రామచంద్రాయ జనక - Ramachandraya Janaka Mangalam song with telugu lyrics

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 641

  • @vasanthathodupunuri4203
    @vasanthathodupunuri4203 3 місяці тому +19

    కనులకు, చెవులకు మంచి విందు ఇస్తున్నారు తల్లీ, మీరిద్దరూ ఇలాగే మమల్ని రంజింప చేస్తూ చల్లగా ఉండాలి. 👌👌👌👌👌🙏

  • @p.v.krishnareddypvkr9225
    @p.v.krishnareddypvkr9225 Місяць тому +22

    ఓం నమఃశివాయ 🙏🙏
    మా కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించు పరమేశ్వరా 🔱🙏

    • @ChinnaSailu-gr6kf
      @ChinnaSailu-gr6kf Місяць тому

      😊sss😊😊😊😊😊🖤❤️‍🩹❤️‍🩹😊😊❤️‍🩹❤️‍🩹😊😊😊❤️‍🩹❤️‍🩹❤️‍🩹😊😊😊😊😊😊😊❤️‍🩹😊🖤🖤😊❤️‍🩹❤️‍🩹😊❤️‍🩹😊😊🖤😊🖤😊😊😊😊❤️‍🩹❤️‍🩹😊😊😊😊❤️‍🩹😊😊😊😊😊😊❤️‍🩹🖤😊😊🖤😊😊😊😊😊😊❤️‍🩹😊🖤❤️‍🩹😊❤️‍🩹😊😊😊😊❤️‍🩹😊😊😊😊🖤😊😊😊❤️‍🩹😊😊😊😊❤️‍🩹😊😊❤️‍🩹❤️‍🩹❤️‍🩹😊❤️‍🩹😊❤️‍🩹😊❤️‍🩹😊😊❤️‍🩹😊😊😊😊😊❤️‍🩹😊😊❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹😊😊❤️‍🩹😊😊😊😊😊😊😊❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹😊❤️‍🩹❤️‍🩹❤️‍🩹😊😊😊💋😊😊😊😊😊🖤😊😊😊😊😊❤️‍🩹😊❤️‍🩹❤️‍🩹😊😊❤️‍🩹❤️‍🩹😊❤️‍🩹❤️‍🩹😊❤️‍🩹😊🖤❤️‍🩹😊❤️‍🩹❤️‍🩹😊❤️‍🩹❤️‍🩹❤️‍🩹😊😊😊😊😊😊

    • @ChinnaSailu-gr6kf
      @ChinnaSailu-gr6kf Місяць тому

      😊😊sss😊ss😊ss😊ss😊ss😘😘🥲🖤😊

  • @anjalib3007
    @anjalib3007 7 місяців тому +455

    రామచంద్రాయ జనక రాజ జా మనోహరాయ
    మామకాభీష్టదాయ… మహిత మంగళం
    రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
    మామకాభీష్టదాయ… మహిత మంగళం
    కోసలేశాయ మందహాస… దాస పోషణాయ
    వాసవాది వినుత… సద్వరాయ మంగళం
    చారు కుంకుమోపేత… చందనాని చర్చితాయ
    హారకటక శోభితాయ… భూరి మంగళం
    లలిత రత్నకుండలాయ… తులసీవనమాలికాయ
    జలజ సదృశ దేహాయ చారు మంగళం
    దేవకీ సుపుత్రాయ… దేవ దేవోత్తమాయ
    బావజా గురువరాయ… భవ్య మంగళం
    పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ
    అండజ వాహనాయ… అతుల మంగళం
    విమలరూపాయ వివిధ… వేదాంత వేద్యాయ
    సుముఖ చిత్త కామితాయ… శుభద మంగళం
    రామదాసాయ మృదుల హృదయ… తామరస నివాసాయ
    స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం
    స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం

  • @gayatrilokam4695
    @gayatrilokam4695 6 місяців тому +36

    Nijanga chala bagundh.. vintu padatam.. feeling devotional.. peaceful.. jai shree ram ❤

