Arma konda : అరమ కొండ | జిందగడ | Highest peak of eastern ghats in India

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 419

  • @anjushabeena4213
    @anjushabeena4213 2 роки тому +70

    నాకూ nature అంటే చాలా చాలా ఇష్టం , మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే nature కి దగ్గరగా జీవిస్తున్నారు చాలా ప్రశాంతంగా, e video ithe నాకు చాలా బాగా ఎక్కువగా నచ్చింది ,ఆ nature నీ చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాకరంగా ఉంది☺️☺️☺️keep rocking 👍

  • @kavyaallam9665
    @kavyaallam9665 2 роки тому +35

    వీడియో చూడటం start చేసినప్పుడు నుంచి ఏమైన అవుతాదేమో అని బాయం బయం ఉండేది!
    మీరు ఏ వీడియో చేసిన చాలంటే చాలా బాగుంటాయి ఉంటాయి!
    మీరు ఎంత దూరం వెళ్లిన safe గా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తేచాలు🙏💐

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 2 роки тому +8

    రామ్ బ్రో, మీ ఛానల్ నుంచి ఇలాంటి వీడియో ఎక్స్పర్ట్ చేశాను Good. Praveen bro Ex Army అంటే గర్వంగా ఉంది.

  • @ramudiddikadimudhiraj1284
    @ramudiddikadimudhiraj1284 2 роки тому +13

    హలో బ్రదర్స్ అరమ కొండ వీడియో సూపర్ అలాంటి ప్రదేశాలు తిరగాలంటే నాకు చాలా చాలా ఇష్టం. అరమ కొండ అందాలు చూపించినందుకు మీకు ధన్యవాదములు మీకు తోడుగా వచ్చిన ప్రవీణ్ గారికి కూడా ధన్యవాదములు.

  • @sirishadepilli8464
    @sirishadepilli8464 2 роки тому +1

    Ram Raju Ganesh Praveen inka migathavallu me adventure ki hatsaff super video all of you good and great work

  • @vijjumadhu9372
    @vijjumadhu9372 2 роки тому +1

    ప్రకృతి చాలా అందం గా ఉంటుంది కదా it's a magic 🪄 of nature ప్రకృతి లో చాలా అందాలు మన కోసం వచ్చి నట్టు గా ఉంటుంది కానీ మనం ప్రకృతి నీ అందాల తో చూడాలి అనుకుంటే avoid plastic using of plastic nature ni damage chesi nattu untundi drone shorts super asalu excellent

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 2 місяці тому

    Atc టీం ki కృతజ్ఞతలు మీరు అదృష్టవంతులు meeru నేచర్ కు దగ్గరగా జీవిస్తున్నారు mariyu మాకు చూపిస్తున్నారు థాంక్యూ

  • @padmaarumalla664
    @padmaarumalla664 2 роки тому +3

    హాయ్ శుభోదయం మీ టీమ్ అందరికీ 😍🍀వీడియో చాలా చాలా బాగుంది అరమ కొండ మాకు తెలియని ఎన్నో ప్రదేశాలు గురించి చెప్పుతు వీడియో లు చేయడం బాగుంది మీతో మేము కూడా అక్కడ వున్నామ అన్నటు గా ఉంది ఇంత అందమైన ప్రదేశాన్ని పకృ తి ని రామ్ వాయిస్ తో చూడటం ఇంకా బాగుంది మీతో వున్న కొత్త వారికి కూడా థ్యాంక్స్ పిప్పళ్లు గురించి చాలా చక్కగా వివరించారు గణేష్ రాజు రామ్ మీరు ఎప్పుడూ ఇలాగే మంచి మంచి వీడియో లు చేయాలి పెద్ద రాళ్లు గురించి చెప్పడం చూయుంచడం బాగుంది రాజు ఎక్కుతూ ఉంటే చాలా భయం వేసింది రామ్ ఆ సాహసం చేయకపోవడం ఇంకా బాగుంది 😀గణేష్ కొత్తగా కనిపించాడు 👌🍀మీ కష్టానికి ఎంత థాంక్స్ చెప్పి నా తక్కువే కాని జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వీడియో లు చేసినప్పుడు ప్రాణం చాలా విలువ అయినది ఎక్కువ సాహసాలు చేయవద్దు 😍👌👌👌👌👌👍🍀

  • @suryanarayana4953
    @suryanarayana4953 2 роки тому +3

    చాలా బాగుంది వీడియో. మా అరమ పంచాయతీ లో ఎత్తయినా పర్వతం ఉండడం మా అదృష్టం. మరెన్నో మంచి మంచి వీడియోస్ చేయాలని మనసుపూర్తిగా అభినందనలు.

