🥰
సినిమా లో విదేశాల్లో లొకేషన్ లు తీసుకుంటారు. ఇంత చక్కటి ప్రకృతి మన దగ్గర గా ఉంది. అని చూపించారు. చాలా చాలా. బాగుంది. ధన్యవాదాలు.. శ్రీ మతి మహేశ్వరి.
Mind-blowing never seen before location, konda location
❤️❤️❤️వ్యూ అదిరిపోయింది వంజంగి చూసినట్టు వుంది మన అరకులో కూడ ఇలాంటి ప్లేస్ వుంది అని మీ వీడియో చూశాక తెలిసింది👌🏻👌🏻👌🏻
Thank you.! Anil
Bro aruku nunchi ela vellali aa place ki
@@jalligampalaraju855 araku valley nunchi -chompi road champaguda nundi vellali
@@anilgeethasagara chaparaya nuncha bro
నేను వంజంగి అనుకున్న, అరకు ప్రాంతం లో కూడ వంజంగి లాంటి ప్రాతముందా!!! చాలా బాగుంది👌.
Hai రామ్ and గణేష్ and రాజు super ga వుంది and నాకూ మాత్రం అలా చూస్తూ ప్రకృతి నీ చూస్తూ వుండి povalani pisthundhi and మెగా లు తాకింది హై హైlasa అనే సాంగ్ ని పా డుతూ సన్ ని చూస్తూ ఆహా చాలా సంతోషంగా ఉంది and మీ videos కి 👍🥰🥰🥰💐💐💐💐💐💐💐🤗🤗🤗🤗🤗🤗
Thank you.! Lakshmi Garu
ATC నుండి మరొక చక్కటి వీడియో tq ATC team
Thank you.! Raju kumar Garu
చాలా చాలా బాగుంది అన్నా తప్పకుండా త్వరలో చూడాలను కుంటున్న తప్పకుండ visit చేస్తాను
Gargius super bro nice explanation and nice view super
Wow wonderfull wonderful wonderful wonderful brothers view superb superb superb superb superb brothers 👌👌👌👌👌👌 excellent excellent excellent excellent excellent excellent excellent view bagundhi brothers
Thank you.! Chandu Garu
Super Annayya mast bhol acchey. Mu tike tike odiya bhujchsi. Bhadiya achey
Super location video bagundi
ఆ ప్రకృతి లో ఒక్క రోజైన గడపాలని ఉంది
చాలా బావుంది అన్న నేను కూడ చూడాలి.... చూడాలని అని అనిపిస్తుంది..... అరకు లో ఉన్న అన్ని లొకేషన్స్ చూసాను ఇది తప్పా......చూపించినందుకు......ధన్యవాదాలు.....
First view and first like.scenery is awesome.
☃️☃️🥳🥳ఆ తెల్లని పొగ మంచులోనుంచి లేత ఎర్ర రంగులో ఉన్న సూర్యుడ్ని చూస్తుంటే ప్రకృతిని ఇంత అద్భుతంగా ఎలా సృష్టించాడు ఆ దేవుడు ఆనిపించింది వీడియో మాత్రం అద్భుతం రామ్ బ్రో♥️♥️☃️☃️
Thank you.! Sunny Garu ❤️🩹
చాలా బాగుంది పాల పొంగులా ఉంది
Super uves mee matalu chala swachamga apastamga untaye super 👌👍
Nice Location Raju,Ramu,Ganesh
అరకులోయలో ఒక అద్భుతమైన అనుభూతి పొందే ప్రదేశం అబ్బా ఏముంది జీవితం లో ఒక్కసారి అయిన చూడాల్సిందే 🙆🙆
Hii
Hi
Hi
నాతో వస్తావా చూసి వద్దాం ఒకే నా కావ్య అల్లం .ఇంకోటి చెప్పాలి అంటే నేను ఎప్పుడు అయితే కింద కామెంట్స్ చుస్తనో అప్పుడు నీ కామెంట్ కనిపిస్తుంది ఏంటి.ఇది రెండో సారి ఇలా జరగడం నీకు కామెంట్ కూడా పెట్టాను చూస్కో
కావ్యగారు మీరు ఒప్పుకుంటే నేను తీసుకెళ్తా అక్కడికి 🙃
థాంక్స్ బ్రదర్స్ అడగంగానే వీడియో పెట్టినందుకు
Super super super super super super super super super super super nice and brother 💐💐💐💐💐
Super location Ramu Raju Ganesh 👌
భూతల స్వర్గంలా వుంది. అంత పొద్దున్నే మీతో పాటు కొంతమంది సందర్శకులు కూడా వచ్చారు. ఒక కొత్త అనుభూతి కలిగింది. అరకులోయ ప్రకృతి సోయగం ఎంతో నయనమనోహరంగా వుంది. థ్యాంక్యూ రామ్ & రాజు.