  • @sriharicholleti9697
    @sriharicholleti9697 3 місяці тому +38

    మహాలక్ష్మి అమ్మవారిపాద పద్మములకు శతకోటి వందనాలు
    మీకు ధన్యవాదాలు
    అమృతం గ్రోలిన అనుభూతి🙏🙏🙏

  • @DyavarishettySanjeev-rw3fs
    @DyavarishettySanjeev-rw3fs Місяць тому +23

    జై వినాయక కోరిన కోరికలు తీర్చు తండ్రి 🙏🙏🙏🙏🙏

  • @bujji9095
    @bujji9095 4 місяці тому +4

    Pure Goosebumps vintunte Badhrachalam lo vunatuga feel vastundi 🥹🥹🥹🥹🥹

  • @ChallaGanapathi-m7j
    @ChallaGanapathi-m7j 2 місяці тому +40

    స్వామి మా ఇంటిలో అంత మంచిగా ఉండేటట్లు చూడు స్వామి 🚩🚩🙏🙏

  • @SriRama..02
    @SriRama..02 4 місяці тому +23

    స్వామి ఆంజనేయ.... మా అత్త మామ లు నన్ను మా ఆయన మా కొడుకుని పట్టించుకోవడం లేదు .... మీ చల్లని చూపు ,దయ ఒకసారి వాళ్ళ బుద్ది మారేలా చూడండి స్వామి వచ్చే నెల కి అంత.....

    • @Jhansi-ni7kx
      @Jhansi-ni7kx 3 місяці тому +1

      Sareyy..me atha🍼🥛 mama ninnu challa ga chusi valla budhi maru gaka aamen❤

  • @ramanisamba6429
    @ramanisamba6429 4 місяці тому +35

    జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ

  • @nagamani23-y4t
    @nagamani23-y4t 3 місяці тому +1

    జై శ్రీ సాయిరాం తండ్రి నా బిడ్డ ప్రాణాలు నిలబెట్టిన మీకు కోటి కోటి వందనాలు తండ్రి మీరే మా సర్వస్వం తండ్రి 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tallurilakshmi2453
    @tallurilakshmi2453 2 місяці тому +3

    Very supportive learning for us with your good voice giving lyrics aside thankyou mam

  • @mallikaprakash2200
    @mallikaprakash2200 4 місяці тому +2

    చాలా చాలా చక్కగా పాడి వినిపించారు 👌🏻👏🏻👏🏻👏🏻

  • @Lifeoflady21
    @Lifeoflady21 3 місяці тому +14

    Ramachandraya janaka
    Rajajaa Manoharayaa
    Mamakabistadaya
    Mahitha mangalam
    Koshaleshaya mandahasa
    Dasaposhanaya..
    Vasavaadi vinutha
    Sadwaraya mangalam..
    Charukunkumopetha
    Chandana charchithaya
    Harakataka shobithaya
    Bhuri mangalam
    Lalitha rathna kundalaya
    Tulasi vanamalikayaa
    Jalaja sadrusha dehaya
    Charu mangalam..
    Devaki suputraya
    Devadevothamaya
    Bhavajaa guruvaraya
    Bhavya mangalam
    Pundarikakshaya
    Purnachandra vadanayaa
    Andajaa vahanaya
    Athula mangalam
    Vimalarupaya vivida
    Vedantha vedyaya
    Sumukachithha kamithaya
    Shubaga mangalam
    Ramadasa Mridula
    Hrudaya thamarasa
    Nivasaya
    Swami badragirivaraya
    Sarva mangalam

  • @Revathi-b1o
    @Revathi-b1o 7 місяців тому +76

    Janakirama na kadupulo biddaki rakshaga undu thandri arogyavanthamina deergayushu kaligina biddaki janmanichechala divinchu thandri jai shreeram

    • @vishnu_kunchala
      @vishnu_kunchala 7 місяців тому +6

      తప్పకుండా నీ బిడ్డకు అ శ్రీ రాముడి రక్ష వుంటుంది తల్లీ

    • @krishnakumarirokkam8307
      @krishnakumarirokkam8307 7 місяців тому +7

      శ్రీ రామ జయం అంతా మంచే జరుగుతుంది చెల్లి
      ఆ రామచంద్రుని దయ నీ పై నీ బిడ్డ పై సదా ఉంటుంది