  • @saikumark4529
    @saikumark4529 2 роки тому +3

    ఇది గ్రూప్3 లో గ్రూప్2 లో వచ్చిన ఎక్జాం క్వశ్చన్ తమ్ముడు.చాలా బాగుంది బ్రో. ఈ వీడియో...

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 2 роки тому +1

    బ్రదర్స్ ఈ వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎనో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 2 роки тому +2

    సూపర్ తమ్ముడు వీడియో బాగుంది తమ్ముడు చాలా చాలా బాగుంది👌👌👌👌👌👌✊✊✊✊✊👍👍👍

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +4

    నమస్తే బ్రదర్స్ 🙏
    కష్టతరమైన ప్రయాణం చేసి అందమైన పర్వతాన్ని ఎక్కి
    అక్కడే టెంట్ వేసుకుని తెల్లవారుజామునే మంచును కూడా లెక్కచేయకుండా చుట్టూ కొండలతో నిండిన అద్భుతమైన లోకేషన్ ని
    సూర్యోదయాన్ని చాలా చక్కగా చూపించారు ఆ పర్వతం మీద ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు వాటి మధ్యన ఉన్న గుహలు చాలా బావున్నాయి.
    అందమైన లొకేషన్ లు మాకు చూపించడంకోసం . వెళ్లడానికి కష్టమైన ప్రదేశాలకు కూడా ఇష్టంతో
    ప్రయాణంచేసి చూపించారు.
    అద్భుతమైన ప్రదేశాన్ని చూపించిన
    మీ టీమ్ అందరికీ
    ధన్యవాదములు 🙏

  • @ypadamma5376
    @ypadamma5376 2 роки тому +12

    వీడియో అద్భుతంగా ఉన్నది. Lesson చేసేటప్పుడు ఈ కొండ గురించి చెప్పాము. ఈ రోజు చూడటం సంతోషంగా ఉంది. Thank you very much brothers for this wonderful video . 👌🏼👌🏼

  • @HemaLatha-lm1zv
    @HemaLatha-lm1zv 2 роки тому +1

    నేచర్ చాలా బాగుంది మీరు చాలా అదృష్టవంతులు, ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారు, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం ఆల్ ది బెస్ట్, నాకు మీ వీడియో చాలా ఇష్టం,

  • @sagar.mudhirajmandala938
    @sagar.mudhirajmandala938 2 роки тому +5

    మీరు.చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు బ్రో ఇలాగే వీడియోస్ చేసి గొప్పగ ఎదగాలని.కోరుకుంటున్నాను.బ్రో ❤️

  • @nani.1432
    @nani.1432 2 роки тому +1

    హాయ్ బ్రదర్స్
    అరమ కొండ అందాలు చూపించినందుకు
    చాలా థాంక్స్ బ్రదర్స్
    దింసా రాళ్లు అక్కడి వాతావరణం చూడడానికి చాలా ఆనందంగా ఉంది
    మీరు అక్కడ నైట్ స్టేజి వేసి మొత్తం చూపించినందుకు చాలా థాంక్స్ బ్రదర్స్

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 2 роки тому +1

    రామ్ మీరు యిలాటి వాటి కి వెళ్లే అప్పుడు హ్యాండ్ s గ్లోవ్స్ వేసుకుని వెళ్లndei please ok eka video అయితే super ga వుంది i Wish you all the best 🌹🌹🌹🌹🌹

  • @SanthoshYadav-kg2ny
    @SanthoshYadav-kg2ny Рік тому +1

    Santosh❤🎉

  • @manyambiddaluofficial5755
    @manyambiddaluofficial5755 2 роки тому +3

    లొకేషన్ చాలా supop గా ఉంది బ్రదర్ 👌👌👌👌👍👍❤️🌹

  • @chinnigoud6682
    @chinnigoud6682 2 роки тому +3

    Nature lvrs ki super place & miru chala chala hard work chasturu e oka 15 min vedios kosam great job & Hard work god bless you guys with more strength and power

