ఇలాంటి గుహాల్ని ఎప్పుడు చూసి ఉండరు - Balda caves in Odisha

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 646

  • @korragovindarao4087
    @korragovindarao4087 2 роки тому +7

    Wow ఇంత మంచి సుందర ప్రదేశం... అలానే ఉండనివ్వండి.... లేదంటే అభివృద్ధి పేరుతో మొత్తం ప్రకృతి ని నాశనం చేస్తారు... Thanku తమ్ముళ్లు

  • @sumarlavijaya5376
    @sumarlavijaya5376 Рік тому +1

    Brothers verry good nise me videos good

  • @durgareddy8489
    @durgareddy8489 2 роки тому +62

    వీడియో చాలా చక్కగా ఆశ్చర్యం గా ఉంది. ఇలాంటి ప్లేస్ ఎక్కడ చూడలేదు, కరెంట్ లో ప్లేస్ ఎక్కడ ఉందో చెప్పితే మేము కూడా విసిట్ చేస్తాం. నాకు అయితే చాలా చక్కగా ఆనందం గా ఉంది. ఇలాంటి వీడియో చూపించిన మీకు చాలా thank you all, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుతున్నాను.all the best to ARAKU TRIBEL CULTURE team 🌻🌄🌃🌼🥀🌷🌾🌿🍃🍃🍀🪴🪴🌴🌴🌳🌲⛰️🏔️

  • @jmadhukumar388
    @jmadhukumar388 2 роки тому +12

    బల్ ద కేవ్స్ చాలా అందంగా ఉన్నాయి.అన్నలు మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.మీలాగా నేను కూడా ఇలాంటి ప్లేస్ లను చూడాలని ఉంది.జై భీమ్..😘

  • @ramakrishna4525
    @ramakrishna4525 2 роки тому +1

    సూపర్ బ్రో సూపర్ ఉంది వీడియో సూపర్ గా చేశారు మంచిగా ఆవిష్కరించారు నిజం చెప్పే విధానం చాలా బాగుంది

  • @Somelaraju143
    @Somelaraju143 7 місяців тому

    నిజంగా చాలా అంటే చాలా బాగుంది బ్రదర్

  • @mallareddirajeshwari8788
    @mallareddirajeshwari8788 2 роки тому

    చాల చాలా అద్భుతంగాఉంది వెనుక ఆకాశం మేఘూలు అదీ కాన్వాసు పై న గీసిన వర్ణ చిత్రం లాగ ఉంది హే ట్ సాఫ్ యు

  • @bsradventurelife5219
    @bsradventurelife5219 2 роки тому

    చాలా మంచి వీడియో తీసే బ్రదర్ బ్యూటిఫుల్ లోకేషన్ బ్రదర్ చాలా సుందరమైన ప్రదేశం మాకు చూపించారు మీకు ధన్యవాదాలు🐅🦚🦜🦋🐟🌱🌲🌴🌾

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +18

    నమస్తే బ్రదర్స్ 🙏
    పచ్చని కొండలు అద్భుతమైన
    గుహలని చూపించారు గుహలని
    గుహ బయట ఉన్న అందమైన పూలని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
    గృహపైన చుట్టూ పచ్చని కొండలు
    మధ్యలో అందమైన సాగరాన్ని పోలిన చెరువుని చూస్తుంటే మానస సరోవరాన్ని చూసినంత ఆనందంగా ఉంది.ఆ ప్రదేశం అంతా స్వర్గధామంలా ఉంది చాలా అందమైన ప్రదేశాన్ని
    ప్రకృతి అందాలను చూపించారు
    మీకు ధన్యవాదములు బ్రదర్స్ 🙏

  • @saritha9950
    @saritha9950 2 роки тому +3

    నిజంగా చాలా అంటే చాలా బాగుంది బ్రదర్ మీరు ఎలా తెలుసుకొని అక్కడికి వెళ్తారో కానీ మాకు మాత్రం మంచి ప్లేస్ చూపించారు నిజంగా మీరు గ్రేట్ బ్రదర్ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని అద్భుతమైన ప్రకృతిని మాకు చూపించాలి అని కోరుకుంటున్నాను

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 2 роки тому

    చాలా మంచి ప్రదేశం చూపించారు చాలా చూడ చక్కని ప్రదేశం దీనికి కరెక్ట్ లొకేషన్ ఎలా వెళ్లాలి అనేది పెట్టండి మీ ముగ్గురు సూపర్ అబ్బా

