Wonderful brothers మరో అద్భుతమైన జలపాతని చూపించి నందుకు ధన్యవాదములు అది మా ఊరికి చాలా సమీపంలో ఉంది చాలా సార్లు వెళ్ళాం and finally mee ద్వారా మరల చూపించి నందుకు ధన్యవాదములు..keep do it superb..🙏🙏👏👏👏
నమస్తే బ్రదర్స్ 🙏 దారి కూడా సరిగ్గా లేని అడవి మార్గంలో ప్రయాణించి సుందరమైన జలపాతాలను దాటుకుంటూ అందమైన కొండల మధ్యపచ్చని అడవిలో సెలయేరు పక్కనే ప్రయాణిస్తూ అద్భుతమైన జలపాతాన్ని చూపించారు ఆ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఆనందం గా అనిపించింది. అక్కడ మీరు చక్కగా ఎంజాయ్ చేశారు. డ్రోన్ షాట్ లో లోకేషన్ చాలా అద్భుతంగా కనిపించింది చాలా చక్కగా తీశారు ప్రకృతి అందాలను చాలా అందంగా చూపిస్తున్న మీకు ధన్యవాదములు బ్రదర్స్ 🙏
Atc టీం కి నా కృతజ్ఞతలు మేము ఎప్పుడు చూడని మేము వెళ్లలేని అందమైన ప్రకృతి రామనియమైన సుందర్ దృశ్యలను చక్కటి జలపాతలను చూపిస్తూ మీరు పడే కష్టాలను చూస్తుంటే వాళ్ళు పులకిస్తుంది మీరు చాలా జాగ్రత్త మా కోసం చాలా కష్టపడుతున్నారు
డ్రోన్ తో చూపించినా తర్వాత wonderful gaaa ఉంది location అయితే చాలా చాలా బాగుంది. మీ hard-work కి naaa అభినందనలు. Chaala బాగా వీడియోస్ చేస్తున్నారు మన ట్రైబల్ కల్చర్ నీ చాలా బాగా చూపిస్తున్నారు. Ram garu all the best andi 👍 keep it up.
Beauuutiful beautiful 🌹🌹.. చాలా అంటే చాలా బాగుంది 👌... మీరు మాత్రమే కాదు, పొద్దున్న పొద్దున్నే నేను కూడా చాలా అంటే చాలా సంతోషాన్ని ఆస్వాదించాను... కమ్మని కాఫీ రుచితో 👍... GOD BLESS U MAA🙌😊
హాయ్ ఏమి చెప్పాలి బాగుంది అనే పదం కన్నా ఇంకా వేరే ఏమన వుంటే చెప్పాలి సూపర్ 😍ఎంత అందమైన జలపాతం మన దేశంలో ఇంత అందమైన ప్రదేశాలు వున్న నందుకు చాలా గర్వంగా ఉంది మీకు ఎన్ని థాంక్స్ చెప్పి నా తక్కువే చాలా సార్లు వీడియో చూశాను మీరు జాగ్రత్తగా ఉండండి డ్రోన్ షాట్స్ లో చూసింది వేరే లెవల్ ఇంకా ఏమి చెప్పాలో తెలియడంలేదు ఈ ఆనందం లో 😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👐👐💯💯💯💯💯👍😊
మీరు చాల hard work చేసి వీడియోస్ తీస్తున్నారు, ప్రతి వీడియో 👌👌👌,మీరు చాల lucky ఇంత మంచి nature లో వుంటున్నారు, మిమ్మల్ని చుస్తే చాలా julsy గా ఉంటుంది, మీ మాటలు, మీ team work బాగుంటాయి.
సూపర్ బ్రదర్.. మీ వీడియోస్ చాలా బావుంటాయి.. అలాగే మీ మాటలు కూడా చాలా క్లారిటీ గా బావుంటాయి.. మీకు వీలైతే టూరిస్ట్ లకు కూడా గైడ్ గా ట్రై చేయండి.. ఇలాకూడా income వస్తుంది..
వండర్ఫుల్ వాటర్ ఫాల్స్ చూపించారు మీ ముగ్గురు మిత్రులు కలిపి చాలా మంచి వాటర్ ఫాల్స్ మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను వాటర్ ఫాల్స్ చాలా బాగున్నా యి కానీ దారులు మాత్రం ఏమీ బాగోలేదు అలాగైనా సరే మీరు కష్టపడి వెళ్లి మంచి వాటర్ ఫాల్స్ ని అయితే చూపించారు థాంక్యూ వెరీ మచ్
బాపురే సూపర్ గా ఉంది వటర్ ఫాల్ . ఫ్లోటింగ్ చాలా ఎత్తు నుంచి పడుతున్నట్టుగా ఉంది . నాకు ఐతే వీడియో చాలా బాగా నచ్చింది బ్రదర్స్. డ్రోన్ షూట్ కొత్త అంటున్నారు చాలా బాగా చూపించారు అన్న.. ఇలాగే మీరు మంచి వీడియోలూ చేయాలనీ దేవుడ్ని కోరుకుంటున్న..
