ACHYUTASTAKAM WITH TELUGU LYRICS & MEANING

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2017
  • ACHYUTASTAKAM WITH TELUGU LYRICS & MEANING
    By Sri Sankaracharya.
    This video is dedicated to the lotus feet of Lord Sri Krishna.
    Acknowledgements to: VEDANTA BHARATI (CD Producer)
    Singer: SHRUTI BODE
    Achyutashtakam is one of the powerful prayers addressed to Lord Vishnu / Krishna /Sri Rama composed by Sri Adi Shankaracharya . As described in phalshruti-benefits of chanting Achyutashtakam is: Whoever Recites the Achyutashtakam as an Offering to Achyuta,
    With Devotion, Everyday and with Longing for the Purusha (the Supreme Being),
    The Achyutastakam Which Beautifully Encircles the All-Sustaining Being,
    Will Quickly reach the Abode of Hari by His Will.

КОМЕНТАРІ • 485

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna4876 5 років тому +51

    ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టి...అనేకమందికి ఆనందం పంచుతూ...భగవంతుని ప్రార్ధనలు అందిస్తున్నందుకు...మీకు అనేకవేల శుభాభినందనలు చెబుతూ...పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్యఐశ్వర్యాలను ప్రాసాదించాలని...జగద్గురువైన శ్రీకృషుణ్ణి ప్రార్థిస్తూ...మీ అభిమాని...శివరామకృష్ణ

  • @laksshhmiejagatha5036
    @laksshhmiejagatha5036 2 роки тому +26

    🌺 జై శ్రీకృష్ణ🌾💐🚩చెవులలో అమృతం పోసినట్లున్నది🌼 చాలా అద్భుతంగా పాడారు🌾🙏🙏🙏🚩🌷

  • @sridevimuppidi7568
    @sridevimuppidi7568 3 роки тому +15

    🙏🙏 ఎంత స్పష్టంగా అర్ధం అవుతుంది అంటే మా 4 సం, బాబుకి 6 శ్లోకాలు బాగా వచ్చేశాయ్.. వాడికి చాలా ఇష్టం మీ గాత్రం🙏🙏

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x 5 років тому +5

    శ్రీ రాఘవ రెడ్డిగారికి భక్తులందరి తరపునా కృతజ్ఞతలు. మీరు జరిపిన ఈ మహా యజ్ఞ ఫలాన్ని మేమందరం ఆస్వాదిస్తున్నాం. భగవంతుడు మీకు జన్మ రాహిత్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము.

  • @udaya5392
    @udaya5392 3 роки тому +19

    RagaDa Reddy గారికి మా వందనములు. తాత్పర్యములతో మమ్ము లను సంతోషపెడుతున్న,మీకు ధన్యవాదములు. Long live REDDY Garu.

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag 5 років тому +9

    Paadina variki andinchina variki
    Satakoti dhanyavadhalu

  • @yedhlapathidevisri538
    @yedhlapathidevisri538 5 років тому +9

    దయచేసి తెలియ చేయండి మీకు కృతజ్ఞరాలిని

  • @umamaheswararao3233
    @umamaheswararao3233 2 роки тому +4

    హృద్యంగా... భక్రిస్ఫోరకంగా వుందమ్మా... 🙏

  • @govindrao6862
    @govindrao6862 3 роки тому +1

    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare
    Hare Krishna Hare Krishna
    Krishna Krishna Hare Hare🙏🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +4

    జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యాయ నమః🕉️🙏
    కృష్ణం వందే జగద్గురుమ్
    ఓం నమో నారాయణాయ🕉️🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ🕉️🙏

  • @c-nusrinivas784
    @c-nusrinivas784 4 роки тому +82

    Sir Chala బాగుంది.చాలా మంచి పదాలు పలికించారు.చాలా శ్రేష్టం గా ఉంది.మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.అంత బాగుంది.
    ఇలాంటివి ఇంకా చేస్తారని కోరుకుంటున్నాము.thank u verry much sir.