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 2 роки тому

    వీడియో చాలా చాలా బాగుంది మేము చూడని ప్లేసులు మేము వెళ్ళని ప్లేసులు మీ ద్వారా చూసి ఆనందిస్తున్నాం చాలా చాలా థాంక్స్ నాన్న మీకు చాలా చాలా మంచి మంచి వీడియోలు చూపిస్తున్నారు ఎంత నచ్చినయో ఎంత సంతోషించామో మేము చాలా థాంక్స్ బాబు

  • @gursingashashiswetha9775
    @gursingashashiswetha9775 2 роки тому +5

    "If you love Nature, You will find beauty and peace everywhere"😍❤️ "Save Nature and Nature will save you"🍁☘️🌄 I loved the places in this video so much❤️❤️

  • @korsarambabu5238
    @korsarambabu5238 2 роки тому

    View chala bagundi Brothers . Elantivi marenno videos thiyandi... All aweys support u

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 роки тому +2

    మరో ప్రపంచానికి తీసుకెళ్ళారు. ఎన్నో క్రొత్త విషయాలు చూపిస్తున్నారు.

  • @uppunutalajyothi7938
    @uppunutalajyothi7938 2 роки тому

    No words Chala Chala Chala bavundhi ilanti video chusinanduku Miku tq you frds

  • @sunny.p787
    @sunny.p787 2 роки тому +2

    చూడనికి ఆందంగా కనులకి వింపుగా ఉంది అన్న ఇ వీడియో🥰🥰😍😍🥰🥰😍😍

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 2 роки тому

    చూపించారు మీరు లేనప్పుడు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు అటువంటి కొండలు చాలా జాగ్రత్తగా ఎక్కండి చాలా జాగ్రత్తగా తినాలి పాకుడు పట్టి ఉంటే నానా చిన్న పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి బి కేర్ఫుల్

  • @rabindraformar535
    @rabindraformar535 2 роки тому

    చాలా చాల బాగుంది super excited awesome 👍👍👍....

  • @sanskumar100
    @sanskumar100 8 місяців тому

    నేను నా ఫ్రెండ్స్ తో కలసి ఇక్కడకు వెళ్లాం అద్భుతమైన ప్లేస్... I loved it ❤

  • @Deepoak1510
    @Deepoak1510 2 роки тому

    అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు, థ్యాంక్ యూ.

  • @gemmelidavid4628
    @gemmelidavid4628 2 роки тому +1

    Chala బాగుంది బ్రదర్

  • @madhilisatyasri5397
    @madhilisatyasri5397 2 роки тому

    Wow...super location chudataniki rendu kallu chalatam ledu.

  • @bhagyalakshmimunjee5360
    @bhagyalakshmimunjee5360 2 роки тому +1

    మంచి place చూపించారు. ధన్యవాదాలు. Jaisriram.

  • @sudarsan.g
    @sudarsan.g 2 роки тому +3

    బ్రదర్స్ మీ వీడియోస్ చాలా చాలా 👍👍👍👍👌👌👌👌

  • @chittinprabhas3429
    @chittinprabhas3429 2 роки тому +1

    Abba bale undi place really Chala Chala Happy ga undi video chusthunte😍

  • @geethasagara
    @geethasagara 2 роки тому +4

    Wonderful view 👍🏻 location 👌🏻👌🏻👌🏻 Like it this place

  • @Topfacts-vo7us
    @Topfacts-vo7us 2 роки тому +5

    Next time try Deomali Odisha. Adi chaala manchi place. దేఒమలి చాలా బాగుంటుంది.

    • @adya3446
      @adya3446 2 роки тому

      Avunu Ram try cheyyandi

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 роки тому

      Twaraloo mana channello chustaru, @Adya 😊

    • @adya3446
      @adya3446 2 роки тому

      @@ArakuTribalCulture Thank you Ram💝

    • @Topfacts-vo7us
      @Topfacts-vo7us 2 роки тому +1

      @@ArakuTribalCulture మాది ఆ ఏరియా నే. మీకు ఏమైనా డౌట్ ఉంటె నాకు మేసేజ్ చెయ్యండి. Once again, అది డియోమలి కాదు, అది దెఒమలి.

    • @diavanneti1756
      @diavanneti1756 2 роки тому

      Hello Sir, How are you? Why are you not replying me?