    • @Revathi-b1o
      @Revathi-b1o 7 місяців тому +3

      Tq Andi

    • @vattimillinageswararao678
      @vattimillinageswararao678 Місяць тому

      Meeku sriramudu lanti maga bidda pudathadu thalle

  • @aditigodbole2193
    @aditigodbole2193 Місяць тому

    प्राजक्ता माळी चे नृत्य कौशल्य बघायला मिळाले फारच सुंदर. तिचे माधुर्य अभिनय आणि साधेपणा सगळेच कौतुकास्पद आहे. लहान गावातून येऊन इतकी उंच भरारी स्वतःच्या पायावर खंबीरपणे उभे राहून अवघड आहे ह्या क्षेत्रात. पण दाखवून दिले तिने. अशीच उंच उंच भरारी घेत रहा. महाराष्ट्राची हास्य जत्रा मधे रोज भेटते. खूप आशिर्वाद. तुझी ही विद्या अशीच विनयशील राहू दे ❤

  • @nagapadmaja981
    @nagapadmaja981 5 місяців тому +22

    Parvasinchi potunnamu. Excellent voice, tune rhythm..🙏

  • @nandamravindranath7557
    @nandamravindranath7557 Місяць тому

    జై శ్రీ రామ్
    చాలా పద్ధతిగా సంస్కారం కలిగిన అతి తక్కువ మందిలో మీరూ ఒకరు

  • @NareshLokkidi
    @NareshLokkidi 6 місяців тому +105

    స్వామి నాకు మంచి జరుగేలా చూడు స్వామి 🙏🚩

    • @PadmaPatil-ur4oo
      @PadmaPatil-ur4oo 6 місяців тому +2

      Jai shree Rama meeku na. Satha koti namaskaramulu

    • @mnprathyusha
      @mnprathyusha 3 місяці тому +3

      Naku kadu Andariki

    • @Jhansi-ni7kx
      @Jhansi-ni7kx 3 місяці тому

      Sarey neku manchi jarugu gaka aamen❤🎉

    • @mastershriram4577
      @mastershriram4577 2 місяці тому

      ⁠P&T nAP
      N. ❤go❤️‍🩹

    • @venkateshyakkali2207
      @venkateshyakkali2207 2 місяці тому +1

      May amen be blessed by Shri Ram 😅​@@Jhansi-ni7kx

  • @VenkatavaishnaviKuraku
    @VenkatavaishnaviKuraku 2 місяці тому +2

    Koti koti namaskaralu swamy🙏🙏🙏🙏🙏🙏..........🥰

  • @anjanasuryaprakash1054
    @anjanasuryaprakash1054 4 місяці тому +32

    ರಾಮಚಂದ್ರಾಯ ಜನಕ ರಾಜಜಾ ಮನೋಹರಾಯ
    ಮಾಮಕಾಭೀಷ್ಟದಾಯ ಮಹಿತ ಮಂಗಲಂ ||
    ಕೋಸಲೇಶಾಯ ಮಂದಹಾಸ ದಾಸ ಪೋಷಣಾಯ
    ವಾಸವಾದಿ ವಿನುತ ಸದ್ವರಾಯ ಮಂಗಲಂ ||
    ಚಾರುಮೇಘರೂಪಾಯ ಚಂದನಾದಿ ಚರ್ಚಿತಾಯ
    ಹಾರಕಟಕ ಶೋಭಿತಾಯ ಭೂರಿ ಮಂಗಲಂ||
    ಲಲಿತರತ್ನ ಕುಂಡಲಾಯ ತುಲಸಿ ವನಮಾಲಾಯ
    ಜಲಜ ಸದೃಶ ದೇಹಾಯ ಚಾರು ಮಂಗಲಂ ||
    ದೇವಕಿ ಸುಪುತ್ರಾಯ ದೇವದೇವೋತ್ತಮಾಯ
    ಭಾವಜ ಗುರುವರಾಯ ಭವ್ಯ ಮಂಗಲಂ ||
    ಪುಂಡರಿಕಾಕ್ಷಾಯ ಪೂರ್ಣಚಂದ್ರವದನಾಯ
    ಆಂಡಜ ವಾಹನಾಯ ಅತುಲ ಮಂಗಲಂ ||
    ವಿಮಲರೂಪಾಯ ವಿವಿಧ ವೇದಾಂತ ವೇದ್ಯಾಯ
    ಸುಮುಖಚಿತ್ತ ಕಾಮಿತಾಯ ಶುಭ್ರ ಮಂಗಲಂ ||
    ರಾಮದಾಸಾಯ ಮೃದುಲ ಹೃದಯಕಮಲ ವಾಸಾಯ
    ಸ್ವಾಮಿ ಭದ್ರಗಿರಿವರಾಯ ಸರ್ವಮಂಗಲಂ ||