me channel lo ee waterfall chusi shock ayya ee waterfall ki chalasarllu vella nenu but me video lo inka kothaga chusthuna great work... assala expect cheyledu ee waterfall dagariki veltharu ani
టోoకోట వాటర్ ఫాల్స్ షో బ్యూటిఫుల్ గా ఉంది బ్రో 🤷🤷 చాలా అద్భుతంగా👌❤️💗 ఉంది.డ్రోన్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో మైండ్ బ్లోయింగ్ ఇట్స్ అమేజింగ్ కేవ్ కేక పుట్టించిన సుందర దృశ్యం Atc యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🧡
2days back అక్కడికి వెళ్ళాను. Really nice.... Superb, excellent.... Mind-blowing
ప్రకృతి బిడ్డలు మీరు... ప్రకృతిలో తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ ప్రకృతిని పదిమందికి చూపిస్తూ మీరు చేస్తున్నటువంటి కృషి అమోఘం
Thank you.! 🍀
@@ArakuTribalCulture bro mimmalini Ela meet avvali
Wonderful brothers మరో అద్భుతమైన జలపాతని చూపించి నందుకు ధన్యవాదములు అది మా ఊరికి చాలా సమీపంలో ఉంది చాలా సార్లు వెళ్ళాం and finally mee ద్వారా మరల చూపించి నందుకు ధన్యవాదములు..keep do it superb..🙏🙏👏👏👏
Thank you.! 🍀
REPU VASTUNAMU ARUKU
వాటర్ ఫాల్స్ చాలా బావుంది లొకేషన్ కూడా సూపర్ అదిరిపోయింది 👌👌
నమస్తే బ్రదర్స్ 🙏
దారి కూడా సరిగ్గా లేని అడవి మార్గంలో ప్రయాణించి సుందరమైన
జలపాతాలను దాటుకుంటూ అందమైన కొండల మధ్యపచ్చని అడవిలో సెలయేరు పక్కనే ప్రయాణిస్తూ అద్భుతమైన జలపాతాన్ని చూపించారు ఆ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఆనందం గా అనిపించింది. అక్కడ మీరు చక్కగా ఎంజాయ్ చేశారు. డ్రోన్ షాట్ లో లోకేషన్ చాలా అద్భుతంగా కనిపించింది చాలా చక్కగా తీశారు ప్రకృతి అందాలను
చాలా అందంగా చూపిస్తున్న మీకు
ధన్యవాదములు బ్రదర్స్ 🙏
Thank you.! Purna Garu 🍀
Car lo valavacha 8:34
nice
Atc టీం కి నా కృతజ్ఞతలు మేము ఎప్పుడు చూడని మేము వెళ్లలేని అందమైన ప్రకృతి రామనియమైన సుందర్ దృశ్యలను చక్కటి జలపాతలను చూపిస్తూ మీరు పడే కష్టాలను చూస్తుంటే వాళ్ళు పులకిస్తుంది మీరు చాలా జాగ్రత్త మా కోసం చాలా కష్టపడుతున్నారు
మంచి వీడియోలు చూపిస్తునందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు God bless you brother's 🙌
Thank you.! Raveensanthi Garu
రాము బ్రో వీడియో గురించి మీరు ఇచ్చే Explaination సూపర్.
Super
Balda caves మీ ఛానెల్ లో చూసే వెళ్ళాను సూపర్ ప్లేస్ and ఇది కూడా విజిట్ చేస్తాను
🙏🏻🤝🏻
డ్రోన్ తో చూపించినా తర్వాత wonderful gaaa ఉంది location అయితే చాలా చాలా బాగుంది. మీ hard-work కి naaa అభినందనలు. Chaala బాగా వీడియోస్ చేస్తున్నారు మన ట్రైబల్ కల్చర్ నీ చాలా బాగా చూపిస్తున్నారు. Ram garu all the best andi 👍 keep it up.
Thank you.! Chinnari Garu 🍀
Drone visuals super🔥
లొకేషన్ సూపర్ గా ఉంది అందమైన వీడియో.. అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్
సూపర్ లోకేసాన్ అన్న
Beauuutiful beautiful 🌹🌹..
చాలా అంటే చాలా బాగుంది 👌...
మీరు మాత్రమే కాదు, పొద్దున్న పొద్దున్నే
నేను కూడా చాలా అంటే చాలా సంతోషాన్ని
ఆస్వాదించాను... కమ్మని కాఫీ రుచితో 👍...