  • @simhadribaburenga3992
    @simhadribaburenga3992 Рік тому

    Chala chala bagundi అన్నయలు. view ప్లేస్ 👌👌👌

  • @kerthana1919
    @kerthana1919 2 роки тому

    Chala chala bhagunai i like him ram video clear ga tesaru super

  • @sidhardharoy4795
    @sidhardharoy4795 2 роки тому +1

    Wow superb amazing

  • @Neelu7143
    @Neelu7143 2 роки тому +2

    చాలా చాలా బాగుంది బ్రదర్ వీడియో ఇంత అందమైన ప్రకృతి చూడాలి అంటే అదృష్టం ఉండాలి... 👌👌👌👌 ఎలాగైతేనే మీ వీడియో ద్వారా అందమైన ప్రకృతిని చూడగలిగాం. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... Thanks all of you.. 🙏🏻🙏🏻

  • @sravanthimusunuru3250
    @sravanthimusunuru3250 9 місяців тому

    Ningi nela neeru okkatiga kanipistunnayi.bro really wonderful view

  • @ssanju699
    @ssanju699 2 роки тому

    చాలా చాలా చాలా చాలా అందంగా ఉంది అన్న సూపర్ సూపర్ అన్న

  • @medi.eshwaramma790
    @medi.eshwaramma790 2 роки тому

    బ్రదర్ ఇది దేశముదురు మూవీ లో ఉన్న గుహ లా ఉంది సూపర్ గా ఉంది

  • @borapydithalli536
    @borapydithalli536 2 роки тому +1

    Devudish Srishti 👌super👌

  • @ramalakshmisinisetty1175
    @ramalakshmisinisetty1175 2 роки тому

    Beautiful ga vundi location manchi Abbai lu

  • @kotnakalaxman6050
    @kotnakalaxman6050 2 роки тому

    ఛాలా అందంగా undi frnds 👌👌

  • @kotapatisaraswathi7678
    @kotapatisaraswathi7678 2 роки тому +14

    Super location chupincharu మీరు, very interesting wonderful nature, మీరు ఇంత మంచి ప్రకృతి ని చూపింస్తున్నారు, మీ మాటలలో నే అక్కడ వున్న అద్భుతమైన ప్రకృతి ని మేము చూసిన అనుభూతి కలిగింది, keep doing boys, good team work and take care

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 роки тому

      Thank you.! 😊

    • @polamarasettikrishnakumari5696
      @polamarasettikrishnakumari5696 2 роки тому +1

      తమ్ముళ్లు సూపర్ లొకేషన్ కొండ పైన వాటర్ దగ్గరకి కార్ వెళ్లితుందా

    • @pradeepvelagada68
      @pradeepvelagada68 2 роки тому

      @@polamarasettikrishnakumari5696 yes bro

    • @dharmaroy5127
      @dharmaroy5127 2 роки тому

      వెల్తతి బ్రో

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 роки тому

    Ramu modati cave meda aa flowers chalabagundi dani colour superga undi pedda cave chudataniki suparga undo cave pina location samudra laga undi nillu chala chala beautiful video ramu god bless you andariki

  • @madasujyothi7423
    @madasujyothi7423 2 роки тому

    Really fantastic.& Beautiful place.Thank you Ramu.Garu& Raju Ganesh

    • @nagalaxmi8694
      @nagalaxmi8694 2 роки тому

      సూపర్ గా ఉందన్న

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 2 місяці тому

    చాలా బాగుంది తమ్ముళ్లు

  • @raghuvarnbfg8303
    @raghuvarnbfg8303 2 роки тому

    Nenu first chusinappudu chala happy gaa feel iya

  • @nishabhano8786
    @nishabhano8786 2 роки тому

    చాలా చాలా బాగుంది బ్రదర్స్

  • @niyanshvarmachinthalapati4271
    @niyanshvarmachinthalapati4271 2 роки тому

    Area చాలా బాగుంది. చెరువు super

  • @komaragayathri6662
    @komaragayathri6662 2 роки тому

    Nice video brother
    Super ga vunnaye cave's
    Super location wonderful tq brother
    Manchi video chesaru

  • @babykurma6929
    @babykurma6929 2 роки тому

    So beautiful location naku elanti location antey chala estam brothers naku elanti location chudali Ani anipisthundhi but meru chesthuna videos super

  • @Satish-365
    @Satish-365 2 роки тому

    Maa happiness kosam Vera level videos shoot chestunnaru Anna tqq.....by the way bike drive chesetappudu jagratha Anna

  • @sravanikesani4465
    @sravanikesani4465 2 роки тому

    ఛాలా antey ఛాలా ఛాలా బావుంది aesome flowers, water greenary is like carpet, wow to the video, thanks to showing us such places wow to your channal

  • @sambarajumacherla4124
    @sambarajumacherla4124 2 роки тому +2

    Video good👍👍
    Mee chanal manchiga growth kavalani korukuntunnanu. Keep it up bro.