  • @guntuvijaya6454
    @guntuvijaya6454 8 днів тому

    చాలా బాగా పాడారు. మళ్లీ మళ్ళీ వినాలన్ని స్తుంది.

  • @DakshinaMurthy-e7n
    @DakshinaMurthy-e7n 3 місяці тому +2

    Super dhanosami 🌹🙏🙏🙏🌹

  • @prasadjuturu5623
    @prasadjuturu5623 9 днів тому

    Chala prashanthanga vundhandi vinadaniki. Meeru ilantivi Inka chala patalu padalani korukuntunnanu.

  • @SitaramaiahMalineni
    @SitaramaiahMalineni Місяць тому +4

    After listening some time's i got it
    First i feel hard to learn but now it is so easy to learn

  • @vattimillinageswararao678
    @vattimillinageswararao678 2 місяці тому +120

    Swami నా కాలు కి ఆపరేషన్ చేశారు విజయవంతం అయి నాకు పూర్వం లా నడిచే శక్తిని ప్రసాదించు స్వామి

  • @gjsmpl
    @gjsmpl 20 днів тому

    చాలా బాగుంది సుబ్బలక్ష్మి గారు బాగా పాడారు.

  • @Mahalakshmi-c8z
    @Mahalakshmi-c8z 4 місяці тому +2

    Swami Sri Rama chandra na korika aaanto niku telusu Adi twaraga neraveralani nannu divinchu swami chalu🙏🏻🙏🏻🙏🏻

  • @ashokreddy4787
    @ashokreddy4787 4 місяці тому +2

    Inka chala songs pettandi me videos chustaunte chudali anipisthundi feeling good

  • @venumodepalli3869
    @venumodepalli3869 Місяць тому +7

    లక్ష్మి నరసింహ స్వామి నేను చేసిన తప్పులు మన్నించి స్వామి 🙏🙏🙏😌

  • @VeereshKumar-pf1qi
    @VeereshKumar-pf1qi Місяць тому +2

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩🚩🙏🙏ఈ పాటా వినగానె బుజ్ బమ్స్ వస్తుంది

  • @srkadarla
    @srkadarla 9 днів тому +1

    Mana andhariki Dharmabadhamaina “Mangalalu Kalugugaka”❤❤

  • @JYO_N_JOY
    @JYO_N_JOY 7 місяців тому +14

    Excellent song❤

  • @korapativasu570
    @korapativasu570 7 місяців тому +8

    That is your voice ❤

  • @srinivasreddy6754
    @srinivasreddy6754 6 днів тому

    చాలా బాగా పాడినావు తల్లీ🙏🙏🙏

  • @HansUppala
    @HansUppala 5 місяців тому +6

    Very Very Very nice song we liked it very much ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @rohiniaddala613
    @rohiniaddala613 7 місяців тому +5