  • @jejerameshkumar9978
    @jejerameshkumar9978 Рік тому

    మీరు చేసె ప్రతి విdeo ఛాలా బాగుండి brother అలగే మన యొక్క natural videos enka ఎనో chestarani కోరుకుంటున, i love natural thnku bro

  • @nandinisrinivas2850
    @nandinisrinivas2850 2 роки тому +1

    Nenaite eppudu low quality lo chustuntanu daily net balance aipokuda Dani kani me vedio lu matram high quality lo chusthanu endukante me vedio lo nature chala baguntundi chudataniki

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs 2 роки тому +2

    Video చాలా చాలా బాగుంది అన్నయ్యలు

  • @HousewifeCreatives
    @HousewifeCreatives 2 роки тому +2

    చాలా బాగుంది తమ్ముళ్లు 👌

  • @nagamani6327
    @nagamani6327 Рік тому

    సూపర్ చాలా బాగుంది కొండలు సన్రైజ్

  • @kishorekumar0015
    @kishorekumar0015 2 роки тому +2

    అన్న సీతామ్మ కొండా అందాలు చూపిస్తునందుకు నాకు చాలా ఆనందగా ఉంది సీత అమ్మ తల్లి ని కూడా చూపిస్తే ఇంకా బగ్గును

  • @rajeshpallavi2928
    @rajeshpallavi2928 2 роки тому +2

    Love you guys, keep rocking all the best to ATC and new team, వామ్మో అంత పైకి ఆ.. బల్లలు ఎలా తెచ్చారు బాబోయ్

  • @vigneshd8992
    @vigneshd8992 2 роки тому +1

    సూపర్ బ్రదర్స్, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలీ

  • @JarraBujjibabu
    @JarraBujjibabu 8 місяців тому

    సూపర్ రాజు&రాము చాలాబాగుంది

  • @anandharaokillo8115
    @anandharaokillo8115 2 роки тому +3

    Hii అన్న ఇది మా ఊరి కొండ.మీరు మా ఊరి కొండని చూపించినందుకు దన్యవాదముు

  • @uppuramesh1733
    @uppuramesh1733 Рік тому

    Wow....seetammakonda chala bavundi, mi working good every one . maku Ravalani vundi frnd's

  • @navyaharsha3188
    @navyaharsha3188 2 роки тому +1

    మిరు అదృష్ట వంతులు అన్న ఆహ్లాదకరమైన వాతావరణం మంచి వీడియోస్ నేను చూడలేను ప్రదేశాలు చూపిస్తున్నారు 🙏💐💐

  • @coolguypravara
    @coolguypravara 2 роки тому +3

    At 18:00 I felt anxious నా గుండె వేగం పెరిగిపోయింది. అంత షార్ప్ ఎడ్జ్ లో ఎలా కూర్చున్నారు? నాకు ఎత్తులు (heights) అంటే చాలా భయం. మంచి వీడియో చేశారు. మీతో పాటూ వచ్చిన డాగ్స్ భలే ఉన్నాయి. అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి nature ని. Thank you very much for this video 😊👍

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 2 роки тому +1

    వావ్ awesome వీడియో.. థాంక్యూ ఫర్ శోయింగ్ బ్యూటిఫుల్ ప్లేసెస్..and super adventure..

  • @duruprathap5749
    @duruprathap5749 2 роки тому +2

    manchi gk bit vachindi bro video valla tnq and love you bro

  • @sukeeh2004
    @sukeeh2004 2 роки тому +1

    Superb nature video content amazing and drone short chala bhagundi Mee team anthaa bhagundali take care mari oka kotha video kosam waiting

  • @ajanakidevi9999
    @ajanakidevi9999 2 роки тому +1

    Munduga mana araku traibel culture ki Danyavadalu.praveen bro teem ki kuda Danya vadalu.ilanti wonderful places maku chupinchinaduku.videos chala kasta padutunnaru risk teesu kotunnaru.meeru great bro.memu last year December lo lambasing vachhammu.akkda food taste Inka yekkda dorkadu.vaka night akkada stay cheyyadam vaka memarabulu experience.good luck bro's.