    • @ashokg9396
      @ashokg9396 3 роки тому +3

      Voice Chala bagundhi

  • @jajamvenkataramanarao2563
    @jajamvenkataramanarao2563 2 роки тому

    Intha manchi slokam ichina mee toneki naa asisulu, bhagavanthudi krupa kataksham meeku kalagali ani bhagava nthuni prardhistunnanu

  • @ramalakshmi1424
    @ramalakshmi1424 2 роки тому +2

    jagadguru sankaracharya devulaki padanamaskaramulu,
    Devine singing, god bless you always.👍

  • @maheshwaribandari8139
    @maheshwaribandari8139 3 роки тому +1

    Nakisgtamaina sthithram vintunte chala దైర్యం వస్తుంది

  • @vinodjatwa1277
    @vinodjatwa1277 4 роки тому +2

    Mana bhar gya iss pyare bhajan ko sunkar
    Jai Shri Krishna

  • @sivakumarsarma8435
    @sivakumarsarma8435 3 роки тому +1

    Any sloka of KRISHNA is nice and beautiful. Especially Achutastakam by ADI SANKARACHARYA👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @netisastry9319
    @netisastry9319 4 місяці тому

    Enta baga padavamma. Mee gonyulo adbhitamaina bhaktini pongi poraletatlu chesaru. May God bless hou and your family with long life, health and all round prosperity. Please sing more of such bhakti songs

  • @venkatraododdapani6064
    @venkatraododdapani6064 3 роки тому +5

    Om sri achyutaya namaha 👏💐👌💐💐

  • @pakamuralikrishna9564
    @pakamuralikrishna9564 4 роки тому +5

    ఆ జగన్నాటక సూత్రధారి స్తోత్రం వినడం ఒక అదృష్టం ఐతే మీ మధురమైన గొంతు చాలా అద్భుతం మేడం.విన్నప్పుడు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. రోజూ వింటున్నాను.

  • @akshayasalaskar9102
    @akshayasalaskar9102 3 роки тому +24

    I am thankful to witness this era when Shruti Bode sung❤️

  • @sivakumarpapanaboina5226
    @sivakumarpapanaboina5226 11 місяців тому +1

    Om namo Narayanaya🙏🙏🙏Jai shree krishna 🙏 radhika pathe 🙏🙏Jai Sri Ram 🙏🙏

  • @toletisowjanya8764
    @toletisowjanya8764 3 роки тому +5

    Pronunciation is very clear, audible, voice also so good

  • @bangaruparvathamma7706
    @bangaruparvathamma7706 6 років тому +2

    महोदय बहुसुन्दरमस्ति।नमस्कारः।

  • @peruriganesh8383
    @peruriganesh8383 3 роки тому +2

    నేను ప్రతీ రోజూ వింటున్నాను చాలా హాయిగా ఉంటుంది.👏🙏

    • @_radhe..
      @_radhe.. 3 роки тому +1

      Nenu vintu padukundipotanu chala haayiga niddara vastundi rooju hare krishna hare krishna krishna krishna hare hare🙏🏻🙏🏻

  • @meruvuramanujarao2671
    @meruvuramanujarao2671 6 років тому +51

    శ్రీ రాఘవ రెడ్డి గారు మీకు సర్వదా కృతజ్ఞుడిని. ఇలాంటి మంచి భక్తి గీతాలు మీ నుండి ఇక ముందు కుడా ఎందరికో ఉపయోగపడాలి.

    • @brundag7181
      @brundag7181 5 років тому +1

      MERUVfU RAMANUJA RAO

    • @gollapallyveena4033
      @gollapallyveena4033 5 років тому

      Nuvvu Naa life loki vasthey nenu bds complete chesestha ii 8months and my parents will be happy

    • @kondap4033
      @kondap4033 4 роки тому

      Kinda
      Samalkot

  • @sudhanaraomadhu3384
    @sudhanaraomadhu3384 3 роки тому +1

    Ayya.. meeku...aananda.bhashpamulato..🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍🌹

    • @sudhanaraomadhu3384
      @sudhanaraomadhu3384 3 роки тому +1

      Maatalu..levu..mymaripincharu..🙏🙏🙏🙏🙏🙏🌹😍

  • @RaviKumar-qr2lm
    @RaviKumar-qr2lm 6 років тому +11

    Baaboy, ee song vini sanipovacchu

  • @janakibai2550
    @janakibai2550 5 років тому +1

    Meeru intha manchi bhakthi patalu maku vinipinchinanduku dhanyavadamulu.