    Very nice chalabagundi

  • @velagalasrinivas9891
    @velagalasrinivas9891 3 місяці тому +2

    Hare krishna Hare
    Krishna
    madhuram madhuram
    Krishna ganam madhuram

  • @MidhunSkandaReddy
    @MidhunSkandaReddy 5 місяців тому +4

    Thank you for this lovely song 🎉🎉🎉

  • @thdigoppulalatha6440
    @thdigoppulalatha6440 7 місяців тому +10

    Jai Sri Ram🙏🙏🙏

  • @bandishailaja9139
    @bandishailaja9139 3 місяці тому +2

    I won't be live l will also learn what a pleasant song 😊😊❤❤❤❤

  • @rojapaidi5377
    @rojapaidi5377 Місяць тому +2

    Swami nenu aarogyamaina biddalaki janmaniche varanni prasadinchu thandri 🙏🙏🙏🙏🙏

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj День тому

    Excellent effort very clean and appreciable

  • @smraomandapaka5323
    @smraomandapaka5323 11 днів тому

    I love n like this song so much that made me to listen at least 3 to 5 times daily. Hearty humble prananams to Holy Bharathi Theertha swamy and other sadguru swamys of SRINGERI SHARADA PEETHAM

  • @vanipriyankakarri4625
    @vanipriyankakarri4625 5 місяців тому +4

    Hare Krishna hare krishna krishna krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @rudragantiramakrishna8446
    @rudragantiramakrishna8446 7 місяців тому +63

    Excellent voices thanks

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 5 місяців тому +14

    ఓమ్ శ్రీ సీతారామచంద్రాయై నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏👍🙏🙏🌹🇮🇳💐🌹🌹💐💐🌹🌹💐💐🌹🌹🌺🌺🌺🙏

  • @adilakshmigangineni
    @adilakshmigangineni Місяць тому +2

    🙏🙏🙏🙏🙏🌺Jai Hanuman🌺🙏🙏🙏🙏🙏ma husbend,nenu,pillalam andharam okachote undi kalisi jeevinchela chudu thandei....Jai hanuman🙏.

  • @Jhansi-ni7kx
    @Jhansi-ni7kx Місяць тому +2

    Nenu ippudu btech 3rd year thalli..intlo marriage cheyamante cheyyatledhu...valla manasu marelaga Naku manchi mogudu vachela bless cheyu Amma .🙏🏻❤️‍🩹🙏🏻

  • @venkatalakshmi1963
    @venkatalakshmi1963 Місяць тому +2

    Chala baga padaramma🙏🌺

    • @ravichandra178
      @ravichandra178 Місяць тому

      Bokka, music nerchukunte evadanna paduthadu

  • @melkoteanandalwarshanthi6136
    @melkoteanandalwarshanthi6136 7 місяців тому +6

    Excellent rendition. Mesmerizing performance

  • @swamireddy6820
    @swamireddy6820 6 місяців тому +3

    Hundred percent blessings from godess hearing this song

  • @AmrutaRao-eh6yf
    @AmrutaRao-eh6yf 6 місяців тому +2

    Jai shree Ram Jai seetaram jai Hanuman Naa baby health ga happy undalli❤❤

  • @srikanthraskala818
    @srikanthraskala818 6 місяців тому +20

    Super song and good voice

  • @RameshS-e4r
    @RameshS-e4r 4 місяці тому +7

    ಶ್ರೀರಾಮ ರಾಮ ರಾಮೇತೀ ರಮೇ ರಾಮೆ ಮನೋರಮೆ ಸಹಸ್ರ ನಾಮ ತತ್ಯುಲ್ಯಂ ರಾಮ ನಾಮ ವರನನೇ ❤❤❤❤

    • @RameshS-e4r
      @RameshS-e4r 4 місяці тому +2

      Thank you sir ❤️

  • @HaraharaShambho-jz6wb
    @HaraharaShambho-jz6wb 4 місяці тому +4

    ఆ భగవంతుడు అన్ని అవతారం లో గొప్పది, శక్తి వంతమైనది, కష్టం ఐనది
    *" శ్రీకృష్ణ "*... ఎందుకు అంటే పుట్టిన దగ్గర నుండే కష్టం, సుఖం చిన్నతనం నుండి రాక్షస సంహారం, అల్లరి, చిలిపి పనులు, పెద్ద వాడు ఐనా తరువాత ఇద్దరు కావలిసిన వాళ్లే పాండవవులు, కౌర్వవులు... అధర్మం, ధర్మం ల మధ్య యుద్ధం... మొదట అధర్మం గెలిచిన ( పాండవులు ఓడిపోవటం జూదాం లో ), మాయలు కి గురువు, రాజనీతి శాస్తగ్నుడు, యుద్ధం వ్యూహం లు గురువు.... పాండవవు లు వైపు ఉండి గెలిపించాడు... 🙏🙏🙏👌👌👌👍👍👍👍