GOD BLESS U MAA🙌😊
సూపర్ ఎక్సలెంట్ చాలా బాగా వస్తున్నాయి వీడియోస్👌👌
హాయ్ ఏమి చెప్పాలి బాగుంది అనే పదం కన్నా ఇంకా వేరే ఏమన వుంటే చెప్పాలి సూపర్ 😍ఎంత అందమైన జలపాతం మన దేశంలో ఇంత అందమైన ప్రదేశాలు వున్న నందుకు చాలా గర్వంగా ఉంది మీకు ఎన్ని థాంక్స్ చెప్పి నా తక్కువే చాలా సార్లు వీడియో చూశాను మీరు జాగ్రత్తగా ఉండండి డ్రోన్ షాట్స్ లో చూసింది వేరే లెవల్ ఇంకా ఏమి చెప్పాలో తెలియడంలేదు ఈ ఆనందం లో 😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👐👐💯💯💯💯💯👍😊
Thank you.! Padma Garu🍀
మీరు చాల hard work చేసి వీడియోస్ తీస్తున్నారు, ప్రతి వీడియో 👌👌👌,మీరు చాల lucky ఇంత మంచి nature లో వుంటున్నారు, మిమ్మల్ని చుస్తే చాలా julsy గా ఉంటుంది, మీ మాటలు, మీ team work బాగుంటాయి.
Thank you.! 🙏🏻
nyc view bro's 9:42
Excellent video Drone shots water fall superb ❤️❤️ ATC Team
Thank you.! 🍀
Super Annaya చాలా బాగుంది వాటర్ ఫాల్స్ 👌
Super waterfalls. Awesome bro. ఇంకో అద్భుత జలపాతం చూపించారు. Thank you 😊
Thank you.! 🌿
Nice water falls Annayyalu video చాలా చాలా బాగుంది
సూపర్ బ్రదర్.. మీ వీడియోస్ చాలా బావుంటాయి.. అలాగే మీ మాటలు కూడా చాలా క్లారిటీ గా బావుంటాయి.. మీకు వీలైతే టూరిస్ట్ లకు కూడా గైడ్ గా ట్రై చేయండి.. ఇలాకూడా income వస్తుంది..
రీసెంట్ గా వెళ్ళాము bro. సూపర్
వండర్ఫుల్ బ్రదర్ సూపర్ సూపర్ చాలా అద్భుతంగా ఉంది❤🎉
Wonderful location
Super video chesaru brother
Water falls excellent vundhi
Tq brother Manchi video chesaru
వండర్ఫుల్ వాటర్ ఫాల్స్ చూపించారు మీ ముగ్గురు మిత్రులు కలిపి చాలా మంచి వాటర్ ఫాల్స్ మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను వాటర్ ఫాల్స్ చాలా బాగున్నా యి కానీ దారులు మాత్రం ఏమీ బాగోలేదు అలాగైనా సరే మీరు కష్టపడి వెళ్లి మంచి వాటర్ ఫాల్స్ ని అయితే చూపించారు థాంక్యూ వెరీ మచ్
చాలా బాగుంది ప్రకృతి మనకు అందించిన అందాలను మరింత ఎక్కువగా చూపించడానికి ట్రై చేస్తున్నారు 💐కీప్ గోయింగ్
Awesome మీరు మాత్రం బాగా enjoy చేశారు మిమ్మల్ని చూసి మేము చాలా ఎంజాయ్ చేశాను..👌👌
Thank you.! 🍀
తమ్ముడు నాది విజయనగరం నేను తొంకోట వాటర్ ఫాల్స్ కి 8 సార్లు వచ్చాను , Beauty full place And Very peaceful place
Excellent location ATC Team 👍❤️❤️❤️
Supperrrrrrrrr
బాపురే సూపర్ గా ఉంది వటర్ ఫాల్ . ఫ్లోటింగ్ చాలా ఎత్తు నుంచి పడుతున్నట్టుగా ఉంది . నాకు ఐతే వీడియో చాలా బాగా నచ్చింది బ్రదర్స్. డ్రోన్ షూట్ కొత్త అంటున్నారు చాలా బాగా చూపించారు అన్న.. ఇలాగే మీరు మంచి వీడియోలూ చేయాలనీ దేవుడ్ని కోరుకుంటున్న..
Thank you.! Sarojini Garu 🍀
Super location chupincharu
Excellent
Super supar
చాలా బాగుంది అన్న సూపర్...❤️❤️place.....