  • @sriramachandramurthypheelk8902

    Vanday Vishnum Jagat Gurum Namo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavyakavya-nr9zp
    @kavyakavya-nr9zp 4 роки тому

    Chala Bagundi sir vintunte Manasuku chala prashanthata ga vundi

  • @govardhanlathadevi2739
    @govardhanlathadevi2739 2 роки тому +5

    జై శ్రీకృష్ణ పరమాత్మ. 🙏🙏

  • @suryanaresh5996
    @suryanaresh5996 Рік тому +1

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గోపాల క్రిష్ణ భగవాన్ కీ జై🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyanka-qm7hs
    @priyanka-qm7hs 2 місяці тому

    Thank you so much sir for such a brilliant recitation of achyuthashtakam . 🙏🏻

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 5 років тому +3

    raghvareddigaru. Chala santosham hayiga kallu musukoni. vintuvute Manasuku anto prasantaga vuntundi Dhanyosm🙏🙏🙏

  • @srinivasaraohere2256
    @srinivasaraohere2256 5 років тому +5

    శ్రీ రాఘవరెడ్డి గారు మీకు శతకోటి కృతజ్ఞతలు

  • @vishnuprasadmarripelli5883
    @vishnuprasadmarripelli5883 3 роки тому

    Shravyamaina swaram Chaala baagundi Ennisarlu vinna thanivi teeradhu

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 роки тому +3

    Devotional voice and great presentation with beautiful pictures, script and meaning . Thank you very much. Please keep doing such valuable sacred service to the Lord. Blessed we all are to hear it and try to learn.

  • @krishnasainaresh400
    @krishnasainaresh400 2 роки тому

    Chhala baga padaru madam....... Hare Krishna

  • @gajulaveeresh2512
    @gajulaveeresh2512 3 роки тому +3

    చాలా బాగుంది sir

  • @lakshmireddyb7817
    @lakshmireddyb7817 2 роки тому +2

    V good and thanks for u

  • @subashinipuchalapalli956
    @subashinipuchalapalli956 7 місяців тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ధన్య వాదాలు గురువు గారు కూడా

  • @sriramachandramurthypheelk8902

    Namo Bagavatay Vasudevya namo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pandurangaraochendika8444
    @pandurangaraochendika8444 6 років тому +9

    miru elntivi malanti vari kosam chala ryandi ardam telusukoni chaduvu tunte chala bagunnai tqqqqqqqqqqqqq

  • @lollasatyanarayana8885
    @lollasatyanarayana8885 5 років тому +66

    శ్రావ్యమైన గేయం👌.అద్భుతమైన స్వరం.👏

  • @tirumalaravikumar4476
    @tirumalaravikumar4476 3 роки тому +4

    Mee voice chala teeyaga undi 🙏🙏👍

  • @yasasvip3647
    @yasasvip3647 Рік тому +2

    రాఘవ రెడ్డి గారికి ధన్యవాదాలు

  • @sangeethasimhadri7996
    @sangeethasimhadri7996 3 роки тому +2

    Chala bagundhi om namo vasudevaya namaha 🙏🙏🙏🙏🙏

    • @radhalaveti9200
      @radhalaveti9200 2 роки тому

      నాకు చాలా ఇష్టమైన పాట

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 5 років тому +9

    జయ జయ శంకర హర హర శంకర

  • @tapalsundeep143
    @tapalsundeep143 6 років тому +11

    Heartfully congratulations Great work mind n soul very peaceful

  • @harithagarud544
    @harithagarud544 Рік тому +1

    Jai Shree Krishna 🙏💐💐💐 Crystal clear pronounciation with lyrics.Thank you so much🙏

  • @truelove2837
    @truelove2837 4 роки тому +1

    Achyuta narayana govinda hare krishna hare krishna....

  • @theprincechandrayan
    @theprincechandrayan 3 роки тому +13

    Unmatchable, incredible, beyond appreciation...
    Awesome, soulful, peaceful, relaxing and calming voice, lyric and rhythm...
    Millions of millions thanks for this..
    Trillions of trillions love, respect and support...

  • @songs7478
    @songs7478 3 роки тому

    Mee voice chala bagundhi mam .Aasalu naku matalu
    ravadamladhu. words chala clear ga vundhi.nenu Ee paata Nerchukunanu .Aadharu nanu machukunaru.very thanks mam.