  • @vemagirirajuraju4612
    @vemagirirajuraju4612 6 місяців тому

    మీ వీడియో చాలా బాగుంటుంది బ్రో

  • @AnilKumar-ux5ps
    @AnilKumar-ux5ps 2 роки тому

    Video super Ramu night Praveen వాళ్ళని కూడా చూపించి ఉండాల్సింది

  • @bandelalahari7429
    @bandelalahari7429 2 роки тому +7

    Chala bagundhe location ✨❤️ elati location appudu chudaledhu ❤️all the best to ATC team and take care to the team . I'm big fan of ramu . I'm from warangal . Chala chalaa bagundhe 💐💐❤️

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 2 роки тому +2

    చాలా మంచి లొకేషన్స్ చూపించారు ఆ సీతమ్మ కొండ వేరే లొకేషన్ పేరు ఏదో చెప్పారు అది గుర్తు లేదు రాజు మిగతా టీం వాళ్లు ఎక్కిన కొండ రాళ్ళు ఆ ప్రదేశాలు చాలా బాగున్నాయి మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్

  • @gummadisuresh6228
    @gummadisuresh6228 Рік тому +3

    పాలసముద్రం మధ్యలో మీరు వెన్నముద్ద లాగా ఉన్నారు ఈ పకృతి ఆ స్వాదించి ఆనందించండి థాంక్యూ ATC

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 Рік тому

    చాలా బాగుంది వీడియో సూపర్ bro👌👌

  • @prasanamohanroa7540
    @prasanamohanroa7540 2 роки тому +1

    chala...chala...chalaaaaaa.bagundi.

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 2 роки тому +2

    Yes రామ్ మన సోషల్ content లో కూడా ఉంది మొన్న TET exam లో కూడా బిట్ అడిగారు చాలా సార్లు కూడా వచ్చింది 👏👏👏👏supurb both are 👍👍👍👍

  • @moviefan4020
    @moviefan4020 2 роки тому +1

    నేచర్ చాల భాగుంది ...

  • @bhanuchittam3347
    @bhanuchittam3347 Рік тому

    Super hard work all persons and keep it

  • @simhadribadnayana9334
    @simhadribadnayana9334 2 роки тому +1

    అరమకొండ అందాలు చూపించినందుకు థాంక్స్ ..

  • @nivetha2009
    @nivetha2009 2 роки тому +1

    Video and drone short chala bhagundi locations nature superb love ❤️ATC

  • @BOINAARJUN-vj9ie
    @BOINAARJUN-vj9ie 10 місяців тому

    సూపర్ అన్న చాలా చాలా బాగుంది

  • @madasujyothi7423
    @madasujyothi7423 2 роки тому

    Nice video..ATC team..tackc care..

  • @naztechvizag4387
    @naztechvizag4387 2 роки тому

    Very nice chala manchi location videos chestunnaru

  • @trueflyer1008
    @trueflyer1008 2 роки тому +1

    Brothers గుడిస tour వెళ్ళండి అది కూడా మన ఏజెన్సీ ఏరియా నే near మారేడుమిల్లి

  • @lavanyaathota4552
    @lavanyaathota4552 2 роки тому +1

    Memu koorchoni chustunnam a kastam lekunda ilanti vaatini. Puttam, unnam Ane kani mana chuttu intha goppa srusti undi anedi maki chupistunnaru. Meeku chala thanks. But matallo cheppadam saripodu

  • @priyam2263
    @priyam2263 2 роки тому

    Miru chese explain chala Bhagutundi. Good 👍🙂

  • @koramaruna1605
    @koramaruna1605 2 роки тому

    Bagundi brother's meeku chaala tqus chaiputhuna హాయ్ బ్రదర్ ఇలాంటి లొకేషన్ చూపిస్తున్నందుకు నీకు చాలా చాలా థాంక్స్