Thank you.! Sahitya Garu
ఈ వీడియో చుస్తుంటే నాకు కూడా చాలా తెలీయని ఆనందం వేస్తుంది
చాల బాగుంది బ్రదర్స్ వ్యూ 🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదాలు అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ చూడని ప్రాంతాలు చూపిస్తున్నారు ❤️
Me videos anni Chala bagunnay. Chala stress relief ga unnay. Memu epudo okasari nature ni enjoy cheyataniki tours plan chestam. Epudu nature lo unde Meru Chala lucky. All the best
Kindana vurulu vunnayya varevva amazing🤩🤩🤩
Chala bhagundhi anna memaithe roju sandharisitham maa pedda kond paina udhayana vellthe abba mamuluga undadhu
E video chala bhagundhi cupinchi nandhuku tqs
చాలా మందికి తెలియదు మీ ద్వార చాలా మందికి తెలియజేస్తున్నారు
Chalabavundhi god bless yoy
Beautiful location, Sunrise and scenery excellent
Sun rise ma inti dagara kuda same elage untundhi but Ha fog with sunrise excellent view
Hai bro memu kuda vanjagi vachamu bro chala baga enjoy chesamu veelu ayithe mimmalni kuda kalusthamu eesari vachinappudu madhi shamshabad Hyderabad
మీ టీమ్ అందరికీ ముందు గా థాంక్స్ 😍మాటలు రావడం లేదు చాలా చాలా బాగుంది ఇంత అందమైన ప్రదేశం చూపించినందుకు మీరు చెప్పిన మాటలు వింటుంటే మా కు కూడా అక్కడ వున్న టు వుంది 👌👌👌👌👌👌👍
Thank you.! Padma Garu
Super bro location.memu last year lambasingi vachhammu December lo chala bagundi.trecking Baga nachhindi naku.appudu araku Santa chusamu.malli malli chudalanipinche place mana araku.
Araku loyale waka adhbutam andhulo edhoka adhbutam chala baguntundhi wakka sari ayina chudalani undhi
Wow బ్యూటిఫుల్ నేచర్ ఇది కథ enjoy అంటే
Tqqq brother....nenu 4times vachamu araku ...COVID taruvatha raaledu ...e year vaddam ankuntunna .....plz meru kooda matho join avvandi anni places maku choppinchandi
Wonderful video aa view anta chestunte Himalayas chusintlu undi nice video ramu mee team ki god bless andi
Thank you.! 😊
Excellent location and view 🧐 chala bhagundi 💗💗
Bro me valla madagada point ke vacha e roju me videos chuse location ke vellanu challa challa tq bro 👏👏👏
Drone shorts awesome.looks so lovely.