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 3 місяці тому +2

    Om namo sri venkatesaya 🙏
    O Lord of seven hills,
    O Lord of kaliyug,
    O Lord of mankind,
    Kindly save all of us.
    Kindly grace us with devine knowledge and wisdom.
    Namaste 🙏

  • @venkatalakshmikalyalapu2418
    @venkatalakshmikalyalapu2418 7 місяців тому +8

    Really nice voice 👌

    • @venkatalakshmikalyalapu2418
      @venkatalakshmikalyalapu2418 3 місяці тому

      Nenu daily chadavadam start chesi 3months avutundi Naku kalalo ramulu varu sitamma thalli kanpincharu jai sri ram

  • @srinivasarao9101
    @srinivasarao9101 5 місяців тому +4

    పాట చాలా బాగుంది. .

  • @vattimillinageswararao678
    @vattimillinageswararao678 Місяць тому +11

    అన్నపూర్ణ అమ్మవారికి పాదాభివందనాలు నా కాలు కి ఆపరేషన్ చేశారు విజయవంతం చేయాలని కోరి ప్రార్ధిస్తున్నాను పూర్వం లా నడిచే శక్తిని ప్రసాదించు తల్లీ

  • @SankabattulaDurgaMaheswari
    @SankabattulaDurgaMaheswari 4 дні тому

    When I singing this song I feel like heaven 💕 jai shree ram ❤

  • @harinivarma3706
    @harinivarma3706 3 місяці тому +2

    Sri Narasimha Sharanam. Please bless us all 🙏

  • @prasanthikalluri4691
    @prasanthikalluri4691 3 місяці тому +2

    Thandri na bharthanu kapadu swami🙏🌷🙏🌷🙏🌷

  • @RamisettyBhuvaneshwari
    @RamisettyBhuvaneshwari 4 місяці тому +2

    Jai sree ram janki matha🙏🙏🙏🙏🙏🙏
    Jai hanuman 🙏🙏🙏🙏🙏🙏

  • @ramanisamba6429
    @ramanisamba6429 4 місяці тому +2

    జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 3 місяці тому +2

    జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్ గోవిందా

  • @ankalihemalatha2438
    @ankalihemalatha2438 7 місяців тому +10

    Super voice🎉

  • @anurockzz2724
    @anurockzz2724 5 місяців тому +6

    Jai shree Ram ❤️🙏
    Jai hanuman ❤️🙏

  • @SriRamadhutha
    @SriRamadhutha 6 місяців тому +5

    🙏🚩జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🚩🙏

  • @sharmilabattini
    @sharmilabattini 2 місяці тому +2

    Jai jagannath jai krishna. ❤

  • @sanjanahchinnithalli5114
    @sanjanahchinnithalli5114 6 місяців тому +6

    Superb voice nd lyrics ❤❤ jai sree ram

  • @srujanasirimala
    @srujanasirimala 7 місяців тому +5

    Chala bagundi pata
    Meeru Baga padaaru 👌👏👏👏👏

  • @GeetanjaliBandi
    @GeetanjaliBandi Місяць тому +2

    May the God Rama bless you with the happiness in the life

  • @Greeshma-n8h
    @Greeshma-n8h Місяць тому

    Jai shree ram background music is excellent 👌👌

  • @sampath9sampath823
    @sampath9sampath823 4 місяці тому +4

    జై సీతారామ్ లక్ష్మణజై హనుమ 🙏

  • @kesavaduggirala2506
    @kesavaduggirala2506 2 місяці тому +2

    జై శ్రీ రామ్ 🙏🙏🙏👏👏👏

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 3 місяці тому +4

    Sri seetha ramachandra moorthy,
    Namo namaha 🙏

  • @KallamSivaSaiKumar
    @KallamSivaSaiKumar 7 місяців тому +3

    "Nice mix... So refreshing!"