  • @rajithach3123
    @rajithach3123 2 роки тому +1

    Ramu garu video osm have a great feature to all❤️

  • @Vizagabbai830
    @Vizagabbai830 2 роки тому +1

    Mee videos superb vuntaayi

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 2 роки тому +1

    Super undi Ram Anna video. Adbutam ga undi. Matalu levu

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 2 роки тому +3

    R"2+ganesh, and another 2 brothers thank you❤🙏 so much for nature beauty😍 it super 🙌🤜👌 God bless you his creation is good n owow

  • @subhashinikommana4263
    @subhashinikommana4263 Рік тому

    Hi bros bagunnara mee videos Chala Chala bagunnai mature ante naku Chala istam tnq bros elanti videos inka yakkuvaga cheyyali ani korukontunna god bless you

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 2 роки тому

    వీడియో చాలా బావుంది బ్రో

  • @tulasig1168
    @tulasig1168 2 роки тому +1

    Manchi view point chala bavundhi😍😍😍😍

  • @somelinagendra116
    @somelinagendra116 2 роки тому +4

    వీడియో నెక్స్ట్ లెవెల్ లో ఉంది అరామ జింధగడ సీతమ్మ కొండ 👌👌చాలా బాగుంది చాలా ఎత్తుగా ఉంది పోగమంచుతో కూడిన వాతావరణం పొగ మంచు 🤷 చాలా చల్లగా ఉన్నపటికీ మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనసుకి చాలా అనుభూతి కలుగుతుంది అంత ఎత్తులో మన జాతీయ🇮🇳🇮🇳🇮🇳 జెండా🙏🙏 సూపర్ గా ఉంది అలాగే గుహ లోపల వెళ్ళాలంటే చాలా దైర్యం కావాలి ఎందుకంటే లోపల పాములు,జెర్రీ లు, ఎలుగుబంట్లు ఉంటాయి మీరు చాలా దైర్యం చేసి లోపల కూడా చూపించారు డ్రోన్ షాట్ అయితే చాలా బాగుంది 👌👌💞❤️ ఇంత మంచి లొకేషన్స్ మాకు చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 💘♥️💖💞❤️🙏🙏🙏🙏🙏

  • @Martin_2079
    @Martin_2079 2 роки тому +1

    Drone shots aithey vere level lo unnaie 🔥

  • @chandugodavarthi1384
    @chandugodavarthi1384 2 роки тому

    Wonderful video Tammudu naku ravalli ani pistudi akkadaki

  • @SavaraBhavani-r9z
    @SavaraBhavani-r9z 5 місяців тому

    రాము గారు మహేంద్రగిరి కీ వెళ్లారా మహేంద్రగిరి కూడా చాలా బాగుటుంది అలాగే మీ వీడియోస్ కూడా చాలా బాగుటుంది

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 роки тому +1

    నాకైతే ఈ వీడియో చాలా బాగుంది. వేరే కంట్రీలో ఉన్నటుంది. మీ హెల్ప్ చేసిన బ్రదర్స్ కు ధన్యవాదలు🙏.

  • @ItsCrazyChitti
    @ItsCrazyChitti 2 роки тому +1

    1st comment bro super videos brother

  • @raghu.5077
    @raghu.5077 2 роки тому

    Meeru chala santhosham ga untaru.naaku mimmalni chusthe chala chala santhosham Ga undhi.
    Meela nenu yeppudu andanga untano.

  • @satishjonnada4919
    @satishjonnada4919 2 роки тому +1

    Chala baagundi bro video 👌👌👌👌

  • @sivaramkumar8907
    @sivaramkumar8907 2 роки тому

    Chala baga chuupincharu tammudu tq mana girijana sampradaayalu inka prakruthi andhalu baga chuupistnaru tq tammudu jai adivasi

  • @myschool9482
    @myschool9482 2 роки тому +3

    Fan from Karnataka

  • @anuradhap3709
    @anuradhap3709 2 роки тому +2

    Very nice location and good nature
    Keep it up, take care 👌💗💚

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 роки тому

    Wonderful video chuttu forest kondalu location anni awesome meru hiking chestu vellutunte tracking chestunte meru digedaka bhayam vesindi kondalayite chudataniki chala bagundi kukka saha nammina bhantudila metone undedi papam chala kasta padi video tesina meku chala thanks god bless you meku team ku ramu

  • @udayry
    @udayry 2 роки тому +3

    Thankyou. I watched the complete video. Next time also shoot/show everything, even how the tents were put up, how the fire was lit, how the food was prepared etc... It must also show the complete camping experience.