❤❤❤❤❤❤
N
Anna.supar
❤❤😮😊💯💯💗💝❤️🩹💖💓💞💕
అద్భుతముగా ఉంది. వీడియోలోనే ఇంత బాగుంది ఇంక అక్కడికి వెళ్లి చూస్తే ఎంత బాగుంటుందో. మరో మంచి location చూపించారు thank you Bros 😊👍
Thank you.! Durga Prasad Garu
చాలా బాగుంది వీడియో. మంచులోగిలో సూర్యోదయం చూడాల్సిన ప్రదేశం
తమ్ముడు మంచి వీడియోస్ చేస్తూ ఉన్నారు చాలా బాగున్నాయి దయచేసి మీ ఫోన్ నెంబర్ ఒకటి సెండ్ చేయండి
Super view bro's exlent
నేను వెళ్ళాను మహా అద్భుతం super
Super ga undi bro
Nice video 🌄🌄 ma pakha village madagada kani nenu appudu chuda ledu, nice video
Fantastic location tammullu
Awesome 😎💯👍 scenic beauty 😍. Wow!!! To God's creation
Hello ram , and raju team view chala baundi ,
, చాలా చాలా బాగుంది
Super super Chal Chala bagundi
అద్భుతమైన అరకులోయ అందాలని చూపించినందుకు ధన్యవాదాలు
Sooper ga undi babulu
లొకేషన్ వెరీ బ్యూటిఫుల్ బ్రదర్స్
Out standing location
Wow super location
Hello anna love from odisha BERHAMPUR
Excellent beautiful super
Wow super brother December lo vasthunnam plz kaludham brothers
Super bro manchi anubhuthi eechavu
Nice... vd
రాజు భాయి next week ఈ ప్లేస్ కు tour కు వెళ్తున్నాం
Thaks for another such a beautiful location
మన ప్రాంతం లో ఎన్నో అద్భుతమైన అందమైన ప్లేస్ ని కనుక్కొని మకు చూపిస్తున్న రాజు భాయి టీమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు
Thank you.! 😊
అద్భుతమైన కొత్త ప్రదేశాన్ని మాకు చూపించినందుకు ధన్యవాదములు 👌💐❤️
Maku kotha places ni chupichaniki miru chala kasta paduthunnaru really super video edhaithe tq anna
Amazing view,,beautiful location....brother's you are very lucky 👍🏻thank you for this video.
God Bless All of you
Same lambasingi la undhi bro ❤️
Challa bagundi.aruku ku atha dhuram lo undi brother. Meemu vasuthamu
Super undi location.....
మీ అన్ని వీడియో స్ చూస్తుంటాం
super video brothers all the best
Nature gives more beautiful vibe love it tqs for showing this one
Chala Chala wonderful gaaa Undi Thank you ATC 💕
Thank you.! Adya Garu
Excellent location
Nennu velanu chala baguntundi
Beautiful location, paala samudram laaga undhi sun rise appudu. Fog poyaka kindhana unna villages kuda choopiste inka bagundedhi, thrilling ga. But any how enjoyed the video so much
Edhe ok swargam la vundhe bro good videos supper 👏👏👏👏👏👏👏👏👏👏
Thank you.! Madhu Garu
Nice video, i have couple of suggestions, you would have taken time laps of sun rise and also time laps of clouds passing till we can watch the village in the valley, drone shot was great, thanks for showing us wonderful place, great work.
Super location.. brother..
finally drone view for us
Ur all so lucky brothers enjoy nature. It is soooooooooooo beautiful and heartful thanks
ఇదొక అందమైన భూతల స్వర్గం.
Nice video wonderful
Super bro nenu okkasari vastha mitho valavalani undhi mi videos Anni miss avakunda chusa bro
ఈ యొక్క వ్యు నీ చూస్తుంటే మరో ప్రపంచం లో ఉన్నాం అనిపిస్తుంది
ఇంత మంచి ప్రదేశాన్ని చూపించిన మీకు మా యొక్క మా యొక్క కృతజ్ఞతలు
Thank you.! 😊
Chala bagundi.last month vellam
Very nice brother superb location 👌👌👍👍♥️♥️
Superb location chala chala bagundhe ❤️❤️❤️
చాలభాగుందిభృ
A very good exploration ....
Supar lokashan Natur is vary butifull 🤗🤗🤗🤗🤗
Anna memu Eveing chusina .Morning eppude vachinattu undhi anna .nijjangaa super ante super undhi anna. Maaku okka kootha prepanchani chupincharu . Thanks anna chala rojulu aindhi anna comments chesi bagunaraa anna andhuru.
ఆకాశం వైపు Chustunnatlu undhi