  • @geetha719
    @geetha719 4 роки тому +4

    Beautiful rendition by Singer👍👌🙏

  • @ch.vapparao4542
    @ch.vapparao4542 11 місяців тому +2

    అచ్యుతం కేశవం రామనారాయణం
    కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ ।
    శ్రీధరం మాధవం గోపికా వల్లభం
    జానకీనాయకం రామచంద్రం భజే ॥ 1 ॥
    అచ్యుతం కేశవం సత్యభామాధవం
    మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ ।
    ఇందిరామందిరం చేతసా సుందరం
    దేవకీనందనం నందజం సందధే ॥ 2 ॥
    విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే
    రుక్మిణీ రాగిణే జానకీ జానయే ।
    వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
    కంస విధ్వంసినే వంశినే తే నమః ॥ 3 ॥
    కృష్ణ గోవింద హే రామ నారాయణ
    శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే ।
    అచ్యుతానంత హే మాధవాధోక్షజ
    ద్వారకానాయక ద్రౌపదీరక్షక ॥ 4 ॥
    రాక్షస క్షోభితః సీతయా శోభితో
    దండకారణ్యభూ పుణ్యతాకారణః ।
    లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
    అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ ॥ 5 ॥
    ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం
    కేశిహా కంసహృద్వణ్శికావాదకః ।
    పూతనాకోపకః సూరజాఖేలనో
    బాలగోపాలకః పాతు మాం సర్వదా ॥ 6 ॥
    విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
    ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ ।
    వన్యయా మాలయా శోభితోరఃస్థలం
    లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే ॥ 7॥
    కుంచితైః కుంతలై భ్రాజమానాననం
    రత్నమౌళిం లసత్-కుండలం గండయోః ।
    హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
    కింకిణీ మంజులం శ్యామలం తం భజే ॥ 8 ॥
    అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
    ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ ।
    వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
    తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ॥
    ॥ ఇతి శ్రీశంకరాచార్యవిరచితమచ్యుతాష్టకం సంపూర్ణమ్ ॥

  • @chandrasri3585
    @chandrasri3585 6 років тому +7

    E ammayi chala baga paadindi.good bless her.prematho kanulu chemarchentha andanga.tq

  • @ponnadapriyanka1385
    @ponnadapriyanka1385 4 роки тому +1

    Chalaa dhanyavadhamulu... Chalaa nachindi naku..

  • @arunakumari8537
    @arunakumari8537 2 роки тому

    మీ గొంతులో అమృతం ఉంది. అది మా చెవుల్లో పోశారు.

  • @gundalavenu3778
    @gundalavenu3778 3 роки тому +13

    పాడిన వారికి పాదాభివందనం 🙏

  • @RamaRajuvijaya
    @RamaRajuvijaya 4 роки тому +6

    Oh mother for your voice🙏🧘🧘🙏

  • @narsireddy4922
    @narsireddy4922 4 роки тому +6

    Voice is super 🙏🙏🙏🙏

  • @gorususrinivaasreddy4860
    @gorususrinivaasreddy4860 3 роки тому +1

    అద్భుతం , వింటే ఎంతో హాయిగా ఉంది

  • @sitaramkappaganthu158
    @sitaramkappaganthu158 6 років тому +6

    Achyuta astakam very good for health and power ful and excellent

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 4 роки тому +7

    Om Sri Krishna ya namaha 🙏

  • @srinivasachary9906
    @srinivasachary9906 6 років тому +6

    Sigar voice very very nice.... Chala bagunde.

  • @vijji2520
    @vijji2520 3 роки тому

    Adhbhutavaina pata..... Jai sri Krishna!!!

  • @narayana-
    @narayana- 3 роки тому +2

    చాలా బావుంది

  • @satishchandra8085
    @satishchandra8085 5 років тому +32

    Wonderful rendering, perfect and grammatically correct pronunciation.
    Well made

  • @SuperVeerudada
    @SuperVeerudada 3 роки тому

    Chala baaga palikaaru prathi padaanni. ekkda kuda elanti akshara torlupaatu lekundaa chal a baga ucharincharu.ilantivi marinni cheyalani korukuntunnanu.

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం

  • @surisomsole3021
    @surisomsole3021 2 роки тому

    Chala chala bagundi.
    Srikrishnamvandejagad gurum🙏🙏🌹🌹🌻

  • @macraju9152
    @macraju9152 4 роки тому +5

    dinni vinte malli malli vinaalanipistundi, I love it.