  • @MaheshwariSanna
    @MaheshwariSanna 6 місяців тому +46

    Amma naku mudo nela na bidda healthy ga undali atuvanti samasyalu lekunda edharam kshemanga undela dhivinchu thalli 👏👏👏

    • @Jhansi-ni7kx
      @Jhansi-ni7kx 3 місяці тому +1

      Nuvvu ne gorri bidda kshemanga undu gaka aamen❤🎉🙌🏻

  • @Arunasattu-x4i
    @Arunasattu-x4i 26 днів тому

    Hare Krishna 🙏🙏 Kiran Aruna ❤️

  • @thilakammagoulla1872
    @thilakammagoulla1872 3 дні тому

    Chala bagundhi song 🎵 ♥️

  • @mabuvsp9712
    @mabuvsp9712 6 місяців тому +6

    Sriram jaya rama jaya jaya rama
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nallavellisrikanth291
    @nallavellisrikanth291 Місяць тому +2

    JAI SHREE RAM ❤🚩🚩🚩🚩🚩🙏🙏🙏💐🔱🔱🔱

  • @balakrishnakanithi8998
    @balakrishnakanithi8998 3 місяці тому

    Superb and God Bless you🎉❤

  • @JyothsnaKondru
    @JyothsnaKondru 4 місяці тому +4

    🙏🙏🙏🙏🙏Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram🙏🙏🙏🙏🙏🙏

  • @atsharvan2959
    @atsharvan2959 3 місяці тому +2

    Chala baga padaru amma

  • @sivakrishnayalavarthi992
    @sivakrishnayalavarthi992 2 місяці тому +2

    Jai Shree Ram Jai Hanuman

  • @pharalesairam5611
    @pharalesairam5611 3 місяці тому +2

    Jai bhavani matha ki jai jaiabbhavani matha ki jai jai bhavani matha ki jai bhavani matha ki jai

  • @MANOJMEDDPALLIWAR
    @MANOJMEDDPALLIWAR 14 днів тому +1

    Khup chan😊

  • @jyothim9810
    @jyothim9810 6 місяців тому +3

    Good to listen, learn and chanting too❤

  • @manurisurendrasurendramanu3931
    @manurisurendrasurendramanu3931 3 місяці тому +2

    జై శ్రీ రామ... 🙏🚩🕉️

  • @SravineYanugula
    @SravineYanugula Місяць тому +2

    Voice super undi

  • @sreenivasulubijjam9413
    @sreenivasulubijjam9413 2 місяці тому +2

    Jai Sri Ram ❤

  • @venugopaltandra977
    @venugopaltandra977 4 місяці тому +4

    🙏🙏🙏Sri SHAKTHI Peetam Sri Yogini Ramyaananda Bharathi Swamini NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah

  • @NramyalakshmiNramyalakshmi
    @NramyalakshmiNramyalakshmi Місяць тому

    Challa bagundhi mangalam song

  • @srikrishna755
    @srikrishna755 26 днів тому +2

    Namaste thanks 🙏

  • @rvr1969
    @rvr1969 3 місяці тому +2

    శ్రీరామ జయరామ జయజయరామ
    శ్రీరామ జయరామ జయజయరామ
    శ్రీరామ జయరామ జయజయరామ

  • @devarajjummarath4295
    @devarajjummarath4295 Місяць тому +2

    Rama Laxmana Janaki Devi Jai Bolo Hanuman Ji Ko Jai 🚩🚩🚩🚩

  • @srinivasareddy5234
    @srinivasareddy5234 5 місяців тому +1

    Excellent voice akka❤❤❤

  • @AkulaSrikanth-d9c
    @AkulaSrikanth-d9c 2 місяці тому +2

    Om nama shivaya om sri matre namaha 🙏🙏🙏😘😘😘😘😍😍😍😍