  • @joker.srinu.1845
    @joker.srinu.1845 2 роки тому

    Super adventure bro bhagundhi raju anna ki hi

  • @gemmelisimhachalam5459
    @gemmelisimhachalam5459 2 роки тому

    Nice video. Seethamma parvatham .జెండా కొండ👍👍👌💯super

  • @srinathsmart1082
    @srinathsmart1082 2 роки тому

    Miru chala Gert Raju garu ramu garu god bless you all

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 Рік тому

    Awesome video great boys

  • @bujjib6334
    @bujjib6334 2 роки тому

    👌👌👌👌🤝🤝💐💐 సూపర్ గా ఉంది థాంక్యూ బ్రదర్స్

  • @manideep2810
    @manideep2810 2 роки тому

    Chala baga undhi anna vedio meeru maku manchii vedios chupinchadaniki chala effort chesthunnaru anna

  • @bhavanimandangi1519
    @bhavanimandangi1519 2 роки тому

    Hi annayalu chalaa thanks annayalu malli nannu gurtuchesinanduku thank you so much nenu vellanu

  • @SravanKoppula-ex3ud
    @SravanKoppula-ex3ud Рік тому

    Wow super nijamga mi videos super ga untunnayi brothers thank you so much ❤❤❤❤😊

  • @truthandjoy2449
    @truthandjoy2449 2 роки тому

    చాలా చాలా బాగుంది... ఎప్పుడైన మాకు ను తీసుకుని వెళ్ళండి

  • @bulusulatha9257
    @bulusulatha9257 2 роки тому

    Shara mammulu gaane, ee video kuda excellent. Drone capturing is also eye catchy…risky ga kondalekkuthunnaru. Take care.❤ so beautiful scenario

  • @SMTRIBALNATURE
    @SMTRIBALNATURE 2 роки тому +2

    చాలా బాగుంది అన్న 👌👌👌👌🤣

  • @nannakoochi2011
    @nannakoochi2011 2 роки тому

    Suuper videos..pedthunnaru ...meeru all the best

  • @taduriaruna9099
    @taduriaruna9099 2 роки тому +1

    Wow Super video and beautiful Nature around the hill👌👌

  • @gdvljagadeedh4541
    @gdvljagadeedh4541 2 роки тому

    Super👌 video🎥 ఛాలా bagundi

  • @ramramesh6526
    @ramramesh6526 2 роки тому

    Nice video God bless you all Ramesh Karnataka Bengaluru India

  • @BhavaniSeelam-g3f
    @BhavaniSeelam-g3f Рік тому

    Bro mee vedios so funy.....nature is very beutyfull

  • @raghavendraambatipudi82
    @raghavendraambatipudi82 2 роки тому

    Good video guys. Excellent gaa cover chesaru. Keep it UP

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 2 роки тому

    Nature super undhi. Yeppati lage video chala bagundhi. Ur so lucky. All the best for further videos

  • @SAHITYATV
    @SAHITYATV 2 роки тому +1

    హాయ్ బ్రదర్స్...సీతమ్మ కొండ ఒక అద్భుతమైన అనుభూతికి ఆలవాలం. మీ అందరూ రాత్రి అక్కడే వుండి ఉదయాన్నే మాకోసం సూర్యోదయాన్ని కనువిందు చేశారు. మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

  • @nareshchodipilli2319
    @nareshchodipilli2319 2 роки тому +3

    మీకు ప్రత్యేకించి మా యొక్క ధన్యవాదాలు..మిమ్మల్ని అందర్నీ మా ఇంటి కి ఆహ్వానించి బట్టలు, బోజనము, పెట్టాలని ఉంది..సిటీ లో బ్రతుకుతున్నా మాకు మీ దయ వల్ల ప్రకృతి అందాలు చుస్తున్నాం ..

  • @madhilisatyasri5397
    @madhilisatyasri5397 2 роки тому

    Good to see you again with great video.

  • @rajudadi2346
    @rajudadi2346 Рік тому

    Super bro chala baga choopincharu i love nature🌿🍃 thenq atc...

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 2 роки тому +1

    First comment...❣️❣️👋👋👋👋