  • @SamskaraSystem
    @SamskaraSystem 6 місяців тому +1

    Lovely rendition. I shall take it to heart ❤

  • @kishorchary1265
    @kishorchary1265 6 років тому +33

    శ్రీకృష్ణ పరమాత్మ నే నమః

  • @rukminicb7492
    @rukminicb7492 6 років тому +12

    U r great really very helpful to people those who want to learn singer voice is so soft feels happy when listen

  • @jayalakshmihanumanthu9984
    @jayalakshmihanumanthu9984 3 роки тому +1

    This song is very nice. Very meaningful song. I love the voice of the singer too. Sooooo Melodious 😃😃🙂🙂🙂

  • @pasumarthiradhika6906
    @pasumarthiradhika6906 6 років тому +14

    very beautiful to listen , very good voice she has

  • @_radhe..
    @_radhe.. 3 роки тому +1

    🙏🏻Radha Krishna 🙏🏻 radhe radhe 🙏🏻

  • @harim6598
    @harim6598 6 років тому +10

    Manassu prashantanga vundataaniki tappanisariga vinandi. Krishnave namaha

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 5 років тому +39

    హిందూ గ్రూపుల్లో ఫార్వర్డ్ చెయ్యండి...
    బాగా పాడారు...

  • @nnandula
    @nnandula Рік тому +1

    Beautiful Rendering of Achytaastakam. Divine Voice makes you listen more and more. Thank you Raghava Reddy garu for the lyrics and explanation 🙏👏

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 2 роки тому +1

    Melodious voice.. With Ultimate destiny of Lord Achyutha 🙏🙏🙏Thank you for sharing 🙏

  • @prabhakartalupur630
    @prabhakartalupur630 6 років тому +6

    Thanks sir for uploading this sloka

  • @annemraghavareddy6087
    @annemraghavareddy6087 6 місяців тому

    Thank very much for telugu translatiin.

  • @narayana-
    @narayana- 3 роки тому

    వినసొంపుగా ఉంది

  • @toletisowjanya8764
    @toletisowjanya8764 3 роки тому +1

    I like your videos, specially with meaning you are giving videos,
    very thankful to you
    Guruvu gariki padabhi vandanamulu

  • @kondaprashanth8450
    @kondaprashanth8450 5 років тому +9

    Raghava Reddy Garu, Thank you for making valuable collection.
    Shruthi Bode singing makes our mind and heart feel more devotional 🙏

  • @Durga-hu5pd
    @Durga-hu5pd 5 років тому +1

    Swamy raghavareddy Garu new valana teyanidy telusukontunnamu.jagatguru adisankaraswamula meeku Mee kutumba sabhulalanu deevinchedaru

  • @harshabellamkondaharsha7387
    @harshabellamkondaharsha7387 6 років тому +8

    Ilantivi inka Chala rayalani vedukuntunnnanu

  • @praveenak4298
    @praveenak4298 4 роки тому +6

    Sir super i love lord Krishna more than anything. i loved the song very much. TQ for this much beautiful song. I loved it.....😍

  • @nareshnaidu1658
    @nareshnaidu1658 4 роки тому +8

    No words sir..👏👏👏

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 5 років тому +8

    🌾🌾🌾🌾KRISHNAM VANDHE JAGADHGURUM🌾🌾🌾🌾

  • @saikrishnadattatreya2266
    @saikrishnadattatreya2266 3 роки тому

    Chala bagundhi Meaning chala chakka ga teliyajesaru 👍👍👍🙏🙏🙏Krishnam Vande Jagadgurum 🙏🙏🙏

  • @Narendra3603
    @Narendra3603 6 років тому +13

    amma aa patalage mee voice kuda Chaka andamga undhi

  • @kanchanatirapathi5618
    @kanchanatirapathi5618 3 роки тому +4

    అద్భుతం 👌

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 4 роки тому +3

    Jai Sriram

  • @parandama4589
    @parandama4589 3 роки тому +1

    Sir I am listening again and again and it's good 👍

  • @vharikrishna9677
    @vharikrishna9677 Рік тому

    KRISHNAM VANDE JAGATGURUM NAMASTE

  • @vijayalakshmi7005
    @vijayalakshmi7005 6 років тому +28

    Mee voice chala bagundi madam

  • @CHAITHRIKCB-
    @CHAITHRIKCB- 3 роки тому +1

    Excellent song, beautiful song and nice song I love this song.