  • @adya3446
    @adya3446 2 роки тому +6

    Ilanti views locations akkada chudaledu excellent 👌🏻

  • @mallabhaskararao375
    @mallabhaskararao375 2 роки тому +1

    Very nice chala bagundi 👍

  • @Lacky1234
    @Lacky1234 2 роки тому

    Nice super challa coolga chusthe prashanthangaaa undi

  • @boyaamrutha9836
    @boyaamrutha9836 2 роки тому +1

    Ababa adhiripoindhi xlent 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓

  • @reddylaxman3118
    @reddylaxman3118 2 роки тому +1

    Video chla bagundhi Tamudu 👌👌👌👌👌 memu velli chudaleni place maku chupistunaru ...tq Tamudu...god bless you

  • @dhramaraju7789
    @dhramaraju7789 2 роки тому +2

    వీడియో చాలా బాగుంది🌹 👌👍🙏

  • @arshatheja1316
    @arshatheja1316 2 роки тому +1

    బల్డా చాలా బాగుంది నేనుకూడా ఇప్పటివరకు చూడలేదు చెప్పాలంటే నాది కూడా అరకు కాని వెళ్లలేదు కచ్చితంగా ఇపుడు వెళ్తాను ఫ్రెండ్స్

  • @ashachokka4316
    @ashachokka4316 2 роки тому

    Me videos chala andhamga untai Andi elati videos enka cheyyanddi love your hord work keep going like this gays

  • @banavathsaritha9727
    @banavathsaritha9727 2 роки тому +1

    Super view chala bugundhi 😍

  • @shanthismart1783
    @shanthismart1783 2 роки тому

    Wow beautiful really wonderful
    Super meeru nijaga keyka 💯🤝

  • @nivetha2009
    @nivetha2009 2 роки тому +1

    Superb video location 🧐 chala bhagundi 👌👌👌

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 2 роки тому +5

    Never heard before about these caves.. Moreover, it's really wonderful to know that a big lake is ob top of the hill..

  • @pradeepvelagada68
    @pradeepvelagada68 2 роки тому +8

    I visited 2-3 times bro that's an awesome location I have ever experienced in my life my friend from aruku took me there ALL THE BEST GUYS jai bheem 💙✊

  • @KIRANfom
    @KIRANfom 2 роки тому +2

    Congratulations 2 lakh subscribers few days

  • @bandelaswapna6787
    @bandelaswapna6787 2 роки тому +1

    Chala bagundhe meku chala thanks meru maku teliyani places chupisthunaru

  • @kalyanilucky6254
    @kalyanilucky6254 2 роки тому

    Chala Santosham ga undi video chuste

  • @indiradevinayini9387
    @indiradevinayini9387 2 роки тому +2

    చాలా చాల బాగుంది చిన్న
    గుహ పైనా అంత వాటర్ ఎంత బాగుందో
    నిజంగా చక్కటి ప్లేస్ నూ చూపించారు.
    భగవంతుని సృష్టిలో అధ్భుతం 🌹🌹🌴👏👍💐

  • @jannianilkumar8813
    @jannianilkumar8813 2 роки тому +2

    Super video bro okkasari deomali Kuda visit cheyandi Chala baguntadi

  • @kavyaallam9665
    @kavyaallam9665 2 роки тому +4

    Chala chala baagundi xlant brothers view next level

  • @rohinipradhani9569
    @rohinipradhani9569 2 роки тому +1

    Chala chala bavundi

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 2 роки тому

    చాలా బాగుంది వీడియో

  • @akivlogs5816
    @akivlogs5816 2 роки тому

    Decorations laga undi bayya spr keep it up 👌👌👌👌

  • @ttyqhtgagag254
    @ttyqhtgagag254 2 роки тому +1

    First comment naade bayya 💕💕

  • @ramya6614
    @ramya6614 2 роки тому

    Awesome ane word chala chinnadi brothers

  • @priyam2263
    @priyam2263 2 роки тому +1

    Flower s supar gaa unayi

  • @kuridejanakiramayya8046
    @kuridejanakiramayya8046 2 роки тому

    Good experience and good explain

  • @nagamani2911
    @nagamani2911 2 роки тому +3

    Wow super super లొకేషన్ bro 🥰🤗

  • @Anurjy
    @Anurjy 2 роки тому +3

    Really fantastic and beautiful place bro thank you for uploaded may God bless you abundantly Amen