నాకెందుకో డౌట్.. అన్నయ్యలు... బాహుబలి లో సాంగ్ షూటింగ్ స్పాట్ ల ఉంది
సూపర్ తమ్ముడు చాలా బాగుంది
Wow amazing nice video bro good 😀😘😍🤩💕
Wow super location brothers
చాలా బాగుంది👌 👍అద్భుతమైన జలపాతాన్ని చూపించిన మీకు నా ధన్యవాదాలు 🙏
సూపర్ లొకేషన్. వాటర్ ఫాల్స్ అదుర్స్. ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్యూ బ్రదర్స్.
Nice bro
Ramu garu eevi chustunte mi Village ki ravali ani pistundi super ga undi waterfall
Drone shoot బాగుంది
Super ga undi
Nice super location brother s 👌 Raju Anna ఆనందానికి anthuledu....wowh.,
సూపర్ లోకీషన్ బ్రదర్ స్ ❤
🙏🙏🏄♂️👌👌👌👌
మీ ప్రయత్నానికి నా అభినందనలు మంచి జలపాతం చూపించారు కృతజ్ఞతలు.
Thank you.! Ramu Garu🍀
TQ bro ee water falls maaku chupichinanduku we also enjoyed very well.
🙏🏻
Super location nice video bro 👍
Yes already memu vellamu ma friends tho kalisi super ga vuntadii brother waterfalls 😇😍
Nice Fater fals and Location
నేను ఉండేది కువైట్ లో నేను స్వదేశం లోనే ఉండి చూస్తున్నాన అనే బావన కలుగుతుంది బ్రదర్ అద్బుతం అనే దానికి పర్యాయ పదం ఉంటే బాగుండు .సూపర్ RRG bro's 🥰
Thank you.! 🍀
గిరిజన గ్రామంలో ప్రకృతి అందాలు చూపిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అన్న
Wonderful broo nice job elagay chupincandi
Amazing
Nice 👌 beautiful lokashan nive vedar super 👌
Wonderful super 👌 👍 😍
Drone shorts are Amezing Thanq for this video
Drone shotes nic anna ..frist comment
అద్బుతంగా ఉండి,✌️
Wow 👌 so..so..super. very nice 👌 👍 👏
Nejam gaa anna wonderful gaa vundi water falls memu visit cheastham anna inka manchi location kuda vundi bro droan vedio kosam wating
Lovely marvelous keep going on
Drone shots are next level..
చాలా బాగుంది చిన్న
Ma frnds tho vellina rojulu gurthu chesaru bro tq
🤝🏻🫂
చాలా బాగుంది
చాలా అద్భుతంగా ఉంది nice
Super ga Nature ni enjoy chesthunnaru brothers
Location super ga undi beautiful vedio all'the best to ARAKU TRIBEL CULTURE team 🌻
Thank you.! Durga reddy Garu 🍀
Amazing bro
Drone కెమెరా సూపర్. ఆర్బుతం వీడియో suppppar తమ్ముళ్లు.మీగ్రమనికి రావాలని ఉంది
Thank you.! Nagaraju Garu 🌿
location bagundhi 😍
Your always best ❤️❤️
Supppper....chala bagundi...
One of the best video of ur chanel
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ వెరీ నైస్👍👍🥰🥰
me channel lo ee waterfall chusi shock ayya ee waterfall ki chalasarllu vella nenu but me video lo inka kothaga chusthuna great work... assala expect cheyledu ee waterfall dagariki veltharu ani
Wow super nejamgane chustunatugane vunde brothers
టోoకోట వాటర్ ఫాల్స్ షో బ్యూటిఫుల్ గా ఉంది బ్రో 🤷🤷 చాలా అద్భుతంగా👌❤️💗 ఉంది.డ్రోన్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో మైండ్ బ్లోయింగ్ ఇట్స్ అమేజింగ్ కేవ్ కేక పుట్టించిన సుందర దృశ్యం Atc యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🧡
Thank you.! Nagendra Garu 🍀
Nice and superb video beautiful waterfall
Wonderful brothers nice
Super find the waterfall i love urs team
SUPAR .SUPAR .LOCATION
Excellent location 🥰👌👌
Bahubali water fall la undhi entho kastpaduthu videos cesthu na mee team ku tqs drone views mathram super ga undhi
Water falls So beautiful guys
Nenu chala dhooram ninchi chusa mi valla e vidhanga chudatam jarigindi beautiful ga undi bro
Beautiful location bv garu,💯❤️❤️❤️😍😍😍🧡
Super bv
బాగుంటుంది బ్రదర్
Location superb
Super bro nicu view
Super ఉంది
Hi brothers meru enjoy chestunaru me videos chusi memu enjoy chestunamu thank u take care brothers.
Super water falls
Excellent video... water falls superb..Ramu Garu & Raju Ganesh.Thank you