  • @niyanshvarmachinthalapati4271
    @niyanshvarmachinthalapati4271 2 роки тому

    మీ videos super గా వుంటాయి

  • @rehanpandu91
    @rehanpandu91 2 роки тому

    Anayalu memu kuda e place chudali super aneya asalu kondameda water ante super asalu 😍😍😍😍😍😍😍

  • @apparao663
    @apparao663 2 роки тому +2

    Video chala bavundhi bro!!! Intha manchi place ni explore chesaru anthavaraku bavundhi but ah place viral aina tarwatha full ga plastic tho place motham nasanam chesi padestharu adhi okkade sad part like vajangi lah tayaravuthundhi!!!! Anyway thnq for exploring a new place 😍all the best

  • @vijayyenumula4684
    @vijayyenumula4684 2 роки тому

    Video quality super

  • @నేనునారాజ్యాంగం

    చాలా చాలా చాలా చాలా... ఒక్క చాలా కాదు నాలుగు చాలలు కదా.సూపర్ 👌👌👌

  • @vamshikrishna8657
    @vamshikrishna8657 2 роки тому

    Hi brother iam vamshi from Hyderabad mee videos today night chussanu chaala bagaanipinchindhe nejanga mee inka paikee ravala ani dhatha guru swamy nee korukuntunna iam really happy antha tention vundeno mee videos chudagane mind free ipoyendhe thank you so much brother 💐 plz send your reply

  • @anjushabeena4213
    @anjushabeena4213 2 роки тому +1

    Hiiiii friends 😄👋 super video మి వాయిస్ ,మి మాట తీరు చాలా బాగుంటుంది👍keep rocking

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 2 роки тому +1

    Nice video baabu

  • @ramthatikonda5241
    @ramthatikonda5241 2 роки тому

    Very beautiful location..... చాలా చాలా అందంగా ఉంది.....

  • @praveenrallapalli2847
    @praveenrallapalli2847 2 роки тому

    Desa muduru cave shot ee cave lone tears emo anipistunnadi bro same to same
    Super 👌👌👌

  • @deva4152
    @deva4152 Рік тому

    Chala baguntundi brothers memu already velamu

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 4 місяці тому

    Super super location ❤❤❤ God bless you all 🙏

  • @Deepa13Deepa13
    @Deepa13Deepa13 5 місяців тому

    Chala chala bavundhi ram garu 🥰

  • @prasanthreddytallapureddy542
    @prasanthreddytallapureddy542 2 роки тому

    చాలా బాగుంది అన్న

  • @pandujessi5043
    @pandujessi5043 2 роки тому

    Good place me team anddareki 🙏🏻 meeru chala chala machi videos ply cestunadhuku ❤️

  • @kavurijp369
    @kavurijp369 2 роки тому

    రాజు కళ్లల్లో చాలా ఆనందం కనపడుతుంది.
    మాకు కూడా

  • @anandpeteli
    @anandpeteli 2 роки тому

    Bagundhi Mee sahaam

  • @coolguypravara
    @coolguypravara 2 роки тому +2

    Chala bagundi location. Spectacular 🥰 nature

  • @mahisandalapalakala3418
    @mahisandalapalakala3418 2 роки тому

    ఈ వీడియో క్లారిటీ చాలాబాగుంది మీరుచూపించిన ప్రదేశం కూడా బాగుంది

  • @bestasaisarada2039
    @bestasaisarada2039 2 роки тому

    So nice wonderful Chala bagundhi

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 2 роки тому

    చిన్న చిన్న పువ్వులు చాలా బాగున్నాయి. మీరు చెప్పినట్లు ఎక్కడ ప్లాస్టిక్ కన్పించట్లేదు. కొండ పైన ఇలాంటి సీనరీ ఉందంటే నమ్మలేకపోతున్నాను. కానీ, అద్భుతం బ్రో 👌.

  • @Rjrajsekhar
    @Rjrajsekhar 2 роки тому

    వీడియో చాలా బాగుంది ఎలా వెళ్ళాలి